9492909581 Excellent Testimony by

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024
  • #elisha_elia_youtube_channel
    #christian_testimonies_in_telugu
    #elisha_eliya

КОМЕНТАРІ • 465

  • @VenkateshThati-kp3zu
    @VenkateshThati-kp3zu 2 роки тому +111

    నన్ను మీలాంటి స్తితిలో నుoడి జీవము గలిగిన దేవుడు బ్రతికించాడు 🙏🙏🙏praiseTheLord

    • @elizabethrani1447
      @elizabethrani1447 2 роки тому +8

      Mana devudu SAJEEVUDU....AMEN

    • @vedaprakashbabu5317
      @vedaprakashbabu5317 2 роки тому +8

      మీ సాక్షన్ని వినిపించండి బ్రదర్. అలా వినడం వలన కొంత మంది జీవితాలు మార్పు వస్తుంది.

    • @srilatha5902
      @srilatha5902 2 роки тому +2

      Devuni naamaniki mahima kalugunu gaaka

    • @himadhahimadha5894
      @himadhahimadha5894 2 роки тому

      @@vedaprakashbabu5317 avunu annayya

    • @santhoshsanthosh-dw4zp
      @santhoshsanthosh-dw4zp 2 роки тому

      Avuna nijama anetattu vundhi thelusa, mee potti pastar okadu vunnadu vaadini poduvu cheyyandi pichchi saksham.

  • @jarinamurthy1945
    @jarinamurthy1945 2 роки тому +8

    ఎన్నోబాధలు బాధలు అనుభవించిన మీ పాతజీవితం, మనస్సు, ఆశలు, కోర్కెలు, అన్నీ నిజంగానే పాత వ్యక్తి చనిపోయారు, ఇప్పుడు జీవిచేదిమీరుకాధు. మీలో నూ తన (New) పురుషుడు క్రీస్తే జీవిస్తున్నాడు.ప్రజ్వలింపచేయండ్ యేసుక్రీస్తు యొక్క మహిమను. brother God will help and with you in God's ( gift of) service.

  • @sathyananddharavath3676
    @sathyananddharavath3676 2 роки тому +61

    మీకు ప్రభువును పరిచయం చేసిన ఆ
    తల్లి కి హృదయపూర్వకమైన వందనములు🙏🙏🙏
    మీ పట్లా దేవుడు చేసిన కార్యమును బట్టి
    దేవుని నామానికే మహిమ కలుగును గాక🙏🙏🙏

  • @pavulurisubbarao7107
    @pavulurisubbarao7107 2 роки тому +16

    వందనాలు బ్రదర్. నీ సాక్ష్యం కంఠతడిపెట్టించింది, దేవుడు తన పరిచర్య కొరకు వాడుకోనును గాక ఆమెన్

  • @yesuyeluchunnadu3113
    @yesuyeluchunnadu3113 2 роки тому +89

    బ్రదర్ మీ సాక్ష్యము వింటే ఏంతో కన్నీటిపర్యాంతమైనది యేసయ్యకే మహిమ

    • @v.padmanabhasarma5100
      @v.padmanabhasarma5100 2 роки тому +2

      What foolishness is being thrust on this country. Why the hell the hospitals are existing, increasing and new treatments are developing in the Christian countries if what these fools saying is true. Even the pope required hospitalisation. Shut up fellows.

    • @allamprasad1768
      @allamprasad1768 2 роки тому

      @@v.padmanabhasarma5100 111

    • @orsusubbamma1743
      @orsusubbamma1743 2 роки тому

      @@v.padmanabhasarma5100 aqi1 QQ

    • @orsusubbamma1743
      @orsusubbamma1743 2 роки тому

      A1aqqqyaii👍1qqqàà1 కాపా😭😭aq

    • @prasanthikumarijakkula3649
      @prasanthikumarijakkula3649 Рік тому

      @@allamprasad1768 09999th to 0

  • @ChristWorshipWorld
    @ChristWorshipWorld 2 роки тому +7

    Praise the Lord 🙏
    ప్రభువుకు మహిమ కలుగును గాక!
    ప్రభువు మీకు ఇచ్చిన ఈ గొప్ప సాక్ష్యము ద్వారా అనేకులు ప్రభువు సన్నిధికి వచ్చి ప్రభువును సేవించుదురు గాక!
    ఆమెన్

