SIVAKODU VILLAGE - SIVAKOTI - Konaseema Godavari Villages

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ఈ రోజు మనము చూడబోయే గ్రామము శివకోటి .శివకోటి కి ఆ పేరు ఎలా వచ్చింది , ఇంకా ఈ గ్రామానికి సంబంచిన ... విశేషాలు చూసి వద్దాం రండి !
    శివకోటి మండల కేంద్రమైన రాజోలు నుండి 2 కి. మీ. దూరం లోను , సమీప పట్టణమైన అమలాపురం నుండి 26 కి. మీ. దూరంలోనూ , రావులపాలెం నుండి 40 కిమీ దూరంలోనూ , కాకినాడకు 87 కిమీ దూరంలోనూ . సమీప పట్టణము పాలకొల్లు కి 18 కిమీ దూరంలోనూ ఉంది .
    శివకోటి లో క్రీస్తు శకం 13 వశతాబ్దం నాటి శివాలయం కలదు .
    ఈ శివాలయం ని చోళరాజుల నిర్మించినట్లు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్
    వారు గుర్తించారు . తర్వాత కాలము లో 16 వశతాబ్దం లో పెద్దాపురం
    మహారాజ వారు దేవాలయ గోపుర భాగము నిర్మించి నట్లు ఇక్కడి
    చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది
    107 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవత శ్రీ పుంత లో ముసలమ్మ తల్లి
    అమ్మవారు . 1916 లో వెలిసి ఎంతో మంది భక్తుల ఆరాధ్య దైవం గా భక్తుల
    పూజలందుకుంటున్న గ్రామదేవత ముసలమ్మా తల్లి .
    ఈ గ్రామం లో తీసిన సినిమాలు వంశీ గారి కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ,లేడీస్ టైలర్ , జగపతిబాబు కబడ్డీ కబడ్డీ , నరేష్ నటించిన పిచ్చి పుల్లయ్య , తులసీరామ్ నటించిన అల్లరి పాండవులు , కృష్ణవంశీ తీసిన శశిరేఖాపరిణయం సినిమాలు ఈ గ్రామా పరిసరాలలో తీశారు .
    Like this video
    Share & SUBSCRIBE
    Don t miss next updates.

КОМЕНТАРІ • 14

  • @ambikadesigners6847
    @ambikadesigners6847 7 місяців тому +2

    Naa high school education antha sivakoti lo jarigindi the great director sukumar maa classmate anduku aa vuru anta chala eshtam nice video chesaru bro TQ u

  • @anurajbts3564
    @anurajbts3564 15 днів тому

    మా ఊరు

  • @Onlyvocalsyt9
    @Onlyvocalsyt9 6 місяців тому

    Nenu sivakoti lo puttanu Naku chala estam

  • @VijayChinthu
    @VijayChinthu Місяць тому

    ❤❤❤

  • @sanathkumarvasamsetti902
    @sanathkumarvasamsetti902 6 місяців тому

    45:57 ❤❤

  • @konasemabangaram
    @konasemabangaram 7 місяців тому

    Madhi konaseema sivakoti therdham chala bhaguntadhi

  • @ambicapudiambica9897
    @ambicapudiambica9897 7 місяців тому +1

    Na bad luck yentogani okkasari kuda konasima lo adugupettalekapotuna..konasima entrance chusa but ralekapoya

  • @harshasriram77
    @harshasriram77 7 місяців тому

    nice video sir….all the best re entry

  • @naveenbokinala2222
    @naveenbokinala2222 7 місяців тому

    Please do karavaka odalarevu also

  • @guessing633
    @guessing633 7 місяців тому

    Very nice… please reduce BGM volume little in next videos.

  • @sujathamamidisetti2887
    @sujathamamidisetti2887 7 місяців тому

    Ma high school 😊

  • @anurajbts3564
    @anurajbts3564 15 днів тому

    మా ఊరు