AP Elections Results 2024, Who Will Win | Jagan | Chandrababu | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2024
  • AP Elections Results 2024, Who Will Win | Jagan | Chandrababu | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @firsttelugu7164
    #apelections2024 #APElectionsResults2024 #RedTv

КОМЕНТАРІ • 461

  • @rajunathaniel2590
    @rajunathaniel2590 15 днів тому +43

    మీరు చెప్పిన దానిలో స్పెషల్ ఏమి లేదు. ఇది సామాన్య మానవుడు కూడా చెపుతాడు. దీనికి ఇంత ఇంటర్వ్యూ అవసరం లేదు

  • @shankarkotipam6770
    @shankarkotipam6770 15 днів тому +52

    ఈ మాట చెప్పడానికి ఇంత సోది అవసరమా? ఈ మాత్రం అవగాహన ఓటరు గా చాలా చాలా మందికి తెలుసు 😢

  • @sreekantamvenkataramanaiah1246
    @sreekantamvenkataramanaiah1246 15 днів тому +15

    మీకెందుకు ఈ రాజకీయ కంపు.. జాతకాలూ చెప్పండి చాలు..

  • @srinivasdurvasula73
    @srinivasdurvasula73 15 днів тому +12

    టీచర్ అందరూ పోలింగ్ బూతు లో చదువురాని మూసిలివాల ఓట్ ను ఇలా వేయాలి అని తెలుగుదేశం కి బటన్ నొక్కి వోటర్ కి బదులు పోలింగ్ ఆఫీసర్ లు తెలుగుదేశం కి వోట్ చేశారు శ్రీకాకుళం అండ్ ఉత్తర ఆంధ్రాలో .. యసర్ పార్టీ వాలు గమనించలేదు ....

  • @venkatbhavani3663
    @venkatbhavani3663 8 днів тому +4

    మీరు జాతకాలు చెపుతారా లేక రాజకీయ విశ్లేషణ చెపుతారా ఇందులో మీరు చెప్పింది ఏమిలేదు

  • @sivasankar1789
    @sivasankar1789 15 днів тому +11

    చెల్లీ చదువు కున్న దానివి అన్ని తెలిసిన దనివి.యవరు ఏమైనా.వీళ్ళ వ్యాపార నికి ఢోకా ఉండదు.

  • @Chathrapathi-rh6sv
    @Chathrapathi-rh6sv 15 днів тому +11

    కూటమిలో మోడీ వున్నాడుకాబట్టి అదే గెలుస్తుందంటారేమో...

    • @nanihani1673
      @nanihani1673 6 днів тому

      Vachedi kutami ne Inka doubt haaa

  • @Chathrapathi-rh6sv
    @Chathrapathi-rh6sv 15 днів тому +15

    అవినీతి పెరిగిందంటారు.... మళ్ళీ మోడేనే రావాలంటారు... ఏంటండీ ఈ కథలు..

  • @user-cg2cz3vv4h
    @user-cg2cz3vv4h 7 днів тому +2

    మేం వాయిస్ తోనే జగనన్నకు కొటేషన్ జగనన్న గెలిపిస్తే చంద్రబాబు నాయుడు ఇంటికి పంపిస్తాను స్వామీజీ మీకు ఏమైనా ఇబ్బంది ఏంటి

  • @SarmaKeasapragada
    @SarmaKeasapragada 6 днів тому +1

    రెడ్ టివి గతంలో కొద్దిరోజులక్రితం అతడేవారి చేతో ఇలాగే చెప్పించింది

  • @nayak.b1739
    @nayak.b1739 7 днів тому +1

    Sollu kaadu. Neerugaa button nokkavachhu kadaa?

