కేసీఆర్‌ను ప‌ల‌క‌రించ‌డానికి వెళ్లిన‌పుడుఆయ‌న‌రియాక్ష‌న్ఏంటి?|CM Revanth Reddy About Meeting KCR|ABN

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @URA.RAJANNA3279
    @URA.RAJANNA3279 11 місяців тому +477

    రేవంత్ రెడ్డికి తగ్గింపు స్వభావం ఉంది ఆల్ ది బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి

  • @y.veerababu7318
    @y.veerababu7318 11 місяців тому +409

    రేవంత్ అన్న మీరు సీఎం హోదాలో ఇంటర్వ్యూకు రావడం చాలా సంతోషంగా ఉంది ఎప్పటికీ ఇలాగే ఉండండి ఆల్ ది బెస్ట్ సీఎం గారు

  • @dussasreenivasnetha8509
    @dussasreenivasnetha8509 11 місяців тому +681

    సీఎం అయినంక ఇంటర్వూ లు ఇచ్చే వారు తక్కువ నేను ఫస్ట్ టైమ్ రేవంత్ గారిని చూస్తున్న గ్రేట్ సీఎం

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 11 місяців тому +26

      Gumpu mestri laku pani undavu kada bro Kali kada so andhuku echadu interview

    • @chandukota6776
      @chandukota6776 11 місяців тому

      ​@@abhilashkondapuram3682ardam kaledra BAZAR KUKKA
      Niku Pani madda ledu anduke ea lavada comments

    • @SyedAimanFarhat
      @SyedAimanFarhat 11 місяців тому +18

      Nenu Shock Aayyanu, I think Old interview anukunna. Really Great Leader 👏👏

    • @Shockwavee3402
      @Shockwavee3402 11 місяців тому +12

      E channel lo kakunda vere channel lo ichindalsindi

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 11 місяців тому +10

      @@Shockwavee3402 bro e yethula reddy ABN studio lo ki poye evale .... kerosene kitu Chandra Jyothi channel owner a yethula reddy entlo thisaru.... coz already prajalaku ardam ayendi yethulu dengi mosam chesadu ani andukey yethula reddy ani pilusthunaru so covering kosam e scrpit

  • @bhanuchandar6378
    @bhanuchandar6378 11 місяців тому +853

    అధికారం వచ్చాక అహం లేకుండా మంచి హుందాగా కనబడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు

  • @d.thirupathid.thirupathi2944
    @d.thirupathid.thirupathi2944 11 місяців тому +267

    సీఎం సార్ (అన్న గారు) మీరు ఎప్పుడు చిరు నవ్వుతో వుండాలి ప్రజల మధ్యలో ,❤❤🎉

  • @suryateja2402
    @suryateja2402 11 місяців тому +300

    రేవంత్ రెడ్డిగారు చాలా హుందాగా వ్యవహరిస్తారు

  • @swamyyn1892
    @swamyyn1892 11 місяців тому +100

    మా రేవంత్ అన్నా, మా సీతక్క ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.

  • @AnandAnand-ck8yx
    @AnandAnand-ck8yx 11 місяців тому +359

    గ్రేట్ సీఎం రెవంత్ సార్

  • @yogeshhanumanthu874
    @yogeshhanumanthu874 11 місяців тому +287

    ఒక cm అయి ఉండి కూడా, ఒక సామాన్యుడు లా ఇంటర్వ్యూ ఇస్తున్న రేవంత్ రెడ్డి గారికి hats off.....

