Tenali Ramakrishna Episode No 155 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Tenali Ramakrishna Episode No 155 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |
    తెనాలి రామకృష్ణ గురించి : -
    బతకడానికి తెలివి, డబ్బు రెండూ ఉండాలని నిరూపించిన తెనాలి రామకృష్ణుడి జీవితంలోని ఓ చిన్న కథ ఇది. సోమరితనంగా ఉండే తెనాలికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రామకృష్ణుడు తికమక పడుతూ ఉంటాడు. ఆ టైంలో ఓ సాధువు కనిపించి రోజూ ఒక మంత్రం జపించమని సలహా ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన చేస్తాడు. ఓ రోజు ఓ చేతిలో పాల గిన్నే, మరో చేతిలో పెరుగు గిన్నెతో కాళికా దేవీ ప్రత్యక్షమవుతుంది. పాల గిన్నె తీసుకుంటే తెలివితేటలు, పెరుగుగిన్నె తీసుకుంటే డబ్బు వస్తుంది. ఏదో ఒకటే తీసుకో అని చెబుతుంది. అయితే.. తెనాలి మాత్రం కాళీకా మాత చేతిలోని రెండు గిన్నెల్లో పాలు, పెరుగు గడగడ తాగేస్తాడు. దీంతో కాళీమాత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ రామకృష్ణుడు భయపడకుండా డబ్బు, తెలివి రెండూ ఉంటేనే సమాజం గుర్తింపు వస్తుందని చెబుతాడు. ఆ ధైర్యాన్ని, సమయస్పూర్తిని అమ్మవారు నువ్వు ఈ సమాజం వికటకవిగా గుర్తింపునిస్తుందని రామకృష్ణుడిని ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత రాయలవారి ఆస్థానంలో చేరి చాలా కుటిలమైన సమస్యలను సైతం క్షణాల్లో పరిష్కరించేవాడు. ఆయన చెప్పిన మాట కూడా అక్షర సత్యంగానే నిలిచింది. తెలివితో పాటు డబ్బు కూడా ఉన్నవాళ్లే ప్రస్తుత సమాజంలో గుర్తింపు పొందుతున్నారు.
    #TenaliRama #TenaliRamaKrishna #TenaliRamakrishna #Tenaliramakrishnawebseries

КОМЕНТАРІ • 105

  • @damayanthiearni369
    @damayanthiearni369 6 днів тому +42

    పెంచిన తల్లి తండ్రులకే
    బాబు చెందాలి😊

  • @Jyothi1993-p2e
    @Jyothi1993-p2e 6 днів тому +44

    కలూరి ధినకర్ ఎన్ని పనాలు పడిన రామ యే గెలు స్తా రు, సత్యము ❤❤❤❤❤❤❤❤❤❤

  • @MisteR_Venkat_22
    @MisteR_Venkat_22 6 днів тому +96

    కల్లురి దినకర్ గారే కాదు తన తండ్రి గారే వచ్చిన మన రామ ని ఏం చేయాలేరు

  • @svvsnmurthyvellanki9821
    @svvsnmurthyvellanki9821 6 днів тому +18

    జై తెనాలి రామకృష్ణ

  • @NagababupasamBabuyadav-ve1zq
    @NagababupasamBabuyadav-ve1zq 6 днів тому +9

    తెనాలి రామకృష్ణ ❤❤❤❤

  • @StefenV-u9w
    @StefenV-u9w День тому

    Enni rojulaki ganu chala sad felling tho chusanu mawa 😢😢😢

  • @RamDogitals
    @RamDogitals 6 днів тому +8

    వండర్ఫుల్ వండర్ఫుల్ అద్భుతమైన సీరియల్ సార్

  • @dnrviewpointtelugu7241
    @dnrviewpointtelugu7241 6 днів тому +9

    తాతచార్యుల నటన అద్భుతం.

