సూర్యుని ప్రేమ కోసం ఈ భూమి తిరిగినట్లు . పాట కూడా "సూరి"ప్రేమకోసం తిరిగినట్లే ఉంది. ఆఫ్రికన్ వారికి పరుగులు ఎలానో ఇక్కడి వారికి పాట అలాగే. అది రక్తంలొ ఉంది. పాట అద్భుతం అలాగే పాటకు ప్రాణం పోసిన ఏపూరి గాణం కూడా.👌👍💐
విరాట పర్వం చాలా బాగుంది... Netflix లో release అయిన తర్వాత చాలా ఆదరణ పెరుగుతాది...... ఈ పాటలొ సాహిత్యం అద్భుతంగా ఉంది.. సాయి పల్లవి నటన అద్భుతం..........
Male: పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి Chorus: (పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి) Male: గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి Chorus: (గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి) Male: మనసారా నీవు కన్న కల దరి చేరు దారులు సూపేనా Male: పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి Chorus: (బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి) Male: నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి Chorus: (నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి) Male: నీ గుండెలోని మొడితనం నిను ముందుకు నడిపించే బలమై Male: సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి Chorus: (సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి) Male: మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి Chorus: (మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి) Male: బాపూ మీలాంటిదే నీ ప్రేమ అది చేరునా రవి చిరునామా Chorus: (పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి) (గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి)
మనసును కబలించే పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట ఈ పాట రాసిన రచయితలకు పాడిన గాయకులకు వందనాలు ఇలాంటి సినిమాలు మరిన్ని మా ప్రేక్షకుల ముందుకు తీసుక రావాలని కోరుకుంటున్నాను....
నేను ఈ పాటను 1000 సార్లు విన్నాను. ఈ పాటలోని సాహిత్యం మనకు ఏదో తెలియని కొత్త అనుభూతి కలిగిస్తూనే వుంటుంది. ఈ పాటలోని గొప్పదని నా మాటల్లో చెప్పలేక పోతున్న ప్రజకోసం ఈ విధంగా రచయిత వర్ణనాతీతం.....🎉🎉🎉🎉🎉లవ్ యు sir
Reddy lu పేదవల్లని అక్కునచేర్చుకున్నరు అగ్రకులాలు అనకు వేరే వాళ్ళ కులం చెసింది అగ్రకులం అనకు అందులో మేము ఉన్నాము. ఒకరిని అనే ముందు మనం ఎంచేశం అనేది చూడాలి. యిప్పటికీ విప్లవంలో రెడ్డిలు ఎక్కువగా ఉన్నారు
ఇలాంటి అద్భుతమైన పాటలు అందించిన గోరేటి వెంకన్న గారికి వెయ్యి దండాలు🙏🙏🙏 ఒక మనసును అర్థం చేసుకొని పల్లెల్లో ఉన్న పట్టణంలో ఉన్న అడవిలో ఉన్న ఒక అద్భుతమైన భావోద్వేగమైన పాటలు అందించిన వెంకన్నకు మరియు మ్యూజిక్ డైరెక్టర్ కు సినిమా డైరెక్టర్ కు హ్యాండ్స్ అప్👏👏
సృష్టి పుట్టిన నుండి మొదలు ఓ లచ్చా గుమ్మడి తిరుగుతూనే ఉంది భూమి ఓ లచ్చ గుమ్మడి మనసు పడ్డ సూర్యుని ఓ లచ్చ గుమ్మడి చేరలేదు ఇంతవరకు ఓ లచ్చ గుమ్మడి❤🩹 నా కథ లాగే ఉంది లిరిక్ ఈ పాటను ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలి అనిపిస్తుంది అద్భుతమైన సినిమా చూసిన వాళ్ళు ఏడవకుండా ఉండరు,ప్రేమ కోసం అన్ని వదిలి వెళ్లిన ఆమె ప్రేమ గొప్పది. సాయి పల్లవి గారు చక్కగా నటించారు🥰
పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి (పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి) గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి (గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి) మనసారా నీవు కన్న కల దరి చేరు దారులు టెన్ టు ఫైవ్ సూపేనా పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి (బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి) నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి (నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి) నీ గుండెలోని మొడితనం నిను ముందుకు నడిపించే బలమై సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి (సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి) మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి (మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి) బాపూ మీలాంటిదే నీ ప్రేమ అది చేరునా రవి చిరునామా (పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి) (గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి) Tag : Lyrics
Pranam petti rasadu ee pata thanu hats off anna elage Inka manchi manchi songs rayalani manaspurthiga korukuntunna anna thanks for giving such a beautiful song
కొన్ని అక్షరాలా కలయిక పదం. కొన్ని పదాల కలయిక పాట.ఆ పాట చేసే మహత్యం అంత ఇంత కాదు.. గుండెలో రాగులుతున్న మంటకు ఆధ్యం పోసి పోరు బాట వైపు పరుగుతీసేలా చేస్తుంది.. అందుకే కాళోజి అన్నారేమో ఈ మాట "అక్షరూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని"...జోహార్ అమరులారా జోహార్....
మనసు పడ్డ ఆ సూర్యున్ని ఎప్పటికి చేరలేదు ఈ భూమి...... 👌🏻
Anna nuvuu nijam ceppav
Chala goppa mata❤❤❤
One word,,, there is so meaning , Abba, 😢😢😢😢
😢
Suryudu bhoomiki koduku avuthadu kani aa padamlo inko ardham laa cheparuu kadaaa sirr
సూర్యుని ప్రేమ కోసం ఈ భూమి తిరిగినట్లు .
పాట కూడా "సూరి"ప్రేమకోసం తిరిగినట్లే ఉంది. ఆఫ్రికన్ వారికి పరుగులు ఎలానో ఇక్కడి వారికి పాట అలాగే. అది రక్తంలొ ఉంది. పాట అద్భుతం అలాగే పాటకు ప్రాణం పోసిన ఏపూరి గాణం కూడా.👌👍💐
మిట్టపల్లి సురేందర్ అన్న అక్షరాల్లో మట్టి వాసన
పాట చాలా అద్భుతంగా ఉంది❤️🙏
విరాట పర్వం చాలా బాగుంది... Netflix లో release అయిన తర్వాత చాలా ఆదరణ పెరుగుతాది...... ఈ పాటలొ సాహిత్యం అద్భుతంగా ఉంది.. సాయి పల్లవి నటన అద్భుతం..........
మంచి కధ+మంచి సంగీతం =సినిమా మంచి విజయం.. Congrats For "విరాటపర్వం" Movie Team.. 💐💐💐💐
నేను ఇప్పటి వరకు ఈ పాటను 500 సార్లు విన్నా నాకు ఈ పాట విన్నప్పుడల్లా గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్......😢
సేమ్ ఫీలింగ్ నాకు కూడా అన్న గారు
ఇ పాట ఇప్పటికి 100సార్లు విన్నాను అన్న సూపర్ సాంగ్ అన్న విప్లవం వర్ధిల్లాలి ✊✊✊
నేను కూడా ఈ సాంగ్ నీ ఒక 40 సార్లు విని ఉంట , విప్లవం వర్ధిలాలీ ,అలాగే అమర ప్రేముకులు విప్లవ జోహార్లు
@@booruguvarun5856 PPPPPPP p
Gaddar gari nindu amasanadu ohh lachagummadi song vinandi inka adbuthanga untundi
Yes bro
@@booruguvarun5856 ~
మనసు పడ్డ సూర్యున్ని ఈ భూమి చేరాలంటే మళ్ళీ జన్మలో నైనా ఉండాలని ఆశిస్తూ❤❤❤❤
మీ సాహిత్యం సూపర్ అన్న...
