చికాగో సంగీత విభావరి | Chicago Musical Concert | October 1996, USA | Apo Dr A S Ranjeet Ophir

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 192

  • @pasala7254
    @pasala7254 2 роки тому +26

    ప్రవక్తను గురుతు పట్టే కన్నులు దేవుడు నాకిచినoదుకు,యేసయ్యకు స్తోత్రముల్.👍👍👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @SunnySunny-pu3hn
    @SunnySunny-pu3hn 2 роки тому +28

    ఈతరం దేవుని నోరు అపోస్తులను అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు మా ఆత్మీయ తండ్రి అయినందుకు మేము సంతోషిస్తున్నాం

  • @bropauldaniel3397
    @bropauldaniel3397 2 роки тому +18

    ఇప్పుడు ఏమి చెబుతున్నాడో.. అప్పటి కాలం లో అవే మాటలు వింటున్న.. నిజంగా ఇవి అయన బ్రతుకు సత్యాలు...
    The Great Man of GOD

  • @tryshort1323
    @tryshort1323 2 роки тому +26

    దేశాలు తిరిగిన క్రీస్తు దాసునికి ....
    అభిషేకం కలిగిన గాత్రానికి....
    దేవుని వాక్యమును బోధించే మా గురువు గారికి ......
    శతకోటి వందనాలు....
    దేవునికే మహిమ కలుగునుగాక...

  • @TeluguBibleMate
    @TeluguBibleMate 2 роки тому +22

    ఈ తరం ప్రవక్త రంజిత్ ఓఫీర్ అయ్యగారు....

  • @pramodkumardasari4771
    @pramodkumardasari4771 2 роки тому +48

    ఎంత ఎదిగిన ఒదిగి ఉండే అయ్యగారి వినయానికి శతకొట్ నమస్కా ర ములు 🙏🙏🙏

  • @davidrathnakargopaji8141
    @davidrathnakargopaji8141 2 роки тому +11

    నా యేసయ్య ని దాసుడైన అపోస్తులుడైన పౌల్ ను ఓఫిర్ గారి రూపం లో మమ్మల్ని క్రీస్తులో సంపూర్ణులుగా చేయుటకు ఈ తరంలో మాకు దయచేసి నందుకు నీకు వందనాలు వందనాలు.

  • @Agapefullgospelchurchkurnool
    @Agapefullgospelchurchkurnool 2 роки тому +40

    అప్పటి సంగీత విభావరి కార్యక్రమాన్ని భద్రపరచి ఈ రోజుల్లో మా కొరకు టెలికాస్ట్ చేసినందుకు టెక్నికల్ టీం కి ప్రయాసపడిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను !!!
    దేవుని కి సమస్త మహిమ కలుగును గాక 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
    Wonderful Program 🌹🌹🌹
    Iam very blessed today 🌹🌹🌹🙏🙏🙏 Hallelujah 💕 Hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @mohanarao7571
    @mohanarao7571 2 роки тому +16

    ,రంజిత్ ఒపీర్ గొప్ప తనాన్నీ ఇంకా ఎక్కువగా ఈ సంగీత విభావరి విన్న తరువాత అర్థం చేసుకున్నాను

    • @mohanarao7571
      @mohanarao7571 2 роки тому +2

      దేవునికీ వందనాలు

  • @pastorakulaakula9282
    @pastorakulaakula9282 2 роки тому +33

    యేసయ్య భక్తులమైనందుకు
    ప్రవక్త శిష్యులమైనందుకు అగాపే సేవకుల మైనందుకు మేము ధన్యులము 🙏🙏🙏🙏🙏

  • @sannydaliyaa478
    @sannydaliyaa478 2 роки тому +8

    ఈతరం ప్రవక్త రంజిత్ ఓఫీర్ గారు

  • @mohammadrafi3882
    @mohammadrafi3882 2 роки тому +35

    మేము చూడలేని కాలములో ప్రయానిచాము..చికాగో చుట్టి వచాము వరంగల్ కా షేర్ నీ షేర్ చేసిన మీకు ధన్యవాదాలు

