Daddy Telugu Full Movie | HD | Chiranjeevi, Simran, Ashima Bhalla, Rajendra Prasad | Suresh Krissna

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Daddy Telugu Full Movie | HD | Chiranjeevi, Simran, Ashima Bhalla, Rajendra Prasad | Suresh Krissna
    Daddy is a family drama film, produced by Allu Aravind under the Geetha Arts banner and directed by Suresh Krissna and cinematography by Chota K. Naidu. It stars Chiranjeevi, Simran, and Ashima Bhalla, with music composed by S. A. Rajkumar.
    Butta Bomma Making Video: • Butta Bomma Song Makin...
    Chaavu Kaburu Challaga Teaser Glimpse: • Chaavu Kaburu Challaga...
    Most Eligible Bachelor Teaser: • Most Eligible Bachelor...
    Chaavu Kaburu Challaga Glimpse: • Chaavu Kaburu Challaga...
    Telugu Full Movies | Geetha Arts: bit.ly/33dx91T
    Prati Roju Pandaage Full Video Songs : bit.ly/2F6AwzL
    Parugu Full Movie & Video Songs: bit.ly/3jSw4mi
    Megastar Chiranjeevi Superhit Movies : bit.ly/3hlAB06
    Johnny Telugu Full Movie: • Johnny Telugu Full Mov...
    Taxiwaala Full Video Songs: bit.ly/2I6NFse
    Geetha Govindam Full Video Songs: goo.gl/nYZfhW
    Sarrainodu Telugu Video Songs : bit.ly/29oZFCR
    Magadheera Telugu Video Songs : bit.ly/2e5EruA
    Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
    Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
    Enjoy and stay connected with us!
    Follow us: / geethaarts
    Follow us: / geethaarts
    Like Us On: / geethaarts
    Follow us: / ga2official
    Follow us: / ga2pictures
    Like Us: / ga2pictures

КОМЕНТАРІ • 1,8 тис.

  • @yasinshaik5153
    @yasinshaik5153 2 роки тому +322

    Eym సినిమా రా బాబు చూస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు, మెగాస్టార్ చిరంజీవికి ❤️

  • @Rockybhai-qh6op
    @Rockybhai-qh6op Рік тому +285

    ఒక తండ్రి పడే భాద... తండ్రి కూతురు మధ్య ప్రేమ... ఇంత బాగా చూపించవచ్చు అని తెలియచేసిన హార్ట్ టచింగ్ సినిమా ❤️

  • @Katuriharshith
    @Katuriharshith 2 місяці тому +15

    2024లో డాడీ సినిమా చూస్తున్నావా ఒక లైక్ కొట్టండి

  • @ntalks9069
    @ntalks9069 Рік тому +103

    మళ్లీ ఆ మెగాస్టార్ ని చూడాలని వుంది

  • @rajendersirikonda9628
    @rajendersirikonda9628 Рік тому +172

    చిరంజీవి గారి నటన అద్భుతం ఎమోషనల్ సీన్స్ పండించడంలో అన్నయ్య తరువాతే ఎవరైనా 🙏🙏❤❤

  • @fadkrishna
    @fadkrishna Рік тому +3044

    Anyone Watched This Movie In 2024?

  • @RCRevolt
    @RCRevolt 5 місяців тому +13

    సినిమా పూర్తయ్యే వరకు కన్నీళ్లు ఆగలేదు🥹😢
    చిరంజీవి గారూ మీరు నా హృదయాన్ని కరిగించారు😭😭 24-Mar-2024

  • @Babhithabhargav
    @Babhithabhargav 24 дні тому +26

    2024 లో ఎంతమంది చూస్తున్నారు

  • @అపూర్వరాణిశ్రీ

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ చూడలి అనిపిస్తుంది.
    చాలా ఎమోషానల్ అవుతూనే ఉంటుంది.....

