AP CM YS Jagan Public Meeting at Machilipatnam | AP Elections 2024 | Krishna District

Поділитися
Вставка
  • Опубліковано 5 тра 2024
  • LIVE : AP CM YS Jagan Public Meeting at Machilipatnam | AP Elections 2024 | Krishna District @SakshiTVLIVE
    #YSJagan #CMJaganElectionCampaign #APElections2024 #YSRCP #APCMYSJaganLive #CMJaganPublicMeetingLive #CMJaganMachilipatnamPublicMeeting #CMJaganatMachilipatnam #YSRCPManifesto #Machilipatnam #KrishnaDistrict #APNews #APPolitics #SakshiTVLive #SakshiLive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 76

  • @vidhur2115
    @vidhur2115 21 день тому +11

    ముసలి చంద్రం వేయి జన్మలు ఎత్తినా కలలో కూడా ఊహించలేని విధంగా జగన్ అన్న అధ్బుతమైన పరిపాలను ప్రజల ముందు ఆవిష్కరించాడు. అపద్దాల బిల్డప్ చంద్రం:-
    1) ఒక్క RBK సృష్టించ గలడా!?
    2) ఒక్క అమ్మ ఒడి పథకం తీసుకు రాగలడా!?
    3) విద్య, వైద్య సేల అభివృద్ధి లో ఒక్క "నాడు-నేడు" లాగా చేయగలడా!?.
    4) ప్రతి ఊరు ఒక రాజధాని లాగా అధ్బుతమైన సచివాలయ వ్యవస్థ సృష్టించ గలడా!?.
    66 లక్షల పించన్లు, 33 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం, 17 మెడికల్ కాలేజీలు, 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, కొత్త ఎయిర్ పోర్ట్ లు, ఉన్న ఎయిర్ పోర్ట్ ల విస్తరణ, కొత్తగా 2 లక్షల 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక లక్షా ఇరవై వేల మంది వాలంటీర్లు, ఒక లక్షా 32 వేల కోట్ల తో అధ్బుతమైన పారిశ్రామిక విప్లవం ద్వారా లక్షల ఉద్యోగాలు ఇలా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని, చేయలేని విధంగా అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు,
    ప్రజలు ఊహించిన దానికంటే ఎంతో గొప్పగా జగన్ అన్న అధ్బుతంగా "సంక్షేమ- అభివృద్ధి" ఫలాలను ప్రజల ముందు గుట్టలుగా, రాశులుగా నిలుపు తున్నాడు.

    • @dontsupportCriminalPoliticians
      @dontsupportCriminalPoliticians 20 днів тому +1

      #ohho 100 crs delhi liquor scam lo taitakka tihar jail ki pote, inka 6lakh crores paiga looty chesna picchi tuglak gaadi paristiti yenti june 4th taruvata ..
      #tuglak gaiki rajamundry jail lo prati ratri sobhanamae; yemo jail lo yemaina jaragochu ; yentamani khaidi lu chavaledu jail lo ; yenta mandi sucide chesukoledu jail lo; inka 2029 ki tuglak gaadu undadu .....😅🤭;

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 21 день тому +6

    MANASUNNA MARAJU DHAMMUNNA LEDER REAL HERO DYNAMIC LEDER CM YS JAGANMOHAN REDDY SELYUT SIR THANKYOU 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 GODBLESS YOU KSHEMAMGA VELLI CM GA THIRIGI RAVALANI KORUKUNTUNNANU CM SIR THANKYOU 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 REPEAT 2024 LO ONESIDE WAR 100 % PAKKA

  • @angelpriya314
    @angelpriya314 21 день тому +6

    టీడీపీ చేతులు ఎత్తేసింది..టీడీపీకి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి.🔥మోసాల శ్రీలంకబాబు చేసిన కుట్రలు ప్రజలకు తెలిసిపోయాయి.Hyderabadకి tickets బుక్ చేసుకొండి ఇంకా.good bye టీడీపీ👋జై జగన్ 🇸🇱🇸🇱

  • @koteswararaosiddi926
    @koteswararaosiddi926 21 день тому +9

    Superb, స్పీచ్ బాగుంది 100%నిజాలు, నిజాయితీ గా ఉంది. Pk, cbn, లోకేష్ లాగా అబద్దాలు, బూతులు, తోలుతిస్తా, తొక్కుతా ఇలాంటి మాటలు లేవు. చేసినవి, చేస్తానన్నవి సిన్సియర్ గా చెప్పాడు. చేయలేని వి ఏవి చెప్పలేదు.

