Ennenno Janmala Song | Harshini & Ashrith Raghava Performance | Padutha Theeyaga | 6th November 2022

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2022
  • #paduthatheeyaga #telugushow #etvwin
    Harshini and Ashrith Raghava charm viewers by singing the Ennenno Janmala song and enchant everyone with their vocals.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Розваги

КОМЕНТАРІ • 57

  • @janardhanrao3238
    @janardhanrao3238 Рік тому +7

    ఎన్నెన్నో జన్మల బంధం… నీదీ నాదీ
    ఎన్నటికీ మాయని మమత… నాదీ నీదీ
    ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను…
    ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను…
    ఎన్నెన్నో జన్మల బంధం… నీదీ నాదీ
    ఎన్నటికీ మాయని మమత… నాదీ నీదీ
    పున్నమి వెన్నెలలోన పొంగును కడలీ
    నిన్నే చూసిన వేళా… నిండును చెలిమి
    ఓహో హో హో… నువ్వు కడలివైతే… నే నదిగా మారి
    చిందులు వేసి వేసి నిన్ను… చేరనా చేరనా చేరనా…
    ఎన్నెన్నో జన్మల బంధం… నీదీ నాదీ
    ఎన్నటికీ మాయని మమత… నాదీ నీదీ
    విరిసిన కుసుమము నీవై మురిపించేవు…
    తావిని నేనై నిన్ను పెనవేసెను…
    ఓహో హో హో… మేఘము నీవై… నెమలిని నేనై
    ఆశతో నిన్ను చూసి చూసి… ఆడనా ఆడనా ఆడనా…
    ఎన్నెన్నో జన్మల బంధం… నీదీ నాదీ
    ఎన్నటికీ మాయని మమత… నాదీ నీదీ
    ఆ… ఆ… ఒ… హో… ఆ హా… ఆ ఆ
    కోటి జన్మలకైనా కోరేదొకటే…
    నాలో సగమై ఎపూడూ… నేనుండాలి
    ఓహో హో హో… నీవున్న వేళా… ఆ స్వర్గమేలా
    ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ ఉండనీ ఉండనీ…
    ఎన్నెన్నో జన్మల బంధం… నీదీ నాదీ
    ఎన్నటికీ… ఎన్నటికీ… మాయని మమత… నాదీ నీదీ
    ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను…
    ఆ హా హా హా హా… ఓ హో హో హో…

  • @gurujimy2540
    @gurujimy2540 Рік тому +20

    ఒక బలపం మరో బలపానికి తోడై, పలకను అద్భుతంగా దిద్దాయి.

  • @radharanitelikicherla7705
    @radharanitelikicherla7705 Рік тому +8

    Expression pointout chesaraa Thalli 🙏🙏🙏 Superrr judgement 👌

  • @mohanraopasupulat1003
    @mohanraopasupulat1003 Рік тому +14

    Nice singing Harshini God bless you 👌

  • @kalpakamjandhyala5574
    @kalpakamjandhyala5574 Рік тому +12

    అద్భుతంగా పాడారు ఇద్దరూ వాళ్ళ శక్తికిమించి.

