నా చిన్నతనం గుర్తొచ్చింది. మీ వర్చస్సు, ఆంగికం, వాక్పటిమ అగ్రహారాన్ని గుర్తుకుతెస్తున్నాయి. మరుగునపడుతున్న బ్రాహ్మణ వంటకాలను చవిచూపిస్తున్నారు. ధన్యవాదములు.
Chala chala super ga ela tayari cheyali chupincharu. Mee matalu nannu enthagano akattukunnayi. Mee viedeos anni chustunnanu. Nenu try chesta guruvu garu meeku veyyi dandalu.
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,చింత చిగురు పప్పు మాకు చాలా ఇష్టం గురుదేవా, చాలా రుచిగా ఉంటుంది 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒🍒🍒🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🥀🥀🥀🥀🥀💐💐💐🍓🥭🥭🥭🧆🧆🧆🍨🍨🍨🍨🌺🌺🌺🌽🌽🍏🥙🥙🥙🥙🍈🍯🍯🍯🍑🍑🍑🍑🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🥰🥰🥰🥰🥰
Mee Matalato kadupu nindutundhi. My favorite dish is chinta akku pappu. i like the way you are describing the cooking and i love the word you say as MAZZA vastundhi😋
మేము చింత చిగురు పప్పు లొ వంకాయ ఒకటి లెదా రెండు వేసి కొద్దిగా గట్టిగా పప్పు చేస్తారు...మా పక్క...మిరు చేసిన విధానం కూడా బాగుంది..ముక్యంగా మీ తెలుగు భాష చాలా బాగుంటుంది...
చింత చిగురు ఈ కాలంలో దొరకుతుందా . మాకు వేసవి కాలంలో నే దొరుకుతుంది. మీరు పప్పు చేసిన విధానం కూడ భిన్నంగా ఉంది. తప్పకుండా ఈ విధానాన్ని ప్రయత్నిస్తాను హరే కృష్ణ👌😷🙏
నా చిన్నతనం గుర్తొచ్చింది. మీ వర్చస్సు, ఆంగికం, వాక్పటిమ అగ్రహారాన్ని గుర్తుకుతెస్తున్నాయి. మరుగునపడుతున్న బ్రాహ్మణ వంటకాలను చవిచూపిస్తున్నారు. ధన్యవాదములు.
అల్లా ఏమి లేదు వారం వర్జమ నియమాలప్పుడు వ్రతాలు దీక్ష లప్పుడు వే సుకో రు కాని బ్రాహ్మలు వెల్లుల్లి థినరని ఏమి లెడువెల్లులి ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా😊
అన్నింటా అద్భుతః
మీ స్వరం సంప్రదాయం ఉట్టిపడే వంటకాలు
భేష్ భేష్!
👍👍👍👍👍👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆట వెలది పద్యము : చింత చిగురు పప్పు ఇంత బాగుగ చేసి పళణి స్వామి వారు వంటలందు ఆరి తేరి నట్టి వారని మరియొక మారు రుజువు చేసి నారు వారు
Ñ67
Palani swaami garki vantalavishayamulo vandanaalu
6:24 6:25 6:25 6:25 6:26 6:26 6:26 6:26 6:26 6:27 6:27 6:27 6:27 6:27 6:27 6:28 6:28 6:30 6:30 6:30 6:30 6:31 6:32 6:32 6:33 6:33 6:33 6:33 6:34 6:35 6:35 6:35 6:36 6:36 6:36 6:36 6:37 6:37 6:37 6:38 6:38 6:38 6:38 6:39 6:39 6:39 6:39 6:40 6:41 6:41 6:42 6:42 6:42 6:43 6:43 6:45 6:46 6:46 6:47 6:47 6:48 6:48 6:50 6:50 6:51 6:51 6:52 6:52 6:52 6:53 6:54 6:54 6:54 6:55 6:58 6:59 7:03 7:04 7:05 7:05 7:09 7:14 7:15 7:17 7:34 7:39 7:43 7:44 7:48 8:10 8:11 8:24 8:27 8:29 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 😅 8:47 8:47 8:47 8:47 😅 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 😅 8:47 8:47 8:47 😅 8:47 😅 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 😅 8:47 8:47 8:47 8:47 8:47 8:47 😅 8:47 8:47 8:47 8:47 😅 8:47 8:47 8:47 8:47 😅😅 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 8:47 😅😅 8:47 8:47 8:47
Sreematre Namaha.
Chintachiguru pappu chala bagundi. Super Duper ga vunnadi.
Chala baaga chesaaru.
Dhanyavaadamulu Swamy.
