రుద్రశూలాన్ని తాకితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయి ||Sri sri sri Adithya parasri swamy||

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 155

  • @prabhawatia9192
    @prabhawatia9192 2 місяці тому +5

    దేవీపుత్రుడు శ్రీశ్రీశ్రీ ఆదిత్య పర స్వామి గారికి నా హృదయపూర్వక అనంతకోటి ధన్యవాదములు 🙏🌹🙏🌹🙏🌹🙏 ముగ్గురమ్మలకు నా హృదయ పూర్వక అనంత కోటి నమస్కారములు🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @vishwamudhiraj3098
    @vishwamudhiraj3098 Місяць тому +1

    మీకు మి పాదాలకి శతకోటి వందనాలు గురువుగారు మి ఆశీర్వాదం మాకు ఎప్పడు ఉండాలి స్వామి 🙏🙏🙏

  • @KurideRanganna
    @KurideRanganna 3 місяці тому +5

    మీ పాదాలకు నమస్కరించి క్షేత్రం దర్శనం నా జీవితం పావనం అయింది అనుకున్నాను స్వామి

  • @tammalinarayana7274
    @tammalinarayana7274 27 днів тому +1

    Om swamyje meyokka sandesham bagunnady 🎉🎉

  • @raghu3659
    @raghu3659 3 місяці тому +15

    ఆనాడు వీరబ్రహ్మేంద్రస్వామి, నేడు శ్రీశ్రీశ్రీ ఆదిత్య పర స్వామి మీ యెుక్క వాక్కు కాలజ్ఞానం నేటి తరానికి , మీ ఆశీర్వాదం నా పైన ఈ ప్రజల పైన వుండాలని కోరుకుంటున్నాము

    • @KUNEARJUN
      @KUNEARJUN 3 місяці тому

      నక్కకు నాగలోకానికి తేడా కూడా తెలియకుండా పోతుంది జనాలకు. హిందువులంతా పనికిమాలిన సన్నాసి జాతి మరొకటి లేదు. గుడ్డిగా ప్రతి ఒక్క దొంగ స్వామిని నమ్మేస్తారు

  • @gunnamadhuri312
    @gunnamadhuri312 24 дні тому

    ఓం శ్రీ మాత్రే నమః🙏🏻🙏🏻🙏🏻💐 🌹🌺
    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻🙏🏻🙏🏻💐🌺🌷
    ఓం శ్రీ Maha లక్ష్మీ మాతాకీ జై 🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷
    ఓం శ్రీ సరస్వతి మాతాకీ జై🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷
    ఓం శ్రీ విజయ చాముండేశ్వరి మాతాకీ జై🙏🏻🙏🏻🌺
    గురుబ్రహ్మ , గురువిష్ణు ,
    గురుదేవో మహేశ్వరః ,
    గురు సాక్షా పరబ్రహ్మ ,
    తస్మై శ్రీ గురువే నమః🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷
    గురువుగారికి పాదాభివందనాలు🙏🏻🙏🏻🙏🏻💐🌹🌺
    గురువు గారికి శతకోటి ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻🌹🌺

  • @ramrapaka8852
    @ramrapaka8852 4 місяці тому +5

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి 🙏🙏🙏🙏🙏🙏🚩🚩🇮🇳🇮🇳మీరు చెప్పే ప్రతి మాట అద్భుతం గురుదేవా.. మి మాటలకు no words...🙏🙏🚩🇮🇳 మీకు మీరే సాటి గురుదేవా🙏🙏🙏🙏🙏🚩🇮🇳🙏🙏🙏🙏🚩🇮🇳🙏🙏🙏🙏🙏🚩🇮🇳🇮🇳

  • @kodimelaveena920
    @kodimelaveena920 3 місяці тому +11

    మీ పాదాలకు నమస్కారములు స్వామి 🙏🏻 అంబత్రయ క్షేత్రమునకు రానికి ఆశీర్వదించండి.