  • @shalempharm.d6656
    @shalempharm.d6656 Рік тому +433

    2024 లో చూస్తూ ఇంకా సెంటిమెంటల్ గా ఏడ్చేవల్లు ఎవరైనా ఉన్నారా

    • @satiasatiaa2753
      @satiasatiaa2753 10 місяців тому +6

      నేను ఉన్నాను అండి 😢😢

    • @satiasatiaa2753
      @satiasatiaa2753 10 місяців тому +5

      నేను ఉన్నాను అండి 😢😢

    • @satiasatiaa2753
      @satiasatiaa2753 10 місяців тому +1

      నేను ఉన్నాను అండి 😢😢

    • @vamshhikrishna3551
      @vamshhikrishna3551 10 місяців тому

      Yes iam 😢

    • @pushpainnani4821
      @pushpainnani4821 6 місяців тому

      ैऐट​@@satiasatiaa2753

  • @kalvarisiluvakrupaministri9109
    @kalvarisiluvakrupaministri9109 2 роки тому +167

    చిరంజీవి గారు డాడీ గా సూపర్ గా సెట్ అయ్యారు ఎన్ని సార్లు చుసిన బోరు కొట్టదు ఎ తరము వారైనా చూడాల్సిందే 😳😳😳

  • @user-pv5hn3yd8h
    @user-pv5hn3yd8h Місяць тому +11

    2024 lo chusinna valla yanta mandi

  • @Kiranpaulk01
    @Kiranpaulk01 2 роки тому +204

    ఎంతైనా ఆనాటి యాక్టింగ్ ఈ నాటి వారు చేయలేరు... కళ్ళలో కన్నీళ్లు రప్పించాలంటే మీరే... what a acting performance ❤❤❤

  • @bhashag3904
    @bhashag3904 3 місяці тому +218

    మెగాస్టార్ ⭐⭐చిరంజీవి గారి 'డాడీ' మూవీని 26.5.2024 తర్వాత ఎంతమంది చూస్తున్నారు👍👍

  • @madhusainagulakonda2093
    @madhusainagulakonda2093 2 роки тому +489

    కన్నీరు అంటే తెలియనివాళ్ళు కూడా కంటతడి పెట్టే సినిమా 👏👏👏👏👏👏👏👏

  • @baby.777
    @baby.777 Рік тому +284

    నకిలీ స్నేహం వలలో పడి మోసపోయే ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా ఒక మంచి గుణపాఠం ❤️❤️❤️❤️

  • @SunithaSonu321
    @SunithaSonu321 29 днів тому +25

    2024 లో కూడా ఈ సినిమా ఎంత మంది చూస్తున్నారు...

  • @ghousepeershaik4078
    @ghousepeershaik4078 Рік тому +202

    నేను బ్రతుకు దేరువు కోసం కువైట్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాను నాకు నా కూతురు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ సినిమా చూస్తూ ఉంటాను.

  • @ranjithchoulamaddi1306
    @ranjithchoulamaddi1306 2 роки тому +101

    నాకు ఒక బాబు మరియు పాప ఉంది.... ఈ సినిమా చాలా సార్లు చూసాను... కానీ ఈ రోజు చూసిన తరువాత వెంటనే మ పిల్లలని హగ్ చేసుకొని ఎమోషన్ అయ్యాను.... చిరంజీవి గారు ఎడిపించేసాడు......

  • @chinniraju6404
    @chinniraju6404 4 місяці тому +7

    2024 లో ఎంతమంది చూస్తున్నారు లైక్ చేయండి

  • @ganeshvepada1572
    @ganeshvepada1572 2 роки тому +411

    నాకు ఇద్దరు కూతుర్లు...
    సినిమా చుసిన ప్రతీసారి i feel emotional heart Touching...💖

  • @elisha269
    @elisha269 Рік тому +49

    Miss you amma nana ❤😭 కష్ట పడి పెంచి పోషించి మమల్ని ఎంతో బాగా చూసుకున్నారు...మేము ఎదిగే వయసులో కష్టపడి మిమల్ని చుసుకొలేకపోయా...ఇప్పుడు కష్టపడే వయసుకు వచ్చేసరికి మీరు లేరు ...కానీ మీరు అనుకున్న దాని కంటే నేను ఇంకా బాగా సంపాదిస్తున్నాను. కానీ మీరు లేని లోటే అలానే ఉండిపోయింది .....మిమల్ని చాలా బాధ పెట్టాను అమ్మ నాన క్షమించండి .. ఎందుకో ఈ మూవీ మనసుకు. తకినట్టు అనిపించి....

