Kruthagnudanai Brathikedha | కృతజ్ఞుడనై బ్రతికెదా | Samuel Vatam Official
Вставка
- Опубліковано 5 лют 2025
- కృతజ్ఞుడనై బ్రతికెదా - Kruthagnudanai Brathikedha
#latesteluguchristiansong #telugu2025gospelsongs
Lyrics,Tune & Vocals: Pastor Vatam Samuel
Music: Ashok. M
Editing & VFX Title & Design : Rayudu (CCR MEDIA Official)
D.O.P, Ravi Vatam
Recorded @ Tony Waves Studios (HYD)
క్రీస్తు మహిమ సంగీత పరిచర్య కొరకై
ఎవరైనా ఆర్థికంగా సహాయం చెయ్యాలి అనుకుంటే
Phone pay, Google Pay
9347442270: నంబర్ కి పంపగలరు
మీరు ప్రేమతో పంపిన కానుకలు - దేవుని సేవలో
ఆయన పనిలో సహాయకరంగా ఉంటుంది.
LYRICS:
ప: కృతజ్ఞుడనై బ్రతికెదా నా యేసురాజ
బ్రతుకంత నీ కృపలో ..2..
నాఆశ తీర నిన్నే ఆరాధించెదా
కీర్తనీయుడా ఉత్సాహ ధ్వనులతో ..2..
..కృత..
1చ: స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను
గారవించునట్లుగా నన్ను ఆదరించినావు ..2..
నానోటినిండ నవ్వు కలుగజేసినావు
ఆనంద గానము నీకు చేసెదానయ్యా ..2..
..కృత..
2చ: యోగ్యమైన వాటిని ఆలోచించెదా
నీ రాజ్యము నీతిని మొదట వెదకెదా ..2..
అన్నీ విషయములలో నమ్మికగలవాడనై
జయ ధ్వనులతో ఆర్భాటము చేసెదా ..2..
..కృత..
3చ: సిలువ వేయబడిన నిన్ను ప్రకటించెదా
నా సిలువ ఎత్తుకొని నిన్ను వెంబడించెదా ..2..
ఉన్న వాడవై దేవా అనువాడవై
నాకు తోడుండగా నే సాగెదానయ్యా ..2..
..కృత..
Follow Me:
Our Prayer Request Phone Number : 9347442270
Whatsapp Number : 9603194146
Gmail : Vatamsam5@gmail.com
facebook: / sam vatam
instagram: ....
UA-cam Channel : Samuel Vatam Official
#trending #teluguchristiansongs2024 #biblejournaling #jesussongstatus #biblequotesdaily #christians #gospeltvtelugu #christiansongs #englishbibleverses #hosanna #motivation #christening #lord #sunday #jesuscoming #bibleversesoftheday #weekend #lifequotes #jessypaul #jesustelugusongs #telugusongs #johnwesley #jesussaves #jesussongs #christ #telugujesussongs #jesuschrist #devotionalsongs #devotionalsongsintelugu
#teluguchristiansong #jesus #teluguchristian #jesuschrist #jesuslovesyou #telugubibleverses #rajprakashpaul #telugubible #teluguchristianmusic #christian #telugu #bible #teluguchurch #god #telugubibleverse #telugubibleverseoftheday #teluguchristianmessage #church #teluguchristianupdates #bibleverseoftheday #jesusisking #christianity #dailybiblereading #jesustelugu #sundayservice #dailyverse #hosannaministriessongs #thandrisannidhisongs #thandrisannidhiministries #teluguchristianhearttouchingsong #teluguworshipsongs #liveworshipsongs #streetgospel #song #love #hearttouchingsong #samuelvatamofficial #christhumahimasongs #vatamsamuelsongs #shortsviral #thirumalagiri #gospelmeetings #anointingworship #healingsongs #emotionalsong #emotional_whatsapp_status #yesannasongs #calvarytemplesongs #latestteluguchristiansongslyrics #latesteluguchristiansong #latestjesussongs #wonderfulsong #gospelsongs2024 #yesayyapatalu #stephenpaullive #adambennyhitsongs #jkchristopherlatestsongs #sharonsisterssongs #viduvanidevudujesus #viduvaniedabayani #song ##chirstian_song
