Yenni Nidra Leni Raathrula Phalitham Idi, Amma Nannalaku Kuda Dooram Ga Undi Em Saadinchaanu Nenu Ane Prasna Ku Mee Kallalo Tirige neelle Samadaanam! Bro Love You Always ❤️❤️❤️
అన్నయ్యా, నా కంట్లో నీళ్లొస్తున్నాయని వీడియో ఐపోయాక తెలిసింది..!ఏమైనా నువ్వు సూపర్ అన్నయ్యా ,నేను ఫోటోగ్రఫీలో 20 సంవత్సరాల నుంచి ఉన్నా,ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయ్.కానీ తెలుగులో ...ఫోన్ అంటే ఎంటో తెలియని వాళ్లకు కూడా పూర్తిగా అర్థమయ్యేలా ,చాలా క్లియర్ కట్ గా నువ్వు చెప్పే విధానం నాకు నచ్చింది.. ఎప్పుడూ కూడా నీమీద బాడ్ ఇంప్రెషన్ రాలేదు,నిజం చెప్పాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చెయ్యాలంటే ఎలా ఉండాలో,నా దృష్టిలో నువ్వు ఇన్స్పిరేషన్..(బాబోయ్ ఫీల్ తో రాసేసా ఏమి అనుకోకుండా చదివేయే.. వస్తా త్వరలో..
నీతో పాటు నిన్ను follow అయ్యిన ప్రతి follower ఏడుస్తాడు😭😭😭 నువ్వు పడ్డ ప్రతికస్టం మాకు తెలుసు ఎన్నో కష్టాలు అనుభవించాడు అన్నయ్య అందుకే ఇంత succes అయ్యాడు అది Tech field lo oka cult following create chesukunnadu 😘😘😘😘😘 *Hard work pays off*
Whenever he remembers his struggles he started crying....who said struggles is the worst thing happen to us...actually it's the best thing happened to anyone when someone bears those struggles and get success
విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు. తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు.. Love you.. ప్రసాద్ అన్న.. from Buchireddypalem. Nellore 💕💕💕
బ్రో నిన్ను ఉదాహరణగా తీసుకొని ఎంతో మంది నిన్ను చూసి అందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు నువ్వు నిజంగా గ్రేట్ బ్రదర్ ❤️❤️❤️👍 లవ్ ఫ్రొం చిత్తూర్ డిస్టిక్.
Heart touching video..enta kastapaduntey ..enni tyagallu chesuntey family ni vodilli..mee hard work vallaney ipudu illa vunarru anna ..god bless you Anna
I’m one of the person following Prasad Anna from his first moments as youtuber, I know tech news and reviews chala mandhi chestharu but Quality maintain chesav bro.. you proved that you are different from others. Wishing many more congratulations to you brother💕💐 just keep going I will be with u.. 😘
కష్టాన్ని నమ్ముకున్నంత వరకు ఓటమి దరిచేరదు. ఒక రంగంలో అడుగు వేసాక అందులో విజయం ఎపుడు వస్తుందో తెలియదు కానీ ఏదో ఒక రోజు విజయం రాక మానదు. ఒక్కసారి మనం చేసిన ప్రయాణం గుర్తు చేసుకుంటే అందులో ఉండే మన కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అపుడే మన జీవితానికి నిజమైన ఆనందం. Go to ahead, hope many success will reach soon. All the best bro💐💐👍
అన్నా నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది కష్టం చేస్తే ఫలితం ఎక్కడికి పోడు అనే దానికి నిదర్శనం నువ్వు You are the real inspiration for us We will always be with you and supporting you anna All the best Anna🤝 ఇలాగే మరెన్నో వీడియోస్ నువ్వు చేయాలని ఇలాంటి 1000 episode మరెన్నో చేయాలని కోరుకుంటూ 💐💐💐 Fan of Prasad Anna ❤️
We have been through this journey from Technews 1. We are happy to see you grow to this stage from 1st to 1000th episode. It's like we have achieved this feat. Happy and proud to support you from the starting. We keep supporting you.
