బ్రిటీష్ గడ్డ..భారతీయుడి అడ్డా..! | Indian-origin Rishi Sunak Race to new UK PM | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • బ్రిటీష్ గడ్డ..భారతీయుడి అడ్డా..! | Indian-origin Rishi Sunak Race to new UK PM | 10TV
    #rishisunak #ukprimeminister #10tv #10tvnews
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    ► Follow us on Koo App:www.kooapp.com...
    ► Do Visit Our Link Tree Account :linktr.ee/10tv...
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

КОМЕНТАРІ • 852

  • @rameshram2368
    @rameshram2368 2 роки тому +205

    మనం మన ఇండియన్ అని చెప్పుకోడం కాదు తాను ఇండియన్ అని చెప్పుకోడం గొప్ప అలా చేస్తే మనకు గొప్ప లేకపోతే....మీడియాలో తప్ప ఏం చెప్పినా నో use

    • @GAYATHRICHANNEL
      @GAYATHRICHANNEL 2 роки тому

      అవునండి

    • @saikumarcheruku8053
      @saikumarcheruku8053 2 роки тому +1

      Anna manolle byta desham la mana enemies. Okadni kuda yedaniyyaru.. Vadiki telsu thatho ammamo chanipothe rituals etla untayo! Ina kuda 2,3 days leave isthadu leave ante mana Indian manager!! Bytavadu Ina nayyam edo veedu ah deshanni company ni lepesthadu ani buildup kodukulu. Ipud Kamala Harris em peekindi inka ekkuva restrictions unai usa lo valla valla . Veedu Ina better untado ledo.

    • @rajashekarsingaram5901
      @rajashekarsingaram5901 2 роки тому

      It's true

    • @priya781
      @priya781 2 роки тому

      Right

    • @rameshram2368
      @rameshram2368 2 роки тому

      @@priya781 thank you

  • @swamysriman7147
    @swamysriman7147 2 роки тому +86

    మనం ఎంత సంకలు గుద్దుకున్నా....
    జనం భారత్ ను వదిలి బ్రిటన్ , అమెరికా వెళ్ళకుండా ఉన్నప్పుడే మనం బాగుపడ్డట్టు

  • @user-hl7jw3pr7h
    @user-hl7jw3pr7h 2 роки тому +3

    బ్రిటిష్ వాళ్ళు చాలా గ్రేట్ ఒక ఇండియన్ ని ప్రధాని చేస్తున్నారు అదే మన ఇండియాలో బ్రిటిష్ వాడు పోటీ చేస్తే ఇంటికొక ధర్నా చేస్తారు చాలా గ్రేట్ బ్రిటిష్ వాళ్ళు 🙏🙏🙏🙏🙏🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭

  • @k.jagadhishgoudk.jjagadhis7478
    @k.jagadhishgoudk.jjagadhis7478 2 роки тому +34

    హిందుస్థాన్ అంటే మాటలా మజాకా
    రక్తం మరిగితే ఎత్తర జెండా🚩🚩🚩🚩🚩
    జై భారత్ జై హింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @thotarayudu7031
    @thotarayudu7031 2 роки тому +359

    ఏది ఏమైనా ఒక భారతీయుడు గా గర్వపడుతున్నాను

    • @casinowinningtips6988
      @casinowinningtips6988 2 роки тому +4

      Well said👍🏼 yes it’s true👏👍🏼🎉

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 2 роки тому

      100percent correct కాని bharat తిండి తింటూ pakistan పాట పాడే deshadrohulu హిందూ విరోధులు pratipaxalu దొంగ నా కొడుకులు edustunnaru vandemataram bharat mata ki jai

    • @thotarayudu7031
      @thotarayudu7031 2 роки тому +1

      @Vis Wak ibbandemundi bro..kani bharata mulalanu kaligi undadame oka goppaga bhaviddam...

    • @swamysriman7147
      @swamysriman7147 2 роки тому +1

      @@thotarayudu7031 ఎవడు ఎక్కడ పుడతాడో పుట్టేదాక తెలీదు😂
      దానికి గర్వ పడడాలు, గొడవ పడడాలు🤷🏻‍♂️🤦🏻‍♂️

    • @bingishettishekar5170
      @bingishettishekar5170 2 роки тому +1

      ప్రతి రక్తపు బొట్టు లోనూ అల్లూరి సీతారామరాజు లాంటి వీరుల త్యాగాలను గుర్తు చేసుకునే వారందరికీ గొప్పతనం దేశద్రోహులకి ఇది గొప్పతనం లాగా కనపడదు ఎందుకంటే వాళ్లది ఈ దేశం కాదు కాబట్టి💪🇮🇳👊

  • @bingishettishekar5170
    @bingishettishekar5170 2 роки тому +62

    🙏జై అల్లూరి సీతారామరాజు కల నెరవేరింది ఈరోజు 🙏జై భారత్ మాత జై సుభాష్ చంద్రబోస్ జై భగత్ సింగ్🙏💪🇮🇳

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 2 роки тому +849

    ప్రపంచం మొత్తం ఎప్పటికైనా భారతీయులే ఎలుతారు 100%👍

    • @Alpha11007
      @Alpha11007 2 роки тому +12

      రాసిపెట్టుకోండి

    • @RajkumarRajkumar-jb1ov
      @RajkumarRajkumar-jb1ov 2 роки тому +8

      Weste fellow

    • @vamshikrishna5552
      @vamshikrishna5552 2 роки тому

      Vaadevado edo cheste credit antha meerenduku dengipotharu raa vedavallara? Mana vallu Italian annattu vaadu indian ante mana Vanni daggaraku kuda ranivvaru...

