పెళ్లి ఐన కొత్తల్లో అత్తగారి ఇంట్లో || Yadamma Raju || StellaRaj 777 || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2023
  • #StellaRaj777
    పెళ్లి ఐన కొత్తల్లో అత్తగారి ఇంట్లో || Yadamma Raju || StellaRaj 777 || Strikers
    -----------------------------------------------------------
    For More Updates please Follow me on:
    Instagram: stellaraj_777?i...
    Instagram : / yadamma_raju
    Facebook: / stellaraj777-103499042...
    Follow me on youtube: / yadammarajuofficial
    ____________________________________
    For Branding and Collaborations:
    Mail us @ Stellaraj.brands@gmail.com

КОМЕНТАРІ • 1,7 тис.

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 Рік тому +2015

    నిజంగా చెప్పాలి..అంటే యాదమ రాజు మా బంజారా బిడ్డ అని ఈరోజు తెలిసింది. స్టెల్లా రాజు గారు.మీరిప్పుడు ఇలానే హ్యాపీ గా ఉండాలని.సేవాలాల్ మహరాజ్ అస్సిసులు ఎప్పుడూ మిపైన ఉండాలని కోరుతూ.. రామ్ రామ్

  • @vijaykumarkunta1113
    @vijaykumarkunta1113 Рік тому +55

    ఈ వీడియో చుసినంక.... అసలు మీ ఇద్దరి లవ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలనిపించింది...
    Stella.... You are soo great...💐

  • @rajasekharnaick
    @rajasekharnaick Рік тому +120

    స్టెల్లా గారు ఈ వీడియో చూసిన తర్వాత మీ మీద గౌరవం చాలా పెరిగింది, really never ever seen such a beautiful heart girl.. Raju brother ur always hero, I'm also Banjara boy from chittoor.

  • @kommushyam752
    @kommushyam752 Рік тому +35

    ప్రేమ కులం మతం చాలా అందంగా వీడియో చాలా ఎంజాయ్ జీవితాంతం మీరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను

  • @sarathboggarapu
    @sarathboggarapu Рік тому +91

    Stella garu, meeru ee video tho nijanga inko mettu ekkaru life lo.
    Ee generation pillalaki....real love ento..
    Acceptance ento...andariki telisela chupistunnaru. Hatsoff. Superb video.

  • @rajufurnuture1500
    @rajufurnuture1500 Рік тому +753

    కులం మతం ఏదైనా సరే భార్యాభర్తలిద్దరూ హ్యాపీగా ఉంటే ఎవరికైనా సంతోషమే ఇంకా మీ ఫ్యాన్స్ కి చాలా సంతోషం యాదమ్మ రాజు స్టెల్లా ఇలానే జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @nandukumar4757
    @nandukumar4757 Рік тому +56

    ఈరోజుల్లో ఇంత పేద్ద కుటుంబం ఉందంటే చాలా గ్రేట్ రాజు బ్రదర్.... ఇప్పుడు ఈ కుటుంబం ఎలా ఉందొ ఇంకో 50సంవత్సరాల తర్వాత raju నీ కుటుంబం కూడా ఇంత పేద్ద కుటుంబం కావాలి 👌👌👌👌👌

  • @1987suryateja
    @1987suryateja Рік тому +207

    Wish You All The Best. ఎవరెన్ని అనుకున్నా.. ధైర్యంగా ముందడుగు వేశారు. అదే ధైర్యాన్ని చివరి దాకా కొనసాగించండి. అంతా మంచే జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.

