తెలుగు సాహిత్యానికి వెలుగు పూలు పూయించిన మహానుభావులు మీరు. మీరు అధిరోహిస్తూ వెళ్లిన ఒక్కొక్క అడుగు అపూర్వం . మిమ్మల్ని ' గవర్నర్' పదవి హోదాలో చూడాలని అనుకున్నాము. అది ఆచరణలో సాధ్యం కాలేదు. ఆ లోటు ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. మీ అంత నిండు జీవితం మరొక సాహిత్యకారుడు కి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. నమో నమామి.
నన్ను దోచు కొందువటె...(గులే బకావళి కథ,1962) ఈ నల్లని రాలలో...(అమర శిల్పి జక్కన 1964) చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా...(కుల గోత్రాలు 1962) పిలిచిన పలుకువు ఓ జవరాల...(పిడుగు రాముడు 1966) నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో...(పూజా ఫలం 1964) ఎవరీకీ తల వంచకు ఎవరినీ ఆశించకు...(నిండు సంసారం, 1969) ఓ బంగారు గూటిలోని చిలుకా...(తల్లా? పెళ్ళామా? 1970) కీర్తి శిఖరం కీర్తి శేషులు డా.సి.నారాయణ రెడ్డి గారి పేరు చెప్పగానే గుర్తొచ్చే ఇలాంటి ఎన్నొ ఎన్నెన్నో సుమధుర సినీ గీతాలు!
నేను శ్రీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో చూసే భాగ్యం కలిసింది చూసిన వెంటనే నా రెండు చేతులతో యాంత్రికంగా నమస్కరించేను అదొక తియ్యని అనుభూతి అయ్యగోరూ 🙏
Happy birthday C.Narayana Reddy Garu 92 birthday. Meru leka poyina meru rasina gulabhikavali film and swati muthyam film lo lali lali song telugu prekshakulu apu gurthunchukuntaru.
సినారె =========== అతని మాట..పాటగా మారుతుంది అతని పాట..కావ్యమై నిలుస్తుంది ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు ఆయన కావ్యసుమాలు వెదజల్లును మానవతా పరిమళాలు.. అతని కలం కదిలితే చాలు కమనీయ కవితాయేరు గలగలా పారు అతని గళం పలికితే చాలు జుంటి తేనియ జలజలా జాలువారు.. కవిత్వం నామాతృభాష అన్నాడు తన మాతృభాషతో మకరందం పంచాడు నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు తెలుగు కవితకు చిరునామా అయినాడు.. హనుమాజీ పేటలో పుట్టినాడు ఆలిండియాకే గర్వకారణం అయినాడు విశ్వంభరా కావ్యం సృష్టించినాడు జ్ఞానపీఠం అధిష్టించినాడు.. కవిత పదములకు లయ నేర్పినాడు తన మాటలకు మకరందం అద్దుతాడు వీధి నుండి విశ్వంభర దాకా ఎగిసింది సినారె కీర్తి పతాక - బూర దేవానందం 8143589789.
Every green parts of speech expressed by Jnana Peeth Award National or International for 'VISWAM BHARA'(THE EARTH) from ancient culture to modern TIMES OF INDIA or TIMES OF WORLD, Om Shanti to Prapancha Padulu, the Legend Telugu literature and all in ONE
గొప్ప పండిత కవి నారాయణ రెడ్డి గారు. వారి " ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు, ప్రయోగములు" అనే ఉద్గ్రంధం చదివితే మానవ మాత్రులు ఇలాంటి పుస్తకం రాయగలరా...అనిపిస్తుంది. వారి కర్పూర వసంత రాయలు ఒక మధుర గేయ కావ్యం కాగా,మట్టి మనిషి ఆకాశం అనేది గొప్ప భావనా బలం కలిగిన కవితా ఝరి, విశ్వంభర కావ్యానికి విశ్వ ఖ్యాతి వచ్చింది...వారు సినీ గేయాలు చక్కని శబ్ద సంయోజనంతో ,భావనా శబలతతో భాసిస్తాయి....భారత రత్న రావల్సిన కవి వీరుడు ఆయన.
KCR commented on Telugu talli was political for division of state, but after 2014, everything is same provided Seemandhra people votes for KCR, in 2018 & later in GHMC ....for KCR language culture counts with votes...