  • @prabhupaul30
    @prabhupaul30 2 роки тому +42

    ఈతరం ప్రవక్త అపోస్తులు అద్దంకి రంజిత్ ఓఫిర్ అయ్యగారి పాదాలకు వందనాలు🙏🙏

  • @sridevikona227
    @sridevikona227 2 роки тому +27

    దేవుడిచ్చు జీవ కిరీటం పొందుటకు అర్హత కలిగిన ఈ కడవరీ కాల ప్రవక్త రంజిత్ ఓఫిర్ గారు 🙏🙏🙏🙏👏👏👏👑👑👑👑

    • @vishu1066
      @vishu1066 2 роки тому

      వచన పెట్టెలో అతికించడానికి ఓ క్లిప్‌పై నొక్కండి.

  • @ranjithagape3080
    @ranjithagape3080 2 роки тому +20

    ఈ తరం ప్రవక్త ఓఫీర్ అయ్యగారు,.

  • @sailajaputta1316
    @sailajaputta1316 2 роки тому +38

    అయ్యగారు ఎప్పుడూ ప్రవక్తే, దేవుని కే మహిమా మహాత్మ్యం స్తుతి ఆరాధన కలుగును గాక 💐💐💐💐💐

  • @goduseyou3227
    @goduseyou3227 2 роки тому +126

    ఓపిర్ గారిని చాలామంది ఇప్పడే ఆకస్మికంగా సేవకొచ్చి ఏదేదో మాట్లాడేస్తున్నాడు అనుకుంటున్నారు. కాదు కాదు చిన్ననాటినుండి నమ్మకంగా దేవుని సేవిన్చుచున్న గోప్పసేవకుడు.. అలోచించి,అంగికరించగలిగితే..

  • @goodthinking5768
    @goodthinking5768 2 роки тому +29

    అన్నయ్యా ఇక్కడే కాదు పరలోకంలో కూడా మీన్పాట వినాలని నా కోరిక

  • @philipsmilcah2786
    @philipsmilcah2786 2 роки тому +9

    ఎంతో చూడ మచ్చటగా ఉంది !!

  • @lavanyaomi8506
    @lavanyaomi8506 2 роки тому +12

    పరమ గురువు యేసు🙏.. ఆ పరమ గురువును అనగా (వాక్య సారాంశ సత్యమును) మాకు పరిచయము చేసిన మా అందరి అత్మీయ గురువు ఓఫీర్ అయ్యగారికి వందనాలు 🙏🙏🙏💐💐

  • @eswarjoseph3134
    @eswarjoseph3134 2 роки тому +6

    ఈ తరంలో దేవుడు పంపిన ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. 🙏🙏🙏

  • @andrews1237
    @andrews1237 2 роки тому +7

    సత్య దేవుని యొక్క సత్య ప్రవక్త కు దేవుని పేరట నా వందనలు.

  • @satyasthapanatv5826
    @satyasthapanatv5826 2 роки тому +19

    తన సుమధుర గలం చేత పరలోకాన్ని బువికి తీసుకొచ్చే గానామృతం చేసిన ophir గారికి వందనాలు

  • @jubileeministries
    @jubileeministries 2 роки тому +15

    Ranjit Ophir Great man of God. I knew him from 1987

  • @gotivadakanakamahalakshmi2764
    @gotivadakanakamahalakshmi2764 2 роки тому +9

    praise the Lord ayyagaru

  • @MrNarasimulu
    @MrNarasimulu Рік тому +1

    Sir you are Wonderful gift from God, may God bless you and your family and your ministries abundantly

  • @turnerNatural77
    @turnerNatural77 2 роки тому +21

    1. జ్వలితభాను కోటి - 19:00
    2. వందిత శుభగుణశాలి. - 24:48

  • @Chaitanya-p4d
    @Chaitanya-p4d 2 роки тому +17

    Praise the lord nannagaru 🙏❤️❤️❤️❤️💖❤️❤️❤️❤️❤️💖🙌🏻🙌🏻🙏🙌🙏❤️🙏🙏🙏❤️🙏🙏❤️💖❤️🙏🙌🙏🙌🙌🏻🙏❤️💖💖🙌🏻🙏🙏 🙌🙌🏻❤️🌹💖💖💖💖❤️💖🙌🏻🙌👏