  • @mohinikalyanipeddapati4741
    @mohinikalyanipeddapati4741 Рік тому +5

    Chaala baaga paadav thalli... God bless you thalli.. Good support raghava

  • @sasibushan981
    @sasibushan981 Рік тому +35

    చాలా, చాలా, బాగా పాడారు ఇద్దరు 👌👌👌👋👋👋 గాడ్ బ్లెస్స్ యూ పిల్లలు 🙌🙌🙌.. 🥰

  • @shyamalamylapalli5834
    @shyamalamylapalli5834 Рік тому +8

    Harshini nee voice super good talent your all-round performance

  • @budiribhanu2275
    @budiribhanu2275 Рік тому +4

    Excellent kids wonderful good job keep it up

  • @Kitturaam
    @Kitturaam Рік тому +1

    ఆశ్రీత్ రాఘవ love you raa chinna ❤️❤️ superb singing raa చిన్నోడా

  • @chapalaanjaneyulu6922
    @chapalaanjaneyulu6922 Рік тому +2

    చాలా బాగా పాడారు ఇద్దరు సూపర్, చిన్న వయసులో కూడ 👌👌👌👌

  • @thipparapusridhar5543
    @thipparapusridhar5543 Рік тому +3

    Kirthana tharuvatha harsini super singer

  • @nayudusrinivas4278
    @nayudusrinivas4278 Рік тому +1

    Harshini. Your favourates is. So many. Somany. Your Singing. Is. Very Very. Beautiful And. Your. Voice. Is. So. Sweetnes. Jedges. Please. Give. Her. Good. Judgement. God blesyou. Harshini. Thalli . N.pujithasai. Rajahmundry

  • @Godshiva124
    @Godshiva124 Рік тому +2

    Harshini inka baga paadi finalki ravali good luck bangaram

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 Рік тому +1

    Iddarinee etthukuni abhinamdimchaalanipisthudi.All the best.Sreeramaraksha.

  • @pradeepdikkala5575
    @pradeepdikkala5575 Рік тому +7

    చాలా బాగా పాడారు...
    ఇద్దరూ...సూపర్...👌👌👌

  • @vinaykumarerroju8875
    @vinaykumarerroju8875 Рік тому +2

    Super good performance childrens

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 Рік тому +2

    వయసు కు మించిన గానం.చిరంజీవ, చిరంజీవ.శ్రీరామరక్ష.

  • @gundiahgundi230
    @gundiahgundi230 Рік тому +2

    Excellent performance God bless

  • @nagendrachari1275
    @nagendrachari1275 Рік тому +3

    అమ్మ చిట్టి తల్లి నువ్వు భవిష్యత్ లో మంచి గాయనివి అవుతావు ......... నీకు ఈవే నా అసిసులు. చిరంజీవి నువ్వు బాగా పడినవు మంచి గాయానివి అవ్వాలని కోరుకుంటున్న తధాస్తు...

  • @sekharram4479
    @sekharram4479 11 місяців тому +1

    Charan sir
    Maku SPB gurthu chestunnaru
    Thanks sir

  • @radhikayennam4194
    @radhikayennam4194 Рік тому +7

    Super performance Harshu. All the best for your next performance

  • @kondalaraomenda1833
    @kondalaraomenda1833 Рік тому +3

    Music quality super......... Good singing both of you.......

  • @anubanothu4842
    @anubanothu4842 Рік тому +1

    Super ra thalli

  • @radharanitelikicherla7705
    @radharanitelikicherla7705 Рік тому +10

    Excellent Thalliii 👌

  • @muniswamy3554
    @muniswamy3554 2 місяці тому

    Chala baga padaru. God bless you🙏🙏🙏

  • @mrperfectravi12
    @mrperfectravi12 8 місяців тому +1

    Harshini nv super maa

  • @srinukakara4045
    @srinukakara4045 Рік тому +3

    Super 👌👌

  • @sandhyanarendra481
    @sandhyanarendra481 Рік тому +1

    Both gave gud performance, nice singing harshini God bless u dear , ur giving ur best compared with others, to be Frank y judges r continuously going to point out u more cnt undst.All the best dear

  • @thammisathyanarayana8278
    @thammisathyanarayana8278 8 місяців тому +1

    Super

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t 3 місяці тому +1

    🥳🥳..

  • @ramanamurthydumpala5013
    @ramanamurthydumpala5013 2 місяці тому

    Very good singing

  • @dr.neelimabhaiyavarapu6898
    @dr.neelimabhaiyavarapu6898 Рік тому +2

    Nice singing Harshini God bless you talli and your winner etv Padutha theeyaga

  • @lakshmisivaraju3594
    @lakshmisivaraju3594 9 місяців тому +1

    ఆశ్శీసులు ఇద్దరికి

  • @sivaramkapila3234
    @sivaramkapila3234 Рік тому +1

    Great future for you both

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 Рік тому +4

    సునితా నిజంగా నీ బుద్ది పోనిచ్చావుగాదు పదకొండు సంవత్సరాల పిల్లల పైన అందులో మొదటినుండీ హర్షణిని పట్ల నీ కపటబుద్ది పోనిచ్చావుగాదు ఇది
    దుర్మార్గం .