    • @rajusamoan6471
      @rajusamoan6471 2 роки тому +28

      joke of day

    • @kotivadasanker9615
      @kotivadasanker9615 2 роки тому +9

      Yes correct

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 2 роки тому +217

    బ్రిటీష్ వాళ్ళు మనల్ని పరిపాలించి నట్టుగా మనవాళ్ళు పాలించరు. అదే మనకి వాళ్ళకి తేడా.

    • @factanalyser5021
      @factanalyser5021 2 роки тому +8

      Ante mana politicians laga docukunatara.. adgethe jailo pedathara

    • @Shivaram143x7j
      @Shivaram143x7j 2 роки тому +2

      @@factanalyser5021 nuvvu thopu ❤️

    • @factanalyser5021
      @factanalyser5021 2 роки тому

      @@Shivaram143x7j thank u

    • @pottavathrisairaj5545
      @pottavathrisairaj5545 2 роки тому

      @@factanalyser5021 అరేయ్ ఓ జంగిల్ ఈ మాట ఇండియా లో వర్తుస్తాది....వాళ్ళు మనవి ఆస్తులు మింగలేద

    • @factanalyser5021
      @factanalyser5021 2 роки тому +2

      @@pottavathrisairaj5545 brother, vallu bayata vallu..vallu vachinde dochukovadaniki…. mana vallu valla kanna goram ga thayaru ayyaru..
      kastha brain vadu.. urkrne avesa padamaka.

  • @raguraghavendhra531
    @raguraghavendhra531 2 роки тому +28

    మన భారతీయుడు కాబట్టి అలా మాట్లాడుతున్నారు అదే మొన్న మా ఏన్నికల లో మాత్రం ప్రకాష్ రాజ్ కన్నడ వాడు తెలుగు వాలకి ఓటు వేయాలి అన్నారు !

  • @shanalex2542
    @shanalex2542 2 роки тому +150

    సమానత్వానికి విలువ నిచ్చే సమాజం ఉంటే ఏదైనా సాధ్యమే.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 роки тому +1

      hi. super.

    • @casinowinningtips6988
      @casinowinningtips6988 2 роки тому

      Well said👍🏼 yes it’s true👏👍🏼🎉

    • @anandkintada2763
      @anandkintada2763 2 роки тому +4

      దేవుడా ఏదియేమైనా బ్రిటీష్ వాడు నిజంగా దైవ దూతలే నో డౌట్.
      అదే మన ఇండియా లో అయితే వాడి రెలిజియన్ చూస్తాం, ఫారినర్ అని చూస్తాం , ఫారినర్ అయినా సరే మన కేస్ట్ వాడా కాదా అని చూస్తూ మన పియం కుర్చీ దరిదాపుల్లోకి కూడా రానీయం మరియు మానసికంగా కృంగదీసేసి పోటీ నుండే తప్పించేసేవారిమి .
      No doubt the British is really God's messanger . Their walks always pure n holy Democracy system. Hats off Dear BRITISHERS.
      In our India, we look at his religion, we look at him as a foreigner, even if he is a foreigner we look for his cast . we can't receive his participation for elections.

    • @manjulabharath8496
      @manjulabharath8496 2 роки тому

      @@casinowinningtips6988 u

    • @manjulabharath8496
      @manjulabharath8496 2 роки тому

      @@prakashreddytoom3807 u

  • @anandkintada2763
    @anandkintada2763 2 роки тому +17

    ఓరి దేవుడా ఏదియేమైనా బ్రిటీష్ వాడు నిజంగా దైవ దూతలే నో డౌట్.
    అదే మన ఇండియా లో అయితే వాడి రెలిజియన్ చూస్తాం, ఫారినర్ అని చూస్తాం , ఫారినర్ అయినా సరే మన కేస్ట్ వాడా కాదా అని చూస్తూ మన పియం కుర్చీ దరిదాపుల్లోకి కూడా రానీయం మరియు మానసికంగా కృంగదీసేసి పోటీ నుండే తప్పించేసేవారిమి .
    No doubt the British is really God's messanger . Their walks always pure n holy Democracy system. Hats off Dear BRITISHERS.
    In our India, we look at his religion, we look at him as a foreigner, even if he is a foreigner we look for his cast . we can't receive for elections.

    • @swamysriman7147
      @swamysriman7147 2 роки тому +1

      కరెక్ట్
      సోనియా గాంధీ లాంటి వారిని చాలా సార్లు అంటుంటారు

  • @dayam287
    @dayam287 2 роки тому +129

    ఇది వాళ్ళు గొప్పధానం అదే మనమయితే ఇప్పటి కే ధర్నాలు మొదలుపెట్టావారు

    • @venkyvenkatesh9081
      @venkyvenkatesh9081 2 роки тому +5

      em chepav bro❤️

    • @nagendrababu2201
      @nagendrababu2201 2 роки тому +4

      Exactly brother

    • @tenkalokesh6754
      @tenkalokesh6754 2 роки тому +2

      Yes bro

    • @raghu_rsb
      @raghu_rsb 2 роки тому

      reality is different bro. vella goppathanam ento ikkada sessions chudandi telusthundi inka vellu ade idealogy lo vuntaaru, but general public are so good always respect everyone irrespective national,profession etc. adi konchem alavarchukovalli manadeggara.

