ఆనందముగా ఇంపైన కానాను పాట ll Anandhamuga Impaina Kananu Song ll Ranjith Ophir ll Heart touching song

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2013
  • Apostle Ophir Songs and Ultimate Messages CD's/DVDs and Literature any information please Contact :+ 91 9908773008 www.ophirministries.org/
    www.tatepublishing.com/bookst...

КОМЕНТАРІ • 22

  • @chandukopparthi9107
    @chandukopparthi9107 Рік тому +12

    పల్లవి:
    ఆనందముగ-ఇంపయిన కానాన్-ఏగెదను - పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించెదన్ - అనుదినము అద్భుతముగ నన్నాదరించు
    నాథుండు యేసు నాతో నుండును
    1.
    బురద నుండి నన్ను లేవనెత్తి - నూతన హృదయము కలిగించెనే కఠినమైన నా మనస్సును కరిగించిన కల్వరిని
    గాంచి కృతజ్ఞతతో పాడెదను
    ॥ ఆనందము ॥
    2.యౌవ్వన ప్రాయమున-యేసుని గాంచితిన్ - ప్రేమతో నన్ను వెదకి వచ్చెన్
    పనికి మాలిన నన్ను వెదకి రక్షించిన
    ప్రభుయేసు ప్రేమను ఏమందును
    ॥ ఆనందము ॥
    3. ప్రభుని చిత్తము చేయుటకు నిత్యము - ప్రతిష్ఠించితి నన్నర్పించితిన్
    యేసుగాక వేరే ఆశ భువియందు లేదు.
    ఆయనే నిత్యము నా కాదరణ
    ॥ ఆనందము ॥
    4. నిన్ను వెంబడించి నీ సేవచేసి -
    నీ పాదములు చేర వాంఛించెదన్
    ఇమ్ము దేవా దీనునికి మారని నీ కృపన్ కరుణించుము నేను నీ బానిసను
    ॥ ఆనందము ॥
    5. ఆదరించుచున్నవి నీ వాక్కులు నన్ను ఆనందింపచేయును నీ సముఖము
    అనుదినము బలమునొంది నేను చేరుదును ఆనంద సీయోనులో జీవించుటకు
    ॥ ఆనందము ॥
    ⌨️⌨️ CHANDU KOPPARTHI⌨️⌨️

  • @vijaypulugari
    @vijaypulugari 4 місяці тому +1

    Glory to god! What a wonderful song, wonderful voice 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻❤️❤️🥹💐

  • @bonilalitha
    @bonilalitha 6 місяців тому

    Excellent vocals with deep meaning sung by Man of God

  • @saransaran8064
    @saransaran8064 2 роки тому

    Excellent song nanna garu

  • @DavidSamuel_02
    @DavidSamuel_02 8 років тому +3

    what a wonderfull song

  • @buddulaisrael4829
    @buddulaisrael4829 4 роки тому +3

    It is a meaningful song to believe

  • @buddulaisrael4829
    @buddulaisrael4829 4 роки тому +3

    It is a meaningful song to believe who is not in God.

  • @subburoyal312
    @subburoyal312 4 роки тому +3

    I Love this song...owsom Glory to God..

  • @merlinphoebemerlinphoebe239
    @merlinphoebemerlinphoebe239 7 років тому +9

    great song sung by great man of greatest god

  • @eliababuoguri7493
    @eliababuoguri7493 3 роки тому +1

    Praise to the Lord Jesus Christ for this wonderful song

  • @reddysekhar3538
    @reddysekhar3538 6 років тому +2

    nice song ayya garu

  • @eliababuoguri7493
    @eliababuoguri7493 4 роки тому +1

    Praise to the Lord Jesus. Wonderful song ayya garu.
    Almost we forgot these songs. But you made us to recollect Golden Songs. Thanks ayya garu

  • @alexelisheon8593
    @alexelisheon8593 3 роки тому

    Tq u Jesus... wonderful song by Ophir ayyagaru

  • @user-um7oi7zh6j
    @user-um7oi7zh6j 4 роки тому +3

    Wonderful song ayyagaru.When we listen to this song our heart is filled with joy .Your every song has a very deeper meaning that allows us to know more about god and to build up our spiritual life .We are so blessed to have you.

  • @kodandaram8720
    @kodandaram8720 3 роки тому

    wonderful song daddy ❤️🙏

  • @cristionchanalarchana2018
    @cristionchanalarchana2018 4 роки тому +1

    Glory to god

  • @Naidu_gopi
    @Naidu_gopi 4 роки тому +1

    Nice song sir

  • @sampathraj2777
    @sampathraj2777 3 роки тому

    Praise the lord

  • @michealphotographs7167
    @michealphotographs7167 3 роки тому +2

    Sir lirics please