Paatha Patala Butta - by Raparti Murali , Lecturer
Paatha Patala Butta - by Raparti Murali , Lecturer
  • 375
  • 50 323 284

Відео

పాత పాటల బుట్ట ll గోల్డెన్ వాయిసెస్ ఆఫ్ ఘంటసాల & కో.. (part - A)
Переглядів 37 тис.10 місяців тому
పాత పాటల బుట్ట ll గోల్డెన్ వాయిసెస్ ఆఫ్ ఘంటసాల & కో.. (part - A)
* RARE SONGS of OLD LADIES * from ... Telugu 78rpm Recordings
Переглядів 13 тис.10 місяців тому
* RARE SONGS of OLD LADIES * from ... Telugu 78rpm Recordings
* Oldest Of The Old * from ... Telugu 78 rpm Recordings
Переглядів 8 тис.11 місяців тому
* Oldest Of The Old * from ... Telugu 78 rpm Recordings
* రమేష్ పంచకర్ల గారి స్పెషల్ * హుషారు గీతాలు ... from Telugu 78rpm Recordings
Переглядів 44 тис.11 місяців тому
* రమేష్ పంచకర్ల గారి స్పెషల్ * హుషారు గీతాలు ... from Telugu 78rpm Recordings
పాత పాటల బుట్ట ll గోల్డెన్ డ్యూయట్స్ ఆఫ్ A.M రాజా & P.B.శ్రీనివాస్
Переглядів 5 тис.11 місяців тому
పాత పాటల బుట్ట ll గోల్డెన్ డ్యూయట్స్ ఆఫ్ A.M రాజా & P.B.శ్రీనివాస్
పాత పాటల బుట్ట ll గోల్డెన్ డ్యూయట్స్ ఆఫ్ మేలోడియస్ సింగర్స్
Переглядів 29 тис.11 місяців тому
పాత పాటల బుట్ట ll గోల్డెన్ డ్యూయట్స్ ఆఫ్ మేలోడియస్ సింగర్స్
పాత పాటల బుట్ట ll సుశీల హిట్స్
Переглядів 54 тис.11 місяців тому
పాత పాటల బుట్ట ll సుశీల హిట్స్
పాత పాటల బుట్ట ll సుశీల సుమధుర గీతాలు
Переглядів 36 тис.11 місяців тому
పాత పాటల బుట్ట ll సుశీల సుమధుర గీతాలు
పాత పాటల బుట్ట ll జానకి హిట్స్
Переглядів 7 тис.11 місяців тому
పాత పాటల బుట్ట ll జానకి హిట్స్
పాత పాటల బుట్ట ll లీల ప్రేమ గీతాలు
Переглядів 10 тис.11 місяців тому
పాత పాటల బుట్ట ll లీల ప్రేమ గీతాలు
పాత పాటల బుట్ట ll లీల సుమధుర గీతాలు
Переглядів 13 тис.11 місяців тому
పాత పాటల బుట్ట ll లీల సుమధుర గీతాలు
పాత పాటల బుట్ట ll భానుమతి మధుర గీతాలు
Переглядів 19 тис.11 місяців тому
పాత పాటల బుట్ట ll భానుమతి మధుర గీతాలు
పాత పాటల బుట్ట ll L.R. ఈశ్వరి స్పెషల్ ( హుషారు పాటలు )
Переглядів 42 тис.Рік тому
పాత పాటల బుట్ట ll L.R. ఈశ్వరి స్పెషల్ ( హుషారు పాటలు )
పాత పాటల బుట్ట ll వేటూరి స్పెషల్ ( హుషారు పాటలు )
Переглядів 651 тис.Рік тому
పాత పాటల బుట్ట ll వేటూరి స్పెషల్ ( హుషారు పాటలు )
పాత పాటల బుట్ట ll జమునా రాణి స్పెషల్ ( హుషారు పాటలు )
Переглядів 4,3 тис.Рік тому
పాత పాటల బుట్ట ll జమునా రాణి స్పెషల్ ( హుషారు పాటలు )
* GOLDEN ♥️ HOUR * ..from Telugu 78rpm Recordings
Переглядів 530 тис.Рік тому
* GOLDEN ♥️ HOUR * ..from Telugu 78rpm Recordings
శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాతం ♥️ Male & Female Voices
Переглядів 2,4 тис.Рік тому
శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాతం ♥️ Male & Female Voices
