National Roundup | Suresh Kochattil | EP - 94 | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • National Roundup | Suresh Kochattil | EP - 94 | Nationalist Hub
    #nationalroundup #sureshkochattil #saikrishna
    Must Watch Videos:
    ► Global Roundup
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 144
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 90
    👉 • National Roundup | Sur...
    ► Right Angle
    Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
    👉 • Did Kejriwal Make A Mi...
    Special Interviews:
    Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
    👉 • Malkajgiri BJP MP Cand...
    RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
    👉 • RSS Senior Leader SVS ...
    Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
    👉 • Ramayana Special: Excl...
    Beyond Headlines with Kishore Poreddy
    👉 • Beyond Headlines with ...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 208

  • @vnmurthyk
    @vnmurthyk 4 місяці тому +21

    కపిల్ సిబల్ నిన్న సుప్రీం కోర్ట్ బార్ కౌన్సిల్ చైర్మన్ గా ఎన్నిక అయ్యారు. ఈ రోజు money laundering పైన సుప్రీం కోర్టు ఒక అర్ధం కాని ( నాకు ) జడ్జిమెంట్ ఇచ్చేరు. NH కాస్త విశ్లేషించి చూడాలి 🙏

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 4 місяці тому +10

    సారీ
    కాషాయ ఉగ్రవాదం కాదండి
    " ఇస్లామిక్ ఉగ్రవాదం" ఇది ప్రపంచానికి తెలిసిన అసలైన నిజం.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 4 місяці тому +36

    సురేష్ గారు ఎప్పటికీ అప్పుడు మీ విశ్లేషణ చేయండి...లెఫ్టిస్ట్ మీడియా మైండ్ గేమ్ ఆడుతున్నారు..

  • @domakondaajay5443
    @domakondaajay5443 4 місяці тому +16

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై వందేమాతరం చాలా బాగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా విశ్లేషిస్తున్నారు సార్ ఈ ఛానల్ ద్వారా మరియు సురేష్ సార్ మీ ద్వారా మామిడి గిరిధర్ సార్ గారు మీ ద్వారా సాయి కృష్ణ అన్నగారు మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను అవును సార్ 10 సంవత్సరాల నుండి ఈ దేశంలో ఒక్క బాంబు దాడి కూడా జరగలేదు అవును సార్ సహజ వనరులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనం అవసరానికి మించి వాడకూడదు ఎందుకంటే రేపటి నాడు మనకే ప్రమాదం అవును సార్ bjp మూడవసారి తప్పకుండా అధికారంలోకి వస్తుంది bjp అధికారంలోకి వచ్చిన తరువాత చాలా సంస్కరణలు అలాగే కొత్త కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ కాలానికి అనుగుణంగా చట్టాలలో మార్పులు అలాగే కొత్త కొత్త చట్టాలు తీసుకురావాలి సార్ తప్పకుండా మనమందరం మన ముందు తరాలకు ఆస్తులు అంతస్తులు కాదు సార్ ఇవ్వవలసినవి సహజ వనరులను ఇవ్వాలి ఎందుకంటే సార్ ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవచ్చు కానీ సహజ వనరులు ఒక్కసారి కోల్పోతే మళ్ళీ తీసుకురాలేము❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊😊😊

    • @laknarsimha1238
      @laknarsimha1238 4 місяці тому

      Icbu CBCBUEBCCIEBCEIBEIEICBEIBBEICBCBEIBCEIBCBEIBIEBBBCBCB BBIEBIIEI Bobby bieiieieb eibcieei bbceu bi EINCBCBBCBEIBBBCB bie bi cbieiric ecieie ceieieiricdiic ciceiceiieirbcc eiie diieciecb bcbcdjcb cbiebc

    • @laknarsimha1238
      @laknarsimha1238 4 місяці тому

      Cbbceucbcbcbcbeibie Iecbbcb CBIEBBIEEIIEEICB BIECBEICBVVB BCCEIBRIBBRIBRI bche ieeiieieiieibcbeiie rice b best BIEBCBBBBJE iebbieiebbbeibeicbbciebbie

