Budget Padmanabham Songs - Evaremi Anukunna - Jagapathi Babu Ramya Krishna

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Movie: Budget Padmanabham,
    Cast: Jagapathi babu, Ramyakrishna,
    Director: S. V. Krishna Reddy,
    Music: S. V. Krishna Reddy,
    Producor: G. Naraya Rao,
    Release date(s): 2001.
    Songs:
    01 - Monalisa Monalisa
    02 - Sommutha Aada Cheyyarra
    03 - Bava Bava Bava
    04 - Yevaremi Anukunna
    05 - Padakintlo Ekshanam
    Watch more movies @
    / volgavideo
    www.youtube.com...

КОМЕНТАРІ • 763

  • @trueflyer1008
    @trueflyer1008 2 роки тому +538

    నేను జాబ్ కోసం prepare ayyetappudu ఈ సాంగ్ లేచినా వెంటనే పెట్టుకునే వాడిని దెబ్బకి నిద్ర పోయి చదవడం మొదలెట్టే వాడిని finally I got a job that is the power of this song

  • @nameisnavin
    @nameisnavin 6 років тому +71

    Na life lo intha manchi pata vinnanduku na janma dhanyam ,,, chala inspiration ga undi ...

  • @srinivasmadderla156
    @srinivasmadderla156 10 років тому +877

    "జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది" !

  • @srikanthakarapu1088
    @srikanthakarapu1088 4 роки тому +13

    ఈ పాటలో జీవితం విలువ ఏంటో స్పష్టంగా చూపించాడు.. రైటర్..

  • @suprabathj7843
    @suprabathj7843 2 роки тому +3

    నింగిలోన తెల్లమేఘం
    నల్లబడితేనే జల్లులు కురిసేను
    చెట్టుపైనా పూలు మొత్తం
    రాలిపోతేనే పిందెలు కాసేను
    ఒక ఉదయం ముందర చీకట్లు
    విజయం ముందర ఇక్కట్లు
    రావడమన్నది మామూలు....Super lyrics

  • @loknadhpothula8700
    @loknadhpothula8700 Рік тому +8

    చంద్రబోస్ గారి మూడు సంవత్సరాల క్రితం స్పీచ్ తరువాత ఇక్కడకి వచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @narsimhab5256
    @narsimhab5256 5 років тому +8

    Excellent lyrics, Balu voice, svk tune awesome. Once in lifetime

  • @arunachalamyadav813
    @arunachalamyadav813 5 років тому +2

    love this song jivitha Sathyam. Vudi e song lo

  • @tarungujjala9985
    @tarungujjala9985 5 років тому +7

    This is my favorite song ever thanks to the lyricist

  • @bhagyalellala8044
    @bhagyalellala8044 Рік тому +1

    Life lo struggle andariki untundi idhi nenu cheyaleanu Ani anukunte Inka manam enatiki galavam

  • @mjagadeshjay9219
    @mjagadeshjay9219 9 місяців тому +1

    మన జీవితాని కి మనMi రాజు Avvali

  • @ashokpawanche9236
    @ashokpawanche9236 2 роки тому

    14/01/2022 e song Vinna varu Unnara.

  • @jamessamuel7106
    @jamessamuel7106 9 років тому +2

    awesome song..

  • @krishkonakanchi7474
    @krishkonakanchi7474 10 років тому +1

    inspirational ..... I really love this song

  • @jagadishkumar9716
    @jagadishkumar9716 3 роки тому

    Super motivation

  • @MrPatel-yv2fj
    @MrPatel-yv2fj 3 роки тому

    Maa raviteja anna kosam e song watching

  • @chilamarthichanduraj7222
    @chilamarthichanduraj7222 6 років тому +1

    Wonder full song sir 😘😘😘😘

  • @ramua8677
    @ramua8677 2 роки тому

    enni sarlu vinna bore kottani song

  • @SHIVAPRASAD-pb7vb
    @SHIVAPRASAD-pb7vb 5 років тому +2

    Chandraboss writer

  • @Indiavijayvijay
    @Indiavijayvijay 4 роки тому

    chandrabose garu 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @gavvalaravi23
    @gavvalaravi23 4 роки тому