  • @jaladinageswararao9252
    @jaladinageswararao9252 2 роки тому +3

    బ్రదర్ నాకు మీలా దేవుడు గొప్ప స్వస్థత నిచ్చారు మా కుటుంబం కొరకు మీరు ప్రార్ధన చేయండి

  • @sakeenahkuwait7257
    @sakeenahkuwait7257 2 роки тому +3

    దేవాది దేవునికి మహిమ కలుగును గాక మీ సాక్ష్యం చాలా అమూల్యమైనది
    దేవుడు మీ పరిచర్య ని మీ కుటుంబాన్ని మీ సంఘాలని బహుగా దీవించును గాక ఆమెన్ మా కుటుంబం గురించి ప్రార్థించండి నా పేరు షకీలా మా కుటుంబాలు దేవునిలో ఉండేటట్టు ప్రార్ధింప వలెను వందనములు ,
    ,

    • @sakeenahkuwait7257
      @sakeenahkuwait7257 2 роки тому

      నా పేరు షకీనా పైన షకీలా పడింది క్షమించలేను .

  • @moseschukka526
    @moseschukka526 2 роки тому +12

    సూపర్ గుడ్ మెసేజ్ బ్రదర్ మీరు సాక్ష్యం అద్భుతం దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్

  • @kottamclement555
    @kottamclement555 2 роки тому +24

    Our god Jesus Christ is a wonderful and miracle god he gave you eternal life praise the Lord🙏 🌹🌹🌹🤝👍

  • @kumari227
    @kumari227 2 роки тому +15

    అయ్యగారు వందనాలు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్ 😭😭😭🙏🏻🤲🏻🙏🏻 అయ్యగారు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤲🏻 అందరికి వందనాలు 🙏🏻🙏🏻🤲🏻

  • @manikantag1132
    @manikantag1132 2 роки тому +2

    Praise the brother 🙏🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక..ఇంకా మిమ్మల్ని ఆయన పరిచర్య లో బహుబలముగా వాడుకోనును గాక🙌🙌🙌🙌

  • @yesayyamadiki6701
    @yesayyamadiki6701 2 роки тому +27

    Great ,Glorious testimony sir.praise the Lord. Whoever in CTIST is a new creation.

  • @jemimamadhavan7558
    @jemimamadhavan7558 2 роки тому +33

    Wonderful Testimony, God richly bless you . Great is His faithfulness , oh Lord!

    • @swapnajohn2893
      @swapnajohn2893 2 роки тому +1

      ౯ిదదిదిదిిపపపపిిదిదమదమ/మ

  • @anmitaleena9252
    @anmitaleena9252 2 роки тому +2

    Excellent Testimony pastorji.May your testimony change many more soul's through your great testimony.All Glory To God

  • @njsubhakarrao8802
    @njsubhakarrao8802 2 роки тому +2

    When I leasioning your Testimony tear doesn't stop my eyes Praise the lord

  • @43553
    @43553 2 роки тому +10

    May you continue to serve the Lord in all the days of your life brother Stephen. Jehovah shamma! 🙏

  • @ysr4228
    @ysr4228 2 роки тому

    Devudu mee jeevithamlo chesina melu varnana athitham. Devunikey mahima kalugunu gaka. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Devudu mimmalni Bahuga Vadukovali. 💐💐💐💐💐

  • @vijayakumardesai2427
    @vijayakumardesai2427 2 роки тому +16

    Excellent testimony brother May God bless you praise the Lord

  • @Revmahimarajubiblemission6330
    @Revmahimarajubiblemission6330 2 роки тому +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. మరనాత

  • @elizabethrani1447
    @elizabethrani1447 2 роки тому +12

    Praise the lord brother 🙏🙏chaala adbhuthamayina sakshyam.....devudu goppavaadu....Halleluya...
    Amen.god bless u brothet

  • @shivushivu1459
    @shivushivu1459 2 роки тому +4

    Naku meeru prayer cheste thwaraga devudu karunistadani anipinchindi brother please pray for me and my family praise the Lord 🙏 hallelujah 🙌