  • @nanurathod7711
    @nanurathod7711 Рік тому +20

    మన గోర్ బంజారా వేషాధారణ ( వేస్ ) వేసుకున్నపు #బొట్టు పెట్టుకోండి . ఆ డ్రెస్ కు చాలా పెద్ద చరిత్ర ఉంది . జై సేవాలాల్

  • @Gulabidalapathi
    @Gulabidalapathi Рік тому +381

    పెళ్ళైన కొత్తలో అందరి ఇంట్లో ఇలాగే ఉంటుంది
    ఒక 5 ఇయర్స్ తర్వాత కూడా మిమ్మల్ని ఇలాగే చూడాలని ఉంది

    • @BRCFACTS
      @BRCFACTS Рік тому +3

      Yes 😂

    • @rajurathod9133
      @rajurathod9133 Рік тому +3

      Jeevithaantham vundodda

    • @Gulabidalapathi
      @Gulabidalapathi Рік тому +4

      @@rajurathod9133 నేను అలా అనలేదు కదా ఉండద్దు అని...కలకాలం ఉండాలి

    • @rajurathod9133
      @rajurathod9133 Рік тому +2

      @@Gulabidalapathi mari 5 years tharuvatha Why

    • @ravikumar.a5943
      @ravikumar.a5943 Рік тому +2

      😂😂😂😂😂❣️

  • @omsairam1463
    @omsairam1463 Рік тому +54

    గ్రేట్ బ్రో నువ్వు ఫ్యామిలీ తో తీసిన వీడియో చాలా సూపర్ మన సంప్రదాయం అందరికి పరిచయం చేశావు మా జాతిలో పుట్టిన శ్రీముఖి మన జాతి పేరు చెప్పుకోవడానికి సిగ్గు పడ్తుంది

    • @devdev709
      @devdev709 Рік тому +4

      sreemikhi na ....e cast eh na ..asal telidhu bro

    • @omsairam1463
      @omsairam1463 Рік тому

      @@devdev709 kk

  • @meghananagesh6600
    @meghananagesh6600 Рік тому +36

    So proud of stella sister, you are adjusting, adopting , and embracing the culture of the family very well

  • @rathodpraveenkumar6101
    @rathodpraveenkumar6101 Рік тому +128

    రాజు బ్రో...నువ్వు బంజారా న...అమ్మో ... నిజం నమ్మబుద్ధి కావడం లేదు....... మా బంజారా వాలు. ఎంత ఎత్తు ఎదిగిందుకు...నువ్వే మాకు స్పూర్తి....జై సేవలల్

  • @lokinisambaiah1051
    @lokinisambaiah1051 Рік тому +290

    హాయ్ స్టెల్లా.. నీ లాంటి అమ్మాయి దొరకడం రాజు అదృష్టం.. మీరిద్దరూ ఇలాగే చాలా సంతోషంగా ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.. 🌹🌹

  • @mana_koolapodu
    @mana_koolapodu Рік тому +18

    రాజు భియా రామ్ రామ్ జై సేవాలాల్ జై జగదాంబ నాకు నువ్వు మన బంజారా బిడ్డ వణి ఈరోజు తెలిసింది ఇన్ని రోజులు దొరకలెవు ఏంటన్న నువ్వు సూపర్ మన పరువు నిలబెత్తెది మీరు మరియు మన చంద్ర భియా once again సేన్ రామ్ రామ్

    • @teja7984
      @teja7984 Рік тому

      Bro rajun cristainty loki convert ayyadu bro . Aathani kida kuda cristians . So no banjara culture

    • @kiranbabusannapu1385
      @kiranbabusannapu1385 Рік тому

      Hinduism worst culture having cast feeling fucking cluture

  • @rajeshnayakdharavath7593
    @rajeshnayakdharavath7593 Рік тому +88

    Great thing is Stellaa Accepting not only Raju our banjara family,culture and tradition... really watching my heart is broken into pieces...bcz like this girl nowadays we can't find not there also... really hats off to stelllaa..... ❤️

    • @teja7984
      @teja7984 Рік тому

      Bochu ra bochu . Ame raju ni papam cristianty loki convert chesindi . Vakka sari cristianty loki convert aithe mi banjara culture ni vallu dekaru . Intha pichi na ....
      Enduku convert avtarra miru siggu lekunda .