అన్నా..మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అన్న...మీ విజయం లో నేను కూడా పరోక్షంగా భాగం అయినందుకు గర్వపడుతున్నాను...నేను 1000 tech news lo కనీసం 800+ videos చుసుంటా...
Hatsoff vadhina garu meku..me support valane anna ee milestone cheragaligaru... So chweeet and cuteee couple Live happy be happy Keep rocking all of you
Yenni Nidra Leni Raathrula Phalitham Idi, Amma Nannalaku Kuda Dooram Ga Undi Em Saadinchaanu Nenu Ane Prasna Ku Mee Kallalo Tirige neelle Samadaanam! Bro Love You Always ❤️❤️❤️
Hi bro
Im regular follower
❤️❤️❤️👍👍
❤❤
Papam Malli reply ivvaledu
Such a hard task to do every single day continuously. Huge Congratulations bro:)
Telugu vaccha niku
Anna super Anna
@@akshayvardhan386 vachu bro
@@akshayvardhan386 radu bro
I wish you a good health and forward for more and more...❤️
Once again a Big Congrats Prasad :) Keep Smiling , Keep Growing
Big fan bro
Ur telugu is good
Thank you tamil selvan.... For Supporting us...
👍
Thanks for coming to Telugu tech community
Talented person ki దక్కిన గౌరవం ఇది❤️
ua-cam.com/users/shorts2VDemzgHZxg?feature=share
ప్రసాద్ అన్న ఏడిస్తే మీలో ఎంతమందికి ఏడుపు వచ్చింది😭
Success ante idhenemo bro.....😘😘
మాకు ఏడుపొచ్చింది
Nenu edupu aapukunna uncle
Yes I am crying
✋
Anna emotions .Prasad anna crying when seen his mother and father telling congratulations 16:35 👍 . Anna you rock 🙏 congratulation from my side
12:12 after 80yrs
technews episode 10,000 కి అందరికీ స్వాగతం...😁😂😂
😂😂😂😂🤣😂🤣👍👍👍 vammo!!
అన్నయ్యా, నా కంట్లో నీళ్లొస్తున్నాయని వీడియో ఐపోయాక తెలిసింది..!ఏమైనా నువ్వు సూపర్ అన్నయ్యా ,నేను ఫోటోగ్రఫీలో 20 సంవత్సరాల నుంచి ఉన్నా,ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయ్.కానీ తెలుగులో ...ఫోన్ అంటే ఎంటో తెలియని వాళ్లకు కూడా పూర్తిగా అర్థమయ్యేలా ,చాలా క్లియర్ కట్ గా నువ్వు చెప్పే విధానం నాకు నచ్చింది.. ఎప్పుడూ కూడా నీమీద బాడ్ ఇంప్రెషన్ రాలేదు,నిజం చెప్పాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చెయ్యాలంటే ఎలా ఉండాలో,నా దృష్టిలో నువ్వు ఇన్స్పిరేషన్..(బాబోయ్ ఫీల్ తో రాసేసా ఏమి అనుకోకుండా చదివేయే.. వస్తా త్వరలో..
తెలుగు వాళ్ళకి ఒకటే జబ్బు ఏ మనిషైనా నచ్చితే అతని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు
S really Brother
సంకల్పంతో కష్టపడి ఎంతో కృషి చేసి మీ ఆశయ గమనానికీ చేరిన తీరు పలువురు కు ఆదర్శం.. శుభాకాంక్షలు మీకు .
నీతో పాటు నిన్ను follow అయ్యిన ప్రతి follower ఏడుస్తాడు😭😭😭
నువ్వు పడ్డ ప్రతికస్టం మాకు తెలుసు
ఎన్నో కష్టాలు అనుభవించాడు అన్నయ్య
అందుకే ఇంత succes అయ్యాడు అది
Tech field lo
oka cult following create chesukunnadu
😘😘😘😘😘
*Hard work pays off*
E video konni kotla mandhiki inspiration anna.thankyou . Congrats
Whenever he remembers his struggles he started crying....who said struggles is the worst thing happen to us...actually it's the best thing happened to anyone when someone bears those struggles and get success
I literally cried when Prasad anna started crying 😭😭😭
Me too 😭
8:56 man behind in display fingerprint sensor of the phone.......
