జన్మ భూమి రుణం తీర్చుకుంటున్న భారతీయులు | Rishi Sunak In Race For UK PM | CEOs Desk | hmtv
Вставка
- Опубліковано 8 лют 2025
- జన్మ భూమి రుణం తీర్చుకుంటున్న భారతీయులు | Rishi Sunak In Race For UK PM | CEOs Desk | hmtv
#CEOsDesk #hmtv #RishiSunak #Modi #KamalaHarris
అమెరికా మద్దతు.. కశ్మీర్ విషయంలో భారత్ గెలుపు
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...
ఇప్పుడు అమెరికా ఉప అధ్యక్షురాలు కానీ జోబైడెన్ కానీ మన దేశాలన్ని పరిపాలిస్తున్నారా??ఇక్కడ మనకు అంటు ఒక గవర్నమెంట్ ఉంది.మనం మన దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాము...
Super bro
Like jai shankar said.
పరిపాలించడం లేదు కానీ మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు
భారత సంతతికి చెందిన రిషి సూనక్ బ్రిటన్ ప్రధానమంత్రి అయితే భారతదేశానికి ఒరిగేది ఏమీ లేదు.మనదేశానికి ఇబ్బంది లేకుండా ఉంటే చాలు.అంతకంటే మనం ఏమీ ఆశించకూడదు.
Baga chepparu
లాభం కన్నా నష్టమే ఎక్కువ వుంటుంది.
Sa...ka na...u
Your right
Absolutely right
భారతి సంతతి అయినంతమాత్రాన మనకేంటి?
వాళ్ళు మనకు ఉపయోగపడకపోయినా పరవాలేదు . కానీ
మనకు వ్యతిరేకంగా ఉండకుండా ఉంటే
అదే పదివేలు.
Yes
ఎంతైనా మన వారు అంటే అంతె
పుట్టినగెడ్డ(దేశం)ఋణం తీర్చుకునే అవకాశం ప్రతిఒక్కరికిరాదు అలావచ్చినవారి జన్మ నిజంగా చరితార్ధం, అలా తీర్చుకోలేనివారి జీవితం వ్యర్థం 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
విదేశాలలో అత్యుతమ పదువులు అనుభవించేవాలలో మన భారతీయులు ఒక్కే ఒక్క సారి ఒక్క మంచి పని చేయండి. ప్రతి భారతీయుడు తన దేశం కోసం ఒక్కటి, ఒక్క మంచి పని చేసి ఈ దేశ ఋణం తీర్చుకోండి. భావి తరాలు గుర్తించుకునే పని చేయండి. * * * * * * భారత్ మాతా కి జై * * * * * * * *
Valu Bharateeyulu kaadu.. bharata santati ki chendina valu
ఎక్కడ వున్న మన దేశ హిందు సాంప్రదాయం పై అతని speech లో నే తెలుస్తాంది.
" " ఏ దేశ మేలిన ఎందుకు కాలడిన పొగడరా నీ భూమి భారత జాతిని " "
మనకి మన వాడే శత్రువు.
చుట్టం కంటే స్నేహితుడే మేలు.
India should self reliance like China..
కమ్యూనిస్ట్ తో మీకు పోటీనా
Communist ayite endi . China development everu apaleru
Kamla Harries is not accepting her Indian roots so we should not give hype
And she is pure leftist
Waste people no use
జన్మ భూమి ఋణం తీర్చుకుంటున్న భారతీయుడు అని టైటిల్ పెట్టారు కాని ఈ యనకి భారతీయ పౌరసత్వం ఉన్నదా? ఎప్పుడో వారి పూర్వికులు భారతీయులు కావచ్చు అంత మాత్రాన ఈయన భారతీయుడు ఎలా అవుతాడు?
ఈ బ్రిటీష్ వారు మన దేశం పై వారి జండా ఎగరవేసారు. ఎప్పుడు ఈయన ఆ విధముగా బ్రిటీష్ వారి దేశం పై భరత్ జండా ఎగరవేయగాలడా? బ్రిటీష్ వారు మానని వారి గానిసలుగా చేసుకున్నారు. ఈయన బ్రిటీష్ వారిని భారత్ బానిసలుగా చేయగలడా? బ్రిటీష్ వారు చేసిన అరాచకాలను ఈయన కనీసం భారతీయుల తరపున గలము విప్పి బ్రిటీష్ రాణి మరియు బ్రిటీష్ వారు చట్ట సభలనుండి భారతీయులకు కనీసం క్షమాపణలు చెప్పించగలరా?
India...Ye vyavahaaramu ayinaa... foriegn Indians pai aadhaara padakundaa svanthamugaa solve chesukovaali.