  • @sedmakiramesh981
    @sedmakiramesh981 4 місяці тому +11

    సురేష్ kochati sir great అనాలసిస్

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 4 місяці тому

    హరిః ఓం! సురేష్ కొచ్చాటిల్ గారి విశ్లేషణ ఎంతో authentic గా,educative గా, నిజాయితీగా ఉంటుంది.రాజకీయపరంగా ఎన్ని విషయాలు,నిజాలు,ఖచ్చితమైన ఆధారాలు ఆయన బుర్రలో ఉంటాయో! అద్భుతం!వింటున్న కొద్దీ నిజాయతీ ప్రతిఫలించే ఆయన విశ్లేషణ చెవులప్పగించి వినాలనిపిస్తుంది.అలాగే సాయిగారు సంధించే ప్రశ్నలు నిజాలను రాబట్టే అస్త్రాలలాంటివి.వీరిద్దరి కాంబినేషన్ ఈ ఛానెల్ ప్రతిష్ఠను ఎంతో ఎత్తులో నిలబడుతుందనడంలో సందేహం లేదు.
    రాజకీయాలలో చోటుచేసుకునే మోసాలు,ఎత్తుగడలు ,వైఫల్యాలు,వాటి కారణాలు కళ్లకు కట్టినట్లు వివరిస్తారు సురేష్ గారు.వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!!

  • @subrahmanyamsuravajhala522
    @subrahmanyamsuravajhala522 4 місяці тому +6

    Mandatory linking of voter ID with Aadhar should be ensured.

  • @srinivasabhakthipracharape2987
    @srinivasabhakthipracharape2987 4 місяці тому +4

    Voter id ఆధార్ link చేయాలి otp ఉండాలి while voting

  • @suryakirannvs
    @suryakirannvs 4 місяці тому +1

    Nationalist Hub has been an eye opener for most of the young and future generation who fall prey to politics especially by parties like Congress. It’s a true effort by you Sai garu trying to foil all the negative narratives currently circulating against the government. I will never miss a discussion or analysis by Suresh garu. Wish to have these discussions spread in other languages as well. Thank you and all the best. Jai hind 🙏

  • @anantaraju84
    @anantaraju84 4 місяці тому

    సాయి గారు మీ ఛానల్ ద్వారా మంచి విశ్లేషకులు సురేష్ కొచ్చాటిల్ గారిని పరిచయం చేశారు, వారి వెస్లేషణ విన్టే చాలా బాగుంటుంది వాస్తవానికి దగ్గరగా వుంటుంది.

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 4 місяці тому +5

    ఓటర్ల కార్డుకు ఆధార్ లింక్ చేయటం ద్వారా చాలా మటుకు అరికట్టవచ్చు.

  • @bsparthasarathy5998
    @bsparthasarathy5998 4 місяці тому

    సురేష్ kochatli గారు & సాయి గారి ವಿಶ್ಲೇಷಣ కోసం I was వెయిటింగ్ , I just watching felt I gained little more knowledge to my psyche, Very Interesting , వెయిటింగ్ for next episodes before June 4th, So genuine facts which did not know , wat కాంగ్రెస్ was playing against India and against Hindus and the great Indian Army

  • @tadepallipadmaja1771
    @tadepallipadmaja1771 4 місяці тому +2

    🙏to Sai garu and Suresh garu.

  • @kgaligari
    @kgaligari 4 місяці тому +1

    Awesome analysis snd comments Suresh garu. Respect sir

  • @ravibattu25ravikumar33
    @ravibattu25ravikumar33 4 місяці тому +1

    nice information sai and suresh Garu...🤝🤝🤝

  • @KaalaBhairavaReddy
    @KaalaBhairavaReddy 4 місяці тому

    excellent information.. thank you both..