    • @skjameer3620
      @skjameer3620 2 роки тому +3

      నిజం చెప్పారు బ్రదర్ అదంతా వాళ్ళ రాజ్యాంగం గొప్పతనం

  • @sravan7628
    @sravan7628 2 роки тому +90

    He may be of indian origin but he is britisher.
    I think we indians hsould stop feeling proud when someone of indian origin does something great. Instead feel proud of great things done by indians.
    Feel proud of tata, ambani.

    • @mdakram1221
      @mdakram1221 2 роки тому +4

      👏👏✊thats true brother I don't know why people feeling proud This type of guys make white money with our countries money many of the bank rubberer like niro modi, vinay maliya, deepak meshra and many more their they staying in Uk what he did to them

    • @ankithkrishna9204
      @ankithkrishna9204 2 роки тому +1

      Yep

    • @ankithkrishna9204
      @ankithkrishna9204 2 роки тому +3

      We have to feel proud about Ratan TATA

    • @indu4454
      @indu4454 2 роки тому +2

      He isnt even in the contension’ all people r against him! Because he was the finance minister!

    • @SunilSunil-sy3zb
      @SunilSunil-sy3zb 2 роки тому

      This is truth

  • @saisankarmandala
    @saisankarmandala 2 роки тому +155

    భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు కూడా ఖచ్చితంగా భారతీయుడే అవుతాడు

  • @rajeshhrt143
    @rajeshhrt143 2 роки тому +41

    వాల్లు మన దేశాన్ని దురక్రమణ తో పాలించారు
    కాని మనవాల్లు ప్రజలమద్దతుతో అభిమానంతో పాలన కి నాంది పలుకుతున్నారు

  • @MrRaceles
    @MrRaceles 2 роки тому +51

    అతను పంజాబ్ మూలలను కలిగిన వ్యక్తి ,వాళ్లు ఇంగ్లండ్ లో మెజారిటీ లో ఉన్న సంతతి వారు ,అంతర్జాతీయ అవగాహన కూడా ఉన్న వారు ,అతను పాలన కు పూర్తిగా అర్హత ఉన్న వాడు.గ్లోబలైజేషన్ కి సపోర్ట్ ఇచ్చే వారు.

  • @chinnip117
    @chinnip117 2 роки тому +79

    మన భారతీయ సంస్కృతి అంటే అది ఎక్కడ ఉన్నా నీతి నిజాయతీ ఇవీ మంచి మిత్రులుగా ఎవరికైనా వుంటారు ఎంతో దూరంలో ఉన్న 👏👏👏

    • @crystalpines3252
      @crystalpines3252 2 роки тому

      neethi NIjayathi naaa...... joker gaadi laaga vunnavu.....mana country sanka naaki povadaaniki mana greedy, corruption, piriki thanam reason.....

    • @tenkalokesh6754
      @tenkalokesh6754 2 роки тому +3

      Yes bro MA India Lo Ledu

    • @ganeshg9813
      @ganeshg9813 2 роки тому +2

      Yes but not in india

    • @casinowinningtips6988
      @casinowinningtips6988 2 роки тому

      Well said👍🏼 yes it’s true👏👍🏼🎉

    • @anandkintada2763
      @anandkintada2763 2 роки тому +4

      దేవుడా ఏదియేమైనా బ్రిటీష్ వాడు నిజంగా దైవ దూతలే నో డౌట్.
      అదే మన ఇండియా లో అయితే వాడి రెలిజియన్ చూస్తాం, ఫారినర్ అని చూస్తాం , ఫారినర్ అయినా సరే మన కేస్ట్ వాడా కాదా అని చూస్తూ మన పియం కుర్చీ దరిదాపుల్లోకి కూడా రానీయం మరియు మానసికంగా కృంగదీసేసి పోటీ నుండే తప్పించేసేవారిమి .
      No doubt the British is really God's messanger . Their walks always pure n holy Democracy system. Hats off Dear BRITISHERS.
      In our India, we look at his religion, we look at him as a foreigner, even if he is a foreigner we look for his cast . we can't receive his participation for elections.

  • @jadavramesh5093
    @jadavramesh5093 2 роки тому +11

    🤗🤗 నికు భారత దేశం తరఫున వందనాలు🙏🙏🙏🙏

  • @gadulatrinadharao7547
    @gadulatrinadharao7547 2 роки тому +62

    దీన్ని బట్టి చూస్తే రాజకీయాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఒకటే....