    Excellent Motivational Song

  • @bhanukethepalli9641
    @bhanukethepalli9641 3 роки тому

    చంద్రబోస్ గారికి🙏🙏🙏🙏

  • @Bhawvani225
    @Bhawvani225 2 роки тому

    👌👌👌👌👌

  • @SknagurSknagur-dw6lk
    @SknagurSknagur-dw6lk 7 років тому +3

    Chandra Bose sir great

  • @kirankudikala6201
    @kirankudikala6201 4 роки тому

    Chandra Bose Gari speech vinnaaka ee song chuse vaallu ikkada like kottandi

  • @rajashekarbathhula1634
    @rajashekarbathhula1634 7 років тому +13

    This is song credit goes to krishna

  • @SwapnaEz
    @SwapnaEz 3 роки тому

    🙏🙏🙏

  • @suddalalakshmikumarkumar8700
    @suddalalakshmikumarkumar8700 4 роки тому

    Good song

  • @Gurumohan788
    @Gurumohan788 4 роки тому +1

    Any one 2020,

  • @sudhakarthonta9517
    @sudhakarthonta9517 6 років тому

    ఇంత గోపృ పాట

  • @shagantivenu8692
    @shagantivenu8692 6 років тому

    song.is.hatsap

  • @nagarajuthotla4610
    @nagarajuthotla4610 5 років тому

    Hatsop song creatar ki,

  • @charankumar6311
    @charankumar6311 5 років тому

    Nice

  • @chintadaraviteja1335
    @chintadaraviteja1335 Рік тому

    Lyrics evaru raasaru

  • @niceharish351
    @niceharish351 3 роки тому +1

    Who is after Ali tho saradha ga😍

  • @nadinalakshmanrao2381
    @nadinalakshmanrao2381 7 років тому

    Supper

  • @kavichandrabose2469
    @kavichandrabose2469 6 років тому +7

    lyrics by chandrabose

    • @charanraj8375
      @charanraj8375 6 років тому +1

      kavi chandrabose సర్ ఇలాంటి అద్భుతమైన పాటలు మీ నుంచి ఇంకా రావాలి సర్...

    • @kavichandrabose2469
      @kavichandrabose2469 6 років тому +1

      Charan Sakkari -తప్పకుండా అండీ-అభిమాని లేనిదే హీరోలు లేరులే,కొడితే కొట్టాలిరా, లే లే లే లే యివ్వాళే లే లే, చీకటితో వెలుగే చెప్పెను, మౌనంగానే ఎదగమనీ, dont stop till you get enough( నాన్నకు ప్రేమతో) , నవ్వేవాళ్ళు నవ్వనీ,ఆరాటం ముందు ఆటంకం ఎంత-యివన్నీ వినే వుంటారు

    • @charanraj8375
      @charanraj8375 6 років тому

      kavi chandrabose సర్ నాకు వేటూరి గారి తర్వాత నాకు చాలా ఇష్టమైన కవి మీరు.
      రంగస్థలం లోని పాట లకి నేటి తెలుగు యువత మీకు ఫిదా అయిపోయారు.నేను ఎప్పటినుంచో మీ సాహిత్యం వింటున్న.

    • @kavichandrabose2469
      @kavichandrabose2469 6 років тому

      Charan Sakkari 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️

    • @boyajayaramudu8682
      @boyajayaramudu8682 6 років тому

      Chandrabose sir, Mee sahithyam lo ardhratha , sirivennela sir sahithyam lo bhaavalu Telugu film industry lo chirakalam nilichipothayi sir..thanks for such lyrics

  • @sivasankarsangineedi7864
    @sivasankarsangineedi7864 5 років тому

    We should move on

  • @latesttricks7107
    @latesttricks7107 5 років тому +2

    The disliked persons must be other youtubers 😂😂😂😂

  • @karthikmallavarapu9051
    @karthikmallavarapu9051 2 роки тому

    Ads are really irritating

  • @nishikanthg2974
    @nishikanthg2974 5 років тому

    Very inspiring..song ..

  • @gowrishankar6829
    @gowrishankar6829 4 роки тому

    Who watching after Chandra boss .. video seen

  • @lalulalu-mr5xm
    @lalulalu-mr5xm 5 років тому

    Laluprasad

  • @CHOTARAZN
    @CHOTARAZN 4 роки тому

    E song vini govt job kottanu

  • @kotipapaganti1068
    @kotipapaganti1068 5 років тому +225

    ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడం అన్నది మాములు 👌👌👌

  • @pendlirajureddy8586
    @pendlirajureddy8586 5 років тому +681

    పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు లకు ఈ పాట మంచి inspiration

    • @vutukoorisumalatha1866
      @vutukoorisumalatha1866 4 роки тому +3

      Abbooo em chesthunnavu ekkad vunna vu babu

    • @sanjanakaranam3305
      @sanjanakaranam3305 4 роки тому +19

      Avnu andi.. nenu monna 2 jobs just lo miss ayyanu.. more than one year nundi inthe avtundi.. ma relatives andharu govt job manaki raadu anavarasm ga time waste chestunnav ani demotivate chestunnaru.. e song vinte chala inspiration vastundi.. chandra bose garu super ga raasaru..

