14లక్షలు కట్టినా 80వేలు కడితేనే బాడీ ఇస్తం !! | Exclusive Report On Malakpet Care Hospital

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 425

  • @ramaraopasupuleti8375
    @ramaraopasupuleti8375 2 роки тому +88

    కేవలం డబ్బులు,పేషంట్లతో బిజినెస్.మీలాంటి జర్నలిస్ట్ ల వల్ల కొన్ని నిజాలు బయటికి వస్తున్నాయి రఘుగారు ధన్యవాదాలు!
    లక్ష్మి.

  • @ranapanganaveen7959
    @ranapanganaveen7959 2 роки тому +84

    అన్నా మీలాంటి జర్నలిస్టు ఉండటం మాలాంటి పేద ప్రజలకు చాలా అదృష్టం వెంటనే స్పందించిన రఘు అన్నకు ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @ksngoud9591
    @ksngoud9591 2 роки тому +76

    విద్య ఆరోగ్యం మరియు ఆవాసం ఉచితంగా ఇవ్వని ప్రభుత్వాలను బొంద పెట్టాలి, రఘు గారు దయచేసి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, Si, Care hospital మీద చర్య తీసుకోవాలి.

  • @rajeshranapanga1025
    @rajeshranapanga1025 2 роки тому +47

    వెంటనే స్పందించిన తోలివెలుగు ఛానెల్ రఘు అన్నా గార్కి దన్యవాదాలు....
    బహుజన టుడే ఛానెల్ రిపోర్టర్

  • @DSPshivashankar1499
    @DSPshivashankar1499 2 роки тому +171

    అరె మునుగోడు ప్రజలారా చూడండి మీరు బీరు బిర్యానికీ ఆశ పడితే చివరికి మీ ఇంట్లో వలకు కూడా same పరిస్థితి ఎరుపడుతది కాబ్బట్టి చదువుకున్నా మేధావులారా ఆలోచించండి జై భీమ్ 🙏🏾🙏🏾

    • @gopigoud3000
      @gopigoud3000 2 роки тому

      తెలంగాణలో ఉన్న ప్రైవేట్ హాస్పటల్ హాస్పిటల్ యజమాన్యాలకు మానవత్వం అనేది లేదు దొంగ నా కొడుకులు వైద్యం కూడా ఒక వ్యాపారంగా చూస్తున్నారు ఇది బుద్ధి తక్కువ పని

    • @gopigoud3000
      @gopigoud3000 2 роки тому +9

      ఈ గవర్నమెంట్ పనికిమాలిన ఉచిత పథకాలు బందు చేసి విద్యా వైద్యం ఒకటి అందిస్తే చాలు ప్రజలకు ఉచితంగా

    • @Trinadhisprogg
      @Trinadhisprogg 2 роки тому +2

      We want Free Education and Free Hospital treatment other wise we do not Want this Government Punna Anjaiah Vellanki

    • @parusharamparusharamulu1202
      @parusharamparusharamulu1202 2 роки тому

      090

  • @PramodKumar-pv6gc
    @PramodKumar-pv6gc 2 роки тому +114

    తెరాస ప్రభుత్వం ఉచిత పథకాలు మానేసి విద్య వైద్యం న్యాయం అందిస్తే నే మంచిది

  • @charithyacarbazar7965
    @charithyacarbazar7965 2 роки тому +37

    ఘోరం తెలంగాణ ప్రభుత్వం వీళ్ళని ఆడుకోవాలని కోరుకుంటున్నాను

  • @mallaraobembire7421
    @mallaraobembire7421 2 роки тому +34

    తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు అన్న మీరు సూపర్ అన్న పేద ప్రజల పక్షాన నిలబడు అన్న మీకు ఆ దేవుడు చల్లగా చూస్తాడు అన్న 🙏🙏

  • @prabhakargoud7395
    @prabhakargoud7395 2 роки тому +35

    ఈ చాన్నల్లని,ఈనాడు,నమస్తే తెలంగాణ దినపత్రిక లను బహిష్కరించాలని ప్రజలనికొరుచున్నను

  • @nareah7218
    @nareah7218 2 роки тому +24

    రఘు అన్న నమస్తే...
    ఒకసారి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా visit చేయండి,
    ముక్యంగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్,
    చెస్ట్ హాస్పిటల్ కూడా visit చేయండి,
    అక్కడ పట్టించుకుంటలేరు సరిగా