  • @pavanc6583
    @pavanc6583 Рік тому +179

    మీ మనసు చాలా స్వచ్ఛమైన ది.....sister

    • @vankadothgowthami1473
      @vankadothgowthami1473 Рік тому +1

      Hiiii anna me village name chepu anna nenu kuda st ammai neee

    • @pavanc6583
      @pavanc6583 Рік тому

      @@vankadothgowthami1473Anantapur sister

  • @sudhaganirajeshwari9026
    @sudhaganirajeshwari9026 Рік тому +42

    Balega kalisipoyavu Raju valla family to Stella god bless you 😍😍😍

  • @palutlasri8096
    @palutlasri8096 Рік тому +60

    ఈ వీడియో చూస్తే నాకు నా మైండ్ లో ఉన్న టెన్షన్లు మొత్తం పోతున్నాయి. 👌👌

    • @Hyena886
      @Hyena886 Рік тому

      Ne mind lo unnadhi naku telusi .life long single gane potha anukuntunava

  • @pvyadav0077
    @pvyadav0077 Рік тому +10

    మా పల్లేటూరి వాళ్ళను పెళ్లి చేసుకోవాలంటే
    పట్నం లో పుట్టిన వాళ్ళకు అద్రుష్టం ఉండాలి
    అలాగే ఆ వాతావరణం లో కలిసిపోయే గుణం ఉండాలి
    స్టెల్లా సిస్టర్ చాలాబాగా కలిసిపోయారు
    మీరు నిజంగా గ్రేట్

  • @mogililokesh6934
    @mogililokesh6934 Рік тому +38

    Mi Athamma ni midhi fullu fair la undhi Stella🤣🤣🤣🤣

  • @ammaanasuya235
    @ammaanasuya235 Рік тому +6

    1 st పెద్దయన మాట్లాడిన మాటలు సూపర్, ఆ ఒక్క పెద్దయన ( తాతయ్య ) వీడియో లో ఉండేటట్లు వీడియో చేయండి plz🙏

  • @begarijakarya7969
    @begarijakarya7969 Рік тому +12

    నాకైతే చాల ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క పాస్టర్ గారి కుమార్తె ఇలా మారడం అనేది చాల 👌

  • @mounithoughts490
    @mounithoughts490 Рік тому +76

    I really love the banjara tradition 😍😍😍 and చాలా మంది frds ఉన్నారు నాకు బంజారాస్ లో 😍😍😍

    • @kiranbhukya5286
      @kiranbhukya5286 Рік тому +1

      Thanks andi

    • @mounithoughts490
      @mounithoughts490 Рік тому

      @@kiranbhukya5286 ☺️☺️

    • @mounithoughts490
      @mounithoughts490 Рік тому

      @@teja7984 అరె ఓ గొర్రె iam పక్కా హిందూ...tradition బాగుంది అంటే మతం గురించి మాట్లాడతావేంట్రా నేన్ చెప్పింది ఏంటి నువ్ పెట్టె చిచ్చు ఏంటి 🤬🤬

  • @shashikumar-xi5lq
    @shashikumar-xi5lq Рік тому +134

    Best of couple forever 💫...caste is not important...two hearts are important...but whatever it is...when i see this video...my heart filled with hearts ❤️❤️...

  • @udaynag6666
    @udaynag6666 Рік тому +12

    Mee meeda chala respect perigindi akka ardham chesukune bharya dorikithe gudiselo unna happy ga undocchu

  • @anu__anusha1911
    @anu__anusha1911 Рік тому +116

    Praise the lord Stella sister.. I'm also Christian but in love there is no caste or religion uh proved it I felt so happy while watching dis whole video dis shows how much uh lv them and accept them not only Raju brother but also his family... Stay blessed both of uh 💜

    • @teja7984
      @teja7984 Рік тому +9

      She converted raju . Raju is now christian . He is not hindu .
      Cristians are like muslims their relegions convert others . But we hindus dont convert any one . Thats tge greatness of our relegion . Proud to be hindu 🕉.
      Edari mathalaki conversion tappa inka vere pani undadhu . Jai sri ram 🕉.
      Nuvvu kuda christian matrame pelli chesko hindu ni chesukoni vanni convert cheyalani try cheyaku .