  • @ksvas5751
    @ksvas5751 15 днів тому +17

    ఎవరు ఎలా వున్నా,రాష్ట్రం ఎలా వున్నా, ఏ పార్టీ వున్నా లేకున్నా మీ వ్యాపారానికి ఢోకా లేదు ఉండదు..😂

    • @SensibleWibes18.
      @SensibleWibes18. 15 днів тому

      అమ్మబాబోయి 😮❤❤😊

  • @aryavarma6706
    @aryavarma6706 3 дні тому +1

    One Man Show
    Jagan Victory
    YSRCP168 MLA's, 24 MP's victory 4th June 2024

  • @srao8846
    @srao8846 15 днів тому +13

    డబ్బు కోసం, తల్లి లాంటి ఓటుని, డబ్బుకి అమ్ముకొని,, ఓట్ వేశారు in AP..worst issue in elections EVERY time, Always in INDIA.. but SHIVOHAM shivoham,, కూటమి WIN for better HINDU country. JAI HIND

    • @MyAttiitude
      @MyAttiitude 15 днів тому +4

      Matha gajji thagichukodi please

    • @user-hn2zl2xn8k
      @user-hn2zl2xn8k 15 днів тому

      ​ విదేశీయం మతం ఐతే గజ్జి లాంటిది స్వదేశీయం మంచి చెడులు ఏదైనా ధర్మమే

    • @SensibleWibes18.
      @SensibleWibes18. 15 днів тому

      ❤❤🎉🎉😊

    • @NagenderRaoChakilam
      @NagenderRaoChakilam 15 днів тому +2

      కూటమి డబ్బులు పంచింది గా

    • @jaganjeevan5455
      @jaganjeevan5455 11 днів тому

      TDP dabbulu panchindhi

  • @maksoodali841
    @maksoodali841 8 днів тому +1

    భాధియా్యోత పావరుడు. ఐతే సింగల్ గా
    పోటీ చెయ్యాలా. Y. S. జగన్ సార్ వంటరీగా పోరాడిండు విజయం సద్దించిండు కుల మతాలకు అతీతంగా.
    అన్ని మతాలకు కలుపుకొని వంటరీగా పులి
    లాగా

  • @phanikumar7136
    @phanikumar7136 15 днів тому +8

    మీరు ఎదో చెప్పాలని అనుకుంటున్నారు కానీ చెపలేకపోతున్నారు

    • @SensibleWibes18.
      @SensibleWibes18. 15 днів тому

      అంతేగా, ఏమిచెబితే ఏమౌతుందోనని 😊😊

  • @venkateswararaokattupalli8246
    @venkateswararaokattupalli8246 10 днів тому +1

    ప్రజలు కొరకు కాదు తన భవిష్యత్ కొరకు ఇంకా సంపాదించాలని....

  • @user-bt7qd4oj4j
    @user-bt7qd4oj4j 15 днів тому +2

    guruvu garu chala baga vivarencharu meku ma dhanyavadalu

  • @SarmaKeasapragada
    @SarmaKeasapragada 6 днів тому +1

    క్లారిటీ లేదు. తమ ఉపన్యాసం అంతా ఒకవైపుకు మొగ్గుతున్నట్లు సుస్పష్టం

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 15 днів тому +13

    అయిపోయిన ఎలక్షన్ గురించి మాటలు అనవసరం. ఇప్పుడు ఎవరు వస్తారు? వారి పాలన ప్రజల పట్ల ఎలా ఉండబోతుంది అనేది మాత్రమే మీ జాతకం చెప్పగలగాలి. బయట ఉన్న టైటిల్ వేరు లోపల ఉన్న మీ యొక్క సంస్కారపు మాటలు వేరుగా ఉన్నాయ్. జాతకం ప్రకారం దుర్మార్గమే మళ్లీ రాజ్యం ఏలబోతున్నట్లుగా ఉంది. ఈ సర్వ సృష్టి ఈశ్వర కనుసన్నల్లో మాత్రమే ఉంది అన్న విషయాన్ని స్వామి వారు మరిచారు. జై భారత్ మాతాకీ జై శ్రీరామ్