    • @SrinuGundeboina-i8n
      @SrinuGundeboina-i8n 11 місяців тому +8

      Anta kaliga unnada mana cm😂

    • @RRR3.O25
      @RRR3.O25 11 місяців тому +9

      ​@@SrinuGundeboina-i8nఆంధ్రా లో జలగంవదిన గాడు లంగా కప్పుపుని తాడేపల్లి కొంపలో పడుంటాడు... వాడిలాగా కాకుండా కనీసం రేవంత్ రెడ్డిగారు ఇంటర్వ్యూ అయినా ఇస్తున్నారు...😂😅

    • @Ranjan9091
      @Ranjan9091 11 місяців тому

      ​@@SrinuGundeboina-i8n paatha cm laaga 25 hours work chesthey ibbandhi avvudhi state ki.
      So andukey oka 23 hours work chesthunnar yemo.
      1 hour njoy cheyodhaa..
      25 hours work chesthey ney anni dolla chesaaru state motham

  • @NTSVEN
    @NTSVEN 11 місяців тому +498

    గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా హుందాగా వ్యవహరించారు

  • @GameonwithShivakemidi
    @GameonwithShivakemidi 11 місяців тому +250

    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని నువ్వు అని సంబోధిస్తున్నవు. నీకు ఎంత చనువు ఉన్న, జనాలు చూస్తున్నపుడు అయన ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి.

    • @gvrsastry4554
      @gvrsastry4554 11 місяців тому +9

      రేవంత్ రెడ్డి గారు కూడా నీకు తెలుసు నాకు తెలుసు అని అన్నారు అది కూడా గమనించాలి మీరు ఇది సమాజంలో జరిగే సాధారణమైన పల్లెటూరు వాతావరణం లాంటిదే ఇది కూడా అందుకని తప్పుగా అనుకోవద్దు సోదరా

    • @BairamNareshBabu
      @BairamNareshBabu 11 місяців тому +8

      తెలంగాణ యాస భాష లో నువ్వు అనే పదం కామన్ బ్రదర్స్

    • @Phanikiran-r3v
      @Phanikiran-r3v 11 місяців тому

      100% correct CM should be given respect relation apart

    • @mucherameshmucheramesh7656
      @mucherameshmucheramesh7656 11 місяців тому

      Yss❤bro❤

    • @siddareddy9534
      @siddareddy9534 11 місяців тому

      CM Revanth Reddy KCR ko Kitna Fark Hai Kondagattu mein public Mar Gaye to dekhne ke liye bhi nahin Gaya KCR Revanth Reddy stay see the person KCR Ham hai Ham Dikhane wala aadami hai KCR State CM public ke liye Ek Bhagwan pura public ke liye Suvidha ke liye dekhne ka CM ka farj hai pura time 10 Sal mein election by Election land sale election expenditure pura Paisa Barbad Kiya Telangana ko KCR

  • @shrekanthch2592
    @shrekanthch2592 11 місяців тому +78

    కర్మయోగి ని చూస్తునాను రేవంత్ రెడ్డి గారిలో
    సీఎం అయిన కూడా కొమ్ములు రాకుండా సామాన్యుడు లా వున్నాడు
    మా ఆంధ్రప్రదేశ్ కి కూడా రేవంత్ రెడ్డి cm కావాలి అని కోరుకుంటున్న
    రేవంత్ రెడ్డి నచ్చాడు❤❤❤❤

  • @HappySurampally
    @HappySurampally 11 місяців тому +285

    మీరు ఇక్కడ ఉన్నా కూడా టీడీపీ ముఖ్యమంత్రి లాగే అనిపిస్తుంది అన్నా.... love u

    • @rickymahendar4746
      @rickymahendar4746 11 місяців тому +10

      Evvvarni vadlakundri anni manavallane ankoni santrupthi padaale anthe

    • @narent2127
      @narent2127 11 місяців тому +1

      ​@@rickymahendar4746అరే రిక్కీ మహేందర్ నువ్ గిన ఎవుందీ వదలక్రా.. అన్నీ మావోన్వె అని వేండ్లు సుట్టి గట్టిగపట్టు

    • @abhinavreddy4401
      @abhinavreddy4401 11 місяців тому

      Kallu kaakul denginay bey mr surampally

    • @vasu3032
      @vasu3032 11 місяців тому +1

      TDP discipline ki maaruperu😊

  • @Abbasshaik01
    @Abbasshaik01 11 місяців тому +26

    Down to earth మనిషి రేవంత్ రెడ్డి అందరి గురించి ఆలోచించే నాయకుడే ప్రజానేత 🎉 తెలంగాణ రాష్ట్ర కింగ్ 👑 ఒక సామాన్యుడిగా 🙏