  • @bonkurivanitha5244
    @bonkurivanitha5244 2 роки тому +9

    వందనాలు బ్రదర్ గారు మీ అమ్మ గారు అంటే మీకు చాలా ఇష్టం అందుకే దేవుడు బ్రతికించాడు మీలాంటి కోడలు వుండాలి 🙏🙏🤝👏🤲😭

  • @dominicpraveen9239
    @dominicpraveen9239 2 роки тому

    స్వామీ నాదం, రక్షణ పొందాలని 🤲 prayer చేయండి. అయ్య గారు. చాలా ఇబ్బందీ గా ఉంది. అన్ని అలవాట్లు ఉన్నాయి... ఇంట్లొ రోజు గొడవలు...drinking, smoking, స్త్రీ, అలవాట్లు ఉన్నాయి, స్వామీ నాదం, రక్షణ పొందాలని 🤲 prayer చేయండి. అయ్య గారు.

  • @shivushivu1459
    @shivushivu1459 2 роки тому +14

    Great testimony praise the lord brother ,nenu kuda Chala kastalalo unnanu nakoasam na family kosam prayer cheyandi please,na bartha poorthiga devunilo marali ,🙇🙇🙇

  • @RatnaRatna-gy4gi
    @RatnaRatna-gy4gi 2 роки тому +1

    🙏praise the Lord father Garu wonderful maseg please prayer for my family and prayer for my odisha state amen amen amen

  • @truthab2892
    @truthab2892 2 роки тому +3

    Wonderful testimony
    Glory to be living Lord Jesus .
    When Jesus was describing His purpose in Luke 19:10 (NKJV), he chose words filled with great wealth and victory for our lives. He said: “For the Son of Man has come to save that which was lost.” Note the choice of words, save that which was lost.

  • @kondagorrigangarajkondagor7791
    @kondagorrigangarajkondagor7791 2 роки тому

    Brother goppa sandhesam andhincheru miku మరియు దేవునికి మహిమ కలుగును గాక

  • @venkatbonagiri6967
    @venkatbonagiri6967 2 роки тому +9

    Praise the Lord brother. Great testimony. Touched our hearts. Our God is living and can do wonders and you are the testimony of it..

  • @mallepoguanandam8338
    @mallepoguanandam8338 2 роки тому

    బ్రదర్ గారు దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు దేవునికే మహిమ కలుగునుగాక

  • @TheBibleAssociation
    @TheBibleAssociation 2 роки тому +2

    🙏 SHALOM 🙏
    🙏Glory To God. Amen 🌷
    🙏 Praise The Lord. Amen 🌷
    🙏 Thank You Jesus. Amen 🌷

  • @Eswar-s8e
    @Eswar-s8e 2 роки тому

    Vandanalu brother god bless you miru life lo chala ebbandhi padinaru. Mi health problems chala goram ina miru viswasamutho devuni daggara ki vacharu inka mi life future very bright full ga undali god bless you all ways Brother kristu namamulo andhariki vandanalu god bless you

  • @rajeswarilydia4115
    @rajeswarilydia4115 2 роки тому

    Praise the lord brother prabhuv నామమునకు మహిమ కల్గునుగా క ఆమెన్ దేవ భక్తిలో ఉన్నవారిని దేవుడు నిజమైన తన భక్తులను విలవేసి ల్లాగూతాడు సోదరా

  • @SolomanrajuThappeta
    @SolomanrajuThappeta 2 роки тому +4

    Glorious testimony! Praise the lord

  • @dr.p.bhaskarkumar8362
    @dr.p.bhaskarkumar8362 2 роки тому +6

    Excellent message Brother 👍👌👌👍

  • @jesusrevivalworshipchannel8062
    @jesusrevivalworshipchannel8062 2 роки тому +1

    మీ సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక.

