కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో (3) 1. పాపమంత పొయెను - రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం - కృపద్వారా రక్షణ పరిషుద్ద ఆత్మలో…. (2) 2. దేవాది దేవుడు - ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు - గుర్తించె నన్ను అద్బుత మద్బుతమె …. (2) 3. శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి - హోసన్న పాడి ఊరంతా చాటెదము…. (2) 4. బూరద్వనితొ - పరిషుద్దులతో యేసు రానై యు౦డే… ఒక్క క్షణములోనే - రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం… (2) 1:07 🎉😢
కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో (3)
1. పాపమంత పొయెను - రోగమంత తొలగెను
యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం - కృపద్వారా రక్షణ పరిషుద్ద ఆత్మలో…. (2)
2. దేవాది దేవుడు - ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే
ఆత్మలోన దేవుడు - గుర్తించె నన్ను అద్బుత మద్బుతమె …. (2)
3. శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును
ఏకముగా కూడి - హోసన్న పాడి ఊరంతా చాటెదము…. (2)
4. బూరద్వనితొ - పరిషుద్దులతో యేసు రానై యు౦డే…
ఒక్క క్షణములోనే - రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం… (2) 1:07 🎉😢
తెలుగు రిలిక్స్ పెట్టండయ్యా గారు 🙏🙏
THANK YOU 🙏🙏🙏🙏
Thank you akka enka akkuva songs tracks upload cheyyandi berchmen gariviii please please
Akka super akka
Please cheppandi akka
Ivi meeru endhuko chesthunnaru akka
Praise the madam marege tepi asala maradalu track plz
Konni upload cheyyalemu Maa whatsapp ki contact avvandi brother free ga pampisthamu