    • @ilovemyself3661
      @ilovemyself3661 Рік тому +2

      @@teja7984 you are right!

    • @sampathkumar-official
      @sampathkumar-official Рік тому +2

      ​@@teja7984 Christians convert chesina mamu okate cheppukontam mamu Christians ani..
      Mari hindu mathamloki convert ayithe ye caste cheppukovali..
      So worst religion Hinduism

    • @teja7984
      @teja7984 Рік тому

      @@sampathkumar-official are pichipukoda paina na comment chudu gorre pukoda. Mem evarni convert cheyam ani cheppa. Mi dantlo kuda unnay casts catholic, pedastrians, blah blah ani. Chutiya crist

    • @sampathkumar-official
      @sampathkumar-official Рік тому

      @@teja7984 orey gandu matalu sakkaga Rani kosi karam pedatha..
      nvvu chadvukora ne comment sarigga badkov aavu pookoda..
      Gandu hinduvuga oka Christian or Muslim ni convert chesthe ye kulam estharu ra gandu hindu mathamlo ani adiga..
      Inka christiyanity lo castes levu ra aavu pookoda catholic, Pentecostal, etc etc avi fellowships ra ambothu shudruda bade chuthiya hindu bondhu ga

  • @mattishancreaters
    @mattishancreaters Рік тому +3

    Good yadamaraju MAA Banjara Ani తెలియగానే గర్వంగా ఉంది
    Jai Sevalal Maharaj

  • @nandininandini6291
    @nandininandini6291 Рік тому +43

    Stella
    Your from other culture but you accepting your husband culture and respecting that really so sweet of you

  • @yasinmogal6480
    @yasinmogal6480 Рік тому +16

    Village vlog & village members super 👌👌👌👌👌👌... Chala true heart unnaru vallantha...

  • @GOPINATHGk-qo2vn
    @GOPINATHGk-qo2vn Рік тому +15

    Thanks thalli ... maa BANJARA culture gurinchi chaala baaga video thisaru.. thank you soo much.. thalli neeku welcome to BANJARA family... Happy Marriage Life to Both of you

  • @vadithyapraveen
    @vadithyapraveen Рік тому +15

    యాదమ్మ రాజు కి స్టెల్లా కి ఒక లైక్ 🥰🥰❤️❤️

  • @saipavan6807
    @saipavan6807 Рік тому +10

    Atthamma serious ga undhi 😆😆😆

  • @shailajadulapelli8562
    @shailajadulapelli8562 Рік тому +6

    Nuv super chala baga adjust avuthunavu anni telsukuntunavu andharitho happy ga untunavu good 👍 very good Stella god bless you yadamma Raj bro your very lucky

  • @rajarajeswarichitikineni8584
    @rajarajeswarichitikineni8584 Рік тому +2

    A girl accepting a boy when he is nothing is really great. Stella and raju God bless you. Be happy always.

  • @user-io1tt9zn7e
    @user-io1tt9zn7e Рік тому +19

    you people just made my day. 😍 From now whenever I fee low will watch this video as the replicates my family, my community and thanda as well.

  • @kondurishekar60
    @kondurishekar60 Рік тому +7

    Your great Stella ....kondaru valla sthaini chupinchukovadaniki. Siggupadatharu .....kani nvvu great.

  • @vijay-kr9lw
    @vijay-kr9lw Рік тому +118

    తాతయ్య చెప్పిన మాటలు కరెక్ట్, అలా ఉండాలి నువ్వు

  • @meenanandika7992
    @meenanandika7992 Рік тому +6

    Have to learn so many things from you in current generations......Huge respect on you girl😍

  • @RisingBharath108
    @RisingBharath108 3 місяці тому +2

    మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి మెలిసి వుండాలి.కానీ ఒక చిన్న కోరిక,దయచేసి వాళ్ళని మతం మార్చే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు తల్లీ 🙏.