  • @Sreedurgaaudios
    @Sreedurgaaudios 2 роки тому +3

    టైం ఏమైనా చేస్తుంది అది వచ్చేదాకా నువ్వు ఉండు టైం ఎప్పుడు ఒకేలా ఉండదు..... నిన్ను మార్చే శక్తి టైం ఉన్నది..... జై భారత్

  • @vaidhyarajuvaidhyaraju9123
    @vaidhyarajuvaidhyaraju9123 2 роки тому +17

    మనలో మనకు చీలుకులుగ చేసినవారు
    ఈ బ్రిటిష్ వారు, భరతీయులను బలహీనులుగా
    చేసి, ఈ భారతదేశని పరిపాలించిన బ్రిటీష్
    రాజ్యాని పాలించే సమయం మన భారతీయుల
    కే దక్కాలని మనసారా కోరుకుంటున్నాను,,,,
    బలహీనులను బలవంతుడు కొడితే అ బలవంతు
    డిని అ భగవంతుడు కొడుతాడట ఇది ఈవేళ
    నిజమౌతుంది, జై భారతమాతకు జై హో 🙏🏻

    • @peace123522
      @peace123522 2 роки тому +2

      yes👌🏻v.Rajugaru goodmorning🙏godblessyou🙌 jai👍

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 2 роки тому +13

    Brishers 200 years మన లను paalinchaaru మనవాడు paalinchadam చాలా గొప్ప భారత్ మాతా కీ జై

  • @sreenivasdundigal9279
    @sreenivasdundigal9279 2 роки тому +13

    ఈయన గారు భారతీయుడు ఎట్ల అవతారు ? బ్రిటన్ ల్లో పుట్టిన వారు కదా, ఈ బ్రిటన్ పౌరసత్వం కలిగిన వ్యక్తి. కాకపోతే ఈయన జీన్స్ భారత్ మతాకు చెందిన వి. అంతే కదా. 🙏💐

  • @pmvlogs6057
    @pmvlogs6057 2 роки тому +8

    మీరు చేసేది అదే కాస్త నోరు musukuntey మంచిది. Midea వల్ల ఎంత లాభమొ అంత నష్టం

  • @miriyalaPepper
    @miriyalaPepper 2 роки тому +6

    జై హింద్ జై బీజేపీ జై మోదీ జి

  • @chirunama9999
    @chirunama9999 2 роки тому +11

    కాలం ఎంత బలియమైందో, మనల్ని ఏలిన బ్రిటీష్ వాడినే మనవాడు పరిపాలించబోతున్నారు అంటే చాలా ఆనందంగా ఉంది

    • @casinowinningtips6988
      @casinowinningtips6988 2 роки тому

      Well said👍🏼 yes it’s true👏👍🏼🎉

    • @anandkintada2763
      @anandkintada2763 2 роки тому +1

      దేవుడా ఏదియేమైనా బ్రిటీష్ వాడు నిజంగా దైవ దూతలే నో డౌట్.
      అదే మన ఇండియా లో అయితే వాడి రెలిజియన్ చూస్తాం, ఫారినర్ అని చూస్తాం , ఫారినర్ అయినా సరే మన కేస్ట్ వాడా కాదా అని చూస్తూ మన పియం కుర్చీ దరిదాపుల్లోకి కూడా రానీయం మరియు మానసికంగా కృంగదీసేసి పోటీ నుండే తప్పించేసేవారిమి .
      No doubt the British is really God's messanger . Their walks always pure n holy Democracy system. Hats off Dear BRITISHERS.
      In our India, we look at his religion, we look at him as a foreigner, even if he is a foreigner we look for his cast . we can't receive his participation for elections.

    • @chirunama9999
      @chirunama9999 2 роки тому

      అక్కడ లేని కులాలు మతాలు గురించి ఏముంది గాని, వాడు వదిలిన బిందువులులోనుండి పుట్టిన మతం వాళ్లకు వాడు దైవ దూత నే

  • @shivanandabolekifauj5221
    @shivanandabolekifauj5221 2 роки тому +13

    Idhi oka fashion aypoyindi...evaro Indian name and Indian roots unte chaalu...dabba kottadam oka alvatu aypoyindi vesinde padhi sarlu cheppi rojantha valla sodhi vinalsi ravadam.....Garvapadandi eppudu evarinythe pogudthunnaro vallu INDIAN flag ni valla assembly ki thiskellinapud...and valla assembly lo iam a proud Indian ani confident ga cheppinapud 👍🏻 he achieved alot but don't forget he is a British citizen and he has nothing to do with India..unless and until he represents...

    • @saiprakashboodida2859
      @saiprakashboodida2859 2 роки тому +1

      yes bro i agree....
      vallu mana dagaranunchi chala teesukellaru...dantlo ardha kadhu kadhu pavu vanthu india ki teeskuvachi dappu kottukovali...vallani manam elinam ani

    • @shivanandabolekifauj5221
      @shivanandabolekifauj5221 2 роки тому

      @@saiprakashboodida2859 Mana TV channels vallu ready ga untaru Anna ilanti valla gurinchi 😂😂

  • @ramvalireddy7071
    @ramvalireddy7071 2 роки тому +23

    Ayina mana vadiki estara but anta varaku vellaru ante super anna

    • @srinu132
      @srinu132 2 роки тому +1

      India lo ayite istaaru 43000 cr donga ayina kula mata gajji tho CM avadam leda

  • @pgnature8577
    @pgnature8577 2 роки тому +31

    Congratulations 💐💐

  • @arjunmannam875
    @arjunmannam875 2 роки тому +46

    He is England citizen not Indian , don't excite

    • @arjunmadugula3783
      @arjunmadugula3783 2 роки тому +6

      కావొచ్చు కానీ తన పుట్టుక కి మూలం ఎక్కడ బ్రో?