  • @venkatreddyvermareddy8365
    @venkatreddyvermareddy8365 11 місяців тому +48

    రేవంత్ రెడ్డి ప్రజల ముఖ్యమంత్రి గౌరవం అంటే అందరికీ ఇస్తాడు గర్వం లేని మహామనిషి

  • @alwalshivakumar9516
    @alwalshivakumar9516 11 місяців тому +67

    బొక్కలు విరిగిన నొప్పి కంటే రేవంత్ రెడ్డి వచ్చి చూడడం ఎక్కువ నొప్పి వుండొచ్చు...

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 11 місяців тому +21

    రెవంత్ రెడ్డి అన్నగారు మీరు సూపర్,,, ఎందుకంటే ఒక సమాన్యుడీలా ఇంటర్వ్యూ ఇవ్వడం చాల హ్యాపీగా ఉంది ,, నిజమైన లీడర్ లాగ కనిపిస్తున్నారు,,,

  • @satyanarayanarajunallapara800
    @satyanarayanarajunallapara800 11 місяців тому +134

    మీరు ప్రధానమంత్రి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్న సార్ అవుతారని ఆశిస్తున్నా

    • @Karteekreddy28
      @Karteekreddy28 11 місяців тому +7

      Mundu rythu bandu eyamanu

    • @chdilip28
      @chdilip28 11 місяців тому +3

      😂😂😂😂

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 11 місяців тому +5

      Enduku akada kuda poye yethulu dengadaniki ah.....telsu kada prajalu yethula reddy ani enduku pilusthunaru oh chepamantava

    • @riyanponnika
      @riyanponnika 11 місяців тому +1

      Ante Rahul Gandhi povaala😂😂😂😂

  • @ramakrishnaraoayyagari5332
    @ramakrishnaraoayyagari5332 11 місяців тому +88

    Great C.M. Revanth Reddy.

  • @SureshRameshwarum
    @SureshRameshwarum 11 місяців тому +69

    Revanth Sir, please continue to be humble like this

  • @sankethsharma
    @sankethsharma 11 місяців тому +70

    రాధ కృష్ణ గారు మిరు మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది ..మి మాటలలో అహం స్పష్టంగా కన్పిస్తుంది మిరు ప్రముఖులను నువ్వు అని మాట్లాడటం సబబు కాదు

    • @yesbhadra6696
      @yesbhadra6696 11 місяців тому

      antey neelanti bapanodu donga ayina neeku dhannamu pettali antava ra,
      orey apthulani thelisinavarini snehithulani bandhuvulani chuttalani thalli-thana biddani thandri-thana kodukuni, etc eppudu ela pilicharo ala pilustheyney vari madhya mundhulaganey untadhi ra kcr-ktr galla pilla kojja, inkoti dorakaledha ra vri madhya godava pettadaniki haha

  • @shaiksaleem1468
    @shaiksaleem1468 11 місяців тому +24

    సంస్కారం ఉన్న CM దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టం

  • @rajenderganta6492
    @rajenderganta6492 7 місяців тому +2

    ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అన్న గారు ఒక సీఎం మీడియా ముందు వచ్చి ఫస్ట్ టైం మాట్లాడడం ఇదే మొదటిసారి జై కాంగ్రెస్

  • @nagallisuresh5851
    @nagallisuresh5851 11 місяців тому +54

    Tiger Revanth anna is always Tiger

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 11 місяців тому +20

    నేను ఆంధ్ర వ్యక్తిని అయిన రేవంత్ రెడ్డి గారి గొప్ప అభిమానిని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఆయన మాట తీరు మంచితనము అనిగిమనిగి ఉండే వ్యవహారము ఆయన ముఖ్యమంత్రిగా కంటే ఆత్మ బంధువుల కనిపిస్తున్నాడు ప్రజలకు

  • @vsmggg
    @vsmggg 11 місяців тому +349

    ఏమి వినయం ఏమి నిరాడంబరం ఏమి విజ్ఞత
    ఏమి సాధారణ వ్యక్తిత్వం

  • @mahabhashyamshankar9956
    @mahabhashyamshankar9956 11 місяців тому +306

    రాధాకృష్ణ కృష్ణ గారు... రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి ముఖ్యమంత్రి గారు అని గౌరవంగా మాట్లాడితే మీ హుందాతనం బాగుండేది... తెర మీద ఉండేటప్పుడు హుందాగా ప్రవర్తించండి....