Foriegn Indians pai depend kaakoodadhu.
Jai Sri Ram Jai Hindu Jai Hindurashtra Jai BJP 🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
India is still underdeveloped, inspite of Ram
@@hemanthb308 ignore cheyyatam valley devolp kaledu..
Jai sriram
@@hemanthb308 it's because of secularism not bcoz Ram
Vice President in US is toothless as ever...
Keeping Amy expectations is too much optimism on our part
మీరు ప్రజలు ఎది వినలనుకొంటర్ అదే చెప్తారు నిజమైన న్యూస్ చెప్పరు మన ఇల్లు అన్ని విధాల బలంగా వుంటే సమాజంలో అంత పలుకుబడి ఇది కూడా అంతే మనం అన్ని విధాలా గట్టిగుంటే అన్ని దేశాలు మనల్లి గౌరవిస్తారు ఎవ్వరు వచ్చిన ఎం చేయరు వాళ్ళ వాళ్ళ దేశాల డెవప్మెంట్ ఆలోచిస్తారు ఎడ ఎన్నికలు జర్గిన మి హడావిడి మముల్గా వుండదు వాళ్ళు వస్తారు పోతారు ఎడ ఏమి వుండదు ...మీరు కేవలం మ mind బట్టి న్యూస్ చెప్తారు ,,, రీల్ ఏదో రియల్ ఏదో మికే తెల్వాలి🙏
Namaskar bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp
Nothing will change. Its just a news listen and all of you do ur regular work.
Gaddidhi guduu telusu neeku
సగం సగం న్యూస్ ఎంది bro
అంతె... Correct
Rushi sunak hat's off 😍🇮🇳👏👍👌😍🌷🙏🙏🙏
It's not that they're supporting India, but it's their necessity.
మీరు views కోసం ఇలాంటి న్యూస్ వేసుకోవడం తప్ప వాళ్ళకి 0.01% కూడా ఇష్టం ఉండదు వాళ్ళు Indians అని చెప్పుకోవడానికి
Madem.. మీరు ఇదివరకు ABN TV lo ఉన్నారు కదా..... Okey... Please మీరు voice pitch thagginchandi... తెలుగు bagane chaduvuthunnaru.. కానీ voice pich చాలా ఎక్కువగా ఉంది.... Again please correct it🙏🙏🙏🙏
🕉️జయహో అఖండ భారతీయ సంతతి దేశ భక్తి ఆలోచన విధానం జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️స్ఫూర్తి దాయకం, ఆదర్శ దాయకం 🌹🌹🚩🇮🇳🕉️
Jai shree ram 🙏🙏🙏🙏
It's true,exactly
🚩Bharat mathaki jai 🚩
తల్లి గర్భంలో నుండి బయటకి వచ్చి తల్లి నే చంపేస్తున్నారు .
అలా ఉంది ఈ వెడవల తీరు. ఛీ ఛీ
Prapancham lo a desham
Bharat ni am pikalevu
Please watch it bro
🇮🇳Jai Bharathamathaki Jai🇮🇳🙏
Whatever may be, whoever may be, wherever you are do not forget our great mother land
Let us understand the basics. In any country, local rich will get 1st class, local poor will get 2nd class and all others will get 3rd class and lower treatment basis the lobbying strength of their own Govts. Foreign Govts very well know that you are in their country for survival only as your own country does not have resources to satisfy your needs & desires. It’s a myth that we think that other countries are solely dependent on our talent for their survival. It’s the other way round. Many of us may not agree with this, but this is the bitter fact.
Kamala Harris హిందూ వ్యతిరేకి. ఆమె resign చేస్తే భారత దేశానికి ఎంతో మేలు. అలా చేయాలని కూడా కోరుకోవడం లేదు.
ఎవరి వ్యక్తిగత నైజం వారిది. ఆమె నుండే కాదు ఎవరి నుండైనా ఏమీ ఆశించవలసిన అవసరం లేదు.
మీరు ఎవరు ఎటువంటి వారో తెలుసుకోవడంలో వెనుక బడ్డారేమో? ఒకసారి సరిచేసుకొని గమనించగలరు.
Thumbnail enti content entii 🤦🤦🤦
Thikka news veyakandi ra valu election time lo matram indian origin votes kosam drama vestharu valu Indians kadhu miru valaki vuriki hype evakandi
America lo panichese daridrulu india kosam panicheyatledu.. 10TV channel vallaki 0 knowledge undi.. lanjakodukulaki
Jai. Hindh. Jai. Bhaarath.