  • @AnushaGoda1930
    @AnushaGoda1930 Рік тому +109

    ACCEPTECE IS
    Imp element in relationship
    GOD BLESS BOTH ❤️

  • @anugoud2223
    @anugoud2223 Рік тому +64

    Ur love towards Raj is so precious because of that only you won't see the status of him ........Ur inspiring for now a days girls ...All the best Stella I hope you will reach a greatest position with your Raj & his family that day you will be so proud of yourself for making this decision.....❤️

  • @jagannathajagannatha8742
    @jagannathajagannatha8742 Рік тому +29

    ನಿಮ್ಮಂತಹ ಅದ್ಭುತವಾದ ಜೋಡಿಯನ್ನು ಆ ದೇವರು ನೂರಾರು ಕಾಲ ಸುಖವಾಗಿ ಇಟ್ಟಿರಲಿ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ 💞🥰🌹🌹🌹

  • @ravindernaik4941
    @ravindernaik4941 Рік тому +50

    వదిన మా కల్చర్ చాలా బాగుంటది మా వాళ్ళు చాలా ప్రేమ అప్యత కలిగిన వాళ్ళు

  • @Bittusworld459
    @Bittusworld459 Рік тому +224

    Banjara tradition is very powerful culture am proud to be a banjara....

  • @sonukingofdevils8206
    @sonukingofdevils8206 Рік тому +60

    నేను కూడా బంజారా
    25:28 ఆ సమయంలో మనసులో ఉన్న బాధ మొత్తం చెప్పుకొని ఏడుస్తారు😭. ఆ సమయంలో ఏడుపు ఆపుకోలేం 😭. ఈ వీడియో చాలా చాలా బాగుంది

  • @rathodmanender2928
    @rathodmanender2928 Рік тому +2

    Yadam raju lambadi ane vishayam ee video 📹 chushinatharvatha thelshindhi meru chala nice person to mingle as our society. Jai bhavani yadi jai several 🙏

  • @samelmallepally1386
    @samelmallepally1386 Рік тому +2

    NV vallatho adjust avvadam chalaa great akka .. raju anna so lucky .. God bless u akka ND annaiah ...

  • @bogapatishiva2352
    @bogapatishiva2352 Рік тому +9

    Bro u really awesome...ee stage nunchi velli success ayyav....really I'm happy

  • @jatothuvasu6893
    @jatothuvasu6893 Рік тому +9

    💐It's naturaly good...
    మీరు కూడా బంజారా భాష లో మాట్లాడాలని కోరుకుంటూ...Hum Banjara... Jai banjara🙏

  • @cherrycharan1229
    @cherrycharan1229 Рік тому +133

    చెప్పలoటే ఇలా అందరూ కలిసి వుంటే ఎంత హ్యాపీగా వుంటుంది లవ్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్

    • @ramavathkiran8814
      @ramavathkiran8814 Рік тому +1

      Jai CHARAN

    • @cherrycharan1229
      @cherrycharan1229 Рік тому

      @@ramavathkiran8814 నా పేరు కిరణ్ బ్రో

    • @shankarrathlavath2310
      @shankarrathlavath2310 Рік тому +1

      ఓకరి మనస్సు ఓకరు అర్థం చేసుకున్న ప్రేమ ఎల్లప్పుడు కలకాలం ఇలానే ఉంటుంది & మా బంజారాలు ప్రేమ చూపిస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటారు

    • @ramavathkiran8814
      @ramavathkiran8814 Рік тому

      @@cherrycharan1229 bro nen Jai Charan anna ..

  • @akankshavlogs21
    @akankshavlogs21 Рік тому +8

    Stella వాళ్లలో kalsepoindhi ఎక్కడ తేడా చూపించలేదు రెస్పెక్ట్ చూపించింది వాళ్ళ అలవాట్లు ku🙏🙏🙏

  • @gopalkethavath5329
    @gopalkethavath5329 Рік тому +3

    Enni rojulu nenu Banjara Ani endhuku cheppalekapoyavu(endhuku matladale ) yadamma rajugau please feel and proud to be a Banjara .
    U know u r a one of a celebrity some one inspire by like you.
    (Don't take it as this negative comments.)