Congratulations anna
Your hard word, your passion, your efforts - finally the achievement you deserve it brother 👍
❤️❤️❤️❤️❤️ నిన్ను ఎప్పుడూ మర్చిపోలేము👍 కొంచం కన్నీరు వస్తున్నాయి😭😭😭
take a napkin ...
3:01 Prasad anna Oscar level acting 😂😂
Minium vuntadi
😂😂😂😂🔥🔥🔥 mamulga undadu
Nijam anukuna bro
@@raja.franklin.04 😂😂
@@chakrinath2156 haa 😁
Even I Got Emotional ❤️😭 An Inspirational Journey Anna 🙏
Oh... Big fan bro
Hi bro
Ravi anna big fan
I'm
Also
Big fan
అన్నయ్య నువ్వు హీరో #VENKATESH గారి లా, ఎవరికైనా నచెస్తవ్
అదేంటో మరి ఏమిటో మరి❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
10:33 నా మనసు తెల్లగా ఉంటుంది కాబట్టి నేను తెల్ల షర్ట్ వేసుకున్నాను 😄
Congratulations Bro For Completing 1k Technews
❤️💙💜Success is a journey ❤️💙💜 అని నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది 🔥🔥🔥🔥😭
Seeing our own journey bring tears . But feels happy
Nijam bro
ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే వచ్చే ఆ ఆనందం వెల కట్టలేనిది అన్నా....
శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పెద్ద హడావిడి ఉండదు everything simple man ..Ur Very humble person ❤️life value telisinavadivi బ్రో మీరు ❤️
దిగ్విజయంగా వెయ్యి భాగాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు అభినందనలు.. ప్రసాద్ గారు..
Congrats Anna success okka emotions ni chusa.....vadhinamma kuda chala baaga matladindhi....
First nunchi nee tho journey chesinavallaki telustadhi nuvventha hardwork chesavo last 4yrs nunchi follow avutunna anna keeprocking anna
16:40 very emotional anna❤️
U r seeing 16 minutes video
In 6 minutes 🤔🤔🤔
@@kamalFrameProduction 2x
@@lolrxe825 ohoooo
Yes
మీరు పడ్డా కష్టం ఎక్కడికి పోలేదు👍ఇక మీదట ఎప్పటికీ పోదు 👍 మీకు support గా ఉంటాము బ్రో❤️❤️❤️❤️❤️
విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు. తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు.. Love you.. ప్రసాద్ అన్న.. from Buchireddypalem. Nellore 💕💕💕
He bought his own house that is one of the biggest achievement, congratulations to Prasad garu
హాయ్ ప్రసాద్ అన్న మీరు ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకుండ నేను కూడా ఏడ్చేశను అన్న ,గుండెల్ని పిండే శారు అన్న 💐💐 congratulations💐💐
U r life is so simple that's why we all love u prasad anna
Mee Manchi manasuki Devudu memu toduga untamu anna.. U r a good person ever.. Love u anna
12:13 🤣🤣🤣🤣 prasad Anna like old man voice
He started crying when he listens his mother voice ❤️❤️❤️❤️❤️❤️❤️
One of the greatest achievement prasad anna heartly congratulations to tech news 1000 congrats to prasad anna team members 🥰🥰🥰🥰😍😍😍🥳🥳🥳🥳🥳🥳🇮🇳
Mee sambaralu chusthuntey...
Naaku anandabhaspalu vasthunnai....!
Go and reach for next level....
All the best bro.....
