ఉక్రెయిన్ అధ్యక్షుడి గుండె ధైర్యం..పుతిన్ కు వణుకు..జయప్రకాష్ విశ్లేషణలో | Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • ఉక్రెయిన్ అధ్యక్షుడి గుండె ధైర్యం..పుతిన్ కు వణుకు..జయప్రకాష్ విశ్లేషణలో | Mahaa News
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 139

  • @srinivass7308
    @srinivass7308 2 роки тому +5

    వాడిబొంద ఇప్పుడు ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తాడు తరువాత కాశ్మీర్ కి సపోర్ట్ చేస్తాడు.

  • @brahmaskuppili6867
    @brahmaskuppili6867 2 роки тому +17

    రష్యా ఒక వేళ ఉక్రెయిన్ తో ఇప్పుడు యుద్ధం చెయ్యకపోతే ఉక్రెయిన్ దేశం అమెరికా సహాయంతో NATO లో చేరితే అది రష్యా అస్తిత్వానికే (ఉనికి) ప్రమాదం . అది ముందె గ్రహించిన వ్లాదిమిర్ పుతిన్ భవిష్యత్ లో జరగబోయే పరిణామాలను ముందె ఉహించి ఉక్రెయిన్ ను కంట్రోల్ చేస్తున్నారు . ఉక్రెయిన్ లో రష్యా చేసే దాడులు కేవలం ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాల పైనే గాని ఉక్రెయిన్ ప్రజల పై కాదు

    • @ranjit12345ful
      @ranjit12345ful 2 роки тому

      Pakistan kuuda NATO lo join avthaam ante Adhi vaala istam ...Pakistan maa meedha attack chesthemo ani mundhe grahinchi (as u said)India Pakistan meedha daadi chesthe uurukuntaaraa eavarynaa ....Russia has over 7000 nuclear weapons Russia ,china ,US will not fear any body ....asalu bayapadalsina avasaram kuuda ledu bro ....jus Putin is acting like Hitler with excess nationlist feeling to expand his nation ....jus na opinion chepthuna bro :)

    • @vengaladasunaresh
      @vengaladasunaresh 2 роки тому +1

      @@ranjit12345ful pak bharath paristhithi ki ukrain nato lo cheradaniki chaala theda vundhi shathru dheshala alochana Russia boarder loni dheshamtho kalisi sthavaranni yerparachukovalani kutra chesthunnaru chapa kinda neerula Russia ki pramadham kaluguthundhi mithrama...
      Idhi ippudu melkokapothe gotitho poye dhaanni goddalidhaka thechukunnatlavuthundhi...

    • @mrnobody9762
      @mrnobody9762 2 роки тому

      Proactive గా ఉండే బుర్ర అందరికీ ఉండదు

  • @tilllastbreath9530
    @tilllastbreath9530 2 роки тому +1

    జయప్రకాశ్ నారాయణ అమెరికా CheerLeader....

  • @nagamaninagamani2667
    @nagamaninagamani2667 2 роки тому

    Very nice message.jpsir.

  • @rajunr2645
    @rajunr2645 2 роки тому +2

    ఇతని నోటికి దండం పెట్టాలి. ఎందుకంటె యుద్ధం మొదలయిన రోజు పుతిన్ చాల గొప్పోడు అతణ్ణి ఎవరు ఎమిచేయలేరు అని అంటరు. ఇప్పుడేమో అతడు ఓక పిచ్చోడు,పిచ్చిపనిచేసారంటారు.

  • @SrinivasaRao-nq2mh
    @SrinivasaRao-nq2mh 2 роки тому +1

    రెండవ ప్రపంచ యుద్ధసమయంలో ఉక్రెయిన్ మధ్య తరగతి నాజీలను బాహాటంగా ఆహ్వానించింది కానీ హిట్లర్ పట్టించుకోలేదు. ఈనాడు అదే యుక్రెయిన్ నాటో ను అమెరికాను బాహాటంగా సమర్ధించి వారిని అన్ని విధాలా ఆహ్వానించింది కానీ అమెరికా పట్టించుకోలేదు. బానిస మనస్తత్వం చాలా సందర్భాలలో ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటాయి.