మీరు ఏమి చెప్పాలి అని అనుకున్నారు కాని ఏమి చేపలేక పొయారు
Liz Truss for Prime Minister.
అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని వేరే దేశపు ఎన్నికల్లో వేలు పెట్టడం సరైందే నా
Heading emiti?matter emiti?
🇮🇳 Indian
He is just Indian origin guy, NOT Citizen of India nor holds any citizenship as NRI even. Just feel good news.
Ok
They won’t support for investment in India due high taxes in India ex : Ford and many companies already left India
Ford unable to beat out tuff competition in market.
In such a condition hyundai and hundai should also leave....
It's not due to taxes
Jai hind
@@trvarma79 I agree
Indians in overseas countries should first protect their adopted country interests n when it comes to supporting India, their mother country, they have to support India without compromising their national interests. If such interests are conflicting, then they can take a neutral approach, n shouldn't do anything damaging to their adopted country n their mother country, India. Sometimes such situations can be very testing, but I am sure our overseas brethren are capable of handling such crises
The news has no content and channel failed to communicate what exactly it wanted to.
పురిటి గడ్డ..... కొత్త ఇబ్బందులను ఆహ్వానించాల్సిన అవసరం లేదు.
But we can hope for Rushi sunak because he is son in law of narayana Murthy
Not like soniantonia...
It is not proper to have expectations from Indian origins in other countries. It is OK even if they stay neutral
గౌరవ నంబి నారాయణ్ శాస్త్రవేత్త , దేశభక్తుడు గారి కి జరిగిన అన్యాయం లో అమెరికా కీలకపాత్ర పోషించింది దీనికి వంతపాడిన వారు ముస్లిమ్+క్రిస్టియన్+కమ్యునిస్ట్ ల తో కూడిన కేరళ రాష్ట్ర గవర్నమెంట్...So మనకు మనమే స్వాలంభన దిశ గా అడుగులు ముందుకు వెయ్యాలి.... అయితే ఇటువంటి అంశాలు మోడీ జీ కు తెలుసు
భారతీయ హిందూవులు ఏదేశం వెళ్ళినా తమకూడా తమ కులాన్ని నెత్తిన పెట్టుకొని వెళ్ళి అక్కడ తమకులసంఘాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తారు.అంటే అక్కడ కూడా వేర్పాటువాదం ప్రారంభిస్తారు.ఇది మంచిదా?
Ardmvthundi మి బాధ క్రిస్టియన్ అయితే ఇండియా లో స్వీట్స్ పంచేవడివి ఏమో
Veedu Bharath ku sahaayamga vundadu.
Don't expect anything from NRI
valla antha chilla gallu
Mana Desam vadili na varu evariki india meeda Prema anthaga undadhu vallu velledi aithe money pichi tho or mana india lo unna taxes and politicians corruption valla🕉️☪️✝️ don't think NRIs help us. Akkada ki vellina vallu
1- mana language marichipotharu
2- next rayadam kuda marichipoye untaru
3- Hindu religion kuda marichipoyuntaru
So don't think much about them mana karma boomi vadili vellinollu malli ravadaniki kuda intrest chupincharu because of MONEY 💸💰
Ur title is not apt.
Manam evari mida depend avvalsina avasaram ledu, Valle depend avutharu
This is only being happened during our pm modi time
Jai modi ji
It's absolutely not at all possible Indian rishi to become pm of britain
America vice president kamalaharis a nominal to indian 9rigin but tishi suñak a fair straight
Americalo Republicans party Indiaki madhatu isthundhi democrats party vyatirekamga vuntundhi
Manavaallu adhigite manchide kaani vaallani manam ibhandhi pettadum correct kaadhu
Haa vacharayyo.
Kamala Harris vachi baaga kashmir issue lo vari Naatlu vesindhi.
ika Rishi sunak vachi Vari Naatlu Kosthaadu. Manamantha tractors tho ready ga vundali.
Mana Indian background unna prime ministers and presidents valla manaki eemi laabham undadu, vallakanna if others are PMs and presidents it will be helpful, because as a job profile they are not supposed to show nepotism and have conflict of interests in their works, so no use for us indians
మీ పిచ్చి కాకపోతే వేరే దేశాలలో పదువులలో ఉన్న భారతీయులు ఆ దేశం కోసం పనిచేస్తారు గాని భారతదేశం కోసం ఎందుకు పనిచేస్తారు. ఒక దేశంలో పదవులు అధిరోహించిన వారు ఆ దేశం కోసమే పనిచేయాలి అదే ధర్మం. ఒక దేశంలో నాయకుడుగ ఉండి వేరే దేశం కోసం పనిచెయ్యడం అంటే దేశద్రోహం చేసినట్టు. కమల హర్రీస్ ఇండియా కోసం పనిచేయాలి అని అన్నడం ముర్కత్వం. తను అమెరికా అభివృద్ధి కోసం పనిచేయడమే న్యాయం, ధర్మం.
