అన్ని రోగాలని తగ్గించే ఆల్కలైన్ వాటర్ మరోసారి మీకోసం| Alkaline Water | Dr.Madhu Babu Health Trends

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • అన్ని రోగాలని తగ్గించే ఆల్కలైన్ వాటర్ మరోసారి మీకోసం| Alkaline Water | Dr.Madhu Babu Health Trends
    #drmadhubabu
    #alkaline
    #alkalinewater
    #DrMadhuBabuHealthTrends
    మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
    / @dr.madhubabuofficial
    ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ • ఉదయాన్నే నీళ్లు ఇలా తా...
    చిటికెలో గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గించే బెస్ట్ టిప్ • Video
    ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే • ఒంట్లో రక్తం వేగంగా పె...
    ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది • ఈ గింజల రసంతో ఎంతటి షు...
    డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం • డ్రై ఫ్రూట్స్ ని ఇలా త...
    ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం • ఎలాంటి చర్మ వ్యాధులు అ...
    అంగం సైజ్ పెరగాలంటే... • అంగం సైజ్ పెరగాలంటే.....
    నిమిషాల్లో మలం జర్రున జారిపడేలా సింపుల్ టెక్నిక్ • Video
    కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా • కడుపులో మంట గ్యాస్ ప్ర...
    కండరాలు పట్టేస్తున్నాయా నిద్రలో పిక్కలు పట్టేస్తే • Video
    లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ • సెకండ్స్ లో మోషన్ ఫ్రీ...
    నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా • ఇలా చేస్తే చాలు నిమిషా...
    ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి • తిన్నది ఒంటికి పట్టకపో...
    పొట్ట ఉబ్బరం కడుపు మంట గ్యాస్ ఏదైనా ఒక్కటే చిట్కా • Video
    రాత్రి కి ఒక్క లవంగం సర్వ రోగాలు నయం • పడుకోబోయే ముందుబుగ్గన....
    క్షణాల్లో గాఢ నిద్ర పట్టించే బెస్ట్ చిట్కా • Video
    మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
    📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది.
    ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం.
    ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు.
    డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు.
    నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878 నంబర్ లో సంప్రదించండి.
    వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను
    9959112982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.
    📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు
    Whats app: 9959112980,
    Call : 9359357878 కు ఫోన్ చేయండి.
    Dr Madhu Babu | Sanjeevini nature cure hospital | Sanjeevini nature cure | Dr madhu babu health tips | Dr Madhu babu | Dr Madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | Health trends channel | Madhubabu latest videos | Sanjeevani nature cure moinabad | Naturopathy treatment |
    #DrMadhuBabu #DrMadhuBabuHealthTrends

КОМЕНТАРІ • 348

  • @ramanaiahkv490
    @ramanaiahkv490 Рік тому +17

    మీ ప్రయత్నం అమోఘం డాక్టర్ గారు. అడుగ డుగున స్వార్థపరులున్న ఈ రోజుల్లో నిస్వార్ధంగా తక్కువ ధరలో ఇలాంటి ఆల్కలీన్ వాటర్ ఫిల్టర్ ని అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. సంజీవని ఆశ్రమంలో కాకుండా ఇంకా ఎక్కడైనా ఈ వాటర్ ఫిల్టర్ దొరుకుతుందా?

  • @Somasindhu
    @Somasindhu 4 дні тому

    TQ....డాక్టరుగారు....

  • @anirudhsmartchannel2387
    @anirudhsmartchannel2387 2 роки тому +5

    సర్ గుడ్ ఈవెనింగ్ సార్ మాది కడప సార్ మేము ఎలా తీసుకోవాలి

  • @tsusila9808
    @tsusila9808 5 місяців тому +4

    చాలా బాగా చెప్పారు సార్ వాటర్ లో కూడా ఇంత తేడా ఉంటది అని మాకు తెలియదు సార్ థాంక్యూ సార్

  • @sriramguptha2182
    @sriramguptha2182 2 роки тому +7

    Your Invention is very Good but need to be Lot Improvements like Increase PH & ORP Increase, Please consider this as very Important

  • @vijaykumar-mf9ll
    @vijaykumar-mf9ll 2 роки тому +7

    Dear Doctor, you are super in being human. God Bless You Soo much Sir.