    • @ishakshaik194
      @ishakshaik194 6 місяців тому +1

      Aiyyo, I wish you a good life andi... Good luck 😊

  • @bachelorsadda6880
    @bachelorsadda6880 2 роки тому +311

    చిరంజీవి గారు
    తన ఇమేజ్ కి భిన్నంగా నటించిన చిత్రం " డాడీ " ❤️
    తండ్రి కూతుర్లు మధ్య ఉందే అనుభందం ని చాలా అద్బుతం గా చూపించారు 🙏

  • @powerstarrajudommeti362
    @powerstarrajudommeti362 Рік тому +477

    2023 లో ఎంత మంది చూస్తున్నారు, ఈ మూవీ లైక్ కొట్టండి తెలుస్తుంది mega fans power

  • @ambadaslokande8524
    @ambadaslokande8524 Рік тому +85

    ఒక తండ్రి ప్రేమ ఇలా ఉంటుంది అని సినిమా లో చూడడం తప్పా real life లో తెలియదు.😞🥹 ఎందుకంటే నాకు ఊహ తెలియనపుడే దేవుడు మా నాన్న ని తీసుకొని వెలిపోయాడు. వచ్చే జన్మలో ఐన నాకు తండ్రి ప్రేమని ప్రసాదించు దేవుడా 😞. మా నాన్న ప్రేమనే ఇవ్వు 🙏

  • @satishlacholla130
    @satishlacholla130 Рік тому +44

    చిరంజీవి సిమ్రాన్ ఎమోషనల్ చూసి తట్టుకోలేక పోయ సూపర్ మూవీ ఐ లవ్ యు డాడీ మమ్మి🥰 🥰

  • @bujjisundarapu5839
    @bujjisundarapu5839 8 місяців тому +71

    2024 lo kudaa chusevallu vunnru.

  • @shekarpotraj9271
    @shekarpotraj9271 11 місяців тому +18

    ಸೂಪರ್ ಮೂವಿ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬಂದಿಬಿಡಿತು😢👏🏻

  • @prasad.sharma
    @prasad.sharma 7 місяців тому +6

    నా సినిమా హిస్టరీ లోనే మొట్ట మొదటి తండ్రి కూతురు మధ్య ప్రేమని వ్యక్తం చేసిన సినిమా, అసలు చిరంజీవిగారు తండ్రి పాత్రలో ఆయన తప్పా ఇంకెవ్వరూ కూడా సూట్ అవ్వరు.

  • @yusufshaik7602
    @yusufshaik7602 7 місяців тому +38

    2024 lo evaruchustunaru

  • @Rk-nu1jh
    @Rk-nu1jh Рік тому +8

    మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కుటుంబ చిత్రం డాడీ. జై చిరంజీవ

  • @mutllurisirivalli1538
    @mutllurisirivalli1538 5 місяців тому +3

    2024 kadhu inka 20 years Aina choostha because he is mega star 🌟 movie...full ly emotion of daddy

  • @Reethika45N
    @Reethika45N Рік тому +192

    Best movie ever... The unconditional love of father for every daughter is shown in this movie...❤

  • @anithanatta8717
    @anithanatta8717 5 місяців тому +42

    2024 lo chusina varu yentha mandhi vunaru

  • @PikkiJagadish
    @PikkiJagadish 22 дні тому +1

    సూపర్ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారు చాలా బాగా చేశారు ఇలాంటి మూవీస్ ఇంకా ఇంకా చేయాలని మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము🫡👌👌👌