  • @LokanadhSavara
    @LokanadhSavara 4 місяці тому

    మంచి విశ్లేషణ

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 4 місяці тому

    సాయి కృష్ణ అన్న గారికి సురేష్ కొచ్చా టిల్ గారికి నమస్కారాలు ఈ డిబేట్ చాలా అర్థవంతంగా అద్భుతంగా ఉంది సార్ వీరిద్దరికి ధన్యవాదాలు

  • @satyanarayananv5679
    @satyanarayananv5679 4 місяці тому +3

    న్యాయ వ్యవస్థ అన్నింటినీ మించి అవినీతిలో దూసుకుపోతోందా అనిపిస్తోంది.

  • @bharathivayuvegula1173
    @bharathivayuvegula1173 4 місяці тому +1

    Excellent Suresh garu and Saigaru. I want to meet you both at least once in my life . When I come next time to India.🙏🙏🙏

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 3 місяці тому

    What an information sirs.especially 1987 Jammu,Kashmir elctions,malegav blasts.we came to know many things.🙏🙏🙏🙏🙏

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 4 місяці тому +2

    🌼🌿
    ధన్యవాదాలు

  • @nsrr1731
    @nsrr1731 4 місяці тому +2

    Good morning Suresh sir

  • @ArunKumar-156
    @ArunKumar-156 4 місяці тому +1

    Great analysis 👍
    Suresh sir 🙏

  • @AkarapuSanjeeva
    @AkarapuSanjeeva 4 місяці тому +2

    Sai Sir,, నీ పేరు మార్చుకోండి దయచేసి సాయి అన్న పేరు ఎందుకు పెట్టుకున్నారు సార్ ఎందుకు మాటలు చెప్పినప్పుడు సాయి పేరు ఎందుకు ఉన్నది

    • @HelloHello-jh3ir
      @HelloHello-jh3ir 4 місяці тому

      Sai ante saihibu or sai baba dargah?

    • @puurnam
      @puurnam 4 місяці тому

      పెద్దలు పెట్టిన పేరు .. సొంతంగా పెట్టుకున్నది అయి ఉండదు కదా !
      పేరు మార్చుకోవడానికి చాలా తతంగం ఉంది.. display name ను మారిస్తే సరిపోదు

  • @krishnareddy9895
    @krishnareddy9895 4 місяці тому

    Nice analysis. జై భారతమాత జై మోడీ జై బిజేపి

  • @sevatvtelangana7202
    @sevatvtelangana7202 4 місяці тому

    Excellent information

  • @baburao3987
    @baburao3987 4 місяці тому

    Excellent stand sir.

  • @prabhulingammamilla8010
    @prabhulingammamilla8010 4 місяці тому

    yess.meeru.inta.qlarityga.ela.chebutunnaru.sai.sir.madi.kmr.district.eeroju.brs.vallu.yellareddy.lo.muncipal.chairemen.py.aviswasam.brs.vallu.petty.sucsess.ayyaru.ikkada.ma.mla.over.action.dwara.komatlu.main.business.mans.nilabadi.bjp.ki.vote.veyincharu.your.analisis.100.%.correct.thanqu.sai.and.suresh.sir

  • @venkateswararaovayugundla5890
    @venkateswararaovayugundla5890 4 місяці тому

    సాయిగారు, సురేష్ గారు శుభోదయం.
    హైదరాబాద్ లో విల్లా కొంటే ట్యాంకర్ ఫ్రీ అన్నారు. దానితోపాటు ఒక బోట్ కూడా ఫ్రీ గా ఇస్తారు

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 4 місяці тому

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......

  • @Naveen_Chandra_
    @Naveen_Chandra_ 4 місяці тому

    Ration card tho బియ్యం తీసుకోడానికి ఫింగర్ ప్రింట్ ఎలాగో చేస్తారు కదా, ఎలక్షన్స్ కి ఎందుకు అలా చేయరు ?