పాత పాటల బుట్ట ll భక్తి రంజని - వివిధ గాయనీమణుల భక్తి గీతాలు
Переглядів 23 тис.Рік тому
పాత పాటల బుట్ట ll భక్తి రంజని - వివిధ గాయనీమణుల భక్తి గీతాలు
పాత పాటల బుట్ట l భక్తి రంజని : వివిధ గాయకుల భక్తి గీతాలు
Переглядів 11 тис.Рік тому
పాత పాటల బుట్ట l భక్తి రంజని : వివిధ గాయకుల భక్తి గీతాలు
పాత పాటల బుట్ట ll భక్తి రంజని : బాలు - సుశీల భక్తి గీతాలు : Balu - Suseela Devotional Songs
Переглядів 11 тис.Рік тому
పాత పాటల బుట్ట ll భక్తి రంజని : బాలు - సుశీల భక్తి గీతాలు : Balu - Suseela Devotional Songs
పాత పాటల బుట్ట : భక్తి రంజని : లీల - సుశీల భక్తి గీతాలు : Leela - Suseela Devotional Songs
Переглядів 122 тис.Рік тому
పాత పాటల బుట్ట : భక్తి రంజని : లీల - సుశీల భక్తి గీతాలు : Leela - Suseela Devotional Songs
పాత పాటల బుట్ట : భక్తి రంజని - ఘంటసాల భక్తి గీతాలు ( part- B)
Переглядів 346 тис.Рік тому
పాత పాటల బుట్ట : భక్తి రంజని - ఘంటసాల భక్తి గీతాలు ( part- B)
పాత పాటల బుట్ట : అలనాటి అందాలు❣️టంగుటూరి సూర్య కుమారి || alanaati andaalu :tanguturi suryakumari
Переглядів 3,6 тис.Рік тому
పాత పాటల బుట్ట : అలనాటి అందాలు❣️టంగుటూరి సూర్య కుమారి || alanaati andaalu :tanguturi suryakumari
పాత పాటల బుట్ట : అలనాటి అందాలు❣️ బాల సరస్వతి దేవి || alanaati andaalu - bala saraswathi devi
Переглядів 2,8 тис.Рік тому
పాత పాటల బుట్ట : అలనాటి అందాలు❣️ బాల సరస్వతి దేవి || alanaati andaalu - bala saraswathi devi
పాత పాటల బుట్ట : సినిమా పాట❣️పుట్టకు ముందు పుట్టిన సినిమాలు : Cinima paataku mundu puttina Cinimalu
Переглядів 1,6 тис.Рік тому
పాత పాటల బుట్ట : సినిమా పాట❣️పుట్టకు ముందు పుట్టిన సినిమాలు : Cinima paataku mundu puttina Cinimalu
పాత పాటల బుట్ట : తొలినాటి రంగస్థల ❤️ గ్రాంఫోన్ గాయకులు -4 :Tolinaati Rangastala Gramphone Gaayakulu
Переглядів 1,5 тис.Рік тому
పాత పాటల బుట్ట : తొలినాటి రంగస్థల ❤️ గ్రాంఫోన్ గాయకులు -4 :Tolinaati Rangastala Gramphone Gaayakulu
పాత పాటల బుట్ట : తొలినాటి రంగస్థల ❤️ గ్రాంఫోన్ గాయకులు -3 :Tolinaati Rangastala Gramphone Gaayakulu
Переглядів 1,7 тис.Рік тому
పాత పాటల బుట్ట : తొలినాటి రంగస్థల ❤️ గ్రాంఫోన్ గాయకులు -3 :Tolinaati Rangastala Gramphone Gaayakulu
పాత పాటల బుట్ట : తొలినాటి రంగస్థల ❤️ గ్రాంఫోన్ గాయకులు -2 :Tolinaati Rangastala Gramphone Gaayakulu
Переглядів 1,6 тис.Рік тому
పాత పాటల బుట్ట : తొలినాటి రంగస్థల ❤️ గ్రాంఫోన్ గాయకులు -2 :Tolinaati Rangastala Gramphone Gaayakulu
పాత పాటల బుట్ట : తొలినాటి రంగస్థల ❤️ గ్రాంఫోన్ గాయకులు : Tolinaati Rangastala Gramphone Gaayakulu
Переглядів 1,6 тис.Рік тому
పాత పాటల బుట్ట : తొలినాటి రంగస్థల ❤️ గ్రాంఫోన్ గాయకులు : Tolinaati Rangastala Gramphone Gaayakulu