  • @harikaharika5140
    @harikaharika5140 Рік тому +7

    Akka nenu kuda same ni lagane chesukunna marriage. Iam a Brahmin girl and my husband is a Banjara. Iam a pregnant now bless me akka ❤️❤️

    • @teja7984
      @teja7984 Рік тому

      Cristian ah ? Hindu na ? Adi important bongulo cast evadiki kavali

  • @seethapaila4097
    @seethapaila4097 Рік тому +1

    Stella u r very kind of heart ra ......Raaju adrusta vantuduu nelanti ammayi dorakadam ....Stella me parents great ra Raju ni accept chesinanduku valla paadalaku na namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshwarlubanoth2532
    @venkateshwarlubanoth2532 Рік тому +12

    స్టెల్లా garu పద్ధతి ga సారీ కట్టుకుంటే నాకు ఆమె పై గౌరవం పెరిగేది....

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Рік тому +44

    So cute మీరు చల్లగా ఉండాలి ❤️❤️🥰
    సూపర్బ్ సూపర్బ్ గుడ్ క్యూట్ ఫ్యామిలీ ❤️

    • @kanna_shushmavilogs
      @kanna_shushmavilogs Рік тому +1

      Velli Freez llo undamantara yenti sis 🤐😁😁😁😁 just funny anthe

  • @jagadishyadavchapalu6104
    @jagadishyadavchapalu6104 Рік тому +53

    This is true love you both are respect to your religious and culture

    • @sevyamudavath8595
      @sevyamudavath8595 Рік тому

      వీడియో మొత్తం బాగానే ఉంది బ్రో కానీ మీ విలేజ్ పేరు

  • @Shanvithaanjali
    @Shanvithaanjali Рік тому +3

    యాదమ రాజు మా బంజారా అని నాకు ఈ వీడియో చూసాకే తెలిసింది స్టెల్లాను ఎందుకు లవ్ చేసుకున్నాడో ఏమో
    ప్రేమ గుడ్డిది అంటారు ఇందుకే కాబోలు
    ఎందుకంటే మా బంజారా లోనే అమ్మాయిలు హీరోయిన్స్ ల ఉంటారు మా వాళ్ళని వొదిలేసి వీడు సిటీ వెళ్లి దేవుడంటే నమ్మకం లేని ఒక క్రిస్టియన్ గొర్రె బిడ్డను పెళ్లి చేసుకున్నాడు పోనిలే ఆ గొర్రెబిడ్డే అందరితో బాగుందే చాలా సంతోషం
    Gor Gor ekkaj
    Jai జగదంబ jai సేవాలాల్

    • @Hybbuby
      @Hybbuby Місяць тому

      Atanu christian ayyadu veellu inte vallu evarini pelli chesukunna vallani ee matam loki lagutaru

  • @surekhashalu9298
    @surekhashalu9298 Рік тому +8

    Really you are great Stella ...You proved that if you really your husband you love everything no matter what it it's ...hatsoff of dear God bless you i love your Nature...till now i was watching you r vedioes but n ok w i subscribed aslo we also love Raju's comedy...

  • @kotu_Rathod175
    @kotu_Rathod175 Рік тому +11

    Really.... We r happy have Raju anna as Banjara boy , upto now we don't know that Raju anna is Banjara boy ani....
    But however...
    Anna and vadina...be happy life long ..like this only...with full of happiest moments ❤️❤️...
    I wish to have both families... happy and smiling together Forever ♾️....

