అంటే తెలంగాణా, ఆంధ్రా కొట్టుకు చావండి, లేదంటే ఏకాభిప్రాయానికి రండి అంతేగాని మేము (బీజేపీ) ఏమి చేయం, గోతికాడ గుంటనక్కల మాదిరి చూస్తూ కూర్చుంటాం!... రాష్ట్రాల నుండి పన్నులు వసూలు చేసే విషయంలో తప్పా మిగతా ఏ విషయాలలోను నిర్ణయాలు తీసుకోదు, ఆ దిశగా ప్రయత్నం చేయదు...
పోలవరాన్ని కేంద్రానికి అప్పజెప్పేయడం, అప్పజెయ్యకపోవడం మధ్య తేడా మీకు తెలిసినంతగా ఆ భగవంతుడిక్కూడా తెలిసి ఉండదు వుండవిల్లి గారూ ! ఇందులో మీరు జగన్ ను సపోర్ట్ చేస్తున్నారో లేక జగన్ ని పొగుడుతున్నారో ఆ చమత్కారం తెలియక జనాలు జుట్టు పీక్కుంటారన్న సంగతి మీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో ? మీకు మీరే సాటండి !
నువ్వు ఎంపీ గా వున్నప్పుడు విభజన జరిగింది.... అప్పుడు ఆంధ్ర ఎంపీ లు అందరూ రాజీనామా చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం కూలేదే..... అప్పుడు సోనియా చెప్పులు మోసి... ఇప్పుడు లెక్చర్స్ ఇస్తున్నారు.....
ఒడ్డున కూర్చుని ప్రతివాడు చక్కగా మాట్లాడతారు... ఏమండీ మీరు ఎంపీ గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడింది... అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు...ఆనాడు తెలంగాణ ఇవ్వవలసిందే అని సోనియా గాంధీకి తలవంచి ఇప్పుడు నీతులు చెప్తున్నారు.. మీరు అధికారంలోకి ఉన్నా ఇంతకన్నా పొడిచేదేం లేదు... మీరంతా నీతులు చెప్పడం లో దిట్టలు.. అధికారంలో ఉన్నప్పుడు మూసుకొని ఇప్పుడు మాత్రం తెగ సుద్దులు చెపుతున్నారు
రాష్ట్రాన్ని విడదీయాలని ఘోరంగా ఆలోచించినప్పుడు అప్పుడు లక్ష చెప్పారు. అంతన్నారు, ఇంతన్నారు. విడిపోయి అన్నదమ్ములుగా కలిసి ఉందామన్నారు.ఆంధ్ర నేటి దుస్థితికి అప్పుడు అధికారంలో ఉండి కేంద్రంలో వెనక నుంచి అధికారం చెలాయించిన "సోనియా ప్రధాన కారకురాలు. ఉండవల్లి గారు ఎంత గొంతు చించి విషయాలు అందరికీ అర్ధమయ్యేలా చెప్పినా, చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే తప్ప విడిపోయిన తరవాత "ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్ర దయనీయ పరిస్థితిని ఎవరూ అర్ధం చేసుకునే స్థితిలో లేరు. రాష్ట్రాన్ని ఏలేవారు ( ఏ పార్టీ అయినా ) వారి వారి స్వార్ధాలకు, బలహీనతలకు అనుగుణంగా పాలన చేస్తున్నారు. అంతిమంగా ప్రజలకు, రాబోయే భావితరాలకే నష్టం. "సత్యమేవజయతే" "సర్వేజనా సుఖినోభవంథు"
మీరు ఎంపీగా ఉన్నప్పుడు విభజన జరిగింది....అప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా సర్.....విభజన జరిగినప్పుడు అడ్డ గోలుగా విభజించారు.....ఇప్పుడు ఈ గోల ఎందుకు...
