Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
🔸🔶ధవళవర్ణుడ🔶🔸ధవళవర్ణుడ రత్నవర్ణుడ - పదివేలలో కోరుకొంటిని నా ప్రాణప్రియుడా నా యేసయ్యా - నీవాడను నా యేసయ్యా......ప్రియుడా యేసయ్యా నీవాడను నేను యేసయ్యా ప్రియుడా యేసయ్యా నావాడవు నీవు యేసయ్యా1. ఆనందభరితనై నీనీడలో కూర్చుంటిని నీ మాట నాజిహ్వకు మధురమాయెనేప్రేమ ధ్వజమునెత్తి కుడిచేత కౌగలించితివేషారోను పుష్పముగా పరిమళించెదా2. సముద్రజలము నీప్రేమను ఆర్పజాలదు నీమీద ఆనుకొని క్షేమమొందెదనామాక్షరముగా నీభుజముపై నన్నుంచుమానా ప్రేమ ఊసులే కురిపించెదా 3. కనిపెట్టుచూ నీస్వరమే వినుచుంటిని వేగిరమే నిన్ను చేర కోరుచుంటినికలలుగన్న నాహృదిలో ఆశలన్ని ఈడేరగా నిత్యుడా నిన్ను చేరి మురిసిపోయెదా
Rani🙏🙏
🙏👌👍
Good song brother 🙏
GOD bless you all
వందనాలయ్యా 🙏🙏🙏🙏
ప్రభు బల్లారాధన
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఉదయకాలపు ఆరాధన నిత్యబాహువు
Shalom
Super song pastor garu👍👍
Praise the lord
Nice singing 🙏🙏 praise the lord
Super
Nice Lyrics. Osm Singing AnnA ❤️
Nice song
Praise the lord🙏🙏.nice singing
Awesome lyrics ☺️ wonderful song👏👏 good team work 🤗 keep rocking 🙏
🕎🙏🛐
Praise the lord🙏
Praise the lord 🙏🙏 super
Nice Lyrics, Osm Singing ❤️
Great vocals 😍Glory to God 🙌🙏🙏
Rani🙏👍
Praise the Lord
🔸🔶ధవళవర్ణుడ🔶🔸
ధవళవర్ణుడ రత్నవర్ణుడ - పదివేలలో కోరుకొంటిని నా ప్రాణప్రియుడా నా యేసయ్యా - నీవాడను నా యేసయ్యా......
ప్రియుడా యేసయ్యా నీవాడను నేను యేసయ్యా ప్రియుడా యేసయ్యా నావాడవు నీవు యేసయ్యా
1. ఆనందభరితనై నీనీడలో కూర్చుంటిని నీ మాట నాజిహ్వకు మధురమాయెనే
ప్రేమ ధ్వజమునెత్తి కుడిచేత కౌగలించితివే
షారోను పుష్పముగా పరిమళించెదా
2. సముద్రజలము నీప్రేమను ఆర్పజాలదు నీమీద ఆనుకొని క్షేమమొందెద
నామాక్షరముగా నీభుజముపై నన్నుంచుమా
నా ప్రేమ ఊసులే కురిపించెదా
3. కనిపెట్టుచూ నీస్వరమే వినుచుంటిని వేగిరమే నిన్ను చేర కోరుచుంటిని
కలలుగన్న నాహృదిలో ఆశలన్ని ఈడేరగా నిత్యుడా నిన్ను చేరి మురిసిపోయెదా
Rani🙏🙏
🙏👌👍
Good song brother 🙏
GOD bless you all
వందనాలయ్యా 🙏🙏🙏🙏
ప్రభు బల్లారాధన
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఉదయకాలపు ఆరాధన నిత్యబాహువు
Shalom
Super song pastor garu👍👍
Praise the lord
Nice singing 🙏🙏 praise the lord
Super
Nice Lyrics. Osm Singing AnnA ❤️
Nice song
Praise the lord🙏🙏.nice singing
Awesome lyrics ☺️ wonderful song👏👏 good team work 🤗 keep rocking 🙏
🕎🙏🛐
Praise the lord🙏
Praise the lord 🙏🙏 super
Nice Lyrics, Osm Singing ❤️
Great vocals 😍Glory to God 🙌🙏🙏
Rani🙏👍
Praise the Lord
Super