ఏపూరి సోమన్న చాల బాగ పాడారు...
పాడింది గద్దర్
@@jnrentertainment1407డిస్క్రిప్షన్ చూడు..
కాదు.. ఏపూరి సోమన్న పాడాడు
🙏🙏🙏
ఇంత అద్భుతమైన పాట సినిమాలో లేకపోవడం దురదృష్టం
విప్లవం వర్ధిల్లాలి ✊✊ పాట చాల బాగుంది ఈపాటి కి 50 సార్లు విన్నాను అద్భుతమైన పాట 🎼🎼
Male: పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి
బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి
Chorus: (పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి
బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి)
Male: గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి
దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి
Chorus: (గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి
దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి)
Male: మనసారా నీవు కన్న కల
దరి చేరు దారులు సూపేనా
Male: పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి
బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి
బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి
ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి
Chorus: (బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి
ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి)
Male: నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి
రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి
Chorus: (నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి
రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి)
Male: నీ గుండెలోని మొడితనం
నిను ముందుకు నడిపించే బలమై
Male: సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి
తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి
Chorus: (సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి
తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి)
Male: మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి
చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి
Chorus: (మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి
చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి)
Male: బాపూ మీలాంటిదే నీ ప్రేమ
అది చేరునా రవి చిరునామా
Chorus: (పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి
బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి)
(గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి
దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి)
Tq ... Sir 💚💚💚
Excellent Song
Thanks for added lyrics
🙏
Tq sir
నల్లగొండలో తుంగతీర్థే బిడ్డ ఏపూరి సోమన్న మీరు చాలా బాగా పాడారు అన్న. నల్లగొండ బిడ్డగా నేను ఫుల్ హ్యాపీ హ్యాపీ ఆఫ్ సోమన్న
ఈ పాట పాడింది గద్దర్ అని ఎంత మంది అనుకున్నారు🤔 కానీ ఈ పాట పాడింది ఏపూరి సోమన్న❤️ Superb Voice kada👍
ఈ లిరిక్స్ తో ఉన్న సాంగ్ సినిమా లో లేదు . తీసేసినట్టు ఉన్నారు, కానీ గొప్ప సినిమా .. తూము సరళ గారికి విప్లవ నీలి వందనాలు.. 🙏✊
మరిన్ని విప్లవాత్మక సినిమాలు తీయాలి రావాలి
అవును అన్న✊✊✊🚩🚩✊✊✊🚩🚩✊✊✊✊🚩🚩✊✊🚩
Yes
అద్భుతమైన సాహిత్యం రాసిన గురువు గారికి మిట్టపల్లి సురేందర్ అన్నయ్యకు 🙏🙏🙏🙏🙏
ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది 🤩🔥
Virama Parvam, masterpiece
Yes
Yes , success ante collections kadhu manasulu gelavali, naku matram movie chala baga nachindi. Pls encourage thik kind of movie.
❤️
Only movie baagundi anitalk vachindi anthey, collection antha gaa ledu
బహుజన యుద్ధ నౌక ఏపురి సోమన్న నోట ఏ పాటైనా అద్భుతమే
మనసును కబలించే పాట మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట ఈ పాట రాసిన రచయితలకు పాడిన గాయకులకు వందనాలు ఇలాంటి సినిమాలు మరిన్ని మా ప్రేక్షకుల ముందుకు తీసుక రావాలని కోరుకుంటున్నాను....
Superb Singing.
Excellent Lyrics.
Congrats to సోమన్న,సురేందర్.