  • @bhavanasaikrish6964
    @bhavanasaikrish6964 4 місяці тому +1

    Nenu nationalist hub subscriber ainanduku chala garvapadutunnanu na jeevitamlo na desham gurinchi kolpoina Danni malli tirigi pondagalgutunnanu
    Usually andaru adugutaru nannu enduku anta Prema, istam deshamante niku ani
    Appudu na daggara sanadhanam lekunde
    Kaani nationalist hub member ayyaka ardhamaindi 🙏🙏🙏

  • @sureshbabu-uw9cj
    @sureshbabu-uw9cj 4 місяці тому

    మీ విశ్లేషణ చాలా చాలా బాగుంటుంది❤❤❤

  • @kotasubbarao6503
    @kotasubbarao6503 4 місяці тому +4

    YES AT LEAST MONTHLY ONE LIVE SESSION OF GLOBAL & NATIONAL ROUNDUP MUST BE CONDUCTED

  • @venkatkalahasti2123
    @venkatkalahasti2123 4 місяці тому +1

    కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యం త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాను...

  • @a.venkataramanavasantha5676
    @a.venkataramanavasantha5676 4 місяці тому

    Danyavadamulu Suresh sir and Sai sir

  • @subrahmanyamsuravajhala522
    @subrahmanyamsuravajhala522 4 місяці тому +4

    Making voting compulsory is the only remedy

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 4 місяці тому

    Yes sir
    linking Aadhar to the voter ID to be the best way in India

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 4 місяці тому

    Good information

  • @kameswararao3809
    @kameswararao3809 4 місяці тому +1

    Judiciary గురించి మాట్లాడితే సిగ్గుతో చచ్చి పోవాలి నా అనుభవం చెబుతున్నాను నా పక్క ప్లేస్ లో ఉన్నవాడు 600 చదరపు అడుగులు కబ్జా చేశాడు నేను కోర్టుకి వెళతాను అంటే i know how to take care of your lawyer and the judge నాలుగు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను ఆఖరికి నా case kotti వెయ్యబడింది lawyers currupt judjes are currupt న్యాయం చెప్పని judjes ని ఆ తరువాత judjes నీ ఉతికితే గానీ పరిస్థితిలో మార్పు రాదు మమ్మల్ని ఎవ్వరూ అడగలేరు అనే judjes మనస్తత్వాన్ని మార్చక పోతే ఈ దేశానికి మోక్షం లేదు he is responsible to the people power undi kadaa Ani ishtam వచ్చినట్లు ఈ జడ్జెస్ బిహేవ్ చేస్తే దేహ శుద్ధి తప్పదు అని భయం అంటే గానీ judiciary దారిలోకి రారు

  • @RajReddy-l8r
    @RajReddy-l8r 4 місяці тому

    జై శ్రీ రామ్

  • @LokanadhSavara
    @LokanadhSavara 4 місяці тому

    Bagundi

  • @bgopinath1002
    @bgopinath1002 4 місяці тому

    Jai Sreerama,Suresh ji🙏🚩

  • @kvr4756
    @kvr4756 4 місяці тому +2

    నిజమే శాయి గారు, వర్షం పడినప్పుడే మునిగిన రోడ్లు, పొంగిన నాలాలు, తెరుచుకున్న మ్యాన్‌హోల్ల గురించి ప్రజలు ప్రశ్నిస్తారు, పాలకులు ఆ రెండు రోజులు హడావుడి చేస్తారు. ఆ తర్వాత ప్రజలు, పాలకులు ఇద్దరూ మర్చిపోతారు. మళ్లీ వర్షం పడ్డప్పుడు మళ్లీ మొదలు. ఇదే తంతు. మీరు ఒక జర్నలిస్టుగా వానలు పడనప్పుడు రాబోయే వర్షాకాలంలో పడబోయే వానలు గురించి, దానివల్ల ప్రజలు పడబోయే ఇబ్బందులు గురించి ఎన్నిసార్లు ఎంత మంది అధికారులను ప్రశ్నించారు, హెచ్చరించారు, అప్రమత్తం చేసారు! మీరు కూడా ఇప్పుడు వానలు పడ్డాయిగాబట్టి, ప్రజల ఇబ్బందులు, అధికారుల అలసత్వం గుర్తొచ్చాయి. కాదంటారా! సమస్య వచ్చినప్పుడే, బాధ కలిగినప్పుడే వాటి గురించి ఆలోచించటం, బాధపడటం, ఏదో తాత్కాలిక ఉపశమనం కలగగానే అన్నీ మర్చిపోవటం మానవ నైజం.
    ఈ నైజాన్ని పాలకులు తమకనుకూలంగా మార్చుకుని ప్రజలని ఏమారుస్తారు.

