Naruda O Naruda live by Smt. S. Janaki || Telugu
Вставка
- Опубліковано 14 гру 2021
- Narudaa O Narudaa Andhra Pradesh State Award (Nandi Award) song of Melody Queen Dr. S. Janakiamma, was sung live on a stage program at her age of 74.
Dr. S. Janaki : en.wikipedia.org/wiki/S._Janaki
All Songs of the Concert : • S. Janaki Live || Telugu
Video Credits : TV 1 Telugu
DISCLAIMER: These songs have been uploaded for hearing pleasure only and as an archive for good music. By this I don't wish to violate any copyrights owned by the respective owners of these songs and I don't own any copyright of the songs myself. If any song is in violation of the copyright you own, then please let me know, I shall remove it from this Channel.
ప్రతి రోజు జానకమ్మ పాట వింటూ పడుకుంటా లేదంటే నిద్ర రాదు... మీ లాంటి సింగెర్స్ ఉండటం మా.అదృష్టం...
జానకమ్మకి భారత రత్న ఇవ్వాలి❤❤❤❤❤
S,👏🙏👌👌👌👌
Yes
Yes😊😊😊
barata ratna nu kooda vaddanesina janaki amma
చనిపోయేవారు మీ పాట వింటే బ్రతికిపోతారు అమ్మ 👏👏
ఎస్ జానకమ్మ ప్లేబ్యాక్ గాయని మణి గా మంచి పాపులర్ ఈమె కనపడకుండా పాడుతూ మరొకరు పాడుతున్నట్టు నటిస్తే అసలు ఎవరికి తెలియదు నటించేవారే పాడుతున్నారేమో అనుకుంటారు అంత సూపర్ జానకమ్మ పాట వయసులో మార్పేమో కానీ పాడటం లో మార్పు లేదు
😊😊😊😊😊😊😊😊
ఏవరిదీ ఈ చిన్ని గొంతు
సినీ గాయని జానకమ్మ గారిది సూపర్ మా మీ పాఠ 👌🌴
జానకమ్మ, సుశీలమ్మ, జమునా రాణి amma, shailaja garu, ఘంటసాల sir, బాలు sir, PB srinivas sir, ... మంచి గాయకులు మన తెలుగు వారు కావడం మనకు గొప్ప అదృష్టం........ బానుమతి గారు, వరలక్ష్మి గారు కూడా సొంతగా పాటలు పాడేవారు... వీళ్ళు తెలుగు వాళ్ళే..... గ్రేట్
Supar amma garu
True💕
Chitra amma also
Alage chitramma kuda telugu varu ayyunte Inka bagundedi
Ks chithra ma Kerala ayina
Telugu valla kante baaga padaru Telugu
Ippatiki chala Mandiki avida malayali ani teleyadu
అమ్మకు పాదాభివందనం 🙏🏻🙏🏻
ఆహా కోకిల గొంతు విన్నట్టుంది అమ్మ మీరు పాడుతుంటే విన్నాకొలది వినాలి అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
మనస్సు బాధగా ఉన్నపుడు మీ వాయిస్ వింటే చాలు అమ్మ.... ఏంటో తెలియకుండానే మనస్సు ప్రశాంతంగా అవుతుంది ❤️❤️
దైవ మూర్తివు తల్లి మీకు వందనములు
మీ గాత్రం అమోఘం తల్లి, మీకు పాదభివందనం
జానికమ్మ ఎవర్ గ్రీన్ హిట్స్. లవ్ యు అమ్మ
మీ గొంతు ఈ ప్రపంచంలో ఎవరికీ రాదు అమ్మ నీవు కళమ్మ తల్లి ముద్దు బిడ్డవి అమ్మ అశేష మైన సాధన మీకు ఇంత కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చింది 🙏🙏🙏🙏
Niku kakunda miku ani vunte bagundedhi
స్వరంస్వర్గంలో విహారిస్తునట్లు ఉంది జానకి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
what a sweet voice, handsup amma 👌👌🙏👌👌🙏
❤❤❤❤
అమ్మ మీ పాటలు లైవ్ లో చూడాలని ఆశ నా చిన్న వయసులో లోనే మీకు పెద్ద అభిమానిని అప్పట్లో నా వయసు సరిపోదు, ఎక్కడికి వెళ్లి చూడాలో తెలీదు
Yes,naaku chudalani,ammani kalavalani undi.