నమస్తే బాబాయ్ గారు🙏
చింతచిగురు పప్పు చాలా బాగా చేసి చూపించారు 👌
చింత చిగురు పప్పు మీరు చేసిన విధానం చాలా బాగుంది👌🙏
చింత చిగురు పప్పు మీరు చేసిన విధానం చాలా బాగుంది స్వామి నేను ట్రై చేస్తాను👌👍🙏🙏
గురువు గారికి నమస్కారం.
హవిష్యాన్నం అనగానేమి దానిని ఎలా తయారు చేయాలో వివరించగలరని నాయొక్క ప్రార్థన
Guruvugaru enta chakkati vatalu choopistunnaro tinnata trupti ga vundi tqu very much sir
Chinta chiguru Pappu ante inka matalu lev Guruvu Garu.👌👌👌👌👌🙏
Namskaram Guruvugaru 🙏.Mee vantalu memu chesukuni yentho enjoy chesthunnamu.maa Intlo Andhariki chala nachuthhunayi andi.Chala thanks
Chinna chinna tips tho chala baga chapparu guruvugaru. Dhanyavadalu.
Chala chala super ga ela tayari cheyali chupincharu. Mee matalu nannu enthagano akattukunnayi. Mee viedeos anni chustunnanu. Nenu try chesta guruvu garu meeku veyyi dandalu.
Naakentho Ishtamaina Pappunu chesichupincharu. Thank you Babai garu.
Me matalu chala bagunae Sami garu
చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు.
Super Swami garu 👍 chala rojulu aiande chinta akku Pappu Theni super 👍
Namaste guru garu very nice mouth watering
చాలా బాగుంది గురువుగారు సీజన్ లో చింతచిగురు దొరికిన తర్వాత మేము కూడా ట్రై చేస్తాం
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,చింత చిగురు పప్పు మాకు చాలా ఇష్టం గురుదేవా, చాలా రుచిగా ఉంటుంది 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🍒🍒🍒🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🥀🥀🥀🥀🥀💐💐💐🍓🥭🥭🥭🧆🧆🧆🍨🍨🍨🍨🌺🌺🌺🌽🌽🍏🥙🥙🥙🥙🍈🍯🍯🍯🍑🍑🍑🍑🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🥰🥰🥰🥰🥰
మీకు అభినందనలు సార్.... పప్పు సూపర్
Chala nachina receipe maku chennai lo dhorakadhu thanks for sharing a good dish
Namaskaram swami🙏🙏
Meeku mee kutumba sabyulaki vinayaka chaviti subhakankshalu...💐
Chinta chiguru Pappu chalabaga chesaru guruvu garu tq andi
Upadrasta mani kumari miru vantalu chala baga chestunnaru
Velluli valla asalu chintachiguru pappu taste super enhance avtundhi. Ma amma same to same elage chestaru Guruji
Recipe chala bagundi guruvugaru... Esari thappakunda try chestanu
Yummy meru Chaala bagha chupincharu I will try
Mee Matalato kadupu nindutundhi. My favorite dish is chinta akku pappu. i like the way you are describing the cooking and i love the word you say as MAZZA vastundhi😋
Nice tasty dish, babai garu chala chala adhbutaha 👌
Thank you guruvu garu. Manchi kammati vanta chupincharu. Naku pappu lo mirapakayu ante chala ishtam. Meru chepthunte noru vuruthondi asalu. 👌👌👌👌👌🙏
మీరు చేసిన ఈ చిగురు పప్పు ఆలా తినేయాలి అనిపిస్తుంది చాలా గొప్పగా చేసారండి నేను రేపే వండేస్తాను నమస్కారములు 🙏🙏
Challa thanks andi super ga explain chasaru
👌😃...Nice andi.chintha chiguru bagu cheyatam thelusukunnanu. Dhanya vadhamulandi🙏
Chala Baga chapparu swamy garu
Evala ma madhyna bojaniki e chinthachiguru pappu chesanu meru chepinate entha baundo asala❤❤❤❤❤
మీరు చేసి చూపించే వంటకాలు చాలా బాగుంటాయి
Chala bavundi
Excellent cooking skills and explanations
I able to correlate with chemistry skills
Thank you guruvugaru
Guruvugaaru Namaskaaramu 🙏🙏
చాలా బాగుంది గురువు గారు🙏🙏🙏🙏
మీ స్వరం ఉంది చూసారూ...అద్భుతహ...
Chala ishtam naku e papu thq Swamy 🙏
గురువుగారు చింతచిగురు చూసి ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మగారు వేసి వారి చింత చిగురు పప్పు ఆ రుచి ఏమి వర్ణించగలమ... 🤤🤤
Adbhutam Guruvu garu.