  • @mnbreddy
    @mnbreddy 2 роки тому

    ఇది కూడా గుండె దైర్యమేనా

  • @prasadsk9902
    @prasadsk9902 2 роки тому

    Excellent analysis super Sir

  • @pharmatricksforexams5967
    @pharmatricksforexams5967 2 роки тому +1

    JP meda unna gowravam poyindi....

  • @raymondsantas2765
    @raymondsantas2765 2 роки тому

    Well said 👏

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 2 роки тому

    జయప్రకాష్ గారు! అందరికీ అర్ధమయ్యేలా బాగా చెప్పారు. మన మిత్ర దేశం అయినంత మాత్రాన రష్యాన్ని అన్ని విషయాల్లో సమర్ధించాలనే నియమేమీ లేదని నిగ్గు తేల్చారు. యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న ప్రస్తుత తరుణంలో మన దేశం మౌనంగా ఉండటమే శ్రేయస్కరం.. ఎవరో ఒకరి పక్షం నిలిచి మనం రొమ్ము విరిచి ప్రపంచం ముందు నిలవాల్సిన పనే లేదు. కొన్ని కుహనా అగ్ర దేశాలు మనల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని, తద్వారా మన విధానం ప్రపంచానికి తెలియాలనే కుత్సిత ఆలోచనలే వారి లక్ష్యం....

  • @adityavarunchandra1150
    @adityavarunchandra1150 2 роки тому +10

    తప్పు sir మీరు చెప్పేది, ఉక్రెయిన్ స్వేచ్ఛ కోరుకోవటం లో తప్పులేదు, కానీ NATO లో ఎందుకు చేరాలి, ఇండియా NATO లో లేదే,

    • @veerababukonda4655
      @veerababukonda4655 2 роки тому +2

      Nato లో ఎందుకు చేరాలి అంటే, ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్లు దాడి చేయకుండా రష్యా లాగా, ఇందుకే చేరాలి అనుకుంటుంది nato లో

    • @vengaladasunaresh
      @vengaladasunaresh 2 роки тому

      @@veerababukonda4655 nato lo cheruthunnandhuke war nadusthundhi mithrama

    • @veerababukonda4655
      @veerababukonda4655 2 роки тому +1

      @@vengaladasunaresh nato lo చేరేదే ఇలా చిన్నదేశం అని ఎంచేయలేదు అని ఎవడు పడితే వాడు దండ యాత్ర చేస్తారని,, రష్యా కూడా ఉక్రెయిన్ నాకిందే ఉండాలి అని,and, ఉక్రెయిన్ ఎదిగితే రష్యా కి ప్రమాదం అని ఇదంతా చేస్తుంది

    • @veerababukonda4655
      @veerababukonda4655 2 роки тому

      స్వతంత్ర కలిగిన దేశం ఉక్రెయిన్, ఏవరితో ఐనా కలవచ్చు, ఉక్రెయిన్ NATO కలుస్తా అంటున్నది ఎవరి మీదో దాడి చేయటానికి కాదు, ఉక్రెయిన్ రక్షణ కోసం,... రష్యా ఉక్రెయిన్ ను NATO చేరవద్దు అనేది ఉక్రెయిన్ సింగిల్ గా ఉంటే ఎప్పుడైనా aakraminchukoovachhu అని ఆలోచనతో,and Ukrainian బలం పెరిగితే ఎం చేయలేను అనే బయం తో

    • @vengaladasunaresh
      @vengaladasunaresh 2 роки тому

      @@veerababukonda4655 ucrain yedigithe rashyaki pramadham yemivundadhu pakka dhesham shathru dheshalatho sneham chesthe vunde pramadham chaala bayankaranga vuntundhi...

