Tenali Ramakrishna Episode No 154 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Tenali Ramakrishna Episode No 154 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |
    తెనాలి రామకృష్ణ గురించి : -
    బతకడానికి తెలివి, డబ్బు రెండూ ఉండాలని నిరూపించిన తెనాలి రామకృష్ణుడి జీవితంలోని ఓ చిన్న కథ ఇది. సోమరితనంగా ఉండే తెనాలికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రామకృష్ణుడు తికమక పడుతూ ఉంటాడు. ఆ టైంలో ఓ సాధువు కనిపించి రోజూ ఒక మంత్రం జపించమని సలహా ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన చేస్తాడు. ఓ రోజు ఓ చేతిలో పాల గిన్నే, మరో చేతిలో పెరుగు గిన్నెతో కాళికా దేవీ ప్రత్యక్షమవుతుంది. పాల గిన్నె తీసుకుంటే తెలివితేటలు, పెరుగుగిన్నె తీసుకుంటే డబ్బు వస్తుంది. ఏదో ఒకటే తీసుకో అని చెబుతుంది. అయితే.. తెనాలి మాత్రం కాళీకా మాత చేతిలోని రెండు గిన్నెల్లో పాలు, పెరుగు గడగడ తాగేస్తాడు. దీంతో కాళీమాత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ రామకృష్ణుడు భయపడకుండా డబ్బు, తెలివి రెండూ ఉంటేనే సమాజం గుర్తింపు వస్తుందని చెబుతాడు. ఆ ధైర్యాన్ని, సమయస్పూర్తిని అమ్మవారు నువ్వు ఈ సమాజం వికటకవిగా గుర్తింపునిస్తుందని రామకృష్ణుడిని ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత రాయలవారి ఆస్థానంలో చేరి చాలా కుటిలమైన సమస్యలను సైతం క్షణాల్లో పరిష్కరించేవాడు. ఆయన చెప్పిన మాట కూడా అక్షర సత్యంగానే నిలిచింది. తెలివితో పాటు డబ్బు కూడా ఉన్నవాళ్లే ప్రస్తుత సమాజంలో గుర్తింపు పొందుతున్నారు.
    #TenaliRama #TenaliRamaKrishna #TenaliRamakrishna #Tenaliramakrishnawebseries

КОМЕНТАРІ • 106

  • @kolliadinarayana8886
    @kolliadinarayana8886 6 днів тому +8

    తెనాలి రామతో వాదించి గెలిచిన వారు లేరు 👍👍

  • @SunithaJogu-sy5ej
    @SunithaJogu-sy5ej 6 днів тому +30

    రామకృష్ణుని ఎవరు ఆ పదవి నుంచి తొలగించ లేరు అంతేనా కాదా ఫ్రెండ్స్ రామకృష్ణుడు అంటే ఒక వజ్రపు తునక ❤❤❤❤