నేను రాసిన వెలుగురేఖ కవితకు డా. సి నారాయణ రెడ్డి గారినుండి ప్రశంస లభించడం నా అదృష్టం 🙏
😊
😊😊😊😊😊😊😊😊😅😅😊😊😊😅
😊😊😅
తెలుగు సాహిత్యానికి వెలుగు పూలు పూయించిన మహానుభావులు మీరు. మీరు అధిరోహిస్తూ వెళ్లిన ఒక్కొక్క అడుగు అపూర్వం . మిమ్మల్ని ' గవర్నర్' పదవి హోదాలో చూడాలని అనుకున్నాము. అది ఆచరణలో సాధ్యం కాలేదు. ఆ లోటు ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. మీ అంత నిండు జీవితం మరొక సాహిత్యకారుడు కి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. నమో నమామి.
అన్ని రకాల ప్రశ్నలకు ప్రశాంతంగా సమాధానం చెప్పారు, ఇది నేర్చుకోవాల్సిన విషయం.
Pro tip: watch series at Flixzone. I've been using them for watching all kinds of movies recently.
@Titan Mathew Yup, been using flixzone} for months myself :)
Dr. C . Narayana Reddy garu is great personality of the world. I am praying for his soul peace in heaven.
నన్ను దోచు కొందువటె...(గులే బకావళి కథ,1962)
ఈ నల్లని రాలలో...(అమర
శిల్పి జక్కన 1964)
చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా...(కుల గోత్రాలు 1962)
పిలిచిన పలుకువు ఓ జవరాల...(పిడుగు రాముడు 1966)
నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో...(పూజా ఫలం 1964)
ఎవరీకీ తల వంచకు ఎవరినీ ఆశించకు...(నిండు సంసారం, 1969)
ఓ బంగారు గూటిలోని చిలుకా...(తల్లా? పెళ్ళామా? 1970) కీర్తి శిఖరం కీర్తి శేషులు డా.సి.నారాయణ రెడ్డి గారి పేరు చెప్పగానే గుర్తొచ్చే ఇలాంటి ఎన్నొ ఎన్నెన్నో సుమధుర సినీ గీతాలు!
ప్రపంచ పదులు..The Best Book Sir...
మహానుభావులు కారణజన్ములు🙏
Very Great &grand legendary Telugu shathityam poet. Very Beautiful words
Speaken by him.
Nice interview with C.NarayanaReddy Garu. 🙏🙏🙏🙏👏👏👏👌👌👌👍👍
Great legendary writer proud of you sir 🙏🙏🙏🙏
p
One of the greatest poet in Telangana
Dr. C. Narayana Reddy is a great lyricist and a poet.
Appude aipoyinda anipinchindi. Very nice.
Cinare Garu All time Great Telugu Kavi True pride of Telugu people 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful cinema songs writer. Telugu people proud of Dr. C. NarayanaReddy
We missed you C.N.R. SIR !! WE ALWAYS REMEMBERING the GREAT telugu legendary poet .🙏🙏🙏
R K గారూ...మీ ఇంటర్వ్యూలలో నిస్సందేహంగా ఇదో "ఆణిముత్యం"...
Very good programe by RK.Thank you.
Great personality C. Narayana Reddy garu ...
Vignana ghani.... Ee kavi
Cinare... ✊✊
Rk garu hats off sir
Wonderful episode really nice
Thanku.
నేను శ్రీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో చూసే భాగ్యం కలిసింది చూసిన వెంటనే నా రెండు చేతులతో యాంత్రికంగా నమస్కరించేను అదొక తియ్యని అనుభూతి అయ్యగోరూ 🙏
6:36 6:38 6:40
పూజ్యులైన మీకు పాదాభివందనాలు ఇంతకుమించి మీ గురించి మాట్లాడే అర్హత లేదు నాకు
U are the True legend sir, mee lanti vallu Cm lu PM lu kavali sir , kani nechula chetilo state naligipothondhi 😭😭😭😭😭
seriously?
వారు మా గడ్డ బిడ్డ అయినందుకు మాకెంతోగర్వకారణం. వారికి మా శతకోటి వందనాలు.