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 2 роки тому +1

    TASTE OF INDEPENDENCE

  • @mnbreddy
    @mnbreddy 2 роки тому +1

    ఎదగ వచ్చు కాని ఎదుటి వారికి ఇబ్బంది ఉండకూడదు

  • @srinathp1234
    @srinathp1234 2 роки тому +2

    JP gariki mental vunatundhi Ukraine lepatam oka rojulo pani, kaani Indian's ni evacuate kosam aagadu. Putin is a great leader.

  • @ravikondapaturi8851
    @ravikondapaturi8851 2 роки тому

    Rashya భయపడదు bhayapeduthumdi

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 2 роки тому +2

    JP gadiki mind Dobbindhi vedavaku.

  • @adalavengalreddy8445
    @adalavengalreddy8445 2 роки тому +1

    ఏవండీ మహా న్యూస్ వారి మర్చిపోయారు ఉక్రియిన్ కు రష్యా యుద్దానికి జగన్ గారు కారణము అని మీ న్యూస్ లో చెప్పే అలవాటు కదా మరి చెప్పలేదు. ఆశ్చర్యం

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 2 роки тому

    Absolutely correct sir 👌

  • @kumarnaikar9920
    @kumarnaikar9920 2 роки тому +4

    News reader,pls don't disturb him.You can improve way of questioning...I watched some debates of you

  • @sridharkalki2249
    @sridharkalki2249 2 роки тому +2

    India government nutal is better

  • @maheshsanadanaveni5083
    @maheshsanadanaveni5083 2 роки тому

    Ukraine ki support chesthe pakistan support chesinattu undi correct artham chesukondi ukarine and Russia gurinchi appudu artham avuthundi russi is doing correct

  • @honest7363
    @honest7363 2 роки тому +3

    మన దేశంలోనూ ప్రజాస్వామ్యం ముసుగులో రాజకీయ నియంతలున్నారు.

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 2 роки тому

    Sir Modi ji please help Ukraine people please you are priminister of india.you are like Hanuman Ji lord Sri Ram ji will bless you sir please

  • @manakaburlu3774
    @manakaburlu3774 2 роки тому

    యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఇంత విధ్వంసానికి కారణం కాదా ? అమెరికా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నో దేశాలను ఎంత జన నష్టాన్ని కలిగించింది .గుర్తుకు రావట్లేదా మేధావుల కు ? ఎంతోమంది మేధావులు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు పుడమితల్లికి పురిటి నొప్పులు ...కొత్త సృష్టిని స్ఫురింపించాయి !...ఇది శ్రీశ్రీ మాట ...!

  • @KakelliSymon
    @KakelliSymon 3 місяці тому

    యూదులు ఈభూమి మీద ఎవడికి భయపడరు ఎందుకంటే వాల్ల బ్లడ్ మన లాంటిది కాదు కావాలింటె బ్లడ్ గ్రూప్స్ చెక్ చేసుకోండి విషయం తెలిస్తుంది అందుకే ఇజ్రాయెల్ తో ఎవడు పెట్టు కున్న రైసీ గతెపడుతుంది పుతిన్ యుక్రెయిన్ జయించలేని వాడు ఇజ్రాయెల్ జోలికి వస్తె మటాసె

  • @bharath508
    @bharath508 2 роки тому +2

    bro, Russia only president ni matrame satruvu ga chusindi kabatti, chusi adugulu vesthandi, ade ukraine shatruvu ga anukuninte 24hours lo ipoyindu

  • @jaganmohankasula7651
    @jaganmohankasula7651 2 роки тому

    Jp Gariki friends leru kavachu

  • @sivareddykandula1915
    @sivareddykandula1915 2 роки тому +1

    So... Okkasari only bharath ma students andaru safe ante ... Two days lo soviout unione avutundi

  • @sridharkalki2249
    @sridharkalki2249 2 роки тому +2

    I want usssr

  • @shankarrao6887
    @shankarrao6887 2 роки тому +2

    JP is an encyclopedia.