  • @user-qk3ey1hm5l
    @user-qk3ey1hm5l 8 днів тому +1

    ఆంధ్రప్రదేశ్ 2024 లో జరిగిన ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది అనే ఉతకంఠ త అందరిలోనూ నెలకొని ఉంది.175 మంది MLA లు 25 మంది ఎంపీ ల భవిష్యత్ ఆధారపడి ఉంది.
    చాలా మంది ఓటర్ లు, ప్రజలు ఏ పార్టీ అధికారం లోకి వస్తుంది అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. కొన్ని జిల్లాల లో వందల కోట్లలో బెట్టింగ్ లు కట్టిన వారు నరాలు చిట్లి పోయే టంతగా ఎదురు చూస్తున్నారు. కొందరు సర్వే ల మీద ఆధారపడి బెట్టింగ్ లు కడుతున్నారు.
    మరి కొద్దీ మంది జ్యోతిష్యం ఆధారంగా ఎవరు సీఎం ఐ తారు అని ముందుగానే తెలుసుకొనే వారు ఉన్నారు. కానీ ఎక్కడో అనుమానం...
    ఈ అనుమానాలను పట పంచలు చేస్తూన్నది న్యూమరాలజీ.
    న్యూమరాలజీ అదే సంఖ్యశాస్త్రం.
    సంఖ్య శాస్త్రం ఆధారంగా ఎన్నికలు జరిగిన తేదీ 13-మే ఈ 13 సంఖ్య దురదృష్టం నకు చిహ్నం. రేపు జరగపోయే కురుక్షేత్రం సంగ్రమం లో ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అనే డైలాగ్ బాగానే ఉంది కానీ కురుక్షేత్రం యుద్దానికి ముహూర్తం బాగోలేదు.. అదే 13 మే. మే 11 రెండవ శనివారం,12 ఆదివారం ఈరోజుల్లో ఎలక్షన్స్ జరుపలేదు. ఎందుకు? మే 13 ఈ దురదృష్ట మైన సంఖ్య అధికార పార్టీ కి నష్టం చేకూరుస్తుంది. అంటే ప్రతిపక్షానికి టీడీపీ + బీజేపీ + జనసేన కు లాభం. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తాడు అన్న మాట. అధికారం లోకి రావడానికి చంద్రబాబు కు అవకాశం మెండుగా ఉంది.

  • @narreshguntturi1983
    @narreshguntturi1983 15 днів тому +1

    Madam he is excellent numerologist because he was named for my son Venkateshh Gunturu

  • @upparamallikarjuna424
    @upparamallikarjuna424 15 днів тому +2

    Yes baga chepparu 💯

  • @saralagali5740
    @saralagali5740 11 днів тому

    Tq guruji.

  • @MaddhurmpMaddhurmp
    @MaddhurmpMaddhurmp 15 днів тому +6

    జై వైస్సార్ సీపీ జై టీడీపీ

  • @SensibleWibes18.
    @SensibleWibes18. 15 днів тому +2

    Consistency is the hallmark of Pavan Kalyan. He knows nothing is permanent and Change is Permanent 😀

  • @chinnababudikkala3528
    @chinnababudikkala3528 8 днів тому +1

    Neela andaru cheputharu but nijam gelavali

  • @deepatisulochana3683
    @deepatisulochana3683 15 днів тому +17

    Pawan Kalyan garu అయినా CBN garu అయినా డబ్బు. అధికారం కోసమే రాజకీయాలలో ఉన్నారు

    • @ynreddy96
      @ynreddy96 14 днів тому +6

      Pawan Kalyan meeda aropana chese mundu,ippatidaaka ayana yekkada dabbu kosam vemparladado cheppali.

    • @sreesudha6898
      @sreesudha6898 13 днів тому +1

      Money Kosar if Pawan Kalyan in politics he Wil not lose many of his properties. He earns a lot in films if he doesn't come to politics.. Chennai pillalukuda cheptaru ee nijanni mekalaradamkaledo God only knows 😊

    • @sureshbabugopisetti1315
      @sureshbabugopisetti1315 10 днів тому +1

      మరి మిగిలిన నాయకులు దేనికోసం రాజకీయాలలో ఉన్నారు చెప్పు.