    • @vamsikrish650
      @vamsikrish650 4 роки тому +7

      All the best . Eppudu ayyitey relatives manani discourage chestaro appudu gelisam anuko . Asala appudu manam yemito manam prove cheyachu . Hit it hard don't miss target . It will prove us how strong we .

    • @vamsikrish650
      @vamsikrish650 3 роки тому

      ua-cam.com/video/D_HLo7mjAJ8/v-deo.html

    • @pranayreddymoola3563
      @pranayreddymoola3563 3 роки тому +1

      @@sanjanakaranam3305 this is written by Sirivennela garu not by Chandra Bose Andi

  • @chintuthatipamula7274
    @chintuthatipamula7274 5 років тому +111

    ఇలాంటి సాంగ్ వినడం నా అదృష్టంగా బావిస్తున్నాను
    ఈ పాట వ్రాసిన కవి కి చేతులెత్తి దండం పెట్టాలి.

  • @mykidstelugu
    @mykidstelugu 5 років тому +312

    ఈ పాట రాసిన చంద్రబోస్ గారికి ధన్యవాదాలు... ఎన్ని ఇబ్బందులు పడితే ఈ లెవెల్ కు వచ్చివుంటారో చెప్పాకనే చెప్పారు...

  • @kalyankamal662
    @kalyankamal662 5 років тому +231

    "జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది" !

  • @tharunreddy9892
    @tharunreddy9892 6 років тому +602

    Dis like కొట్టినవాళ్ళు చచ్చిపోండి వీలైనఅంత తొందరగా

  • @chinnivaraprasdrao583
    @chinnivaraprasdrao583 6 років тому +491

    ఈ పాట వ్రాసిన కవికి ధన్యవాదాలు

    • @pranithchandra975
      @pranithchandra975 6 років тому +22

      chinni varaprasd rao Chandra Bose is the lyric writer

    • @chandushekar2044
      @chandushekar2044 5 років тому +17

      చంద్రబోస్

    • @maninfall
      @maninfall 5 років тому +11

      Chandra Bose

    • @rajivbhuvanagiri585
      @rajivbhuvanagiri585 5 років тому +2

      sirivennela garu ....rasindi...chandrabose kadu.....wikipedia lo tappu undi

    • @AKGaming90310
      @AKGaming90310 5 років тому +4

      Chandra Bosh Garu

  • @nrahamthulla
    @nrahamthulla 8 років тому +668

    ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
    రాజు నువ్వే బంటు నువ్వే
    మంత్రి నువ్వే సైన్యం నువ్వే
    ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన
    పలకా నువ్వే బలపం నువ్వే
    ప్రశ్న నువ్వే బదులు నువ్వే
    అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి అవమానాలే ఆభరణాలు
    అనుమానాలే అనుకూలాలు
    సందేహాలే సందేశాలు ఛీత్కారాలే సత్కారాలు
    అనుకోవాలీ అడుగేయాలీ
    ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి
    అలుపొస్తున్నా కలలేకన్నా
    పూల స్వర్గాన్ని అధిరోహించాలి
    ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వేసాగాలి బలము నువ్వే బలగం నువ్వే
    ఆటా నీదే గెలుపూ నీదే
    నారు నువ్వే నీరు నువ్వే కోతా నీకే పైరూ నీకే
    నింగిలోన తెల్లమేఘం
    నల్లబడితేనే జల్లులు కురిసేను
    చెట్టుపైనా పూలు మొత్తం
    రాలిపోతేనే పిందెలు కాసేను
    ఒక ఉదయం ముందర చీకట్లు
    విజయం ముందర ఇక్కట్లు
    రావడమన్నది మామూలు
    ---చంద్రబోస్,బాలు,ఎస్.వి.కృష్ణారెడ్డి,బడ్జెట్ పద్మనాభం (2001)

  • @vijaykumar-hk4he
    @vijaykumar-hk4he 4 роки тому +220

    ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి
    Perfect 👌🏻👌🏻👌🏻

  • @kpasibabu8285
    @kpasibabu8285 4 роки тому +24

    చిత్రం : బడ్జెట్ పద్మనాభం (2001)
    రచన : చంద్రబోస్
    సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
    గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
    పల్లవి :
    ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
    రాజు నువ్వే బంటు నువ్వే
    మంత్రి నువ్వే సైన్యం నువ్వే
    ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన
    పలకా నువ్వే బలపం నువ్వే
    ప్రశ్న నువ్వే బదులు నువ్వే
    అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ॥
    చరణం : 1
    అవమానాలే ఆభరణాలు
    అనుమానాలే అనుకూలాలు
    సందేహాలే సందేశాలు ఛీత్కారాలే సత్కారాలు
    అనుకోవాలీ అడుగేయాలీ
    ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి
    అలుపొస్తున్నా కలలేకన్నా
    పూల స్వర్గాన్ని అధిరోహించాలి
    ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వేసాగాలి ॥
    చరణం : 2
    బలము నువ్వే బలగం నువ్వే
    ఆటా నీదే గెలుపూ నీదే
    నారు నువ్వే నీరు నువ్వే కోతా నీకే పైరూ నీకే
    నింగిలోన తెల్లమేఘం
    నల్లబడితేనే జల్లులు కురిసేను
    చెట్టుపైనా పూలు మొత్తం
    రాలిపోతేనే పిందెలు కాసేను
    ఒక ఉదయం ముందర చీకట్లు
    విజయం ముందర ఇక్కట్లు
    రావడమన్నది మామూలు ॥