    • @SG099
      @SG099 2 роки тому +2

      That's fine he is Hindu...Next USA President too a Indian either Kamala or Tulsi

    • @arjunmannam875
      @arjunmannam875 2 роки тому +1

      @@arjunmadugula3783 may be he is accidentally from India, but living in England and live for England,

    • @arjunmannam875
      @arjunmannam875 2 роки тому +1

      @@SG099 but they don't care for India

    • @praneethvanka9138
      @praneethvanka9138 2 роки тому

      @@SG099
      He is not practicing any Hindu Faith... Moreover Kamala and Tulsi are now Protestant Christians

  • @rakeshmithra6199
    @rakeshmithra6199 2 роки тому +11

    ఇట్లా లేపే కమలహరిస్ అమెరికా ప్రెసిడెంట్ లేపారు... ఏం చేసింది చివరికి మనకు వెన్నుపోటు పొడిచింది... ఇప్పుడు ఈయన లేపండి అందరూ కలిసి మళ్ళీ... వాళ్లేమీ వాళ్లేమి ఇండియన్ సిటిజన్స్ కాదు రా బాబు ఎన్నారైస్ రా బాబు... ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ లేదు.... వాళ్లేటు ఇండియాకి మళ్ళీ తిరిగి రారు..... 🙏🙏

  • @sumank5712
    @sumank5712 2 роки тому +2

    Rishi sir is so gud & kind person Also very intelligent person. He will win..
    Bcse he's people's Leader.

  • @venumadavreddycharla3185
    @venumadavreddycharla3185 2 роки тому +11

    మరీ అంత ఎమోషనల్ అవ్వాల్సిన పని లేదు. ఇతను pm అయితే భారత్ కు పెద్దగా సానుకూలంగా ఉండకపోవచ్చు. మనోళ్లకు వాళ్ళ బతుకుతెరువు మాత్రమే ముఖ్యం అని మరిచిపోకండి

    • @sastrymvsj2425
      @sastrymvsj2425 2 роки тому

      అతనిని తక్కువ అంచనా వేయవద్దు.

  • @purnasampadarao5018
    @purnasampadarao5018 2 роки тому +12

    Congratulations rishi sir

  • @AmarVasu1680
    @AmarVasu1680 2 роки тому +4

    A strong foundation in mathematics, science , technology and computer science is one of the many things that you can easily find in an Indian.
    The English language Language is an asset to such Indians to express their viewpoint. Decades ago they went to English land and made the environment suitable for them. If a person is found guilty of any excesses in Britain then such person is immediately arrested and asked to face the judicial inquiry. Rishi sir is no exception to it . So, his survival proves him genuine and honest.
    Winning the hearts of the people around is Indians' art. For this, we must appreciate those people who have the quality to recognise the sincerity and honesty. I want to see an Indian teaching the British what it means Indian culture.

  • @lmgoud6072
    @lmgoud6072 2 роки тому

    ముందుగా తన మనసులోని మాట ఐయామ్ ఇండియన్ అనే విధంగా ఉండాలి.....
    ఎందుకంటే నేను ఇక్కడ నే 10 రూపాయలు సంపాదించుకున్న కాబట్టి నా పుణ్యభూమి ఇదే అని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మాతృభూమిని మరిచారు కూడా.....🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 జై భారత్.....

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @sivasivappa7105
    @sivasivappa7105 2 роки тому +7

    తగ్గేదేలే..... భారతీయుడు..... 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @riyazbasha9034
    @riyazbasha9034 2 роки тому +2

    గొప్పతనం మన దేశానిదా లేక పరాయి దేశాలీదా???
    మన దేశంలో పరాయి దేశం వారిని ఎదగానిస్తమా?
    ఉదా. మా అసోసియేషన్ ఎలక్షన్ లో భారతీయుడైన ప్రకాష్ రాజ్ ను నాన్ లోకల్ అన్నారు, అది మన వాళ్ళు, భారత దేశం చాలా గొప్ప వారికి జన్మనిచ్చిన నేల, మనం మారాలి, మన దేశాన్ని మళ్ళీ గొప్పదిగా మార్చాలి

  • @phanivarma5014
    @phanivarma5014 2 роки тому +26

    అదే భారతీయా సనాతన ధర్మం మరియు భారతీయుల గొప్పతనం

    • @phanivarma5014
      @phanivarma5014 2 роки тому

      @Wiz Wiz తిక్క సన్నసీ ఎవరో అందరికి తెలుసు అందులో మౌలానాలు ఉన్నారు పాస్టర్లు ఉన్నారు, మధ్యలో వచ్చి డబ్బులు కోసం, మరియు భయం తో మతం మారినోళ్లు కూడా చెపుతారు ఎ దేశం లో లేరు వెళ్లాలాటీ వాళ్లు ఎక్కడా 100% కరెక్ట్ గా ఉండరు, ముందు మనం ఎంత కరెక్ట్ గా ఉన్నాము అని తెలుసుకో

    • @phanivarma5014
      @phanivarma5014 2 роки тому

      నేను యవ్వరో తెలీకుండా నన్ను రా అన్నపుడే అర్ధం అయ్యింది తమరి సంస్కారం యామీటో, మీ నుండి ఇంకా యామీ ఆశించి గళం, భారతదేశం ఎప్పటి గొప్పదే, తమరు అని గోరవీoచడం మాకు సనాతన దర్మం నేరిపీందే

    • @phanivarma5014
      @phanivarma5014 2 роки тому +1

      న్యూస్ మొత్తం చదువుతె తెలుస్తుంది ప్రపంచం మొత్తం చెపుతుంది భారతి సంతాతీ అని, మీరు బాలకృష్ణ ఫాన్స్ అని అర్ధం అయ్యింది.