రాష్ట్రం ఇప్పుడు గుర్తు కు వచ్చిందా. రాష్ట్రం మీద ఈ ప్రేమ శాశ్వతమా అంటే లేదు, జగన్ మీద పుత్ర వాస్తల్యం పోదు. ఆంధ్ర తెలంగాణ తో పోరాడుతున్నప్పుడు అంటే tdp ప్రభుత్వం kcr తో పోరాడుతున్నప్పుడు మీరు రాజకీయం తో busy అయ్యి బాబు ని పొడవడం చేశారె గానీ రాజకీయం వదిలి కేంద్రం మీద ఎందుకు పోరాడలేదు, మళ్లీ congress గెలిస్తే ఇబ్బంది అనేగా. రాజకీయం రాజకీయం ఎప్పుడు రాజకీయమే కావాలి రాష్ట్రం కూడా రాజకీయం కోసమే.
ఆంధ్రప్రదేశ్ విడిపోవాల్సింది తెలంగాణ నుండి కాదు. భారతదేశం నుండి విడిపోవాలి. దేశం : ఆంధ్రదేశ్ రాష్ట్రాలు :26 (ఎయిర్పోర్టలు కూడ ) PM: జగన్ మాయ సీఎం లు : 26మంది (కాబినెట్ మంత్రులు )
అసలు దేశంలో చట్టసభలు పని చేస్తున్నాయా ?చట్టాలు అమలవుతున్నాయా ? మీకు మరీ చాదస్తం కాకపోతే , ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ...కంఠశోష తప్ప ఏమీ జరగదు ...ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చేతకాని చేవలేని దద్దమ్మలు చవటలు ...ఇది నిజం కాబట్టే , సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా మోడీగారే ఒరేయ్ దద్దమ్మల్లారా , తలుపులు మూసి , కళ్ళల్లో కారం కొట్టి మిమ్మల్ని ఏసేసాం అన్నా ఒక్కడు కూడా కిక్కురుమనటం లేదు ...
ఈయనగారు బి.జె.పి.ని ఆంధ్రాలో తక్కువ చేసే ప్రయత్నం లాగుంది బహుశా బి.జె.పి.తెలుగుదేశం పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేసే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది లేకుండా అరుణ్ కుమార్ గారుఇలా మాటలాడి నట్టుగా ఉంది
సార్ మీరు చెప్పే ప్రతి విషయాలు అక్షరాలా నిజాలు. కాని మనం ఎన్నుకొన్న నాయకులు నోరు మెదిపితే. బాగుంటుంది మూగవాళ్ళు అయిపోయారు మనరాష్ట్రమ్ సర్వనాశనం అయిపొయింది. ఎవరూ బాగుచేయలేరు. మీ లాంటి వారు కనీసం కొద్దిమంది అయినా ఉంటే వేరేగా ఉండేది.
జగన్ రెడ్డి CM అవ్వగానే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన బిల్డింగ్స్ అన్నీ తెలంగాణా govt కి ఇచ్చేశారు . ఇంక తెలంగాణా govt ఈ డబ్బులు ఎందుకు ఇస్తుంది?? చంద్రబాబు గారు 5 సంవత్సరాలు డబ్బులు settlement అయితే గానీ buildings ఇవ్వo అని చెప్పారు.