  • @mahenderkotte3130
    @mahenderkotte3130 2 роки тому +2

    Great Testimony Glory to God Hallelujah

  • @Salomisvlogs
    @Salomisvlogs 2 роки тому +4

    అన్న మీ జీవితం ఒక కాపీ నా జీవితం... భయంకరంగా నేను 15 సంవత్సరాలనుండి పడుతున్నాను.. ఈరోజే నా వల్ల కాదు.. ఇక చనిపోదాం అనుకున్నాను.. అలాంటి అనారోగ్య సమస్య నాది.. భయంకరంగా చేతబడి.. మరుగు మందులు వల్ల నా ఆరోగ్యం పాడైంది.. కోలుకోలేక పోతున్నాను... మీ సాక్షం అనుకోకుండా చూసాను... చుసినంత సేపు... నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది... మీరు నాకంటే నయం.. మీకు మీ కుటుంబం ఐనా ఉంది... నాకు ఒక్కరు కూడా లేరు... నా కుటుంబంలో మిగిలింది నేను ఒక్కదాన్నే... అదైనా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టడుతూ బ్రతుకుతున్నాను......

    • @AnilKumar-mj5xs
      @AnilKumar-mj5xs 2 роки тому +1

      Sister , Trust in our Lord Jesus Christ.. Definitely he will give solution to your problems..Do not loose faith...He is Almighty God . Definitely i will put up your name in my prayer.Please hold still in Faith...🙏

    • @godisgreat2181
      @godisgreat2181 Рік тому +1

      Sister evvaru leru ane anukokande mana thandri manaku appudu thodu untaru.. meku em problem unna devunike morapettukonde God thappakunda memalini swastaparustaru

    • @nirmalabenhar4043
      @nirmalabenhar4043 10 місяців тому

      సోదరి మీకు యేసయ్య తప్పక స్వస్థత ఇస్తాడు. నమ్మకం మాత్రమే వుంచు. ఆమెన్

  • @truthab2892
    @truthab2892 2 роки тому +2

    Wonderful testimony brother
    May God continue use you mightily for His glory.
    Please do pray for my sister Swetha
    She is suffering with depression and suicidal thoughts
    May our gracious God who healed you may heal her as well
    Glory to be living Lord Jesus

  • @lionellavocah1716
    @lionellavocah1716 2 роки тому +3

    Oh brother i am glad you left a powerful position and obeyed his call .. such a humble chosen dear child of God. God bless his ministry multifold. You are such a valuable in his eyes. Praise God

  • @chapalasrinivasreddy9920
    @chapalasrinivasreddy9920 2 роки тому

    హల్లేలూయ దేవాది దేవుడు యేసయ్య కే మహిమ కలుగు గాక

  • @veerunarni3244
    @veerunarni3244 2 роки тому +4

    Excellent testimoney paster garu

  • @annapurna777
    @annapurna777 2 роки тому +3

    Praise the lord 🙏🙏🙏 God bless you paster garu ,wonderfull testimony

  • @ashokbanoth4700
    @ashokbanoth4700 2 роки тому +6

    Great pastor garu🤷‍♂️😇🎅❄☃⛄⛄😊🎁🎊

  • @kankabhoomeshbhoomesh4469
    @kankabhoomeshbhoomesh4469 2 роки тому

    Praise tha lord. Brothar 🙏🙏
    దేవునికే మహిమకలుగునుకాక. ✝️🛐🙏
    ఆమెన్. ఆమెన్. ఆమెన్.

  • @maryswarooparani2658
    @maryswarooparani2658 2 роки тому +2

    Wonderful testimony. May God bless you more n more n use u mightily in briningmany more souls to His fold .

  • @SumanSuman-fb1ky
    @SumanSuman-fb1ky 2 роки тому +8

    Great testimony 🙏🙏🙏 god bless you Anna 🙏🙏🙏

  • @amazing6524
    @amazing6524 2 роки тому +9

    Excellent testimony 🙏🙏

  • @sudheerbabunakkabuddi9786
    @sudheerbabunakkabuddi9786 2 роки тому +3

    Devinike mahima kalugunu gala 🙌🙌👏👏 AMEN 👏

  • @nageshteddu
    @nageshteddu 2 роки тому

    🙏దేవునికే మహిమ కలుగును గాక..

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 2 роки тому +16

    Praise the lord brother 🙏

  • @estherclement9636
    @estherclement9636 2 роки тому +17

    A very good testimony brother. God bless you. All glory to Jesus Christ alone.

  • @kollurijyothi2506
    @kollurijyothi2506 2 роки тому +1

    Excellent testimony sir.. Thankyou God for ur grace.