    • @phanivarma5014
      @phanivarma5014 2 роки тому

      USA లో మంకీ ఫాక్స్ ఎక్కువ గా ఉందంట ఏళ్లి USA ప్రెసిడెంట్ కి చెప్పు ప్లీజ్ తమ్ముడు

    • @phanivarma5014
      @phanivarma5014 2 роки тому

      మరి బీబీసీ ఎ ఛానల్ నీ పిల్లా విజ్ విజ్

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 роки тому +1

    భారత్ మాత కీ జై💪🚩 జై హింద్

  • @rameshepuri3231
    @rameshepuri3231 2 роки тому +8

    He become president of England he do anything in India he don't do why you are excited he do anything in India we will excited then understand

  • @venkannagugulothu3270
    @venkannagugulothu3270 2 роки тому +15

    Congratulations sir

  • @SubhashTrends9
    @SubhashTrends9 2 роки тому +21

    వేరే దేశంలో మన వాళ్ళు పీఎం గా పోటీ చేయవచ్చు అదే మన దేశానికీ వచ్చిన కోడలికి మాత్రం పీఎం పదవికి అనర్హులు.... ఇది మన స్థితి....

    • @factree4298
      @factree4298 2 роки тому +2

      Babai athanu akkade putti britan citizenship unna vyakthi...

    • @nallagundlapraveen2580
      @nallagundlapraveen2580 2 роки тому

      @@factree4298 సోనియా గాంధీ కూడ అంతే ఇండియన్ citizen

    • @dindukurthisubramanyam9982
      @dindukurthisubramanyam9982 2 роки тому +1

      ప్రజలకు మేలుచేసేవాడు ఏవడైతేనేమి,స్వతంత్రం వచ్చాక మనము ఏమి పీకం..RDT స్థాపించింది మనవాడా

    • @anjani4097
      @anjani4097 2 роки тому

      హిందువులు ఎక్కడ వున్నా ఆ దేశాన్ని ప్రేమిస్తారు. ఇతర. మతాల వాళ్ళు అట్లా కాదు. అందుకే వాళ్ళని నమ్మలేము. హమీద్ అన్సారీ ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు అన్ని పదవులు అనుభవించి ఎంత దేశ ద్రోహానికి పాల్పడ్డాడు? ప్రపంచం లో నమ్మ తగిన వాడు హిందువు మాత్రమే?

    • @Saaaaai
      @Saaaaai 2 роки тому

      @@nallagundlapraveen2580 by birth Citizens ki undhi PM ayye right as per constitution

  • @ganesh...790
    @ganesh...790 2 роки тому +22

    మొదట అమెరికా : కమలా హారిస్ ....
    ఇప్పుడు బ్రిటన్ : సునక్
    🇮🇳..🇮🇳..🇮🇳..🇮🇳..🇮🇳

    • @mdakram1221
      @mdakram1221 2 роки тому +2

      anna wallu mana India vadilesi vere deshamkosam pani chestaru ellanti valla valla manaku challa lose they make white money with our money try to understand please don't support such shits

    • @sanatani234..
      @sanatani234.. 2 роки тому +1

      Biden bucket tante president avutundii mana kamala

    • @shravanishravani4735
      @shravanishravani4735 2 роки тому

      Have some knowledge they are not indian citizens...they work for there perspective country

    • @likeitshareit35
      @likeitshareit35 2 роки тому +1

      ఎవడికి లాభం ..........?

  • @vemanababusarabha3976
    @vemanababusarabha3976 2 роки тому

    జై...రిషి
    జై బీజేపీ
    జై భారత్

  • @kcnaidu2504
    @kcnaidu2504 2 роки тому +2

    నాడు రాజకీయ యధికారవిధ్యను సనాత ధర్మంనకు ప్రాంతీయ వైరుధ్యంలో మత ప్రచార వేదతత్త్వ (రామాయణం/ఆదర్శజీవనం, మహా భారతం/వాస్తవ జీవనం) శాస్త్రీభలంగా విశ్వమానవజాతి భారతీయ వేదతత్త్వశాస్త్రీయ జీవనంతో సుఖఃశాంతులతో జీవింప చేయడంలో లౌకికం సహజంగా సర్వమానవ జాతి స్వభావతత్త్వం కల్గి వున్నది దానిని కల్ముసం చేయడమే తత్కాలికంగా అలౌకిక వాధంను కల్పితాని అంట గట్టినంత మాత్రాన నిల్వలేక పోవడం జరిగితూవున్నాదిగా అంతేగా!

  • @palleprakash3838
    @palleprakash3838 2 роки тому +4

    How proud v r to hear Indian origin Rishi one of the competator fr UK PM. That's y it is Great Briton, In India v opposed, nt accepted Sonia Gandhi as our PM, just becoz of immeturity. V must b broad in thinking dear Indians.

