Great movie. i watched this movie for 20 times those days. I was 15years old when this movie was released. whoever goes to watch this movie I used to go with them. Really wonderful movie...No double meaning dialogues... No fightings... No obscene scenes.....No exposure..... Spotless and very clean movie. Very big hit in those days.... Almost more than 60% of telugu speaking people watched this movie. Can you expect this type of movie these days? ANR's action is ultimate in this movie.
ANR garu is the real legend actor undoubtedly .... we are proud of you sir...he is the first Indian actor who got second highest civilian award Padmavibhushan...hats off to you sir...ANR garu lives on
ANR character is highly superb in this film. He acted very nicely. Drunkard action is very samraat superb and high. He acted really as a drunkard man. I think no one can do such acting in telugu cine field. He is great legend for telugu people. We can not forget the acting of anr. Really he lived in his character and he is a samraat.
Dasari narayana rao very good artist and good director. He gave very good movies with NTR and ANR. Really great Director who directed super stars NTR and ANR.
My father used to tell me "maa oorlo 100 days aadithe 75 days movie chusaanu" ani. After that enni saarlu tv lo vasthe anni saarlu chuse vaallu. Prati dialogue even character artits dialogues kuda cheppese vaalu. After turning 20+ in understood greatness of the movie
In CHITTOOR Srinivssa theater 175 days SILVER jubilee. All time city record. First time in CHITTOOR history collected 5 lakhs Golden jubilee 12 centers.
దాసరి గారు నిజంగా, చాలా గొప్ప దర్శకుల, సందేహం లేదు. ఆరోజు ఇండస్ట్రీలో లోని అందరి ప్రముఖ హీరోలకు మంచి హిట్స్ ఇచ్చారు. మా సూపర్ స్టార్ కృష్ణ గారికి హిట్ సినిమా ఇవ్వలేక పోవడం, మంచి అవకాశాలు "విశ్వనాథ నాయకుడు" బండోడు గుండమ్మ" యుద్ధం" వంటి భారీ బడ్జెట్ ప్రయత్నాలు విఫలం దాసరి గారి దర్శకత్వ ప్రతిభకు ఒక మచ్చే. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉన్న హిరో తో హిట్ లేకపోవడం దురదృష్టంమే కదా.
@@chandrashekaruppalancha5211 'సూపర్ స్టార్ కృష్ణ గారితో హిట్ సినిమా తీయలేకపోవడం 100 కి 1000 శాతం దాసరి గారి దురదృష్టమే, దాసరి గారు 9 సినిమాలు చేస్తే ఏదీ సరైన విజయం సాధించలేదు , ఓ హీరో కి తగిన కధను , కధనాన్ని అందించే బాధ్యత ఎప్పుడూ దర్శకుడి పైనే ఉంటుంది. , రాఘవేంద్రరావు గారు కూడా 9 సినిమాలు కృష్ణ గారితో 9 సినిమాలు చేస్తే, అన్ని హిట్లే , ఈ ఇద్దరి దర్శకుల మధ్య తేడా గమనిస్తే ఎవరు దురదృష్టవంతులు అనేది తేటతెల్లంమే కాదా "
మరి ఆ దర్శకరత్నాన్ని మనవరాలు ఎంత అవమానించిందో ఆ నఠ సమరాఠ్ కు తెల్వదా.., పోనీ నాగమామకు.., ఇవాళ ఆలెజెండ్స్ ఇద్దరూ మనమధ్యలో లేరు.. కానీ.., జరిగిన అవమానం గుర్తుందిగా..,
@@prasadreddy5421 ఇవన్నీ మీకు తెలుసా ? దాసరి నారాయణరావు గారికి అక్కినేని గారు ఎక్కువే గౌరవం ఇచ్చారు . అంతర్గత విషయాలు తెలియవు కదా ! సాక్షాత్తూ ప్రసాద్రెడ్డి.
Telugu film industry ki meru Great Star, enka e movie ki 24 film parts 100% perfect ga work chesaie, undhi ke edhi great movie aendhi.. Songs aite mind blowing... 👌👌👌✌✌✌💐💐💐💐🌹🌹🌹🌹
Music songs story dailogs super Dooper hit. Aagadoo Aagadoo song naaku menu 6 the class lo as saahitam note book lo raasukoni jrevota patamaardjam telsukonnanu.