    • @bobbabalambika3816
      @bobbabalambika3816 10 днів тому

      Cbn appudu ala cheyaledhu

    • @shivashankar-um8kz
      @shivashankar-um8kz 9 днів тому

      Nee daggara prof unte social media lo pettura nakodaka..

  • @venugopalmachani6140
    @venugopalmachani6140 15 днів тому +7

    Jai jagannnn

  • @allajanardhanarao2631
    @allajanardhanarao2631 15 днів тому +29

    పసుపు కండువా, పసుపు చీర, పసుపు....

    • @palanatibalachandar8244
      @palanatibalachandar8244 15 днів тому +1

      Maa Blue colour kanapadatleda saree color

    • @SensibleWibes18.
      @SensibleWibes18. 15 днів тому +2

      పసుపు సర్వరోగ నివారిణి మరియు శుభసూచికం😮

    • @chalapathirao335
      @chalapathirao335 15 днів тому +1

      Mee inti gadapa ki em vundi. Pasupu ante ne bhayamaa ?

  • @Sppropertiesandrfinance
    @Sppropertiesandrfinance 15 днів тому +1

    Super.

  • @mahenderreddy9796
    @mahenderreddy9796 15 днів тому +9

    ఎందుకయ్యాయి ఎలాంటి వీడియోస్ పోర్పాయిన క్లక్ chesa

  • @shaikshabbirhuyrbmedadsssa7104
    @shaikshabbirhuyrbmedadsssa7104 15 днів тому +28

    YCP.keMahilaluOtluGuddaruSvami

  • @VishnuKumar-el6yo
    @VishnuKumar-el6yo 15 днів тому +3

    Guruji said correctly,about politics

  • @user-oi2kf5eb8z
    @user-oi2kf5eb8z 15 днів тому +1

    SWamiji delivering speech useful prior to polling. Result perhaps prediction is in isolation by his speech.

  • @seenureddy927
    @seenureddy927 15 днів тому +3

    T̲d̲p̲ w̲i̲n̲n̲i̲n̲g̲ p̲a̲k̲k̲a̲

  • @ziadeensyed5556
    @ziadeensyed5556 9 днів тому

    ఆయనుంటేనే electrol bonds దోపిడీ చేయ గలడు.అదానీ అప్పులు మాఫీ చేయ గలడు.

  • @ramanakattem6069
    @ramanakattem6069 10 днів тому

    స్వామీజీ,మీరుతప్పుగా, ఆ నుకోవద్దు, మీ, భ వి, సత్తు,ను,మీరు, బా గా,చూసుకోండి,స్వార్థం,నిమానుసులో,లేదు, ఆ ని,చెప్పండి, ఓ,కే, ఆ నుకుంటాము,

  • @janakiramayyapatro2184
    @janakiramayyapatro2184 15 днів тому

    స్వామి మీరు ఏమి చెప్పాలనుకున్నారనేది స్పష్టంగా లేదు.ప్రేడిక్షన్ ఏమో కూటమి,జాతకబ్బలం ఏమో జగన్మోన్రెడ్డి అని అంటారు. మీరు దీనిని నమ్ముతారు కొద్దిగా చెప్పండి

  • @prasadaraoramala8776
    @prasadaraoramala8776 15 днів тому +2

    ❤❤❤jagan❤❤❤118

  • @patnamsathyanarayana6648
    @patnamsathyanarayana6648 12 днів тому

    ఓటర్లు చేయవలసిన పని అయి పోయింది
    అంత ఎవరూ ఆలోచించడంలేదు

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 15 днів тому +3

    అసలు నీవు ఎంచెప్పదలచుకున్నావయ్యా విషయానికి రావటంలా

    • @prabhupdv5797
      @prabhupdv5797 15 днів тому

      Visayam vuntekada Ayana rawadaniki?? Bjp gelusthadi Anemo adi ethaniki Dowreeee???😅😮😊😅