  • @sabhavathravichouhan9239
    @sabhavathravichouhan9239 Рік тому +147

    2023 lo chuse vallu like lottandi

  • @KelamdorababuDorababu
    @KelamdorababuDorababu 7 місяців тому +9

    Entha goppa movie super ra

  • @mahammadsaleem3649
    @mahammadsaleem3649 Рік тому +28

    2023 లో ఎంత మంది చూస్తున్నారు❤

  • @NANI-ot4ox
    @NANI-ot4ox 23 дні тому +2

    2024 year lo dady movie 🎥🎥🍿 🍿🍿 చూసేవాళ్ళు లైక్ చేయండి

  • @nandigamkarthik2350
    @nandigamkarthik2350 2 роки тому +365

    ఎంత కఠినమైన హృదయం గల మనిషి అయినా ఈ సినిమా చూసిన తర్వాత emotional అవ్వాల్సిందే! చిరంజీవి గారి గురించి చెప్పే స్థాయి నాకైతే లేదు అతను ఒక శిఖరం 🙏🙏🙏🙏

  • @Rohithchelluri
    @Rohithchelluri Рік тому +29

    2023 lo chusthunna still love this ❤️

  • @doloresmartinez8550
    @doloresmartinez8550 2 роки тому +234

    Chiranjeevi is a great actor a mega star, I don't understand Telugu but Chiranjeevi's acting touched my heart. ❤❤❤
    Greetings from Mexico 🙏

    • @fhdvideos4863
      @fhdvideos4863 Рік тому +3

      Ok

    • @sowjanyarao8348
      @sowjanyarao8348 Рік тому +8

      Wow… thank you for watching Indian cinema and thank you for liking Chiranjeevi

    • @zaundraloving9607
      @zaundraloving9607 Рік тому +6

      I don't understand the language either, but I love watching Chiranjeevi and his son, Ram Charan! They are both outstanding actors. I love them both.

    • @Darling-fj5mi
      @Darling-fj5mi Рік тому +4

      Thank you for praising Indian movies 💕💕💕 love from Andhra

    • @godofgods1710
      @godofgods1710 Рік тому +2

      ​@@zaundraloving9607 wow...
      Where are you from...

  • @batterylife.exe00
    @batterylife.exe00 Рік тому +117

    Being a tamilian, I love this movie.
    The script, Dad-Daughter frames and especially Chiru gaaru's Vera level acting. 🥺🔥

    • @batterylife.exe00
      @batterylife.exe00 Рік тому +1

      @@dhanyashreedhanyashreeravi3224 Adhan Simran pregnant'ah irkangale. Andha time la dhan 1st papa dead aayuduch. Luck irndha, Identical babies form aagum bruh sila per ku. Idhan neenga keta logic.

    • @babi5396
      @babi5396 Рік тому +1

      @@batterylife.exe00 suresh krishna has taken two movies with chiru, one was master and other was daddy movie, master was blockbuster and daddy was above avg movie

    • @shangkariguna1532
      @shangkariguna1532 10 місяців тому

      Anyone got the tamil copy if this movie?

  • @sandyshorts1435
    @sandyshorts1435 2 роки тому +81

    1:13:02 what a emotional scene.😭😭😭🙏🙏 What a music 🎵🎵

  • @Mr.Sky........
    @Mr.Sky........ Рік тому +8

    Chinapudu chusa malli ipudu chusa, feel matram alane undhi 🥺❤️ megastar

  • @rajasekhar7269
    @rajasekhar7269 11 місяців тому +9

    1:14:41 scene naa life lo జరిగింది naa sweety same alage chanipoiendi 10 days icu lo undi chanipoiendi miss u sweety😢😢😢😢anduke naaku ee cinema okappudu bhale istam ippudu choodalenu

  • @MrIndee4u
    @MrIndee4u 4 місяці тому +2

    Can be released
    Dint know what it was flop perhaps fans didn’t like it
    Great performance by Chiru sir

  • @MonapuramSrinivas
    @MonapuramSrinivas Рік тому +32

    My daddy is my blood My mother is my heart my brother is my hero ❤❤❤❤❤❤

  • @ajaykumartalavarajaykumart5922

    Evaru chiru fans ikkada unnara 🔥🔥🔥

  • @Rctbsp
    @Rctbsp 9 місяців тому +7

    ప్రతి తండ్రికి ప్రతి స్నేహితుడికిఈ సినిమా అంకితం అందరూ కన్నీరు పెడతారని చెప్పలేను కానీ తండ్రి మాత్రం ఈ సినిమా చూస్తే కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి😢 నిజంగా 😢😢😢😢 ఏడిపించావు boss #megastar❤

  • @Harishkumar-of7lk
    @Harishkumar-of7lk Рік тому +15

    మంచి కోరి సాయం చేస్తే అన్నం లేదు.. అనే సామెత చాలా బాగా చేప్పారు..