КОМЕНТАРІ

  • @rajeshwariganachary5743
    @rajeshwariganachary5743 9 годин тому

    Thanks for giving this opportunity for senior citizens 🙏

  • @srinivasalur61
    @srinivasalur61 День тому

    Smt leelamma meerut Namaskarm neelanti months is God's Gift

  • @venkatasubbaiahkalluri-kt4nr

    ఇట్టి గాయక గాత్ర స్వరం ఇలలో కలదా?తెలుగు భాష ఆ గాయకునికి ఎంత రుణపడిందో కదా?

  • @artistandcreater
    @artistandcreater 4 дні тому

    G anand gari sang super

  • @TipsAndTricksByArunaNaik
    @TipsAndTricksByArunaNaik 4 дні тому

    I feel it is my luck to listen to these beautiful songs. 🙏

  • @DurgaMatta-ns3bu
    @DurgaMatta-ns3bu 5 днів тому

    Thanks to Patha patala butta Naku chala eastam

  • @srinivasreddy709
    @srinivasreddy709 6 днів тому

    Great collection sir. Thankyou

  • @artistandcreater
    @artistandcreater 6 днів тому

    Nenu blututh canakshan echi nenu natopatu patapatala premukulaku aswadistham mee ku Heydap sir

  • @artistandcreater
    @artistandcreater 6 днів тому

    Manasu hayaga undi hetsap

  • @user-st4xw3lo7p
    @user-st4xw3lo7p 6 днів тому

    My favorite singer balu garu all time favorite songs😊❤❤❤❤

  • @KothuriLakshminarayana
    @KothuriLakshminarayana 6 днів тому

    ఈ స్థాయి లో పాడే singers ఇప్పటికీ ఎవరూ లేరే sir please never before ever after అయ్యింది sir ఈ బేస్ కూడా ఎవరికీ లేదు sir please

  • @pammisaidareddy5392
    @pammisaidareddy5392 7 днів тому

    👌👌👌🙏

  • @anushagundra6611
    @anushagundra6611 8 днів тому

    Super

  • @saikrishnakakunuri2639
    @saikrishnakakunuri2639 8 днів тому

    😊

  • @chalapathiraorudrapankti9776
    @chalapathiraorudrapankti9776 8 днів тому

    ఆణిముత్యాలు లాంటి పాటలు ఏరి కోరుకున్న, ఇష్టపడుతున్న సంగీత ప్రియులకు మల్లి పాత రోజులు పాత క్షణాలు గుర్తుకు వచ్చేలా చేసిన మీకు ధన్యవాదములు సార్

  • @vijayalakshmipanati5797
    @vijayalakshmipanati5797 8 днів тому

    నవ్వవే నా చెలి పాట వాణిజయరాం కాదు పాడింది, వసంత గారు paadaaru

  • @venkatalakshmimiriyala2396
    @venkatalakshmimiriyala2396 8 днів тому

    Soooooooooooooooooooooooooooooooooooooooooooo sweeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeet

  • @pprashanth2260
    @pprashanth2260 9 днів тому

    తెలుగు పాటల చక్రవర్తి మా ఘంటసాల మాస్టర్. ఆ గళమునుండి వెలువడే ప్రతి పాట స్పష్టముగా అందరికి అర్థమయ్యే సరళమైన బాష. పద్యము పాడిన, కన్నీటి పాటలు పాడినా, చిత్రంలో సందోర్బచితమైన గాత్రముతో అందరిని మైమరపించిన ఘంటసాల మాస్టర్ తెలుగు బాష ఉన్నంతవరకు చిరంజీవులు. ఈ భాగ్యము తెలుగు ప్రజలoదరిది. నర్తనశాల, పాండవ వనవాసం చిత్రాలలో పాడిన పద్యములు అపరూప నటుడు, పౌరాణిక చిత్రాలకు ప్రాణం పోసిన ఎన్. టి. ఆర్. గారికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చినవి. ఆ గాత్రానికి, ఎన్. టి. ఆర్. గారి హావభావములకు మెచ్చని తెలుగువారు లేరు.

  • @NageswararaoPoolla
    @NageswararaoPoolla 9 днів тому

    Good

  • @NageswararaoPoolla
    @NageswararaoPoolla 9 днів тому

    Verygoodsongs.give.more.songs

  • @nimushakavibhanu1618
    @nimushakavibhanu1618 10 днів тому

    Wants to listen again and again. Super melody 🎉

  • @visweswararaoattada1725
    @visweswararaoattada1725 11 днів тому

    మల్లెలు పూసే వెన్నెల కాసే పాట వీడియో సాంగ్ వంద సార్లు చూస్తుంటాను కానీ ఇంకా చూడాలనే వున్నది.❤

  • @vlmeda
    @vlmeda 11 днів тому

    Chala santosham gaa vundi vintu vunte 🙏🏻

  • @ratnakumar59
    @ratnakumar59 12 днів тому

    సూపర్ 👌👍👍🙏🙏

  • @bhanumathig9111
    @bhanumathig9111 12 днів тому

    Extent to bring life.

  • @user-un1oo8lx2m
    @user-un1oo8lx2m 12 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Mssyou

  • @user-td2pr6nl4m
    @user-td2pr6nl4m 14 днів тому

    Iam 80,s

  • @user-zo9dl4bh6m
    @user-zo9dl4bh6m 14 днів тому

    మంచి ఉన్నప్పుడు విలువ తెలియదు అంటారు మనిషి పోయాక విలువ తెలుస్తుంది అంటారు. కానీ మీరు ఎప్పుడూ మా గుండెల్లో బతికే ఉంటారు

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 14 днів тому

    *ప్రతివాది భయంకర శ్రీనివాస్:* చిన్నప్పుడు నేను చాలాసార్లు రేడియో లో విన్న పాటలే ఇవన్నీ.. కానీ ఎందుకో ఘంటసాల రామకృష్ణ పాటల ముందు ఇవేవీ నా తలకెక్కలేదు.. ఇప్పుడు వింటుంటే ఏదో తెలియని హాయి నా మనసులో గూడు కడుతోంది.. ఆ రోజుల్లో నేను చేసిన పొరపాటు కాకుండా పిబి సర్ ను అభిమానంతో హత్తుకుని ఉండుంటే మరిన్ని ఎక్కువ అవకాశాలు పిబి శ్రీనివాస్ కు దక్కేవేమో అనిపిస్తోంది.. బాలసుబ్రహ్మణ్యం వచ్చాక కూడా అంతే.. ఆనంద్ కు అవకాశాలు చాలా తక్కువ.. మనం అంతగా గుర్తించడానికి ఇష్టపడని పిబి సర్ ను కన్నడ కంఠీరవం రాజ్ కుమార్ సర్ ఆదరించి తన సినిమాల్లో అన్ని పాటలు పాడే అవకాశం ఇవ్వడం ఎంతగానో అభినందించదగిన విషయం.. ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనే ఉంది కానీ చివరిగా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒక్కటే.. ఇంతటి మంచి నాయకునికి పద్మ అవార్డు ఇవ్వడానికి ఏ ప్రభుత్వమూ ఎందుకు ముందుకు రాలేదా అని.. ఇప్పుడు ఇచ్చినా పుచ్చుకోవడానికి పిబి సర్ లేరు గనుక ఇచ్చినా నిష్ప్రయోజనమే.. ఈ పాటలను వెలుగులోకి తెచ్చిన పాత పాటల బుట్ట చానెల్ అడ్మిన్ రాపర్తి మురళి సర్ కు హృదయపూర్వక అభినందనలు.. 🎉