  • @manjuprincemanjunath6893
    @manjuprincemanjunath6893 2 роки тому +11

    Legend

  • @prahladathram1522
    @prahladathram1522 2 роки тому +16

    ఈ తరం ప్రవక్త,దేవుని నోరు అపొస్తలు అద్దంకి రంజిత్ ఓఫిర్ అయ్యగారికి పాదాభి వందనాలు 🙏🙏🙏💐💐💐

  • @jatavathyamini1984
    @jatavathyamini1984 2 роки тому +10

    Praise the lord hallelluyaa

  • @simon.b7916
    @simon.b7916 2 роки тому +13

    Praise God ✝️🎹🎼🥁🪘🎷🎸🎻🪗🪕🎺🎤Hallelujah ✝️🙌🙌🙌🙌🙌

  • @snehadevik1990
    @snehadevik1990 2 роки тому +11

    🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🤗💞ayyagaaaru

  • @chiranjeeviyerravarapu675
    @chiranjeeviyerravarapu675 2 роки тому +11

    Praise the lord 🙌🙌🙌🙏🙏🙏

  • @singer9121
    @singer9121 2 роки тому +21

    *ఆ పాటల లోని మాధుర్యం...ఆయన జీవితం లోని అనేకమైన చేదు అనుభవాలతో కూడిన శ్రమల ఫలితం.
    ...దేవునికి మహిమ...
    *ఆయన మాధుర్యమైన పాటల ఫలితం...ఈనాడు అనేకమైన ప్రజల రక్షణ కారకం.

  • @vinnujosh57
    @vinnujosh57 2 роки тому +26

    I'm extremely blessed to watch this video.Thank you sooo much for bringing out this masterpiece
    God chosen Prophet 🙏🙏

  • @mohammadrafi3882
    @mohammadrafi3882 2 роки тому +13

    Thank you for sharing....we are blessed... thank you so much

  • @kamalahasansara2339
    @kamalahasansara2339 2 роки тому +6

    ఎంత సింపుల్గా ఉన్నారో అయ్యగారు....

  • @ananddekkala422
    @ananddekkala422 2 роки тому +7

    ఈ తరములో దేవునితో నడిచే భక్తుడు ఈ తరపు హనోకు

  • @raju4christ
    @raju4christ 2 роки тому +3

    సౌజాతమ్మ గారు దన్యురాలు

  • @aswan3526
    @aswan3526 2 роки тому +11

    Prasie the lord ayyagaru

  • @geesalaeasther3505
    @geesalaeasther3505 2 роки тому +4

    Praise the lord 🙏🙏🙏 Nanna Garu 🙏🙏❤️❤️🙏🙏🎉🎉🌷
    ❤️❤️🙏🙏👏👏🌷🌷🙌🙌🙌💕💕🙏🙏❤️

  • @chinthalasampathkumar5420
    @chinthalasampathkumar5420 2 роки тому +9

    Hallelujah

  • @karunakark4638
    @karunakark4638 2 роки тому +10

    Excellent program
    Thanks for sharing

  • @jesusislife-pastorramesh8433
    @jesusislife-pastorramesh8433 2 роки тому +19

    We can't see such a dedication and JESUS LOVER IN OUR GENERATION.
    LORD JESUS CHRIST BLESS YOU SIR.