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 4 місяці тому +9

    ముగ్గురు అమ్మల ముద్దుల పుత్రుడు
    జై గురుదేవ్🙏🙏🙏🙏🙏

  • @eye_lock_views3432
    @eye_lock_views3432 4 місяці тому +12

    ❤❤మీ మాటల్లో త్రీ మాతలు కనిపిస్తున్నారు గురు దేవా. ❤❤❤

  • @ashokashok-ho4pl
    @ashokashok-ho4pl 5 днів тому

    ❤❤ శ్రీశైలం అశోక్ ❤❤❤❤ఓం నమశ్శివాయ ❤❤

  • @AnanthkumarPasumarthi-g2f
    @AnanthkumarPasumarthi-g2f 3 місяці тому +6

    చాలా బాగా చెబుతున్నారు స్వామి మీరు యూట్యూబ్ లో రోజు ko vedio chustunnanu

  • @RamacharyAndoji-ww5ph
    @RamacharyAndoji-ww5ph 3 місяці тому +1

    5:04 Maa kul adyam sri sri sri veera bramendra swamy vari Hayato mee yeka veshleshana chla bhagundi . Naan adrushtam

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 4 місяці тому +3

    గురుదేవులకు పాదాభివందనాలు శతకోటి ప్రణామం కోటి కోటి వందనాలు నాకు మీ లాగా అవ్వాలని ఉంది

  • @lordsun153
    @lordsun153 Місяць тому

    స్వామీ... అమ్మవారి పాదము పైన వుండే ఒక దూలి కణం తల పైన వేసుకున్నంత మాత్రాన బ్రహ్మ.. విష్ణు.. మహేశ్వరులు ఈ సృష్టి కార్యాలను నిర్వర్తించే శక్తి ni పొందారని సౌందర్య లహరి శ్లోకం చెపుతోంది 😊😊.

  • @vijayrk2959
    @vijayrk2959 4 місяці тому +7

    Swamy Ji Meru 100 years bartakali Ani god bless korukunta swamy

  • @gantaraju1425
    @gantaraju1425 3 місяці тому +1

    శ్రీ.శ్రీ.శ్రీ.ఆదిత్య.పరశ్రీ.స్వోమి.వారికి.శతకోటి.పాదాబినమస్కారములు.స్వామి..నాకుటుంబ.సబ్యులుఅందరికీ..మంచి.మార్గం.సూపండి.స్వామి..నాకు.50.సంవత్సరాలు.మీ.వీడియేలులో.మీ.బోదన.రోజుకు.ఒకసారి.వినాలి.అనిపిస్తూ.రోజూ.వింటున్నాను.స్వామి.కానీ.నాకూ.నాబార్యకు.ఒక.కోరిక.స్వామి. ముగ్గురు అమ్మవార్ల.దర్శనబాగ్యం.మీ.దర్శనబాగ్య.చేసుకోవాలి.అని.ఉందిస్వామి..కనిక.రించండిస్వామి..శరణం.స్వామి.శరణం.

  • @NaveenGuntuka-x3d
    @NaveenGuntuka-x3d 4 місяці тому +3

    గురువు గారి పాద పద్మములకు నమస్కారం 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 4 місяці тому +6

    ఆత్మలో ఆత్మ మిలితమై చూస్తున్న వింటున్న, అనుకున్నది వెంటనే నివృత్తి, దైవం మానసరూపేణా అంబా క్షేత్రంలో జగదాంబగా పరశ్రీ స్వాములరూపేణా నాడ యాడు తున్నది. ఇది సత్యమై నిత్యం వర్ధిల్లుతుంది 🙏🙏🙏🙏🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 4 місяці тому +5

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @velpulavvr431
    @velpulavvr431 2 місяці тому +1

    Shivoham Guru dev Iam meet your darshan bhagyam

  • @jyothikallem1172
    @jyothikallem1172 4 місяці тому +7

    🙏🌹🌷🌹guru deva🌹🌷🌹🙏

  • @ramavathRameshNaik-dq6kj
    @ramavathRameshNaik-dq6kj 3 місяці тому +1

    కరెక్ట్ గా చెప్పారు స్వామీజీ

  • @radhikaradhi429
    @radhikaradhi429 2 місяці тому +1

    Om Sri Matre Namah🌺🙏🌺🙏🌺

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 4 місяці тому +4

    🌺🙏🏻 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🏻🌺
    🌺🙏🏻 Sath Guru Nath Maharaj ki Jai 🙏🏻🌺

