Це відео не доступне.
Перепрошуємо.
Be Positive with Ramaa Raavi || Life Changing Hacks - 9 || SumanTV Mom
Вставка
- Опубліковано 25 січ 2021
- Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/2Li87oz
Twitter : bit.ly/2LjLrnJ
Google+ : bit.ly/2IzxZyD
Playlist: bit.ly/2rYUj9z
Community: bit.ly/2IzxZyD
Blogspot : bit.ly/2wXwO6H
చాలా బాగా చెప్పారు రమగారు.
👌
Excellent Madam.
Superb 👌 madam tq chala baga chepparu nenu try chesta
Thanks madam
Nice mam
Exactly
Correct
Super super super
Vary good ga tall madam
నాతో నేను హ్యాపీ గా వుంటాను.... దుర్గమ్మ దయవల్ల 🙏🙏🙏🙏
Madam menu challah inspirational naku meru Maa aama la aanepistharu
ఒంటరిగా ఉన్నప్పుడు ఏవో ఆలోచనలతో బాధపడుతు ఉండే కన్న ఏదైనా మనకు ఇష్టమైనది నేర్చుకోవాలి. మంచి విషయాలు తెలిపారు. థ్యాంక్స్ రమగారు
L
ఒంటరిగా ఉన్నప్పుడు మీరు నాకు మంచి తోడు కృతజ్ఞతలు
@Padmaja Pathange same, please watch my videos
Bhalega chepparu mam
Excellent Rama gaaru
Wonderful topic mam.
😍👌👌👍👍🙏🙏
Madam career break tesukoni pillala kosam entlo undevallu gurinchi cheppandi, pillala studies gurinchi cheppandi
Thank you soooo much Maa mee matalu chala adhbutanga untai 🙏🙏🙏
thank you Rama garu
భలే చెప్పారు రమా గారు. మీరు చెప్పింది అక్షర సత్యం. మనవలు వచ్చాక వృద్దాప్యంలో కొట్టుకు పోకూడదు. గత ఏడాది మా నాన్నగారు భౌతికంగా మాకు దూరం అయ్యారు. అందరం దగ్గిరగా నే ఉన్నా కూడా మా అమ్మకి ఒంటరి అనే భావన కలుగకుండా గాజులతో వాల్ హంగింగ్స్ నేర్పాను. అవి చేయడంలో పడి బాధను కాస్త మరచిపోతున్నారు. మొన్న నేను వెళ్లి చూస్తే కలర్ పాలిథిన్ తో ఫ్లవర్స్ చేయడం చూసి భలే చేసింది. అడిగితే యూట్యూబ్ లో చూసి చేసిందట. అవి చూసి నాకు ఎంతో ముచ్చటేసింది.
Very usefull tip mam tnq so much manchi visayalu chebutunaru🙏🙏🙏
thank you amma
Good message
Very useful video madam thank you so much 👌👌👌
Tq ramagaru
Thanku so much very us ramaa raavi garu
Chala baga cheparu👌
Very well said andi 🙏🙏🙏
Thank you so much mam.
Wah!!!! Superrrrrr👍👍👍👍 it's real life,self analyzation
बहुत बहुत धन्यवाद 🙏🙏👍
chaplain bagundi ...mam
tq very much ....mam
Yes mam absolutely correct
Superb
Thank you amma.chala baga cepparu amma.
Thank you so much mam
Suuper medam
I agree with you
చాలా మంచి విషయం చెప్పారు థాంక్స్ రమా గారు 👍
Thank you Rama Garu please do these kind of vedios very useful to us ,please do vedio on how to communicate without fear how to have self control on gossiping
Namaste ramagaru. I accept 100%. Recently I lost my husband. I mean living all alone in big Bangalore with two kids. Im handling all official work by learning daily. Everyone asks why u don't ask fr help. I want to learn nd b independent nd show my kids to b independent nd brave. . I hv bn a HOMEMAKER fr past 20 yrs. Im into this big WORLD. Swathi Bangalore.
Don't worry Andi.