Naaku kuda plan cheddama??
మీరు పాడటం మేము చూడటం మా జన్మ ధన్యం
హిందీ లో లతాజీ,,, తెలుగులో జానకి జీ 💐❤️💐
Kinda comments anni chusanu prathi comment lo kuda amma ane pilustunnaru ఆహా ఏమి భాగ్యం అమ్మ మీ జన్మ ధన్యం❤❤❤
అమృతం లాంటి గాత్రం, అమ్మా మీకు పాదాభివందనం 🙏🙏
అమ్మ మేలాంటి గొంతు enka ఎవరికి సాద్యం కడు నికు padabivandanam🙏🙏🙏🙏🙏🙏🙏
Amma meeruu legend singer .. mee songs ki peddda fan nee .pls 100 year brathakali. annamalai Àrunachala shakiahigaa.... Korukuntuuu ....mee abimani FROM KR
Actual BHARATH RATHNA of INDIA is Dr. S. JANAKI
Amma deserve 100 percent Bharat Ratna award
ఈ భూమ్మీద మీలాంటి గాయని మరొకరు లేనే లేరు అమ్మా
The only Female Singer in the whole world can give exact expression for feminism ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
జానకమ్మ గారికి పాదాభివందనం❤
ఆ పాట ఇప్పటికీ బ్రతికుందితల్లి
E voice asalu prapanchamloo avariki vundadhu .radhu kuda...love u janaki amma...miru..chitra amma..Balu garu na pancha praanalu
ఆఆఆ ఆఆఆ అఅఅఅఅఅ అఅఅఅఅఅ అఅఅఅఅఅ నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక రా దొరా ఒడి వలపుల చెరసాలారా లే వర ఇవి దొరకని సరసాలూరా దొరా దొరా సోకులేవీ దోచుకో సఖ ఋతువే వసంతమై పువ్వులు విసరగా ఎదలే పెదవులై సుధాలే కొసరాగా ఇంత పంతమేల బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి నీ చలి స్వరమెరుగని ఒక జావళి లేత లేత వన్నెలన్ని వెన్నెలేనయ్యా రగిలే వయసులో రసికత నాదిరా పగలే మనసులో మసకలు కమ్మెర ఇంకా బింకమెలా బాలక నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలక
❤
Voice vinnappudu bhairava dweepam movie chudali anipisthundi. Naa chinnappudu avi old movies ani chudanu but ippudu Naku 24 e song and a voice chala attract aipoya. Amma sir amma anthey...
Janikamma garu my favorite😍 singer🎤
నిజంగా అమ్మ మీకు పాదాభివందనం👌👌👌
నీకు పాదాభి వందనాలు తల్లి 🙏
No other singer is equal to S. JANAKI in this whole world
S.janaki garu anali brother
Smt. Janaki's voice and her songs are pure nectar- amrutam.
Amma ne paadalaku vandanalu🙏🙏🙏 Nice voice 🙏
Avanga pesunalum voice nallathane ga irukku
Such a mesmerizing voice truly phenomenal.
This much of high level expression no one can give in this whole world other than this melody queen " DR. S.JANAKI "
Yes
Jikki amma and Leala amma & Shusheela amma and Janaki amma & Chitra amma evargrean Singers Super Mee Patalu vintu unte Hayiga untundi ammalu me padhalaku padhabhi vandanalu
S Janaki Amma great 🌹🙏🌹
చాలా ధన్యవాదములు అమ్మ
పి సుశీల
లీల
జిక్కి
ఎల్లారీశ్వరి
వాణి జయరాం
చిత్ర
మరియు
జానకమ్మ
తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్ట
గాత్రాలు.