    • @RangaRlp-v6q
      @RangaRlp-v6q 11 місяців тому

      సీఎం కి ఇలాంటి వెధవకి ఇంటర్వ్యూ ఇవ్వడం అవసరమా అదృష్టం వుంది సీఎం అయ్యాడు ఇంకన్నా మారొచ్చుగా yellow medea గాలి ఇంకా వేస్తున్నట్లుంది

    • @neellamahesh4855
      @neellamahesh4855 11 місяців тому +9

      రాధాకృష్ణ గారు ముఖ్యమంత్రి గారు అనడానికి ఎందుకు అంత బలుపు

    • @paadipanta2607
      @paadipanta2607 11 місяців тому +3

      True

    • @rameshtendulkarvlogs2949
      @rameshtendulkarvlogs2949 11 місяців тому +2

      Valla madya aa relationship vundi prajaswamyam lo prajale devulu kcr prajalanu enni sarlu thittaledu

    • @venkychallapalli5708
      @venkychallapalli5708 11 місяців тому +4

      Vaadikunnadhe balupu, yevariki respect ivvadu interviews lo.

  • @daravathhemanthkumar8549
    @daravathhemanthkumar8549 11 місяців тому +22

    ముఖ్యమంత్రి అంటే మన రేవంత్ అన్న సాధారణ వ్యక్తి ల జరిగిన ఇంటర్వ్యూ

  • @nagamsrinuvas1843
    @nagamsrinuvas1843 11 місяців тому +170

    ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి మాట్లాడండి

    • @bjstutorials4381
      @bjstutorials4381 11 місяців тому +4

      I too feel the same

    • @SrinuvasuNellipudi-kr1ep
      @SrinuvasuNellipudi-kr1ep 11 місяців тому +5

      రాధాకృష్ణ ఎప్పుడు అంతే గౌరవం ఇవ్వడు.

    • @kondalreddypailla5789
      @kondalreddypailla5789 11 місяців тому

      వాడో బోసిడికె

    • @Srpallavlogs
      @Srpallavlogs 11 місяців тому +9

      Vadiki kamma Balupu anthe

    • @saisudheshna7675
      @saisudheshna7675 11 місяців тому +6

      ఎంత పరిచయం ఉన్నా ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు మీరు అని సంబోధించడం ఇద్దరికీ గౌరవం కానీ ఆర్కే గారు నీవు అనడం పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడి నా మీరు అనే సంబోధించారు అది ఆయన సంస్కారం నేను వీడియో మొత్తం చూసా ఫ్రొం కాకినాడ

  • @ramadevisuram6155
    @ramadevisuram6155 11 місяців тому +8

    ఎంత ఎదిగినా ఒదిగి వున్నారు sir హ్యాట్సాఫ్ sir హ్యాట్రిక్ సీఎం అవాలి మీరు అని కోరుకుంటున్నాను

  • @kesanageswararao6909
    @kesanageswararao6909 11 місяців тому +26

    Sir meru GREAT

  • @iitfoundationforhighschool8758
    @iitfoundationforhighschool8758 11 місяців тому +18

    కాలం మహిమ. ఎవర్ని చూడకూడదు అనుకున్నాడో ఆయనే చూసే situation భగవంతుడు కల్పించారు. అందుకే అంటారు ఎవ్వర్నీ ద్వేషించదు

  • @mgc3211
    @mgc3211 7 місяців тому +1

    రేవంత్ అన్న ఆగుంటనక్క కేసీఆర్ ని ఎప్పుడు లోపలికి పంపిస్తాడు అని లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు,