  • @KNKakarla-qy9on
    @KNKakarla-qy9on 15 днів тому

    A beautiful yentha Nijam chepparu

  • @user-zk5rd5zv8v
    @user-zk5rd5zv8v 14 днів тому +1

    Anchor is beautiful

  • @user-le9xw3dv2g
    @user-le9xw3dv2g 15 днів тому

    పుడితే అడపీలా లేకపోతె తప్పని సరిగా మెగా పిల్లాడు ‌ముసుకొ గట్టి గా. అలా - - -

  • @user-cs9ub9df7d
    @user-cs9ub9df7d 15 днів тому

    ❤😮

  • @marrimohan80
    @marrimohan80 7 днів тому

    ఈ పెద్దాయనకి బీజేఫీ చెప్పింది

  • @palakurisuryababu6397
    @palakurisuryababu6397 15 днів тому +87

    జగన్ గెలవాలి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ గెలవాలి

    • @BonipallyNareshrao-hn3pn
      @BonipallyNareshrao-hn3pn 15 днів тому

      Ycp lajakodukua Naa suli chikura lajakoduka jagan nev Naa suli chikura lajakoduka jagan

    • @SensibleWibes18.
      @SensibleWibes18. 15 днів тому +3

      ❤🎉😉🙃🙃🙃🙃🙃🙃🙃🙃

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 15 днів тому +5

      పగలు నిదుర పోయి కల కాబోతున్నది.

    • @jammulasuresh7479
      @jammulasuresh7479 14 днів тому

      😢😢😢c🎉🎉🎉😊😊😊😊😊

    • @mkdhruva3013
      @mkdhruva3013 13 днів тому

      Rastram modda gudisi povali

  • @mnrao3300
    @mnrao3300 15 днів тому +2

    Prajalanu pavuluga chesi Jagan aadukonnadu gana Baga dula
    thircharu gana eppatikaina Jagan
    ardam chesukovali . Asalu poor people tho adukovaddu.

  • @inugantivenkatanarasimhamu360
    @inugantivenkatanarasimhamu360 9 днів тому

    మీరు పొలిటికల్ లీడర్ గా చెపుతున్నారు
    A P lo అవనీతి లేదు ఉంటే మీరు ఎందరి కి లంచం ఇచ్చి పనులు చేసు ఉన్నారు ప్రూఫ్ తో చెప్పగలరా అప్పుడే అనవలేను common gaa చెప్పడం కాదు గురువుగారు

  • @aryavarma6706
    @aryavarma6706 3 дні тому

    YSRCP168 MLA's ,24 MP's victory 4th June

  • @janardhanreddyramireddy9588
    @janardhanreddyramireddy9588 15 днів тому

    వెరీ గుడ్. స్వామి

  • @kumarn7866
    @kumarn7866 15 днів тому +1

    Why so lengthy vedeo voters are much more aware. Time waste.Any relavence to title

  • @nagarajuavadhanam1275
    @nagarajuavadhanam1275 14 днів тому

    Red Tv gariki ituvanti content leni charchalu vedeos cheyoddandi.every human knew the neurologist said.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 15 днів тому +9

    కూటమి వాళ్ళు గెలుపు సాధిస్తారు

  • @prasadbabu4870
    @prasadbabu4870 15 днів тому

    ఈమాట చెప్పటానికి ఇంత గెటప్.అవసరమా.

  • @aleembabamohammed3798
    @aleembabamohammed3798 9 днів тому

    2029 taruvate Pawan Kalyan gelupi ,adhikaram Loki vastharu

  • @nabiabdul2476
    @nabiabdul2476 15 днів тому

    పవన్ కల్యాణ్ డబ్బులేదని మీకు చెప్పాడా తాడేపల్లిగూడెంలో rs1500 పంచారు ఓటుకి.