రాష్ట్ర విభజనకు కారణం ఓకేఒక్కడు అతనే చంద్రబాబు, చంద్రబాబు ఒక విజనరీ లీడర్ ఆస్థాయిలో ఏ లీడర్ ఏ పార్టీ లేకపోవటం తో చంద్రబాబుని దెబ్బకొట్టాలని అన్ని పార్టీలకు ఉన్న అప్పట్లో ఒకే ఒక్క మార్గం రాష్ట్రవిభజన,trs కాంగ్రెస్ లో మెర్జ్ అవుతుంది తెలంగాణా లో అధికారంలోకి రావచ్చు, జగన్ సమైక్య నిర్ణయం తీసుకుని సంతకం పెడితే జైల్ నుంచి బయటకు రావటానికి బెయిల్ ఇప్పిస్తామని ఒప్పందం కాంగ్రెస్ తో జగన్ చేసుకున్నాడు విభజిత ఆంధ్రా లో సమైక్య నిర్ణయం తో గెలవచ్చు అనుకున్నాడు, కానీ కాంగ్రెస్,జగన్ కొరికతీరలేదు, కేసీఆర్ మోసం చేసి పార్టీని మెర్జ్ చెయ్యలేదు కాంగ్రెస్,జగన్,కేసీఆర్, విభజనకు గట్టిగా సహకరించిన బీజేపీ చంద్రబాబు మీద ద్వేషంతో మాత్రమే ఆంధ్రా విభజించబడింది
ఊరికే ఇదంతా కంఠషోష. ఆంద్రను దగా చేసారు. అడిగే మగాడు లేడు. అప్పుడు లేడు, ఇప్పుడూ లేడు, ఇక వుండబోడు. నోరు వుండే తెలంగాణా దే రాజ్యం. ఆంధ్రా ఎప్పటికీ నాశనం అయిపోతూ నే వుంటుంది. ఇది చరిత్ర చెప్పిన, చెప్తూనే సత్యం. ఇది మారదు. ఇది ఆంధ్రుల స్వయంకృతాపరాధం, అంతే!!!
Undavilli garu, you are Great sir. You are worrying about loss to AP. You and persons like you and your Party is sole responsible to this pathetic situation of AP. People don't forget it.
వీడేమి పెద్ద మనిషి రా నాయనా.. పోలవరం వదిలించేసుకోమని చెప్తున్నాడు.. తెల్ల జుట్టు ఉన్నప్రతీ వాడు పెద్ద మనిషి కాదురా.. ప్రజలకు ఏది మంచిదో తన అనుభవం ద్వారా చెప్పి దారి చూపించే వాడు పెద్ద మనిషి. నీకున్న అనుభవం వైస్సార్ భజన చేయడం. నీకేం అర్హత ఉంది రా నాయనా. కేంద్రం కి అప్పగిస్తే వాడు గుడ్డలు చించుకుని పోలవరం కంప్లీట్ చేసేస్తాడా.. వీళ్లకి కొంచెం పెద్దరికం వచ్చేలా చూడు దేవుడా..
Your government Italy based woman bifuracated the AP indiscriminately Who is Sonia? In Undavalli bifuracation time where was discussion? Bill approved or not God knows.
We will vote to the person or party for raising issue of the division of AP in loksabha & it should be first in their manpasto. If any person is ready to raise & contest in election, we have to support the person with compain, monetory support for the sake of ap. This issue is raising by mp from up state twice but our?, Pl sorry
What Sri Arunkumar stated is very reasonable.But the Govt. of A .P. or our M.P.s or or our people can not do any thing to get justice? We cannot pray the Esteemed Supreme court ,which is all-powerful for giving us the justice? Let us all consider and be active to get at at it.Thanks.
AP people voted YSR in 2004 and 2009 for small benefits, then they faced problems by divided state, 2019 again they voted for small benefits, what happened?
BJP has no respects towards opposition. For example ,during CONGRESS government the then PM announced in PARLAMENT that AP will be given with spl.status but MODI denied to give it.
జగన్ రావడానికి మీలాంటివారు చాలామంది కష్టపడ్డారు ఇప్పుడు ఆంధ్ర ప్రజల మైన మేము కష్టపడుతున్నాం
అప్పుడప్పుడు ఇలా వచ్చి 🥁🥁ట్టుకొని మిరు కూడా ప్రశ్నించేవర,, ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఈ స్థితికి నువ్వు కూడా కారణమేనని తెలియనిదా మాకు,,,నీ
💯
Exactly 💯Correct
Evaro okaru adagali kada bro
అంటే తెలంగాణా, ఆంధ్రా కొట్టుకు చావండి, లేదంటే ఏకాభిప్రాయానికి రండి అంతేగాని మేము (బీజేపీ) ఏమి చేయం, గోతికాడ గుంటనక్కల మాదిరి చూస్తూ కూర్చుంటాం!...