Take care of Ur kids n b strong
Hello swarthi
Me also in same situation
But I know that I am not that strong in this bad world
Yes correct...
Namaste Madam meru cheppevi maku baga upayogapadutunnayi
Correct, please watch my channel
Super medam meru cheppindi chala bagundi individuality ga bratakadam nerchukovali .
Wow amma thank u soo much 👌
Bale chepparu Andi good video
Yes madam 100% correct motivated message maa.
After Rtd life we should create some new ways to our own liked hobbies madam.very usefull message
👌👌👌🙏🙏🙏🙏
Llll
Super madam
Amma thanks for ur nice videos.
Yes Madam correct ga chepparu. Meeru cheppina konni points ni Nenu already chestunnau, Meeru cheppina kothaa points ni kuda add chestaanu. Thank you madam.
Ma visyamlo adhe jargindhi..ma abayi mpc tiyincham ..kani ma abayi ki bipc interest..chesina tappu inter lo maths poyindhi..vadi interst ni paduchesinvalamu ayamu..kani mali vadi science tisukunadu..epudu vade class topper..one yr pote poyindhi..i feel happy
మీరు చెప్పిన ది అక్షర సత్యం 🙏
Chala Baga chepthunnaru 👍👏👏👌🙏
Yes thalligadu. What you said is very correct
నిజం
Thnk you
Namasthey Rama garu,meru cheppindi chala correct, Prathi adapillaki chaduvutho patu edina kala lo ante art nerpinchali parents ani na abhiprayam, adapillaki vevaham tharuvatha bhadya
Thalu theraka a art chala vupayoga paduthundi ani na abhiprayam Ramagaru thank you very much
Thank you amma
Thanks medam medam putta godugula yela vastayo cheptara🙏
Thanks Amma good information icharu 🙏
Life changing video Andi 👌👌👌👌
Super story
Meru cheppe stories chala baguntai madam 👌
Namaste madam garu 🙏🙏🙏 chala bagundi madam garu story 👌👌👍💐
Very useful Tip...nenu kooda 10 year's mundu aapesisina sangeethamu ippudu Mally prarambinchanu...thank you Rama garu...
👌🏻🙏
1st cmnt.me videos always useful helpful valueble informative vuntayee.
Woww amma super
🙏mam
Hi friend Rama nevu chala baga cheppvu you are correct 👍
Madam garu!Namaste andi
.🙏chala baga chepparandi.
Prati okkariki upayoga pade
Adbhuta vakyalu.
Correct
నాకు ఈత వచ్చు
Learning is a never ending process. The more we learn, the more there is, to learn .Jivitam oka antu leni pustakam .Manam chira vidhyartulam. Introspection and knowing ones own innate talents and capabilities will help us to deal with modern day requirements .Ramaa garu well explained .gud motivation
Yes well explained
Amma 🙏🏻
🙏
Chala baaga gurthuchesaaru, future positive ga❤️
🙏🏻🙏🏻🙏🏻
Rama garu 💯 nijam epudu okala undaru manam anedi rojulu ledu nenu na life anedi manaku chalaa manchidi edo okati manishi annaka rakamanadu dani sanapattadam mana mida aadarapadi untundi edi telusukovali miku danyavadalu God bless you mam
మనకు సహకరించే భర్త కుటుంబం కూడా ఉండాలి కదా
ఉండమనిచెబుతోంది వంటరిగానైనా బతకగలగాలి అని మళ్ళ అందరుఎందుకు
Correct ga chepparu
@@madhuripotharaju2062 mana confidence manakundali andi
Very value bul words
Super👌🙏🙏
మనిషికి జంతువుకి తేడా ఏమిటంటే మనిషికి తన ఇష్టము వచ్చినట్లు బ్రతికే స్వేచ్ఛ వుంది .
ఏదో రోగమో,ప్రమాదమో తప్ప ఎవరు ప్రాణాలు తీయనాటు వంటి స్వేచ్ఛ వుంది. ఇది దేవుడు మనిషికి ఇచ్చిన అత్యద్భుత వరము.
