రేవంత్ రెడ్డి కి 2 సంవత్సరాలే ఛాన్స్ అంటున్నారు..|| CM Revanth Reddy Comments | ABN

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • రేవంత్ రెడ్డి కి 2 సంవత్సరాలే ఛాన్స్ అంటున్నారు..|CM Revanth Reddy Comments | ABN
    #cmrevanthreddy #congress #radhakrishna #telangananews #abn #abntelugu
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 192

  • @bbrfolks7285
    @bbrfolks7285 7 місяців тому +106

    కాంగ్రెస్ లో ఒకేఒక్కడు రేవంత్ రెడ్డి ....ఆయన తప్ప ఎవరు సీఎం అయినా ...కెసిఆర్ కు తాకట్టు పెట్టాల్సిందే ...కాంగ్రెస్ సేఫ్ గా ఉండాలంటే రేవంత్ ఒక్కడే కర్రెక్ట్ ....

  • @hanumanthrao414
    @hanumanthrao414 7 місяців тому +11

    తెలంగాణ ముఖ్య మంత్రిగారు మీ పారదర్శక పరిపాలన చాల అభినందనీయం.

  • @bhuvanaswathi7817
    @bhuvanaswathi7817 7 місяців тому +51

    Revanth రెడ్డి గారు మరో 20 year's Telangana CM గా ఉండాలని కోుకుంటున్నారు.

  • @gopilingampally8590
    @gopilingampally8590 7 місяців тому +17

    జనాలకు మాంచి చేయాలని రేవంత్ అన్న నికు ఉంధి మనసులో టాలెంటెడ్ person నిన్ను ఎస్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు❤❤

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q 7 місяців тому +113

    నాకు తెలిసి ఖాంగ్రేస్ లో ఇంత మంచి మెచ్యూరిటి కలిగినటువంటి ఈయనకు మించిన మరో మంచి నాయకులు ఐతే ఎవరు లేరు,రారు కూడా...అంతా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతాన్ని సర్వనాశనం చేయడానికి సహసించే(దుస్సాహసానికి ఒడిగట్టే)పరమ చెత్త దొంగ నాయకులే ఖాంగ్రేస్ లో!ఇది నిప్పులాంటి నిజం...నిఖార్సైన(స్వచ్ఛమైన) సత్యం...!ముందు ముందు ఏమౌతుందో,పరిస్థితులు ఎలా మారుతాయో నాకు తెలియదు గాని ఏది ఏమైనా ఇది నిజం...! 🙏🚩🇮🇳జై,బిజెపి...జై,హింద్...!

  • @gollapellisrikanth8413
    @gollapellisrikanth8413 7 місяців тому +34

    ఇంటర్వ్యూ చేస్తున్న అధికారి గారు కొంచెం మీరు ఏబీఎన్ ఛానల్ అధినేత అయిన గాని నో ప్రాబ్లం బట్ ఏందంటే రేవంత్ అన్న అంటే మాకు చాలా అభిమానం మీరు ఇలా మాట్లాడడం సరికాదు ఎన్ని రోజులు ఉన్న పులి పులే తను ఆస్తుల కోసం అంతస్తుల కోసం సీఎం పదవిని పొందాలి ప్రజలకు ఎలా సేవ్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు తప్ప ఆస్తులు మూట కట్టుకోవాలని ఏనాడు చూడలేదు అందుకనే ప్రజలం అనే మేము ఒక విజ్ఞతతో తీర్పు ఇచ్చాము. ఇది గుర్తుపెట్టుకోండి.

  • @manthaniraviravi8819
    @manthaniraviravi8819 7 місяців тому +10

    టైగర్ రేవంత్ రెడ్డి❤

  • @srtwsrtw1735
    @srtwsrtw1735 7 місяців тому +8

    Excellent annaa!! ఎంతకాలం సీఎం గా చేసాము అనేదానికంటే ఎంత సమర్ధవంతంగా చేసాము అనేది ముఖ్యం!!
    నీలో CBN + YSR + KCR qualities పుష్కలంగా ఉన్నాయి!! అన్నిటికంటే ముఖ్యంగా Original Revanth quality (no arrogance) అలానే ఉంది!! Good luck అన్నా!! I wish you will be the best Telangana సీఎం!!🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍

  • @rambabutankala6622
    @rambabutankala6622 7 місяців тому +38

    గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు 🙏 చాలా నిజాయితీ అయినా వ్యక్తి .చాలా మెచ్యూర్ మైండ్. ఏ పార్టీ లో వున్నా ప్రజల గురించి ఆలోచించే నాయకుడు.ఎదుటివారి గురించి విమర్శలు చేసే మనిషి కాదు.చేతలలో చేసి చూపించే నాయకుడు.ఇది అందరు గమనించాలి అనేది నా మనవి 🙏 ప్రజలు మనిషి రేవంత్ రెడ్డి గారు 🙏...జై కాంగ్రెస్ 🙏

  • @user-cs6um2uq5s
    @user-cs6um2uq5s 7 місяців тому +9

    15year సీఎం అన్న🎉🎉🎉🎉❤❤❤

  • @lingaiahmedaboina
    @lingaiahmedaboina 7 місяців тому +28

    Highly matured CM Revanth. God Bless You

  • @satya4716
    @satya4716 7 місяців тому +9

    మీరు పదేళ్ళపాటు తెెలంగాణ సీయమ్ గ ఉండాలి, ఉంటారు. జై రేవంతన్న తెలంగాణ సీయమ్✊️✌️

  • @baluteegala4371
    @baluteegala4371 7 місяців тому +8

    నీకు దమ్ము ధైర్యం అన్ని వున్నాయి అన్న.... మీ అభిమాని ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం ds

  • @manthaniraviravi8819
    @manthaniraviravi8819 7 місяців тому +16

    సీఎం అంటే రేవంత్ రెడ్డి❤

  • @FFM286
    @FFM286 7 місяців тому +36

    Anna I mean your good cm and we wish you to be always as a cm for తెలంగాణ ఇంకా కొన్ని సంవసరాల వరకు మీరె వుండాలి అని 🙏🙏🙏

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 7 місяців тому +4

    ఎవడు చెప్పింది 5yrs రేవంతే సీఎం ఇది పక్క రేవంత్ లేకపోతే తెలంగాణ లో కాంగ్రెస్ అంతే brs పాలే జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్

  • @mahaboobpeera7117
    @mahaboobpeera7117 7 місяців тому +3

    CM గారికి చాలా ఓపిక.భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన.

  • @gopilingampally8590
    @gopilingampally8590 7 місяців тому +3

    రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ కి ఎంత లా పేరు మళ్ళీ వచ్చింది నువ్వే ముఖ్యమంత్రికి నువ్వే కరెక్ట్ kastapaddav అన్న nuv❤❤❤nuv గ్రేట్ రేవంత్ అన్న నువ్వే ఉండాలి అందుకే నిన్ను ఎన్నుకున్నం❤❤❤

  • @darling-gamer7935
    @darling-gamer7935 7 місяців тому +17

    Great hero

  • @vishnuvardhan6838
    @vishnuvardhan6838 7 місяців тому +23

    The best team leader, devudu 1000 yella Ayushu ivvali, jai CBN🎉

  • @thulasinaiduakula3645
    @thulasinaiduakula3645 7 місяців тому +9

    Good motive for the service.
    సేవకు మంచి ప్రేరణ.

  • @user-nt9on3en2y
    @user-nt9on3en2y 7 місяців тому +9

    Down to earth cm proud of him

  • @vijay-ht2it
    @vijay-ht2it 7 місяців тому +13

    good answer .. god always bless you sir

  • @iamindian9907
    @iamindian9907 7 місяців тому +11

    Super CM sir

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 7 місяців тому +22

    God will decide. Hope Revantha Reddy will get good name as Vengala Rao ex. CM

  • @gandhinewschannel9410
    @gandhinewschannel9410 7 місяців тому

    రేవంత్ రెడ్డి విజ్ఞత ఆయన మాటల్లో తెలుస్తోంది..ఆయన చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంటారు. రేవంత్ రెడ్డి మనసు ఎవరెస్టు...