  • @AKSADHARANIFORJESUS
    @AKSADHARANIFORJESUS 2 роки тому +7

    Praise the lord anna god bless you stay blessed glory to god Amen

  • @mariyammamariyamma9567
    @mariyammamariyamma9567 2 роки тому +7

    Praise the LORD GOD bless you sir 🙏

  • @samdevi4544
    @samdevi4544 2 роки тому

    Devudiki sthothram mee sakshyam vinnanthasepu kanneellu aagaledu brother mana yesayya chala mahima galla thandry yesayya meeke mahima ghanatha chellunu gaka amen god bless u brother nd ur ministry family also thanq for ur testymony nd thanq lord jesus amen

  • @LVPAUL
    @LVPAUL 2 роки тому +1

    జాన్ స్టీఫెన్ అన్న నాకు మంచి ఆత్మీయ సహోదరులు. మంచి దైవజనులు. 🙏

  • @titus25061977
    @titus25061977 2 роки тому +6

    Good testimony and may God use you mightily for his kingdom and may through you lord may bring many souls unto him.

  • @sivakumar-su3rv
    @sivakumar-su3rv Рік тому

    బాబు మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినందుకు తండ్రికి వందనములు సూత్రములు నా పెద్ద కొడుకు పేరు రాజు తాగుడు విడుదల కోసం ప్రార్థన చేయండి అమాయకముతో ఉంటుంది అందరూ కొట్టేస్తున్నారు దేవుడిచ్చిన బిడ్డ పేరు ప్రణతి తండ్రి కూతురు కోసం ప్రార్థన చేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🌹🙏🙏

  • @vlakshmir7264
    @vlakshmir7264 2 роки тому +13

    Praise the lord andi brother to all

  • @anaparthivijayalaxmi8670
    @anaparthivijayalaxmi8670 2 роки тому +1

    Praise the Lord, very wonderful testimony,
    Our Almighty God can change the any type of situations from impossible to possible.

  • @prabhareddysama6142
    @prabhareddysama6142 2 роки тому +2

    Great testimony God bless you & use you more and more 🙌🙌🙌

  • @sreeyosebuchakravarthimada3311
    @sreeyosebuchakravarthimada3311 2 роки тому

    మీ సాక్ష్యం నన్నెంతో ఆత్మీయకంగా బలపరిచింది

  • @sagadamtabitha4210
    @sagadamtabitha4210 2 роки тому +3

    Praise the Lord brother..what a testimony..! May God bless you and ur family and also bless ur service..🙏🙏🙏

  • @gpriyadarshini5774
    @gpriyadarshini5774 2 роки тому

    Devuneki mahimakalugunu gaka amen hallelujah

  • @eppalaramesh9729
    @eppalaramesh9729 2 роки тому +8

    Good message brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laksmirangadusku1026
    @laksmirangadusku1026 2 роки тому +2

    Praise the Lord brother your wonderful testimony god bless you

  • @ranigaddala5946
    @ranigaddala5946 2 роки тому

    Prised the lord ne namamunakey mahema kalugunugaka amen 🙏😭😭😭😭😭🙇‍♀️

  • @ch.vsujatha7976
    @ch.vsujatha7976 2 роки тому +8

    Excellent testimony

  • @Rajender8043
    @Rajender8043 2 роки тому +10

    Praise the lord jesus

  • @kingofkings1085
    @kingofkings1085 2 роки тому +4

    Good Testimony All Glory to Jesus

  • @lazaruslove8753
    @lazaruslove8753 2 роки тому +2

    Excellent testimony Anna Glory to God 👏👏🙏🙏🙏🙏🙇🙇🙇

  • @suryakanthisakkeradeevena7415
    @suryakanthisakkeradeevena7415 2 роки тому +11

    Praise the Lord brother.

