కడవరి కాలపు హెచ్చరిక.. అద్భుతమైన సువార్త గీతం.

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025

КОМЕНТАРІ • 89

  • @udaybabujillepalli1637
    @udaybabujillepalli1637 2 роки тому +195

    ఇది కడవారికాలపు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక "2"
    రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు
    రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండం లో ఉంటావు "2"
    కోతకాలము వస్తుంది నీ జీవితము ఏమవుతుంది "2"
    కొడవలి పట్టి కోయువారు సంసిధ్ధులై వున్నారు ఆ సమయముకై చూస్తున్నారు "2"
    వస్థుందోయి ఆ దినం నీ రొమ్ము కొట్టుకుంటావు
    వస్తుందోయి ఆ దినం నీ గుండె బాదుకుంటావు కళ్లారా యేసుని చూస్తావు "2"
    "2"ఇది కడవరి కాలపు "2"
    1)యేసుక్రీస్తు అంటే ఎవరి దేవుడో అంటావా
    మారు మనస్సు అంటే వలదు వలదు పొమ్మంటావా "2"
    ఎండమావులే నీరు అని లేడి వలే పరుగెడతావా"2"
    జీవజలము యేసయ్యను విడిచి ఎక్కడెక్కడో వుంటావా నీ జీవితమే గడిపేస్తావా "2"
    "వస్తుందోయి"
    "ఇది కడవరి కాలపు "
    2) బీదవాడివైనా సామంత రాజువైన సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచకుంటే "2"
    కొదమ సింగమై యేసయ్యా గర్జన చేయుచు రానుండే "2"
    ధరణి లోకమే దద్ధరిల్లును మృతులు తుల్లుపడి కళ్ళు తెరుతురు మృత్యుంజయుడే తీర్పు తీర్చును "2"
    "వస్తుందోయి "
    " ఇది కడవరి కాలపు"

  • @inspirewithsivavlogs89
    @inspirewithsivavlogs89 25 днів тому

    Praise the lord 🙏🙏🙏
    నా చిన్న ప్పుడు విన్నాను , మల్లీ ఇప్పుడు వింటున్నాను , దేవునికి స్తోత్రం

  • @bhanumathiamula5461
    @bhanumathiamula5461 Місяць тому

    సాంగ్ excellent 👍

  • @AnandKumar-j5z2o
    @AnandKumar-j5z2o Рік тому +3

    Super super song ❤❤

  • @gloryv8425
    @gloryv8425 10 місяців тому +1

    I love this song 🎵 ❤️

  • @RamupanduPratthipati-sh9kn
    @RamupanduPratthipati-sh9kn 3 місяці тому +2

    దేవునికి మహిమ కలుగును గాక

  • @usha1778
    @usha1778 3 роки тому +3

    Meaning full song
    Devudu mi dwara inka anekamaina paatalu vrayinchunu gaaka
    God bless u 💐
    Song vintunte ne chala bhayam ga undhi ee song nijamgane nannu hehharinchindi
    God be with u

  • @నిజక్రైస్తవసహవాససంఘము

    వందనములు బ్రదర్స్ చాలా అద్భుతమైన కీర్తన
    దేవుని హెచ్చరికే పాటగా వినిపిస్తుంది
    ఈ పాట ద్వారా అయినా అనేకమైన ఆత్మలు రక్షించబడాలని ప్రార్థిస్తున్నాను
    దేవుడూ మిమ్ములను దివించును గాక
    ఆమెన్

  • @Abhilash___287
    @Abhilash___287 Рік тому +3

    Super super super song

  • @mutyalaraokoyyalagadda
    @mutyalaraokoyyalagadda Рік тому +2

    ❤❤❤

  • @SelvaRaj-xx1rb
    @SelvaRaj-xx1rb Рік тому +1

    ua-cam.com/users/shortsjmCwS4MIBqc?feature=share
    Bible Quiz -32

  • @mxmmxm9877
    @mxmmxm9877 2 роки тому +2

    Chala bagundi e song bayamestundi

  • @ggdevinagarjuna9352
    @ggdevinagarjuna9352 Рік тому +1

    Excellent song andi i love this song

  • @dasariyesobu6311
    @dasariyesobu6311 4 роки тому +5

    Excellent song brother

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im 3 роки тому +3

    Very good song
    I love this song

  • @rajaramgogula441
    @rajaramgogula441 11 місяців тому +2

    Yes

  • @Siva-p5m7j
    @Siva-p5m7j 10 місяців тому +4

    ప్రైస్ ది లార్డ్ ఇంత గొప్ప పాటను దేవుడు మీతో సిద్ధపరచిన అందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @julisofia6048
    @julisofia6048 5 місяців тому

    Very powerful song 🎵 👌 may God bless you

  • @sriramram3088
    @sriramram3088 3 місяці тому

    Supper. Music. Anna💙💙💙

  • @kasarlanarsing8205
    @kasarlanarsing8205 4 роки тому +3

    Nice song👌👌👌👌👏👏👏👏👏👌👏👌👏

  • @ravikasturi8925
    @ravikasturi8925 Рік тому

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా పాడారు ఈ పాట వల్ల ఎన్నో ఆత్మలని రక్షింప పడాలని మాకు కూడా పడాలని మనసు పూర్తిగా ఉంది ఈ పాటని ట్రాక్ గా ఇవ్వండి