  • @khethavathnaresh4915
    @khethavathnaresh4915 Рік тому +5

    Proud of my banjara culture Jay sevalal nenu kuda banjara nea byyy

  • @mahalakshmi-nq5qj
    @mahalakshmi-nq5qj Рік тому +2

    Stella is one of the best women in present going on, chaala swachchamaina manasu, chaaaala great Stella meeru, my favourite aipoyaru

  • @reenafloric857
    @reenafloric857 Рік тому +77

    With out skipping watched full video.. Heart filled with love❤.... Money is not a matter for a true happiness....

    • @user-zu6dd2sc2b
      @user-zu6dd2sc2b 7 місяців тому

      స్టెల్లా నువ్ రోజు ఎక్షసైజ్,, జిమ్ చేసి కొంచెం సన్నగా ఐతే బావుంటావు,, ఇక నీ ఇష్టం 😍

  • @ankarlamahesh8117
    @ankarlamahesh8117 Рік тому +22

    యాదమ్మ రాజు ది మహబూబ్ నగర్ (పాలమూరు) జిల్లా, కోయిల్ కొండ మండలం కేశ్వపూర్ గ్రామం...

  • @sarithachinni2623
    @sarithachinni2623 Рік тому +2

    Yadam Raju Anaya chala lucky to have a beautiful kind heart Stella vadina lovely

  • @bhavani9355
    @bhavani9355 Рік тому +7

    Idhi true love antte💏💞💖, stella akka nv raju valla family tho baga kalisipoyav😍😊, ninnu chustuntte chala happy ga vundhi😎❤😍😍

  • @bramesh83
    @bramesh83 Рік тому +28

    Eppudu Raju valla intiki vellina, ilagey manchiga undi,vallatho manchiga matladithey,Valla Happiness ki hadhuley undav..And Vlog chala baga undi,ippudey complete ayipoyinda anipinchindi... Anyway All the best for your future Raju and Stella Garu..🥰👌

  • @MumbaiPilla27
    @MumbaiPilla27 Рік тому +3

    Manaki alavatu leni nature lo undi accept chesukoni untunnav prematho chaaala true ga anipinchindi first time oka vlog nachindi naku ❤

  • @Bhargavi88
    @Bhargavi88 Рік тому +5

    మీరు లేచిందే లేటు పైగా పనిచేయకుండా వీడియో తీస్తుంటే ఒక్కసారి మీ అత్త face expression చూడు చాలా కోపంగా ఉంది జాగ్రత్త....😂😂

  • @meesalachandana7187
    @meesalachandana7187 Рік тому +18

    0:53 highlight of the vlog 😂

  • @nallasunanda4806
    @nallasunanda4806 Рік тому +3

    Very good. God Bless you 🙌Stella.

  • @shivajichavan7302
    @shivajichavan7302 Рік тому +31

    Today i came to know that you are our Banjara boy.. happy to see Stella and Raju as a couple

  • @lathaprasanth3350
    @lathaprasanth3350 Рік тому +2

    👍🤗Nuvu antha baga chadhuvukoni kuda asalu siggu padakunda ani baga chuapiathunavu mi atha gari illu so cute akka 😍👌

  • @sivakrishna9615
    @sivakrishna9615 Рік тому +2

    Really ladies are great.. They mingle quickly and also fight quickly.

  • @sudhaa7703
    @sudhaa7703 Рік тому +13

    We want to see Stella 's family...if u avalable pls make a vlog on ur parents&life style stella garu..we r so qurious on it plss...

  • @kesava157
    @kesava157 Рік тому +6

    Nijanga chepali ante city girls palleturiki velli akada undalu ante chala kastam ga untundi evaru namuna namakapoina very sad stella ni ela chudatam,starting bane untundi koni rojulu aiyaka telustadhi problem s anni

  • @pscreations7578
    @pscreations7578 Рік тому +27

    స్టెల్లా : Happy new year అని చెప్పు
    నాన్నమ్మ :కాయి కచ్చా ఈ....😄😄😄 జై బంజారా

  • @mychittiworld6075
    @mychittiworld6075 Рік тому

    Devuda adapila jeevitham. Vere family ni mana family anukovali mana amma nanna parivallu. God blessu u Stella