    • @bharathiramalakshmikarumur973
      @bharathiramalakshmikarumur973 2 роки тому +1

      ప్రకాష్ గారూ సోనియా మన దేశం లో పుట్టలేదు. కమల హారిస్ మన మూలాలు కలిగిన ఆమెగా మన మీడియా ఆమెను ఆకాశానికి ఎత్తేసింది . కానీ ఆమె మనకు ఒరగ పెట్టింది ఏమి లేదు. అలాగే ఇప్పుడు ఇంగ్లాండ్ విషయం లోనూ ఎవరూ మనకు ఏమీ ఉపయోగ పడరు. మన దేశం లో మన కష్టాలు కన్నీళ్ళు వెలుగు లోకి తీసుకు రావడానికి ముందుకు రాని మీడియా ఇలాంటి వేస్ట్ ని మనకు అందిస్తారు ఒక వేళ నీకు ఎందుకు ఈ మురికి అని అడిగా వనుకొ నేను కామెంట్స్ మాత్రమే చదువు తాను. నీకు ఏదైన కష్టం కలిగి తే sorry. 🙏

    • @casinowinningtips6988
      @casinowinningtips6988 2 роки тому

      Well said👍🏼 yes it’s true👏👍🏼🎉

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 2 роки тому

    Rishiki mansphurtiga abhinandanalu. Manchi jaragali.success kavali.akkada manodu pradhani kavadam...super marpu.jayamagu gaaka.

  • @shaikarif2284
    @shaikarif2284 2 роки тому +6

    Good all the best

  • @srinivasrao280
    @srinivasrao280 2 роки тому +1

    Indias soft power, highest decision Making Ability. Critical thinking. Torch Bearer for future Challenges. He proved to his Abilities in Covid Management, in the quarantine of Boris Jhonson. He will be next Churchil of Britain

  • @kandularamanjaneyareddy3276
    @kandularamanjaneyareddy3276 2 роки тому +3

    India lo Infosys narayanamoorthy sir great human man alage alludu great political leader in ingland

  • @hanumappavadde6246
    @hanumappavadde6246 2 роки тому

    జై హింద్ జై శ్రీ రామ్

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km 2 роки тому +1

    Super destination Jai Hindustan industries

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km 2 роки тому +1

    Super destination Jai Hindustan

  • @sairamsatvik4046
    @sairamsatvik4046 2 роки тому +1

    Britan Rani kuda mana India ayite బాగుంటుంది

  • @ramprasads908
    @ramprasads908 2 роки тому +2

    That is Indian man power...🙏🙏

  • @ramyagurram161
    @ramyagurram161 2 роки тому

    75years of freedom celebration ki inthakanna goppa vishyam enka em untade 🔥

  • @ulthikuruva5623
    @ulthikuruva5623 2 роки тому +1

    Proud to be Indian. Alage same time Sonia Gandhi vishayam lo manam ami chesamo andhariki gurthu untundhi.
    Nana yagi chesaru

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 2 роки тому +1

    బ్రిటన్ కి భారతీయుడు నాయకుడు అయ్యాడు అని గర్వపడదానికి సిగ్గు వుండాలి, మన దేశంలో మన నాయకులు, ప్రజలు అంతా స్వార్థపరులు గా వుండటం చేత, ఎది నీతి , నిజాయితీతో జరగడం లేదు..అందరూ స్వార్థం వీడి, ధర్మానికి కట్టుబడి నప్పుడే మార్పు వస్తుంది....

  • @premroman3739
    @premroman3739 2 роки тому +2

    Kohinoor ni back ki eccheyandi

  • @shegurisravan4533
    @shegurisravan4533 2 роки тому

    Wah. 200 years manalni yelaru eppudu manam valani yeluthunam. PROUD TO BE INDIAN.

  • @pvaraprasad6597
    @pvaraprasad6597 2 роки тому

    Best of Luck Sunak garu

  • @psaikrishna1
    @psaikrishna1 2 роки тому

    All the best sir. India Rocks.

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 2 роки тому +2

    Aha entha happy ga undo❤🙏

  • @jesusministries8538
    @jesusministries8538 2 роки тому

    అది వాళ్ళ గొప్పతనం, మంచితనం. అదే మన భారతీయులైతే ప్రక్క రాష్ట్రము వాళ్ళను వార్డ్ మెంబెర్ కూడా అవకాశం ఎవ్వరు, మీది పక్క రాష్ట్రము అంటారు. ఉదాహరణకు : సోనియా గాంధీ గారికి ప్రధాని కావటానికి అన్ని అర్హతలు వున్నప్పటికి ఏమి చేసారో అందరికి తెలుసు. మతం అనే గజ్జి మన దేశంలో తప్ప ఇంకెక్కడ లేదు. ఎప్పటికైనా తెలుసు కుంటే మంచిది.లేకుంటే మన ఖర్మ.