  • @itscarcontrolvicky4478
    @itscarcontrolvicky4478 20 днів тому +1

    మీకు తెలీదేమో,రిజిస్ట్రేషన్ ఆఫీసులో లాస్ట్ స్టెప్ physical finger print and signature చేయించేవారు రిజిస్టర్ ఆఫీసు వాళ్ళు,లాండ్ టైటిల్ ఆక్ట్ వచ్చాకా ఫిజికల్ finger prints and signature of both parties ఒకా రిజిస్టర్ లో వేసి వచే వాళ్ళు, ఇప్పుడు అది లేదు...

  • @raghugowthu7270
    @raghugowthu7270 21 день тому +5

    JAI JAGAN ANNA GARU 🐅

  • @K.Samuel46
    @K.Samuel46 21 день тому +11

    జగన్ సార్ కు దేవుని దయ మనుషుల దయ ఉంది

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 21 день тому +14

    జై జగన్ అన్న✊
    జై వైఎస్సార్ సిపి✊
    ఫ్యాన్ గుర్తు కే మీ ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోగలరు💐👍
    🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @angelpriya314
    @angelpriya314 21 день тому +15

    ఏపీ అంతా ఒకటే మాట 5 seats తగ్గవచ్చు కాని మళ్ళీ జగనే CM అని 🇸🇱🇸🇱🇸🇱❤❤❤❤❤🔥🔥🔥

  • @sunnyr7505
    @sunnyr7505 21 день тому

    Excellent, Anna. Jai Jagan Anna...Johar YSR ❤️ ❤️ ❤️ ❤️

  • @chandut2610
    @chandut2610 20 днів тому

    రెండు లక్షల డెభ్భై వేల కోట్లు బటన్ నొక్కి ప్రజల ఖాతాలో వేషాను అని ఘనంగా చెబుతున్నావూ.. మరి నువ్వు పదకొండు లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసావు. రాష్ట్రాన్ని ఎందుకు దివాలా తీయించావు. ఆ మిగతా డబ్బులు ఏమనాయి ఎటు పోయాయి. అప్పులు చేసి బటన్లు నొక్కడం అనేది అదేమైనా గొప్పతనమా.

  • @SreeramReddyB
    @SreeramReddyB 21 день тому +3

    Jai Jagan !!!!

  • @chandut2610
    @chandut2610 20 днів тому

    మూడు రాజధానులు అన్నావు.. ఐదేళ్ళయింది.. అసలు రాజధానే లేకుండా చేశావు. పోలవరం కట్టేస్తాను అని ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ వచ్చావు.. ఐనా పూర్తి కాలేదు. పదకాండు లక్షల కోట్లు అప్పు చేసి ఏమి చేసావు నాయనా😢

  • @user-yn4io9yh8g
    @user-yn4io9yh8g 20 днів тому

    Jagan mohan reddy jindabad

  • @SDYanamalakuduru
    @SDYanamalakuduru 21 день тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @tharun34689
    @tharun34689 21 день тому

    Andhra future jaganana, jai jaganana

  • @venki7153
    @venki7153 21 день тому

    Jai jagan anna

  • @vidhur2115
    @vidhur2115 21 день тому +6

    ప్రజలు అంటే "చులకన భావం", ప్రజలు అంటే "బుద్ధి లేని మూర్ఖులు" అనే గట్టి నమ్మకం, ప్రజలు "ఏమి చెప్పినా నమ్మేశి ఓట్లు వేసేస్తారు" అనే దుర్మార్గమైన, దురాశ కారణంగానే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, ETV, రామోజీ, ABN రాధాకృష్ణ, TV5 BR Naidu, మొదలైన "TDP ఉగ్రవాద మాఫియా ముఠాలు", "బరితెగించి ఘోరమైన పచ్చి అపద్దాలతో, దుర్మార్గాలతో, కిరాతకాలతో రెచ్చిపోతూ ప్రజల వినాశనానికి అడుగులు వేశారు, వేస్తూ ఉన్నారు మరియు ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారు.