  • @sv2200
    @sv2200 11 місяців тому +5

    మానవత్వము మాత్రమే మనిషి గా బ్రతకడానికి అర్హత అనే నానుడి నిజమైంది గా చివరికి , గ్రేట్ & గ్రీట్ లీడర్ రే సర్ వలన , జయ జయహో రే సర్ 👍👍👌👌💐💐

  • @Qplus-x1v
    @Qplus-x1v 11 місяців тому +133

    అవతల వ్యక్తి ప్రైవసీ కి గౌరవం ఇవ్వాల్సిఉంది

  • @RKdreamhomes-i3g
    @RKdreamhomes-i3g 11 місяців тому +8

    నిజంగా మీరు గ్రేట్ రేవంత్ గారు కెసిఆర్ విషయం లో

  • @jameeldaraz4684
    @jameeldaraz4684 11 місяців тому +28

    ❤Nice CM Revanth Reddy sir

  • @madadhajagan3699
    @madadhajagan3699 11 місяців тому +23

    శత్రువుకు సైతం చెయ్యి అందించిన వాడే నిజమైన నాయకుడు లక్షణం

  • @bandiravi9257
    @bandiravi9257 11 місяців тому +13

    తెలంగాణా సి ఎం ఏవిధంగా ఉండాలో అంతా హుందాగా వ్యవరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అభిమానిగా, తెలంగాణా పౌరుడిగా రేవంత్ రెడ్డి పరిపాలన విధానం సుపరో సూపర్

  • @mathangiramesh1507
    @mathangiramesh1507 11 місяців тому +35

    కెసిఆర్ గారుపక్కా ఈ ఇంటర్వ్యు చూస్తున్నాడు మీరు హాస్పిటల్ కి వెళ్లి కెసిఆర్ పుందు మీద కారం చల్లి నంత పని చేశారు,రేవంత్ అన్నా మీరు గొప్ప సీఎం కావాలి

  • @Tirupati0507
    @Tirupati0507 11 місяців тому +32

    "To err is human forgive Devine" అనే మాటకు నిలువెత్తు నిదర్శనం మీరే అన్న

  • @vvreddy09
    @vvreddy09 11 місяців тому +1

    ఇంత చిల్లర గాళ్ళు ఏంట్రా మీరు ✍️.. నీకు జర్నలిస్ట్ లక్షణాలు లేవు, ఆయనకు ముఖ్యమంత్రి లక్షణాలు లేవు.. అదృష్టం కలిసి ఒచ్చి మీరు ఆ స్థానం లో ఉన్నారు ✍️

  • @gbalaji5670
    @gbalaji5670 11 місяців тому +9

    రేవంత్ అన్న మీరు ఎప్పటికి తెలుగుదేశం పార్టీ అభిమాని గానే, చంద్రబాబు గారి, అభిమాని గానే ఉండాలని కోరుకొంటున్నాను, జై తెలంగాణ

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 11 місяців тому +1

    జై ...రేవంత్ రెడ్డి....జై...జై...కాంగ్రెస్....

  • @Juk77999
    @Juk77999 11 місяців тому +34

    Simple man, Powerful CM

  • @shankar7435
    @shankar7435 8 місяців тому +1

    Never expected a CM being so honest and humble to the public and media. Hats off to Revanth sir.

  • @universerrr8666
    @universerrr8666 11 місяців тому +33

    Excellent CM of Telangana

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 11 місяців тому +2

    Cmని వీడు నువు అని సంభోధించడం దారుణం... వీడిని మాత్రం CM మీరు అని సంభోధించడం cm సంస్కారం...

  • @sandy03_agriculture.
    @sandy03_agriculture. 11 місяців тому +20

    Gud person

  • @ramchandraraomadarapu9573
    @ramchandraraomadarapu9573 11 місяців тому +1

    రాధాకృష్ణ ABN ఈ ఇంటర్వూలో మీ పైశాచిక ఆన౦ద౦ చూస్తే తెలంగాణ పై మీకున్న అక్కసు బహిర్గతం అయ్యింది. రేవ౦త్ రెడ్డి గారు హుందాగా వ్యవహరించారు.

