కీర్తనీయుడా || KEERTHANEEYUDA || NEW CHRISTIAN SONG 2022 || SHECHEMJCGM || PASTOR K ARUN KUMAR GARU

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 25

  • @shechemjcgmofficials1799
    @shechemjcgmofficials1799 2 роки тому +2

    🔹🔷కీర్తనీయుడా 🔷🔹
    కీర్తనీయుడా యెహోవా నీబాహువే నాకు నెమ్మదిచ్చెనే
    స్తోత్రార్హుడా యేసయ్యా నీప్రేమే నాకు క్షేమమాయెనే
    నీబాహువే నాకు నెమ్మదిచ్చెనే నీప్రేమే నాకు క్షేమమాయెనే
    స్తోత్రం యేసయ్యా..స్తోత్రం యేసయ్యా.. అన్నివేళలా స్తోత్రమయా
    స్తోత్రం యేసయ్యా.. స్తుతి స్తోత్రం
    యేసయ్యా.. ఎల్లవేళలా స్తోత్రం నీకే యేసయ్యా
    1. ఏమార్గములో నే వెళ్ళినా నను నడిపే పరమ దేవుడ నీవేనయ్యా
    కృంగిపోనివ్వక ఎన్నడు అధైర్యపడనియ్యక తోడున్న ధైర్యసంపద నీవే యేసయ్యా
    ||సూత్రం యేసయ్యా||
    2. నా అవసరాలు ఏవైనా కృపలో తీర్చే పరమ ప్రభుడ నీవేనయ్యా
    కొరతలేకుండా ఎప్పుడు కొదువ లేకుండా చేసిన సమృద్దీ నిధివి నీవే యేసయ్యా
    ||సూత్రం యేసయ్యా||
    3. నీవిచ్చిన ఈరక్షణ నిత్యము కాపాడే మహాదేవుడ
    నీవేనయ్యా జారిపోనియ్యక ఎక్కడ తొట్రిల్లనియ్యక నడిపే విశ్వాసకర్త నీవే యేసయ్యా ||సూత్రం యేసయ్యా||

  • @YSrikanth-q6u
    @YSrikanth-q6u Місяць тому +1

    👍🙏🙏🙏

  • @bindugovada3454
    @bindugovada3454 2 роки тому

    Yesu namamlo biddalaki sampurna swasthata Kalugunu gaka. Amen

  • @sandhyasekhar5207
    @sandhyasekhar5207 2 роки тому

    Price the Lord pastor garu 🙏

  • @tejanalluri2839
    @tejanalluri2839 2 роки тому

    ధవళవర్ణుడా రత్నవర్ణుడా

  • @lazarlazar3813
    @lazarlazar3813 2 роки тому

    Nice song

  • @ajaynalluri8962
    @ajaynalluri8962 2 роки тому

    ధవళవర్ణుడ రత్నవర్ణుడ

  • @adampuligujjula4508
    @adampuligujjula4508 2 роки тому +1

    Nice song Samuel god bless you

  • @dkiran8763
    @dkiran8763 2 роки тому

    Amazing glory to God 🙌 praise God 🙌

  • @kiranmaimai4539
    @kiranmaimai4539 2 роки тому +1

    Voice👌👌👌

  • @pastorprasannakumari8742
    @pastorprasannakumari8742 2 роки тому +1

    Praise the Lord Pastor garu 🙏🙏🙏

  • @doragadlanareshbabu492
    @doragadlanareshbabu492 2 роки тому +1

    Super singer Samuel sir meeru super song wonderful 👌👌👌

  • @nallapusekhar3930
    @nallapusekhar3930 2 роки тому +1

    Super song

  • @anupamakurmala7948
    @anupamakurmala7948 2 роки тому +1

    Praise the lord..nice song

  • @raninallapu4747
    @raninallapu4747 2 роки тому +1

    Praise the Lord pastor guar
    The best song 👏👏👏🎶🎶👌🛐🛐🙏🙏

  • @bhaskarmanda9721
    @bhaskarmanda9721 2 роки тому

    Praise the Lord . God bless you nanna .The Almighty God is always with you.Amen.

  • @daivajanuralup.suvarna2563
    @daivajanuralup.suvarna2563 2 роки тому +2

    god bless you nanna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sundaris212
    @sundaris212 2 роки тому

    Amazing song🙏 nice lyrics 🤗 keep rocking 👍🤗

  • @koligapogusukanya6322
    @koligapogusukanya6322 2 роки тому +2

    👌👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @yeruvarani1213
    @yeruvarani1213 2 роки тому

    Rani

  • @shalemadivikatla5536
    @shalemadivikatla5536 2 роки тому

    Nice singing..... God bless you ra

  • @Georgemekala
    @Georgemekala 2 роки тому

    Nice voice 👌

  • @ajaynalluri8962
    @ajaynalluri8962 2 роки тому

    Praise the lord

  • @BabuRao-fg2oo
    @BabuRao-fg2oo 2 роки тому +1

    Praise the lord

  • @stalinbabu9484
    @stalinbabu9484 2 роки тому

    Praise the lord