  • @sabannawarad2278
    @sabannawarad2278 7 місяців тому +15

    Matured leader

  • @shankarTS0578
    @shankarTS0578 7 місяців тому +6

    Your are suitable CM in telangana all the best sir

  • @yalamarthipadma4917
    @yalamarthipadma4917 7 місяців тому +11

    Super anna

  • @BalavenkatareddyPalle
    @BalavenkatareddyPalle 7 місяців тому +4

    Sebhascmsirdanyavadamulu.❤🎉😮😮😮

  • @rajug-mp6un
    @rajug-mp6un 7 місяців тому +13

    Anna nuvu super

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 7 місяців тому +10

    Yes Team spirit essential in
    Any Institutions.

  • @geethap5835
    @geethap5835 7 місяців тому +5

    Supper. Explain. Raventh

  • @satya4716
    @satya4716 7 місяців тому +3

    మీరు పదేళ్ళపాటు తెలంగాణ సీయమ్ గ ఉండాలి, ఉంటారు. జై రేవంతన్న తెలంగాణ సీయమ్✊️✌️💪

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 7 місяців тому +4

    Jai revant reddy sir...god blessings sir

  • @alladamurali5845
    @alladamurali5845 7 місяців тому +3

    ముందుగా what revanth అనుకున్నా but u so great 👍. Please continue the same. I think u will continue next 30 years

  • @msrinivas9242
    @msrinivas9242 7 місяців тому

    Andhuke ma revanth anna manchi manasu vunna vekthi Jai revanth anna

  • @kanchamnarayanareddy1135
    @kanchamnarayanareddy1135 7 місяців тому +6

    Super rivanh

  • @manthaniraviravi8819
    @manthaniraviravi8819 7 місяців тому +2

    Jai revantha anna❤

  • @user-jm7mq5cx3g
    @user-jm7mq5cx3g 7 місяців тому +2

    This Is The Way Politicians Speak Ur The Great Revanth Reddy Anna I Think U R rock Government Of Telangana Best Off Luck

  • @yadagiridevarakonda9406
    @yadagiridevarakonda9406 7 місяців тому +1

    మంచి పరిపక్వత సమాధానం ఎవ్వరు లేరు మీకు సాటి సర్ 🙏

  • @bmkchannel9874
    @bmkchannel9874 7 місяців тому +1

    really Revanth Reddy sir opened and clear

  • @manthaniraviravi8819
    @manthaniraviravi8819 7 місяців тому +3

    పేదల పెన్నిధి రేవంత్ రెడ్డి❤

  • @deepthi1605
    @deepthi1605 7 місяців тому +1

    Matured talk revanth reddy

  • @dasgaddam4178
    @dasgaddam4178 7 місяців тому

    Revanth reddya Garu Bigg lang Time CM.10 year cangres warking 🎉🌹

  • @Vikramarkudu20005
    @Vikramarkudu20005 7 місяців тому +14

    He may shine much better than anyone can imagine!

    • @pt-7890
      @pt-7890 7 місяців тому

      Lol, you're deluded ffs

  • @rajubejjaram619
    @rajubejjaram619 7 місяців тому

    Revanth Anna 10years meere CM ga vundali🙏🙏

  • @spbstudios1883
    @spbstudios1883 7 місяців тому +1

    Exelent revath anna garu

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 7 місяців тому

    ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పరిగెత్తె గుర్రాలు కావాలి ఈ కాంగ్రెస్ అనే పెద్ద రథాన్ని ఈ ముసలి ఎడ్లు లాగలేవు మహాప్రభో దయచేసి రేవంత్ రెడ్డి గారినే కొనసాగించాలని మనవి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అలా అయితేనే పార్టీ నిలబడుతుంది దయచేసి మన్నించగలరు

  • @mdraheem6865
    @mdraheem6865 7 місяців тому

    Jai revanth anna

  • @subbusubbu5660
    @subbusubbu5660 7 місяців тому

    20 years CM Revanthannagaru he became a best in india

  • @mlmlvijeyadhar8277
    @mlmlvijeyadhar8277 7 місяців тому +1

    Revanth excellent 👍 perceptions

  • @theenmarutelugu2364
    @theenmarutelugu2364 7 місяців тому +8

    Haters kuda fans ayyela vunnaru revanth sir but still end varaku ilage vundandi change avakandi Telangana prajalaki seva cheyandi