  • @tsureshtsuresh-9441
    @tsureshtsuresh-9441 11 місяців тому +17

    Revanth Reddy garu chala simple ga ,,, Athi saamanyuni ga పాలన chesthunnadu!!!!!! అన్న, ఇలాగే మా Revanth అన్న pilipinchukovali ... Jai sri ram,, జయహో🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳,,, జయహో Revanth Reddy❤❤❤❤❤❤❤

  • @PshivajiPuldandi
    @PshivajiPuldandi 11 місяців тому +1

    Cm గా గెలిచి ఇంటర్వ్యూ ఇచ్చావు నీవు సూపర్

  • @CAPITALM-m6m
    @CAPITALM-m6m 11 місяців тому +6

    revanth reddy garu stolen my heart. bcz of his simplicity n stamina..

  • @Shivaganga5
    @Shivaganga5 11 місяців тому

    గౌ, శ్రీ, ఏ.రేవంత్ రెడ్డి గారూ తెలంగాణ ముఖ్య మంత్రివర్యులు గార్కి శుభాకాంక్షలు💐💐🌱🌱🙏🙏🙏🙏🙏 తెలుపుతూ ..... మీ ముందున్న "లక్ష్యం-గమ్యం" ప్రకృతి దైవం ఆశీస్సులతో భారతదేశంలో అభివృద్ధిలో మెదటి స్థానం సంపాదిస్తారు మీ పట్టుదలే నిదర్శనం విజన్ గల మహా నాయకుడుగా CBN గారి శిష్యుడిగా "సంపద-సృష్టి" లో అగ్రగామిగా మన తెలంగాణ మీ నాయకత్వం లో ముందు ఉంటుంది అని ఆశిస్తూ మీ..... ప్రీతీ పాత్రులు🙏🙏🙏🙏🙏

  • @vijayd7599
    @vijayd7599 11 місяців тому +32

    మాట్లాడేటప్పుడు మధ్యలో దూరకు... ఆర్కె..ప్రశ్న నీదే సమాధానం కూడా నువ్వే చెపుతున్నవు...worst

  • @Qplus-x1v
    @Qplus-x1v 11 місяців тому +37

    పవర్ తాత్కాలిక భోగం వ్యక్తిత్వం జీవిత కాలం..

  • @manoharmartha1888
    @manoharmartha1888 11 місяців тому +4

    రాధాకృష్ణ గారికి తెలంగాణ వాళ్లు అంటే చిన్న చూపు ఉంటుంది కొంచెం జాగ్రత్తరేవంత్ రెడ్డి గారు

  • @sudhakard3063
    @sudhakard3063 11 місяців тому

    Good massage

  • @maheshn4695
    @maheshn4695 11 місяців тому +23

    ఏమి మనుషులు రా మీరు దెబ్బ తగిలి ఆయన ఉంటే మీ వెకిలి మాటలు ఏందీ రా. కెసిఆర్ అనే వ్యక్తి చరిత్ర లో ఉన్న వ్యక్తి. రాష్ట్రము తెచ్చిన వీరుడు. నీవు ఉద్యమంలో ఎక్కడ ఉన్నావు సీఎం గారు. ఇప్పుడు కూడా ఆంధ్ర వారి చేతుల్లో ఉన్నావు

  • @narayanav1506
    @narayanav1506 11 місяців тому +2

    ఈ గుంపు మెస్త్రి ABN రాధాకృష్ణ గాడు ఇద్దరు 420 తెలంగాణా ద్రోహులే తెలంగాణా సమాజం తెలుసుకొంటే మంచిది వీళ్లిద్దరూ తెలంగాణా చిడపురుగులు జై తెలంగాణా ✊👍✊

  • @chennasudhakar1388
    @chennasudhakar1388 11 місяців тому +1

    Great Ledar

  • @jagadeeshwarchary7983
    @jagadeeshwarchary7983 11 місяців тому +5

    Hitherto, i had not seen any CM from Congress being so matured showing his diplomacy. God bless him the strength to fulfill the common man dreams