Expected Heart From You Anna Love From Nellore
ఇలాంటి ఎన్నో ఇంకెన్నో టెక్ న్యూస్ ఎపిసోడ్ చెయ్యాలని మనసారా కోరుకుంటున్న అన్నయ్య.... Love u అన్నయ్య 👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹
Failure To Success ki example ga nilichav Anna♥️ Wishing you a great success 😄
అన్న మీరు ఏడిస్తే మాకు ఏడుపొచ్చింది
Congratulations Anna 💐
Lots of love & god bless you
A TRUE LEGEND in Telugu Community 😍❤️
@Shreya bathini rip haters😆🤣
"Anna miruyedustunte maku😭agaledhu"
1000 episodeki congratulations anna 🎊🎉
Editing super anna 👌
Really bro 😭😢😭😢😭
బ్రో నిన్ను ఉదాహరణగా తీసుకొని ఎంతో మంది నిన్ను చూసి అందరూ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు నువ్వు నిజంగా గ్రేట్ బ్రదర్ ❤️❤️❤️👍 లవ్ ఫ్రొం చిత్తూర్ డిస్టిక్.
8:56 "Man behind...in display fingerprint of the phone" lol...nice comparison
You missed the sensor word
Love to see prasad anna happiness ❤️
Literally cried after watching technews ep-1000.
Avna bammardhi
@@nenusuparichithudu3640 avnu bammardhi
Expecting heart from prasad anna
Congratulations and lots of love ❤❤
Heart touching video..enta kastapaduntey ..enni tyagallu chesuntey family ni vodilli..mee hard work vallaney ipudu illa vunarru anna ..god bless you Anna
If me seeing prasad anna automatically my tears coming
ఇలాగే ఇంకా చాలా టెక్ న్యూస్ లు మీరు చెయ్యాలని కోరుకుంటూ అన్న
3:35 health jaagratha anna ❤️
Congratulations anna... Chala manchi surprise icharu..
Happy tears 👍👍👍
ఏంది అన్న నువ్వు నవ్వితే నేనూ నవ్వుతూ నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తున్న 😭. ❤️ లవ్ యూ అన్న లవ్ యూ మా అన్నయ్య❤️
Successful journey 👍👍🤝🤝👏👏👏👏🥳🥳🥳🥳🥳🥳🤩🤩🤩🤩🤩
7:17 daagara mee reaction super brooo.... 😂😂😂
Once see at Rocky reaction
People's through stones on you converting into milestones
Heartily Congratulation bro
I’m one of the person following Prasad Anna from his first moments as youtuber, I know tech news and reviews chala mandhi chestharu but Quality maintain chesav bro.. you proved that you are different from others. Wishing many more congratulations to you brother💕💐 just keep going I will be with u.. 😘
కృషి కష్టం వెనుక ఉన్న బాధ మీ కళ్ళలో కనిపిస్తుంది అన్నయ్య ❤️
Congratulations ❤️❤️❤️❤️❤️❤️
A true man developing from UA-cam to lifestyle like that and fulfilling his dreams and a good family wt else want in life such a great inspiration
నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది అన్న😰
3:00 Prasad Anna Crying 😭❤️🙏🏻
The most emotional journey.. congratulations broooo
Prasadh anna fans oka like Vesukondi
⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇
Chesina prathifalam and sadhinchadaniki Padiana kastam eppudu vruda ga podhu prsad bro...
Congratulations my dear brother love u always.....
I literally cried broo......keeppp Rocking anna😭❤️❤️
Expecting a Heart From prasad anna ❤
Heartly congrats to prasad tech in telugu team
16:35 Hard work never fails .. 😢😢
Anthey anna inka ... 🤗🤗
Moral:- behind every success there will be hard work and pain
@Shreya bathini okasari youtube lo 100 subs tecchukoni orrandi
@Shreya Bathini nuvvuem success sadinchav thokka thotakurav
Love from nellore bro ❤️❤️
Congratulations bro for 1000 tech news
Prasad Anna was inspiration to all youngsters and once again congratulations to 1000 technews. Keep going on, keep smiling
Hearty congratulations prasad garu, u have achieved 1000 tech news, it's not joke to do this big thing, I love yr tech news. Keep it up. God bless u
Congratulations prasad Anna, keep going, in future get a big mile stone in technews, all the best
Reached a milestone bro... congratulations 🎉 keep going
16:35 This is called success.