  • @ayaanadithya8823
    @ayaanadithya8823 3 роки тому +51

    నా జీవితంలో అత్యంత అద్భుతమైన పాట.... ఇచ్చినందుకు ధన్యవాదాలు చంద్రబోస్ గారు..

  • @vtophysiorehabclinic7762
    @vtophysiorehabclinic7762 6 років тому +69

    Gelichina vadiki em telusthundi odipoinavadike prapamcham ante ento telusthundi I like this song 😘😘😘😘😘😘😘😘😘😘

  • @masanpallysailusai4612
    @masanpallysailusai4612 5 років тому +83

    జీవితంలో ఓటమి అనేది తోలి మెట్టు దాన్ని దాటినా తర్వాతే గెలుపు పై మెట్టు

  • @sulamsuresh
    @sulamsuresh 8 років тому +261

    పల్లవి :
    ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన
    రాజు నువ్వే బంటు నువ్వే
    మంత్రి నువ్వే సైన్యం నువ్వే
    ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన
    పలకా నువ్వే బలపం నువ్వే
    ప్రశ్న నువ్వే బదులు నువ్వే
    అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ॥
    చరణం : 1
    అవమానాలే ఆభరణాలు
    అనుమానాలే అనుకూలాలు
    సందేహాలే సందేశాలు ఛీత్కారాలే సత్కారాలు
    అనుకోవాలీ అడుగేయాలీ
    ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి
    అలుపొస్తున్నా కలలేకన్నా
    పూల స్వర్గాన్ని అధిరోహించాలి
    ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వేసాగాలి ॥
    చరణం : 2
    బలము నువ్వే బలగం నువ్వే
    ఆటా నీదే గెలుపూ నీదే
    నారు నువ్వే నీరు నువ్వే కోతా నీకే పైరూ నీకే
    నింగిలోన తెల్లమేఘం
    నల్లబడితేనే జల్లులు కురిసేను
    చెట్టుపైనా పూలు మొత్తం
    రాలిపోతేనే పిందెలు కాసేను
    ఒక ఉదయం ముందర చీకట్లు
    విజయం ముందర ఇక్కట్లు
    రావడమన్నది మామూలు ॥