రాష్ట్రాల నుండి పన్నులు వసూలు చేసే విషయంలో తప్పా మిగతా ఏ విషయాలలోను నిర్ణయాలు తీసుకోదు, ఆ దిశగా ప్రయత్నం చేయదు...
Exactly ide bjp shikandi rajakiyam
West pm
బిజేపి ప్రశ్న చాలా సింపుల్ - ఆంద్రా అయినా సరే, తెలంగాణా అయినా సరే - మద్యలో నాకేంటి లాభం - అంతే
మోడీ బాబా మోళి.🤔😱😭
అందరూ యాక్టర్లే... మీతో కలిపి
వీడు మహానటుడు
వినే వాడు చెవిటి వాడైతే చెప్పేవాడు, ఏ దైనా చెబుతాడు
Niku telisindi cheyandi sodi mokum ..
పోలవరాన్ని కేంద్రానికి అప్పజెప్పేయడం, అప్పజెయ్యకపోవడం మధ్య తేడా మీకు తెలిసినంతగా ఆ భగవంతుడిక్కూడా తెలిసి ఉండదు వుండవిల్లి గారూ ! ఇందులో మీరు జగన్ ను సపోర్ట్ చేస్తున్నారో లేక జగన్ ని పొగుడుతున్నారో ఆ చమత్కారం తెలియక జనాలు జుట్టు పీక్కుంటారన్న సంగతి మీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో ? మీకు మీరే సాటండి !
ఉండవల్లి నమ్మదగిన వ్యక్తి కానేకాదు. ఎలా వాగుతాడో చూడండి. గొప్ప మేధావినని విర్రవీగుతాడు
నువ్వు ఎంపీ గా వున్నప్పుడు విభజన జరిగింది.... అప్పుడు ఆంధ్ర ఎంపీ లు అందరూ రాజీనామా చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం కూలేదే..... అప్పుడు సోనియా చెప్పులు మోసి... ఇప్పుడు లెక్చర్స్ ఇస్తున్నారు.....
జై ఉండవల్లి అరుణ్ కుమార్ గార్కి జై జై
ఒడ్డున కూర్చుని ప్రతివాడు చక్కగా మాట్లాడతారు... ఏమండీ మీరు ఎంపీ గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడింది... అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు...ఆనాడు తెలంగాణ ఇవ్వవలసిందే అని సోనియా గాంధీకి తలవంచి ఇప్పుడు నీతులు చెప్తున్నారు.. మీరు అధికారంలోకి ఉన్నా ఇంతకన్నా పొడిచేదేం లేదు... మీరంతా నీతులు చెప్పడం లో దిట్టలు.. అధికారంలో ఉన్నప్పుడు మూసుకొని ఇప్పుడు మాత్రం తెగ సుద్దులు చెపుతున్నారు
రాష్ట్రాన్ని విడదీయాలని ఘోరంగా ఆలోచించినప్పుడు అప్పుడు లక్ష చెప్పారు. అంతన్నారు, ఇంతన్నారు. విడిపోయి అన్నదమ్ములుగా కలిసి ఉందామన్నారు.ఆంధ్ర నేటి దుస్థితికి అప్పుడు అధికారంలో ఉండి కేంద్రంలో వెనక నుంచి అధికారం చెలాయించిన "సోనియా ప్రధాన కారకురాలు. ఉండవల్లి గారు ఎంత గొంతు చించి విషయాలు అందరికీ అర్ధమయ్యేలా చెప్పినా, చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే తప్ప విడిపోయిన తరవాత "ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్ర దయనీయ పరిస్థితిని ఎవరూ అర్ధం చేసుకునే స్థితిలో లేరు. రాష్ట్రాన్ని ఏలేవారు ( ఏ పార్టీ అయినా ) వారి వారి స్వార్ధాలకు, బలహీనతలకు అనుగుణంగా పాలన చేస్తున్నారు. అంతిమంగా ప్రజలకు, రాబోయే భావితరాలకే నష్టం.
