Acting = 100% Editing = 100% framing = 100% blocking = 100% flow of story = 100% Communication = 100% Cinematography = 70% Creativity = 100% Screenwriting = 100% Sound over visuals = 100% Time management = 100% Lighting = 100% Production design = 100% Camera techniques = 90% Developed storyboards = 100% Emotional wisdom = 100% Multitasking = 100% Background Music = 100% Technical expertise = 30% Creative awareness = 100% Taking initiative = 100% Networking skills = 50% Organizational skills = 100% As i said earlier, these scripts are far better than watching movies on theatres. Wish you all the best guys !
మై.విలేజ్ షో టీంలో అంజి.మామ లేకుండా ఉంటే ఆవెలితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అంజి మామ మీరు ప్రతి వీడియోలో తప్పనిసరి గా ఉండాలి ఆల్ ది బెస్ట్ మై విలేజ్ షో టిం 🎉🎉
గంగవ్వ తల్లి రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క జాతర మరియు ఎద్దుల బండి బయలుదేరేటప్పుడు సంవత్సరానికి ఒకసారి అని అన్నావు కాదు రెండు సంవత్సరాల ఒక్కసారి తల్లి దగ్గరికి వస్తాము అని అనవలసి ఉంది
Acting = 100%
Editing = 100%
framing = 100%
blocking = 100%
flow of story = 100%
Communication = 100%
Cinematography = 70%
Creativity = 100%
Screenwriting = 100%
Sound over visuals = 100%
Time management = 100%
Lighting = 100%
Production design = 100%
Camera techniques = 90%
Developed storyboards = 100%
Emotional wisdom = 100%
Multitasking = 100%
Background Music = 100%
Technical expertise = 30%
Creative awareness = 100%
Taking initiative = 100%
Networking skills = 50%
Organizational skills = 100%
As i said earlier, these scripts are far better than watching movies on theatres. Wish you all the best guys !
వన దేవతలు సమ్మక్క, సారలక్కల కి ముక్కోటి వందనాలు🙏🙏🙏
చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.వీడియో సూపర్ గా ఉంది.
భాగ చూపించారు, సమ్మక్క సారక్క జాతర వెళ్ళే భక్తులు అందరూ జాగ్రత గా వెళ్లి రావాలని కోరుకుంటున్నాను.
ua-cam.com/video/_csARHbOxvw/v-deo.htmlsi=MXgK0aWn8XGKEwMa🙏🙏🙏
😂
నిజమైన, తెలంగాన పదాలు అవ్వ - అయ్య, అవ్వ - బాపు, అవ్వ - నయిన్న 🙏🙏🙏🙏
రాజు అన్నా లేని లోటు కనపడింది.మొత్తానికి సూపర్ ఉంది వీడియో
ua-cam.com/video/_csARHbOxvw/v-deo.htmlsi=HZqtAKj57L3__UGK🙏
వీడియో చేశారు బాగుంది కనీ మేడారం జాతర చూపిస్తే చాలా బాగుండు
సమ్మక్క సారక్క తల్లికి జై సూపర్ వీడియో చాలా చాలా బాగుంది 👌👌👌👌
కచ్చురం అనే పదం తెలిసిన వాళ్ళు లైక్ కొట్టండి
కాన్సెప్ట్ బాగుంది జై సమ్మక్క సారక్క
Jai sammavva saravva
Super ga chupincharu nijamga old days ila ne vellevallam andaru eddula bandla mida vellam full enjoy..
Channel ki tqu
మై.విలేజ్ షో టీంలో అంజి.మామ లేకుండా ఉంటే ఆవెలితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అంజి మామ మీరు ప్రతి వీడియోలో తప్పనిసరి గా ఉండాలి ఆల్ ది బెస్ట్ మై విలేజ్ షో టిం 🎉🎉
విలేజ్ వైఫ్ అండ్ విలేజ్ వాతావరణం చాలా అందంగా అద్భుతంగా చూపిస్తారు ఇంకా మీ వీడియోస్ అయితే సూపర్ ఉంటాయండి అన్ని ఆల్
కచరానీకి కఫూ ఎదీ కఫూవుంట్టె బాగుంటుంది సరే విడియో సూపర్ 🎉🎉🎉❤❤ సమ్మక్కసరాక్కకూ🙏🙏🙏
Kachuram ante endi bro
Edla bandi
Chala bagundi video... jai sammakka sarakka thalli key❤
Super video. Jai sammakka saarakka thalli 🙏🚩🥰🥰😍😍
Maa villageshow antene superrrrrrrrr😊😊😊video superrrrrrr😊😊😃😃😃😃😃😃😃👍👍👍👍
🐄🐃🐂 Papam 😭😭😭😭 so sad how many peoples sitting travel long😭😔
Goosebumps ochinay anna❤
Nenu poina 140 kms 3 times completed in maha jathra padha yatra jai samkka sarlmma 🙏💝💝🙏🙏🙏🙏 Manchiral to medarm
Chala baga chupincharu video.jai sammakka sarakkakk🙏
Makukuda adla bondhi akalani vundhi melagha enjoy chailini vundhi
What a life ,enjoy bros
First time goosebumps 16:43
While watching a video 🎉❤
Back to basics superb
తాగి పడుకున్న వ్యక్తి మళ్ళీ కనిపించాలే 😅😅😅😅
Inthaki jathara ki poina sari poka paye .I sari aina po thara.Anil pampu. Vedio bagundi. 👏👏👏👏👏👏👏
Goosebumps ❤❤😢😮
👌కంటిన్యూ సెకండ్ పార్ట్...👍
Pulli editeding super anna 🥰❤😂
❤
@@ChakaliBhulakshmi tq
పులి అండ్ అబ్బాయి ప్రత్యక్షం kada super
Medaram jatara ante mi old video super untadhi
అన్న ఈ వీడియో చూసాక సమ్మక్క సారక్క జాతర చూడాలని వుంది.
