లోకేష్ రెడ్ బుక్ ఫీవర్.. భయపడుతున్న జగన్ | Nara Lokesh Red Book | Mahaa Vamsi

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 31

  • @fanofyou1203
    @fanofyou1203 2 місяці тому +8

    Vamsigaru mee explanation kosam wait chestunnam

  • @NelloreSubrahmanyam-b6f
    @NelloreSubrahmanyam-b6f 2 місяці тому +22

    తప్పు చేసిన విద్యార్థిని, దండించక ముందే ఏడ్చినట్లు ఉంది జగన్ మాటలు.

  • @annaswamygovindarajuluchet1253
    @annaswamygovindarajuluchet1253 2 місяці тому +15

    ఇప్పుడు ఏపీ మాత్రమే నాశనం. అప్పుడు దేశాన్నే అమ్మాలని చూస్తాడు.

  • @khadarmohiddinsyed6139
    @khadarmohiddinsyed6139 2 місяці тому +9

    ప్రదాని కాదు కదా జైలు పక్షులు అవుతారు

  • @rangaraollingineni3088
    @rangaraollingineni3088 2 місяці тому +5

    28 అవుట్ of 30 dsp లు గా ప్రమోషన్ ఇచ్చారు అని కమ్మవారి ని bad చేసాడు.ఇంత దుర్మార్గుడు ను సమర్డించే వాళ్ళు ఆ పార్టీ లో ఉన్నారు.ఇది తెలుగు వారి ఖర్మ..

  • @PavanKumar-px4sv
    @PavanKumar-px4sv 2 місяці тому +5

    Vadu Anni abadhalu chebuthadu athani chellele ma Anna Anni abha dhale chebuthadu Ani cheppindhi

  • @eswarsravanthi7213
    @eswarsravanthi7213 2 місяці тому +2

    ఒక్క మూడు టీవీ చానెల్ లో మాత్రమే మన రాష్ట్రానికి బడ్జెట్లో ఏమి రాలేదు అంటూ ప్రచారం మొదలైంది
    గతంలో రైతు భరోసా
    అమ్మ ఒడి ఏ నెలలో వేశారు అనేది కూడా మరచి పోయి ప్రస్తుతం ఇంకా ఇ పథకాలు అమలు కావడం లేదు అంటున్నారు.

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 місяці тому +1

    Red book open cheyali andulo vunna vari pearls varandarini chattam dwara shikshinchali vamshee garu.

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 2 місяці тому +3

    వై యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్లు దోచేశాడు అలాగే గత ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రి గా అధికారంలో ఉన్నప్పుడు పది లక్షల కోట్లు పైనే దోచుకున్నోడుకి ప్రధానమంత్రి పదవి గాని ఇస్తే మన దేశ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. వాడెవడో మన జలగన్న కి ఏదో ఒకరోజు ప్రధానమంత్రి అవుతావు అనగానే ఆ ముఖంలో శునకానందం చూడండి. గత ఐదు సంవత్సరాలలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దుంప నాశనం చేసేశాడు. అలాంటోడు ఈ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు ఇది పక్కా నిజం

  • @PavanKumar-px4sv
    @PavanKumar-px4sv 2 місяці тому +3

    MAHANEWS VARU VAMSI GARU YEPPUDU NIJAME CHEBUTHARU

  • @aishuahamad626
    @aishuahamad626 2 місяці тому +1

    Vadini jail lo pettali

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 2 місяці тому +3

    వీళ్లు ఒకటి మర్చిపోయారు వంశీ గారు ఏంటంటే జో బై డన్ గారు తప్పుకున్నారు కదా అక్కడికి వెళ్లి ఆయన రీప్లేస్మెంట్ చేయొచ్చు ఈయన వీణ అంత గొప్ప నాయకుడు ప్రపంచంలో లేడు కదా అందుకనే అమెరికా అధ్యక్ష పదవి కూడా ట్రై చేయమనండి ఇదేదో paytm మీటింగ్ లాగా ఉన్నది

  • @srinivasubojja3850
    @srinivasubojja3850 2 місяці тому +1

    J🤡

  • @c.v.ramani7845
    @c.v.ramani7845 2 місяці тому +1

    Jagan Mohan Reddy asalu CM post nundi prajalu dimpinanduku thapttukoleka pothunnadu yedo oka dourjanyam mo rowdyism mo chesi mallee gaddenekkalani chusthunnadu. Ye thappu cheyyakunda Red Book gurinchi antha bhayamenduku

  • @ruthalamurthy9709
    @ruthalamurthy9709 2 місяці тому

    Nanna puli kada avutadi, ninjamga jariginappudu

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 2 місяці тому +4

    ముందుగా వంశీ గారు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలకు పాటలు వేయాలి పెన్షన్లు విజయవంతంగా ఇవ్వడం జరిగింది అలాగే ప్రశాంతమైన పరిపాలన అభివృద్ధికి అమరావతి పోలవరం రోడ్లు వేయడం ఇలాంటివన్నీ చేసుకుంటూ అప్పుడు మీరు చెప్పిన రెడ్ బ్బుక్

  • @venkatvenkat424
    @venkatvenkat424 2 місяці тому

    Blunder and Mistake are two different words with same meaning. Say either Blunder OR Mistake. please don't club it.

  • @DsrDayakashanu
    @DsrDayakashanu 2 місяці тому

    no fear in jagan a1 acting skills dont understmate jagan is in fear they telling lies but acting is good village people trust they acting chandra babu garu not take action total demage ap in feature one thing i want ask thiis chandra babu garu and pawan kaylan siad once we came to goverment first thing is action of theif telling loudly after win they r silience no of the theif r in public theif mlc theif roja theif alchol theif and more we want strong andhrapradesh clean andrapradesh please sir👋

  • @rahimrahim-tg2mp
    @rahimrahim-tg2mp 2 місяці тому +1

    Ap ni bagupadanivara medavllu

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 2 місяці тому

    In future 11+25

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 2 місяці тому

    Useless analysis

  • @HR_TV9
    @HR_TV9 2 місяці тому

    Save Andhra Pradesh...
    డబ్బులు ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఇసుక ఫ్రీగా దొరుకుతుంది... తల్లికి వందనం రోడ్ ఎక్కింది రోడ్డు మ్యాప్ కోసం సంవత్సరం గాలింపు.... నిరుద్యోగ భృతి చెట్టు ఎక్కింది.... రైతు భరోసా భరోసా లేకుండా పోయింది... ప్రతిపక్షం , సామాన్య ప్రజల పైన చిన్నారులు పైన మానభంగాలు మొదలగునవి రోడ్డుపైన నరికి ముక్కలు చేసిన ఘటనలు దాడులు మాత్రం విపరీతంగా పెరిగాయి సేవ్ ఆంధ్రప్రదేశ్

  • @dontojugiriprasad571
    @dontojugiriprasad571 2 місяці тому +2

    Bbc న్యూస్ ఇంటర్వ్యూ కి నేను ఇదే కామెంట్ పెట్టాను ఏ జగ్గు నువ్వు భయపడ్డావూ