  • @venkataramanamma1301
    @venkataramanamma1301 3 місяці тому +1

    Swami Nakuturu Bratuku Nilabettamm

  • @BabuBabu-oc6iu
    @BabuBabu-oc6iu 3 місяці тому +1

    Jai Ganga parmeshwari 🌹

  • @ShivaKumar-xt7dj
    @ShivaKumar-xt7dj 3 місяці тому +2

    Guruvu gariki padabi vandanalu jaganmata
    ammaki koti vandanalu

  • @skurmaiahsuman5166
    @skurmaiahsuman5166 3 місяці тому +2

    యత్భవం తత్భవతి......జై గురూజీ🙏

  • @SambaMurthyRajupeta
    @SambaMurthyRajupeta 4 місяці тому +5

    శ్రీ గురుభ్యోనమః
    శ్రీ మాత్రే నమః

  • @SarojaBandaru-fh8yn
    @SarojaBandaru-fh8yn 3 місяці тому +1

    మీ రు ఇలా గే ఉంటే ఉండాలని అనుకుంటునొను

  • @LakshmiPothula-d6y
    @LakshmiPothula-d6y 3 місяці тому +1

    Swmi memmalani chustunta chala anandhamgavundhi

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 4 місяці тому +7

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
    స్వామి నేను రోజూ స్నానం చేసినపుడు అంటే నాకు ఊహ తెలిసి నప్పటి నుండి గంగే చ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిదం కురు అని అనుకుంటూ తిరుపతిలో స్వామి పుష్కరిణి లో అంబా త్రయి క్షేత్రంలో తాంబే టి కుంటలో స్నానమాచరిస్తున్నట్లు భావిస్తాను స్వామి '
    అంటే క్రిందటి సంవత్సరం అమ్మ సన్నిధికి వచ్చాము అప్పటి నుండి అలా స్మరించడము అలవాటై పోయింది. స్వామి !

  • @venkateshratna7646
    @venkateshratna7646 3 місяці тому +1

    Miru thopu swamy

  • @ragavendrarao-x2m
    @ragavendrarao-x2m 3 місяці тому +1

    He is a modern creator

  • @LaxmanSalluri
    @LaxmanSalluri 3 місяці тому +1

    శ్రీ మాత్రే నామహో

  • @SarojaBandaru-fh8yn
    @SarojaBandaru-fh8yn 3 місяці тому +1

    మీ రు ఇలా చే పై విని చాలా సంతోషించి నా ను

  • @gonesharada7847
    @gonesharada7847 Місяць тому

    Meeru super guvu garu

  • @saipavangoli
    @saipavangoli 4 місяці тому +1

    Amma anugrham too pllkinaaru amma palikistundi 💯❤❤❤❤❤

  • @jayapalacharijayapal7821
    @jayapalacharijayapal7821 3 місяці тому +1

    Guruji garu baga

  • @raviangari5366
    @raviangari5366 3 місяці тому +2

    Meru Naku oka 10 years back thelisi unte chala bagundu swami

  • @nareshankam8292
    @nareshankam8292 4 місяці тому +45

    స్వామి గారు మొదటిసారి youtube లో మీ గురించి చూడగానే తెలియని అనుభూతి కలిగింది మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను వీలు కావట్లేదు దయచేసి దయచేసి అమ్మ అనుగ్రహించి స్వామి గారితో ఫోన్లో మాట్లాడించే భాగ్యం కలిగించాలని అమ్మ అనుగ్రహించాలని తమరు దయ ఉంచాలని కోరుకుంటున్నా నీ భక్తుడిని ఆశీర్వదించి నా బాధలు చెప్పుకునే భాగ్యం కలిగించడం ఎలారా స్వామి గారు వీలు చూసుకుని అమ్మ అనుగ్రహిస్తే మీ దర్శనం చేసుకుంటా దయచేసి అంతవరకు ఒకసారి ఫోన్లో మాట్లాడగలరా స్వామి

    • @nareshankam8292
      @nareshankam8292 4 місяці тому +3

      ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి స్వామి గారు 🙏🙏🙏

    • @KarmayogiMallesham3738
      @KarmayogiMallesham3738 4 місяці тому +1

      అంభత్రయ క్షేత్రం గురించి పాటల కోసం karmayogi 789 లో

    • @swarnalatha6658
      @swarnalatha6658 3 місяці тому

      😮

    • @tammalinarayana7274
      @tammalinarayana7274 27 днів тому

      Me sandesam chala supar Swamy je sir 🎉🎉

  • @brambabu1382
    @brambabu1382 3 місяці тому +1

    నమస్కారం స్వామీజీ ఆత్మ ప్రమాణానికి ఆత్మ దర్శనానికి మూలమార్గమైన విలువలు వివరాలు చెప్పండి స్వామీజీ