  • @satyanaram8888
    @satyanaram8888 2 роки тому +4

    దేవునికే మహిమ కలుగును గాక

  • @dolisrinivas5356
    @dolisrinivas5356 2 роки тому +9

    Super sir

  • @bjcbelieversinjesuschrist9122
    @bjcbelieversinjesuschrist9122 2 роки тому +12

    🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @williamdharmarao566
    @williamdharmarao566 2 роки тому +5

    Praise the Lord nannagaru

  • @TeluguBibleMate
    @TeluguBibleMate 2 роки тому +15

    Praise the lord 🙏 ayya garu

  • @kosurinagalakshmi1847
    @kosurinagalakshmi1847 2 роки тому +16

    Praise the lord nannagaru🙏

  • @johnipfckomaragiri9923
    @johnipfckomaragiri9923 2 роки тому +4

    నీవు ఆ ప్రవక్తవా అని అడుగగాకానని ఉత్తరమిచ్చెను.
    -యోహాను సువార్త 1: 22

  • @sailajaputta1316
    @sailajaputta1316 2 роки тому +8

    I thank God for giving such a great prophet Ophir Ayyagaru, God bless him always 🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🔥🔥🔥🙏🙏🙏🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪

  • @penubaka123456
    @penubaka123456 2 роки тому +15

    Super programme. Expecting Many more to glorify the God 🙏🙏🙏

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 2 роки тому +5

    యేసయ్య మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్

  • @gospeltraveler46
    @gospeltraveler46 2 роки тому +12

    Hallelujah 🙌🥰✝️

  • @sujjikona9855
    @sujjikona9855 2 роки тому +13

    Praise God Hallelujah 🙏 Praise the lord ayyagaru

  • @JOSEPHMANOHARPALIKA
    @JOSEPHMANOHARPALIKA 2 роки тому +18

    What a great annointing Apostle we have, thankyou Lord for giving me the opportunity to recognize the Ranjit ophisr sir as Apostle of the generation,
    Praise the Lord

  • @pshureshh6487
    @pshureshh6487 2 роки тому +9

    Excellant programme

  • @prabhusart2545
    @prabhusart2545 2 роки тому +19

    Excellent singing ✨️✨️✨️✨️ ophir thathayya ❤...

  • @sekharprasadakumalla8129
    @sekharprasadakumalla8129 2 роки тому +5

    apostle paul gariki hrudya purvaka vandanaalu naanna garu

  • @ramyakeerthi6636
    @ramyakeerthi6636 2 роки тому +12

    Praise the lord Ayyagaru

  • @ezraophirbellamkonda3098
    @ezraophirbellamkonda3098 2 роки тому +4

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు

  • @rokeygaming7038
    @rokeygaming7038 2 роки тому +10

    No words to Praise this Great Man of God

  • @amulyakandula1699
    @amulyakandula1699 2 роки тому +7

    Praise the Lord Tatayya ...ophir garini avamanaparichina vallu , nindalu mopina vallu teslusukovali ophir gari goppatanam..May God bless you Tatayya 🙏

  • @srinivasthanari6852
    @srinivasthanari6852 2 роки тому +9

    చాలా సింపుల్ గా వున్నారు. మీరు praise the lord 🙏 అయ్యగారు

  • @Srikanthtabla..
    @Srikanthtabla.. 2 роки тому +6

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Aravind_Tabla
    @Aravind_Tabla 2 роки тому +8

    Halleluyaa🙌🙌

  • @pshureshh6487
    @pshureshh6487 2 роки тому +8

    Superb dady

  • @varshinipavani9728
    @varshinipavani9728 2 роки тому +17

    Evergreen singer n writer ophir thathayyaaaaa garu...... Excellent singing thathayyaaa garu 👌💐❤😍😍😍😍😍😍😍

  • @jyothiaalla4464
    @jyothiaalla4464 2 роки тому +9

    I am born in 1996

  • @gunturgamer143
    @gunturgamer143 2 роки тому +14

    Great collection, Ayyagaru praise the lord

  • @chandusman8485
    @chandusman8485 2 роки тому +10

    🙌🙌🙌

  • @vijaykumartegala1671
    @vijaykumartegala1671 2 роки тому +5

    మా గురువుగారు ఓఫిర్ అయ్యగారిని బట్టి దేవునికి స్తోత్రం... 🙌🙌🙌

  • @lavvilavanya273
    @lavvilavanya273 2 роки тому +13

    Amazing video...