ప్రసాద్ అన్నా మీ కఠోర శ్రమ మిమ్మలి ఇంత మంచి స్థాయి కి తీసుక వచ్చింది, మా అందరి సపోర్ట్ మీకు ఎల్లవేలలా ఉంటాయి.... కిరణ్ మోర్ల నిజామాబాద్.
Hi
@@UshaRaniVanam hi
1:19
Raakundane maa anna ni padesara.... 🤪😍
Love u vadin gaaru.... 😍🤩
Meeru kuda oka channel plan cheyandi...
కష్టాన్ని నమ్ముకున్నంత వరకు ఓటమి దరిచేరదు. ఒక రంగంలో అడుగు వేసాక అందులో విజయం ఎపుడు వస్తుందో తెలియదు కానీ ఏదో ఒక రోజు విజయం రాక మానదు. ఒక్కసారి మనం చేసిన ప్రయాణం గుర్తు చేసుకుంటే అందులో ఉండే మన కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అపుడే మన జీవితానికి నిజమైన ఆనందం.
Go to ahead, hope many success will reach soon. All the best bro💐💐👍
ఇది జీవిత సత్యం మిత్రమా
SUCH A HARD JOURNEY BRO. WELLDONE KEEP GOING....WE WILL BE THERE WITH YOU PRASAD GARU
8:47 night malli Annam pettav lekapothe 😂😂🙏🏻🤣
😭😭😭😭😭😭😭😭😭 no words. I know the struggles of him since 4 years and always be a die hard fan of u forever anna 🙏🙏
Congratulations for good success anna God fulfill all your desires and bless you abundantly
I literally started crying after seeing you in tears brother 🥺 Emotionally connected to you and your feelings 😊
Congratulations & All The Best Anna.... More to go....
అన్నా నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది
కష్టం చేస్తే ఫలితం ఎక్కడికి పోడు అనే దానికి నిదర్శనం నువ్వు
You are the real inspiration for us
We will always be with you and supporting you anna
All the best Anna🤝
ఇలాగే మరెన్నో వీడియోస్ నువ్వు చేయాలని ఇలాంటి 1000 episode మరెన్నో చేయాలని కోరుకుంటూ 💐💐💐
Fan of Prasad Anna ❤️
We have been through this journey from Technews 1. We are happy to see you grow to this stage from 1st to 1000th episode. It's like we have achieved this feat. Happy and proud to support you from the starting. We keep supporting you.
అన్నా..మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అన్న...మీ విజయం లో నేను కూడా పరోక్షంగా భాగం అయినందుకు గర్వపడుతున్నాను...నేను 1000 tech news lo కనీసం 800+ videos చుసుంటా...
Same🥰🥺
Congratulations Anna. Full emotional video Bro. All the very best for tech news 10,000...
3:30 ma'am said right
So prasad garu please take care of your health
That's what we want
&
Thank you for videos
All the best
Hi bro gd afternoon congratulations for technews 1000🎉🎉💐
Video Starting Lo Mamulga Navvinchaledhu 😂Anna Kaani End Ki Ochesariki Edpinchesaaru 🥺😭
Congratulations Prasad garu... U are genuine and hard working Utuber. Wish you all the best.
16.50
prasad Anna very emotional 😭 but really very happy 😊 Moment....🥰🥰🥰
Congratulations Anna ❤️
😭😭😭 Edipichinav kadha Anna 🙏🙏😭😭😭😭❤️❤️❤️
Congratulations prasad anna.. love you... ❤️
Hatsoff vadhina garu meku..me support valane anna ee milestone cheragaligaru...
So chweeet and cuteee couple
Live happy be happy
Keep rocking all of you
Me: maa Prasad anna humour mamulu ga undadu mari😀😀
My mom : ఇదెక్కడి మాస్ రా mawa😀😁😆