"సత్యమేవజయతే"
"సర్వేజనా సుఖినోభవంథు"
ఇద్దరు సీఎంలు ఒకటే కదా వాళ్లు వాళ్ల డ్రామా వేస్తుంటే నువ్వు పెద్ద డ్రామా చేస్తున్నావ్
మీరు ఎంపీగా ఉన్నప్పుడు విభజన జరిగింది....అప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా సర్.....విభజన జరిగినప్పుడు అడ్డ గోలుగా విభజించారు.....ఇప్పుడు ఈ గోల ఎందుకు...
నువ్వు నీ పార్టీ అధికారం లో వున్నప్పుడు విభజన చేశారు. అప్పుడు ఏమి అడిగావు. ఏమి సాధించావు. ఏమి పోరాడినావు.నీకు ఒక నీతి ఇతరులకి వేరే నీతి అంటే ఎలా
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా జరిగింది అప్పుడు మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం ఖాయం
ఈ సమస్యలన్నింటికి మీ కాంగ్రెస్ పార్టీనే కదా కారణం.
Thankyou sir
డబ్బులు
వస్తాయి కాబట్టి, ViSaRe ఈ ప్రేశ్న వేసాడు. మన Christian C.M. చెప్పివుంటారు.
Yedhavaa... AP ni naasanam chese varaku nidrapoledu. Ippudu pathitthu kaburlu chebuthunnaadu😡😡😡
రాష్ట్రం ఇప్పుడు గుర్తు కు వచ్చిందా.
రాష్ట్రం మీద ఈ ప్రేమ శాశ్వతమా అంటే లేదు, జగన్ మీద పుత్ర వాస్తల్యం పోదు.
ఆంధ్ర తెలంగాణ తో పోరాడుతున్నప్పుడు అంటే tdp ప్రభుత్వం kcr తో పోరాడుతున్నప్పుడు మీరు రాజకీయం తో busy అయ్యి బాబు ని పొడవడం చేశారె గానీ రాజకీయం వదిలి కేంద్రం మీద ఎందుకు పోరాడలేదు, మళ్లీ congress గెలిస్తే ఇబ్బంది అనేగా.
రాజకీయం రాజకీయం ఎప్పుడు రాజకీయమే కావాలి రాష్ట్రం కూడా రాజకీయం కోసమే.
ఆంధ్రప్రదేశ్ విడిపోవాల్సింది తెలంగాణ నుండి కాదు. భారతదేశం నుండి విడిపోవాలి.
దేశం : ఆంధ్రదేశ్
రాష్ట్రాలు :26 (ఎయిర్పోర్టలు కూడ )
PM: జగన్ మాయ
సీఎం లు : 26మంది (కాబినెట్ మంత్రులు )
Trs=bjp =mim =ysrcp, e vishayam telugu public ki eppudu ithadho appude 2 states develop ithayi.
మీ కాంగ్రెసు ప్రభుత్వం అంత గొప్పగా విభజించిన్నది
Vundavalle talakapale mudragada cheerangeeve also ap division healper s
@@chandrakala9454 Mee Reddy Gaaru Notlo Velesukuni Unnaaraa?
Aa Congress Prabhuthvaaniki Anni Vidhaala Andadandalu Icchindi MEE BJP Ye kadaa?