  • @subbaraoramanaboyina7471
    @subbaraoramanaboyina7471 11 місяців тому

    Yes that is Revanth reddy garu

  • @anshuandkrish999
    @anshuandkrish999 11 місяців тому +9

    నేను మూడు జిల్లాల్లో కొంతమంది ప్రజల్ని అడిగా ఎన్నికల ముందు, అయితే నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి అనే అభిప్రాయాన్ని ఎక్కువమంది వెలిబుచ్చారు అలాగే వారి తల్లిదండ్రులు కూడా. మీ విజయంలో నిరుద్యోగుల యొక్క పాత్ర కీలకమైంది అని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది రేవంత్ రెడ్డి గారు.

  • @shagachandra
    @shagachandra 11 місяців тому +20

    He is still simple as like before cm...👍

  • @baburavichandra3753
    @baburavichandra3753 11 місяців тому +1

    Chalabaga chaparu sir This is True Thanks you sir 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mravikumar2145
    @mravikumar2145 11 місяців тому +48

    Meeru Great Sir, weak people revenge, Strong one ignore.
    మీకు జరిగిన పరాబవలని విజయలకి మెట్లు చేసుకున్నారు.

    • @arjun6343
      @arjun6343 11 місяців тому

      Bro he was caught live..kcr veellalaagaa adhaaraalu lekunda nindalu veyaleduu..bro revanth reddy chesindi thappugaa meeku anipinchakapothe..kcr avinithi kuda thappu kaadu gaa..it's all common..ee 5yrs congress vaallu..veellu jst telangana prajalaku seva cheydaanike innini crs karchupetti adhikaaram loki vachaaraa?

    • @Vihari9
      @Vihari9 11 місяців тому +1

      ​@@arjun6343KCR nd family looted thousands of crores of telangana people.. compared to that This is nothing...

    • @Gayatrik3
      @Gayatrik3 11 місяців тому

      ​@@arjun6343ante KCR scam lu cheyyaledantav...ippude kada start ayindhi...live lo dorukutaru le KCR saaru kuda

    • @arjun6343
      @arjun6343 11 місяців тому

      Kcr scam lu chesaado cheyledo..revanth reddy telangana aaasthulu raamoji Rao, jayabheri ki panchina CBN ki vidheyudu..if revanth reddy really has concern abt telangana n telangana ppl..he should hate CBN also..n enquiry should b done on CBN also kadaaa

  • @nimmagaddanagendraprasad6452
    @nimmagaddanagendraprasad6452 11 місяців тому +5

    Sir your are great person
    Great ethics sir

  • @gopivuppalapati439
    @gopivuppalapati439 11 місяців тому +10

    Greate CM Revanth Reddy Garu❤

  • @msrinivas9882
    @msrinivas9882 11 місяців тому

    గుడ్ సార్

  • @sreedhar2751
    @sreedhar2751 11 місяців тому +4

    Great Anna nuvu

  • @pangapuspavathi6027
    @pangapuspavathi6027 11 місяців тому +1

    అన్నా మీరు ఇలా మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉందన్న

  • @govindaraomedavarapu
    @govindaraomedavarapu 11 місяців тому +9

    వీడి తోటి జాగ్రత్త రేవంత్ జీ

  • @narendrakunta5413
    @narendrakunta5413 11 місяців тому

    Meeru super sir

  • @shambabudevarapallishambab9165
    @shambabudevarapallishambab9165 11 місяців тому +8

    Great sir.. Good CM

  • @devararamana1373
    @devararamana1373 11 місяців тому

    Super 👍

  • @11Champions
    @11Champions 11 місяців тому +3

    Jai Revanth Reddy ✌️🔥🔥🔥🔥

  • @bhaskarp6588
    @bhaskarp6588 11 місяців тому

    Super

  • @pawansneham
    @pawansneham 11 місяців тому +13

    ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాడు, కెసిఆర్ జగన్ చూసి నేర్చొకోవాలి. 👏

    • @emmadisaidulu2810
      @emmadisaidulu2810 11 місяців тому

      Veedaa valla Kalla gotiki saripodu ra howley.. revanth Reddy oka lucha gadu

  • @vemulasrinivaspadmashali1
    @vemulasrinivaspadmashali1 11 місяців тому

    Super 🎉🎉🎉🎉🎉

  • @kkavitha4306
    @kkavitha4306 11 місяців тому +4

    Revanthanna meeru super anna. So simplicity and dignity.