God's Gift for Poetry
Always alltime Great C Narayana reddy
How many of you remembered his
" *JeevanaBhashyam* "
నా పుస్తకానికి ముందుమాట రాసిన మహనీయులు 🙏🏻🙏🏻
Great grand daughter of C.NARYANA REDDY ACUTE.
INTERVIEW INTERESTING.
INTERVIEWED AND INTERVIWER ARE SUPERB IN RESPECTIVE JOBS
Are you great grand daughter of CNR?😳😳
SWARGA LOKA PARAPTRASTU🙏🙏🙏🙏🙏
గొప్ప గురువులు, మహా జ్ఞాని
One of the telugu great poets,🌸🌸
Narayana reddy my favorite cine song s writer
Excellent information and interesting interview
కారణ జన్ములకి వారసత్వం ఉండదు.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Thanks for uploading sir..
C.NarayanaReddy is a telugu cinema legendary we miss him
Legendary personality ❤️
Great person 👍👍👍👍
Great poet,we are proud of him.
Happy birthday C.Narayana Reddy Garu 92 birthday. Meru leka poyina meru rasina gulabhikavali film and swati muthyam film lo lali lali song telugu prekshakulu apu gurthunchukuntaru.
అత్యద్భుతం
I had the fortune to see him in 1981 or 82 when he came to BHEL telugu velugu program. Great personality.
👌tq for sharing please sir trivikram gari interview
మా నాన్న కి చుదువు రాదు కానీ, excellent గా చెప్తారు
సినారె
===========
అతని మాట..పాటగా మారుతుంది
అతని పాట..కావ్యమై నిలుస్తుంది
ఆయన సినీ గీతాలు
కురిపించును పగలే వెన్నెలలు
ఆయన కావ్యసుమాలు
వెదజల్లును మానవతా పరిమళాలు..
అతని కలం కదిలితే చాలు
కమనీయ కవితాయేరు గలగలా పారు
అతని గళం పలికితే చాలు
జుంటి తేనియ జలజలా జాలువారు..
కవిత్వం నామాతృభాష అన్నాడు
తన మాతృభాషతో మకరందం పంచాడు
నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు
తెలుగు కవితకు చిరునామా అయినాడు..
హనుమాజీ పేటలో పుట్టినాడు
ఆలిండియాకే గర్వకారణం అయినాడు
విశ్వంభరా కావ్యం సృష్టించినాడు
జ్ఞానపీఠం అధిష్టించినాడు..
కవిత పదములకు లయ నేర్పినాడు
తన మాటలకు మకరందం అద్దుతాడు
వీధి నుండి విశ్వంభర దాకా
ఎగిసింది సినారె కీర్తి పతాక
- బూర దేవానందం
8143589789.
మీలోనూ కవిత్వ సౌరభం గుబాళింపు గోచరమౌతుంది.
సినారె గారిపై మీకెంత అభిమానమో! చక్కటి కవితలో సినారె గారి ప్రతిభను వ్యక్తీకరించారు. అభినందనలు దేవానందం గారూ 🌻😊
Sahithya sagara narayanudu Dr. C. Narayana Reddy garu. Bhalare CNR.
.. Konduri Kasivisveswara Rao
Thanks for upload
C.narayana reddy good wriyet.ntr balakrishns tho supet hit patalu rasaru
ఆయన ఎక్కడ పోలేదు ఇంకా మనలోనే ఉన్నాడు
Swathi kiranam songs👌👌👌
అమ్మ ఒక వైపు దేవతలంతా ఒక వైపు సరిచూడమంటే నేను ఒడిగేను అమ్మవైపు
Great Legendary writer proud of you sar ❤❤❤❤❤
THE GURU BRAHMA, THE SON OF GODDESS SARASWATI A LUCKY SON OF HER BY BIRTH SKILL DEVELOPMENT UPTO 86 Y OF JOURNEY Thankyou Sir
excellant sir RK గారు
Mahanubaudu padabi vandanam
Anthagoppa sahithyavethaku, namaskaram pettava RK.
Kammalanja koduku vadiki antha samskaram akkadidi
Every green parts of speech expressed by Jnana Peeth Award National or International for 'VISWAM BHARA'(THE EARTH) from ancient culture to modern TIMES OF INDIA or TIMES OF WORLD, Om Shanti to Prapancha Padulu, the Legend Telugu literature and all in ONE
We miss a great personality
CI NA RE is a reader of Telugu University Vice CHANCELLOR after Acharya Toomati Dronappa (the great legend)He breathed his last in June 2017 🎉🎉🎉
రెడ్డి గారు 💐🙏
Wonderful sir :)
Legend
Don't forget identified by none other Annagaru NTR...CNR is more practical & down to earth...
