మన చేతిలో బైబిల్ ఉందంటే కారణం William Carey / మన దేశం కోసం తన జీవితాన్ని ధారపోసిన Mother Teresa

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • PRAISE THE LORD 🙏 ఎవరైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే please send me మీ నంబర్ మరియు డిటైల్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదింగలరు నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానుemail address: godswaymissionindia@gmail.com
    Praise the lord
    God's Way Mission
    🇮🇳భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉండేఅన్ని జిల్లాలు మరియు మండలాలు ప్రతి గ్రామంలో ఇంచు మించు (28000) వేల ప్రాంతాలలో యేసు క్రీస్తు సువార్త ప్రకటించి ఆకలితో ఉన్నవారికి కడుపు🍱 నింపుతూ,చెడు అలవాట్లకి బానిసలుగా🚭🍷😍మారి నశించిపోతున్న మనుషులను అగ్నిలో🔥 నుండి లాగినట్టు కొందరిని రక్షించడానికి యేసు క్రీస్తు మార్గంలో✝️ నడిపించిదేవుని ఎదుట సాక్షిగా నిలబెట్టడమే మా లక్ష్యం.✝️🙏👫👍
    God's way mission
    In every district and zone in Andhra Pradesh and Telangana in India🇮🇳.our goal is to preach the gospel of Jesus Christ in every village to every inch (28,000 thousand areas), to fill the stomachs of the hungry🍱, to save the perishing and 🚭🍷😍 enslaved from the fire🔥, to lead them in the path of Jesus Christ✝️ and to stand before God as a witness.✝️🙏👫👍
    #Godswaymission
    #Telugugospel
    #Christiangospel
    #Streetgospel
    #Churchgospel
    #Telugu Christiangospel
    #JesusGospel
    #Godswaymission
    #Godswaymission
    #Jesus
    #Telugujesusprayers
    #Jesusprayers
    #Jesusteluguprayers
    #Godswaymissionofficial
    PRAISE THE LORD 🙏 ఎవరైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే please send me మీ నంబర్ మరియు డిటైల్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదింగలరు నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానుemail address: godswaymissionindia@gmail.com

КОМЕНТАРІ • 68

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 10 місяців тому +17

    దేవుని పని నిమిత్తము ఎంతో వయ ప్రయాసల తో మీ కుటుంబాలను కూడా వదిలి ధనాన్ని ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ భూమి మీద అత్యున్నతమైన దేవుని పని కోసం మీరు చేస్తున్న పరిచర్య దేవుడు దీవించును గాక మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక మీ చుట్టూ దేవుడు తన దూతలను కాపలా ఉంచును గాక కొన్ని ఆత్మలను అగ్నిలో నుండి బయటకి లాగాలని వారిని కాపాడాలని దేవుని రాజ్యానికి చేర్చాలని మీ ప్రయత్నాన్ని దేవుడు సఫల పరచును గాక ఆమెన్

  • @pastor.nathanialdev1308
    @pastor.nathanialdev1308 10 місяців тому +5

    అన్నా క్షణమైన ఓక క్షణమైనా పాట చాల చాలా బాగుంది అన్నా దయచేసి పాట లింక్ పెట్టారా ప్లీజ్ అన్నా

  • @emanueljames4828
    @emanueljames4828 10 місяців тому +2

    దేవుని పని నిమిత్తము కష్ట పడుతున మీకు దేవుని కృప తోడైయుండును గాక

  • @titusvisuals8920
    @titusvisuals8920 10 місяців тому +3

    చాలా సంతోషం అన్నయ్యా మీ ద్వారా ఇవ్వన్నీ చూడగలుగు తున్నం

  • @friendmastero
    @friendmastero 10 місяців тому +4

    Preiss the lord brothre garu me,famililu,devudu,devenchunugaka,

  • @ullamparthianilkumar6360
    @ullamparthianilkumar6360 10 місяців тому +2

    సువార్త ప్రకటించు వారి పాదములు అతి సుందరములు

  • @wayofchrist9276
    @wayofchrist9276 10 місяців тому +2

    జరిగించిన మీ పరిచర్య వివరాలను తెలియచేస్తూ ఉండండి అన్న
    ఈ Mission trip ప్రభువు తోడుగా ఉంది అద్భుతంగా జరిగించాలని ప్రార్ధిస్తున్నాను.
    God bless you

    • @Hadassa_323
      @Hadassa_323 10 місяців тому

      Praise the lord brother 🙏🙏🙏🙏 nijamga chala goppa seeva chestunnaru devudi Krupa god bless you 🙌🙌🙌🙌🙌🙌