  • @namburisiromani6491
    @namburisiromani6491 3 роки тому +2

    Song 🎶 rayadi Telugu lo please nice song

  • @lovelysurendra4221
    @lovelysurendra4221 4 роки тому +4

    Nice song

  • @vendragangabhavani8215
    @vendragangabhavani8215 2 роки тому +1

    మైండ్ బ్లోయింగ్ వాయిస్

  • @bandiboyinatrivenitriveni1087
    @bandiboyinatrivenitriveni1087 4 роки тому +3

    i love you jesus🙏🙏🙏🙏🙏

  • @satwikageddam4467
    @satwikageddam4467 4 роки тому +3

    Super song

  • @benjimenchilaka7029
    @benjimenchilaka7029 2 роки тому +4

    Praise God powerful gospel song God bless you

  • @joshuadaniel447
    @joshuadaniel447 5 років тому +7

    All Glory to God 👍 👌🤝🙏

  • @bunnyilu8709
    @bunnyilu8709 Рік тому

    👏👏

  • @msbeats2602
    @msbeats2602 3 роки тому +2

    Super "❤️"

  • @beerabhavani9431
    @beerabhavani9431 3 роки тому +2

    I like this song

  • @lavanyailla6532
    @lavanyailla6532 Рік тому

    Wonder full song🎵

  • @سالمالعازمي-و8ظ
    @سالمالعازمي-و8ظ 4 роки тому +3

    God bless you

  • @PremaLatha-ic4db
    @PremaLatha-ic4db 2 роки тому +1

    God bless you anna super song

  • @harigosala153
    @harigosala153 3 роки тому +3

    Super song love you Jesus

  • @chilakarajesh2910
    @chilakarajesh2910 2 роки тому +5

    Wonderful song Brother,manchi rakada gospel song

  • @kavyasri7812
    @kavyasri7812 3 роки тому +2

    I love this song

  • @kollabathulakrupavaram5036
    @kollabathulakrupavaram5036 4 роки тому +4

    Wonderful song

  • @yesubabuedhara
    @yesubabuedhara Рік тому

    Good song

  • @divyadarsini2769
    @divyadarsini2769 Рік тому

    సూపర్ పాట

  • @prasannaprasanna143
    @prasannaprasanna143 3 роки тому +2

    Nice👍👏

  • @kishor_anna
    @kishor_anna 3 роки тому +4

    WONDERFUL message ... through this song....

  • @reethusmartvanabathina6033
    @reethusmartvanabathina6033 3 роки тому +1

    Nice song🥰🥰

  • @laxmikumarinuvvula6361
    @laxmikumarinuvvula6361 2 роки тому

    ఈ సాంగ్ తొ అత్మవస్స్o ది మికు నావందనాలు 🙏🙏

    • @julisofia6048
      @julisofia6048 5 місяців тому

      ఆత్మ రావటం కాదండి ఆత్మ మన మధ్యలోనే ఉన్నాడు వస్తుంది అనకూడదు ఆయన శక్తి అయి ఉన్నాడు థాంక్యూ

  • @Mallika-re8dg
    @Mallika-re8dg 2 роки тому

    E song mimu hostello vunnapudu preyerlo padevallam meaning full song i like this song

  • @purnajalla9595
    @purnajalla9595 2 роки тому +2

    Lyrics kavali anna

  • @anakmnissypaul4836
    @anakmnissypaul4836 5 років тому +2

    👌👏

  • @chandupeeka5922
    @chandupeeka5922 2 роки тому

    😭😭😭😭😭😭😭👏👏👏🙏🙏🙏

  • @lavanyaprasad9416
    @lavanyaprasad9416 2 роки тому

    Praise the Lord sir... Excellent song... Music track unte pettandi sir

  • @nancyabsalome2865
    @nancyabsalome2865 3 роки тому

    🙏

  • @anilkumarpakerla5078
    @anilkumarpakerla5078 3 роки тому

    👍

  • @sudarsanaraju2711
    @sudarsanaraju2711 4 роки тому +2

    😭😭😭

  • @KousalyarajeswariRajeswari
    @KousalyarajeswariRajeswari 23 дні тому

    🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😊😊😊😊😊❤❤❤❤

  • @chinnasmart2298
    @chinnasmart2298 4 роки тому +3

    Bandar full.songs

  • @Maryrani-r8i
    @Maryrani-r8i 15 днів тому

    God bless you

  • @santhialuri8825
    @santhialuri8825 2 роки тому

    Excellent song brother

  • @prasannaprasanna143
    @prasannaprasanna143 3 роки тому +1

    Super song

  • @lidiyachinthapallilidiyach8641
    @lidiyachinthapallilidiyach8641 2 роки тому

    😭😭😭😭😭

  • @s.johnsonbabu7405
    @s.johnsonbabu7405 2 роки тому

    Super song

  • @madri.sunandar.1791
    @madri.sunandar.1791 Рік тому

    Super song

  • @prasanthidavuluri3904
    @prasanthidavuluri3904 Рік тому

    Super song

  • @AnandKumar-j5z2o
    @AnandKumar-j5z2o Рік тому

    Super song