  • @burramukkuvijayalakshmi3650
    @burramukkuvijayalakshmi3650 4 місяці тому +1

    It’s true guruji 💐shathakoti namaskaralu 💐💐💐💐💐

  • @hareeshbabu3920
    @hareeshbabu3920 3 місяці тому +2

    ధర్మ సంస్థాపనార్థం భగవంతుని అదేనుశారం భూవి పై వచ్చిన భగవానుని ప్రతినిది

  • @PraveenuppalaMamatha
    @PraveenuppalaMamatha 4 місяці тому +1

    Mee padalaku shatakoti vandanalu guruji 🙏🙏🙏🙏🙏 om sree matre namaha 🙏🏻 🙏🏻 🙏

  • @jaganmohanraomukkera9599
    @jaganmohanraomukkera9599 4 місяці тому +1

    గురు స్వామి గారికి పాదాభివందనం

  • @nothingness6723
    @nothingness6723 3 місяці тому +2

    Isha foundation Sadhguru gurinchi cheppandi swami milage
    Sadhugu matladina attractive ga untadhi inkka inkka vinalani anipisthadhi swami

  • @KakuluriLifestyle
    @KakuluriLifestyle 4 місяці тому +2

    1st like swamy 🙏🎉

  • @rajubulle9061
    @rajubulle9061 3 місяці тому +2

    గురువు గారికి నమస్కారం శతకోటి వందనాలు నాకు మీ అడ్రస్ కావాలి

  • @BabuBabu-oc6iu
    @BabuBabu-oc6iu 3 місяці тому

    Ji Muneshwara Swamy

  • @b.krishnac
    @b.krishnac 4 місяці тому +1

    శ్రీ మాత్రేనమః. . . . . . . 🌹🙏🙏🙏🌹

  • @krishnaakode2832
    @krishnaakode2832 4 місяці тому +1

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnarao4528
    @krishnarao4528 2 місяці тому +1

    सुपर्ग

  • @saipavangoli
    @saipavangoli 4 місяці тому +2

    ❤❤❤ Jai Sanatan Dharma

  • @VenuGopalKodimyala-du6cz
    @VenuGopalKodimyala-du6cz 4 місяці тому +1

    Sri mathre namah
    Guruvugariki padabi vandanam🙏

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 4 місяці тому +6

    స్వామీ ఈ వీడియో లో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉదాహరణలతోసహా వివరించి చెప్పారు అద్భుతం పల్లెటూరివాళ్లకు చదువురాని వారికిసైతం హృదయాలల్లోకి మీ వాక్కులు వెల్లుతాయి స్వామి అద్భుతం దయచేసి దైవన్నీ ఎలా ప్రార్ధించాలో కోరికలు ఎలావుండాలో ప్రత్యేకంగా ఒక వీడియో చెయ్యండి స్వామీ ఈ సమాజంలో చాలమందోకి ఉపయోగపడుతుంది🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️

  • @bechanivijayagouri-mn5il
    @bechanivijayagouri-mn5il 3 місяці тому +1

    Main darshanam to Nayaka Patalu Prashant tatha system Swami Now you know Corona two pundy

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 4 місяці тому +1

    Guruvu gariki padabivandanamulu🙏.

  • @venkataramanamma1301
    @venkataramanamma1301 3 місяці тому +2

    Anni Janmala Punyamo Mimmalali Telusukune Yhenm Amma Makichhindi

  • @KurideRanganna
    @KurideRanganna 3 місяці тому +1

    నమస్కారం గురూజీ

  • @keerthilaxman-t9s
    @keerthilaxman-t9s 2 місяці тому

    Swamy kshethraniki ravalani undi

  • @yugandharravula406
    @yugandharravula406 4 місяці тому +1

    Swamiji gariki namaskaramulu today memu mee daggaraku vachamu meeru dyanam koraku vellaru memu ammavarini darshinchu kunnamu rudrashulaku poola haramulu arpinchi vachamu kani meeru matho matladaledu bada theliyani di anipinchindi swamy namaskaramulu👃👃👃