  • @anjih8447
    @anjih8447 3 місяці тому

    👌👌👌👌❤❤🙌🙌

  • @narenare9432
    @narenare9432 Рік тому +1

    Nagaraj💯👌🤝💃👉🤗

  • @tps8107
    @tps8107 Рік тому +2

    హర్షినీ మిగిలిన రెండు రౌండ్స్ ఇంకా బాగా పాడాలి లేకుంటే ఫైనల్స్ కష్టమే ఇప్పటికైతే ఫైనల్స్ కి కీర్తన, సార్థక్ చెరినట్టే, హిమాంగి మూడో స్థానానికి గట్టిగా ట్రై చేస్తోంది ఇప్పటికి రెండు రౌండ్లు బాగా పాడింది.

  • @mukhyapranarao4926
    @mukhyapranarao4926 2 місяці тому

    సింగర్ సునీత కన్న హర్షిని గొంతు చాలా శ్రావ్యంగా ఉంది.

  • @Mahesh_village_boy
    @Mahesh_village_boy Рік тому +1

    Supar

  • @chelliboinakrishnaveni1842
    @chelliboinakrishnaveni1842 Рік тому +2

    Harshini your good talent singer ni meda Chala wrong comments chestunnaru judges enduku sir pillalanu disappoint chasatunaru harshini correctga Padinaa prakshakulaku tappu chupistunaru

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 Рік тому +4

    ఈ పిల్లలు 6గురు చక్కగా పాడు తున్నారు.కనుక అందరూ ఫైనల్ విజేతలుగా ప్రకటించండి.

  • @srinivasaraochindirala4455
    @srinivasaraochindirala4455 Рік тому +3

    Very difficulty for judges to select 1,2&3 among these kids

  • @yadagirisingajogi1557
    @yadagirisingajogi1557 9 місяців тому

    Gomugha ante, mruduvuga, sunneethanga, lethaga,

  • @rajujassumalleswarapu3684
    @rajujassumalleswarapu3684 11 місяців тому

    మీరు దూరదర్శన్ చూసివచ్చిన వయసు.

  • @rajujassumalleswarapu3684
    @rajujassumalleswarapu3684 11 місяців тому +3

    Madam harshini వయస్సు ni బట్టీ మాట్లాడాలి. వాళ్ళు చిన్న పిల్లలు.

  • @sravangk5189
    @sravangk5189 Рік тому +1

    But annatiki original voice reach kaleru ra my dear bacha s🤣🤣🤣

  • @user-py7yb8ei1i
    @user-py7yb8ei1i Рік тому

    lp

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 Рік тому +4

    సునితా గారూ ఓసారి వాణీ జయరాం గారిది వినండి ఆమెలాగా ఉందా మీది అసలే లేదు ఉండదు
    ఐనా ప్రతీది పాడి చెప్పకపోవడమే మంచిది
    ఇక ఆశ్రిత్ రాఘవ బాగానే పాడాడు ఐతే అమ్మాయిదేక్టఖ ఇంకా బాగుంది.

    • @nirmalaganti8768
      @nirmalaganti8768 Рік тому +2

      వనిజయరామ్ గారి కాలి గోటికి పనికి రాదండి సునీత

    • @mukhyapranarao4926
      @mukhyapranarao4926 2 місяці тому

      బాలు గారు సింగర్ గానే కాదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో జడ్జి గా కూడా చాలా హుందాగా ఉంటు ఈ పాడుతా తీయగా కార్యక్రమానికి వన్నె తెచ్చారు. సింగర్ సునీత ను అనవసరం గా జడ్జి గా తీసుకున్నా రెమో అనిపిస్తుంది. ఈమె స్థానం లో చిత్ర గారిని తీసుకుంటే బాగుండేది. అలాగే విజయ్ ప్రకాష్ కన్న మనో గారిని తీసుకుంటే బాగుండేది. ఎస్పీ చరణ్ కొంత మేర మెప్పుస్తున్నారు.