  • @sridevikona227
    @sridevikona227 2 роки тому +11

    🙌🏻🙌🏻🙌🏻🙏🙏🙏🙏👏👏👏

  • @bugpi1
    @bugpi1 2 роки тому +2

    He is looking like a 90's hero.. Christian Shankara shastri

  • @psrinivasaraju1093
    @psrinivasaraju1093 2 роки тому +9

    Praise the lord

  • @gubbalasuribabu2333
    @gubbalasuribabu2333 2 роки тому +15

    Praise the lord "daddy"🙏🙏🙏

  • @SureshKumar-vn1we
    @SureshKumar-vn1we 2 роки тому +10

    Wonder full, Praise The Lord 🙏

  • @rajannaophirst9376
    @rajannaophirst9376 2 роки тому +9

    మహా అద్భుతం ఓఫీర్ గారి స్వరం

  • @kondamudikirankumar6593
    @kondamudikirankumar6593 2 роки тому +17

    Praise the LORD AYYAGARU ✝️✝️✝️🌹🌹🌹

  • @sreelusreelu2030
    @sreelusreelu2030 2 роки тому +14

    Praise the lord ayyagaru excellent song and singing ayyagaru amen🙏🙏🙏

  • @lavanyaomi8506
    @lavanyaomi8506 2 роки тому +6

    దేవా భక్తుడు.. దేశ భక్తుడు....🙏🙏

  • @kamalahasansara2339
    @kamalahasansara2339 2 роки тому +3

    దేవునికి మహిమ కలుగును గాక....

  • @mahalakshmirao8839
    @mahalakshmirao8839 2 роки тому +4

    Beautiful sir

  • @elshaddaiminitries
    @elshaddaiminitries 2 роки тому +5

    Super singer ఒపీర్ గారు

  • @chalambonela5690
    @chalambonela5690 2 роки тому +6

    Praise the lord Daddy 🙏........., devunike మహిమ కలుగును గాక ...... 👏🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️

  • @YCPJeevan
    @YCPJeevan 8 місяців тому

    ఈ పాట విని దేవుని మహిమపరచుచున్నాము...ఈనాటి విశ్వాసులకు అప్పటి సంగీత విభావరిని అందించినందుకు దేవునికి మహిమ అది సాధ్యమే ఇది కస్టం అయితే చాల మంచిది

  • @srikanthyerupula9639
    @srikanthyerupula9639 2 роки тому +4

    No words…..just enjoy God presence

  • @luckyjoy7090
    @luckyjoy7090 2 роки тому +8

    దేవునికే మహిమ కలుగు గాక🙏🙏🙏....సంగీత కచేరీ అద్భుతం 👏👏👏👏👏👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @Prassu-x3i
    @Prassu-x3i 2 роки тому +6

    OPHIR SIR IS TRULY REAL GOD'S REAL PROPHET🙌🙏❤🥰we r really thankful to GOD, For giving this Great Prophet🤝🙏

  • @vappangisrilatha490
    @vappangisrilatha490 2 роки тому +5

    Praise the lord nannagaru 😍😍

  • @HeavenHolyChurch
    @HeavenHolyChurch 2 роки тому +3

    Excellent

  • @vaddinagaveni8168
    @vaddinagaveni8168 Рік тому

    🎷👋👋👋👋👌🙇😇 హృదయపూర్వకమైన వందనాలు అయ్యగారు 🙌

  • @sunilroydadala1636
    @sunilroydadala1636 2 роки тому +1

    మీరు ఒక గొప్ప దైవ జనులు అయ్యగారు 🙏🙏

  • @Enochsanjeevraoramilla
    @Enochsanjeevraoramilla 2 роки тому +2

    Etharam Paul garu devuniki

  • @ashokthammadi7715
    @ashokthammadi7715 27 днів тому

    Thank you and Glory to God, and technical team for this precious video

  • @swapnaagape8706
    @swapnaagape8706 2 роки тому +3

    I am very blessed with this programme god bless you Ayyagaru 🙏🙇💐

  • @sravantivangasam7930
    @sravantivangasam7930 2 роки тому +4

    Prase the lord ayyagaru nice song