Ippudu Me govt kada emi peekutunnaru
super.sar
Sir 💯👍🙏
అసలు దేశంలో చట్టసభలు పని చేస్తున్నాయా ?చట్టాలు అమలవుతున్నాయా ? మీకు మరీ చాదస్తం కాకపోతే , ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ...కంఠశోష తప్ప ఏమీ జరగదు ...ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చేతకాని చేవలేని దద్దమ్మలు చవటలు ...ఇది నిజం కాబట్టే , సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా మోడీగారే ఒరేయ్ దద్దమ్మల్లారా , తలుపులు మూసి , కళ్ళల్లో కారం కొట్టి మిమ్మల్ని ఏసేసాం అన్నా ఒక్కడు కూడా కిక్కురుమనటం లేదు ...
ఈయనగారు బి.జె.పి.ని ఆంధ్రాలో తక్కువ చేసే ప్రయత్నం లాగుంది బహుశా బి.జె.పి.తెలుగుదేశం పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేసే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది లేకుండా అరుణ్ కుమార్ గారుఇలా మాటలాడి నట్టుగా ఉంది
అప్పుడు ఎంపీలు రాజీనామా చేయొచ్చు కదా
పాపం!ఈయనకైతే కొన్నివిషయాల్లో మంచి అవగాహనేలున్నది.లోపలంచుకోలేక pressmeetలుపెట్టి బహిర్గతం చెయ్యాలనుకుంటూవుంటాడు.అరణ్యరోదనౌతున్నదనేదే శోచనీయం.
ఇలాంటివారిని ప్రభుత్వ సలహాదరుగా పెట్టుకోవాలి ఈయనకి చాలా నాలెడ్జి వుంది 🙏ఇలాంటి వారు రాజకీయాలలో ఉండాలి
బ్రో జగన్మోహన్ రెడ్డి కట్టుబానిస అటు ఇటు అటు మాట్లాడు మాట్లాడు వైఎస్ఆర్ కుటుంబానికి ఫేవర్ గా మాట్లాడుతారు అది ఇతని ప్లాన్
సార్ మీరు చెప్పే ప్రతి విషయాలు అక్షరాలా నిజాలు. కాని మనం ఎన్నుకొన్న నాయకులు నోరు మెదిపితే. బాగుంటుంది మూగవాళ్ళు అయిపోయారు మనరాష్ట్రమ్ సర్వనాశనం అయిపొయింది. ఎవరూ బాగుచేయలేరు. మీ లాంటి వారు కనీసం కొద్దిమంది అయినా ఉంటే వేరేగా ఉండేది.
What he done when he was in Congress Regieme, except acting as a translater to Sonia Gandhi.
Situvation divert cheyadaniki vundavali press meet
Vundavalle package broker ap division healper
Chandra Babu Peru ethakunda press meet pettalevu sir...Melanti valla Valle ye distunthi
💯 correct excellent always crying on cbn
Smart behavior. Excellent.
Mari meru congress lo vunnapudu emi matladaledu.
మీరు గొప్ప మేధావులు అని మీ పిలింగ్
దీనికిపరిష్కారం ఒక్కటే ప్రత్యేక ఆంధ్రదేశం కోసంవుద్యమిమచటమేమిగిలింద
Orey nee awasaram undhaa asalu Jagan gadiki support gaa matladalani chusthavv Jagan gadu chesee panulu chusi entha cover chesina aipoindhee dandam raa babu ycp ki
8 years numdi meru em cheasru sir?
Irrespective of the politics, this Intellectual should be the Finance minster / govt. Representative.
Great person. Great analysis . It would be better if he keeps his mouth shut.
According to him AP is not still divided. He filed a case in supreme court.
Sir balance candidate
జగన్ రెడ్డి CM అవ్వగానే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన బిల్డింగ్స్ అన్నీ తెలంగాణా govt కి ఇచ్చేశారు . ఇంక తెలంగాణా govt ఈ డబ్బులు ఎందుకు ఇస్తుంది??
చంద్రబాబు గారు 5 సంవత్సరాలు డబ్బులు settlement అయితే గానీ buildings ఇవ్వo అని చెప్పారు.