  • @user-hd6bc4mt8z
    @user-hd6bc4mt8z 15 днів тому

    Wowwwwwww 👌👌👌👌👌👌👌

  • @padmajalakshmi
    @padmajalakshmi 15 днів тому

    Respected. Sir. Very. Sweet. Mohanaraga. Composer.. Late. Sri. Saluri.. 80.years.old.songs..thanks.best.presentation...

  • @AnilAlladi-od3yr
    @AnilAlladi-od3yr 15 днів тому

    😊

  • @KshameenaBanu
    @KshameenaBanu 16 днів тому

    🥰👌👌

  • @sunkuvenkataramesh1728
    @sunkuvenkataramesh1728 17 днів тому

    Manasudochen

  • @c.venkatauha
    @c.venkatauha 17 днів тому

    Y66666y66yyyyý

  • @user-hk6hl9ql4p
    @user-hk6hl9ql4p 18 днів тому

    SUPER🎉🎉🎉

  • @sudhakarr9275
    @sudhakarr9275 18 днів тому

    బాలు గారు నోట ప్రతీ పాట మా అందరి నోట, మరువువలేము నీ ప్రతీ మాట, మీరే మాకు గొప్ప బాట......

  • @cuteprincessammu5004
    @cuteprincessammu5004 18 днів тому

    Hun ji ft

  • @srinivasrao471
    @srinivasrao471 18 днів тому

    Meeru legend sir No more words

  • @artistandcreater
    @artistandcreater 19 днів тому

    Naashesha jeevit ee patalato gaduputunnanu Balu na jet sap

  • @artistandcreater
    @artistandcreater 19 днів тому

    Pretiroju evening 4_45to7_00varaku Balu gari patapatalu buttato aswadisthu untanu

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 20 днів тому

    అచ్చమైన తెలుగు, స్వచ్ఛమైన ఉచ్చరణ, నిక్కర్సైనా సంగీతం, అద్భుతమైన మేళవింపు, వింటుంటే ఏదేదో లోకాలకు విహరించినంత హాయి, కంటికి మంచి నిద్ర. 🙏👍👌👏🌹😄

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 20 днів тому

    Gundelaninda savvade leelamma pata

  • @santoshpss
    @santoshpss 20 днів тому

    At 11:26 the verse is only sung once by Ghantasala. But I have the same song where that verse is sung two times by him. If this is the original vinyl record why isn't it uncut?

  • @Sweet-sweet-soniya
    @Sweet-sweet-soniya 21 день тому

    Super 🎉

  • @Sweet-sweet-soniya
    @Sweet-sweet-soniya 21 день тому

    Super

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 21 день тому

    చాలా చక్కనైన పాట పాటలు వినిపించినందుకు, పాడిన లీలమ్మ గారికి, వేరే వేల వేల నమస్కారా లు తెలియజేయుచు, ఇటువంటి చక్కనైన పాటలు వినిపించిన, వీడియో వారి కూడా ధన్యవాదాలు తెలియజేయుచున్నాము.

  • @Pampanaumamaheshwari
    @Pampanaumamaheshwari 23 дні тому

    Pampanasrinivasababji chalamanchipaatalu pettarandi manchi manasutho meeru iepani chesinamdhuku Naa hrudhayapurvakadhanyavadhamulu sir

  • @GopalMeda-in2uk
    @GopalMeda-in2uk 24 дні тому

    Madhurmaina githamulu

  • @chvenkat4022
    @chvenkat4022 24 дні тому

    hi