గల్ఫ్ వెళ్లిన వలకి అంకితం ఈ పాట heart touching ❤
నేను ఈ పాటను 1000 సార్లు విన్నాను. ఈ పాటలోని సాహిత్యం మనకు ఏదో తెలియని కొత్త అనుభూతి కలిగిస్తూనే వుంటుంది. ఈ పాటలోని గొప్పదని నా మాటల్లో చెప్పలేక పోతున్న ప్రజకోసం ఈ విధంగా రచయిత వర్ణనాతీతం.....🎉🎉🎉🎉🎉లవ్ యు sir
గద్దర్ గారు పాటని చాలా బాగా పాడారు,
సురేష్ బొబ్బిలి గారి music సూపర్ గా ఉంది
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.
Song padindhi sommana
Epuri somanna singing singer
Gaddar sir కాదు bro apuri somanna padindu
గద్దర్ గారిని తలపించారు
ఏపూరి సోమన్న గారు పాడిన ఈ పాటలో
గద్దర్ అన్న రాగాన్ని తలపిస్తుంది ❤
Exlent. extraordinary. We can't compare these type of movies with other movies....
సడెన్ గా వింటే గద్దర్ గారు పాడారు అనుకున్న కానీ ఎపూరి సొమ్మన్న గారు పాడారు ❤❤
ఈ అగ్రకులాల ఆధిపత్యం లో నలుగుతున్న పేద ప్రజలు మరోసారి విప్లవం గుర్తు చేసారు
✊✊✊✊
Reddy lu పేదవల్లని అక్కునచేర్చుకున్నరు అగ్రకులాలు అనకు వేరే వాళ్ళ కులం చెసింది అగ్రకులం అనకు అందులో మేము ఉన్నాము.
ఒకరిని అనే ముందు మనం ఎంచేశం అనేది చూడాలి. యిప్పటికీ విప్లవంలో రెడ్డిలు ఎక్కువగా ఉన్నారు
The way sai pallavai garu deliver her expressions was awesome,no words about her acting ❤❤❤
ఇలాంటి అద్భుతమైన పాటలు అందించిన గోరేటి వెంకన్న గారికి వెయ్యి దండాలు🙏🙏🙏 ఒక మనసును అర్థం చేసుకొని పల్లెల్లో ఉన్న పట్టణంలో ఉన్న అడవిలో ఉన్న ఒక అద్భుతమైన భావోద్వేగమైన పాటలు అందించిన వెంకన్నకు మరియు మ్యూజిక్ డైరెక్టర్ కు సినిమా డైరెక్టర్ కు హ్యాండ్స్ అప్👏👏
E paata rasindhi goreti vekanna kadhu... mittapalli surendhar
గోరేటి వెంకన్న కాదేహే... మిట్టపల్లి సురేందర్
Virata parvam movie deserves national award 🥇
Memu school padina sang konni yr kindha 2006
ఇలాంటి పాటలు వింటే హ్యాపీగా చావలేం అని తెలిసింది😢
సేమ్ గద్దరన్న వాయిస్ లాగా ఉంది.....గద్దరన్న పాడిన బాగానే ఉండేది.......మిస్ యు గద్దర్ అన్న
మిట్టపల్లి సురేందర్ అన్న గారు మీరు ఎంత అద్భుతమైన చరణాలు కలిపి వ్రాసినారు మనసుపడ్డ ఆ సూర్యుణ్ణి చెరలేదే నేటి వరకు❤
పాట వింటుటే కన్నీల్లు వచ్ఛినవారు వున్నారా 👍…?????
😢😢😢
ఈ పాట మినిమమ్ 500 సార్లు ఇన్ని అయినా కాని ఇంక ఇనాలి అనిపిస్తుంది ✊✊✊
భూమి, సూర్యుడు కలిసి బ్రతకడం జన్మజన్మలకి కష్టమే... కానీ భూమికి వెలుగునిస్తూ భూమిపై సూర్యుడు చూపించే ప్రేమ శాశ్వతంగా ఉండి పోద్ది....