  • @KondalaRaoAdapa-dm7ci
    @KondalaRaoAdapa-dm7ci 8 днів тому

    Mana dharmam nasistu pothundi,badhaga undhi.....

  • @surendrapushpalatha8608
    @surendrapushpalatha8608 9 днів тому

    evaru vasthe prajalaki bhaguntadi ayena cheppali . sodhi antha matladatha unnaru . madam elanti interviw cheyyakandi madam plz

  • @lakshmanarao1359
    @lakshmanarao1359 15 днів тому

    Well said swamy

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 14 днів тому

    కొండంత రాగం teesaru....Sishtlaa వారు,,యెవరు govt form చేస్తారు ani last lo చెప్పారు....mee thought 100% true.🙏🙏🙏🌹🌹🌹ధన్యవాదాలు

  • @padmanabharaoturlapati2810
    @padmanabharaoturlapati2810 14 днів тому

    It is not prediction. He has not answered her question properly..As a Astrologer He has not done justice to. His profession. Whether it is correct or not.

  • @salomansscn1851
    @salomansscn1851 14 днів тому

    Asian paint..... ధర తక్కువ &మన్నిక ఎక్కువ 🤣🤣🤣

  • @danapanasrinu8922
    @danapanasrinu8922 15 днів тому +1

    Jai jagan vastadu..... don't worry

  • @hemavathierumala4971
    @hemavathierumala4971 15 днів тому

    Swamiji elc mundu cheppunte chala chala baagundedi 🎉🎉🎉🎉

  • @ramangudlavalleti1146
    @ramangudlavalleti1146 8 днів тому

    This is common analysis only

  • @phanishekar7828
    @phanishekar7828 15 днів тому

    E video chesi mundhu cbn chesina manchi ento chepthe baguntundhi

  • @chinnababudikkala3528
    @chinnababudikkala3528 8 днів тому +1

    Jai jagan

  • @user-cg2cz3vv4h
    @user-cg2cz3vv4h 7 днів тому

    కూటమి ఓటమికి దారి

  • @muralibowrothu9
    @muralibowrothu9 3 дні тому

    12:05 12:06

  • @balasubramanyamramisetty81
    @balasubramanyamramisetty81 15 днів тому +45

    Jai jagan anna cm pakka ❤

  • @ravindrareddyrs4166
    @ravindrareddyrs4166 15 днів тому +1

    Jai jagan anna Jai CM YSRCP

  • @ranivallabhaneni2191
    @ranivallabhaneni2191 14 днів тому

    Jai Jai Jai Jai Jai jai

  • @salmanraju7467
    @salmanraju7467 15 днів тому

    ఇంత చెత్త వివరణ ఎక్కడ వినలేదు

  • @srinivasdurvasula73
    @srinivasdurvasula73 15 днів тому +1

    next time nanu adagandi

  • @RamaKrishna-wi9ur
    @RamaKrishna-wi9ur 15 днів тому +6

    Evaru eme anukunna, yrscp lo corruption control chesaru jegan sir,

    • @SensibleWibes18.
      @SensibleWibes18. 15 днів тому

      Nijama 😮😊

    • @NagenderRaoChakilam
      @NagenderRaoChakilam 15 днів тому

      S u r right

    • @venugopal6809
      @venugopal6809 15 днів тому

      Corruption ledu kani liquor, sand , land mines drugs mafia Baga expand aithe corruption undadu

    • @poornimab2807
      @poornimab2807 15 днів тому

      Seriously are you joking go to every village how the revenue department like VRO ,Surveyor ,RI,MRO how they demand money for a very small work people are corrupted go to every mla candidate how they are digging from the public.