  • @shimozukushi6922
    @shimozukushi6922 6 днів тому +8

    First time Rama make me cry 😢😢😢

  • @ParsharamuluEdulapally
    @ParsharamuluEdulapally 6 днів тому +3

    Ramakrisnapandithulugare.gelustadu.nakunammakamundhi❤❤❤❤🙏🙏🙏🙏🌹🌹

  • @Rakesh761-c6x
    @Rakesh761-c6x 6 днів тому +6

    Today Sri Krishna Deva Raya performance peaks 🎉 ❤

  • @settipallimadhusudhan4835
    @settipallimadhusudhan4835 6 днів тому +3

    చాలా అద్భుతంగా ఉంది 👌👌🙏🙏🙏

  • @VamshiBenarji
    @VamshiBenarji 6 днів тому +10

    First time sri కృష్ణదేవరాయ మీద కోపం వొచ్చింది...😢

  • @guddetisridevi-h5w
    @guddetisridevi-h5w 6 днів тому +4

    Tenali Ramakrishna super 👌

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 6 днів тому +5

    Dharmo Rakshithi.. Rakshithaha... Jai Tenali Ramakrishna

  • @prasadbattula3483
    @prasadbattula3483 6 днів тому +4

    Eee ఎపిసోడ్ నన్ను 😭😭😭😭 కానీ రాముకీ ఏపుడు జయమే

  • @vasadirajesh1272
    @vasadirajesh1272 6 днів тому +2

    This was my favourite episode

  • @mrsaikumar000
    @mrsaikumar000 6 днів тому +6

    Literally I was cried by seeing this episode 🤧

  • @VamshiBenarji
    @VamshiBenarji 6 днів тому +3

    రామకృష్ణ పండితులు నన్ను ఏడిపించారు..... ఇవాళ

  • @koteswaraoganji6694
    @koteswaraoganji6694 6 днів тому +2

    నిజం చేపువు❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SujithKumar-le6fl
    @SujithKumar-le6fl 6 днів тому +5

    Waiting for the next episode

  • @shining_star_jashwitha7776
    @shining_star_jashwitha7776 2 дні тому

    Rama sabha nunchi velthe maharaju chala badapaduthunaru

  • @dnrviewpointtelugu7241
    @dnrviewpointtelugu7241 6 днів тому +2

    ఈ తెలుగు ఎపిసోడ్స్ ఆపినప్పుడు..
    నేను హిందీ లో చుశాను.
    అయినా మళ్ళీ చూడాలి.

  • @Sahithya.810
    @Sahithya.810 6 днів тому +12

    Who else cried after seeing this episode 🥺😥

  • @TRKKnowledge-k4r
    @TRKKnowledge-k4r 6 днів тому +5

    Intresting. Waiting for this episode

  • @balaramaraju3271
    @balaramaraju3271 6 днів тому +2

    This type of issue like this is very tuff to decide to whom the has to handover from the time immemorial. But this is already decided by Lord Sri Krishna in the case of Devaki mata and Yashodamma.

  • @krishanmullu5843
    @krishanmullu5843 6 днів тому +2

    Tqqq so much

  • @tprthumula.97
    @tprthumula.97 6 днів тому +1

    రామకృష్ణ పండితులు ఓడిపోవడం నేను తట్టుకోలేక పోయాను మంచినీ వంచించడానికి చెడు ఎప్పుడూ పొంచి ఉంటుంది కానీ ఈ సీరియల్ లో నటులందరూ అద్భుతంగా నటిస్తున్నారు ❤❤❤❤❤

  • @krishnasatukuri2137
    @krishnasatukuri2137 6 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @egbabu009
    @egbabu009 6 днів тому +2