  • @vallimpulajangaiah5522
    @vallimpulajangaiah5522 4 місяці тому

    సూపర్ ఆలోచన అన్న

  • @pullaraovalluru8580
    @pullaraovalluru8580 7 місяців тому +6

    Revanth anna , raboye lokh saba elections lo 17 seats ku congress ku 12 to 14 seats vastayani na nammakam. Jai congress party , jai Rahul Gandhi ji and jai Revanth Reddy anna garu ❤❤❤❤❤

  • @sbmdudefav
    @sbmdudefav 7 місяців тому +1

    Finally CM in Telangana coming in to public

  • @srinivasbusarapu3512
    @srinivasbusarapu3512 7 місяців тому

    గుంపు మేస్త్రి

  • @gattaiahsadam4938
    @gattaiahsadam4938 7 місяців тому +1

    Super.Anns

  • @ravinderboddu6453
    @ravinderboddu6453 5 місяців тому

    Great sir

  • @user-jm7tw2do7e
    @user-jm7tw2do7e 7 місяців тому

    Wish you good luck!! Hope you will be successful 🎉🎉

  • @Peperams100
    @Peperams100 7 місяців тому

    Revanth Reddy.. ur so great

  • @user-rr5zq1tw8i
    @user-rr5zq1tw8i 7 місяців тому +9

    Anna unnanni rojulu TS bagupadthundi..

  • @sv2200
    @sv2200 7 місяців тому

    భళా భళి , చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు , జయ జయహో రే సర్ 👍👍👌👌💐💐

  • @srrcompetitive4838
    @srrcompetitive4838 7 місяців тому +1

    Telangana cm list lo mekantu oka special mark vundali Revanth anna.

  • @vemisettygupta707
    @vemisettygupta707 7 місяців тому

    చాలరోజులాతరువాత రాజశేస్కర్ రెడ్డి గారినిచూసినట్టు పోలిక

  • @srinivasukk7026
    @srinivasukk7026 7 місяців тому

    Good sir you are my favourite

  • @xyqwe123
    @xyqwe123 7 місяців тому +1

    Bad days are going for telangana.
    MP election hardly they get one or two seats..that also very difficult

  • @present5094
    @present5094 7 місяців тому +1

    Anna 👌

  • @RM-nv1ch
    @RM-nv1ch 7 місяців тому

    Revanth was continue 5yrs as CM of Telangana. Nobody can touch ro him.

  • @zaheerbaig2088
    @zaheerbaig2088 7 місяців тому +1

    ABN RADHAKRISNA manners less fellow. CM తో మీరు అని గౌరవంగా మాట్లాడాలి

  • @nprasadchoudarynagineni7597
    @nprasadchoudarynagineni7597 7 місяців тому +1

    2 కాదు 10 సంవత్సరాలు గుర్తుండే విధంగా ఉంటాడు

  • @menigasrinivas5719
    @menigasrinivas5719 7 місяців тому +5

    Nenu uhinhanu sir Anna ne cm ani Maa urilo kuda ade chepukunnanu

  • @user-yw2tn7ke9h
    @user-yw2tn7ke9h 7 місяців тому

    Supar..
    Palana

  • @gudigudishankar317
    @gudigudishankar317 7 місяців тому

    Jai revanth Reddy

  • @rajubejjaram619
    @rajubejjaram619 7 місяців тому

    NTR .. Chandrababu garikante anthaku minchi Janala gundello vundali Anna..jai Revanth Anna

  • @rajasekhar8975
    @rajasekhar8975 7 місяців тому

    Reavantha reddy is leazend

  • @gandhamvenkateshwarlu4404
    @gandhamvenkateshwarlu4404 7 місяців тому

    తెలంగాణా మీద ఆయనకు ఎంతప్రేమ వుందో, ఉద్యమ కాలం నుంచి చూస్తూనే వున్నాము.. అవకాశం వుంటే, కాంగ్రెస్ను BJP కి తాకట్టు పెట్టగలడు... BJP CM కాగలడు, తెలంగాణ కు... BJP కూడా అందుకోసమే ఎదురు చూస్తోంది.. AP లో ఈయన గురువు కూడా, BJP తో పొత్తుకోసం తహతహ లాడుతున్నాడు...కాంగ్రెస్స్ లో నికార్సయిన తెలంగాణ వాది అంటే, P జనార్ధన్ రెడ్డినే...కొద్దో గొప్పో, కోమటి రెడ్డి... అంతే.