  • @ravitejaarkapally2285
    @ravitejaarkapally2285 2 роки тому +182

    2:05:21 మీ డాడీ అంతకుడు అనే చెప్పేకంటే చచ్చిపోయాడు అని చెప్పి ఉంటే బాగుండేది 😭 ఎమోషనల్ సీన్ 😭😭

  • @abrahamabhi6711
    @abrahamabhi6711 5 місяців тому +6

    47:07 bgm literally awesome 😘

  • @rajayeshaboina2895
    @rajayeshaboina2895 2 роки тому +42

    ఈ మూవీ అంటే నాకెంతో ఇష్టం

  • @lakshmiramesh238
    @lakshmiramesh238 Рік тому +12

    సూపర్ మూవీ తండ్రి కూతుళ్ళ బంధం ఇలా ఉంటుంది మా నాన్న అంతే i love you నాన్న ❤️

  • @chandu.mchandu9855
    @chandu.mchandu9855 2 роки тому +115

    మేము అందరం అన్నయ్యలు చిరు పవన్ కళ్యాణ్ అభిమానులే బాల్యంలో కుటుంబంతో సంతోషం గా గడిపిన మదుర క్షణాలు అభిమానులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు... జై చిరంజీవ

  • @purushothampurush2126
    @purushothampurush2126 Рік тому +15

    ilaanti movies teesina boss. Ippudu bholasankar laanti movies enduku bossu. Daddy movie Ippudu chusina edipistaavv Nee acting tho.adi nee range bossuuu❤❤❤❤

  • @ismailjabiullagk5416
    @ismailjabiullagk5416 8 місяців тому +22

    2024 lo yavaru chustunaru oka like eskondi

  • @sairam413
    @sairam413 3 місяці тому +2

    Venkatesh could have gotten national award but megastar nailed it

  • @vasikrishna-xs8vm
    @vasikrishna-xs8vm Рік тому +61

    This is one of Simran's greatest performances in Telugu... She is at her absolute best in emotional scenes in this movie... Especially from 1:10:12

    • @sandyshorts1435
      @sandyshorts1435 9 місяців тому +2

      తెలీకుండానే కళ్ళలో నీళ్లు వచ్చేసాయి బ్రో😔😔 సిమ్రాన్ గారి యాక్టింగ్ కి...👌😔😔❤️( ఒక అమ్మ ఏమి చేయలేని పరిస్థితుల్లో బిడ్డ చేయి జారి పోయే టైమ్ లో ఎలా ఉంటుందో ఈ ఒక్క షాట్ చాలు.... 😔👌👌)

  • @nagamaster4388
    @nagamaster4388 2 роки тому +233

    ఏమి acting బా. అన్నయ్య ఇరగదీసాసాడు. ఎన్ని సార్లు చూసిన ఇందులో ఉన్న సెంటిమెంట్ కి కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తాయి

  • @thirumalv7983
    @thirumalv7983 15 днів тому +2

    ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే ఎంత మంది చూస్తారు❤❤❤

  • @sreshtameghanakkisetty1132
    @sreshtameghanakkisetty1132 2 роки тому +49

    Wat an actor boss you are.... After these many years also this movie has given the same feel.....

  • @satheeshgolakonda1954
    @satheeshgolakonda1954 4 місяці тому +2

    సూపర్ మూవీ లాస్ట్ సీన్ లో ఏడుపు తెప్పించాడు చిరంజీవ చిరంజీవ డాడీ లకే డాడీ 2024లో చూసే వారు లైక్స్ ఇచ్చుకోండి 🎉

  • @amarnath----pspk5568
    @amarnath----pspk5568 2 роки тому +20

    watching first movie in theatre
    S.A RAJKUMAR next level MUSIC🎼🎧🎤🔊🔊🔊🎶🎶🎶🎶🎶🎶🎶🎶

  • @eshuchannel12345
    @eshuchannel12345 Рік тому +24

    Kya climax scene hey.. The word DADY is very emotional.. I love you dady. I miss you. Waiting for sankranti holidays to go to my hometown... Waiting for yur love my dear appaaa

