అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన జయదేవ (జయదేవ అష్టపది) గారి ఆధ్యాత్మిక గీతానికి సాలూరి రాజేశ్వర రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు
@@nageswararaokommuri2815 ధీర-సమీరే యమునా-తీరే వసతి వనే వనమాలీ | గోపి-పిన-పయోధర-మర్దన-చంచల-కరయుగ-శాలి ధీర-సమీరే - చల్లని గాలి వీస్తున్నది (In the gentle breeze) యమునా-తీరే - యమునా నది తీరంలో (on the banks of the Yamuna River) వసతి వనే వనమాలీ - వనంలో నివసిస్తున్న వనమాలీ (the forest dweller, adorned with garlands made of forest flowers, referring to Lord Krishna) గోపి-పిన-పయోధర-మర్దన-చంచల-కరయుగ-శాలి గోపి పిన పయోధర - గోపికల వక్షోజాలు (the breasts of the Gopis) మర్దన - స్పర్శిస్తూ (fondling or playing with) చంచల కరయుగ శాలి - చంచలమైన రెండు చేతులతో ఆడుకుంటున్న (with restless hands) సారాంశం: చల్లని గాలి వీస్తున్న యమునా నది తీరంలో వనమాలిక ధరించిన వనవాసి శ్రీకృష్ణుడు వసిస్తూ, చంచలమైన చేతులతో గోపికల వక్షోజాలతో ఆడుకుంటూ ఉంటాడు.
Amaragayakuni Gandharva ganam, Nabhotho nabhavishyathi. Ghantasala mastaru - Divine God's gift to Telugu people and entire music world. We are so fortunate to hear his eternal voice.
A. Nagwshwara Rao only lndian actor plays devotional saints roles films such classics Vipranarayana Mahakavi Kalidasu Bhaktha Jayadeva Jayabheri Amarashilpi Jakkanna Bhaktha Thukaram Chakradhari and appeared guest role as Kabir in Sri Ramadasu.
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన జయదేవ (జయదేవ అష్టపది) గారి ఆధ్యాత్మిక గీతానికి సాలూరి రాజేశ్వర రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు
Wonderful narration Hemanth Garu. Thank you !!!
@@raovangipurapu6674 గారు మీకు కూడ ధన్యవాదాలు.
❤
TRUE
@@bhagavatulaanjaneyulu6468 గారు ధన్యవాదాలు.
ఘంటసాల గారి గానానికి శత పాదాభివందనం
రతి-సుఖ-సారే గతం అభిసారే మదన-మనోహర-వేషమ్ |
న కురు నితమ్బినీ గమన-విలంబనం అనుసర తాంహృదయేశం ||1||
ధీర-సమీరే యమునా-తీరే వసతి వనే వనమాలీ |
గోపి-పిన-పయోధర-మర్దన-చంచల-కరయుగ-శాలి ||ధృవపదం||
నామ సమేతః కృత-సంకేతం వాదయతే మృదువేణుమ్ |
బహు మనుతే నను తే తను-సంగత-పావన-కాలితమ్ అపి రేణుమ్ ||2||
పతతి పతత్రే వికలతి పాత్రే శాంకిత-భవద్ ఉపాయనం |
రచయతి శయనం సచకిత-నయనం పశ్యతి తవ పంథానమ్ ||3||
ప్రకటనలు
ఈ ప్రకటనను నివేదించండి
ముఖరం అధీరం త్యజ మంజీరం రిపుమ్ ఇవ కేలిసు లోలమ్ |
కాల సఖీ కుఞ్జం సతిమిర-పుంజం శిలయ నీల-నికోలమ్ ||4||
ఉరసి మురారేరూపహిత-హరే ఘన ఇవ తారల-బాలకే .
తాడిద్ ఇవ పితే రతి-విపరీతే రాజసి సుకృత-విపాకే ||5||
vigalita-vasanaṃ parihṛta-rasanaṃ ghaṭaya jaghanam Api Dhānam .
కిసలయ-శయనే పంకజ-నయనే నిధిమ్ ఇవ హర్ష-నిదానం ||6||
హరిరభిమాని రాజనిరిదానీం ఇయం అపి యాతి విరామమ్ .
కురు మమ వచనం సత్వర-రచనం పూరయ మధురిపు-కామమ్ ||7||
శ్రీజయదేవే కృతహరిసేవే భణతి పరమ-రమణీయం .