Ammma Janakammaaaaaaa....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.My favourite favourite singer Janakammaaaaaaa......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌🙏🙏🙏🙏
మా బాలు చెప్పినట్లుగా నేవుంది మా జానకమ్మ
Amma mimalni live lo na teen age lo chusyanu mantralayam lo 🙏🏻🙏🏻🙏🏻
ಎಂತಹ ಸೊಗಸಾದ ಹಾಡುಗಾರಿಕೆ👌👏
అమ్మకు పాదాభివందనలు
జానకి ఆమ్మ అంటే నాకు చాలా పిచ్చి అమ్మ గొంతు వింటే చెప్పలేనంత ఆనందం
Super janakamma garu👌👌🙏🙏
Sakshaath Saraswathi maatha Smt: Janaki Amma on 🌍😇🙏.. We love you Janaki amma ♥️, long live amma 💐..
మా అదృష్టం..
Ageless Matchless Timelesss
No words to say.🙏🙏🙏
Amma Garu mi voice mind blowing
No words graniii,I think your borne in gandharva nakshitram god is great for you giving me love you 💞💞💞💞💞😍😍😍😘😘😘😘😘😘😘😘😘
Amma Mee voice Ki meeku dhanyavadalu Amma 🙏🙏🙏🙏🙏
Amazing voice 😍😍😍
My favourite singer Janki Garu🎉🎉🎉
My fav song .. Chinnapudu ee song ante pichi naku
Evergreen singer 💛💛💛💛
Amma janakamma
Sweet voice
Amma meeku padhabi vandanalu
Amma meru super
Super.......sang.....aama...... 🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️
Amma ki bharatha ratna ivvaali ❤❤❤❤
Unmatchable 🙏
Amma meeku vandhanalu merry 100
Years undalamma
Super amma
😍😍😍....supar singing janaki mam...
God bless you graan mam 🙏🙏🙏🙏🙏🙏
Amma janakamma miku koti vandhanaalu miru paduthunttee prashanthamgaa vundi miru oka adbhutham thalli🙏🙏
Music 🎶
What a voice Janaki maaa super 💞❤️
Really so greatest voice,
Amma meku 🙏🙏🙏🙏🙏🙏 me swaram amrutham me pata adbutham 💐💐💐💐💐😍😍😍😍
No words to say, god gift for us
Ur every time melody 👑 queen mam 🙏
Super Singing by జానకమ్మ
Amma super voice.. me pata vineki ma janma sarthakam aithundi.
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 so good ammma
Janakamma excellent singing
So sweet voice ❤️ s. Janaki mam
Amma Janakamma meeru adbhutam Paadabhi Vandanam
Jai balayya 🦁 janaki ma'am
Mana telugu nela pai intha goppa gaayani janminchadam...tfi cheskunna punyam🙏🙏🙏🙏
Lovely voice
Amma first saakee highlight amma great voice aa kokile mee mundu chinnabithundi❤❤❤❤❤
Super
THE GREATEST FINEST SONGSTRESS still so simple so down to earth
❤❤❤super madam
Amma Mee గొంతు.అమృతం
Superb sweet voice
Statue laaga nilabadi, tala kooda kadalchakunda, ati adbhutamaina sangatulu anni vocal cords lone palikinchagala shakti bhagavat dattamu!🙏
Janakiamma super Ex.Army G.Peeraiah Raisin Good
అమ్మ జనకమ్మ ఎంత manchi గొంతు talli
Manchi voice Amma chala sinar s margadarshan nuvve thalli
Thank you so much madam kuruvara kurubara is very cute
Amma janakmma your great singer
The great Grasping power indian telugu legendary singer s janaki amma
Super Amma ameginge
ఆనాటి.చల కోసం అమృతం
Jhanikamma garu great, bhulokamlo me lanti kalakarulu epatiki prjala gundilo undipotaru.❤
Amma meeku padhabhi vandanalu
at 1:38 starts అమ్మ వాయిస్ లైట్ వైర్ 🎉🎉🎉🎉