  • @amarnathch3114
    @amarnathch3114 4 місяці тому +1

    Thumbnail ఏమో ఆంధ్రప్రదేశ్... discussion మాత్రం 30 second woww....

  • @saradhicp
    @saradhicp 4 місяці тому

    జగన్ నేరచరిత్రను, అరాచక పరిపాలను, అవినీతిని పక్కన పెట్టి, బీజేపీకి స్టేబుల్ సపోర్ట్ అని శ్రీ సురేష్ గారు చెప్పడం ఏమో

  • @kasiapparao5158
    @kasiapparao5158 4 місяці тому

    Okay very nice meeting so good afternoon

  • @SANATAN-u5b
    @SANATAN-u5b 4 місяці тому

    ప్రెజెంటేషన్ స్లో సర్.

  • @jayasriramanatham937
    @jayasriramanatham937 4 місяці тому

    చెట్లు గాలివాన వచ్చినప్పుడు పడిపోవటం సహజం, కానీ దానికి సొల్యూషన్ వుంది కదా. ముందుగానే చెట్ల ను ప్రూనింగ్ చేయవచ్చును.వేర్లు వీక్గా వుంటే ఆ చెట్ల ను తీసివేయవచ్చును కదా

  • @patsub
    @patsub 4 місяці тому +1

    సాయి గారు, సురేష్ గారు 🙏
    సురేష్ గారు please come in "Jaipur Dialogues - Sanjay Dixit"show 👍

  • @krishsri7164
    @krishsri7164 4 місяці тому

    హైదరాబాద్ తడిసి తడిసి ముద్దయింది
    సామాన్యుడి బతుకు ఛిద్రమైంది
    పాలకుల ప్రగల్భాల పాత్ర
    బద్దలైంది
    ప్రకృతి విజృంభిస్తె జనావళి
    ఉలిక్కి పడ్డది.
    అభివృద్ధి పేరుతో అడ్డదిడ్డంగా అపార్టుమెంట్లు
    ఆక్రమించుకున్న చెరువులు, కుంటలు, నాలాలు
    ఆహో నిన్నటి నా భాగ్యనగరం
    నేడు అభాగ్యమై
    రేపు దౌర్భాగ్యం కానుంది.
    కొట్టుకుపోతున్న లెక్కలేనన్ని బైకులు
    ఇట్టే మాయమౌతున్న కార్లు
    చేష్టలు దక్కి చూస్తున్న జనాలు
    పట్టీపట్టనట్టున్న ప్రభుత్వాలు
    శాస్త్ర పరిజ్ఞానం వికటించి
    జీవనం అశాస్త్రీయమై
    అస్త వ్యస్థ మౌతోంది
    స్వార్ధం పై ప్రకృతి సమరం చేస్తోంది.
    ఏది ఏమైనా సామాన్యుడే గా
    సర్వము కోల్పోయేది
    ఎన్ని విపత్తులు వచ్చినా
    మనిషి మారడు
    తన దాకా వచ్చాకే అన్యాయమని బావురుమంటాడు

  • @prabhakaryagnyavalkya6706
    @prabhakaryagnyavalkya6706 4 місяці тому

    Kudos to Madhavi latha garu

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454 4 місяці тому

    Fantastic Analysis Sir.

  • @mahalakshmig1010
    @mahalakshmig1010 4 місяці тому

    Jai sri ram sureshgari vislehana chalaa bagundhi

  • @AshokKumar-ej5kx
    @AshokKumar-ej5kx 4 місяці тому

    Thanks to both of you

  • @pichitichkule
    @pichitichkule 4 місяці тому

    I'm proud subscriber of Nationalist hub

  • @yadavidyasagar5133
    @yadavidyasagar5133 4 місяці тому

    Very good analysis to date to express facts

  • @saradhicp
    @saradhicp 4 місяці тому

    స్పెషల్ బెంచ్ ఉపయోగం ఏముంది సార్...జడ్జి డబ్బులు తినేస్తాడు..ఈ రోజున బెయిల్ రావాలన్నా, ఆర్థిక నేరస్తులు బయట దేశాలకు వెళ్ళడానికి అనుమతులు ఎలా వస్తున్నాయి?