  • @jagadeeshbunnymaddu4687
    @jagadeeshbunnymaddu4687 21 день тому

    Super speech jagan anna...pedala devuduvi anna

  • @rajendrapatnaik9800
    @rajendrapatnaik9800 21 день тому +2

    Super speech. CBN and PK twaralo packup to Hyd.,

  • @RameshDadidesi-rn3jk
    @RameshDadidesi-rn3jk 21 день тому

    Anna nvu maha samudram Anna.arhata inna prati okkariki nvu OK pariskaram Anna.me palana maku varam Anna.ma nammakam nve jagan. All the best Anna.ninnu gelipinchataniki memu siddam .jai jagan jai jagan.

  • @krishnaiahnichenametla9425
    @krishnaiahnichenametla9425 21 день тому +1

    Jagan gariki Devunidaya Prajala
    Premavunnadi Jagan ku Devunidaya
    Chirakalam vuntundhi
    Jagan yeppudu prajala kosam tapinchevadu
    J

  • @rambabupalle5534
    @rambabupalle5534 21 день тому +3

    Title deed మీద నీ ఫోటో ఎందుకన్నా.

    • @raghavach1818
      @raghavach1818 21 день тому +1

      Pawan kalyan 3 pellilu valla ma photo vesukovalsi vachindhi. Meru ye question adigina maadi ede samadhanam enthakanna vere answer jagan nunchi expect cheyakudadhu.

  • @vidhur2115
    @vidhur2115 21 день тому +4

    ఒకే ఒక్క జగన్ అన్నను ఎదుర్కొనేందుకు ఎన్ని కిరాతకాలు, ఎన్ని పార్టీలు, ఎంత మంది దుర్మార్గులు దేవుడు:-
    రాజకీయ పార్టీలు:
    1) TDP
    2) జనసేన
    3) BJP
    4) Congress
    5) CPI
    6) CPM
    7) ఇంకా కొన్ని చిన్నా, చితక పార్టీలు.
    రాజకీయ ఉగ్రవాదులు:
    8) ముసలి చంద్రం
    9) సైకో పవన్ కళ్యాణ్ (ప్యాకేజీ brother - 3)
    10) నాగబాబు (ప్యాకేజీ Brother -2)
    11) చిరంజీవి (ప్యాకేజీ brother - 1).
    11) బుద్ధి మాంద్యపు లోకేష్
    12) CPI నారాయణ
    13) CPI రామకృష్ణ
    14) BJP పురంధేశ్వరి
    రాజకీయ ముసుగు దొంగలు:
    15) మొరుసుపల్లి షర్మిల
    16) నర్రేడ్డి సునీత
    మీడియా ముసుగు దోపిడీ దారులు:
    17) కరుడు కట్టిన రామోజీ
    18) ETV-ఈనాడు
    19) వేమూరి రాధాకృష్ణ.
    20) ABN-ఆంద్రజ్యోతి
    21) BR Naidu
    22) TV5
    23) Mahanews
    24) వందల మంది పని చేస్తూ ఉన్న సోషల్ మీడియా.
    25) చిన్నా చితక మీడియా సంస్థలు.
    వ్యవస్థల తోడేళ్ళు:
    26) అతిముఖ్యమైన, గొప్ప వ్యవస్థల నుండి సామాన్యమైన వ్యవస్థల వరకు ఉన్న చంద్రబాబు "గులాం గిరీ" లు.
    మేధావుల, ముసుగు తొడిగిన మేధావులు కాని మేధావులు:
    26) జయప్రకాష్ నారాయణ
    27) JD లక్ష్మీ నారాయణ
    28) చలసాని శ్రీనివాస్
    29) "డబ్బు, దురహంకార మందంతో" బలిసి కొట్టుకుంటూ ఉన్న కులోన్మాదులు మరియు NRI లు.
    30) బీహార్ లో పార్టీ పెట్టి చెల్లిని కాసుగా మిగిలిన ప్రశాంత్ కిషోర్.
    31) ఫోర్జరీ కేసు TV జర్నలిస్టు రవిప్రకాష్
    32) గరుడ పురాణం శివాజీ.
    ఇలా చెప్పుకుంటూ పోతే
    ఒకరా...ఇద్దరా...
    ప్రజా సేవకుడు, ప్రజల సంరక్షకుడు అయిన ఒకే ఒక్క జగన్ అన్నను తొక్కడానికి ఎన్ని పార్టీలు, ఎన్ని సంస్థలు, ఎన్ని మీడియా సంస్థలు, ఎంత మంది దుర్మార్గులు, ఎన్ని కుట్రలు, ఎన్ని అపద్దాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని కిరాతకాలు దేవుడా!?.