  • @tatinarasimharao4699
    @tatinarasimharao4699 7 місяців тому

    Jai Congress Jai Revanth Anna 🎉

  • @zionwordofgod5384
    @zionwordofgod5384 7 місяців тому +1

    Legendary C.M

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 7 місяців тому +1

    Nothing to worry CM, garu. Even one efficient person like you can achieve anything for a day like arjun in OKE OKKADU movie. Do your job with honesty for the welfare of the public. That's all. Hope for the best and don't accept who is praising you before, and GOD BLESS YOU.

  • @thulasidivi1463
    @thulasidivi1463 7 місяців тому

    Nobody can replace Revanth Reddy for the next 10 years.

  • @durgammurali5016
    @durgammurali5016 7 місяців тому

    REVANTH REDDY TELANGANA CM 20 YEAR GA UNDALI SIR MIRU TELANGANA PRAJALAKU
    INKA MANCHIPANULU CHEYALI
    CM REVANTH REDDY ❤ SIR

  • @hopeway...forgivenes4000
    @hopeway...forgivenes4000 7 місяців тому

    Ur great sir..we need you ..

  • @babbi116
    @babbi116 7 місяців тому

    Congress is zero without revanth reddy. Revanth Reddy gave rebirth to congress in telangana

  • @sreenurudra3162
    @sreenurudra3162 7 місяців тому

    Anna meeru super 👌

  • @user-ll2bh6lq3w
    @user-ll2bh6lq3w 7 місяців тому

    Supar, hero, sir

  • @chintalagowthami9761
    @chintalagowthami9761 7 місяців тому

    Prajalu uhincharu revanth sir as cm

  • @kiranswamulu6650
    @kiranswamulu6650 7 місяців тому

    Revanth anna 2028 CM confarm

  • @TNarendergoud
    @TNarendergoud 7 місяців тому

    Good ideology Sir, all the best for your job

  • @jagadishkokkula2644
    @jagadishkokkula2644 7 місяців тому

    Sir you are a great courigious leader in congress party Revanth Reddy is a great leader like Rajasheksar Reddy 🎉

  • @dvskr1
    @dvskr1 7 місяців тому +5

    He is real Hindu...See the thought process ...Hope you will get better name more than cbn, YSR and KCR...

  • @kethavathrajeshkumar6169
    @kethavathrajeshkumar6169 7 місяців тому

    Congratulations sir

  • @user-zr8rk1fo9f
    @user-zr8rk1fo9f 7 місяців тому

    Super ana

  • @psivasankar2644
    @psivasankar2644 7 місяців тому

    Cm ఒక్క రోజు అయినా cm యే

  • @venkatreddymalala6119
    @venkatreddymalala6119 7 місяців тому

    Supar cm garu

  • @shekarchepyala5757
    @shekarchepyala5757 7 місяців тому

    Good interview Sir

  • @elishadidde1445
    @elishadidde1445 7 місяців тому

    రాధకృష్ణ గారు మీరు కొంచెం ఓవర్ యాక్షన్ మానుకోండి .మీ ముంది కూర్చున్న వ్యక్తి వొక c m అని గుర్తుంచు కొండి..

  • @anjichilka4319
    @anjichilka4319 7 місяців тому

    తెలంగాణా లో కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి గా మీరు మాత్రమే ఉండాలి. మీ స్థానంలో ఎవ్వరినీ మేము ఊహించుకోలేము.

  • @ajhansirani1347
    @ajhansirani1347 7 місяців тому

    Revathi reddy garu nijamuga matladutunnaru Hatasup Brother

  • @shekarpabba7221
    @shekarpabba7221 7 місяців тому

    నేను ఊహించాను రేవంత్ సి.ఎం అవుతారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తది అని