Undavalli must become cm of AP
వారి వారి బొక్కలను బట్టి మాట్లాడతారని మీకు తెలుసు.మీరేమో శ్రీరంగ నీతులు చెబుతారేంటో?
Epudu video peekadu
Sir Meru apandi
రాష్ట్ర విభజనకు కారణం ఓకేఒక్కడు అతనే చంద్రబాబు, చంద్రబాబు ఒక విజనరీ లీడర్ ఆస్థాయిలో ఏ లీడర్ ఏ పార్టీ లేకపోవటం తో చంద్రబాబుని దెబ్బకొట్టాలని అన్ని పార్టీలకు ఉన్న అప్పట్లో ఒకే ఒక్క మార్గం రాష్ట్రవిభజన,trs కాంగ్రెస్ లో మెర్జ్ అవుతుంది తెలంగాణా లో అధికారంలోకి రావచ్చు, జగన్ సమైక్య నిర్ణయం తీసుకుని సంతకం పెడితే జైల్ నుంచి బయటకు రావటానికి బెయిల్ ఇప్పిస్తామని ఒప్పందం కాంగ్రెస్ తో జగన్ చేసుకున్నాడు విభజిత ఆంధ్రా లో సమైక్య నిర్ణయం తో గెలవచ్చు అనుకున్నాడు, కానీ కాంగ్రెస్,జగన్ కొరికతీరలేదు, కేసీఆర్ మోసం చేసి పార్టీని మెర్జ్ చెయ్యలేదు కాంగ్రెస్,జగన్,కేసీఆర్, విభజనకు గట్టిగా సహకరించిన బీజేపీ చంద్రబాబు మీద ద్వేషంతో మాత్రమే ఆంధ్రా విభజించబడింది
ఆంధ్రప్రదేశ్.రాష్ట్ర.విభజన.విషయంలో.అప్పటి.కేంద్ర.ప్రభుత్వం.విభజనచట్టంలో.లోపభూయిష్టత.ప్రస్తుత.కేంద్రప్రభుత్వం..చట్టనిభందనలు.విస్మరణదోరని..ఇటువంటి.ప్రెస్ మీట్.లలో కొంటు.చించుకునేవారు.అధికారంలో.ఉన్నప్పుడు.నోరుమీదపరు.
ఊరికే ఇదంతా కంఠషోష. ఆంద్రను దగా చేసారు. అడిగే మగాడు లేడు. అప్పుడు లేడు, ఇప్పుడూ లేడు, ఇక వుండబోడు. నోరు వుండే తెలంగాణా దే రాజ్యం.
ఆంధ్రా ఎప్పటికీ నాశనం అయిపోతూ నే వుంటుంది. ఇది చరిత్ర చెప్పిన, చెప్తూనే సత్యం. ఇది మారదు.
ఇది ఆంధ్రుల స్వయంకృతాపరాధం, అంతే!!!
Andaru alochinchi BJP ni YCP ni intiki pampandi
The great person undavalli.
Sir, your the great disciple of Congress
Undavilli garu, you are Great sir. You are worrying about loss to AP. You and persons like you and your Party is sole responsible to this pathetic situation of AP. People don't forget it.
ఇప్పుడుఈమోడీవచ్చి ప్రభూత్వ ఆస్తులను అమ్ముకుంటుంన్నాడు.కాంగ్రెస్ అమ్ముకోలేదు.ఈయన అమ్ముకోవడంకోసం అన్నీసమకూర్చిపెట్టారు
Sir vundavalligaru anni aei poyaei eippydaina jaganku oru veyaddu ani prajalaku ni mataga cheppandi sir
Veedu asalu sisalu dhonga...gabbu nay..la
ఆ ముసలి ఉన్నంతకాలం ఈ ఏ ప్రయోజనం సరి గా జరగదు కధా ఈ రాష్ట్రం sankanaakipodam కాయం
Sir meeru party pettandi
Sir iruvuru manchi snehitule kada kalasi biriyani thintaru idi charchinchalera
Chivaraku ee pedda Manishi jagan ku support ga matladuthadu
You said vote for him but why you are not advise development of AP
Mari VS resign cheysii AP CM damuu chuupinchaaligaa
Mana MP lu great greater greatest actors...
