Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 57 | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 113

  • @NationalistHub
    @NationalistHub  2 роки тому +5

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @HARITHASA_AVM
      @HARITHASA_AVM 2 роки тому

      ತ್ರಮ್ಮಮ್ಮಮ್ಮಮ್ಮಮ್ಮಮ್ಮ

  • @sureshtripathy8980
    @sureshtripathy8980 2 роки тому +26

    మీ చానల్ ద్వారా చాలా కొత్త దేశంలో మరియు ఇంటర్ నేషనల్ విషయాలు తెలుగు ప్రజలకు అందిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 2 роки тому +17

    గ్రేట్ రాజుగారికి ధన్యవాదాలు. ఇలాంటి మంచి విషయాలు మాకు తెలుపుతున్న గ్లోబల్ రౌండప్ కార్యక్రమం నిర్వాహకులు గిరిధర్ గారు మరియు సాయికి ధన్యవాదాలు. ఇలాంటి సంస్థలు చాలా చాలా ప్రైవేట్ రంగంలో రావాలని ఆశిద్దాం.

  • @saishanker9971
    @saishanker9971 2 роки тому +11

    మీ విడియోస్ చూస్తుంటే తనువు మనసు పులకరించి పోతుంది. దేశభక్తిని ఆణువణువునా నింపుకున్న మీకు గిరిధర్ గారికి శిరసు వంచి పాదాభి వందనాలు.

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 2 роки тому +9

    మన తెలుగు పేపర్స్, మీడియా ఓన్లీ రాజకీయ లో విమర్శలు విజ్ఞాన, సైన్స్, కల్చర్ మున్నగు వాటి పై
    శ్రద్ద లేదు
    ఇప్పుడు web చానెల్స్ లో మీరు చక్కగా వివరిసర్తు ధన్యవాదములు

  • @varadasheshu54
    @varadasheshu54 2 роки тому +16

    దేశ భక్తులు కు అనేక నమస్కారములు

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 2 роки тому +17

    శ్రీ మామిడి గిరిధర్ గారికి,శ్రీ శాయి కృష్ణ గారికి నమస్సులు.🙏🙏🙏

  • @vinnu1398
    @vinnu1398 2 роки тому +12

    I love the way you both people communicate and respect each other with dignified body language ♥️continue this global roundup as many weeks as possible

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 2 роки тому +5

    మాకు గోప్ప విషయాలను ఎప్పటికప్పుడు అందిస్తున్న మీకు మా తరుపున ...ధన్యవాదాలు

  • @raghavendramn9218
    @raghavendramn9218 2 роки тому +4

    Iam eagerly waiting for every Sunday for global round up programme. International media news regarding our nation is so powerful and effective.Hatsoff to mamidi giridhara sir.

  • @swapnareddy8659
    @swapnareddy8659 2 роки тому +7

    జై శ్రీ రామ్ సర్🙏🙏
    భారత్ మాతా కీ జై 🙏🇮🇳🙏

    • @kesarlamurthy3823
      @kesarlamurthy3823 2 роки тому

      Jai nationalist hub ,jai giridhar ji,jai sai gary,vandematharam,jai hind.

  • @RRKPrasad
    @RRKPrasad 2 роки тому +10

    అంతర్జాతీయ పరిణామాల విశ్లేషకులు మన్యశ్రి శ్రీ శ్రీ మామిడి గిరిధర్ గారికి నమస్కారములు... NH సాయి గారికి కృషికి వందనములు....🌹💐🌺🌹🙏🙏🙏

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 2 роки тому +6

    మనం పాకిస్థాన్ కు అమెరికా మధ్యవర్తిత్వం తో అప్పు ఇచ్చి గిల్గిట్ బాల్చిస్తాన్ ను పిఒజెకె ను మనం తీసుకుంటే ఎలా వుంటుంది.

  • @raghuraghuthirtha1524
    @raghuraghuthirtha1524 2 роки тому +10

    ಜೈ ಬಿಜೆಪಿ, ಜೈ ಯೋಗೀಜೀ, ಜೈ ಮೋದೀಜೀ, ಜೈ ಶ್ರೀರಾಮ್, ಜೈ ಹಿಂದೂಸ್ಥಾನ್

  • @Netra9293
    @Netra9293 2 роки тому +4

    రాజుగారికి....మా హృదయ పూర్వక అభినందనలు......

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 2 роки тому +5

    Thank you for the analysis!

