గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడదూ - నా యేసు నాతోడుండగా గాడాం నాకున్న మనుజుల్లెలా నన్ను విడచినను నాదేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నా హృదయ కమలములా నిను నేను నిలిపెదను నీ పాద పద్మములా నా దేవ కొలిచెదనుగాఢాం ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో నన్ను విడనాడు అన్ని కాలములా నిన్ను స్మరియింతు ఎన్నో రానివయ్యా నీకున్న సుగుణములు గాఢం//
గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదున్ నాతోడు నీవుండగా 1. ఎన్నెన్నో ఆపదలు-నన్ను చుట్టినను నిన్ను తలచినచో-అన్ని విడనాడు (2) అన్ని కాలముల-నిన్నే స్మరియింతు ఎన్నరానివయా-నీకున్న సుగుణములు 2. నాకున్న మనుజులెల్ల-నన్ను విడిచినను నా దేవ యెపుడైనా-నన్ను విడిచితివా (2) నా హృదయ కలశమున నిను నేను నిలిపెదను (2) నీ పాదకమలముల నా దేవ కొలిచెదను 3. నా బ్రతుకు దినములలో నిన్నేల మరచెదను నీ ఘనకార్యముల నేనెపుడు స్మరియింతు (2) నీ ఉపకారముల నేనెపుడు తలచెదను (2) నా యేసు పాదముల నేనిపుడు కొలిచెదను
పల్లవి: గాఢాంధకారములో నేను తిరిగినను-నేనేల భయపడుదు నాతోడు నీవుండగా 1. ఎన్నెన్నో ఆపదలు - నన్ను చుట్టినను - నిన్నుతలచినచో నన్ను విడనాడున్ - అన్ని కాలముల - నిన్నే స్మరియింతు ఎన్నరానివయా - నీకున్న సుగుణములు ॥గాడాం 2. నాకున్న మనుజులెల్ల - నన్ను విడిచినను నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నా హృదయ కమలమున - నిను నేను నిలిపెదను నీ పాద కమలముల నా దేవ కొలిచెదను ॥గాడాఁ 3. నా బ్రతుకు దినములలో - నిన్నేల మరచెదను నీ ఘనకార్యముల - నేనెపుడు స్మరియింతు నీ ఉపకారముల - నేనెపుడు తలచెదను నా యేసు పాదముల నేనెపుడు కొలచెదను
Very spiritual song Lyrics by Rv.SA Paul garu , song by Ezrasastry sir very very very nice and beautiful voice and lyrics also ....Thankyou sir yours rathan singer
All Glory to God 🙏, Melodious singing Brother Ezra Shastri garu, I’m Blessed by your singing, God Bless you more and more and use your Voice to bless many people and draw them into His Kingdom
గాఢాంధకారములో నేను తిరిగినను
నేనేల భయపడదూ - నా యేసు
నాతోడుండగా గాడాం
నాకున్న మనుజుల్లెలా నన్ను విడచినను
నాదేవ ఎప్పుడైనా నన్ను విడచితివా
నా హృదయ కమలములా నిను నేను నిలిపెదను
నీ పాద పద్మములా నా దేవ కొలిచెదనుగాఢాం
ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను
నిన్ను తలచినచో నన్ను విడనాడు
అన్ని కాలములా నిన్ను స్మరియింతు
ఎన్నో రానివయ్యా నీకున్న సుగుణములు గాఢం//
My favorite song🎵🎵 praise the Lord🙏🙏🙏
గాఢాంధకారములో
నేను తిరిగినను
నేనేల భయపడుదున్
నాతోడు నీవుండగా
1. ఎన్నెన్నో ఆపదలు-నన్ను చుట్టినను
నిన్ను తలచినచో-అన్ని విడనాడు (2)
అన్ని కాలముల-నిన్నే స్మరియింతు
ఎన్నరానివయా-నీకున్న సుగుణములు
2. నాకున్న మనుజులెల్ల-నన్ను విడిచినను
నా దేవ యెపుడైనా-నన్ను విడిచితివా (2)
నా హృదయ కలశమున
నిను నేను నిలిపెదను (2)
నీ పాదకమలముల
నా దేవ కొలిచెదను
3. నా బ్రతుకు దినములలో
నిన్నేల మరచెదను
నీ ఘనకార్యముల
నేనెపుడు స్మరియింతు (2)
నీ ఉపకారముల
నేనెపుడు తలచెదను (2)
నా యేసు పాదముల
నేనిపుడు కొలిచెదను
పల్లవి: గాఢాంధకారములో నేను తిరిగినను-నేనేల భయపడుదు నాతోడు నీవుండగా
1. ఎన్నెన్నో ఆపదలు - నన్ను చుట్టినను - నిన్నుతలచినచో నన్ను విడనాడున్ - అన్ని కాలముల - నిన్నే స్మరియింతు ఎన్నరానివయా - నీకున్న సుగుణములు