సృష్టి పుట్టిన నుండి మొదలు ఓ లచ్చా గుమ్మడి తిరుగుతూనే ఉంది భూమి ఓ లచ్చ గుమ్మడి మనసు పడ్డ సూర్యుని ఓ లచ్చ గుమ్మడి చేరలేదు ఇంతవరకు ఓ లచ్చ గుమ్మడి❤🩹 నా కథ లాగే ఉంది లిరిక్ ఈ పాటను ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలి అనిపిస్తుంది అద్భుతమైన సినిమా చూసిన వాళ్ళు ఏడవకుండా ఉండరు,ప్రేమ కోసం అన్ని వదిలి వెళ్లిన ఆమె ప్రేమ గొప్పది. సాయి పల్లవి గారు చక్కగా నటించారు🥰
ఈ పాట ఎప్పటికి 600సార్లు విన్న కానీ ఈ పాట మీద ఇష్టం మాత్రం పొవట్లేదు ఈ పాట లో ఎదో మ్యాజిక్ ఉంది
పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి
బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి
(పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి
బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి)
గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి
దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి
(గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి
దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి)
మనసారా నీవు కన్న కల
దరి చేరు దారులు టెన్ టు ఫైవ్ సూపేనా
పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి
బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి
బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి
ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి
(బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి
ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి)
నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి
రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి
(నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి
రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి)
నీ గుండెలోని మొడితనం
నిను ముందుకు నడిపించే బలమై
సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి
తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి
(సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి
తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి)
మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి
చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి
(మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి
చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి)
బాపూ మీలాంటిదే నీ ప్రేమ
అది చేరునా రవి చిరునామా
(పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి
బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి)
(గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి
దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి)
Tag : Lyrics
ప్రేమకి ఎన్ని అడ్డంకులు ఎదురుఅయ్యిన అంతిమ విజయాని ముద్దాడుతుంది.ప్రేమ యుద్దానికి తలవంచది...జోహార్ సరళ అక్కకి
Lyrics osm 🌟👌👌💗 perfect lyrics 🎵
Yas
Wow super excellent somanna..👍👍👌🙌👌👍🏻💯💯💯💯❤❤🎙🎻🎻🎻🎵🎶super WRITING..👌👌👌💯👍🏻👍🏻❤❤
నిజమైన ప్రేమలో దైవత్వం ఉంటుంది డైలాగ్ సూపర్
Pranam petti rasadu ee pata thanu hats off anna elage Inka manchi manchi songs rayalani manaspurthiga korukuntunna anna thanks for giving such a beautiful song
అయ్యా కన్నీళ్లు వస్తున్నాయ్ పాట గాన పటిమ వింటే ....
Somanna voice 🥺❤️
Ilanti songs vini chala rojulu ayindhi what a voice ,Music ,Lyrics .Pure telugu song 🎼🎼🎶🎶🎧🎧🖊🖊
Epoori sommana 🙏🙏exlent😍😍😍👌👌👌
మనసారా నీవు కన్న కల దారి చేరు దారులు చూపేనా 👌🔥
పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకి.. పాడిన ఏపూరి సోమన్నకి ధన్యవాదములు 👌🙏🙏🙏
ఇలాంటి సాంగ్స్ రాస్తున్న వారికి పేరు పేరు నా ధన్యవాదములు ఇంకా మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను థాంక్స్ 🙏🙏
ఈ పాట విజయం కి తొడు ఏపూరి సోమన్న గొంతు
విప్లవమ..... నువ్ వర్ధిలలమ్మా.... 🚩🚩🚩🚩
ఈ పాట ఈప్పటివరకు 1 కోటి సార్లు విన్నాను అయిన ఇంక వినాలని అనిపిస్తుంది
Ann. 1000. Sarlu. Ani. Chypu. Ann
GOOSEBUMBS 😍
అన్నఈపాట పాడిన నీకు విప్లవబి వందనాలు మళ్ళిపాత రోజులు గుర్తు కోస్తన్నాయి.లాలు సలాం
E movi chusa kaa naku kudaa annalo kalisi povali anipenchindhi super movi annalu leka pothy police la dhaudujanyam pedhavaru medhaa inkaa akuvaga chestaru
బంధుకుల మొత్తలోన్న యంధకమ్మా ఎదురిత ❤️
i will listen this song atleast once in a day.