    Correct

  • @AKSHARAAPARNA
    @AKSHARAAPARNA 6 днів тому +1

    🎉🎉🎉🎉 suprr

  • @bayareddyg.v8529
    @bayareddyg.v8529 6 днів тому +3

    Nest episode.. plzz

  • @Gandivaraganesh
    @Gandivaraganesh 6 днів тому +2

    Nice

  • @vineethsura4703
    @vineethsura4703 6 днів тому +3

    Super 🎉

  • @AlugamChiranjeevi
    @AlugamChiranjeevi 6 днів тому +2

    🎉🎉🎉🎉🎉👍👍💪

  • @ThotaSomashekareddy
    @ThotaSomashekareddy 6 днів тому +1

    ❤❤❤❤❤

  • @sadasivaraonriusa5324
    @sadasivaraonriusa5324 6 днів тому +4

    Amma kali matha bhaktu lu eppudu sathyam vypu matrame jivanam sagistaru
    Kamala rani

  • @saiappa
    @saiappa 6 днів тому +3

    First comment 🎉

  • @sensational0000
    @sensational0000 6 днів тому +5

    3 episodes today😊😊😊

  • @ramarama-iu7rl
    @ramarama-iu7rl 6 днів тому +2

    Super GA chiparu bro

  • @sathishtheepalapudi5198
    @sathishtheepalapudi5198 6 днів тому +2

    Thanks

  • @santhoshkumarbheempalli8322
    @santhoshkumarbheempalli8322 6 днів тому +1

    Next episode please tenxion 🎉🎉🎉🎉🎉

  • @ManjuManju-ul9nl
    @ManjuManju-ul9nl 5 днів тому

    👌👌👌👌

  • @dancekalovermahi
    @dancekalovermahi 6 днів тому +2

    First comment

  • @anithareddy5577
    @anithareddy5577 6 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤

  • @saikumaranakapalli2398
    @saikumaranakapalli2398 6 днів тому +1

    Next episode

  • @tejavathdevender7684
    @tejavathdevender7684 6 днів тому +2

    First comment ❤

  • @venkateswarlugurram2156
    @venkateswarlugurram2156 6 днів тому +1

    ❤ Super serial

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 6 днів тому +2

    👍

  • @kaveri-qm2zm
    @kaveri-qm2zm 6 днів тому +1

    😊

  • @rajesh_kanna.
    @rajesh_kanna. 6 днів тому +2

    Inni episodes lo e episode ivvalenantha badha e episode ichindhi

  • @kaveri-qm2zm
    @kaveri-qm2zm 6 днів тому +1

    🎉

  • @Anu_anu-t8s
    @Anu_anu-t8s 6 днів тому +2

    Raama E episode lo edipenchesadu 😢

  • @setaraman.tsetaraman.t
    @setaraman.tsetaraman.t 6 днів тому +2

    💙💙💙

  • @AkkuriIndu
    @AkkuriIndu 6 днів тому +1

    Jai Kalimatha

  • @AnjaneyuluMalisetty
    @AnjaneyuluMalisetty 6 днів тому +1

    🎉🎉🎉🎉🎉

  • @KoraSatiah
    @KoraSatiah 6 днів тому +2

    I am 1😂😂😂

  • @srinivasulu8111
    @srinivasulu8111 6 днів тому +1

    😢😢😢😢😢

  • @akkiran1777
    @akkiran1777 6 днів тому +1

    🥺🥺

  • @kollalakshminarayana9319
    @kollalakshminarayana9319 6 днів тому +1

    Om Namah Shivaya

  • @chirujeev6296
    @chirujeev6296 6 днів тому +3

    hello contiloe studios pss episode no 156

  • @gangadharreddy9358
    @gangadharreddy9358 6 днів тому +2

  • @leelavathichakali8071
    @leelavathichakali8071 6 днів тому +1

    ఈ తాత చారి కి ఎం పని లేదు ప్రతి దాంట్లో అడ్డు పడతాడు 😮

  • @Iamramyasri
    @Iamramyasri 6 днів тому +1

    Edipinchav rama 😩💔

  • @tetlaRajendratetlaRajendra
    @tetlaRajendratetlaRajendra 6 днів тому +1

    please 156

  • @KATYAYANIPUVVALA
    @KATYAYANIPUVVALA 6 днів тому +1

    Dayasesi enka parts pettandi.........😢😢🙏🥺 please...