  • @sravanmalyala7877
    @sravanmalyala7877 4 роки тому +11

    2020 లో ఇసాంగ్ చూసినవారు ఒక లైక్ వేసుకోండి

  • @Ashwith5679
    @Ashwith5679 4 роки тому +32

    జీవితంలో ఎన్నిసార్లు ఓడిన గెలవడానికి ఒక్క అవకాశం వస్తుంది

  • @harishavadhoota5241
    @harishavadhoota5241 4 роки тому +19

    ఎవరేమి అనుకున్నా
    నువ్వుండే రాజ్యాన
    రాజు నువ్వే, బంటు
    నువ్వే
    మంత్రి నువ్వే, సైన్యం
    నువ్వే
    ఏమైనా ఏదైనా
    నువ్వెళ్ళే బడిలోన
    పలకా నువ్వే, బలపం
    నువ్వే
    ప్రశ్న నువ్వే, బదులు
    నువ్వే
    అన్నీ నువ్వే కావాలి,
    అనునిత్యం పోరాడాలి,
    అనుకున్నది సాధించాలి
    ఎవరేమి అనుకున్నా
    నువ్వుండే రాజ్యాన
    రాజు నువ్వే, బంటు
    నువ్వే
    మంత్రి నువ్వే, సైన్యం
    నువ్వే
    ఏమైనా ఏదైనా
    నువ్వెళ్ళే బడిలోన
    పలకా నువ్వే, బలపం
    నువ్వే
    ప్రశ్న నువ్వే, బదులు
    నువ్వే
    అవమానాలే ఆభరణాలు
    అనుమానాలే అనుకూలాలు
    సందేహాలే సందేశాలు
    ఛీత్కారాలే సత్కారాలు
    అనుకోవాలి అడుగేయాలి
    ముళ్ళ మార్గాన్ని
    అన్వేషించాలి
    అలుపొస్తున్నా, కలలే
    కన్నా
    పూల స్వర్గాన్ని
    అధిరోహించాలి
    ఎవరికి వారే లోకంలో,
    ఎవరికి పట్టని శోకంలో
    నీతో నువ్వే సాగాలి
    ఎవరేమి అనుకున్నా
    నువ్వుండే రాజ్యాన
    రాజు నువ్వే, బంటు
    నువ్వే
    మంత్రి నువ్వే, సైన్యం
    నువ్వే
    ఏమైనా ఏదైనా
    నువ్వెళ్ళే బడిలోన
    పలకా నువ్వే, బలపం
    నువ్వే
    ప్రశ్న నువ్వే, బదులు
    నువ్వే
    బలము నువ్వే, బలగం
    నువ్వే
    ఆటా నీదే, గెలుపూ నీదే
    నారు నువ్వే, నీరు
    నువ్వే
    కోతా నీకే, పైరూ నీకే
    నింగిలోన తెల్లమేఘం
    నల్లబడితేనే జల్లులు
    కురిసేను
    చెట్టుపైనా పూలు
    మొత్తం రాలిపోతేనే
    పిందెలు కాసేను
    ఒక ఉదయం ముందర చీకట్లు
    విజయం ముందర ఇక్కట్లు
    రావడమన్నది మామూలు
    ఎవరేమి అనుకున్నా
    నువ్వుండే రాజ్యాన
    రాజు నువ్వే, బంటు
    నువ్వే
    మంత్రి నువ్వే, సైన్యం
    నువ్వే
    ఏమైనా ఏదైనా
    నువ్వెళ్ళే బడిలోన
    పలకా నువ్వే, బలపం
    నువ్వే
    ప్రశ్న నువ్వే, బదులు
    నువ్వే
    ఎవరేమి అనుకున్నా
    నువ్వుండే రాజ్యాన
    రాజు నువ్వే, బంటు
    నువ్వే
    మంత్రి నువ్వే, సైన్యం
    నువ్వే
    పలకా నువ్వే, బలపం
    నువ్వే
    ప్రశ్న నువ్వే, బదులు
    నువ్వే

    • @SaiKumar-ls6wg
      @SaiKumar-ls6wg Рік тому +1

      ❤ super Anna song 😭👌🙏👍🥰

    • @nagasivajipulaparthi1233
      @nagasivajipulaparthi1233 9 місяців тому

      చిన్నా తప్పు లేకుండ టైప్ చేశారు 😊😊

  • @shafisyed5679
    @shafisyed5679 6 років тому +109

    This song total change in my life.

    • @vamsikrish650
      @vamsikrish650 3 роки тому

      ua-cam.com/video/D_HLo7mjAJ8/v-deo.html

  • @rambabunemmadi5446
    @rambabunemmadi5446 4 роки тому +28

    ఈ పాట ని నేను ప్రతిరోజూ వింట అంత ఇష్టం ఈ పాట అంటే

  • @charanraj8375
    @charanraj8375 3 роки тому +38

    ఈ పోటి ప్రపంచంలో పడుతూ లేస్తు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పాట ఒక నూతన ఉత్తేజం కలిగిస్తుంది

  • @sankarpsr
    @sankarpsr 6 років тому +60

    hatsoff "chandrabose" gaaru......

  • @సురేష్వర్మ
    @సురేష్వర్మ 5 років тому +42

    Who's listening 2019

  • @akschannel3613
    @akschannel3613 5 років тому +51

    చంద్రబోస్ లెజెండ్ writer love U
    Sir...

