Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
అసమనుడైన వాడు అవమనపరచడు నిన్నుఓటమి ఎరుగని మన దేవుడు ఒడిపోనివ్వాడు నిన్నుఘనకర్యలెన్నో నీకై చేసినవాడు-కష్టకలమందు నీ చేయి విడుచునాఅసాధ్యములెన్నో దాటించిన నాధుడు -శ్రమలో నిన్ను దాటిపోవునసీయోను దేవుడె నిన్ను సిగ్గుపడానివ్వాడుకానికర పూర్ణుడే నీ కన్ని తుడుచును (2)1, అగ్ని గుండములో నెట్టివేసిన -సింహాల నోటికి నిన్ను అప్పగించినషాత్రువే నీ స్థితి చూచి అతిశయ పడుతున్నసింహలే నీ ఎదూటే మృంగివేయ నిలిచిననాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ -.తెరిచుడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. (2)శత్రువు చేతికి నిను అప్పగించాడు (2) "సీయోను దేవుడే"2, పరిస్థితులన్నీ చేజరిపోయినఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నాఅనుకున్నవన్నీ దూరమైపోయిన -మంచిరోజులోస్తాయనే నిరీక్షనే లేకున్నామారది తలరాతని దిగులుపడకుమామారను మధురముగా మార్చును నీకై. (2)మెలులతో నిను తృప్టిపర్చును. (2) "సీయోను దేవుడే"3, ఒంటరి పోరాటమే విసుగురేపిన -పొందిన పిలుపే బరమైపోయినఆత్మీయులంధారు అవమనిస్తున్న -నమ్మదగినవరులేక నిరాశతో నిలిచినపిలుపునే విడచి మరలిపోకుమ -న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2)పిలిచినా దేవుడు నిను మరచిపోవునా. (2) "సీయోను దేవుడే"
Anna praise God almighty for wonderful song... Really ❤❤❤ please upload HD track.. please anna
Exlent trac & song pastor's Garu 👍🙏🙌🙌🙌🙌🙌🙌🙌
Super track
Wndrapul song
Anna please post the original track. This song is very very nice Anna
Wonderful song anna ee song antha na life ye anna thank you so much anna 🙏
HD track పెట్టండి అన్న
😅 HD track pettandi Anna
Tq bro
Hd trak kavele
👎🏻👎🏻👎🏻
అసమనుడైన వాడు అవమనపరచడు నిన్ను
ఓటమి ఎరుగని మన దేవుడు ఒడిపోనివ్వాడు నిన్ను
ఘనకర్యలెన్నో నీకై చేసినవాడు-
కష్టకలమందు నీ చేయి విడుచునా
అసాధ్యములెన్నో దాటించిన నాధుడు -
శ్రమలో నిన్ను దాటిపోవున
సీయోను దేవుడె నిన్ను సిగ్గుపడానివ్వాడు
కానికర పూర్ణుడే నీ కన్ని తుడుచును (2)
1, అగ్ని గుండములో నెట్టివేసిన -
సింహాల నోటికి నిన్ను అప్పగించిన
షాత్రువే నీ స్థితి చూచి అతిశయ పడుతున్న
సింహలే నీ ఎదూటే మృంగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ -.
తెరిచుడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. (2)
శత్రువు చేతికి నిను అప్పగించాడు (2)
"సీయోను దేవుడే"
2, పరిస్థితులన్నీ చేజరిపోయిన
ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన -
మంచిరోజులోస్తాయనే నిరీక్షనే లేకున్నా
మారది తలరాతని దిగులుపడకుమా
మారను మధురముగా మార్చును నీకై. (2)
మెలులతో నిను తృప్టిపర్చును. (2) "సీయోను దేవుడే"
3, ఒంటరి పోరాటమే విసుగురేపిన -
పొందిన పిలుపే బరమైపోయిన
ఆత్మీయులంధారు అవమనిస్తున్న -
నమ్మదగినవరులేక నిరాశతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమ -
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2)
పిలిచినా దేవుడు నిను మరచిపోవునా. (2)
"సీయోను దేవుడే"
Anna praise God almighty for wonderful song... Really ❤❤❤ please upload HD track.. please anna
Exlent trac & song pastor's Garu 👍🙏🙌🙌🙌🙌🙌🙌🙌
Super track
Wndrapul song
Anna please post the original track. This song is very very nice Anna
Wonderful song anna ee song antha na life ye anna thank you so much anna 🙏
HD track పెట్టండి అన్న
😅 HD track pettandi Anna
Tq bro
Hd trak kavele
👎🏻👎🏻👎🏻