It's filled with lot of emotions.
Iyrics Superb anna💐💐👌🙏
This song stolen my heart😭😭❤️
ఎంతో మంది తెలంగాణ ప్రజలకి విప్లవం అంటే ఇష్టం కానీ బతుకు తెరువు కోసం పట్నం బాట పట్టి అన్నీ వదిలి పెట్టారు
Excellent voice somanna ❤
ఏడిపించవ్ అన్న ❤
మనసుని, మనిషిని కదిలించి , కబలించే పదాలు 🤍❤️❤️
కొన్ని అక్షరాలా కలయిక పదం. కొన్ని పదాల కలయిక పాట.ఆ పాట చేసే మహత్యం అంత ఇంత కాదు.. గుండెలో రాగులుతున్న మంటకు ఆధ్యం పోసి పోరు బాట వైపు పరుగుతీసేలా చేస్తుంది.. అందుకే కాళోజి అన్నారేమో ఈ మాట "అక్షరూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని"...జోహార్ అమరులారా జోహార్....
Gaddar anna gurthuku vachindu super song🙏🙏
E song ante naku chala chala eatam eppatiki 1000 times in vinnanu surendar anna rachanalo matti vasana virajalluthadi
❤ amazing voice
Indrajith anna voice super..❤
Didn't understand the lyrics, but beautiful song... love from West Bengal..,🔥🔥
Okkokka word okkoka mutyam 🎉🎉
ఆ మనసారా అన్నప్పుడు ఆ feel❤
నాలో దాగి వున్న కవి ని మళ్ళీ బయటకు తీసుకొని వచ్చిన పాట 💚💚✍️✍️....
Somanna voice 🔥🔥
awesome song heart touching tune voice n lyrics music n composition is also great
డైరెక్టర్ వేణు ఉడుగుల గారికి శతకోటి వందనాలు
సూపర్ 👍👍
సైన్యము లో యుద్ధము చేయుటకు ఇలా ముందుకు రావడం చాలా మంచి ఆలోచన యుద్ధము లో మరణం కూడా ఒక విజయమే
Super somaanna.......👌👌👌
Tq sir nice song icharu makosam❤❤❤❤
ఎమ్ సాంగ్ రా బాబు....👏👏👏❤️❤️❤️...
ఈ year best song ఇదే..❤️❤️❤️👏👏👏
Hatsoff to Lyric writer and singer👍👍👍🙏🙏🙏
Song next level... విప్లవం వర్ధిల్లాలి
ఎనో విప్లవ సినిమా లు చూసిన గానీ నిజం గా స్వచమైన ప్రేమ ముందు విప్లవం చిన బోయెంది
🙏🙏🙏
Mee voice ite gaddar sir gari voice lage undi... background music ithe super....
Mittapalli surendaranna🙏🙏👌💐💐🥰💞
Superb anna song 😍😍😍😍😍
ఎపురి సోమన్న 👌👌👌👌
Super song somanna ...
Mittapalli lyrics ❤️
Such a beautiful song & too good voice..!!
Super hit love ❤️ song.
Nenu 100 time s vinna
I love it ❤❤❤
Gaddar garu padinattundhi song vintunte
Heart touching song ❣️
ఏపూరి సోమన్న 💪✊
ఏపురి సోమన్న పాడింది. ,,, గద్దర్ అన్న అనుకున,,, వాయిస్ సేమ్ అలాగె వుంది 👌👌
Gaddar anna padindhi nindu aamasanadu song bro
E cinina అయిన బయిట అయిన అమ్మాయే ప్రేమ గెలుస్తుంది 😢 abbaye లవ్ చేస్త్ ఫెయిల్ 😅