  • @sridharkalki2249
    @sridharkalki2249 2 роки тому +4

    I support Russia

  • @AnilKumar-qv5sj
    @AnilKumar-qv5sj 2 роки тому +6

    anchor don't have any basic understanding of international knowledge, only for beauty purpose u guys kept her

  • @learningtips7263
    @learningtips7263 2 роки тому

    He is America supporter

  • @jaihind11
    @jaihind11 2 роки тому +7

    ఆయన మాటలు అర్థం కావాలంటే ఒక స్థాయి ఉండాలి.ఇక్కడ కూడా సినిమా భాషలో రాస్తున్న సోదరుల మీద జాలి కలుగుతుంది.

  • @monanethi503
    @monanethi503 2 роки тому +1

    బొట్టు మిస్సింగ్ లక్ష్మీగారూ.. 😷

    • @myaim645
      @myaim645 2 роки тому

      అది మొన్ననే మరకలలోనో,గొర్రెలలోనో చేరింది.

  • @jaganmohankasula7651
    @jaganmohankasula7651 2 роки тому

    U r American like mindset person

  • @kalyanidivakar
    @kalyanidivakar 2 роки тому

    Kashmir people also want independence, do you want give? Not only people's oponion, there are also many strategic issues involved in it, it is not plain as it appears

  • @ravikumarkalapala4380
    @ravikumarkalapala4380 2 роки тому

    చాలా మంచి విశ్లేషణ చేశారు

  • @shankarrao6887
    @shankarrao6887 2 роки тому +4

    Laxmi best journalist. Best analysis by JP. But Putin taken wrong step.

  • @chirrasrinivasareddy5659
    @chirrasrinivasareddy5659 2 роки тому +1

    JP Garu Mana Telugu Rashtra Raja Ki Yaanai Russian Pi chupinchu chunara dhiniki Karana Mahina America ne Ami annaru endhuku

  • @becomeabillionaire3612
    @becomeabillionaire3612 2 роки тому +2

    ఉక్రెయిన్ రష్యా కీ వుచ్చ పోయిస్తుంది 👍👍👍👍👍👍

  • @becomeabillionaire3612
    @becomeabillionaire3612 2 роки тому

    Rassia down down

  • @pravnSsp...
    @pravnSsp... 2 роки тому

    పాకిస్తాన్ నుంచి బంగ్లదేష్ నీ విడతియ్యల్సిన అవసరం భారత్ కి ఎం వచ్చింది...
    పాక్ & బంగ్లదేశ్ కలిసుంటే మనకేంటి నష్టం..
    అంటే యుద్ధం చేసిన ఇందిరాగాంధీనీ నియంత అంటారా... sir అది దేశంకోసం కొన్ని కటిన నిర్ణయాలు తీసుకోవాలి..

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 2 роки тому +1

    Basically USSR unnappudu vaalla ARMY & YUDDHA SAMPADHA ANTHA UKRAINE LONE CENTRALISE AYYI UNDEDHI. UKRAINE LO FEW CITIES RESTRICTED ) GAA UNDEVI. ( ONLY ARMY WILL ALLOWED INTO THAT ) ANDHUVALLANE UKRAINE PEOPLE LO AA COMMITTMENT YEKKUVA COUNTRY ANTE.

  • @trcrao5993
    @trcrao5993 2 роки тому

    Jp garivi gaali matalu, yevvaru pakkana pamuni phencharu,

  • @becomeabillionaire3612
    @becomeabillionaire3612 2 роки тому +8

    గెలుపు ఓటమి పక్కకి పెడితే ఉక్రెయిన్ presidant ఉచ్చ పోయిస్తున్నడు. 💪💪💪💪💪

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 2 роки тому

    Sir no difference between Russia and china is it correct sir?