  • @shankershivaram6803
    @shankershivaram6803 2 роки тому +14

    Hats off to you sir, it's a miraculous innovation, horrible rate in the market, really you are doing great service to society, god bless you....

  • @kishorp1287
    @kishorp1287 Місяць тому +2

    Price sir

  • @janahithapaksha2554
    @janahithapaksha2554 2 роки тому +8

    Respected Doctor, Hats up to you for Public Health Concern and dedication too. I am very much impressed about your Alkaline Water Filter. I am from Karnataka State, I am JANAHITHA PARTY President. I am planning to add this product into our Party Manifesto as FREE Bees. I hereby request you to Co-operate to Produce Bulk Quantity.

  • @abbasbaig6604
    @abbasbaig6604 10 днів тому

    Vizag lo yekkada dorukutundi cheppandi

  • @rajuknr3343
    @rajuknr3343 Рік тому +2

    Excellent Dr Garu,but pH level ఎంతుంటే correct minimum 8 ఉండాలంటారు నిజమేనా

  • @sashikalaemmadi5333
    @sashikalaemmadi5333 2 роки тому +6

    You have not mentioned anywhere, How many litre of alkaline water should be taken normally .
    Whether ,we can take regular water and also alkaline water simultaneously

  • @cakchaitanya9782
    @cakchaitanya9782 Рік тому +1

    Sir, thanks for your invention at affordable price. I appreciate your non profitable service moto. Coming to your video, i observed that you touched only one factor i.e., alkalinity or PH value of 7+ as compared to th costly filters available in market in lacs . For the purpose of viewers, request you to please make a video to touch and compare the other aspects which those costly filter makers are claiming i.e., range of TDS(Total disoolvable solutes) 2) Anti Oxidents and 3) Micrio clusting (Oxygen Rich)
    with respect to our " SANJEEVINI FILTER".

  • @RajKumar-dd6gw
    @RajKumar-dd6gw Рік тому +2

    Memu use chestunamu normal ga ne vudi filter body material baledu

  • @Bheriumamahesh
    @Bheriumamahesh 6 місяців тому

    Very good
    చాలా ఉపయోగపడుతుంది డాక్టర్ మధుబాబుగారు, కానీ చిన్న రిక్వెస్ట్ మనం వాడుతున్న నీటిని ఈ ఫిల్టర్లో పోసి ఫిల్టర్ ఐన వాటర్ ను మీటర్ లెవెల్ చూపిస్తే చాలా నమ్మకం కలుగుతుంది ప్లీజ్ మరో వీడియో చేయండి .

  • @default5032
    @default5032 Рік тому +1

    ఎలా order చెయ్యాలి

  • @dungakumar4523
    @dungakumar4523 6 місяців тому +1

    Memu srikakulam lo unnam maku ela vastundi doctor garu

  • @surenderreddy8695
    @surenderreddy8695 3 місяці тому

    Excellent DR Madhu babu garu .how to purchase shall we come to your ashram

  • @veeravenkatavenpada4536
    @veeravenkatavenpada4536 3 місяці тому +1

    Payment phone pay cheste transport available vunda sir

  • @temburukalidasu7093
    @temburukalidasu7093 3 місяці тому +1

    Sir,online lo దొరుకుతుందా

  • @JCNGEOLOGICALSURVEY
    @JCNGEOLOGICALSURVEY 2 роки тому +2

    Thanks so much sir,God bless your services mightily abundantly for society

  • @wini5373
    @wini5373 2 роки тому +2

    Filter ni steal drum lo pettuko vacha

  • @sriramtelugumoviefilm5999
    @sriramtelugumoviefilm5999 2 роки тому +2

    హాయ్ సార్ నాకు 4ఇయర్స్ నుండి మెడ నొప్పి ఉంది అలాగే బాడీ వెక్నెస్ బ్రాబ్లమ్ ఉంది స్టిక్క పట్టుకొని నడుస్తున్న ఎమ్ చేయాలి చెప్పండి ప్లిస్ 🙏

  • @bhanupriyathota7330
    @bhanupriyathota7330 2 місяці тому

    Rain water gurinchi cheppandi sir rain water tagavacha please cheppanbi

  • @eswaridevi99
    @eswaridevi99 Рік тому +1

    Sir, cost entha ela order cheyali

  • @maddusvasarao665
    @maddusvasarao665 2 роки тому

    చాలా మంచి విషయాలు teluputunnaru 🙏🙏🙏

  • @nehrubabu1740
    @nehrubabu1740 Рік тому +3

    Sir how to order..