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 4 місяці тому

    Vande matram

  • @pavanikommuri3616
    @pavanikommuri3616 4 місяці тому

    A big salute to forces who are saving all the time, Sir a big namaste Suresh sir 🙏

  • @RanganayakammaYendapally-gr3bd
    @RanganayakammaYendapally-gr3bd 4 місяці тому

    Telangana CM garu old city elections gurinchi emantaru

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 4 місяці тому

    Jai sriram

  • @nalinibudhiraju202
    @nalinibudhiraju202 4 місяці тому

    This year, neet exam aspirants belonging to Hindu community were told at the exam centre to remove gold chains,clips,gold finger rings,rubber bands but but Islam related students were easily allowed with burkha into the exam hall. Is this not injustice.

  • @sdar148
    @sdar148 4 місяці тому

    Elections in Tadipatri,Tirupathi,Sattenapalli,Macherla and Gurazala must be declared void ,and results declared ,countintingtakenup ,only for remaining 170 condtituencys.

  • @pavanikommuri3616
    @pavanikommuri3616 4 місяці тому

    Sir I request to briefing about the Manipur history, what exactly is the Manipur issue, and most of them are blaming Modi ji

  • @nakulyadav20
    @nakulyadav20 4 місяці тому +3

    JAI SREE RAM🌹400 PAR

  • @rajyalaxmilaxmi7005
    @rajyalaxmilaxmi7005 4 місяці тому

    GHMC and EC has to be straightened by govt. Aadhaar should be linked to the voter ID.

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 4 місяці тому

    Jay hind

  • @sridharraju2608
    @sridharraju2608 4 місяці тому

    చీఫ్ ఎలక్షన్ కమిషన్ అజాగ్రత్తగా ఉంటే కచ్చితంగా ఈవీఎం మిషన్లో తారుమారు అవడం కాయం

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 4 місяці тому

    Aadhar should be linked to voter card

  • @sairam-yp7gl
    @sairam-yp7gl 4 місяці тому

    Southern part of India

  • @S_V_R-2024
    @S_V_R-2024 4 місяці тому

    Jai sri ram jai sri ram jai sri ram

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 4 місяці тому

    సాయ్గారు, ఇక్కడ ఓటు హక్కు, అని సంభోదించుచున్నారు కాదు అది భాద్యత అంటే, సరి కాదా అని నా భావన ,Hare krishn.

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 4 місяці тому

    మన నాయకులు ప్రజలు మరచిపోయేవరకే హడావిడి చేస్తారు. ప్రభుత్వం విస్మరించిన అలాంటి విషయాలపై ఒక వీక్లీ ప్రోగ్రామ్ చేయండి.

  • @pavankumar1254
    @pavankumar1254 4 місяці тому

    Suresh sir good listener and speaker

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 4 місяці тому

    Good information ❤🙏

  • @lavakushar4369
    @lavakushar4369 4 місяці тому

    ఇలాంటి విశ్లేషణ వీడియో ఎన్నికల ముందు వచ్చి ఉంటే, తెలంగాణ ప్రజలు నిజాలు తెలుసుకొని, బీజేపీకి ఇంకా 2 సీట్లు అధికంగా గెలిపించేవాళ్ళు. We missed the timimg.and opportunity.