    • @rajamonivenkatesh5067
      @rajamonivenkatesh5067 2 роки тому

      DONT forgot Russia no.of times support INDIA..even Ukraine not support in Kashmir issue...pls try now full story. why INDIA not supporting Ukraine.

  • @Nani-sw7pc
    @Nani-sw7pc 2 роки тому

    Adupu agnalo undalane uddesam unnatlaite Ukraine ni edaganinchevare kaadeh. Indulo lotuga parisheelinchalandi. Security issues valla bayam tho chese pane Russia chestundanukovochu kada.

  • @lovekush9103
    @lovekush9103 2 роки тому

    Pertol pipe go through Ukraine from RUSSIA to EUROPE

  • @patrudupilla4064
    @patrudupilla4064 2 роки тому

    Puthin,mata vinaka pothe anubombu vesatnu ani bedirinchind kada ?

  • @pravallikae9151
    @pravallikae9151 2 роки тому

    Ukraine followed Nehru logic.
    So invaded by Russia.
    Peace will be implemented, if you are strong enough to counter

  • @sridharkalki2249
    @sridharkalki2249 2 роки тому +3

    Jelnski bad man

    • @vijayakumar-ls2ms
      @vijayakumar-ls2ms 2 роки тому

      China Pak nunchi vachi india ni occupy chestunte fight chesthunna modi kooda bad avtada hero avtada

  • @thirupaluthiru6533
    @thirupaluthiru6533 2 роки тому

    Not satisfied explanation

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 роки тому

    Vislationa purthi vedeo pattendi

  • @thirupaluthiru6533
    @thirupaluthiru6533 2 роки тому

    Not satisfied

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 2 роки тому

    Ukraine lo 70 saatham Russians vunte
    Islam desham Ani yendhuku pilusthaaru?
    Nijamga Islam aadheenamlo Ukraine vunte
    Adhi thappu.
    Russians kshathriyulu, mana Bharath Loni naayakula lekka
    Golloodi gosikuddalu kaadhu.
    Ukraine oka desham kaanappudu, 70 saatham Russians vunte,. Russians la poraatam thappu kaadhu.
    Russians bhuumi thirigi theesukovatam vaari dharma,
    Bharath lo vunna gosigudda naayakula leekka. Vadhulu KOVATAM ADHARMAM.
    AHIMSA PARAMO DHARMA,
    DHARMAHA HIMSA TATHAI VACHA
    MAHABHARATH LO KRISHNA BHAGAVAN
    CHEPPINA VAAKYAM.

  • @BalaKrishna-gm3tx
    @BalaKrishna-gm3tx 2 роки тому +1

    JP cheppedi sollu.vileshana kadu.Edo cheputadu .yevariki ardham kadu.sramichadu.kurchoni thinevadu analysis cheyaledu.
    Money annadi manishi ki avasararame ledu.ee sodi valana
    Ajnanam tappa emii radu.

  • @sivareddykandula1915
    @sivareddykandula1915 2 роки тому

    Kevalam Indian students kosam Russia army venakki taggi weapons tagalapettukovadam vadiliveyam jarugutundi

  • @zeroinformate9613
    @zeroinformate9613 2 роки тому

    Eeyanedo vintaga matdatadu...
    Simplega ardamvudi Russ
    Orkovay

  • @durganagothi6703
    @durganagothi6703 2 роки тому

    nakokati ardham ayyindi.... news anchor gariki emi ardham kaaledani. :)

  • @bojjalazaru8361
    @bojjalazaru8361 2 роки тому

    cpi party member Jaya prakash

  • @arjunpotla2992
    @arjunpotla2992 2 роки тому +3

    Jayaprakash am anna thopa...am telusu Putin gurenchi....I support this war....anta dare unte Pakistan akramenchukunna India place kosam Pak meda war cheyandi....chetakani matalu chepakandi