  • @srinuniradi4143
    @srinuniradi4143 2 роки тому +22

    500. 1000. 90ml కు ఓట్ వేసే నన్ని రోజులు ఇలానే ఉంటుంది

  • @Ashokkumar-nn2ic
    @Ashokkumar-nn2ic 2 роки тому +31

    ఎక్కడ పోయిండ్రురా ఆయ్యకొడుకు అల్లుడు ఇంత దారుణమారా సాలే బే షారతుగా బాడిని ఇవ్వాలి లేకపోతే దళితులందరు మికు వెతిరేకంగా రోడ్ ఎక్కడం కాయం ఓకే జై భీమ్

  • @ramnayakbandavath3862
    @ramnayakbandavath3862 2 роки тому +17

    అన్న మనిషి పురుగులు మందు తాగిన తరువాత కేవలం మూడు లేదా నాలుగు బ్రతుకు తాడు అలాంటి ది ఇన్ని రోజులు ఎలావుంచారు హాస్పిటల్ లో ఇదంతా పైసలు గుంజడానికి తప్ప వేరేది ఏమీ లేదు

  • @laxmipramella1731
    @laxmipramella1731 2 роки тому +27

    రఘు గారు please మీరు ఏదైనా చైయ్యండి,ఇలాంటి ఏదవలు వాధలదు

  • @prag3093
    @prag3093 2 роки тому +3

    Tholi velugu channel👏🏻👏🏻👏🏻

  • @insedsangareddyngo5990
    @insedsangareddyngo5990 2 роки тому +5

    Brother Raghu Hands up to you .
    Your standing for the NEEDY God will stand for you.

  • @anjaiahjangani4199
    @anjaiahjangani4199 2 роки тому +16

    మనం ఇంత మంచి పాలనలో వున్నాము తూ

  • @narsinghrao5757
    @narsinghrao5757 2 роки тому +9

    Sir దళితుడు అనకూడదు హిందూ అనాలి మనమంతా హిందువులము భారత్ మాతాకీ జై 🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @padmajampani1493
    @padmajampani1493 2 роки тому

    మీలాంటి జర్నలిస్ట్ లు చాలా అవసరం brother. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి

  • @anilkumarmaks
    @anilkumarmaks 2 роки тому +6

    Case should be File on hospital & SI.

  • @RB-fj6gu
    @RB-fj6gu 2 роки тому +2

    నమస్తే ప్రజలారా 🙏 చూడండి ఎంత గొరమో తెరాస gov hospital లు , ప్రతి మండల పరిధిలో
    అని సవలతులు కలిగిన హాస్పిల్స్ కటి ఉంటే ఈ ప్రవేట్ హాస్పిటల్ కి పోయే పనిఉందేది కాదు , ఈ పరిస్థితి వచ్చేది కాదు , ప్రజలారా ఒకసారి గమనించండి , ఒక సరయి పాకెట్ , బీర్ , కోటర్ ,
    డాబులకో ,,,మన ఓటు వేస్తే ప్రతి ఒకర్కి ఇలాంటి పరిస్థితులే వస్తవి,,,,,,,,🙏🙏🙏🙏🙏దయసేసి ఈసారి అయిన నీతిగా నిజాయితీగా,,,,ఓటును వేస్తారని ,,,,, ఇట్లు మీ ,,,

  • @rajeshwarraoaavadhani7407
    @rajeshwarraoaavadhani7407 5 місяців тому +1

    14 లక్షలు కట్టించుకున్న వారు బీదవరినుంది 80 వెలు కేవలం care hospitals వారికి సరిపోలేదా? అమానుషం.

  • @naveengoud5521
    @naveengoud5521 2 роки тому +1

    To much sir 🙏

  • @esamveeraswamy607
    @esamveeraswamy607 2 роки тому +5

    దమ్మున్న జర్నలిస్ట్ రఘన్న 🙏

  • @bhikshapatimedpally2497
    @bhikshapatimedpally2497 2 роки тому +3

    కొన్ని హాస్పిటల్ లో మనుషుల పై అడ్వాన్స్ పెట్టమంటూ డాక్టర్లు ఆశ్రద్ధ వహిస్తున్నారు మీరు డాక్టర్ల అసలు వ్యాపారుల