  • @mskrishna2269
    @mskrishna2269 2 роки тому +1

    Supper use full product and affordable to poor people's also thanks for best product information

  • @bheemashankarsappidi557
    @bheemashankarsappidi557 2 роки тому +1

    Madhu babu garu I am. Your fan.please send 1 piece

  • @shahanasultana8222
    @shahanasultana8222 2 роки тому +2

    Keloid s gurinchi n natural remedies cheppandi sir plz

  • @rameshchekuri
    @rameshchekuri Рік тому +1

    Hatts off to you doctor.

  • @venkatrao369
    @venkatrao369 2 роки тому +2

    Sir, Filter only required. Will I get it?

  • @anandkumarj1930
    @anandkumarj1930 11 місяців тому

    Thank you for your very valuable information

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 2 роки тому +1

    Goodnight Doctor. Its happiness. Just don't worry

  • @madapathi.chandriya.swamys7055

    Daniyavadallu. Sir 💐💐💐🙏🙏🙏🙏👍👍👍🕉️🕉️🚩🚩🇮🇳🇮🇳

  • @bokkavenkatarao5329
    @bokkavenkatarao5329 2 роки тому +1

    Thankyou Sar,

  • @kameshnew1lankada108
    @kameshnew1lankada108 2 роки тому

    Sir diabetes గురించి video చేయండి
    ప్రతి డాక్టర్ ఇంగ్లీషు, ఆయుర్వేద వైద్య నిపుణులు only డబ్బులు గోరాతి గోరంగా దోచుకుంటున్నారు.
    ఒక కుటుంబం లో 2 కి షుగర్ వ్యాధి ఉంది Plz Plz sir

  • @Kimyun-oq9qy
    @Kimyun-oq9qy 28 днів тому

    Great sir

  • @sureshkoduri815
    @sureshkoduri815 2 роки тому +1

    Sir, Guntur lo Ekkada dorukutundi

  • @veeravenkatavenpada4536
    @veeravenkatavenpada4536 3 місяці тому

    Doctor garu meru backing soda hot water lo mix chesi tagamannaru sare soda tagina taruwata day mottam cool water tagavacha

  • @ravidigitals886
    @ravidigitals886 Рік тому

    Thankyou sir,
    I need filters

  • @thirumalareddyvaddi4436
    @thirumalareddyvaddi4436 Рік тому

    Thanks Madhu sir important message

  • @manoharmunagala3632
    @manoharmunagala3632 2 роки тому

    🌹👌 మీరు చాలా గొప్పవారండి........👍

  • @nagarajkumar9613
    @nagarajkumar9613 2 роки тому +1

    మాకు కూడా ఆల్కలైన్ వాటరు ఫిల్టరు కావాలి అండీ , ఎలా బుక్ చేసుకోవాలి?

  • @satyasastry4750
    @satyasastry4750 26 днів тому

    Now it is avilable? whare?

  • @srinivasakumarmuchinapalli9453
    @srinivasakumarmuchinapalli9453 2 роки тому +1

    We are very happy sir

  • @seenubandi4101
    @seenubandi4101 2 роки тому +1

    Nice 👍

  • @kiranmadhava
    @kiranmadhava 2 роки тому +2

    Andulo vunde ingredient 12 cheppandi

  • @prashanthmula8211
    @prashanthmula8211 Рік тому

    super sir hats off sir, Great idea sir Tq very much sir

  • @enton9535
    @enton9535 Місяць тому

    But ro water filter is 18 k and yearly maintaince is 6k and ur filter is 4k ,so 30k approx ..no one invents which does both work like purify of borewell water plus alkaline

  • @KNRao-cr2jg
    @KNRao-cr2jg 2 роки тому

    Super idea guruvugaru

  • @vbhaskarnaidu1660
    @vbhaskarnaidu1660 2 роки тому

    సార్ ఫిల్టర్ చిత్తూరు AP లో దొరకుతుందా
    తెలియచేయగలరు. కొరియర్ లో పంపగలరా.

