లోకేష్ పప్పు అన్న నోళ్లే .. ఇప్పుడు లోకేష్ పేరు వింటేనే తడుపుకుంటున్నారు | Nara Lokesh | Mahaa Vamsi

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 7

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 2 місяці тому +4

    ఒక్కోడీకి ఇప్పుడు తుప్పు రేగే టైమ్ వచ్చింది...రెడ్ బుక్ రాజ్యాంగం వెంటనే అమలు చెయ్యాలి...👍

  • @eswarsravanthi7213
    @eswarsravanthi7213 2 місяці тому +1

    ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి ముక్యంగా తీసుకుని పరిపాలన సాగిస్తోంది
    అందుకే రెడ్ బుక్ గురించి ఆలోచించడం లేదని అనిపిస్తుంది
    అభివృద్ధి ముఖ్యం కదా

  • @anandpagalla4791
    @anandpagalla4791 2 місяці тому +2

    Kodali chittubook lo kuda rayam vadi peru annadu eppudemo red book chusi tadupukuntunnaru

  • @veravenkatasubbarao2705
    @veravenkatasubbarao2705 2 місяці тому

    అయ్య వంశీ గారు బాబు గారికి అధికారం లేనప్పుడు కార్యకర్తలు అంటారు. అధికారం వచ్చిన తరవాత నా కలెక్టర్ నా S. P అంటారు. నేను 1983 నుండి TDP అది N. T.R ఖట్టం1996 నుండి C. B. N వచ్చి 50 రోజులు అయినా Y. C. P అరాచకాలు ఆగ లేదు. C. B. N అవకాశ వాది అనే ముద్ర కార్యకర్తల్లో ఉంది. ☹️ ఇక లోకేష్ రెడ్ బుక్ వట్టి బుక్ అనే అనుమానం.. భువనమ్మను వినకూడని మాటలు అన్నారు. నాని గాడు. వంశీ గాడు. రోజా. ఆంబోతు. పేర్ని నానిగాడు అనిల్ గాడు. T. D. P అధికారం వచ్చినా కార్యకర్తలు ఆంధకారం లో నే ఉన్నారు. మీకు అధికారం వచ్చి☹️ కార్యకర్తలకు భరోసాలేదు.. 2029 నాటికి కార్యకర్తలు కష్టం. చెప్పాలంటే పార్టీ గురించి చాలా ఉంది.😢😢

  • @bhaskarmarupilla7788
    @bhaskarmarupilla7788 2 місяці тому +1

    లోకేష్ దగ్గర ఉన్న రెడ్ బుక్ చూసి ఈ రోజు వైసిపి పాంట్స్ తడుస్తున్నాయి?