  • @AbCd-el3bp
    @AbCd-el3bp 2 роки тому +7

    దళిత సంఘ లు ఎక్కడి కి పోయేరురా

  • @sruthiisukapalli8856
    @sruthiisukapalli8856 2 роки тому +2

    Super ragu anna

  • @user-tt9dh1xo8u
    @user-tt9dh1xo8u 2 роки тому +4

    కరోనా టైం లో ఉన్నామో విరంచి హాస్పిటల్ చేస్తే ఈలాగానే ప్రవర్తించింది ఇప్పుడు కేర్ హాస్పిటల్ మొత్తం మీద ప్రైవేట్ హాస్పిటల్ పేద ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి🙏🙏🙏🙏🙏

  • @manakodangal2931
    @manakodangal2931 2 роки тому +4

    ఈ హాస్పిటల్ చాలా గోరంగా దోచుకుంటున్నారు సార్ మా అన్న సేమ్ స్విచ్చువేషన్ సార్ మా అన్న రాత్రి 12:00 కి చనిపోతే డబ్బులు కటించుకున్న తర్వాత... బాడీ ఇచ్చారు సార్ రాత్రంతా వాళ్ళ కాళ్లు మొక్కినా ఇవ్వలేదు 25000 ఇస్తాం అంటే ఇవ్వలేదు ఉదయం 5:30 కి 30.000 కటించుకొని బాడీ ఇచ్చారు సార్ రాత్రంతా రోడ్డు మీద ఏడుస్తూ కూర్చున్నాము సార్ ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు

  • @Shekar12345.
    @Shekar12345. 2 роки тому +2

    Big Salute to Tholi velugu..

  • @naragoudb5702
    @naragoudb5702 2 роки тому +6

    Very sad..

  • @venuvasamsetti7205
    @venuvasamsetti7205 2 роки тому

    రఘు గారు మీ చానెల్ ఫొన్ నెంబర్ షేర్ చేయండి, ఇలాంటి అన్యాయాలు జరిగినపుడు ఫొన్ చేయవచ్చు

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 2 роки тому +3

    సూర్యాపేట లో డాక్టర్స్... కావాలనే హైదరాబాద్ హాస్పిటల్ కు కమీషన్ కు ఆశ పడి పంపిస్తారు... Rmp లకు 40%కమీష న్.. ఇస్తారు

  • @moresatyam1460
    @moresatyam1460 2 роки тому +9

    దయాచిసి చీపుతున్న నిజ్జంగా మునుగోడు ప్రజలారా ఆలోచించండి. ఏక్కడ ఎలక్షన్ జరిగినా

  • @machishanker9465
    @machishanker9465 2 роки тому +1

    Raghu your great support the public

  • @srinivasbashaveni8760
    @srinivasbashaveni8760 2 роки тому

    Great jarnalist

  • @saibabulaveti8242
    @saibabulaveti8242 2 роки тому +10

    Care hospital యమ కింకరుల హాస్పిటల్, దొంగ హాస్పిటల్, దొంగల హాస్పిటల్, దోపిడీ హాస్పిటల్

  • @dabinboinabharadwaj3921
    @dabinboinabharadwaj3921 2 роки тому

    Tolivelugu..thanks. Good. Job.Raghu

  • @raparthinarsingarao2229
    @raparthinarsingarao2229 2 роки тому +1

    ఇది చాలా దుర్మార్గం సార్

  • @padmajampani1493
    @padmajampani1493 2 роки тому +2

    ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ పేదల ప్రాణాలతో business చేస్తున్నారు.

  • @abidigitalsnaveenreddy286
    @abidigitalsnaveenreddy286 2 роки тому

    కేవలం డబ్బులు,పేషంట్లతో బిజినెస్.మీలాంటి జర్నలిస్ట్ ల వల్ల కొన్ని నిజాలు బయటికి వస్తున్నాయి రఘుగారు ధన్యవాదాలు!

  • @ramani091
    @ramani091 2 роки тому

    Correct ga cheparu sir

  • @serishaserisha8801
    @serishaserisha8801 2 роки тому

    Thank you raganna wonderful journalist

  • @vutkoorirameshgoud8947
    @vutkoorirameshgoud8947 2 роки тому

    Raghu you are doing good news and useful news, you're role models all journalists

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 роки тому +1

    Govt privatization affects:
    1) hospital bill pay cheyyakapothe body ivvaru:
    2) college fees kattakapothe TC, certificates iyyaru.

  • @kranthikurimilla8237
    @kranthikurimilla8237 2 роки тому

    Anna mimmalni chusthunte inka journalism brathike undi Ani Anipistundi Anna.... meeru challaga undali Anna....