  • @garlankasrinivasarao1927
    @garlankasrinivasarao1927 9 днів тому

    అర మూతి యాంకర్ పసుపు ఖమ్మం జ్యోతిష్యుడు తలనొప్పి వస్తుంది

  • @tapaswiculturalarts418
    @tapaswiculturalarts418 10 днів тому

    ఈ రెడ్ టీ.వి యాంకర్ ని ఇలాంటివిడియోలుచేయకుండా తన్నాలి

  • @TataraoSVV-xh5ew
    @TataraoSVV-xh5ew 14 днів тому

    Ante ekkuva samkshema pathakalu kavalante Kutamini ennukovala, endukante manifestos prakaram ayithe kutamide better manifesto kadaa sar

  • @aryavarma6706
    @aryavarma6706 3 дні тому

    YSRCP clean sweep 4th June 2024

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 15 днів тому

    Swamiji Pavan Kalyan ontariga poti cheyyakunda , kutimilo Cheri parjalaku yemi chestadu. Yemi prachalana chestadu. Cheppandi.

  • @e.revanth963
    @e.revanth963 15 днів тому +1

    Jai YSR Jai jagan anna

  • @gantasanthoshkumar8667
    @gantasanthoshkumar8667 15 днів тому

    Thank you guru garu 🙏🙏

  • @SekharKotta
    @SekharKotta 15 днів тому

    అమ్మ యక్కరమ్మా పవన్ పేరు చప్పటప్పు మీ మొహం వేలుగు అబ్బ అబ్బా. Red T. V వారికి ఒక విన్నపం యొక్కరి కి గారి కి మేకప్ ఎక్కువ.

  • @mahindramahindra-hj6op
    @mahindramahindra-hj6op 10 днів тому

    🎉🎉🎉🎉

  • @josephaketi7185
    @josephaketi7185 15 днів тому +2

    Jai జగన్

  • @bhargavasandeep1860
    @bhargavasandeep1860 14 днів тому

    ఈ మాటలు ఎవరు చెప్పారు,బీజేపీ వారేగాదా

  • @NagarjunaThalla
    @NagarjunaThalla 15 днів тому +1

    100% rong

  • @narsipalli
    @narsipalli 15 днів тому

    Straight ga point cheppalsina avasaram anchor and Guest ki vundi....

    • @Browneye-py2lz
      @Browneye-py2lz 15 днів тому

      Opika ga chudalisina avasaram video on chesina viewer kuda undi
      Tutara manukondi

    • @narsipalli
      @narsipalli 15 днів тому

      Vallu cheppedi sodi, nuvvu cheppedi tuttara... Meeku Pani ledemo maku vere panulu vunnayi.

  • @SvlnarasimhaswamyThota
    @SvlnarasimhaswamyThota 6 днів тому

    Fake reports he totally belongs to nda

  • @KVasantha-ff9yq
    @KVasantha-ff9yq 15 днів тому +5

    TDP...

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 15 днів тому

    Ayya votes aipoyayi. Gelichedi evaru cheppandi.

  • @user-xw8ni1ix3d
    @user-xw8ni1ix3d 2 години тому

    Jai jagan cm jagan

  • @srinivasaraoalladisetty6449
    @srinivasaraoalladisetty6449 15 днів тому

    ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి బాబు నేనే చెప్తాగా😂😂😂

    • @Browneye-py2lz
      @Browneye-py2lz 15 днів тому

      Cheppataniki konchem face value undali kada andi

  • @malikarjunamalli7691
    @malikarjunamalli7691 День тому

    TDP 🎉🎉🎉

  • @gopalakrishna8407
    @gopalakrishna8407 14 днів тому

    ఈ ఛానెల్ టీడీపీ సపోర్టు ఛానెల్

  • @VenkyAA2707
    @VenkyAA2707 15 днів тому +1

    Jagan 🎉

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 15 днів тому

    1947 nunchi 2014 varaku kendra prabhutva india appu 55 lakshla kotlu, 2014-2024 kendra prabhutvam india appu adanamga 120 lakshla kotlu paiga. Ante mottam central govt. Appulu 55+120 =175 lakhala kotlu paiga.

    • @SensibleWibes18.
      @SensibleWibes18. 15 днів тому

      మీరు CA నా కరెక్టుగా చెబుతున్నారు😊🎉