నమస్కారం రవిశాస్త్రి గారు ఎందరో అవధూతలు , యోగి పుంగవులు , మహర్షులు, మహానుభావులను, వారు నడయాడిన ప్రాంతాలను మీరు సందర్శించి, జ్ఞానబోధలో భాగంగా విశేషాలను మాకు పరిచయం చేస్తూ ఉంటారు. మీ యొక్క కృషి ప్రశంసనీయమైనది. ధన్యవాదములు.. ఓం శ్రీ గురుభ్యోనమః
అమ్మ వాడిన వస్తువులని, దుస్తులను గానీ మరే ఇతర వస్తువులను గానీ జాగర్తగా ఒక గ్లాస్ బాక్స్ లో గానీ లేదా గ్లాస్ అల్మరా లో గానీ భద్రపరచి , భక్తుల సందర్శనార్థం జాగర్త పరిస్తే భావి తరాలకు అందించిన వారము అవుతాము.
Hiii Ravishastrigaru Bagunnara. 1. PMC 2. VMC 3.VEGITERIAN TV 4. DIVYA BABAJI SUSHMNA KRIYA YOGA 5. HEALTH TREE 6. SUSHMNA INNER VOICE Ila cheppukuntu pote chala channels Meditation gurinchi videos chestunnaru. Na doubt entante andariki anubavavalu vastunnai antunnaru avi kuda asal nammela levu. Examples ki okkaru naku Sai baba kanipincharu antaru okkaru Lord shiva okkaru Hanuman okkaru Mahavatar babaji okkaru Sri Ramudu Ila cheppukuntu pote chalane unnai. Asal nijamga Meditation lo ala kanipistara....?
అమ్మ అమృత సూక్తులు 1) తాను మసి అవ్వడమే తత్త్వమసి. 2) అహం చస్తే బ్రహ్మమే. 3) రాముడు, కృష్ణుడు అన్నీ నామాల ముద్ద అయినదే విభూతి. 4) మృత్యువుని తినేది రామనామమే. 5) కోపం వస్తే నీళ్ళమీద గీతలాగా ఉండాలి కానీ ఎక్కువ సేపు ఉండకూడదు. 6) గురువు అనేవారు దారి చూపిస్తారు, ఆ దారిన నడచి గమ్యం చేరవలసింది నువ్వే. 7) పాడు పెట్టందే కాయెట్టావత్తదే? 8) ఆత్మ జ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే సాధన అంటే దుక్కి దున్నాలి. 9) రామ రామ అంటూ కూర్చో - మనస్సు తిరిగి వేరే దారిలేక అదే నిలుస్తుంది. 10) ధ్యానం బంగారు ముద్ద వంటిది, ధ్యానానికి మించినది. ఏదీ లేదు. 11) మన నీడ పడేంత మేర తప్ప దృష్టి పైకి పోనీయకూడదు. 12) కన్ను పెద్ద గుమ్మం, నోరు దొడ్డి గుమ్మం. 13) యోగం లేని జీవితమంతా తప్పే! 14) తిరిగితే తిప్పలు - కూర్చుంటే కుప్పలు. 15) కాయలు కాయని చెట్టు క్రింద కూర్చోవాలి. 16) భగవంతుని గురించి వినడం కూర అంత వినాలి. - ధ్యానం అన్నమంత 17) ఏసూ, రాముడు వేరు కాదు. 18) ఓర్పు ఉండాలి - ఓర్పే దేవుడు. 19) ఇది “నేను” కాదు - ఇది “నేను” కాదు - అనుకుంటూ పోతే చివరకు మిగిలినదే నేను, ఆ “నేనే” భగవంతుడు. 20) ఇది ఇక రాదు - ఇక జన్మకు రాదు. 21) ఇక్కడకు వచ్చాక కూడా ఖర్మ ఎక్కడుంది?
అయ్యా, మీకో చిన్న విన్నపం. మనం భోజనం చేసేటప్పుడు కూడా ఆ భోజనాన్ని ఆస్వాదిస్తూ తినాలి, లేకుంటే ఒంటికి పట్టదు అంటారు పెద్దలు. అలానే దేవుళ్ళ నయినా, అవదూతలనాయినా మనస్సు కేంద్రీకృతం చేసుకుని పూజించాలి.అప్పుడే మనకు జ్ఞానోదయం అవుతుంది. అన్నీ సమకూరుతాయి.
రవిశాస్త్రిగారికి నమస్కారములు
చివటం అమ్మగారి సమాధిమందిరము అమ్మవిగ్రహము, అమ్మవాడిన బిక్షాపాత్ర, ఇతరవస్తువులు, రామాలయం, అమ్మ భక్తురాలైన లక్ష్మమ్మ,రాణిగోపాలకృష్ణగారు,ఇతర భక్తులు సందేశములు చాలాబాగుంది.