  • @ramalingareddymaruri7158
    @ramalingareddymaruri7158 2 роки тому +15

    It is the failure of KCR for not controlling the hospital mafia.

    • @incredible5848
      @incredible5848 2 роки тому

      aa hospitals politicians and their familys maintaing

    • @kallembaburao7362
      @kallembaburao7362 2 роки тому +1

      State govt immedetely take action on that hospital

    • @ramalingareddymaruri7158
      @ramalingareddymaruri7158 2 роки тому

      @@kallembaburao7362 state government itself is privy for such looting by corporate hospitals

  • @kmaheshpharmacist6363
    @kmaheshpharmacist6363 2 роки тому +3

    రఘు అన్న మీరు గ్రేట్ అన్న మిగతా చానల్స్ ఏమి పీకుతున్నా e

  • @atlaprashanth700
    @atlaprashanth700 2 роки тому +1

    We're always support this people

  • @dantuluriravi5511
    @dantuluriravi5511 2 роки тому +13

    Its government siggu padali

  • @pavanreddybakkannagari7094
    @pavanreddybakkannagari7094 2 роки тому +6

    Edhi mana bangaru thelagana anna

  • @nagabushanamb7332
    @nagabushanamb7332 2 роки тому +3

    Very sad

  • @guntiraju9630
    @guntiraju9630 2 роки тому

    raghu anna meeru great....justice kosam poraduthunnaru .....

  • @b.rameshgoudb.rameshgoud6683
    @b.rameshgoudb.rameshgoud6683 2 роки тому

    రఘు అన్న నువ్వ నువ్వు హీరో అన్న సెల్యూట్

  • @mdmazar2448
    @mdmazar2448 2 роки тому

    Tanks raghunna

  • @mdkhadermohiuddin2022
    @mdkhadermohiuddin2022 2 роки тому +1

    Gd work raghu garu,u r motivating people. It's too much, people are being looted.
    Ee hospital previous history kooda check cheyyandi.
    They are very cruel to people ,patients

  • @kaushikkatta3576
    @kaushikkatta3576 2 роки тому +9

    RAGHU, PLEASE DON'T LEAVE THIS HOSPITAL OWNERS

  • @Superboxs
    @Superboxs 2 роки тому +5

    మళ్లీ 500 కి,1000 కి ,బీర్ ల కి ఓట్లు వేద్దాం ....సిగ్గు లేని బతుకు....
    ఇంత జరిగినా మళ్లీ రమ్మంటే వెళ్దాం....🤮🤮🤮🤮

  • @rajeshgoud9034
    @rajeshgoud9034 2 роки тому

    Super anna andaiki nyayam cheyandi anna

  • @ravieshwar317
    @ravieshwar317 2 роки тому +4

    కలి కాలం అంటే ఇదేనేమో

  • @venkateshnuthpally631
    @venkateshnuthpally631 2 роки тому +1

    Jai Telangana jai jai Bangaru Telangana ✊✊✊

  • @sudhakarborelli6099
    @sudhakarborelli6099 2 роки тому

    ఇలాంటి సంఘటనలో మా ప్రాంతంలో జరిగితే మీకు తెలియజేయడం కోసం ఇలా ఏదైనా వాట్సాప్ నెంబర్ ఉంటే పెట్టండి రఘు అన్నగారు

  • @vishnuvardhan5157
    @vishnuvardhan5157 2 роки тому +1

    Mana Telangana sthiti paristhiti

  • @svnl3940
    @svnl3940 2 роки тому +3

    Very sad. Need to seize and black list such hospitals if govt is serious.

  • @sandeepgoud5145
    @sandeepgoud5145 2 роки тому

    Anna consumer Court ki refer cheyandi.....tappakunda న్యాయం jaruguddi

  • @anandkumar-iu1qn
    @anandkumar-iu1qn 2 роки тому

    Modatiga mee channel variki danyavadaalu.adhikarulu,nayakulu spandinchani daaniki meeru spandinchinanduku tqs.prajalu spandinchi hospital variki buddivachela cheyali.

  • @ashokraju944
    @ashokraju944 2 роки тому +3

    You have spoken with care employees not with management.Send your reporters to the care mgt for questioning

  • @rebbasisagar3414
    @rebbasisagar3414 2 роки тому +1

    Golden Telangana government congratulation 💐💐💐💐💪💪💪💪💪

  • @uremarkondaiah1851
    @uremarkondaiah1851 2 роки тому +1

    Anna NV great Ann 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @edwardchristopher7348
    @edwardchristopher7348 2 роки тому

    What treatment they did take all medical particulars of patient.... brother....