  • @mvenkatesh3815
    @mvenkatesh3815 10 місяців тому +3

    అన్న మీకు చాలా చాలా వందనాలు అన్న మరుగున పడిపోతున్న ఎన్నో సంగతులు వెలుగులోకి తెస్తున్నారు ఇది ఒక రకంగా చాలా బారాముతో కుడుకున సేవ ఎందుకంటే దీని ద్వారా అనేకులు రక్షణ మార్గములోకి వత్సారు ఇది సత్యం దేవునికే మహిమ ఆమేన్ ❤❤🎉🎉

  • @user-wm4lp3qi7s
    @user-wm4lp3qi7s 6 місяців тому +1

    ప్రెయిజ్ ది లార్డ్ బ్రదర్, మీ సాక్ష్యం మీరు చేస్తున్న ప్రభువు సేవ, వివరిస్తున్న విధానం మేము వెళ్ళలేని చూడలేని ప్రాంతాలను మాకు చూపిస్తూ మా అందరిలో విజ్జీవాన్ని విశ్వాసాన్ని పెంపొందిస్తున్న మీసేవ మీ వీడియోస్ ని బట్టి ఆ పరిశుద్ధ దేవునికి వందనాలు ఆయనే మహిమ పొందుకొనును గాక
    మరి కలకత్తాలో విలియం కేరి గారి గురించి మదర్ తెరిసా గారి గురించి మీరు చూపించిన క్లిప్ చూసి చాలా ఆనందించాను
    మరి విలియం కేరి గారి గురించి ఇంకా కొంచెం వివరంగా వివరిస్తే చూసేవాళ్ళకి విని వాళ్లకి ఆయన చేసిన సేవ మీ మాటల్లో అర్థం అవుతుంది ఏమో రానున్న తరాలు మరిచిపోకుండా ఉంటారు
    దేవుడు మీ ప్రయాణాల్లో తన దూతల సమూహంతో ఉండును గాక
    ఆమెన్
    సోదరి ప్రశాంతి 9701542342
    హైదరాబాద్

  • @franklynrajeev9967
    @franklynrajeev9967 10 місяців тому +2

    Praise the Lord Devudu Mee ministry ni Mee kutambamu nu Goppaga dheevinchi aashirwadhinchunu gaaka Praise the Lord Amen Amen Amen Amen🙏

  • @rameshpilli9408
    @rameshpilli9408 10 місяців тому +4

    మతోన్మాదులు నేర్చుకోవాల్సిన, మంచి,, మానవత్వం BIBLE లో సముద్రం అంతా ఉంది

    • @kiranaasthram
      @kiranaasthram 10 місяців тому

      యెహోవా కన్నా పెద్ద మతోన్మాది ఎవరు చెప్పండి ?

  • @erraswapna23
    @erraswapna23 6 місяців тому +2

    Praise the Lord anna i love Missionary s anna tq anna andarini gurinchi mak chupistunanduku

  • @jayarajraju6634
    @jayarajraju6634 10 місяців тому +3

    God Bless You 🙏🌹❤

  • @kanikyammaallari3784
    @kanikyammaallari3784 9 місяців тому +2

    My God bless you Babu 🙌👏

  • @chrisrondi2804
    @chrisrondi2804 10 місяців тому +3

    Praise the Lord 🙏🙏🙏🙏

  • @ranik9699
    @ranik9699 10 місяців тому +2

    God is great 🙏🙏🙏praise the lord brother 🙏chaala goppa video chesaru….God bless ur team brother…

  • @tabithapatnala4430
    @tabithapatnala4430 10 місяців тому +2

    God bless you 🙌 brothers
    God be with you

  • @marthamartha5967
    @marthamartha5967 10 місяців тому +2

    Glory to God

  • @gosirajeswari9754
    @gosirajeswari9754 8 місяців тому +1

    Praise the lord Hallelujah Amen Yesayya Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakare1272
    @sudhakare1272 6 місяців тому +1

    Praise the Lord brother. Doing very good job. God bless you brother.