చదువు కున్న వాడికి చదువుకొనని వాడికి తేడా ఏమిటంటే చదువుకున్నవాడికి అవకాశాలు కొట్టొచ్చినట్లు ఉంటాయి.
తెలివి గలవాడికి తెలివిలేనివాడికి తేడా ఏమిటంటే తెలివిగలవాడు అవకాశాలుసృష్టించు కుంటే ,తెలివి తక్కువ వాడు అవకాశాలకోసము ఎదురుచూస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఎవరు కోకా కోల ,ధమ్ప్స్ అప్ కూల్ డ్రింక్స్ కావాలని అడగాలా ? వాళ్లకి వాళ్ళే ప్రపంచానికి పరిచయము చేసి ధనవంతులయ్యారు.
ధైర్యవంతుడికి ,ధైర్యము లేని వాడికి తేడా ఏమిటంటే ధైర్యవంతుడు సొంత వ్యాపారమో ,మార్కెటింగ్ లాంటి సవాళ్లు గల ఉద్యోగాల్లో చేస్తుంటే , ధైర్యము లేని వాడు ఏదోఒక సంస్థలో మామూలు ఉద్యోగము చేసుకుంటూ బ్రతుకు ఉంటాడు .
ధైర్యవంతుడికి ,ధైర్యము లేని వాడికి తేడా ఏమిటంటే ధైర్యవంతుడు కి ధైర్యలక్ష్మి తోడు ఉంటుంది. ధైర్యలక్ష్మి వున్నా చోట మిగిలిన ఏడు లక్ష్ములు ఉంటాయి.
ధైర్యవంతులకి ఉదాహరణ ధీరు భాయ్ అంబానీ లాంటి గుజరాతీలు , టాటా లాంటి పారసీలు ,మార్వాడి జైనులు వగైరా. ఇక పోతే
ప్రతి వారు 20 ఏళ్ళు వచ్చిన తరవాత తమ గురించి తాము తెలుసుకోవాలి. తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి ప్రయత్నించాలి. ఇది ఒక ఈత ,ఒక సైకిల్ తొక్కటం , ఒక స్కూటర్, ఒక కార్ నడపటం లాంటిది.
అందుకు తల్లితండ్రులు , గురువులు కేవలము శిక్షణ , దారి చూపటం చేస్తారు. చివరికి వచ్చి ప్రతివారు స్వంత సాధన ద్వారాఒక ఈత ,ఒక సైకిల్ తొక్కటం , ఒక స్కూటర్, ఒక కార్ నడపటం లాంటివి చేయగలుగు తారు.
ఒక పోటీ పరీక్షా ఎలా స్వయముగా రాయాలో ఒక ఇంటర్వ్యూ లో ఎలాస్వయముగా జవాబులు చెప్పాలో జీవితములో కూడా స్వయముగా ఎదుర్కోవటం నేర్చుకోవాలి. అందుకు తమకంటూ తాము ఏమి చేయగలమో తేల్చుకోవాలి. అందుకు ఏదో ఒక వృత్తి విద్య నేర్చుకుంటే తమ కాళ్ళమీద తాము నిలబడ గలుగుతారు .
ప్రస్తుతము దురదృష్టవశాత్తు తల్లి తండ్రులకే తెలియదు. కనుక జీవితములో పైకి వచ్చిన వారి గాధలు చదివి తెలుసుకోవాలి. చదివిన చదువు ద్వారా బ్రతకాటానికి ఏదో ఒక చిన్న ఉద్యోగము ఉద్యోగము దొరకక పోదు.
కానీ నిజముగా పైకి రావటానికి చిన్న ఉద్యోగము చేసుకుంటూ జీవితములో పైకి వచ్చిన వారి గాధలు చూసి చిన్నగా ఏదో సైడ్ వ్యాపారము చేసుకుంటూ ఒక దశకి వచ్చాకా నమ్మకము కలిగాక ఉద్యోగము వదిలి పెట్టి ఆ వ్యాపారంలోకి దిగాలి . లేదా తాము చేసే ఉద్యోగములో మెళుకువలు నేర్చుకుంటూ అంచెలంచెలుగా వేరే ఉద్యోగాలలోకి మారుతూ పైకి రావాలి.