  • @sammednemagoud6549
    @sammednemagoud6549 Рік тому +46

    I watched for the first time and I cried, the emotional 😭 music touched my heart ❤️

  • @shaikmahamood7974
    @shaikmahamood7974 9 місяців тому +1

    2023 లో ఎంతమంది ఈ మూవీ చూశారు వాళ్ళందరూ నా కామెంట్ కి లైక్ చేయండి plz🤗🤗🤗🤗🤗

  • @koyilapukishore5519
    @koyilapukishore5519 2 роки тому +28

    Climax lo last 3mins matram literally heart touching emotion abha...chiru sir acting,bgm,simran madam what a acting yaar...🥰🥰🥰🥰

  • @NikilYalgod-c6w
    @NikilYalgod-c6w 6 місяців тому +5

    Heart touched movie 😍

  • @kavithaasadhi5918
    @kavithaasadhi5918 2 роки тому +9

    Exlent flim ఎప్పటికైనా ఇంకా 100years అయినా బోర్ కొట్టని మూవీ

  • @bethisandeep1380
    @bethisandeep1380 Рік тому +24

    HEART TOUCHING DIALOGUE 1:31:43…..

  • @ramub8955
    @ramub8955 2 роки тому +30

    ಒಂದು ಅದ್ಭುತ ಚಿತ್ರ... ❤️ ತಂದೆ ಹಾಗೂ ಮಗಳ ಪ್ರೀತಿಗೆ ಸರಿ ಸಾಟಿಯೆ ಇಲ್ಲ ತಂದೆಗೆ ಮಕ್ಕಳ ಸಂತೋಷನೆ ಮುಖ್ಯ 🥰

  • @abharath5105
    @abharath5105 Рік тому +5

    ఈ సినిమా ఇంప్రెషన్ వల్లనే మహేష్ బాబు అన్న వాళ్ళ కొడుకు గౌతమ్ కి గుండె అప్రిషన్ వల్ల హా భాధ ఇంకో తండ్రికి రాకూడదు అని 1100 పిల్లలకి సేవ చేస్తున్నాడు లవ్ యూ మహేష్ అన్న

  • @vamsikrishna8615
    @vamsikrishna8615 2 роки тому +156

    Simran's acting is top notch in this film... Exceptionally great in emotional scenes

  • @Manasa_9973
    @Manasa_9973 10 місяців тому +2

    Yenthamandhiki daddy movie ante ishtam jara like chei ❤❤❤❤

  • @srinumungeti758
    @srinumungeti758 2 роки тому +765

    2022 లో ఎంత మంది చూస్తున్నా రూ

  • @reddypalliarjun2661
    @reddypalliarjun2661 6 місяців тому +3

    Iam all so waching I love dis mv❤❤

  • @samvideostelugu
    @samvideostelugu 2 роки тому +11

    Ee movie ni neneppatiki marchipolenu really super ee movie ni ennissarlu choosanoo naaku teledhu ippatiki ee movie tv lo veste choostanu super ga vundi ee movie

  • @Puli1111
    @Puli1111 Рік тому +2

    Idhe cinima venky ki aithe block buster hit ayyedhi. Cinima inko levello vundedhi.

    • @babi5396
      @babi5396 Рік тому +1

      @pulli-jt6q s may be

    • @hrishikesh8541
      @hrishikesh8541 Рік тому

      Block buster kadu amkani hit ayundedi.
      Venky ki chiru la mass audience lekapovadam pedda advantage.