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 2 роки тому

    Glory to God amen thank you my brother God bless you miru vellu prathi stalamulalo God bless you

  • @a.nkitchentelugu2300
    @a.nkitchentelugu2300 2 роки тому

    బ్రదర్ నా పేరు నాగేశ్వర రావు నా భార్య అన్నపూర్ణ కూతురు అక్షయ నా కుటుంబం కొరకు మా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ 🙏🙏

  • @vanthalahemanth6128
    @vanthalahemanth6128 2 роки тому

    Mee gevithani rakhisinchinandu devuniki stuothram ayyaa

  • @binduh9010
    @binduh9010 2 роки тому +1

    Testimonies for all Glory of God🙏

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 2 роки тому +10

    Praise the Lord

  • @phanikumar380
    @phanikumar380 2 роки тому +1

    Prised the Lord, amen

  • @poleswararaoonteru4631
    @poleswararaoonteru4631 2 роки тому +1

    Devudu mimmunu inka vadukonunu gaka amen....

  • @pmadhavi4800
    @pmadhavi4800 2 роки тому

    Nice brother great testmony.god bless you 🙏🙏

  • @vijayakandukuri1725
    @vijayakandukuri1725 2 роки тому

    Praise the lord brother wonderful testmony seva lo bahuga palichindhuru gaka amen

  • @borellisyamalamma4125
    @borellisyamalamma4125 2 роки тому

    Praise the Lord brother మిమ్ములను దేవుడు అధికంగా దేవించునుగక కర్నూలు

  • @balakrishnamalladi4971
    @balakrishnamalladi4971 2 роки тому

    Praise the Lord Brother.. Inspiration for World... Only Lord Jesus is God...

  • @childofjesus9360
    @childofjesus9360 2 роки тому

    S yesu prabhu swastha parusthadu....🙏.... Praise the lord 🙏 Amen Amen Amen Amen

  • @purinithirupatamma8938
    @purinithirupatamma8938 2 роки тому +1

    I have same thoughts in my life like you brother i.e I feel when i settled in my life I want to help the people with the name of jesus

  • @ashwinis6560
    @ashwinis6560 2 роки тому +4

    Good testimony Anna 🙏
    Praise the lord Anna 🙏

    • @newcreationministries6785
      @newcreationministries6785 2 роки тому

      Praise the Lord nana

    • @santhus2828
      @santhus2828 2 роки тому

      @@newcreationministries6785 anna nakosam prayer chey anna..Recent ga babu putti chanipoyadu...naku hbsag positive undi . marriage ai 1yr kuda kaledu .naku virus poortiga cure avvali ani prayer chey anna.🙏🙏🙏🙏😭😭😭😭

  • @rktalluri5084
    @rktalluri5084 2 роки тому

    vandanamulu Ayyagaru please pray for my family and also pray for my job development koraku prardhinchandi T.KANAKARAJU Hyderabad.

  • @srishakarukonda7961
    @srishakarukonda7961 2 роки тому

    Praise god samasta mahima ghanata brabhavam devunike కలుగును గాక

  • @tvprasad3256
    @tvprasad3256 2 роки тому

    Praise the LORD brother. GOD bless you and your family members and your Ministry.

  • @sonypanjala2027
    @sonypanjala2027 2 роки тому +12

    Prise the lord brother 🙏🙏

  • @binduh9010
    @binduh9010 2 роки тому

    God turned simple person into a glorious servant of God🙏

  • @jangapadmaja2634
    @jangapadmaja2634 2 роки тому

    Devudu mimmalini ennukunnadu brother ayanaku miru kavali wonderful testimony brother miku bandanalu

  • @sudarshankumar9351
    @sudarshankumar9351 2 роки тому

    Praise the lord brother sudarshan kumar karnataka good health sugar levels normal salvation good business success wisdom financial problems pray plz sir amen 🙏🙏🙏

  • @shaikkasmurmymun5403
    @shaikkasmurmymun5403 2 роки тому

    Lot of thanks to our lord wonderful testimony brother praise the lord brother

  • @kalamalanagavamshini6991
    @kalamalanagavamshini6991 2 роки тому

    Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻 hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vmurugadas3412
    @vmurugadas3412 2 роки тому +2

    Wonderful testimony. Glory to God

  • @krupasandhyarani8628
    @krupasandhyarani8628 2 роки тому +10

    Praise the Lord Anna

  • @pentabujji5336
    @pentabujji5336 2 роки тому +1

    ప్రేయాస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏

  • @ch.philippravachana1032
    @ch.philippravachana1032 2 роки тому +8

    Praise the lord 🙏