  • @bhanupbn9089
    @bhanupbn9089 2 роки тому

    చాలా దుర్మార్గం

  • @mahimahi2876
    @mahimahi2876 2 роки тому

    Ur reall hero Rahu ana

  • @srisaiganesh285
    @srisaiganesh285 2 роки тому +3

    Very sad news

  • @nagursk6442
    @nagursk6442 2 роки тому

    సూపర్.భయనీకమేటూకీ👌💯🐅నీలాటీవరుఉడలీమీకునాసలామ్

  • @mahigoud6207
    @mahigoud6207 2 роки тому +5

    Medical comity vesi enquiry cheyali hospital black list cheyali

    • @Nine9N9Nine
      @Nine9N9Nine 2 роки тому

      Nuv commission istava mari kcr ktr ki . hospital musesthe

  • @r.srinivas9422
    @r.srinivas9422 2 роки тому

    Anna jaibheem

  • @nallanagulakrishna3738
    @nallanagulakrishna3738 2 роки тому

    Mee ru super raghu garu

  • @murali6882
    @murali6882 2 роки тому +7

    Shame on care hospitals

  • @vishnu8845
    @vishnu8845 2 роки тому +2

    Intha dharunama annaa..

  • @sumarao4774
    @sumarao4774 2 роки тому +2

    Pls sir vallaku justice cheyandi Raghu garu pls, don't leave this news sir

  • @k.bhaskar.5930
    @k.bhaskar.5930 2 роки тому

    Superanna

  • @siddu95058
    @siddu95058 2 роки тому

    Rsp garu tweet cheyandi ....govt hospital lo paristhiti gurinchi....

  • @swamysunnyswamysunny451
    @swamysunnyswamysunny451 2 роки тому +1

    Ma padavala paristiti enthena anna

  • @ragupathiraghu4959
    @ragupathiraghu4959 2 роки тому

    🌹 super 👌Raj. Nice 🙏

  • @alliguruswamy6385
    @alliguruswamy6385 2 роки тому

    Anna I'm your biggest fan

  • @badrinath9868
    @badrinath9868 2 роки тому +2

    Sad 😢

  • @sreeram1732
    @sreeram1732 2 роки тому

    Very dad

  • @ncsongs1085
    @ncsongs1085 2 роки тому +1

    On human

  • @rishiyadav3646
    @rishiyadav3646 2 роки тому +2

    దారునమైన బ్రతుకులు యిప్పుడు మారుతాయో

  • @harigoud1073
    @harigoud1073 2 роки тому

    అన్న నువు హాస్పిటల్ కి వెళ్లి మాట్లాడితే బాగుండేది 🙏

  • @ashmeenabegum1360
    @ashmeenabegum1360 2 роки тому

    Harish Anna chala series thiskovali meru

  • @purushothamatkapuram7582
    @purushothamatkapuram7582 2 роки тому

    దిస్ ఇస్ టూ మచ్ సర్

  • @balvanthkumuram1359
    @balvanthkumuram1359 2 роки тому

    Good morning anna bagunava cough tagginda

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 2 роки тому +5

    రాక్షస రాజ్యం నడుస్తుంది

  • @JK-rf2re
    @JK-rf2re 2 роки тому

    Fight for నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం

  • @muralikrishna2604
    @muralikrishna2604 2 роки тому +11

    14 lakhs treatment emi chesaro. Antha duplicate treatment. Sometimes hospitals treatment cheyakundane idoka donga business .

    • @trna8134
      @trna8134 2 роки тому

      14 lakha treatment lo em chesharo details notes evanni chepalli anna

    • @Gsmn858
      @Gsmn858 2 роки тому

      Dongalu ....
      Treatment yem undadhu
      Antha drama ...
      Medical mafiya .....

  • @ss-dw7vg
    @ss-dw7vg 2 роки тому +1

    Anna karimnagar star children hospital dopidi kuda anthe

  • @venkatarajuj2335
    @venkatarajuj2335 2 роки тому +2

    Same as tagur movie

  • @sanjaypspk8785
    @sanjaypspk8785 2 роки тому +1

    🙏🙏

  • @chandrashekharravulapally3152
    @chandrashekharravulapally3152 2 роки тому

    ఏదేన చిన్న హాస్పిటల్ వెళ్తే ఒక లక్ష లో అయ్యితది.సర్