జీవితమే ఒక నాటకం దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో కైకాల సత్యనారాయణ, షావుకారు జానకి, నటించిన ఒక అద్భతమైన సినిమా. గుర్రపు పందాలు ఆడితే జీవితాలు ఎలా నాశనమైపోతాయో తెలిపే సినిమా ఇది. అయితే ఆరోజుల్లో ఆర్థికంగా విజయం సాధించనప్పటికీ ఒక మంచి సందేశాత్మక సినిమాగా నిలిచిపోయింది.
Rajpoot movies after 50 years what happens he showed .and Dasari Narayana Rao also showen after 25 yers what happens it's ture.he is great soory both r great.
ALL TIME RECORDS BREAK CHESINA MOVIE...DASARABULLODU,PREMANAGAR THARUVATHA VACHINA REAREST HIT...8 CENTRE'S LO 365 DAYS ADINA YEKAIKA CHITRAM...PERFORMANCE WIDE ANR DEVADAS,VIPRANARAYANA,ANARKALI,,BATASARI,,BUDHIMANTHUDU,,DHARMADATHA,PREMNAGAR,PREMABHISHEKAM.,MEGHASANDESAM....MEMORABLE MOVIES...DASARI PREMABHISHEKAM THO CHARITHRA SRUSTINCHARU...
Sir thanks for such a wonderful movie. I was searching for your interview about this movie. Thanks for sharing wonderful moments about the movie ప్రేమాభిషేకo.
1974 లో కృష్ణ జమున ల మనుషులు మట్టిబొమ్మలు అనే సినిమా వచ్చింది..ఆ కథ కు మసాలా పూసి చక్రవర్తి తో మంచి పాటలు చేయించి ప్రేమాభిషేకం తీశారు..కొత్త కథ ఏమి కాదు..
ప్రేమాభిషేకం తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యం. రికార్డుల పరంగా వసూళ్లు పరంగా గొప్ప విజయం సాధించింది.హేట్సాఫ్ ఏఎన్నార్.
గొప్ప సినిమాలు తీసిన మీరు చిరకాలం తెలుగు సీమలో గుర్తుండిపోతారు👏🙏
దాసరి గారి మదిలో. వెలసిన ప్రేమ కావ్యమే. ప్రేమాభిషేకం. అది నీకేం. అంకితం
మనసున్న ప్రతి మనిషిని కదిలిస్తుంది ప్రేమాభిషేకం
ప్రేమాభిషేకం సినిమా మరిచిపోలేని ప్రేమ కథ మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి కలిగిస్తుంది
Great movie. i watched this movie for 20 times those days. I was 15years old when this movie was released. whoever goes to watch this movie I used to go with them. Really wonderful movie...No double meaning dialogues... No fightings... No obscene scenes.....No exposure..... Spotless and very clean movie. Very big hit in those days.... Almost more than 60% of telugu speaking people watched this movie.
Can you expect this type of movie these days? ANR's action is ultimate in this movie.
i saw first day first show in hyderabad SUDHARSHAN 35 MM lo chusa
Dasari Narayana Rao is Fantastic director❤
DNR great director of telugu cinema
100/; nijam సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కు దాసరి గారు
Dasari Narayana Rao a Great Director. Premaabhishekam a great Hit Movie. My favourite Actor ANR's performance was excellent. Songs are also melodious.
ANR garu is the real legend actor undoubtedly .... we are proud of you sir...he is the first Indian actor who got second highest civilian award Padmavibhushan...hats off to you sir...ANR garu lives on
Eni awards vasthematram humanity lenivaadu anr....
@@asr1616 ఎవరికీ లేదు హ్యుమనిటీ .
అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన గుప్తదానాలు ఎన్నో ....
విద్యాలయాలకు ఎన్నో గుప్తదానాలు చేశారు .