  • @Rakshitchannel
    @Rakshitchannel 4 місяці тому +1

    Om Sri matre namaha 🙏🙏🙏🙏

  • @BabuBabu-oc6iu
    @BabuBabu-oc6iu 3 місяці тому +1

    Swami Naaku sugar Hindi cheyali

  • @lordsun153
    @lordsun153 Місяць тому

    అమ్మో అమ్మో... స్వామీ..... పాపం మీరు starting stage లో అలా ఉన్నారా......😮😮🎉🙏🙏

  • @muralikrishna-ub8fb
    @muralikrishna-ub8fb 4 місяці тому

    Satakoti pranamalu amma

  • @krishnaakode2832
    @krishnaakode2832 4 місяці тому

    JAI GURUDEVA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pudarigopi8168
    @pudarigopi8168 4 дні тому

    Megetha sheva shulalanne westa swami

  • @krishnaakode2832
    @krishnaakode2832 4 місяці тому

    OM SRI MAATRE NAMAHA 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriharibandi1609
    @sriharibandi1609 4 місяці тому +1

    Om Sri matre namah

  • @Servant_of_1111
    @Servant_of_1111 4 місяці тому

    Namaste Devi 🙏🌼🩵💫♾️

  • @AnuradhaGanji-p5n
    @AnuradhaGanji-p5n 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 om sri guru datta

  • @ushareddy8800
    @ushareddy8800 3 місяці тому +3

    స్వామీజీ నీకు మా పాదాభివందనాలు మీరు చెప్పినవన్నీ నగ్న సత్యాలు కానీ నాది ఒక చిన్న సందేహం స్వామీజీ ఇప్పటివరకు నాకు ఎవరు చెప్పలేదు మీరు నాకు చెప్తారని నమ్మకంతో అడుగుతున్నాను నా చిన్నప్పటి నుంచి నేను అన్ని కష్టాలు పడ్డాను ఆయన మీదకి ఇస్తలేదు ఎందుకంటే బుర్ర జన్మ కర్మ నేనేం చేశాను ఈ జన్మలో నాకు తెలియకుండా ఏ పాపం చేశాను నాకే తెలియడం లేదు నాకు 50 సంవత్సరాలు కూడా వచ్చినాయి అయినా కూడా ఏ రోజు వరకు నాకు మనశ్శాంతి లేదు నాకు చిన్న సందేహం తీర్చండి స్వామీజీ నేను ఇంటిలో పూజ చేస్తే అది నాకు శాపంగా ఉంటుంది ఎందుకు అంటే మూడు వారాలు కంటి యొక్క పూజ చేస్తే ఆ ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్లే పరిస్థితి వస్తుంది నీ జీవితంలో మన అనుభవించుచున్నాను అందుకనే ఇంట్లో నేను పూజలు ఎక్కువగా చెయ్యను నా మనసుకు అనిపిస్తే గుడికి వెళ్లి వస్తాను అయినా కూడా నేను అంత భక్తిలో మునిగిపోలేదు అన్ని గురువులు ప్రవచనాలు అన్నీ వింటుంటాను నేను కోల్పోయిన తర్వాత నాకు దేవుడి మీద నమ్మకం తక్కువ జీసస్ నమ్మటం ఆయన్ని ప్రైడ్ చేయటము ఎక్కువగా జరిగినవి అందుకని దానిలో కూడా వినిపించి దాన్ని అవలేదు చర్చికి మటుకే వెళ్లి వస్తాను వాళ్లు కూడా నన్ను మార్చాలని చూశారు నేను దానికి అంగీకరించలేదు ఎవరి తల్లిదండ్రులు వాళ్లకే సొంతం కదా నేను తప్పుగా మెసేజ్ ఇస్తే నన్ను క్షమించండి స్వామీజీ ఏదో ఒక వీడియోలు నాకు సమాధానం చెప్తారా నమ్ముతున్నాను 😪😪🙏🙏🙏🙏

    • @venkateshvenky8087
      @venkateshvenky8087 3 місяці тому

      నా మాట విని ఏదయినా ఒక దర్గా స్వామి ని ఆరాధించండి మీకు అన్ని కష్టాలు పోతాయి

  • @GurramSrinivas-ux7nw
    @GurramSrinivas-ux7nw 4 місяці тому

    శ్రీ మాత్రే నమః

  • @animoniraju9481
    @animoniraju9481 4 місяці тому

    Om sri matrenamaha swamy

  • @Adhya_creation_
    @Adhya_creation_ 4 місяці тому

    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @KarnakarMusukula
    @KarnakarMusukula 4 місяці тому

    Amma. Nanu. Kapabuamma

  • @psrilatha4429
    @psrilatha4429 Місяць тому

    Swami naku rudra shulani thakithe kandhiriga karisindhi. ....dhani thake adrustam naku ledha . ....