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 6 років тому +80

    *చెరుకు గడ లాంటి పాట*
    ✍✍✍✍✍✍✍✍✍✍
    బతుకు పోరులో నిస్సత్తువగా అలసి పోయినవారికి కొత్త ఉత్సాహాన్నీ.. నూతనోత్తేజాన్ని నింపే పాట.. *ఎవరేమీ అనుకున్నా..*
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఈ గీతంలోని ప్రతి.. పదం.. లోనూ.. కాటికి కాళ్లు చాపుకున్న పండు ముదుసలిని సైతం లేచి లేని సత్తువను సైతం కూడబెట్టుకొని పరుగెత్తుకెళ్లి తన పనులు తాను చక్కబెట్టు..కోవాలనేంత.. కసిని నింపే ప్రయత్నం చేశారు చంద్రబోస్ గారు..
    🙋💪🙋💪🙋💪🙋💪🙋💪🙋
    ఒక చరణంలో.. అవమానాలే ఆభరణాలూ.. అనుమానాలే అనుకూలాలూ..
    సందేహాలే సందేశాలూ.. ఛీత్కారాలే సత్కారాలూ.. అనుకోవాలీ.. అడుగేయాలీ.. ముళ్లమార్గాన్నీ అన్వేషించాలీ.. అంటూ ఎంత గొప్పగా *గీత బోధ* చేశారో కవిగారు..
    😍🙏😍🙏😍🙏😍🙏😍🙏😍
    చంద్రబోస్ రాసిన ఈ పాటలో మెలోడీ ఎక్కడా శృతి తప్పకుండా పాటలోని ప్రతి పదాన్నీ స్పష్టంగా వినిపించేలా స్వరాలద్దిన ఎస్వీ కృష్ణారెడ్డి గారి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే.. ఈమధ్య కృష్ణారెడ్డి గారు సినిమాలు చేయడం దాదాపుగా మానేసినట్లున్నారు.. మంచి అభిరుచి ఉన్న మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఇలా సినిమాలు మానేయడం నాలాంటి మెలొడీ కోరుకునే సగటు ప్రేక్షకుడికి కొంత నిరాశను కలిగిస్తోంది..
    🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
    ఈ చైతన్యం నింపే గీతాన్ని కాస్త ప్రయత్నిస్తే ఎటునుంచి ఎటువైపైనా ఎలాగైనా పాడుకోవచ్చు.. అంటే రెండవ చరణం తర్వాత మొదటి చరణాన్ని తర్వాత పల్లవిని పాడుకున్నా అంతగా ఇబ్బందేమీ ఉండదు.. చెరుకు గడను ఎటునుంచి ఎటువైపు తిన్నా చెరుకు గడ తీయదనం పోతుందా.. ఈ పాటలోని ప్రతి వాక్యమూ ఒక కొటేషనే.. ఇంత మంచి సాహిత్యాన్ని మాకందించిన ఓ.. చంద్రబోసూ.. నువ్వు.. భలే.. వాడివి.. బాసూ..
    😍🙋😍🙋😍🙋😍🙋😍🙋😍
    ఇలాంటివే మరికొన్ని మంచి పాటలు ఈరోజుల్లో కూడా వస్తున్నా కర్ణ కఠోరమైన సంగీత మహా సాగరంలో చిన్ని చేప పిల్లల మాదిరిగా అవి ఎక్కడెక్కడికో కానరాని తీరాలకు దూరంగా.. సుదూరంగా.. కొట్టుకుపోవడం నిజంగా మన తెలుగువారి దురదృష్టమేమోనని నా అభిప్రాయం..
    😪😫😪😫😪😫😪😫😪😫😪
    ఓకే ఫ్రెండ్స్.. మరోసారి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం.. అందాకా సెలవా మరి.. ధన్యవాదాలు..
    🙏🙋🙏🙋🙏🙋🙏🙋🙏🙋🙏
    *_-Ramon_* 👨‍❤‍👨

    • @k.sandeepreddy5656
      @k.sandeepreddy5656 6 років тому

      రాంమోహన్ కస్తూరి love u sir

    • @k.sandeepreddy5656
      @k.sandeepreddy5656 6 років тому

      AM big fan of sv Krishna Reddy

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 років тому +1

      K.sandeep Reddy I tooo

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 років тому +1

      K.sandeep Reddy I am also..

    • @palakani2911
      @palakani2911 6 років тому

      రాంమోహన్ కస్తూరి గురువు గారు మీకు శుభ సాయంత్ర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను గురువు గారు మీరు రాసిన వ్యాఖ్యానం అద్భుతంగా ఉన్నది చాల విపులంగా వివరించారు మంచి పాట గాయని గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లో చైతన్యం రావాలి ఉత్సాహం రేకెత్తించే విధంగా అద్భుతంగా ఉన్నది అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను గురువు గారు

  • @PKJBL
    @PKJBL 5 років тому +18

    ఎవరికి వారే లోకంలో... ఎవరికీ పట్టని లోకంలో..... 🙏🙏🙏🙏.... నిజమే

  • @rajasekharaayudhala6044
    @rajasekharaayudhala6044 6 років тому +111

    otamini Barincha Leni vaadiki Geliche Arhatha Ledu

  • @shivakumarkurma120
    @shivakumarkurma120 3 роки тому +50

    నేను 2020లో కూడా ఖచ్చితంగా వినే పాట ఇది.
    నేను నిరుత్సాహంగ ఉన్నప్పుడు వింటాను.
    నాకు ఈ పాటను పరిచయం చేసిన అన్నకు ధన్యవాదాలు🙏🙏.
    మీరు కూడా ఈ పాటను మీకు తెలిసిన వారికి/పిల్లలకు వినిపించండి 🎼🎶🎤

  • @ramthati1215
    @ramthati1215 7 років тому +100

    aim is not imprtnt ..
    journey to reach aim is imprtnt...