  • @lakshmisrinivas9826
    @lakshmisrinivas9826 2 роки тому +49

    Definitely all will cry seeing this movie..my darling simran

  • @jayasrevasu
    @jayasrevasu 6 місяців тому +2

    2024 my childhood movie 😢😢❤

  • @ajedits224
    @ajedits224 2 роки тому +13

    ఫ్రెండ్ కాదమ్మా .... మీ డాడీ 😢 క్లైమాక్స్ లో ఎన్ని సార్లు ఎడ్చామో ☹️ గ్రేట్ మూవీ my 10th క్లాస్ టైమ్

  • @harshinivijay8151
    @harshinivijay8151 Рік тому +10

    Chiru always excells in all his movies. Mega star great actor

  • @indian6346
    @indian6346 2 роки тому +18

    From Kerala
    chiranjeevi.
    The Real talanted Super of Indian film Industry

  • @shyma1604
    @shyma1604 2 роки тому +45

    Fist time I watch this movie...iam Tamil ❤️
    I don't know Telugu...but iam crying now 😭 because of this movie 😭 Love this movie ❤️

  • @srmmuane3894
    @srmmuane3894 Рік тому +8

    I can't stop my tears😭 Wow What a Wonderful movie Love you Pappa😭miss you so much 😭😭

  • @durgaprasadkunigiri
    @durgaprasadkunigiri 2 роки тому +18

    1:03:09 alanti side artist Pan India star avuthadani yevarina oohinchi untara . 👑 #AlluArjun ❤

    • @venkateshwoodworks3652
      @venkateshwoodworks3652 2 роки тому

      Ledu

    • @hemanthkumar2210
      @hemanthkumar2210 2 роки тому

      చిరంజీవి గారి గుండెల్లో కత్తులు దింపితే పాన్ ఇండియా ఎమ్ కర్మ పాన్ వరల్డ్ అవ్వచ్చు

    • @durgaprasadkunigiri
      @durgaprasadkunigiri 2 роки тому

      @@hemanthkumar2210 chiranjeevi gari property kottesada leka PK property kottesada. Yem matladutunnav bayya nuvvu #AlluArjun gurinchi yevarini adigina Hard Worker ani cheptharu . Thana kastame thanani Pan India Range lo kurchobettindi. Chiranjeevi garu Peekindi yemi ledu Allu Ramalingah gari valle Chiranjeevi vacchadu adi okkati gurthupettuko

    • @shivakumarr4721
      @shivakumarr4721 2 роки тому

      @@durgaprasadkunigiri Arey vallu valu Baga untaru madhyalo meeru yenduku kottukuni sastharu?

    • @durgaprasadkunigiri
      @durgaprasadkunigiri 2 роки тому

      @@shivakumarr4721 nenu pettina comment yenti nuvvu ichina reply yenti. Koncham alochinchu bro

  • @sampath.tthalari3878
    @sampath.tthalari3878 2 роки тому +39

    1:10:14 1:10:18 Simran gari expressions exlent madam.👌👌👌👌 very emotional scene.😭😭

  • @krishnasameer704
    @krishnasameer704 Рік тому +4

    Venky mama ki super ga set ai undedi movie idi.

  • @nagauns
    @nagauns 2 роки тому +76

    Evergreen hit, daughter n father love sentiment is awesome 👍👍

  • @saia7712
    @saia7712 6 місяців тому +5

    Movie lo allu arjun dance super ❤

  • @dodlalakshmipoornima7098
    @dodlalakshmipoornima7098 2 роки тому +19

    I was very emotional 😢 😭 😪 by watching about father & daughter relation.

  • @mokshithacutie3855
    @mokshithacutie3855 Рік тому +5

    Ippudu kuda e movie chuse vallu entha mandhi

  • @mrunaliniyakkala6865
    @mrunaliniyakkala6865 2 роки тому +44

    The way ishwarya runs towards her father is too heart touching

  • @giduthurijyothiswaroop5414
    @giduthurijyothiswaroop5414 Рік тому +7

    Chiranjeevi garu needs to get oscar for this movie. Best actor in the industry ersatile actor also

  • @nijanutv6444
    @nijanutv6444 2 роки тому +28

    Last scene touched my heart

  • @happy-ze8bv
    @happy-ze8bv Рік тому +4

    ee movie chala times chusa but malli 2023 lo chusa kuda na kanti ninda neelle thuduchukuntunna manasu chala week ayipothundhi evaridhaina automatic ga

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 11 місяців тому +10

    వెంకటేశ్ sir ki ayithe ప్రజలు bramharadham పట్టేవారు ee movie ki

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 7 місяців тому +1

    Very nice movie