  • @madhukonduru7136
    @madhukonduru7136 2 роки тому +6

    Every Sunday I waiting for your video sir,,, Jai Hind

    • @mch6105
      @mch6105 2 роки тому

      Nice. Add h to hind (we are not behind we are coming forefront so Hindh.
      Tq
      Jai Hindh.

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 2 роки тому +2

    Mamidi giridhar garu Sai garu wonderful is you both bringing global news with deep analysis on every issue which no other channel is able to thank you both very much

  • @sharathatchandra
    @sharathatchandra 2 роки тому +3

    Every week ee 2 hrs program okkati chuste, avasaramaina information antha vachestundi. 🙏

  • @satya7273
    @satya7273 2 роки тому +2

    Thank you sir

  • @shashishekhar4422
    @shashishekhar4422 2 роки тому +2

    we appreciate your patriotism 🙏🙏🙏🙏

  • @maaddhuruthe142
    @maaddhuruthe142 2 роки тому

    thanks both of you sir

  • @karthik96612
    @karthik96612 2 роки тому +3

    Nationalist I'm saport

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 2 роки тому

    సాయిగారు, వీళ్ళందరూ ఇక్కడి, సమాజాన్ని భయం, భీతి, బలహీన మనస్తితికి తేవడంతో ఆద్యులు,వారు,Hare Krishna.

  • @gotetilakshminarasimharao4656
    @gotetilakshminarasimharao4656 2 роки тому +1

    Very good analy sis.

  • @shankar09ful
    @shankar09ful 2 роки тому

    Yes sir,
    Your channel is very good for us.

  • @anandramaswamy6188
    @anandramaswamy6188 2 роки тому +1

    Namaste Namaste 🙏🙏🙏💞👏👏💐💐💐💐💐

  • @karma__73
    @karma__73 2 роки тому +3

    Neighbour kaadhu sir mana inti vaade kani aligi poyadu. Malli manatho kalusthundhi kani late avthundi

  • @chandut2610
    @chandut2610 2 роки тому +1

    ఇంత పెద్ద వీడియో ల వల్ల చూడాలనుకునే వారు కూడా మరో వీడియో కు జంప్ అయిపోతారు. పాయింట్ వైజ్ గా పార్ట్ లు చేసి పెట్టవచ్చు కదండీ

  • @khajalkhajal9366
    @khajalkhajal9366 2 роки тому

    Very useful discussions

  • @shreyashankar7684
    @shreyashankar7684 2 роки тому +1

    I love in nationalist ab global roundup

  • @Satyamsanathani
    @Satyamsanathani 2 роки тому

    Super 🙏🙏🙏🇮🇳🇮🇳
    Jai hind

  • @mohanpearl1822
    @mohanpearl1822 2 роки тому +1

    Jai shree ram
    Sai Anna
    Global round up la Bharath Round up kuda cheyandi anna, world wide news important alage domestic news kuda important. I hope u will consider my request.
    Jai Hind.

  • @jaganmohan9369
    @jaganmohan9369 2 роки тому

    Sir, Global round up లానే, మన భారత్ లో జరిగే ముఖ్యమైన , న్యూస్ చానెల్స్, పత్రికలు కవర్ చెయ్యని అంశాలను మా అందరికి తెలియజేసే ....భారత్ రౌండ్ అప్ ...అని కూడా ఒక కార్యక్రమం ప్రారంభించి మమ్మల్ని విషయపరిజ్ఞానంతో చైతన్యం చెయ్యమని మనవి..సార్

  • @vikramkumarranga3854
    @vikramkumarranga3854 2 роки тому

    Great info🙏

  • @sivaprasadkatakam3902
    @sivaprasadkatakam3902 2 роки тому

    Good conversation

  • @janardhanarao1054
    @janardhanarao1054 2 роки тому +1

    Jay Sairam

  • @garimellabharadwaj6271
    @garimellabharadwaj6271 2 роки тому +1

    Liked and commented

  • @gsivaprasad6508
    @gsivaprasad6508 2 роки тому +2

    Pls bring Chakravarthy sulabele for interview..

  • @VijayKumar-vk3yd
    @VijayKumar-vk3yd 2 роки тому +1

    Some how 🤔 NRI people realized Modi value better than us.