॥గాడాం
2. నాకున్న మనుజులెల్ల - నన్ను విడిచినను నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నా హృదయ కమలమున - నిను నేను నిలిపెదను నీ పాద కమలముల నా దేవ కొలిచెదను
॥గాడాఁ
3. నా బ్రతుకు దినములలో - నిన్నేల మరచెదను నీ ఘనకార్యముల - నేనెపుడు స్మరియింతు నీ ఉపకారముల - నేనెపుడు తలచెదను నా యేసు పాదముల నేనెపుడు కొలచెదను
I been listening this song from my school days - what a lovely lyrics
Hello dou knowreference
Devuni thodu lenide Manishi nijamuga jeevincha ledu❤praise the lord brother hallelujah 🙌 😊
Love this song.Ezra Sastry gariki Vandhanamulu. Thank you for bringing back my memories of my dad listening to this song.
Praise the lord
Very much comforted by this song, glory to God
Beautiful meaning song brother
God bless you brother Amen Amen Amen
Very meaningful song.Melodious singing brother Ezra garu.
One of my favorite song TQ sir 🙏
Very spiritual song
Lyrics by Rv.SA Paul garu , song by Ezrasastry sir
very very very nice and beautiful voice and lyrics also ....Thankyou sir
yours rathan singer
I cherish from the bottom of my heart every time sir
My spiritual father everytime used to sing this song.... So I love this song so
This song is given for our comfort, glory to our God Jesus Christ.
NicE My favourite spiritually song
Old is gold
It's Amazing song Anna..which encouraged many people. ❤
Thank you very much ❤
praise the lord brother😢🙌
S i t too have been listening this song from my childhood.superb
Priceless, everyday from the past few years I have been playing this song for my kids at night ❤
Really great song Ezra Anna 👍
Wow u r the superb singer, thanks for inspiring, yours E. Krupanandarao
Start @ 0:52 .. really wonderful song 👏👏
Anna so inspiring
Since my childhood iam listening this song wonderful song
Glory to the lord
All Glory to God 🙏, Melodious singing Brother Ezra Shastri garu, I’m Blessed by your singing, God Bless you more and more and use your Voice to bless many people and draw them into His Kingdom
I too still listen and love this song since my childhood...
Comforted me.. when I'm alone passing dark conditions...
Praise God
My favorite song ..
Praise the Lord.
Praise the Lord
Super song 🙏🙏🙏🙏🙏
Anna vandanalu
Lovely song and singing
Track want sir
Bro ezra garu kalushmuthadanu song kavali
Nice song
Heart touching song
Good song
♥️❤️♥️
Praise the Lord andi 🙏
Ne paadudhun Prabhu krupathiseyamunu ane song Ezra Sastry garu paadaru..ah song ni post cheyyagalaraa..
Iee song ma spiritual father.... Dr. J. Vasantha babu garu padutharu.... I love this song
❤❤❤❤❤❤
Nice
Track please
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Lovely
🎉😂❤
Lyrics are not clear because of more music
This song tune was diffrnt that was vry good ..why did u changed n tune uncle
Anna vandanalu
Anna vandanalu