Ulli payalu veste pappu twragaa chedipotundi guruvu garu
Chala bagundhi swamy garu
Chala bagundi 👌
Namaskaramandi guruvu garu 🙏. Chala manchi pappu, chintha chiguru chupincharu dhanyavadhalandi guruvu garu🙏. Naaku chala estam.Kani maaku Karnataka lo dhorakadhu guruvu garu.
మేము చింత చిగురు పప్పు లొ వంకాయ ఒకటి లెదా రెండు వేసి కొద్దిగా గట్టిగా పప్పు చేస్తారు...మా పక్క...మిరు చేసిన విధానం కూడా బాగుంది..ముక్యంగా మీ తెలుగు భాష చాలా బాగుంటుంది...
Nice dish.
Chala baga chesi choopincharu.
చింత చిగురు ఈ కాలంలో దొరకుతుందా . మాకు వేసవి కాలంలో నే దొరుకుతుంది. మీరు పప్పు చేసిన విధానం కూడ భిన్నంగా ఉంది. తప్పకుండా ఈ విధానాన్ని ప్రయత్నిస్తాను హరే కృష్ణ👌😷🙏
చాలా మందికి ఇష్టం అయిన వంట
Memu cooker lo direct ga vanineto apdutamu guruvu garu D
Om Sree gurubhyo namaha 🙏🙏🙏🙏guruvu Garu me asirvadam kavale….
సూపర్ గురూజీ🙏
Guruvu garu Naku chala istam e papu chala baga chasaru
Nenu aiyete mee matala kosame mee videos chustanu. Meeru videos loo kanapadeti inka baguntundi ani na abhiprayam.
Namaskaram nanna garu.vellulli vadanu onions kuda chathur maasam lo not used
ఎంత చక్కగా వివరించారు మీకు మీరే సాటి
Chala bavundi sir...pls contine your traditional cooking videos like this!!!
Chala bavunde guruvu garu me vantalu anni baguntave
🥰🙏 woooooowww suuuperrrr
Super andi
🙏super
Super sawami g me ontakalu noru oripotundi
swami undrallu cheyadam cheppandi vinayaka chavithiki chesevi
Naku chala istam
Super uncle
Super fantastic
ఇప్పుడు నేను ఎలాగైనా కుంపటి ,బొగ్గులు సంపాదించి తీరాలి...
😂same here
Ulli vellulli vadani veg items pappu, pulusu totakura pulusu pacchadulucheyyandi maa kosam please
Vanakkam swamy .idhu puliyam kerai(elai) Parupu.romba super.with out garlic innumum, romba rombha suvayaga irukkum swamy .
Thankyou guruvu garu... Nice tasty dish...
Chaalla bagaa cheysaaru appa gaaru
అదరహో....గురువుగారు...🙏😀
Sir ulava charu gurinchi video pettandi sir
చాలా బాగుంది ఈ వంటకం. థాంక్యూ 🙏🙏
Yepappain tasty ga ravataniki tips cheppandi
Super 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Chala bagundi
Namaskaramulu guruvugaru🙏🙏🙏🙏gurupujostavam kadanfi Sep 5th na ante manam teachers day antamu
Meeru maku andariki guruvulu pujyaneeyulu🙏🙏🙏meeku dhanyavadamulu🙏🙏ippudu chintachiguru pappu gurinchi chestanu na comment. Asalu na chin appudu yeppudu thinnanu ee madhyalo yeppudu thine Bhagwam kalagaledu yekkada Dorakaledu. Dry powder dorukuthundemo try cheyyali
Mee pappu chusthunte thinali anipisthundi. Easy method chupincharu.
Annee kalipi cooker lo udikincha vacha?
Namaskaramulu🙏
guruvu Garu present nenu out of India lo vunnnau, ikkada food yemi baledhu, kani me vanta chusthunte nijam ga kadupu nindi potundhi 😋
బాబాయి గారు క్యాబేజీతో ఒకరికి కూర చెప్పండి అన్నా అందరు
చింత చిగురు పచ్చడి చేసి చూపించండి మాస్టరు 🙏
U hi hi
Super. Best of luck sir
Brahmins vellulli vadaru kadandi ?
Naku chala estam edi kaani ma vizag lo yekuvaga dorakadam ledu .
bagundandi.
Kumpati kaavali sir,,, ekkada dorukutundi
Exelent
Naku cjala istam guruvu garu kani maku Bangalore lo ekkyva dorakadu
Haa amogham Guru Garu
One of my all time favorite dish sir!
🙏🙏 Guru garu
Super sir🙏🙏🙏
Guruji namaskaram anni vatchina vantalu kakunda theliyani vantalu mariyu tamil vantalu chupinchandi
Okasari ah kumpati ela cheskovali chupincharu pls thathayagaru
👍👍
Very tasty very yami
👍👌babaigaru
అన్నా...🙏
గురువుగారు నమస్కారం