  • @swami674
    @swami674 2 роки тому

    We support nationalist hub

  • @vaanakka
    @vaanakka 2 роки тому

    ఈనాటి episode లో చాలా సంగతులు తెలిసాయి. ధన్యవాదాలు.
    నేను అమెరికాలో 40 ఏళ్లుగా ఉన్నాను. 9/11 attack తర్వాత middle eastern వాళ్లన్నా, Muslims అన్నా దుర్మార్గులు గా అభిప్రాయం పెట్టుకున్నారు. నేను వచ్చినప్పటి నుంచి పరిశీలించింది ఏమిటంటే , Reagan, Bush Senior, Bush junior Republican party కి చెందినవారు. వాళ్ల వల్ల అమెరికాలో పేదలకు అన్యాయాలు జరిగాయి. Regan గారు ధనికులకు tax లు తగ్గించారు. ధనికులు మరింత ధనికులు అయ్యారు. Carter గారు ఎన్నో మంచి పనులు చేశారు. పదవీ విరమణ తర్వాత కూడా 40 ఏళ్లుగా ఎన్నో సంఘ సేవలు చేస్తున్నారు. ముఖ్యమైనది habitat for humanity. junior Bush గారు Clinton నుంచి surplus తీసుకుని, తానే ఒక సందర్భంలో ఇరాక్ మీద (ప్రజాభి ప్రాయానికి విరుద్ధంగా ) జరిగిన యుద్ధం అనవసరం అని వప్పుకున్నాడు. ఆ కారణంగా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యింది. ఒబామా గారు దేశాన్ని ఆర్థిక మాంద్యం నుంచి బయటకి తీసుకొచ్చారు. ఏ మంచి చేద్దామన్నా నల్లవాడు అయిన కారణంగా అడుగడుగునా అవరోధాలు ఎదుర్కున్నారు. Trump గారి పాలనలో ఎన్నో ఎన్నో అనర్థాలు.మీరు చెప్పినట్టుగానే Trump supreme court కి nominate చేసిన 3 judges+అంతకు ముందు ఉన్న Republican judges కారణంగా prochoice వాళ్ళు ఆశాభంగం చెందారు. సహజ గర్భస్రావం జరిగినా చికిత్సకు అవరోధం వస్తోంది. మోడీ గారు నాకు కూడా చాలా విషయాల్లో నచ్చుతారు. కానీ అన్నివిధాల దుర్మార్గుడైన Trump ను సమర్ధించడం నాకు నచ్చలేదు. Republican party వాళ్ళు సామాన్యులకు, నల్లవాళ్ళ కు, బడుగు జీవితాలు గడిపే వాళ్లకి చాలా నష్టం చేస్తున్నారు.జనవరి 6, న Trump శిష్యులు capital Hill building మీదకి అన్ని రకాల ఆయుధాలతో వచ్చి నష్టం చేశారు.
    ఇంక gun control గురించి, climate change గురించి డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతూ నే ఉన్నాయి.

  • @Nightmare316
    @Nightmare316 2 роки тому +1

    Sai garu why don't you start print and digital media in big way., this will destroy comunist control

  • @Karthik12569
    @Karthik12569 2 роки тому +2

    Jai hind

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 2 роки тому

    జయహో భారత్ మాతా జయహో..... జయహో మోదీ జీ జయహో

  • @durgaraonani8157
    @durgaraonani8157 2 роки тому

    మామిడి గిరిధర్ గారికి సుస్వాగతం 🙏

  • @srinivasraju8334
    @srinivasraju8334 2 роки тому

    Proud being nationalist

  • @jayadityakavuri
    @jayadityakavuri 2 роки тому

    ధన్యవాదాలు. 🙏

  • @ramakrishnareddytamanampud9387
    @ramakrishnareddytamanampud9387 2 роки тому +1

    పాకిస్థాన్ గురించి తప్పక చర్చించాలి

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 2 роки тому

    జై శ్రీరామ్

  • @adiaa3887
    @adiaa3887 2 роки тому +1

    Well&good anti tank missile. Ukrn destroyed big war ship of rus. It is said that this anti ship missile can destroy 7mm metal sheet. Towards this type of antiship missile are we preparing?

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 2 роки тому +1

    Giridhar garu I am confused and like me many others on whether demonetization was a failure. What is the latest.

  • @sarmavla2708
    @sarmavla2708 2 роки тому +1

    Law and Order and Justice is avail in US what is the need of Gun and their cultural activities?

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 2 роки тому

    Bharat mataki Jai
    Jai Indian army
    Jai modiji
    Jai bjp
    Jai Bharat...

  • @mallikarjunareddysirigired6023
    @mallikarjunareddysirigired6023 2 роки тому

    Rajugariki vandanalu

  • @vts18
    @vts18 2 роки тому

    India's External Debt gurinchi discuss cheyyandi sir.