  • @madisettyvenkatsomaramesh4346
    @madisettyvenkatsomaramesh4346 Місяць тому

    Super sir

  • @bantarambhavani9338
    @bantarambhavani9338 3 місяці тому

    Sir,I wish to purchase one filter.kindly share how l get it

  • @user-sr9ep4rt8d
    @user-sr9ep4rt8d Рік тому

    Water ki baking soda kalipina kuda ph value peruguthundi kadaa andi

  • @madhavipakalapati9185
    @madhavipakalapati9185 2 роки тому

    Good INFORMATION GOD BLESS YOU JAI HIND

  • @MekalacrewSravanthi
    @MekalacrewSravanthi 6 місяців тому +1

    Maku kavali sir

  • @suryaprakashbabuganachari801
    @suryaprakashbabuganachari801 Рік тому +3

    నేను ఫిల్టర్ తెప్పించుకున్నాను. అది ఎలా అమర్చాలో తెలియదు. కావున వీడియో ద్వారా చూపించండి.

    • @RockyBhai-pc4vh
      @RockyBhai-pc4vh Рік тому

      I am technician mi problem ento chepandi i solved

  • @namanishiva6412
    @namanishiva6412 7 місяців тому

    హర హర 🕉️🙏🙏
    🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻

  • @parameshwarpaul2151
    @parameshwarpaul2151 Рік тому +1

    Adress చెపండి.we want

  • @murthyaubs282
    @murthyaubs282 2 роки тому +2

    It is very nice. I really appreciate you sir.
    It will definitely become game changer.
    🙏🙏🙏

  • @sivannarayanamaddala8025
    @sivannarayanamaddala8025 2 роки тому

    Great brain with heart

  • @sastryayyanna5528
    @sastryayyanna5528 2 роки тому

    👌🎉🌹🇮🇳🌹 Very nice and good healthy information sir 👍🌹💐🤝

  • @krishnamohandirisala8457
    @krishnamohandirisala8457 Рік тому

    Sir one doubt keera,lemon and pudhina use chesi alkaline water antunnaru kani check chesthe TDS 200 undhi kani PH 4.5 undhi plz confirm once

  • @rajeshyadadri1268
    @rajeshyadadri1268 11 місяців тому

    Ro+UV+Mf+TDS unate tisukovacha sir

  • @RajaRaja-n2e9x
    @RajaRaja-n2e9x 7 місяців тому

    Sir madhubabu garu ilage andarum vyadulu nayamcheasukovali sir

  • @goodrichlife11
    @goodrichlife11 2 роки тому +2

    How can I get to Vizag for 3000/- ?

  • @mohammadrafi9205
    @mohammadrafi9205 Рік тому +1

    Exellent🙏

  • @veeravenkatavenpada4536
    @veeravenkatavenpada4536 3 місяці тому

    Doctor garu namaste iam dyalasis petient weekly 2 times dyalasis avutundi Naku blood Baga takkuvaga vundi 5 grams vundi ennisarlu blood ekkinchina blood loss ayipotundi present ippudu platelets kuda 30k ki padipoyinavi blood mariyu platelets peragadaniki manchi salaha cheppagalaru

  • @creatorbhanu3868
    @creatorbhanu3868 10 місяців тому

    Plan to purchase sir . . please send the details

  • @venkataramanakosuru424
    @venkataramanakosuru424 Рік тому +1

    కొనాలంటే ఏం చేయాలి

  • @kameshnew1lankada108
    @kameshnew1lankada108 2 роки тому

    సూపర్ సర్

  • @balakrishnadanda2167
    @balakrishnadanda2167 4 місяці тому

    Present availability undha sir …

  • @venkataratnamkondapani8029
    @venkataratnamkondapani8029 Рік тому

    Please make a video on pressure cooking

  • @mohankumar-jf9ry
    @mohankumar-jf9ry 2 роки тому

    ఫిల్టర్ అయ్యిపోతే ఎక్కడ దొరుకుతుంది... గురువు గారు

  • @chandrasekhar-nu6gz
    @chandrasekhar-nu6gz 2 місяці тому

    Ayya Doctor garu, aa kindha vunna doppal, yedhaitge water store avuthundho, dhaniki vadina enamel paint very cheaper and thaginappudu paint vasana vasthundhi.
    3 days ayyindhi theesukuni.
    Money dhachi mari theesukunna.
    Naa dabbu ila na chedu ki karanam avvadam chala bhadha ga vundhi.
    Doctor garu meeru okkasari check cheyandi.
    Mee meedha nammakam vundhi kabatti mimmalni check cheyamantunna,
    Lekapothe ........