@@akkineni2akkineni dasari ni use cheskuni vadilesasu..studio lonchi gentesadu.. wife chanipoyina kuda raledu.. adi vadi humanity nuv vadi supporter
ఒక మహా నటుడి కి ఒక గొప్ప దర్శకుడు తోడైతే రికార్డ్స్ ఇలాగే ఉంటాయ్ . ఇంత గొప్ప చిత్రాన్ని ఇచ్చిన దాసరి నారాయణరావు రావు గారికి ధన్యవాదాలు. 💐💐💐💐
ANR character is highly superb in this film. He acted very nicely. Drunkard action is very samraat superb and high. He acted really as a drunkard man. I think no one can do such acting in telugu cine field. He is great legend for telugu people. We can not forget the acting of anr. Really he lived in his character and he is a samraat.
ప్రతి థియేటర్ లో వందరోజులు ఆడిన సినీమా ప్రేమాభిషేకం That miracle never happened again
Chaaa
It was made of very very great combinations of talents.... Dasari is undoubtedly great director with multiple talents....
Legendary director dasari garu🙏🙏🙏
Creative director. Love movies natural ga cheyadamlo ditta. A great Director. .
Dasari narayana rao very good artist and good director. He gave very good movies with NTR and ANR. Really great Director who directed super stars NTR and ANR.
My father used to tell me "maa oorlo 100 days aadithe 75 days movie chusaanu" ani.
After that enni saarlu tv lo vasthe anni saarlu chuse vaallu. Prati dialogue even character artits dialogues kuda cheppese vaalu.
After turning 20+ in understood greatness of the movie
In CHITTOOR Srinivssa theater
175 days SILVER jubilee.
All time city record. First time in CHITTOOR history collected 5 lakhs
Golden jubilee 12 centers.
You are great director and human sir.
We love you so much.
Sir..I wanted to meet you once in a life time......coudnt work..........you are a great driving force......respect you a lot.......miss you
దాసరి గారు నిజంగా, చాలా గొప్ప దర్శకుల, సందేహం లేదు. ఆరోజు ఇండస్ట్రీలో లోని అందరి ప్రముఖ హీరోలకు మంచి హిట్స్ ఇచ్చారు. మా సూపర్ స్టార్ కృష్ణ గారికి హిట్ సినిమా ఇవ్వలేక పోవడం, మంచి అవకాశాలు "విశ్వనాథ నాయకుడు" బండోడు గుండమ్మ" యుద్ధం" వంటి భారీ బడ్జెట్ ప్రయత్నాలు విఫలం దాసరి గారి దర్శకత్వ ప్రతిభకు ఒక మచ్చే. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉన్న హిరో తో హిట్ లేకపోవడం దురదృష్టంమే కదా.
అది కృష్ణ గారి లోపం, అయన దురదృష్టం
@@chandrashekaruppalancha5211 'సూపర్ స్టార్ కృష్ణ గారితో హిట్ సినిమా తీయలేకపోవడం 100 కి 1000 శాతం దాసరి గారి దురదృష్టమే, దాసరి గారు 9 సినిమాలు చేస్తే ఏదీ సరైన విజయం సాధించలేదు , ఓ హీరో కి తగిన కధను , కధనాన్ని అందించే బాధ్యత ఎప్పుడూ దర్శకుడి పైనే ఉంటుంది. , రాఘవేంద్రరావు గారు కూడా 9 సినిమాలు కృష్ణ గారితో 9 సినిమాలు చేస్తే, అన్ని హిట్లే , ఈ ఇద్దరి దర్శకుల మధ్య తేడా గమనిస్తే ఎవరు దురదృష్టవంతులు అనేది తేటతెల్లంమే కాదా "
Appatlo mee prathi Cinema dhenikadhe oka unique style, ika great ANR garitho Eduanthusthulu meda, srevari muchhatlu,,Premabhishekam,dadapu anni nenu chusanu,emi performance, emi
Mee goppa Dialogues, Nijamga mall antha goppa natudu puttadu, alage mall Maro great Dasari garu puttaru andhuke mee iddharu marninchaledhu maa Hrudhayallo nithyam jeevinche vunnaru.