    • @ajaygone8840
      @ajaygone8840 5 років тому +4

      A journey ni evaraithe enjoy Chestaro Valle success avutharu

  • @mr.shreenivas9026
    @mr.shreenivas9026 5 років тому +19

    Jagapathi babu's one of the biggest inspirational , emotional, meaningful, lovable, motivational SONG
    Hit a like who r in 2019

  • @himesh2131
    @himesh2131 2 роки тому +9

    ఎం పాట రా నాయన. సూపర్ సాంగ్. ❤❤❤. ఇలాంటి పాట వింటే జీవితం పైన ఆశ దైర్యం వస్తుంది

  • @27kanchidivyanandini23
    @27kanchidivyanandini23 5 років тому +26

    Remember one thing that "if we lost one opportunity means another opportunity which is better than past is waiting for us

  • @narenderaggimalla1778
    @narenderaggimalla1778 Рік тому +4

    ఒక మనిషి తన కష్టాల్లోంచి బయటకు వచ్చి విజయం సాధించడానికి ఈ పాట గట్టి ధైర్యన్ని ఇస్తుంది.

  • @rangabrs8860
    @rangabrs8860 Рік тому +6

    Every day I have listening this song while I was preparing for Job, Then finally I got the Job Group 2 in 2016, Now I am preparing for Group 1.

  • @srikanthmudhiraj4389
    @srikanthmudhiraj4389 6 років тому +61

    ఎవరేమి అనుకున్న నువేలే దారిలో రాజునువే మంత్రినువే

    • @chinnig7551
      @chinnig7551 4 роки тому +1

      Hai good morning sir 👌 please your phone number please sir .

  • @saralachilukala9720
    @saralachilukala9720 5 років тому +9

    Chandra boss gariki shathakoti 🙏🙏🙏🙏 life lo ups n downs untai nirasapadakunda try chesthune undali....... Antha chakkaga chepparu sir.....Hats of to u sir

  • @banothumahender5194
    @banothumahender5194 2 роки тому +3

    ఇది నా జీవితంలో ఎన్నో ఘట్టాలను ధాటే విదంగా నాకు అంత... ఉస్చాహాన్ని ఇచ్చేది విన్నప్పుడల్లా....🚣

  • @madduriasish7178
    @madduriasish7178 4 роки тому +8

    2020-2030 varuku vinna vallu andaru oka like eskondi...

  • @rakeshgoud95
    @rakeshgoud95 5 років тому +7

    ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి👍👍

  • @lkh3426
    @lkh3426 5 років тому +16

    Very Inspiring Song!
    My daily Boost Songg!!!
    Every failure is a good Opportunity to Success!👍

  • @praveendhontharam
    @praveendhontharam 3 роки тому +2

    Life lo Success Avvali anukune vallaki Best Video 👍

  • @saikrishnakukadapu2741
    @saikrishnakukadapu2741 4 роки тому +2

    Jeevinchadam antha sulabham kadu
    Jeevithamlo vacche kastalu adurkovadam antha sulabham kadu
    Kastam, badha dhukkam, evanni adurkoni nilabaditene prema, santhosam, aanandham, sukham mana vasam avutundhi
    Super song
    Mottham life antha okka song tho kanapadindhi

  • @rajithagade8968
    @rajithagade8968 7 місяців тому +1

    Depression అనిపించినపుడు ఈ పాట వింటే ఎంతో ఉత్తేజంగ అనిపిస్తుంది

  • @magaliashokashok6266
    @magaliashokashok6266 6 років тому +11

    Oka udayam mundara cheekatlu vijayam mundara ikkatlu ravadam annadi maamulu
    Spr lyrics

  • @gidutururajkumar9238
    @gidutururajkumar9238 3 роки тому +2

    Ningilonaa tella Megam nallabadithyny jallulu kurysynu wow xlnt Andi

  • @janakisuryapogu7920
    @janakisuryapogu7920 5 років тому +4

    Balamu nuvve,,balagam nve,,,,Avarkivaare lokamlo avariki pattani shokamlo,,netho nve saagali,,,every line is so inspiring..ialntipatalu malli malli ravali kavali...chndrabosegaru hatsoff am bg fan of u

  • @arooyyadav4857
    @arooyyadav4857 4 роки тому +3

    panchayat secretary job telangana lo chestunnavallaki e song oka inspiration....😀😀😀😀😏😏😏

  • @adellirakesh4162
    @adellirakesh4162 5 років тому +4

    writter thanu padda kastam nunchi vachai E lyrics.. jai chandraboss sir 👏👏👌👌🙏🙏🙏

  • @ravipalapu3900
    @ravipalapu3900 5 років тому +6

    చాలా మంచి సాంగ్...అన్న
    ఇప్పుడే విన్నాను....