  • @shaikimtiaz7635
    @shaikimtiaz7635 11 місяців тому

    Good human being

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 11 місяців тому +5

    ఈ సందర్భంలో ఇద్దరు ఆత్మీయ మిత్రులు కలిసి ఒక నెల అనంతరం మాట్లాడుతున్నట్లు ఉంది...🎉

  • @bharathmallesh3243
    @bharathmallesh3243 11 місяців тому

    Great 👍🎉💝

  • @akcolor
    @akcolor 11 місяців тому +4

    Revanth is a dynamic leader with right attitude and empathy! Our hearty congratulations to him and his team!

  • @singapuramsudhakar6964
    @singapuramsudhakar6964 11 місяців тому +5

    Sir your great ledar

  • @polikivenkatesh1099
    @polikivenkatesh1099 11 місяців тому

    Super Anna mi manchitananiki thanks from AP

  • @aagantisuresh9520
    @aagantisuresh9520 10 місяців тому

    Great revanth anna

  • @venugopal7695
    @venugopal7695 11 місяців тому +28

    Though, I am a BJP voter, I wholeheartedly appreciate Revanth Reddy garu for his matured behavior and simplicity. I don't think Congress crooks allow him tobe Chief Minister for a longer duration. All the best for Revanth Reddy garu.

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 11 місяців тому

    How cool attitude sir, wonderful 🎉🎉🎉🎉🎉

  • @ACc-kc6eg
    @ACc-kc6eg 11 місяців тому +17

    అస్సలు సీఎం గా సెట్ కాలేదు పిల్ల చేష్టలు లాగా ఉన్నాయి..

    • @Vihari9
      @Vihari9 11 місяців тому +4

      CM ante mee mukkodu KCR laaga mandu kotti farm house lo tongovadama?? arogant KCR CM Post ni oka Dora laaga treat chesadu.. Revanth Reddy Still behaving like a simple same man... Only Mukkodu fans will cry

  • @sureshg8253
    @sureshg8253 11 місяців тому +7

    super happy

  • @sreevaniish
    @sreevaniish 9 місяців тому

    Nice talk

  • @viranshteja1655
    @viranshteja1655 11 місяців тому +6

    Malli వస్తాడు రా కిస్స్టి గా ...మహామహులు ఓడిపోయారు ....నికెమ్మ knowledge undara..

    • @Vihari9
      @Vihari9 11 місяців тому

      Muddi already pagilindi ra yedava.. BJP nd Congress KCR ni permanent ga farm house ki shift chesthaaru..mee frustration never ends.. don't underestimate Revanth Reddy 😎😎😎😎 KCR lanti vaadike chukkaku choopisthadu

  • @SRArts1436
    @SRArts1436 11 місяців тому +7

    The great CM revanth Anna ❤

  • @gangadhar-je9uf
    @gangadhar-je9uf 5 місяців тому +1

    తెలుగుదేశంలో మంచి లీడర్లు ఉన్నారు రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వాళ్ళు పయ్యావుల కేసు మంచి తెలివైన వాళ్ళు ఉండేవారు లీడర్లు అందరూ

  • @nareshreddy4109
    @nareshreddy4109 11 місяців тому

    CM sir🎉🎉

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 11 місяців тому +3

    You are a legend gods grace with you forever and more over you are a ever green ani anukuntunaaru mana voters thelusuko maanava ani anukuntunaaru mana viewers 🎉🎉🎉🎉🎉

  • @syedilyasbasha1426
    @syedilyasbasha1426 11 місяців тому

    Great character Revanth Reddy garu.

  • @prasannapandu7755
    @prasannapandu7755 11 місяців тому +6

    Hi cm sir