#christiansongslatestnewteluguchristian #letestsong #letestsong #chirstiansong #తెలుగు #athiparishududa #rajanee #chirstiansong #krupaministriesinternational #krupaministriessongs #jhonweslysongs #christiangospelsongs #sreshtakarmoji #sreshtakarmojisongs #samuelkarmojiministries #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #KoiKoiFullSong #coversong #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #MassSongs / #HalleluyaSongs / #RakshanaChannelSongs / #KanthiChannelSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs #MalayalamChristianDevotionalsongs / #MalayalamChristianDevotional / #TamilChristianDevotional / #HindiChristianDevotional / #ChristianDevotionalFolkSongs / #HindiChristianDevotionalSongs / #TamilChristianDevotionalSongs / #2023ChristianSongs / #2023ChristianDevotionalSongs / #2023ChristianDevotionalSongsTamil / #2023ChristianDevotionalSongsTelugu / #LatestTeluguChristianSongs /#NewSongs2024/ #StuthiPatalu / #ManasukuHaayinichePatalu / #KoiKoiKodniKoiDjSong #PrashanthamainaPatalu / #LatestSongsWithLyrics / #NaaJeevitham / #koi #kidsactionsongs2023 / #FreddypaulSongs / #amensongs / #HalleluyaSongs / #Yesayyapatalutelugu / #ManasukuHattukonePatalu / #spirtualSongs / #JesusSongs / #worshipsongs2023 / #teluguWorshipLivesongs / #Jashuashaiksongs #thandrisannidiministries #adambennysongs / #rajprakashpaul / #chirstian_song / #LEYNILABADU / #music #halleluyasongs #hosannaministriessongs #samuelvatamofficial / #vatamsamuelsongs / #NAAJEEVITHANIKI / #PaulMosesKarmelTemple /
సూపర్ సర్.వందనములు సార్ 🙏🙏🙏🙏
తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు చాలా చక్కటి స్వరం వచ్చాడు దేవుడు నీకు ఆ దేవునికి మహిమ కలుగును గాక వందనాలు తమ్ముడు
Thankyou Anna
వందనాలు అయయగారు🙏🙏🙏 పాట చాల బాగుంది చాలా చక్కగా పాడూరు🎉🎉🎉🎉🎉
Thankyou Brother
సూపర్. సాంగ్ చాల చాల బా గా పాడవు 🎉🎉
Thankyou Brother
పాస్టర్ గారు దేవునిచే అద్భుతంగా దీవించబడ్డారు కాబట్టి ఎన్నో అద్భుతమైన పాటలు పాడగలుగుతున్నారు ఇలాంటి పాటలు మరెన్నో రాసి పాడాలని ఘనుడైన యేసయ్యకు వందనాలు తెలుపుతూ నిండైన మనసుతో ఆమేన్✝️🙏🙏✝️
Price to be God
Thankyou Brother
✝️-- ప్రభువు నామములో సామ్యేల్ పాస్టర్ గారికి వందనములు తెలుపుచున్నాను 🙏
ఈ పాటను చాలా అద్భుతంగా పాడారు వింటుంటే మనసును ఎంతో ఉత్తేజపరుస్తుంది మీరు ఏ పాటలు రచించిన వాక్యంతో కూడి ఉంటాయి అశోక్ సారు గారు చాలా చక్కని సంగీతం అందించారు మీరు రచించిన గానం చేసిన పాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఇంకా మీరు మరెన్నో క్రైస్తవ గీతాలను క్రైస్తవ జన సమాజానికి అందించాలని మనసారా కోరుకుంటున్నాను.
" ఆనాడు దావీదు కీర్తనలు - ఈనాడు సామ్యేల్ కీర్తనలు " --✝️**🛐...
Thankyou Brother
God bless sir
Thankyou Brother
Super annaya
సాంగ్స్ బాగుందఅయ్యగారు ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో రాయాలనీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాము
Thankyou Brother
Patarilikspattandi plij 🙏
ప: కృతజ్ఞుడనై బ్రతికెదా నా యేసురాజ
బ్రతుకంత నీ కృపలో ..2..