  • @sudhakarrao9501
    @sudhakarrao9501 2 роки тому

    Very useful to society

  • @jhansik4683
    @jhansik4683 Рік тому

    Anta price to konukkune capacity andarikii undadu kada dr garu. Entlone prepare chesukune vidhanam teliya cheste andarikii use autundemo konchem alochinchandi

  • @shireeshamahesh1482
    @shireeshamahesh1482 2 роки тому

    Pigmentation kosam video cheyandhi please

  • @raghuc9033
    @raghuc9033 Рік тому

    Thank you somuch sir
    We want this
    I will contact you soon

  • @NarendraSingh-sk4jh
    @NarendraSingh-sk4jh Рік тому

    Sir filter ఎన్ని days తరువాత మార్చుకోవాలి......మనం 5000 లిటర్స్ వడము అని ఎల తెలుస్తుంది

  • @satya13542
    @satya13542 Рік тому +1

    Maku okati kavali ela contact avali

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 8 місяців тому

    Sir R O water posi use cheyyachha sir

  • @paramageethaamari338
    @paramageethaamari338 Рік тому

    Salute sir

  • @sivasbihousingloans5251
    @sivasbihousingloans5251 Рік тому

    Maadhi Nellore Ela delivery chestharu...sir

  • @yakambaramu.borrabujji708
    @yakambaramu.borrabujji708 2 роки тому

    Thanks sir

  • @madhavitagala9376
    @madhavitagala9376 2 місяці тому

    🙏🙏🙏

  • @udayavelle9648
    @udayavelle9648 Рік тому

    Maku kavalante ala order cheyali Dr garu

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f Рік тому

    Meerichche rs350 filterni existing water purifier ki pettukovachcha ?

  • @kamalmerlapaku4284
    @kamalmerlapaku4284 Рік тому

    Sir, memu filter water thaaguthunnamu, aa filter water yindhulo posi thaagavacha?

  • @heybuddyrelax830
    @heybuddyrelax830 2 роки тому

    Great sir 👌

  • @adityamanialladi2679
    @adityamanialladi2679 7 місяців тому

    Sir I want to guntur

  • @REGALLAVENU
    @REGALLAVENU Рік тому +2

    Hello Sir,
    రాగి పాత్రలో నీళ్ళని పోసుకొని తాగితే మంచిదని చెప్తున్నారు. అది నిజంగా కరెక్టే సార్.కానీ ఒక చిన్న డౌట్ ఉంది సార్.ఈ మధ్యకాలంలో RO వాటర్ ని ఎక్కువగా వాడుతున్నాము.ఈ RO వాటర్ ని రాగి పాత్రలో పోసినప్పుడు వాటర్ అనేది చేంజ్ అయిపోతుంది.
    ప్రస్తుతం కాలంలో ఆల్కలీన్ వాటర్ అని తాగడం చాలా మంచిది అని చెబుతున్నారు. కానీ ఈ వాటర్ ని కూడా రాగి పాత్రలో పోసుకుంటే మంచిదేనా కాదా..
    ఆరో వాటర్ లాగానే ఈ వాటర్ కూడా మారిపోతుందా..

  • @rameshroyal1022
    @rameshroyal1022 Рік тому

    Sir Naku ok doubt Andi Mee mission lo active hydrogen and micro cluster kuda vunnaya 8ph 8.5ph 9ph water proper gaa vastaya

  • @AJAYKUMAR-jh7hc
    @AJAYKUMAR-jh7hc Рік тому

    TDS yemaina change avuthundha

  • @sillypointtelugu1366
    @sillypointtelugu1366 6 місяців тому

    adi plastic dabba kada....mari anudlo palstic nano patikals vundava

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 8 місяців тому

    Sir please delivery cheyyagalara money and address send chestam

  • @phaniindra4439
    @phaniindra4439 Рік тому +1

    Sir u told very good but our body need 3 properties Antioxidants, Alkalinzation and Micro cluster this three properties very important to our body... U showed only one property.

  • @sugunap9744
    @sugunap9744 2 роки тому +1

    Huderabad lo akkaga dorukuthavi sir maku. 3 kavali sir

  • @pallamani4097
    @pallamani4097 2 роки тому

    Lever blood clot Hindi sar medicine cheppandi sir 🙏