There is something wrong version in this speech.
The NRI's who got its citizenship are not Indian's . Why are you desire that these are in favour of India .
Mana kashmir manaku thirigi vachhela chudandi, oka adugu kuda vadhalu kudadhu
🚩🚩🚩🚩
🙏🙏🙏🚩🚩🚩🚩🚩
Dani nunchi avadu asin chadu,
My personal experience in different countries Indian's ki asalu support cheyaru infact chala jealous ga feel avutaru...most of the people behave like this ...
India cannot true so call Indian politicians outsider ... We live and do by living inside ...
" " ఏ దేశ మేలిన ఎందుకు కాలడిన పొగడరా నీ భూమి భారతిని " "
మన భారతీయుడు British సామ్రాజ్యాని ఏలుతాడని బ్రహ్మం గారి కాలజ్ఞానం లో వుంది.
Manavallumanakeppudusupportevvaru
Kamal Haris not belongs to
India his father may belongs Jamaica and mother family roots in india, it is blind hope
Something from her side, but
What is necessasity now America geopolitical position is very bad
Obama good
Grown up guys, you are making documentary on International Relations , you are acting so naive, In international Relations everyone looks after their country first
Vijayamalya,Nirav modi,Lalith modi will get Uk citizenship.🤣🤣🤣🤣🤣✍🏻
Due to Modiji immature political statements against to Indian foreign policy present American president not favor to India. Unnecessarily Modiji gave a slogan aap ki bar Trump sarkar at the time of US president elections. but Biden has won the election and he is acting against to India.
మీరు అంత చేస్తుంటే*****మోడీ మాత్రం దేశాన్ని ప్రజలను అమ్ముతున్నారు దోచుకుంటున్నారు మోడీ అమిత్ షా రాజ్ నాథ్ సింగ్ లు (దొంగ బీజేపీ+బ్యాచ్)=అంబానీ అదని గుజరాత్ కార్పొరేట్ లకు వెదవ నాయాల గాడు తూ తూ తూ తూ తూ వాడిది ఒక బతుకే నా భూమి కి భారం లా తయారు ఐనడు
Kcr govt land అమ్ముతడట nuvvu amaina tisukuntava malli మాకు cheppaledu అనీ అన్ని అంబానీకీ అమ్ముతున్నారు అంటావ్ ani చెప్తున్న bro
We are indipendent.
Not dependent why posting this type news in blogger.... Block this news channels
JAI HIND🇮🇳🙏 JAI BJP🚩✊
Mana vaadu ani manam chepukuntam vaadu nenu britan vaaadini ani chepukuntaadu
Donald Trump is is better for India media antha kalisi Kamala haris and Biden gelavali ani pracharak chesaru kadha ippudu Kamala India kosam em chesindhi
evadooo sahayam kosam eduru chuse paristiti India ki leduu evadu neggina origedhemii leduu India ki
Indians abroad particularly those active in political circles are the worst enemies of India. They unnecessarily behave anti India without reason only to show that they are impartial. This causes un-necessary damage to Indian interests and diplomacy.
Bharat patla manchi ga unte chala.
Ibbandulu srushtincha kinda a. ..
He is not born in India.
Useless commentary.... Nothing important
It is foolish comments. Being Indian could u do in favour of U.S. r U.K, against India . Similarly they too. pl understand.
Modi is not doing anything why they will help india
Sankanakandi
AP CM you believed BJP,Now see the result.AP CM,Throw idols in the sea.otherwise Hindu people will be throw in the sea 🌊.😎✍🏻
mee asamkalpita asambadda vyakhyanalu apandi
Miru modi kadu Kamala haries valla kashmir vachindi ani chupinchalanukuntunaru. Thu
Kcr wanaley anidhi pink is
Trump is great 👌
Vadu pm ayte kulagajji mathapichi prantha pichi kullu sadism basha pichi anni vadulitadu Britain damaal
Mana desam lo avakasullu lekka, mana indians vere desala ku leders avtunaru.
India lo political leder criminals , un educated, rowdy. Anduke india
Congress , bjp yedochina development avtha ledu.
😂😂😂
Asalu vallu India ki emi cheyyaru...
Edho Indians ani....cast feeling laga manodu manodu....ani ikkada dabba kodtharu meeru....
Vallu valla pani vallu cheskuntaru....
Gorrelu meme ga cheppandi me istam..