Abba mi video s kosam chustu untam mirandaru anna maku chala estam❤❤❤
Old memories gurthu...vachinayi
Super goys
Super anil kante anna direction
Thirumal & akshara super Jodi 💞💞💞❤
సూపర్ వీడియో బాగుంది
All viewer's Team members 😮😮😮😮😮😮 best performance all' superB superrrrrrrrrr congratulations 👏. Happy MedaRam festival 😮😮
Love from Nandyal, ANDHRA. Unbelievable this time !! We are on the way with sopathigaallu for first time
Super my village show అంజి మామ సూపర్
ముగింపు ఎలా ఉంటదో అనుకున్న కానీ బ్రహ్మాండం గా ఉంది
శుభ ఫలితాల శుభాకాంక్షల 🎉🙏🙏
జై సమక్క సరక్కా 🙏🙇♂️🚩⚘
Congratulations gangavva 800K🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🏼🙏🏼🌹🥥🥥సమ్మక్క సారక్క కోటి వందనాలు🌹💐😮🙏🏼
Ma ఊరి lo ఎడ్ల బండి అంటారు,
super gangavva acting realitic ga undi 😢❤❤❤❤
Sammakka Saralamma Ki Jai 🙏🙏🙏
E Sagam Sagam coverage kakunda full coverage video petandi
ఎద్దుల బండి ప్రయాణం సూపర్
Part 2waiting
నేను అంజి మామ ఫ్యాన్స్ నేను సింగపూర్ లో ఉంటా❤❤❤❤
Manchi message icharuuu👍👍👍👌👌👌👌
చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి❤
Chandhu Anna comedy timing super
Via Parkal, Gudepad To Medaram Exlent Super Roads
నేను మూడు రోజుల క్రితం పోయి వచ్చిన పుల్ పబ్లిక్ అమ్మ వర్ల దర్శనం మంచిగా అయ్యింది. Hi Anji mama
Anji Anna Super ❤❤
Enkokodu kuda miss aaindu last ending lo lefu
తాగినవాన్ని వదిలేసి వెళ్లిపోయారు 😮😮😮
Girl is very natural 👌👌
Stay connected brother 🎉🎉
We want anil, raju, anjanna, gangavva, chandu, shivanna in one video.. How many of u want them??????
Animation bagundhi anil anna try cheyandi inka , my village show mark miss avuthundhi 😢
సూపర్ ఉంది సమ్మక్క తల్లి సారక్క తల్లి 🙏🙏🙏
Super singer super singer 😅😂😅
సూపర్
Ohm sri maathreya namaha, Jai sammakka saaralamma🙏🙏
ఈసారన్నా మీ ప్రయాణం జాతర వరకు సాగుతుంది కావచ్చు అనుకున్న కానీ నిరాశ
Anji mama sammakka sarakka temple ki jathara time lo kakunda vidiga vellochaa. Chepandi plzzz
Gangavva , anji mama, anil andharu baaga connect ayyaru
Jai Sammakka sarakka thalli🙏🙏
My village show vallatho selfie teesukovalani na korika ❤
❤❤❤❤super video 👍
Bheeranna panduga oka vlog pettannadi annaya... ❤
Aa pilla manchigundi maawa❤❤
Super only thindi thagudukosam poyyevallaki budhhi vasthadhi,
Jai Sammakka Sarakka thalli
Super video ❤
New video upload thank you Anna 🔥🔥
Peddha plan a undhiga 😂😂😂
Manitlanta manushala lekka anipisthundhi mimmalni andharini chusthunte❤❤❤❤
I love you 💖💖💖💕💕💕💕💖
Good morning from mumbai
Superrrr ❤
Chandhu Anna nvu unta video lo adhi black buster nka
First like love from nalgonda ❤
super aodareke mache message echearu jataravellivallke moneche message 👍❤️
సమ్మక్క సారక్క 🙏🙏🙏 17:07
Big fan anji mama
Jai Telangana ❤❤
Sammakka, sarakka Jay medaram🎉🎉🎉❤
గంగవ్వ తల్లి రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క జాతర మరియు ఎద్దుల బండి బయలుదేరేటప్పుడు సంవత్సరానికి ఒకసారి అని అన్నావు కాదు రెండు సంవత్సరాల ఒక్కసారి తల్లి దగ్గరికి వస్తాము అని అనవలసి ఉంది
Super ❤
Jai sammakka sarakka Gangavva super❤🎉
ఆర్డీటీ జీఎఫ్డీ
Jai mata Di 🌹🌹🙏🙏 very nic video
Anji మామ ❤❤
Superrr anna
Jai Samakka Sarakka thalli ki Jai 🙏🙏🙏
Ammai super❤❤❤
Anna manchi series plan cheyandi