  • @KatikerlaSailu-rd1bu
    @KatikerlaSailu-rd1bu 4 місяці тому

    Swamey garu mepadabivadanalu

  • @AnanthkumarPasumarthi-g2f
    @AnanthkumarPasumarthi-g2f 3 місяці тому

    కర్మ ఫలితన్ని అనుభవించక తప్పదు స్వామి జిలను దర్శనము చేసుకుంటే కొంత అన్న కర్మనుండి విముక్తి కలుగుతుంది

  • @venkataiahpothagallagretre251
    @venkataiahpothagallagretre251 3 місяці тому

    ముగ్గురు అమ్మాయిలతో ఆశీస్సులు ఆశీస్సులు పొందిన ఆదిత్య పోరా శ్రీ సద్గురు👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @krishnarao4528
    @krishnarao4528 2 місяці тому

    सुपर्गगृही

  • @srikanth.G.
    @srikanth.G. 4 місяці тому

    Practical words....
    చాలా బాగా చెప్పారు
    శ్రీమాత్రే నమః

  • @lordsun153
    @lordsun153 4 місяці тому +6

    స్వామీ ఏది ఏమైనా మీరు అనంత్ అంబానీ health condition బాగు చేయాల్సిందే......🙏🙏🙏🙏🙏 పాపం వాళ్ళు...

  • @venkataramanamma1301
    @venkataramanamma1301 3 місяці тому

    Pichi Prashnalu Adugukandi Please

  • @chsubhash3582
    @chsubhash3582 4 місяці тому

    చాలామంచి ప్రవచనం చేప్పు చున్నారు మీ ప్రవచన లో మనిషి తెలుసు కు నే విషయాలు చాలా ఉన్నవి

  • @LakshmiPothula-d6y
    @LakshmiPothula-d6y 3 місяці тому

    ❤🎉

  • @VenkataramanaThumati-q1u
    @VenkataramanaThumati-q1u 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hajrathalibaba
    @hajrathalibaba 4 місяці тому

    👏👏👏👏👏

  • @KamanaMachiraju1022
    @KamanaMachiraju1022 4 місяці тому

    👍🌹🌹🇶🇦🇮🇳🌹🌹👍🙏🙏🙏🙏🙏ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః

  • @manyasriastro3125
    @manyasriastro3125 3 місяці тому

    🕉️🔯🕉️🔱🌺🌺🌺🌺🌺🙏🙏🙏🍎🍎🍎

  • @anjaneyulubrajana11
    @anjaneyulubrajana11 4 місяці тому

    🌹🌷🌷🙏🙏🙏🚩

  • @kolalalitha7908
    @kolalalitha7908 3 місяці тому

    మీ దర్శన భాగ్యము చాలా ఆనంద దాయకం

  • @Munna12345-y
    @Munna12345-y 3 місяці тому

    Swami varu a roji aroju untaru ela class

  • @sudhakarkadam7619
    @sudhakarkadam7619 3 місяці тому

    Namaskaram gurugaru Ashirwadhinchandi. Ashramam address ekada swamy chepthara

  • @RamanappaRamanappa-pl4iy
    @RamanappaRamanappa-pl4iy 3 місяці тому

    స్వామి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు రాసి పెట్టండి జై గురుదేవ

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 4 місяці тому +1

    గురుదేవులకు ప్రణామాలు శతకోటి వందనాలు మాకు మీ దర్శనం కావాలి అడ్రస్ చెప్పకూడదా

    • @rayapollaravi1925
      @rayapollaravi1925 3 місяці тому

      నారాయణ పేట జిల్లా లోని బిజ్వార్ గ్రామం

  • @vijayalakshmimanthati9577
    @vijayalakshmimanthati9577 4 місяці тому +1

    🙏🙏🙏

  • @PasupulatiMohan
    @PasupulatiMohan 3 місяці тому

    స్వామి స్వామి రోడ్డు మ్యాప్ పెట్టవా అమ్మవారి దర్శనం కోసం స్వామి వస్తా స్వామి నేను

    • @venkataramanaeeturi6788
      @venkataramanaeeturi6788 2 місяці тому

      Hyderabad to mahaboob nagar, mahaboob nagar to narayana pet, narayana pet to bizwapoor/utkoor mandal 150 kilometres from Hyderabad

    • @venkataramanaeeturi6788
      @venkataramanaeeturi6788 2 місяці тому

      Bijwar gramam