  • @chitti97
    @chitti97 6 днів тому +1

    నేను చాలా ఏడ్చేసాను

  • @ushagodala1205
    @ushagodala1205 6 днів тому +2

    Ist view

  • @kaveri-qm2zm
    @kaveri-qm2zm 6 днів тому +1

    😢

  • @RajeshV-b6t
    @RajeshV-b6t 6 днів тому +1

    156 kuda send

  • @komureshgummula9796
    @komureshgummula9796 6 днів тому +1

    Ramkrishna ki kaali matha anugram undhi

  • @sarmasvali6824
    @sarmasvali6824 6 днів тому +2

    ❤❤❤❤❤😂😂😂😂😂😂

  • @dnrviewpointtelugu7241
    @dnrviewpointtelugu7241 6 днів тому +1

    ఇద్దరు వారి అభిప్రాయం చెపుతున్నపుడు తాతా ఎందుకు అడుగడుగునా దూరుతాడు, దానికి రాయలు ఎందుకు సహిస్తున్నాడు.

  • @indianwarrior777
    @indianwarrior777 6 днів тому +3

    కల్లూరి దినకర్ పిచీ గుడు వడు

  • @bhumireddyrajareddy4409
    @bhumireddyrajareddy4409 6 днів тому +1

    fastly upload new videos

  • @AlugamChiranjeevi
    @AlugamChiranjeevi 6 днів тому +1

    😂😂😂😢

  • @prabhuthechanell6443
    @prabhuthechanell6443 6 днів тому +2

    Hello

  • @ramakrishnathirunagari3780
    @ramakrishnathirunagari3780 6 днів тому +1

    పెంచిన తల్లి తండ్రులకు కొంత ధనం ఇచ్చి శశికాంత్ కి ఏదైనా పని ఇప్పిస్తే సరి

    • @rameshb5090
      @rameshb5090 6 днів тому

      7 years kinda vadina valu epudu ndhuku vacharu ade roju chanipoe unte m chese valu

  • @mani1434
    @mani1434 5 днів тому

    రామక్రిష్ణ ఈరోజు నన్సు ఏడిపించారు..

    • @Mahesh_vamsharaj
      @Mahesh_vamsharaj День тому

      Enduku bro

    • @mani1434
      @mani1434 День тому

      @Mahesh_vamsharaj meru e ఎపిసోడ్

    • @Mahesh_vamsharaj
      @Mahesh_vamsharaj День тому

      @mani1434 ha chusa bro adi just seeriyal daniki emotional avtara evaraina adi seriyal leave it

    • @mani1434
      @mani1434 День тому

      రామకృష్ణ పండితులు ఏడ్చారు కదా.. ma

    • @Mahesh_vamsharaj
      @Mahesh_vamsharaj День тому

      @mani1434 haa

  • @ShivaPavan-g9u
    @ShivaPavan-g9u 6 днів тому +2

    ❤🎉

  • @MayIHelpU48
    @MayIHelpU48 6 днів тому +2

    అతిథి ఎవరో.....? మీకు తెలుసా

  • @chintusimhachalam7375
    @chintusimhachalam7375 6 днів тому +1

    Director evaro kani manchi content to vedios vadulutunnaru 🙏

  • @shankarkumarpinagadi386
    @shankarkumarpinagadi386 6 днів тому +3

    100 view nade😊

  • @chandranaidu5728
    @chandranaidu5728 6 днів тому +1

    Super

  • @damayanthiearni369
    @damayanthiearni369 6 днів тому +1

    పెంచిన తల్లి తండ్రులకే
    బాబు చెందాలి😊

  • @kalingirisreenu4471
    @kalingirisreenu4471 6 днів тому +1

    😊😊😊

  • @HRHindu-r9b
    @HRHindu-r9b 6 днів тому +2

    First comment

  • @knare143
    @knare143 6 днів тому +1

    ❣️❣️❣️❣️

  • @UmadeviDarapu-gf1yd
    @UmadeviDarapu-gf1yd 6 днів тому +1

    Hi