Eedu jaganki broker eppudu jagan dabbulu evvatamaledu
వీడేమి పెద్ద మనిషి రా నాయనా.. పోలవరం వదిలించేసుకోమని చెప్తున్నాడు.. తెల్ల జుట్టు ఉన్నప్రతీ వాడు పెద్ద మనిషి కాదురా.. ప్రజలకు ఏది మంచిదో తన అనుభవం ద్వారా చెప్పి దారి చూపించే వాడు పెద్ద మనిషి. నీకున్న అనుభవం వైస్సార్ భజన చేయడం. నీకేం అర్హత ఉంది రా నాయనా. కేంద్రం కి అప్పగిస్తే వాడు గుడ్డలు చించుకుని పోలవరం కంప్లీట్ చేసేస్తాడా.. వీళ్లకి కొంచెం పెద్దరికం వచ్చేలా చూడు దేవుడా..
KCR & Jagan friends nea ga--- Why cant they sit together and resolve?
వీడికి డబ్బులు కావాలి అంతే మరి ఏమి వద్దు a2గడు
Cheating AP at will. Really unfortunate situation and irresponsible attitude of YCP leaders and Centre 😭
Undavalli please join JSP
Your government Italy based woman bifuracated the AP indiscriminately
Who is Sonia? In Undavalli bifuracation time where was discussion? Bill approved or not God knows.
Jai congress and Sonia.
If congress comes to power than AP will get justice.
Vote for congress
Mix again ap and ts
what is use of an intelligent person sitting in hidden room
All parties are playing games in AP division issue.
😳
We will vote to the person or party for raising issue of the division of AP in loksabha & it should be first in their manpasto. If any person is ready to raise & contest in election, we have to support the person with compain, monetory support for the sake of ap. This issue is raising by mp from up state twice but our?, Pl sorry
😭
Nothing will get from union Government...
Sec 45 Meeku Migahta vallu Teliyanattu Natistunnaru Ante Idi prajalaku Clarity vundi Uvacha
Avinithi-yog committee is doing good job, as per the advice of Gujs. God bless everyone.
This is right question, after spilt no shares distributed, because ex and present are in soup of KCR
ఎందుకయ్యా నీకు తెలంగాణపై కసి.alwas kasi
Nuuvvu state devide Aina taravata malli ippudu pullalu pedtunav direct ga cheppu
Sar విజయ్ సాయి రెడ్డి గురించి మాట్లాడం వేస్ట్ సార్
Antha chesindi mere ga
What Sri Arunkumar stated is very reasonable.But the Govt. of A .P. or our M.P.s or or our people can not do any thing to get justice? We cannot pray the Esteemed Supreme court ,which is all-powerful for giving us the justice? Let us all consider and be active to get at at it.Thanks.
గజరీత్కైతేమోడీగడువెంటనేస్పంస్తాడు.
AP people voted YSR in 2004 and 2009 for small benefits, then they faced problems by divided state, 2019 again they voted for small benefits, what happened?
BJP has no respects towards opposition. For example ,during CONGRESS government the then PM announced in PARLAMENT that AP will be given with spl.status but MODI denied to give it.
Finally your words going to oppose Chandrababu Mr.Undavllli.,but what u gain,what ap gain.ap gain zero,you gain good mileage for your govt.
2 yrs kritham CBN kuda anduke ga kottadindi....
vizagI
😂😂😂😂
Mistake of congress making such division
Vundavalli garu plz join janasena
Slept since 3 years.. Just wake
AP ki dabbu isthe pampakalekadaa !
He can't fight and he can't say truth.
You not uandavali you uasaravali