నాఆశ తీర నిన్నే ఆరాధించెదా
కీర్తనీయుడా ఉత్సాహ ధ్వనులతో ..2..
..కృత..
1చ: స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను
గారవించునట్లుగా నన్ను ఆదరించినావు ..2..
నానోటినిండ నవ్వు కలుగజేసినావు
ఆనంద గానము నీకు చేసెదానయ్యా ..2..
..కృత..
2చ: యోగ్యమైన వాటిని ఆలోచించెదా
నీ రాజ్యము నీతిని మొదట వెదకెదా ..2..
అన్నీ విషయములలో నమ్మికగలవాడనై
జయ ధ్వనులతో ఆర్భాటము చేసెదా ..2..
..కృత..
3చ: సిలువ వేయబడిన నిన్ను ప్రకటించెదా
నా సిలువ ఎత్తుకొని నిన్ను వెంబడించెదా ..2..
ఉన్న వాడవై దేవా అనువాడవై
నాకు తోడుండగా నే సాగెదానయ్యా ..2..
..కృత..
Nice song
Samuel గారు ముందుగ మీకు కృతజ్ఞతలు, ఇంత అధ్బుతమైన స్వరము మాకు ఆంధిస్తున్నందుకు.
Thankyou Brother
Nice song glory to God ❤
Amen
దేవునికి స్తోత్రం మీనింగ్ ఫుల్ సాంగ్ గాడ్ బ్లెస్ యు సమూయేలు అన్నా
Thankyou Brother
🙏🙏👌👌👌👌 Anna supar
మీరు రాసిన ప్రతి పాటలు చాలా బాగున్నవి సార్. 👌👌🙏🙏🙏🙏
Thankyou andi
చాలా చాల మంచి పాట బ్రదర్...🎉
God bless your ministry ❤
Thankyou Brother
సూపర్ బాగుంది అయ్యా దేవుణకి మహిమ
Amen
అన్నయ్య సూపర్ గా పాడారు గాడ్ బ్లెస్స్ యు 🙌🙌🙌🙌🙌🙌🙌
Thankyou Brother
👌👌👌👌👌
ఇ పాట చాల చాల బాగున్నది పాస్టర్ గారూ 👌👌👌🙏🙏🙏
Thankyou Brother
Chala Baga padaru Anna garu 🙏👏
Thankyou Brother
God bless you bradhar
Thankyou Brother
Wonderful song glory to God
Amen
Super Anna good Vaice❤
Thankyou Brother
Amen🎉❤
అన్నా సాంగ్ బాగుంది❤
Thankyou Brother
Super song anna
Thankyou Brother
❤👌👌👌
Good song annaya 🙏🙏
Thankyou Sister
Super vundhi Anna
Thankyou Brother
Good song brother, praise the lord
Amen
Nice song annaya ❤
Thankyou Brother
Verry nice song Brother.God bless you
Thankyou Brother
చాలా బావుంది అన్నయ్య పాట. లిరిక్స్ పెట్టండి అన్నయ్య
LYRICS:
ప: కృతజ్ఞుడనై బ్రతికెదా నా యేసురాజ
బ్రతుకంత నీ కృపలో ..2..
నాఆశ తీర నిన్నే ఆరాధించెదా
కీర్తనీయుడా ఉత్సాహ ధ్వనులతో ..2..
..కృత..
1చ: స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను
గారవించునట్లుగా నన్ను ఆదరించినావు ..2..
నానోటినిండ నవ్వు కలుగజేసినావు
ఆనంద గానము నీకు చేసెదానయ్యా ..2..
..కృత..
2చ: యోగ్యమైన వాటిని ఆలోచించెదా
నీ రాజ్యము నీతిని మొదట వెదకెదా ..2..
అన్నీ విషయములలో నమ్మికగలవాడనై
జయ ధ్వనులతో ఆర్భాటము చేసెదా ..2..
..కృత..
3చ: సిలువ వేయబడిన నిన్ను ప్రకటించెదా
నా సిలువ ఎత్తుకొని నిన్ను వెంబడించెదా ..2..
ఉన్న వాడవై దేవా అనువాడవై
నాకు తోడుండగా నే సాగెదానయ్యా ..2..
..కృత.