  • @KrishnamurthyNaik-bx8em
    @KrishnamurthyNaik-bx8em Рік тому +56

    Our traditional bajara dress excellent. I love it 😍

  • @rajunaik689
    @rajunaik689 Рік тому +5

    Our traditional Banjara dress superb Yadamma stellaraj garu

  • @daddyscutegirl5367
    @daddyscutegirl5367 Рік тому +2

    Baaga kalisipoyav Stella,great you r,nv perigina culture ki chala different butt you r awesome, sportive ,God bless you both of u

  • @rajendraprasadvadithya3588
    @rajendraprasadvadithya3588 Рік тому +2

    Anna nuvu ma banjara abbai ani challa garvanga vundhi anna... Jai sevalal❤❤❤

  • @vandan.s6892
    @vandan.s6892 Рік тому +8

    Anna nen kuda St aa mi vlg name ndhi anna ...... 💓nd Christan nen ... Im so happy ❤️. Akka nv chala lucky. Really superb asal video ithy ❤️❤️ .god bless you PPL. Nd love you both 💓

  • @keerthithantipudi887
    @keerthithantipudi887 Рік тому +3

    Manamandaram aa situation nunchi vachina vallamea ee avasham malli manaki dakkinamduku mana mandram chala garvanga feel avvali nenu Stella garike raju garike cheppeadi voktteay mana gathanni epudu manam matchipokudadu konni vishyalloo gathanni

  • @sudhagoniaravind1392
    @sudhagoniaravind1392 Рік тому +18

    నేను చాలా రోజుల తరువాత చాలా సంతోషంగా చుసిన వీడియో

  • @arjunnayak4923
    @arjunnayak4923 Рік тому +1

    God bless you both of you be happy to relationship response relationship for people not cast kash is not important human life it is a part we respect it

  • @garnimittaroja4401
    @garnimittaroja4401 Рік тому +5

    Stella super manchii kalisipiyavuu ,stay happy all'ways keep smile ever enjoy ur life Raju stella

  • @vundekotidivya1685
    @vundekotidivya1685 Рік тому +3

    Super vedio chala naturel ga undi so cute both of uu

  • @gaddileelakrismna8676
    @gaddileelakrismna8676 Рік тому +25

    Proud of you akka your inspiration for intercaste love and marriage. God bless you both of you we are with you always

  • @indhuvadana4898
    @indhuvadana4898 Рік тому +2

    Chaaala respect perigindi sister Mee paina ee video chusaka .nijamga asal chala Baga kalisipoyar meeru

  • @trivenibadavath8176
    @trivenibadavath8176 Рік тому +5

    రాజు అన్న మీరు నాయక్ నా బాగుంది 👌👌

  • @kavithasuresh3720
    @kavithasuresh3720 Рік тому +3

    Very sweet of Stella, god bless u both dears😍😍

  • @sunandagupta8310
    @sunandagupta8310 Рік тому +1

    Ee ammayi aa family lo anta baga kalisipovatam hatsaff..

  • @sangeetha8621
    @sangeetha8621 Рік тому

    I am so happy stela miru nijanga andharilo kalisipoyaru,e amai ina attha gari intlo ilage undali.....

  • @mydailythings5
    @mydailythings5 Рік тому +4

    Same to same akka memu Christians and maa husband vallu banjara's .. 😊 😁 maadhi kudaa love marriage 🥰

  • @ngdrvibes8025
    @ngdrvibes8025 Рік тому +2

    Congratulations both of u 💝 eadhikarha nijamaina PREMA anttey

  • @sampathvirat2322
    @sampathvirat2322 Рік тому +1

    Prise the lord Stella Akka Nd bro .god bless you ❤️

  • @lavanyavlogs7038
    @lavanyavlogs7038 Рік тому +2

    Yaddamma Raju home was very nice village background so traditional..

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI Рік тому +78

    ఎప్పటికీ అందరూ ఇలానే హాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ❤