  • @chganesh192
    @chganesh192 Рік тому +1

    గెలుపు అనేది ప్రయత్నిస్తూవుంటే కచ్చితంగా ఎదో ఒక రోజు వస్తుంది ...కానీ అలా ప్రయత్నించడమే చాలా కష్టం దానికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇంట్లో బయట ఇంకా సెటిల్ అవ్వలేద అనే మాటలు, సంపాదన లేకపోవడం ,అమ్మనాన్నల కష్టం మీద బతకడం, ప్రేమించిన వాళ్లు దూరం అవ్వడం, ఇలా ఒకటా రెండా ...వీటన్నింటి తో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోయినా వస్తుందేమో అనే ఆలోచనల తో సవంత్సరాలు తరబడి నా లాంటి వాళ్లు ఎంతో మంది ఇంకా ప్రయత్నిస్తూనే వున్నారు .... అలా జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరు కోవడానికి ప్రయత్నిస్తున వారందరికీ ఈ పాట అంకితం..

  • @mailnexus5602
    @mailnexus5602 3 роки тому +3

    This song is part of my success.ningi Lona tella megham nallabaditene jallulu kurisenu. Chettu paina poolu raalitene pindelu kaasenu.. this line helps to go that extra mile

  • @k.omkarnath2525
    @k.omkarnath2525 5 років тому +11

    Just wanted to inform all my folks that Chandra Bose sir is lyric writer for this song

  • @maheshgorle5222
    @maheshgorle5222 2 роки тому +5

    సమస్యల నుంచి ఉపశమనం,మన అశయాలకు బలాన్ని చేకూర్చే పాట, 👌🙏

  • @sarathgurram
    @sarathgurram Рік тому +1

    ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యన
    రాజు నువ్వే బంటు నువ్వే
    మంత్రి నువ్వే సైన్యం నువ్వే
    ఏమైనా ఏదైనా నువ్వేళ్లే బడిలోన
    పలక నువ్వే బలపం నువ్వే
    ప్రశ్న నువ్వే బదులు నువ్వే
    అన్నీ నువ్వే అను నిత్యం పోరాడాలి
    అనుకున్నది సాధించాలి
    ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యన
    రాజు నువ్వే బంటు నువ్వే
    మంత్రి నువ్వే సైన్యం నువ్వే
    ఏమైనా ఏదైనా నువ్వేళ్లే బడిలోన
    పలక నువ్వే బలపం నువ్వే
    ప్రశ్న నువ్వే బదులు నువ్వే
    అవమానాలే ఆభరణాలు
    అనుమానాలే అనుకూలాలు
    సందేహాలే సందేశాలు
    చిత్కారాలే సత్కారాలు
    అనుకోవాలి అడుగేయాలి
    ముళ్ల మార్గాన్ని అన్వేషించాలి
    అలుపోస్తూన్న కలలే కన్నా
    పూల స్వర్గాన్ని అధిరోహించాలి
    ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో
    నీతో నువ్వే సాగాలి
    ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యన
    రాజు నువ్వే బంటు నువ్వే
    మంత్రి నువ్వే సైన్యం నువ్వే
    ఏమైనా ఏదైనా నువ్వేళ్లే బడిలోన
    పలక నువ్వే బలపం నువ్వే
    ప్రశ్న నువ్వే బదులు నువ్వే
    బలము నువ్వే బలగం నువ్వే
    ఆట నీదే గెలుపు నీదే
    నారు నువ్వే నీరు నువ్వే
    కోత నీకే పైరు నీకే
    నింగిలోన తెల్ల మేఘం నల్ల బడితేనే జల్లులు కురిసేను
    చెట్టుపైన పూలు మొత్తం
    రాలిపోతేనే పిందెలు కాసెను
    ఒక ఉదయం ముందర చీకట్లు
    విజయం ముందర ఇక్కట్లు
    రావడం అన్నది మామూలు
    ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యన
    రాజు నువ్వే బంటు నువ్వే
    మంత్రి నువ్వే సైన్యం నువ్వే
    ఏమైనా ఏదైనా నువ్వేళ్లే బడిలోన
    పలక నువ్వే బలపం నువ్వే
    ప్రశ్న నువ్వే బదులు నువ్వే
    ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యన
    రాజు నువ్వే బంటు నువ్వే
    మంత్రి నువ్వే సైన్యం నువ్వే
    పలక నువ్వే బలపం నువ్వే
    ప్రశ్న నువ్వే బదులు నువ్వే

  • @bhupellikamalakar8782
    @bhupellikamalakar8782 5 років тому +4

    chendraboss anna warangal king pata rayadam lo

  • @purnachanderreddy8539
    @purnachanderreddy8539 7 років тому +26

    Nee life ki nuvve hero

  • @ajayjaiajay2088
    @ajayjaiajay2088 5 років тому +19

    Thank you Chandra boss garu