  • @nksv7326
    @nksv7326 7 днів тому +17

    *_tenali fans 🔥_*

  • @SumanCh-j9v
    @SumanCh-j9v 7 днів тому +64

    Upmaa vediga vundi😂😂😂😂

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 6 днів тому +8

    Rayalavari theerpu amogham jai Sri Krishna Devarayalavariki

  • @sreeramchalla2706
    @sreeramchalla2706 2 дні тому

    రామకృష్ణ గారి మనసులో ఎవరిపైనా ద్వేషం కానీ కుట్రలు లేవ్ అందుకే

  • @akkiran1777
    @akkiran1777 6 днів тому +4

    Jai Jai Tenali Rama

  • @MayIHelpU48
    @MayIHelpU48 7 днів тому +21

    ఎవరి..... కల్లూరి....? Only for రామ ❤❤

  • @anunaidug7075
    @anunaidug7075 6 днів тому +6

    Jai Ram Krishna 🙏🙏✊✊✊

  • @settipallimadhusudhan4835
    @settipallimadhusudhan4835 6 днів тому +2

    తాతా చార్యుల వాయిస్ భలే ఉంది 😂😂😂

  • @AsmithajahnaviSajjaladinne
    @AsmithajahnaviSajjaladinne 7 днів тому +4

    1 st coment

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 6 днів тому +1

    రామకృష్ణ అమ్మవారి అనుగ్రహంకల్గిన వ్యక్తి అందుకే అమ్మవారేమంచివాక్యాలుపలికిస్తారు

  • @sudharao4335
    @sudharao4335 7 днів тому +5

    10 comment nenu

  • @bapujibapuji5754
    @bapujibapuji5754 6 днів тому +2

    ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది

  • @maheshdarsi1995
    @maheshdarsi1995 6 днів тому +2

    బయటకి విసిరేస్తాను

  • @Interesting310
    @Interesting310 7 днів тому +4

    First comment 😊

  • @BaddalaganeswariGaneswari
    @BaddalaganeswariGaneswari 6 днів тому +3

    We r addicted this series

  • @Lathikanaidu-cj1xg
    @Lathikanaidu-cj1xg 6 днів тому

    😂😂😂😂dhani 😂😂😂😂😂mani

  • @SairamShivakoti-y6f
    @SairamShivakoti-y6f 6 днів тому +4

    11 హహ్హహా rama rama

  • @madhubabu4468
    @madhubabu4468 5 днів тому

    Upma chalaga undi

  • @krishanmullu5843
    @krishanmullu5843 6 днів тому +1

    Tqqq so much

  • @ruby_is_back
    @ruby_is_back 6 днів тому +2

    Super story

  • @vijayroyal9699
    @vijayroyal9699 6 днів тому +4

    Enemy tho matladachu kani intlo ladies tho matladalemu😂😂😂😂

  • @Vasuandfamily
    @Vasuandfamily 6 днів тому +1

    నా ఇంటి పేరు కల్లూరి కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను

  • @kovvuriraju9656
    @kovvuriraju9656 6 днів тому

    Rama you only win

  • @chbunny7738
    @chbunny7738 6 днів тому +2

    Hey bandu😅😅😅😅

  • @rojarani5306
    @rojarani5306 7 днів тому +2

    సూపర్

  • @gunturruchulu4003
    @gunturruchulu4003 6 днів тому

    😂😂😂😂😂 super

  • @venkatchaitanya2590
    @venkatchaitanya2590 6 днів тому +1

    పదండి పదండి ఉప్మా వేడిగా ఉంది😅😅

  • @Iamramyasri
    @Iamramyasri 6 днів тому +3

    This show is incomplete without dani mani 😂❤

  • @naniramisetti1999
    @naniramisetti1999 6 днів тому +2

    Raju garu, rama eddari madya coordination bale vuntadi wives matter lo😂

  • @nadiyaBalla
    @nadiyaBalla 7 днів тому +3

    I like rama ❤❤

  • @Jyothi1993-p2e
    @Jyothi1993-p2e 7 днів тому +2

    Rama ❤❤❤❤❤❤

  • @Mylifemystatus-M7m
    @Mylifemystatus-M7m 6 днів тому

    vesiresthanu ..😊😊😮

  • @brizestone
    @brizestone 6 днів тому +3

    డబ్బింగ్ చెప్పేవారికి సెలవులు ఇవ్వకండి

  • @chandranaidu5728
    @chandranaidu5728 6 днів тому

    Super

  • @tejavathdevender7684
    @tejavathdevender7684 6 днів тому +2

    VINEYA VIDHAYA RAMA

  • @venugopalmv5576
    @venugopalmv5576 7 днів тому +1

    Hi first comment frds❤🎉

  • @SREENIVASARAOPUVVALA
    @SREENIVASARAOPUVVALA 6 днів тому

    Remaining parts pettandi

  • @cnryoutubechannel2308
    @cnryoutubechannel2308 6 днів тому

    బ్రో fear files తెలుగు episode's కూడా పెట్టండి bro 😊😊

  • @naniramisetti1999
    @naniramisetti1999 6 днів тому +1

    Rama dinakar eddaru yeduru padinappudu rama entha vinayanga vunnado kani dinakar gurrumantu choostunnadu