అహం చస్తే అంతా బ్రహ్మమే
తాను మసి అవ్వడమే తత్వమసి
రామరామ అనండి.
💐💐💐💐💐💐💐💐💐💐
నమస్కారం రవిశాస్త్రి గారు ఎందరో అవధూతలు , యోగి పుంగవులు , మహర్షులు, మహానుభావులను, వారు నడయాడిన ప్రాంతాలను మీరు సందర్శించి, జ్ఞానబోధలో భాగంగా విశేషాలను మాకు పరిచయం చేస్తూ ఉంటారు. మీ యొక్క కృషి ప్రశంసనీయమైనది. ధన్యవాదములు.. ఓం శ్రీ గురుభ్యోనమః
అద్భుతమైన వీడియో. అందరూ తప్పక వీక్షించాలి.
*తిరిగి తే తిప్పలు.కూర్చుంటే కుప్పలు.*
💐బ్రహ్మచారి ప్రసన్నచైతన్య, హైదరాబాద్💐
🙏పూజ్యశ్రీ చివటం అమ్మ దివ్య చరణములకు అభివందనములు!🏵
అమ్మ యొక్క ప్రేమలో తదాత్మమ పొందుదాం. జన్మరాహిత్యాన్ని పొందుదాం.
తిరిగితే అంటే మరు జన్మలు
కూర్చుంటే అంటే మోక్షం అని ఇక్కడ
అర్దం చేసుకోవాలి మనం!!!!?!
Narayana narayana
🙏🙏🙏 eppudu chudani avaduthala gurunchi theliya chesthnandhuku dhanyavadhalu 🙏🙏 sree gurubhoyo namaha
అమ్మ వాడిన వస్తువులని, దుస్తులను గానీ మరే ఇతర వస్తువులను గానీ జాగర్తగా ఒక గ్లాస్ బాక్స్ లో గానీ లేదా గ్లాస్ అల్మరా లో గానీ భద్రపరచి , భక్తుల సందర్శనార్థం జాగర్త పరిస్తే భావి తరాలకు అందించిన వారము అవుతాము.
చివటం అమ్మ దివ్య పాదపద్మములకు నమస్సుమాంజలి 💐💐💐🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻
MRS hari mee niravi channel andinchy prati veediyo okka aani mutyam. Ammgurinchi chalabaga parichyam chydaru 🙏 Tq 🙏
Rama, Rama, Rama
Hi sir,,,,thanks alot to you and your niravi tv channel sir
శ్రీ దత్త శరణం మమ🙏💐🍎
Sri rama
Jaya Rama jaya Rama
Jaya jaya Rama
Jaya rama jaya Rama
"SHRI RAVI GAARU YOUR WORK IS EXPLICITLY WONDERFUL"
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Video chustu dyanam cheste yentho prashanthamga vundi 🙏🙏🙏
Excellent sir,🙏
శ్రీ రామ శ్రీ రామ.............
Hi sir very very good and important video sir,,,to all PYRAMID masters,kindly watch this ravisastry sir ,,,Nirravi
Chala Bagundi Amma Darshanam chala Adrustam RaviSastry garu
Jai Shri Ram
Thank you sir Ravi sastry garu
Amma amme anthe iam example
Rvigariki namsumanjalulu.ennadu dorakani Maha bhagyanni maaku prasadincharu..thank u sir
adhbhutam
Chala thanks andi... 🙏🙏
జై gurudeva
జై సాయి మాస్టర్
🙏🙏🙏
Ama.karuna.murthi.
Hiii Ravishastrigaru Bagunnara.
1. PMC
2. VMC
3.VEGITERIAN TV
4. DIVYA BABAJI SUSHMNA KRIYA YOGA
5. HEALTH TREE
6. SUSHMNA INNER VOICE
Ila cheppukuntu pote chala channels Meditation gurinchi videos chestunnaru.
Na doubt entante andariki anubavavalu vastunnai antunnaru avi kuda asal nammela levu.
Examples ki okkaru naku Sai baba kanipincharu antaru okkaru Lord shiva okkaru Hanuman okkaru Mahavatar babaji okkaru Sri Ramudu Ila cheppukuntu pote chalane unnai. Asal nijamga Meditation lo ala kanipistara....?