Satyamev Jayate Satyam Shivam Sunderam Maximum Vision forever memorable moments through Bigg Boss episodes in Telugu Om Shanti
Rk garu cnare garoko namasksram prdite bagundedi
నైస్ గ్రేట్
CI NA RE is a reader of Telugu University Vice CHANCELLOR after Acharya Toomati Dronappa (the great legend)
Sound చాలా తక్కువగా ఉంది
తెలుగు జాతి ముద్దుబిడ్డ. తెలుగు కవులలో ప్రముఖులు. మీ కవిత్వానికి 🙏🙏🙏🙏
వాల్యూం పెంచుకోండి సంభాషణ వినబడటం లేదు
T
Telangana state
🙂💐💐💐🙏🙏🙏SI NAA RE THARWAATHA SIRI VENNELA .VEERIRUVURU VRAASE DUETS THAMALAPAAKUTHO SARASAMAADINATLU VUNTAAYI.🎉
చందమామ గురించి చెప్పమంటే ఏమి చెప్పగలం సినారే కూడా అంతే
Rk garu cnare gariki namaskaram to swagatam cheppaledu idemi bagaledu
మల్లియలారా, మాలికలారా మౌనముగా ఉన్నారా, మా సి నా రె ఇక లేరని
గొప్ప పండిత కవి నారాయణ రెడ్డి గారు. వారి " ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు, ప్రయోగములు" అనే ఉద్గ్రంధం చదివితే మానవ మాత్రులు ఇలాంటి పుస్తకం రాయగలరా...అనిపిస్తుంది. వారి కర్పూర వసంత రాయలు ఒక మధుర గేయ కావ్యం కాగా,మట్టి మనిషి ఆకాశం అనేది గొప్ప భావనా బలం కలిగిన కవితా ఝరి, విశ్వంభర కావ్యానికి విశ్వ ఖ్యాతి వచ్చింది...వారు సినీ గేయాలు చక్కని శబ్ద సంయోజనంతో ,భావనా శబలతతో భాసిస్తాయి....భారత రత్న రావల్సిన కవి వీరుడు ఆయన.
C narayana reddy gaaru reddy ani introduction cheppaledhu radhakrshna sir
Vadu oka kamma kula gajji gadu, reddla ante vadiki kullu
NTR gaari tharvaatha,acha Telugu ki niluvutaddam....CNR gaaru..... Telugu vaadi gaa chaalaa garvamgaa feel avuthunnaa
Sound is very low
Om Shanti
🙏🙏 2:36
Chadar ghat H.S. Now Running Sir.
Vnr gariki na ❤
C.Narayana zReddy Garu Born in Sirisila, Vemulawada, Kareemnagar Real news.
Nijameynaa?
True
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏
Gajalas enno cheppinodu gnana peetamekkinodu viswambhara dunninodu viswa janeenynavodu
Goppa cinema patala Kavi c.Nate sound penchandi
Sage
👌👌👌🙏
Poor audio.
✍️🙏❤🌹
23:35
KCR commented on Telugu talli was political for division of state, but after 2014, everything is same provided Seemandhra people votes for KCR, in 2018 & later in GHMC ....for KCR language culture counts with votes...
Buddhi kanna hrudaya shuddhi minna.....em matalu em maatalu. Matala dvaraane entha mandi samskarinchabaddaro? Punyatmulu. Malli puttani jaati ratnaalu. Okinta garvan kanipinchadam ledu manishilo. Malli choodagalama elanti sahitheevetthalanu.
C Narayana Reddy kadu S Narayana Reddy
meelante kavulu thone telugu khyati perigindi ippudu antharichipoyindi....
Nenu rasina kadhaku bahumathi echaru .Na adrustam.
మహా కవి సినారె తెలంగాణ ముద్దుబిడ్డ
Telugu jati muddu bidda Telugu talli muddu bidda viswam garvinchadagga bidda
ANDRA LO NIJAYATHI PARULU EVARU CHEPURA