  • @chentiveera3171
    @chentiveera3171 10 місяців тому +2

    Praise the Lord good n excellent program bro God bless u n ur family n ministry bro 🙏

  • @pastorrameshpaul1518
    @pastorrameshpaul1518 10 місяців тому +6

    విలీయం కెరీ గారు మధర్ థెరిస్సా లాంటి వారు మన దేశం కోసం ఎంతో ప్రయాస పడ్డారు వారి సేవలు ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తి వారివల్ల మన దేశం ఎంతో బాగుపడింది అనేక పద్ధతులు మారాయి దేవునికే మహిమ కలుగును గాక అన్న చిన్న విన్నపం వీడియోలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ ఎక్కువగా వుంది మీ వాయిస్ చాలా తక్కువగా వినపడుతుంది వీడియో కూడా కొంచెం అటు ఇటు స్పీడ్ గా మూవ్ అవుతుంది విలియం కెరీ గారి కాలేజిలో కొంచెం చిన్నగా తిప్పండి ఫోన్ బాగుంటుంది గ్రహం స్టెయిన్స్ గారి వీడియో బాగవచ్చింది వాయిస్ గాని వీడియో గాని వందనాలు అన్న🙏🙏🙏

  • @ushatalluri6614
    @ushatalluri6614 10 місяців тому +1

    Praise the lord brother 🙏🙏🙏🤝🤝🤝

  • @VijaySanketh-oq2fs
    @VijaySanketh-oq2fs 10 місяців тому +1

    I am strengthening spiritually by your videos brother thanks for your dedication in God's work...i pray for you and your team may god be with you...

  • @mallagaripraveen6177
    @mallagaripraveen6177 10 місяців тому +1

    Praise the lord anna 🎉

  • @battumohanrao4213
    @battumohanrao4213 10 місяців тому +1

    Thank you brothers for shown us Saint Mother Theresa charity trust and William Carey gari premises really I can't visit that places in person and see.

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 10 місяців тому

    యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు అందరికి
    మీరు పెట్టే వీడియోలు ఆ పరిచర్య చూస్తుంటే పుట్టినరోజు నుంచి క్రైస్తవులమని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది దేవుని కోసం ఏమీ చేయలేదు మేము మీ పరిచర్యని మీ మిషనరీ ఆల్ ఇండియా ట్రిప్పును యేసయ్య గొప్ప దీవించి ఆశీర్వదించి నడిపించి అనేక ఆత్మలను దేవుని వైపు తిప్పేలాగా మీ పరిచర్య ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యేసయ్యా కి మహిమ ఘనత సోత్రం హల్లెలూయ

  • @gallaprabhakararao3289
    @gallaprabhakararao3289 10 місяців тому +1

    Praiese GOD 🙏 Vondanalu Brother may GOD with your way in odisha State

  • @ponkalaramanareddy2793
    @ponkalaramanareddy2793 10 місяців тому +2

    Mother Teresa in the name of ☮️ changing 🚼 people to different community

  • @sudhakarmore4225
    @sudhakarmore4225 10 місяців тому +2

    Praise the lord Anna

  • @arekantiraju629
    @arekantiraju629 10 місяців тому +1

    Videos koraku waiting anna..

  • @yarlagaddakishorebabu1157
    @yarlagaddakishorebabu1157 9 місяців тому +1

    Praise the lord vandanalu Anna God bless you all

  • @Padma-in1vi
    @Padma-in1vi 10 місяців тому +1

    Nice

  • @rameshpilli9408
    @rameshpilli9408 10 місяців тому +4

    దేశం కానీ దేశం నుండి అనేకవేలమంది వచ్చి ఈ దేశానికీ,, ఇతరులను, ప్రేమించడం, రోగాలు వున్నవారిని చేరాదీయడం, విద్య నేర్పించడం, ఇంకా ఎన్నో నేర్పించారు....... కానీ ఈ దేశపు కొంతమంది హిందువులు అని చెప్పుకునేవారు,,, మతోన్మాదం, కుల, మత ఘర్షణలు నేర్పుతున్నారు

    • @kiranaasthram
      @kiranaasthram 10 місяців тому

      దేశం కాని దేశం నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్న సంపద, జ్ఞానం దోచుకోవటానకి. మన పూర్వీకులను హింసించి, మన సంపద కొల్లగొట్టిన వాడిని ఆత్మీయ తండ్రి అనుకునే దౌర్భాగ్యులు ఎవరు? ఆ థెరీసా గారు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆవిడ పుట్టిన దేశం అడక్కు తింటోంది. మరి ఆ దేశాన్ని ఉద్ధరించకుండా, ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు sir? అసలు బెంగాల్ లో కరువు సృష్టించింది ఎవరు sir? ఇది ఎలా ఉంది అంటే, మిమ్మల్ని ఒకడు లాగి పెట్టి కొట్టి, మీకు పళ్ళు రాలి, కంటి చూపు పోయేలా చేసి, ఆ తర్వాత మీకు వాడు పెట్టుడు పళ్ళు కట్టించి, కళ్ళజోడు వేయిస్తే, వాడిని మీరు దేవుడు అని భావించినట్లు.