Super super Master
🙏🙏
పుస్తకాలు సరిగా మెయింటైన్ చేయలేదు అలాంటి పుస్తకాలు దొరకడం అదృష్టం రవిగారు వాటిని Xerox చేయిదామా
Jai sai master 🙏
అమ్మ నమ స్త్. శివ్ వో హ o
❤❤❤❤
amma
దయచేసి అమ్మ మందిరం నెంబర్ ఇవ్వగలరు
🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma mere bhaiya raghu ko leke aana padega please maate 🎉
Ravishastrigaru me office ekkadundi sir and me contact details kuda share cheyara sir please
🙏🙏🙏💐💐💐🙏
అలానే చేతులతో స్పృశిస్తే అవి కీర్నావస్థలోకి వెళ్లిపోయే ప్రమాదం వుంది.
రవి shastrigaru me phone no please
Ravi sasthry..... chembulu...peetalu...muntalu ..avi kadu chudavalasindhi, Amma yemcheppevalu yenta premani panchevaaru yemi acharincha mani cheppe varu adhi cheppali prekshakulaku.
అమ్మ అమృత సూక్తులు
1) తాను మసి అవ్వడమే తత్త్వమసి.
2) అహం చస్తే బ్రహ్మమే.
3) రాముడు, కృష్ణుడు అన్నీ నామాల ముద్ద అయినదే విభూతి.
4) మృత్యువుని తినేది రామనామమే.
5) కోపం వస్తే నీళ్ళమీద గీతలాగా ఉండాలి కానీ ఎక్కువ సేపు ఉండకూడదు.
6) గురువు అనేవారు దారి చూపిస్తారు, ఆ దారిన నడచి గమ్యం చేరవలసింది నువ్వే.
7) పాడు పెట్టందే కాయెట్టావత్తదే?
8) ఆత్మ జ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే సాధన అంటే దుక్కి దున్నాలి.
9) రామ రామ అంటూ కూర్చో - మనస్సు తిరిగి వేరే దారిలేక అదే నిలుస్తుంది.
10) ధ్యానం బంగారు ముద్ద వంటిది, ధ్యానానికి మించినది. ఏదీ లేదు.
11) మన నీడ పడేంత మేర తప్ప దృష్టి పైకి పోనీయకూడదు.
12) కన్ను పెద్ద గుమ్మం, నోరు దొడ్డి గుమ్మం.
13) యోగం లేని జీవితమంతా తప్పే!
14) తిరిగితే తిప్పలు - కూర్చుంటే కుప్పలు.
15) కాయలు కాయని చెట్టు క్రింద కూర్చోవాలి.
16) భగవంతుని గురించి వినడం కూర అంత వినాలి. - ధ్యానం అన్నమంత
17) ఏసూ, రాముడు వేరు కాదు.
18) ఓర్పు ఉండాలి - ఓర్పే దేవుడు.
19) ఇది “నేను” కాదు - ఇది “నేను” కాదు - అనుకుంటూ పోతే చివరకు మిగిలినదే నేను, ఆ “నేనే” భగవంతుడు.
20) ఇది ఇక రాదు - ఇక జన్మకు రాదు.
21) ఇక్కడకు వచ్చాక కూడా ఖర్మ ఎక్కడుంది?
విత్తనం కాల్చితే మొలకేత్తదు
అలాగే కర్మలు కూడా కాల్చాలి!!!!!!
ఈ అవధూతాలు జనాల్ని ఉద్దరిస్తారా. ఎందరిని మొక్కిన నా ఆర్థిక సమస్యలు తిరడంలేదు విసుగు వచ్చింది దేవుడు ఉన్నాడా, లేక మన భ్రమ
చివటం అమ్మ సమాది మందిరం దర్శించు కొండి 100/ మీకు మంచి జరుగుతుంది
Naku Ala ne anipisthadi
అయ్యా, మీకో చిన్న విన్నపం. మనం భోజనం చేసేటప్పుడు కూడా ఆ భోజనాన్ని ఆస్వాదిస్తూ తినాలి, లేకుంటే ఒంటికి పట్టదు అంటారు పెద్దలు. అలానే దేవుళ్ళ నయినా, అవదూతలనాయినా మనస్సు కేంద్రీకృతం చేసుకుని పూజించాలి.అప్పుడే మనకు జ్ఞానోదయం అవుతుంది. అన్నీ సమకూరుతాయి.
నీ కర్మ పలం అలా వుంటే ఏ దేవుడు అయిన ఏమి చేస్తాడు నీవు నీ మనసు దేవుని ముందు నిలిపితే ఏదో ఒక రోజు నిన్ను కరుణిస్తాడు
దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. మీ దృష్టిలో ఏది మంచిదో అది అయ్యి ఉండకపోవచ్చు
Jai Sai Master 🙏🏻
🙏🙏🙏
Jai sai master
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