  • @luckynaidu7378
    @luckynaidu7378 6 днів тому

    Mine first comment

  • @HyperHajivali
    @HyperHajivali 6 днів тому

    Hay bandu

  • @adepusrinivas4043
    @adepusrinivas4043 6 днів тому +1

    Please episodes fastga send cheyandi🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹

  • @ManjuManju-ul9nl
    @ManjuManju-ul9nl 6 днів тому

    👌👌👌👌

  • @indianwarrior777
    @indianwarrior777 6 днів тому

    Without thatha charya this serial is just a piece of show 😮

  • @anilmarepally2146
    @anilmarepally2146 7 днів тому

    1st comment

  • @KundrapuKumari-t6e
    @KundrapuKumari-t6e 6 днів тому +2

    Bayataku tosestanu

    • @Vasudevara0
      @Vasudevara0 6 днів тому

      బయటకు విసిరేస్తాను 😂😂

  • @mamathareddymamatha5525
    @mamathareddymamatha5525 7 днів тому +3

    ❤❤

  • @Vinay_82612
    @Vinay_82612 6 днів тому +3

    శారద క్యారెక్టర్ చిరాకు వస్తుంది

  • @indianwarrior777
    @indianwarrior777 6 днів тому

    Arey ayyo madhyalo okkasari raju krishnadevaraya voice maripoyindhe

  • @mmallikarjuna9371
    @mmallikarjuna9371 6 днів тому +1

    తాత చారులు చాలా తింగరోడు

  • @allarichandu
    @allarichandu 6 днів тому

    13:54 😂

  • @venugopalmv5576
    @venugopalmv5576 7 днів тому

    1st view also❤

  • @Krkr6141
    @Krkr6141 6 днів тому

    ఈ రోజు 3 ఎపిసోడ్స్ అన్నారు

  • @NagaLakshmi-pk8gs
    @NagaLakshmi-pk8gs 6 днів тому

    👌👌q

  • @MalathiQueen-j5q
    @MalathiQueen-j5q 7 днів тому +1

    Ok❤

  • @vamshikrishna6265
    @vamshikrishna6265 6 днів тому +2

    Thimmarusuvu voice endku change chesthunaru aslu voice chenige cheyandi please y are you cheanige the please reply me

  • @nksv7326
    @nksv7326 7 днів тому +3

    *_10 1 and 5, 3 times on fri sat sun is good, but donot miss the episodes on mon tue wed, coz there are overall episodes of 800+ and im waiting to watch season 2 after completing these 800, but if u upload slowly, it will take years to watch season 2, in 2020/21 i watched telugu in zeetelugu, theyv discontinued it, now watching from beginning, so donot skip on mon tue wed, there are 800 episodes already in hindi, but may be coz they are old, sound clarity isnt clear with background noise and hard to watch so watching in telugu and its a perfect sync, so its gud if u upload 3 in fri sat sun, but only req is donot skip the other days of mon tue wed thur 🙏_*

  • @jaswanthp7567
    @jaswanthp7567 7 днів тому

    First comment nenu a

  • @kuntanarender6952
    @kuntanarender6952 6 днів тому +3

    శారద క్యారెక్టర్ బోర్ కొడుతుంది

  • @AkkuriIndu
    @AkkuriIndu 6 днів тому

    Jai Kalimatha

  • @prudhvigajjala5112
    @prudhvigajjala5112 7 днів тому +3

    1

  • @AlugamChiranjeevi
    @AlugamChiranjeevi 6 днів тому

    🎉🎉🎉🎉🎉🙏🙏🙏

  • @santhoshkumarbheempalli8322
    @santhoshkumarbheempalli8322 6 днів тому

    🎉🎉🎉😢

  • @renurenuka2145
    @renurenuka2145 6 днів тому +1

    Hi

  • @RajeshV-b6t
    @RajeshV-b6t 6 днів тому +1

    155kuda send

  • @setaraman.tsetaraman.t
    @setaraman.tsetaraman.t 6 днів тому

    💙💙💙💙💙💙

  • @rajinikanth364
    @rajinikanth364 7 днів тому

    ❤❤❤❤❤

  • @guddetisridevi-h5w
    @guddetisridevi-h5w 6 днів тому

    ❤❤❤😢😢😢🎉🎉

  • @AnjaneyuluMalisetty
    @AnjaneyuluMalisetty 6 днів тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @Vinay_82612
    @Vinay_82612 6 днів тому +1