  • @తారాసోమనాథస్వామి

    శత్రువుల గురించి ఆలోచన చేయడం ఒక కంట కనిపెడుతుండడం వివేకవంతుడి లక్షణం గౌరవనీయులు మోడి గారి ప్రభుత్వం చేస్తుంది అదే

  • @sureshbabu-uw9cj
    @sureshbabu-uw9cj 2 роки тому

    Mana telugu vallu sadhinchhatam chala goppa gaa undi.

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 2 роки тому +1

    Sai and Giridhar garu will you talk on air defense plans of various cities in our country whatever is in public domain. There are very vital defense establishments in Hyderabad, Bangalore, Vizag and many such places. In case of war our enemy can do missile attack on such centers.

  • @kr-ft6qo
    @kr-ft6qo 2 роки тому +1

    Jai Yogi Adityanath ji 🙏🙏🙏

  • @swami674
    @swami674 2 роки тому +1

    Pak ni map lo lekunda chesthe ee daridram lekunda pothadhi

  • @VijayKumar-oi7eg
    @VijayKumar-oi7eg 2 роки тому +1

    Any religion you follow it says you have no authority to kill a baby.

  • @srinivasnc
    @srinivasnc 2 роки тому +1

    Sir. Voice recording and play back quality is poor in this episode.

  • @ogiralaramesh1189
    @ogiralaramesh1189 2 роки тому

    Sai Krishna garu try to plan National round up also like Global round up.

  • @praweenreddy4033
    @praweenreddy4033 2 роки тому

    👌

  • @karanthsrinivas9255
    @karanthsrinivas9255 2 роки тому

    Shiva sena gurinchi raka sudhakar garitho charcha కార్యక్రమం పెట్టండి sir

  • @user-cf1tt9ul2k
    @user-cf1tt9ul2k 2 роки тому

    సాయి కృష్ణ గారు నమస్కారం మీరు గిరిధర్ గారు జమ్మూకాశ్మీర్ గురించి ప్రపంచంలోకి మీరు తీసుకువెళుతున్న కోణం అద్భుతమైన సాహసం G20 సదస్సు కూడా జరిగితే ప్రపంచంలో కాశ్మిర్,భారతదేశం ఒక మకుటం లా మారుతుంది అని చెప్పటం లో సందేహం లేదు .

  • @gopalkrishna8542
    @gopalkrishna8542 2 роки тому

    🙏🙏🙏

  • @bnagalaxmi9464
    @bnagalaxmi9464 2 роки тому +1

    China ,pak dhagara bayatiki theliyani aayudhaalu chaala unnayi. Barathu dhagara alaantivi unnaaya. Sar chinna,chinna dheshaalatho vyapaaraalu chesthunnama.

  • @eswararaob8940
    @eswararaob8940 2 роки тому +2

    తెలుగు మీడియా కొందరు పచ్చ మీడియా బాబు గారు డ్రామా సభ్యులు ఇంకొందరు
    విదేశ మీడియా చేతిలో పావులు డబ్బులు
    కు కకుత్తి పడే దేశ ద్రోహులు విశ్వాస లేని కుక్కలు అందులో VK ABN వాడు
    భారత్ రాజ్యాంగం న్నీ వక్రికరిస్తాడు
    ఉదహరణకు బాబా సాహెబ్ అంబేద్కర్
    ఎస్సీ లు మతం మారితే బీసీగా మారిపోతాడు అని చెపితే దానికి
    వక్ర భాష్యం చెప్పాడు వాడు రాజ్యాంగం
    నే విమర్శ చేస్తున్నాడు దీనిపై కేంద్రము
    వీడిపై కటిన శిక్ష వెయ్యాలి.

  • @SreyasSreyas-ex4ip
    @SreyasSreyas-ex4ip 2 роки тому

    Jai hind I am happy about your technology if you can make sanmohana (unconscious) Astra if you make it I will be very happy things

  • @ramanadamodar3476
    @ramanadamodar3476 2 роки тому

    Sir vedios 10 mins lopu ayte best

  • @kr-ft6qo
    @kr-ft6qo 2 роки тому +2

    Jai Narendra Modi ji 🙏🙏🙏

  • @kr-ft6qo
    @kr-ft6qo 2 роки тому +2

    Jai BJP

  • @venkatakrishnakumarupadhya4777
    @venkatakrishnakumarupadhya4777 2 роки тому +1

    Aaakariki mainstream papers like eenadu also writing news abouts tweets made by heroines, or some other crappy news. That is the standard of journalism and media in telugu states. Once media is considered as a strength of common people but they became a curse

  • @sumalathaballa6622
    @sumalathaballa6622 2 роки тому +3

    Namaste sir leave it about our telugu media's bcz there always say waste news which is against our national interest and boring news nothing knowledgeable for any body useless debates about silly things

  • @ViadM-dk9dh
    @ViadM-dk9dh 2 роки тому +1

    Sir, mee upodhgoatham suthhi koduthunadhie😩. Pls come to the point and pass the information👂. Do not blame or pointout others, not necessary . Giridhar sir, analysis was useful. Thank you to both.