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 2 роки тому

    ఒకప్పుడు ఇలాగే మీలాంటి మీడియావారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హరీష్ మన అమ్మాయి ని పొగుడుతూ న్యూస్ వేశారు కానీ ఏం ప్రయోజనం కాశ్మీర్ విషయంలో మన దేశాన్ని మద్దతు ఇస్తుందా ఎంత మన వారి సంతానానికి సంబంధించిన వారైనా వారి పుట్టింది వారి దేశంలోని అటువంటప్పుడు ఆ దేశంపై నీ ప్రేమ ఉంటుంది

  • @veenakumari6322
    @veenakumari6322 2 роки тому +4

    Wow super

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 2 роки тому

    Bharateeyudu Elleli eluthadu nenu garva padathunanu 100% Jai Ho India

  • @RanjitKumar-ze7yr
    @RanjitKumar-ze7yr 2 роки тому

    జై జై సునక్ జై భారత్

  • @sairamsatvik4046
    @sairamsatvik4046 2 роки тому +1

    Jai Rishi

  • @venkateshsamala3038
    @venkateshsamala3038 2 роки тому +3

    Wish him sll the best.

  • @kovvurbhaskarreddy8177
    @kovvurbhaskarreddy8177 2 роки тому

    Rishi success kaavali. Manchi avakasam. Neggali.

  • @pleasuremedianetwork2574
    @pleasuremedianetwork2574 2 роки тому

    Mr. Rishi 👍👍👍👍

  • @prabhakerrajuchenna4678
    @prabhakerrajuchenna4678 2 роки тому +3

    Blessings to Rishi

  • @kondruvenkaiah3484
    @kondruvenkaiah3484 2 роки тому +1

    Sunakanandam.

  • @srilakshmik4190
    @srilakshmik4190 3 місяці тому

    Super sunak hats off to you

  • @joshkeliye2023
    @joshkeliye2023 2 роки тому +3

    Venu is my uncle ( babai) close friend..he is very good person..in and out.💕we all and our family likes him

  • @thakshithsai
    @thakshithsai 2 роки тому

    India will become the supreme nation of the world .

  • @GANESH-br3gn
    @GANESH-br3gn 2 роки тому

    వీశ్వ గురువు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rajeshwaryogeshwarthambur7400
    @rajeshwaryogeshwarthambur7400 2 роки тому +2

    JayBahvanimatakeiJay

  • @rajashekark6651
    @rajashekark6651 2 роки тому +3

    ఇవి గొప్పలు చెప్పుకోండి శర్పనేస్ అంత వేరే దేశాలకు వెళ్ళిపోతుంది స్క్రాప్ అంతా మనదేశంలో ఉండిపోతుంది మన దేశానికి సేవ చేసిన వాడే నిజమైన దేశపరుడు

    • @casinowinningtips6988
      @casinowinningtips6988 2 роки тому

      Well said👍🏼 yes it’s true👏👍🏼🎉

    • @rajashekark6651
      @rajashekark6651 2 роки тому

      మనదేశంలో రిజర్వేషన్లు తీసేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది

  • @yeshalprabhakar9
    @yeshalprabhakar9 2 роки тому

    Best of luck RISHI SUNAK Garu.🚩🚩

  • @lakshmanaraopalakula757
    @lakshmanaraopalakula757 2 роки тому

    It is a great moment for Indians.All the best to Sri Rishi Sunak

  • @rajusamoan6471
    @rajusamoan6471 2 роки тому +2

    British ruling is better then modi

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 роки тому +1

    Mera Bharath Mahaan

  • @manugamingff8180
    @manugamingff8180 2 роки тому +1

    India is a greatest country in the world

  • @VYVIDHYAM
    @VYVIDHYAM 2 роки тому

    ఏలటమే కాదు, మన దగ్గర తీసుకున్న ప్రతీ వస్తువులు మనకందించాలి.

  • @jalagamraju32
    @jalagamraju32 2 роки тому

    All the best rishi

  • @Pinaki479
    @Pinaki479 2 роки тому

    Great movement for every Indian. It is the greatness of Indians and British as well.

  • @bhaskarm2059
    @bhaskarm2059 2 роки тому

    Congratulations sir Rishi sunak sir💐💐💐💖👌👍🙏🙏🙏

  • @balakrishna4665
    @balakrishna4665 2 роки тому

    Maharshi Rishi Kumar 😎

  • @ankushmd5522
    @ankushmd5522 2 роки тому

    వేరే దేశం లో మన వాడు అధ్యక్ష పదవి దాకా వెళ్లొచ్చు కానీ మన దేశం లో మాత్రం వేరే వాళ్ళు నివసించడానికి కూడా రాకూడదు కదా

  • @casinowinningtips6988
    @casinowinningtips6988 2 роки тому

    All the best to Rishi . Proud of u man.👏👏👏👍🏼👍🏼👍🏼🎉🎉🎉

  • @igvlogscomedys9447
    @igvlogscomedys9447 2 роки тому

    10 tv సూపర్ న్యూస్ తెచ్చారు....

  • @ashmithamoumitha3749
    @ashmithamoumitha3749 2 роки тому

    Super super super jai Rushi indaia n satachatali

  • @aerranagesh3150
    @aerranagesh3150 2 роки тому +2

    చెప్పు తో కొడుతా వాడు మనోడు ఆంటే వాడు ఇంగ్లీష్ వాడు.మనకు మన దేశానికి ఏంచేసాడో చెప్పండి

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 2 роки тому

    మనోడు మనోడు అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు దమ్ముంటే మన కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురమ్మని అండి

  • @ravikiran1829
    @ravikiran1829 2 роки тому

    All the best Rishi

  • @JC-px4eh
    @JC-px4eh 2 роки тому +7

    All the best 👏👏🙏