ఆఖరిగా అతడు సినిమాలో సునీల్ మహేష్ బాబు తో అన్న డైలాగ్." మన వూళ్ళో చదువురాని వాళ్ళు స్కూళ్ళు పెడితే చదువుకున్నోళ్ళు అందులో టీచర్స్ గా పనిచేస్తున్నారు.తెలివి కలవాళ్ళు అప్పులిచ్చి వ్యాపారము చేస్తున్నారు తెలివి తక్కువాళ్ళు వడ్డీ కట్టి వ్యవసాయము చేస్తున్నారు " ఇలా వుంది లోకము తీరు.దీనితో ఈ కామెంటు ముగిస్తున్నాను.
🙏🙏🙏🙏🙏🌺🌺🌺
🙏🙏👍👍👍
మీరు చెప్పింది సత్యం ,కాని అనుకుంన్నంత సులువు కాదేమొ
Correct mam,anduke e agelo channel petta,please support
👌👌👌🙏
Please madam tell us sreenivasa kalyana
🙏andi enta bagga chapparo 100percent correct meru chappandi
నమస్తే అమ్మ
🙏🙏🙏
ఖచ్చితంగా మీరు చెప్పింది అక్షరాలా నిజం. నేను తప్పకుండా ఫాలో అవుతాను మేడమ్
Pillala chaduvulu gurinchi cheppandi medam vallaki Ela chadivinchali
మీరు చెప్పింది నిజమే గాని మేడం ఇంట్లో సపోర్ట్ కూడా ఉండాలి లేదంటే మనకి ఎన్ని వచ్చినా ఒకటే
Super andi support kachitanga undali
అద్భుతమైన ప్రసంగం మే డమ్. ఇంకో ప్రసంగం లో రిటైర్డ్ ఉద్యోగుల కోసం మాట్లాడండి please. చాలామందికి వాళ్ళు చేసే ఉద్యోగమే వాళ్ళ ప్రపంచం. ఇలాటివారు retire అయ్యాక చాల ఇబ్బంది పడతారు ఇంట్లోవాళ్ళని కూడా చాల చికాకు పెడతారు. So pl give guidance to such able bodied but retired persons
🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏
namaste amma garu
Bale chepparandi
Bale chepparandi
Takkuna na yillu nenu nadupuntunnanu... Yevari meeda adharapadakunda ani cheppali.... Adi atma viswasam ante... Atmanunyata vunnavallu alochistu kurchuntaaru... Prati vokkadiki yedo vokati raavala...?🤔 ademanna rula... Napillalaki manchi talliga vunna... Na bharta navalla anandamgaa vunnaru... Vallu satisfy kanappude... Manaku maro vyapakam kavalsi vostundi.... Yidi na anubhavam... Nakasalu time saripodu... Yrs yeppudu yela gadustunnayo yemo...
Meeru cheppedi correcte but anni vunna ado kolpothunnam anukune vallaki lonely ga feel ayye vallaki ...Lonni rakala bhadalo vunde vallaki use full ga vuntadu ani Amma chepparu meeru possitive ga alochinchandi anthe.
@@_-DEVIL-MONK-_ garu nenu maro comment kuda pettanu... Andulo ade raasanu... Bandhutvalu kavali... Pakinti vallu matladakapote yela anukune vallu..... Aa pakkintolla kosam... Nerchukuni goppa chupinchukovaali... Leda vallato interaction kosam vallaku vochindi nerchu kovali... Ala yentamandini satisfy chestam? Yirojullo pratidaniki dabbule... Naku tyloring vochu... Buttalu tattalu allatam painting u name the field.... I am almost expert in that cheddam saradaga sample piece cheddam antene chetilo... Minimu amount... Salaha laga practicle life vundadu...
🙏🏿🙏🏿
🙏🙏🙏👍