    • @rameshpilli9408
      @rameshpilli9408 10 місяців тому

      @@kiranaasthram బ్రిటిష్ వారు వేరు మిషనరి లు వేరు..... మీరంతా, మతం, కులం ప్రాంతం పేరుతో జనాల్ని రెచ్చగొట్టే batch కదా పెద్దగా తేడా తెలియకపోవచ్చు....

    • @kiranaasthram
      @kiranaasthram 10 місяців тому

      @@rameshpilli9408 గారు, అవునా? వాళ్ళని దేశంలోకి రానిచ్చెలా చట్టం చేసింది ఎవరు? అసలు సుభిక్షంగా ఉన్న దేశాన్ని నాశనం చేసి, మళ్లీ జనాల జీవితాలని బాగు చేయటానికి మిషనరీలకు అనుమతిచ్చారా? 😄😄 కుల ఘర్షణలా? అసలు కులాల కింద మన దేశాన్ని విడగొట్టి పాలించింది ఎవరు sir? ఇక మతం విషయంలో ఆ ఎడారి వెధవల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది Sir

  • @jyothithorthi8167
    @jyothithorthi8167 10 місяців тому +1

    God bless you thammi

  • @bhaswanth1
    @bhaswanth1 10 місяців тому +1

    Praise the lord Anna.God is seeing your work.May God should be with you always inspiring so many 😊

  • @Hadassa_323
    @Hadassa_323 10 місяців тому +1

    Praise the lord brother 🙏🙏🙏🙏 devudi Krupa meku thoduga vundi god bless you 🙌🙌🙌🙌

  • @bujji241
    @bujji241 10 місяців тому +1

    Praise the Lord brothers. Meeru pratyskshamga suvarta prakatinchadame kakunda mammulni participants ga chestunnaru 🙏🙏🙏👍

  • @uppuletiyesumani9136
    @uppuletiyesumani9136 10 місяців тому +2

    Praise the lord brother

  • @sunilgona8005
    @sunilgona8005 10 місяців тому +1

    Shalom sir

  • @kbchennaiah5333
    @kbchennaiah5333 10 місяців тому +1

    Praise the lord anna,god bless you, your family,s

  • @g.salomi6679
    @g.salomi6679 10 місяців тому +1

    Praise the Lord brother🙏

  • @jyothibai21
    @jyothibai21 10 місяців тому +1

    Praise the lord brother 🙏

  • @SD-br8jn
    @SD-br8jn 10 місяців тому +1

    ❤🎉

  • @MadhuMothkri-cg3ij
    @MadhuMothkri-cg3ij 10 місяців тому +1

    Praise the Lord🙏🙏🙏 anna

  • @lincolnlincoln7579
    @lincolnlincoln7579 10 місяців тому +1

    God bless you brother.

  • @user-gj3sf6dr6d
    @user-gj3sf6dr6d 18 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @user-el8no2rl1b
    @user-el8no2rl1b 2 місяці тому +1

    🙏🙏🙏🙌🙌

  • @bavanadas4233
    @bavanadas4233 10 місяців тому +1

    Vandanalu brother

  • @user-gj3sf6dr6d
    @user-gj3sf6dr6d 18 днів тому +1

    Un🙏🙏🙏🙏🙏

  • @Dancerpremsp
    @Dancerpremsp 10 місяців тому +1

    ❤❤

  • @krupaads929
    @krupaads929 10 місяців тому +1

    Praise the lord anna దేవుని పని బాగా chestunaru, మీ health kuda chusukondi

  • @vinayakumarbonagiri863
    @vinayakumarbonagiri863 10 місяців тому +1

    🙏

  • @loveoneanother7901
    @loveoneanother7901 10 місяців тому +1

    Good morning tamudu 🎉

  • @mvenkatesh3815
    @mvenkatesh3815 10 місяців тому +3

    ఇండియ లోనే మోట్ట మొదటి అనదాశ్రమం

  • @vikasvicky4119
    @vikasvicky4119 10 місяців тому +1

    Sss

  • @lathajessi2035
    @lathajessi2035 8 місяців тому +1

    Nijamina sevakudu meeru mee sontha money tho seva cheystunnaru ippudu anthaa commercial ipoyindi sir

  • @churchofchristnizampatnam6820
    @churchofchristnizampatnam6820 10 місяців тому +1

    రోమా 16:16 క్రీస్తు సంఘము లన్నియు మీకు వందనములు చెప్పు చున్నవి. వేరే సంఘాలు లేవు

  • @user-gj3sf6dr6d
    @user-gj3sf6dr6d 18 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