Total credit goes to Dasari garu🎉🎉
as a film director he is legend
noone can deny that
great man
One of the greatest movie, Even in Karnataka film was a super hit, Songs ,my God Still most preferred songs
1011qqqqqqqq1alqqqàE(¹1g
Chpvvc
All time record run - all time best interns of viewer strength - makes this movie Biggest Hit in Telugu industry ...
A GREAT MOVIE & DASARI IS VERY GREAT & ANR LIVES ON FOR EVER
మరి ఆ దర్శకరత్నాన్ని మనవరాలు ఎంత అవమానించిందో ఆ నఠ సమరాఠ్ కు తెల్వదా..,
పోనీ నాగమామకు..,
ఇవాళ ఆలెజెండ్స్ ఇద్దరూ మనమధ్యలో లేరు..
కానీ.., జరిగిన అవమానం గుర్తుందిగా..,
@@prasadreddy5421 ఇవన్నీ మీకు తెలుసా ? దాసరి నారాయణరావు గారికి అక్కినేని గారు ఎక్కువే గౌరవం ఇచ్చారు .
అంతర్గత విషయాలు తెలియవు కదా !
సాక్షాత్తూ ప్రసాద్రెడ్డి.
Excellent Movie ! Extraordinary Acting by Legend ANR ! Jai ANR ! Om Namo Venkateshaya !
Best film premabhishekam
My mother used to say that she watched three times in theatre by travelling 20km
Evergreen CLASSIC Movie .
Dasari is a great director in telugu cinema
U r true fan of AnR.
Great feet
Genius+ Legend
SIR U R A GREAT DIRECTOR AND GREAT WITER WE LOVE U SIR
Superb performance and I🙋🙋🙋🙋 gold🏆🌟🌟🌟 move
Chittoor town record 175 days
Collected first time in chittoor history
Five lakhs city record
Great film..You are great director sir
Some films of ANR & NTR directed by Dasari Narayana Rao were Super Duper Hits.
Great director and great ANR GARU
Telugu film industry ki meru Great Star, enka e movie ki 24 film parts 100% perfect ga work chesaie, undhi ke edhi great movie aendhi.. Songs aite mind blowing... 👌👌👌✌✌✌💐💐💐💐🌹🌹🌹🌹
dasari gari prati movielo music and songs chala bauntaye
Chalaa manchi movie Dasari gaaru mee lanti Mahanubhavulani miss Ayyam yippudu 😢
JAI AKINENNI ❤️❤️❤️
You are right Dasari garu
Meeru great sir
Encyclopedia of Telugu Fims
Shri Dasari Narayana Rao.
Konduri Kasivisveswara Rao, writer and Director
Great director!!!
Super duper Hit....And created sensation in those days
Greatest director 👍🙏
ANR, DNR lives on ...
Cine industrylo no 1 movie premabhisekam
ANR Dasari.Garu like good combaines
It creates records in the tollywood
గుంటూరు విజయా లో 365 రోజులు ఆడితే గోడ మీద పర్మనెంట్ గా ప్రేమాభిషేకం లోగో చెక్కించేశారు.
385 days sarigga chudu
Great memory great ANR Dasari
All in one.
Computer then.
Director as _ Top chair.
Sensation in every field.
Jai anr.
మంచి కధ మంచి సినిమా సూపర్ పాట లు మంచినటులు🎉🎉🎉🎉
ఈ ప్రేమాభిషేకం కన్న ప్రేమనగర్ గోప్పసినిమా,ANR,నటన కూడా అధ్భతం ,పాటలు,మాటలు,అన్ని కూడా ప్రేమాభిషేకం కన్న ప్రేమనగర్ మిన్న.
Music songs story dailogs super Dooper hit. Aagadoo Aagadoo song naaku menu 6 the class lo as saahitam note book lo raasukoni jrevota patamaardjam telsukonnanu.
జీవితమే ఒక నాటకం దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో కైకాల సత్యనారాయణ, షావుకారు జానకి, నటించిన ఒక అద్భతమైన సినిమా. గుర్రపు పందాలు ఆడితే జీవితాలు ఎలా నాశనమైపోతాయో తెలిపే సినిమా ఇది. అయితే ఆరోజుల్లో ఆర్థికంగా విజయం సాధించనప్పటికీ ఒక మంచి సందేశాత్మక సినిమాగా నిలిచిపోయింది.