    • @rajendrapatnaik9800
      @rajendrapatnaik9800 21 день тому

      Jabardast comedy gallanu marachiporaru

    • @chillandrelax3783
      @chillandrelax3783 21 день тому +1

      Antha senu ledhu anipisthundhi sir ee sari. Jagan will lose badly I think. All my friends and relatives are voting kutami this time.

    • @vidhur2115
      @vidhur2115 21 день тому +1

      @@chillandrelax3783 సింపుల్ లెక్క, జగన్ అన్నకు 2019 లో పడిన ఏ ఓటు 2024 లో జగన్ అన్నకు పడకుండా పోదు, ఒక వేళ కొన్ని ఓట్లు పడవు అనుకుంటే, పడని పాత ఓట్ల కంటే జగన్ అన్నకు కొత్తగా ఓటు వేసే వారు రెండు రెట్లు ఎక్కువగా కచ్చితంగా ఉంటారు. ముందువచ్చిన సీట్ల కంటే ఒక్క సీటు కూడా తగ్గదు అనేదానికి ఇంకా ఏ సర్వే కావాలి!? లేక ఎంత సీను ఉండాలి!?.

    • @raghavach1818
      @raghavach1818 21 день тому

      ​@@vidhur2115pagati kalalu kanaku bro.

  • @vijaykumara6400
    @vijaykumara6400 20 днів тому

    Voice lo confident ledu bro

  • @rajesh_reb
    @rajesh_reb 21 день тому

    Jai jagan anna జై వాహన మిత్ర

  • @NaveenC-kz2mm
    @NaveenC-kz2mm 16 днів тому

    Jai jagan

  • @tharun34689
    @tharun34689 21 день тому

    Anna helicopter koda check chesuko, nee needani koda namudhu, results vachevaraku bayatiki raku .prajalay vote thu hatyarajakiyalu chesay aa kutamiki thagina samadhanam cheptharu

  • @appalanaidunaidu8767
    @appalanaidunaidu8767 21 день тому

    175/175 guarntee

  • @vanganaveenreddy6675
    @vanganaveenreddy6675 21 день тому

    జగన్ జగన్

  • @nellorevenumotivations7388
    @nellorevenumotivations7388 21 день тому

    Super

  • @kumarrajkumarraj4707
    @kumarrajkumarraj4707 21 день тому

    Jai jagan tai jagan

  • @tharun34689
    @tharun34689 21 день тому

    Jaganana, jaratha anna, aa dhridrapu hatya rajakiyalu chesay thalapandina kuam valu, nee meedha emaina cheyavachu. Abna prajala madyaku raku, nee pranam meedha theychukoni prajala madyaku ramani prajalu koradam ledhu, maku ni oranalaybmukyam, elaction ayenthavarak bayatiki ravadhu. Memu ninu ardham chesukogalugutham.