    అదేంటి.... రామ కృష్ణ కి 2 points బాగానే ఉంది. కానీ దినకర్ కి 1 point ఎలా వచ్చాయి.... Starting లో

    • @anunaidug7075
      @anunaidug7075 6 днів тому +1

      First question ki equal points vachayi kadha

    • @Vinay_82612
      @Vinay_82612 6 днів тому

      @@anunaidug7075 ఓ... Ok బ్రదర్

  • @sushmithachowdary.2596
    @sushmithachowdary.2596 7 днів тому

  • @AlugamChiranjeevi
    @AlugamChiranjeevi 6 днів тому

    🎉🙏🙏🙏🙏🙏🙏😄😄😄😄🙏🙏🙏🙏😆😆😆😆🙏🙏

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487 6 днів тому

    పరమ దరిద్రమైన సీరియల్ అయినా చూస్తున్నాము

    • @Vasudevara0
      @Vasudevara0 6 днів тому

      ఏం దరిద్రం ఐన సీరియల్

  • @kasivisvanatha
    @kasivisvanatha 6 днів тому

    నేను కూడా జీ తెలుగు లో అన్ని చూసను వీళ్ళకి యూట్యూబ్ లో ఆఫ్ లోడ్ చేస్తే డబ్బులు వస్తాయి ఎక్కువ గా చేస్తే చాలా మంచిది చూడడం వల్ల ఎక్కువ వస్తాయి ఒకే సారి రావడం వల్ల ఇంకమ్ టెక్ట్స్ ప్రాబ్లం రావచ్చు అందుకే చేయరు మల్లి సిరియల్ తీసినవారి అనుమతి ఉందో లేదో

    • @Vasudevara0
      @Vasudevara0 6 днів тому +1

      వాళ్ళ అనుమతి లేనిదే ఈ ఎపిసోడ్స్ ఇతనికి ఎలా వచ్చాయి మరి

  • @vasadirajesh1272
    @vasadirajesh1272 6 днів тому

    Serial chala thappu ga undhi . Thatha charya kuda budhhi and sahithyam meedha chala pattu undhi , clever kuda kani asuya matram undedhi

    • @Vasudevara0
      @Vasudevara0 6 днів тому

      తాతా చార్య వారు శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థానం లో ఉండేవారా

  • @bhargavteja7155
    @bhargavteja7155 7 днів тому

    2

  • @leelavathichakali8071
    @leelavathichakali8071 7 днів тому +3

    అయ్యో రామ నీ పని అయిపొయింది పో ఇంకా 😊

    • @NagababupasamBabuyadav-ve1zq
      @NagababupasamBabuyadav-ve1zq 6 днів тому

      తెనాలి రామకృష్ణ నీ తక్కువ అంచనా వేవోద్దు అన్న

  • @SingamPadmavathi
    @SingamPadmavathi 6 днів тому +1

    Rayalavari threerpu amogham jai sri krishna devarayalavariki

  • @ThotaSomashekareddy
    @ThotaSomashekareddy 6 днів тому

    ❤❤❤❤❤

  • @allarichandu
    @allarichandu 6 днів тому

    14:06 😂

  • @setaraman.tsetaraman.t
    @setaraman.tsetaraman.t 6 днів тому

    💙💙💙

  • @RajeshV-b6t
    @RajeshV-b6t 6 днів тому

    155kuda send

  • @SandhyaTengilla
    @SandhyaTengilla 6 днів тому