ఏంది ఈ ఆంధ్రోల్ల బాధ. ఆంధ్రవాళ్ళు ఊడ్లబ్బడి ముబ్బడిగా అమెరికా వెళ్ళాలనుకుంటే వాళ్ళు అన్నీ తెరచి రా రా ఇటు రా అని ఆహ్వాని0చాల. చాల కోపం ద్వేషంతో అమెరికాను దుమ్మెతి పోస్తున్నరెందుకు. ఆంధ్రులందరూ అమెరికాకు వెళ్లాలి.ఎందుకు ఏపీలో ఉపాధి దొరకడం లేధు. ఇతర రాష్ట్రాల నుండి APకి పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్నందున పారిశ్రామికీకరణకు ఆంధ్ర విముఖత చూపడమే కారణం. అధి వారికి ఇష్టం లేదు. అందుకే వారు పారిశ్రామికీకరణను ఎంచుకోలేదు. రాజకీయ నాయకులు మరియు అధిక కులాల ఆధిపత్య భూస్వామ్య కులాలు రియల్ ఎస్టేట్ పై ఆశక్తి చూపెరు.దీని ద్వారా విపరీతంగా లబ్ధి పొందడంతో వారు దానికి బదులుగా రియల్ ఎస్టేట్‌పై ఎక్కువ ఆసక్తిని కనబరిచారు.
ఏంది ఈ ఆంధ్రోల్ల బాధ. ఆంధ్రవాళ్ళు ఊడ్లబ్బడి ముబ్బడిగా అమెరికా వెళ్ళాలనుకుంటే వాళ్ళు అన్నీ తెరచి రా రా ఇటు రా అని ఆహ్వాని0చాల.
చాల కోపం ద్వేషంతో అమెరికాను దుమ్మెతి పోస్తున్నరెందుకు. ఆంధ్రులందరూ అమెరికాకు వెళ్లాలి.ఎందుకు ఏపీలో ఉపాధి దొరకడం లేధు. ఇతర రాష్ట్రాల నుండి APకి పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్నందున పారిశ్రామికీకరణకు ఆంధ్ర విముఖత చూపడమే కారణం. అధి వారికి ఇష్టం లేదు. అందుకే వారు పారిశ్రామికీకరణను ఎంచుకోలేదు. రాజకీయ నాయకులు మరియు అధిక కులాల ఆధిపత్య భూస్వామ్య కులాలు రియల్ ఎస్టేట్ పై ఆశక్తి చూపెరు.దీని ద్వారా విపరీతంగా లబ్ధి పొందడంతో వారు దానికి బదులుగా రియల్ ఎస్టేట్‌పై ఎక్కువ ఆసక్తిని కనబరిచారు.