  • @vatturimuralidhar2454
    @vatturimuralidhar2454 21 день тому

    Asthamistunna CHANDRudu udha isthunna JAGHAN vijaeebhava vijaeebhava vijaeebhava vijaeebhava jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan

  • @gururaghavendra6489
    @gururaghavendra6489 21 день тому

    Jai jagan we all support Anna

  • @lakshmivanukuri3989
    @lakshmivanukuri3989 21 день тому

    A.p ki vachina Pradhani,Amitsha dignified ga matladam nerchukondi first Afterwards talk about rajakiyalu.First talk about central corruption siggu padali Desanni ammivese sitting lo unnaru central govt

  • @user-gw6vt8or4e
    @user-gw6vt8or4e 21 день тому +2

    Intha varaku andhra ki rajadani ledu nuvvu eado act eanto antunnav.

  • @venki7153
    @venki7153 21 день тому

    Anna ne ventane prajalu vunnaru miru gelustaru CBN kutralu, apaddalu,mosalu tho prajalu eppatike full tired ayyaru

  • @udaykumar907
    @udaykumar907 21 день тому +1

    Vfx

  • @tharun34689
    @tharun34689 21 день тому

    Kuru kshetra yodham nenu chudaledhu, ipudu chusthunanu, adharma parulainabkutami oka vaipu, dharma paruduvaina nuvo okavaipu krishna paramathmudu ninu rakshisthuontadu, prajalu neeventay ontau.

  • @user-yo9zf3nj7r
    @user-yo9zf3nj7r 21 день тому

    C

  • @krishnaiahnichenametla9425
    @krishnaiahnichenametla9425 21 день тому

    TDP+Janasena wash out in AP elections chapter close. Jaganpy asatya comments pettina varu pathanamai potharu nashanamy potharu Devudu py nundi annichusthunnadu

  • @tharun34689
    @tharun34689 21 день тому

    Jagananaku vote vesi gelipinchina oka powru raliga. Nenu adugu thunanu, anyayam chesay ec meedha meeru endhuku suprime court lo case veyaledhu

  • @krajulubabu9652
    @krajulubabu9652 21 день тому

    Jagan ku devuni

  • @haihello1521
    @haihello1521 20 днів тому

    nee cinema ayipoindi jagan

  • @lakshmivanukuri3989
    @lakshmivanukuri3989 21 день тому

    Pradhani Gary nijayati ga matldite mee dignity kee emi bhangam kalagadu Satyameva jayate jai Y.cp

  • @M-CHINTU
    @M-CHINTU 21 день тому

    Ledu

  • @Varakumartirupathi
    @Varakumartirupathi 21 день тому +2

    Bye bye ycp

  • @shaikyasin3030
    @shaikyasin3030 21 день тому +2

    jagan ni odinchalante atu vaipu kuda jagane undali..

  • @SathibabuAdabala-fc2eo
    @SathibabuAdabala-fc2eo 21 день тому

    మళ్ళీ మళ్ళీ జగన్ గారు పరిపాలన వస్తుంది

  • @priyadarshiniarasada5796
    @priyadarshiniarasada5796 21 день тому

    Maa manchi LEADER jagan ❤🌹🌹🌺🌺🌺w💐vote for jagan

  • @venki7153
    @venki7153 21 день тому +1

    Ysr family chethilo 4th time lost avvadaniki CBN sidhham

  • @SmilingKomodoDragon-jt5yc
    @SmilingKomodoDragon-jt5yc 21 день тому

    ని పని అయిపోయింది ఇంక

  • @user-gw6vt8or4e
    @user-gw6vt8or4e 21 день тому +1

    Nuvvu act thisukuravadam eanti.

  • @dhanumjayav6522
    @dhanumjayav6522 21 день тому +3

    Nuvve andhra chandra mukhivi
    Nuvvu pothe ANDHRA bagupaduthundhi

  • @rajesh_reb
    @rajesh_reb 21 день тому

    Jai jagan anna

  • @munikumar1449
    @munikumar1449 21 день тому

    Jai jagan annaa