Never seen in future this type of film
Dasari నారాయణ రావు గారు సూపర్ డైరెక్టర్
Extraordinary movie premabhishekam ..
నబుతోనాభవిష్యత్తి గ్రేట్ మూవీ సార్
Rajpoot movies after 50 years what happens he showed .and Dasari Narayana Rao also showen after 25 yers what happens it's ture.he is great soory both r great.
మనసులో అనుకొని తెర మీదకి ఎక్కించిన ప్రేమాభిషేకం ఒక గొప్ప మహా దర్శకుడు దాసరి Narayana Rao.
Arjun Reddy ki babu laanti cinema Premabhishekam
Anr legendary actor
ALL TIME RECORDS BREAK CHESINA MOVIE...DASARABULLODU,PREMANAGAR THARUVATHA VACHINA REAREST HIT...8 CENTRE'S LO 365 DAYS ADINA YEKAIKA CHITRAM...PERFORMANCE WIDE ANR DEVADAS,VIPRANARAYANA,ANARKALI,,BATASARI,,BUDHIMANTHUDU,,DHARMADATHA,PREMNAGAR,PREMABHISHEKAM.,MEGHASANDESAM....MEMORABLE MOVIES...DASARI PREMABHISHEKAM THO CHARITHRA SRUSTINCHARU...
It's great movie Sir
Very nice picture
premabhishekam super movie DNR legendary director
Kanaka varsham ante yemito niroopinchina adbutha chitram premabhisekam... Eppatikee dhaani records safe. Tollywood stamina niroopinchina chitram.
alltime hitts
Watch only for sridevi
Ever green movie
Eppatiki premsbhisekham records safe. Kakinada lone three shows tho 260 ...only noon shows tho Maro 160...total 420 days Adina cenema. 1, 2 rupees ticket rates vunnathini as rojullone okka kakinada one 10,00,000 collect
Venkateswara theatre
Premabhishekam premabhishekame!
My . Was DC
voice for JAGAN wqwetyiopdgk
B
దాసరి ఏఎన్ఆర్ సూపర్ హిట్ మూవీ
Great Hero great director la thsunami PremabhiSekham🎉🎉❤❤❤
Great film Premabhishekam
Dasari Lives on
Super ❤❤❤
Super movie
Anr is real star
Super songs
Mahaantu Akkineni garki..Dharsakarathna Dhasari garki dhanyavadhalu😊
Super movie sir
No matter How loyal you are
Sir thanks for such a wonderful movie. I was searching for your interview about this movie. Thanks for sharing wonderful moments about the movie ప్రేమాభిషేకo.
Good movie sir
Sridevi
Supar hit moovi premabhishekam
ప్రేమాభిషేకం సినిమాలో ఇది బాగుంది,అది బాగాలేదు అనే అంశం ఒక్కటికూడాలేదు. అలా కుదిరిన సినిమా ఇంతవరకు లేదు. ఆ సినిమకన్నా గొప్ప సినిమా తీయడం అసాధ్యం.
Kamal Hasan anr lo 20% kuda cheyya leka poyadu
Adavi Ramudu kanna premabhishekam pedda hit. 29 centers silver jubilee.
Kondaveeti simham beats this movie revenue wise n that's mass appeal 🔥🔥🔥
@@rajshekhar7142 కొన్ని కేంద్రాలలో మాత్రమే కలక్షన్స్ పరంగా
1974 లో కృష్ణ జమున ల మనుషులు మట్టిబొమ్మలు అనే సినిమా వచ్చింది..ఆ కథ కు మసాలా పూసి చక్రవర్తి తో మంచి పాటలు చేయించి ప్రేమాభిషేకం తీశారు..కొత్త కథ ఏమి కాదు..
అవునా కానీ హిట్ అయిన దాన్నే గుర్తు ఉంచుకుంటారు
విల్ చెక్ thank you for the ఇన్ఫర్మేషన్ 👍
super exlant DNR ANR movie
Good
👌👌👍👍
Very very good move gretest move
Preamabhishekam story manushulu mattibommalu Krishna movie very similarity