    • @becomeabillionaire3612
      @becomeabillionaire3612 2 роки тому

      Amayaka janalanu champi deshaalanu aakraminchukovadam dare ha bro .....manallo evaraina chasthe as badha thelusthundhi.... Dare anta dare

  • @myaim645
    @myaim645 2 роки тому +3

    ఈడో ఇశ్లేషకుడు

  • @muralimohanraotadi9568
    @muralimohanraotadi9568 2 роки тому

    పు

  • @bharath508
    @bharath508 2 роки тому

    Jp half knowledge....bro, Russia only president ni matrame satruvu ga chusindi kabatti, chusi adugulu vesthandi, ade ukraine shatruvu ga anukuninte 24hours lo ipoyindu

    • @becomeabillionaire3612
      @becomeabillionaire3612 2 роки тому

      అదే బ్రో బెలెన్స్కీ ని చూసి వుచ్చాపోసుకుంటుంది

  • @nagachanderraoammannagari6848
    @nagachanderraoammannagari6848 2 роки тому

    Atmavishvasam kadu Ukrainian kanda kavaram

  • @becomeabillionaire3612
    @becomeabillionaire3612 2 роки тому +1

    బలానికి భయపడేవారు మాత్రమే రష్యా కి సపోర్టు చేస్తారు

  • @bachamgarisrinivas2583
    @bachamgarisrinivas2583 2 роки тому

    Naato vistarananu samardhistunnara

  • @sridharkalki2249
    @sridharkalki2249 2 роки тому

    Russia take nuclear weapons use under take Ukraine

  • @shobharani1101
    @shobharani1101 2 роки тому

    America yenni thappulu chesina yevaru matladaru,prapanchaniki rasya kante amerikane danger.nato dhalaladhi akraminchatam kadha

  • @sridharkalki2249
    @sridharkalki2249 2 роки тому +1

    Putin carract

  • @rameshedukulla6493
    @rameshedukulla6493 2 роки тому

    Puthin is correct

  • @sivareddykandula1915
    @sivareddykandula1915 2 роки тому

    Puthin Ki vanukukadura...students kosam russian army silent ga undi..India china pak students ni ukraine army human shield ga vadukuntundi..

  • @thotasrinivas9927
    @thotasrinivas9927 2 роки тому

    Asalu ee news anchor Lakshmi ki konchem kuda vishaya parigyan ledu, asalu em questions adugithunnav thalli

  • @swamyarava728
    @swamyarava728 2 роки тому +1

    Bankrupt intellectual.

  • @PrinceVenkat
    @PrinceVenkat 2 роки тому

    Anekanga veela channels ku funds usa nunchi vasthunayi anukunta always Putin dhey tappu annatu matladuthunnaru ee war ku moola Karanam evaru Ani andhariki telusu kaani vaatigurichi matladaru luchagalu

  • @TheTASHu
    @TheTASHu 2 роки тому

    The worst news reader ,pls read something before presenting news

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 2 роки тому +2

    పుతిన్‌గాడు పచ్చి నియంత. అమెరికా ఎన్నికల్లో కూడా ట్రంప్‌ గెలవడానికి, 2019 లో భారత్‌ లోజరిగిన ఎన్నికల్లో పుతిన్‌ పాత్రవునట్టు ఆరోపణలున్నాయి.

    • @myaim645
      @myaim645 2 роки тому +9

      నువ్వో పిచ్చి గొర్రివి. నువ్విలా తయారవడానికి కారణం బైబిల్ దేవుడు.

    • @krishnachaitanya8590
      @krishnachaitanya8590 2 роки тому +3

      😆😆😆 em matladatunnav talli!?

    • @BalaKrishna-gm3tx
      @BalaKrishna-gm3tx 2 роки тому +2

      Sollu.telusuko nijam.

    • @satyaallidona
      @satyaallidona 2 роки тому

      మోడీ ప్రధాని అయ్యాక మనమందరం హాయిగా ఉన్నాము.