ప్రముదిత-హృదయం హరిమ్ అతిసాదయం నమత సుకృత-కమనీయమ్ ||8||
తెలుగు అర్థం ప్రకటించగలరా 🙏
@@nageswararaokommuri2815 ధీర-సమీరే యమునా-తీరే వసతి వనే వనమాలీ |
గోపి-పిన-పయోధర-మర్దన-చంచల-కరయుగ-శాలి
ధీర-సమీరే - చల్లని గాలి వీస్తున్నది (In the gentle breeze)
యమునా-తీరే - యమునా నది తీరంలో (on the banks of the Yamuna River)
వసతి వనే వనమాలీ - వనంలో నివసిస్తున్న వనమాలీ (the forest dweller, adorned with garlands made of forest flowers, referring to Lord Krishna)
గోపి-పిన-పయోధర-మర్దన-చంచల-కరయుగ-శాలి
గోపి పిన పయోధర - గోపికల వక్షోజాలు (the breasts of the Gopis)
మర్దన - స్పర్శిస్తూ (fondling or playing with)
చంచల కరయుగ శాలి - చంచలమైన రెండు చేతులతో ఆడుకుంటున్న (with restless hands)
సారాంశం:
చల్లని గాలి వీస్తున్న యమునా నది తీరంలో వనమాలిక ధరించిన వనవాసి శ్రీకృష్ణుడు వసిస్తూ, చంచలమైన చేతులతో గోపికల వక్షోజాలతో ఆడుకుంటూ ఉంటాడు.
Jayadevuni ashtapadulu adbhutham.Gantasala gari &Susheela singing marvellous
Anr anjali action nabuto na bhavishyati
అమృత వర్షం కురిసింది
Crystal clear voice like the flowing of a river
Amaragayakuni Gandharva ganam, Nabhotho nabhavishyathi. Ghantasala mastaru - Divine God's gift to Telugu people and entire music world. We are so fortunate to hear his eternal voice.
శుభం శ్రీ కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏
వింటుంటే చెవిలో అమృతధార కురిసి నట్లుంది.
Excellent. I have subscribed and shared.
Sri Krishnam Vande jagdgurum
What a wonderful voice
Susheelamma. Sweet voice
A. Nagwshwara Rao only lndian actor plays devotional saints roles films such classics Vipranarayana Mahakavi Kalidasu Bhaktha Jayadeva Jayabheri Amarashilpi Jakkanna Bhaktha Thukaram Chakradhari and appeared guest role as Kabir in Sri Ramadasu.
Swami sundara chaitannyananda gaaru gaanam chesina Jayadevoni astapadulu chaalaa madhuaathi madhurangaa unnavi. Avakaasham vaste vinandi
ఈ పాట వింటుంటే చెవిలో అమృతం పోసినట్లు ఉంది.
Classical music of Indian Sub Continent is the best in the Universe.
పాట చిత్రీకరణ బావుంది.
🙏🏻🙏🏻Sri Ram Ram Ram Amma
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
Jayadevulavaaru kevalam Krishna bhakthule.!
Super..
Hare Krishna 🙏🌷🌷🌷
Amazing 🙏❤️🙏
Beautiful
Awesome
Master is Master !!
ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ.
🙏🙏🙏🙏🙏Jai Sri Krishna mukunda murari
If any,it is an old song and I like very much.
Jayadeva namasivaya
Very nice 👍👏
జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే
GondaKrishna GovidaKrishnaGovindaKrishaaaaaaaa…….
Great!
Nice song
Jai Sri Krishnam Vedam
Namaskaram sangeetha saraswathi darshanabhagyam labhinchindi
🎉🎉🎉🎉🎉🎉Johar Ghantasla garu and Akkineni garu
🙏🙏🙏
కృష్ణంవందేజగద్గురుం
Jay sairama
Jaisreeraam
❤
Good old religious song 🎉
❤❤🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏
What is the name of the movie
kedara gowla raga
Chusina anataj easy kadu palakadam only Suseelamma and Gantalagatiki
Emi ganam gandharwa
Lokam lo viharinchinatlu undi
No match to mastaaru garuu
Sanskrit version no comparison to Jayadeva Astapadi.V.V.S
Ragam amruta varshini.
/
Hare Krishna 🙏🌷🌷🌷
Beautiful ❤️
❤
Hare Krishna 🙏🌷🌷🌷