Swamy odhalabokayya / Ayyappa Full Song / KSB Chowdary guru Swami / Darmashastha

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 3

  • @vasugalakattu941
    @vasugalakattu941 Місяць тому +5

    స్వామినిదాలకబోవయ్య గురు స్వామినిదాలకాబోవయ్య కన్నె స్వామి 2
    గురు స్వామి లేనిదే గుట్టలెక్కలేమాయ
    సరేనాలే చెప్పనదే శబరి యాత్ర చేయలేవు
    సరేనాలే చెప్పాలయ్య శబరి యాత్ర చెయ్యవయ్య oho కన్నె స్వామి
    గురు స్వామి ని ఓడలోకాబోవయ్య..
    Irumudini ఎత్తుకొని ఎరుమాలి చేరుకొని
    వేసాలే వెయ్యలయ్య పెట్టతుల్లి ఆడాలయ్యా
    అలుదలో స్నానముది అలుడా మీద ఎక్కుతుంటే అలిసిపోమ్మయ్య.. అలిసిపోతున్నమయ్య
    స్వామని ఓదాలబోకయ్య
    గురు స్వామి లేందే గుట్టలెక్కామయ్య సరేనాలే చెప్పండేయ్ శబరి యతర చేయలేవు సరేనాలే చెప్పాలయ్య శబరి యాత్ర చేయాలయ్య
    స్వామని ఓదాలబోకయ్య
    కఠిన కటినా మానుకుంటూ కరిమళ ఎక్కుతుంటే kalu జరిపోతుందయ్యా గురు స్వామ
    పంబలో స్నానముడి నీలిమల ఎక్కుతుంటేయ్ నీరు గారిపోతుందయ్యా చెమట నీరు గారిపోతుందయ్యా
    స్వామని ఓదాలబోకయ్య 2
    శరణు శరణు శరణం అనుకుంటూ శరణు గోసః పడుకుంటూ శరణు గుత్తి చేరిమయ్యా శరణమూలే గుచ్చలయ్యా కన్నె స్వామి
    సన్నిధానము చేరుకొకొని 18 మెట్లుక్కి అభిషేకం చేయాలయ్యా అభిషేకం చేయాలయ్యా.
    స్వామిని ఓదాలబోకయ్య

  • @neelarajesh3541
    @neelarajesh3541 2 дні тому

    🙏🙏🙏

  • @davilerajasekhar7875
    @davilerajasekhar7875 11 місяців тому

    Sir please lyrics pettandi