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 2 роки тому

    Zaheerabad

  • @తారాసోమనాథస్వామి

    అమెరికా ప్రస్తుతం భారతదేశంతో ఎలా ఉన్నా ఆ దేశం భారతదేశానికి ఎప్పుడైనా శత్రువే చైనా ఎదుగుదలని అమెరికా రేపు భారతదేశం ఎదుగుదలని కూడా అడ్డుకునే ప్రయత్నం చేయ్యకపోదు

  • @telugucinemalu941
    @telugucinemalu941 2 роки тому

    L&t అయినా టాటా అయినా హిందూస్ కాదు....

  • @madhumohanreddyreddy2977
    @madhumohanreddyreddy2977 2 роки тому

    Zaheerabad only 90 kilometres from Hyderabad

  • @NK-tl8fg
    @NK-tl8fg 2 роки тому

    RBI Re-approves Master card

  • @sripriyaparvatham3221
    @sripriyaparvatham3221 2 роки тому

    Do make a video on Teesta Setalvad.

  • @riderwithgani
    @riderwithgani 2 роки тому

    upi vala currency value marutundhi

  • @gsiva8913
    @gsiva8913 2 роки тому

    Sai garu meeru video madyalo adds vesthunara? adds madhyalo video vesthunara?

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 2 роки тому

    తెలుగు మీడియా కి ఉన్న కుళ్ళు, కుతంత్రాలు,బహుశా,ఏ మీడియా లో ఉండదనుకుంట.ఇదేం దరిద్రం, ఇదేం దుర్మార్గం.✍️ కేవలం నేషనలిస్ట్ హబ్ ఛానల్ వలనే ఎన్నో నిజాలను తెలుసుకోగలుగుతున్నాం,అనడం అతిశయోక్తి కాదు సాయి గారు.మొన్న మీరు చూపించిన కాశ్మీర్ లో పరిస్థితులు చూపించి తరువాత ఇంకా మీ మీద గౌరవం పెరిగింది ✍️

  • @techmaestro116
    @techmaestro116 2 роки тому

    Kedar jadhav kadu adi Kulbhushan Jadhav ex Raw

  • @somshankar8957
    @somshankar8957 2 роки тому

    Zaheerabad to hyd 100 km only

  • @slvuma3362
    @slvuma3362 2 роки тому

    పాకిస్తాన్ బొగ్గు లాంటిది. మండుతున్నప్పుడు పట్టుకుంటే కాలుతుంది. చల్లారిన తర్వాత పట్టుకుంటే మసి అవుతుంది. అందువల్ల ఆ వెధవలు బాగుపడినా మనకు కష్టమే చెడిపోయిన కష్టమే. చేసేదేముంది భరించాల్సిందే! 😢

  • @madhusudhanpasumarthy
    @madhusudhanpasumarthy 2 роки тому

    Be more precise in the length of video sir. Otherwise people will not have patience to see the entire video. Otherwise great service to indian nationalism.

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 2 роки тому

    Zahirabad 100 km

  • @bnagalaxmi9464
    @bnagalaxmi9464 2 роки тому

    Afganisthanloni sikku la pai dhaadi chesthe barathu ku endhuku thisuku vachaaru.

  • @chessWithchethan
    @chessWithchethan 2 роки тому

    Telugu Prajalu DeshaBhaktulu Avalante Telugu Media ni Vadlali 🙏 . Telugu media kadhu adhi Brothel media

  • @jaganmohanraomohan219
    @jaganmohanraomohan219 2 роки тому

    Modi garu okkare kadu, sorry, Mr. Modi & team sir.

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 2 роки тому

    We must compulsory talk and analyze over Pakistan sir because it is our enemy

  • @gotetilakshminarasimharao4656
    @gotetilakshminarasimharao4656 2 роки тому

    Recently china given two warships to pakisthan,coment.

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 2 роки тому

    100 KLM mitrs

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 роки тому +1

    Follow China

  • @arjunvanam4542
    @arjunvanam4542 2 роки тому

    Thank you sir

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 2 роки тому

    జై శ్రీరామ్