  • @sreenivasrao3204
    @sreenivasrao3204 4 місяці тому

    As money was not paid.. people shyed away from voting

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 4 місяці тому

    Plz make programmes with hindu fire brand.. Maadhavi latha. Who is changed with her dare. All telangana mp votes were for bjp. Grate person. Jai madavi. Jai bjp. Satyam devarakonda Nalgonda

  • @leninkrishna
    @leninkrishna 4 місяці тому

    ✊✊✊✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @patibandaanwarkumar1755
    @patibandaanwarkumar1755 4 місяці тому

    Online voting system devolep cheyali. Irish,face scan, finger print mach aithe voting vesetlu online system devolep cheyali.

  • @pntulassiram6756
    @pntulassiram6756 4 місяці тому

    Maha Adbhutham analysis

  • @BhukyaSrinu885
    @BhukyaSrinu885 4 місяці тому

    దేవుడి దయ వల్ల BJP ప్రభుత్వం ఓటర్ ID కార్డు ఆధార్ కార్డు తో అనుసంధానం చేయాలి.. పార్లమెంట్ లో బిల్లు తీసుకోరావాలి

  • @sureshbabu-uw9cj
    @sureshbabu-uw9cj 4 місяці тому

    కాంగ్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ లు హిందూ జనాల్ని, హిందూ మతాన్ని, total గా భారత్ నీ లేకుండా చెయ్యాలని చూస్తున్నారు.. కానీ ఎదవ మన జనాలకు ఇంకా అర్దం కావడం లేదు.. కాంగ్ పార్టీ ఇచ్చే కక్కుర్తి ఫ్రీ వాటికి, తగ్గిస్తున్నాం ధరలు అని చెప్పే అబద్ధాలకు లొంగి పోయి ఆ పార్టీ లను గెలిపిస్తూ దేశాన్ని ఇంకా నాశనం చేస్తున్నారు

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 4 місяці тому

    💥💥 మోదీ జీ మూడవ సారి అధికారం లోకి రాగానే మొదట చేయాల్సిన పని ఓటు ను ఆధార్ తో లింక్ చేయడం.💥💥
    🔥 నేను నా ఓటు ను నా ఆధార్ తో అనుసంధానం చేశాను.🔥
    మరి మీరు మీ ఓటు ను ఆధార్ తో అనుసంధానం చేశారా?
    ఓటు ను ఆధార్ తో అనుసంధానం చేసిన వారు ఒక్క 👍 లైక్ ఇవ్వండి.

  • @mkrishna1062
    @mkrishna1062 4 місяці тому

    🎉

  • @syamalasyamala3174
    @syamalasyamala3174 4 місяці тому

    Yes aadhaar link must

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 4 місяці тому

    Hats off to Amit sha also for all other aspects he is doing

  • @sreenivasrao3204
    @sreenivasrao3204 4 місяці тому

    Voter card should be linked to Aadhar card

  • @kaadiri2025
    @kaadiri2025 4 місяці тому

  • @10sharath108
    @10sharath108 4 місяці тому

    పల్లెటూరి ఊరిలో కూడా ఇదే తరహాలో ఉంటుంది

  • @sravanakumar7629
    @sravanakumar7629 4 місяці тому

    మనం చదువుకునేవమూర్ఖులము 100%
    ఎంత చదువుకుని అంత భ్రష్టు పడుతున్నది
    దీనికి మన పారాయణ సంస్థలు వలనే కారణం
    మనకు ఇంటర్ లో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఉంటది మార్కుల కోసం పరీక్షలు వ్రాస్తారు
    డబ్బు డబ్బు అంతే

  • @channeladhbhuth9262
    @channeladhbhuth9262 4 місяці тому

    please date also mentioned with episode no.

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 4 місяці тому

    Indus Valley Civilization also

  • @saradamadhuri
    @saradamadhuri 4 місяці тому

    Voter cardku link yenduku cheyyur

  • @shivak4495
    @shivak4495 4 місяці тому

    Revenue , registration, RTO , ghmc worst corruption

  • @swarankumar5924
    @swarankumar5924 4 місяці тому

    We will use sponge city concept

  • @vasudevareddy4930
    @vasudevareddy4930 4 місяці тому

    A.P.there’s no chance to BJP and congress

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool 4 місяці тому

    అత్యంత అవినీతికరం అయిన వ్యవస్థలు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ,