YADHIKASTUNNAVE STUDIO VERSION FULL SONG 2024 || LOVE FAILURE SONG || SINGER GURRAPU RAMU

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • YADHIKASTUNNAVE FULL SONG 2024 || LOVE FAILURE SONG || SINGER GURRAPU RAMU || SANGEM MUSIC
    #gurrapuramu #ramusinger #2024
    #breakupsong #folklovefailuresongs
    Lyrics & Singer & Director: Gurrapu Ramu
    Music: Sai kanagarthi
    Programing: Sathish
    Dop: Raju
    Editing: Mesu Venkey
    Cast: Dhanush, Sweety
    Co Cast: Thirupathi, Shruthi, srinu, Nakka narsaiah
    Producer: Swathiraaj Sangem
    Technical Director; Thirupati Pathakala
    Special Thanks to:
    Bokkala Ravindhar,
    Shashi,
    Vaishnavi Digital Studio,
    Lakshmi poor village,
    Beerpur village.
    యాదికొస్తున్నవే.... రెండు హృదయాల ప్రేమాలో ఎన్నో బాధలు అవమానాలు , చావుకైన తెగించే సాహసం ప్రేమా.
    ప్రేమా కోసం పిచ్చి వాళ్లు గా మారీనవాల్లు ఎందరో ఉన్నారు. కల్మషం ఎరుగని ప్రేమా కథలో విమర్శకుల ప్రశంసల వల్ల, కుల, మత, జాతి ప్రాంతం అంటూ ప్రేమికుల పైన కుట్ర మోసాలు జరుగడం మనం ఎక్కువ
    చూస్తున్నాము.
    ప్రేమకోసం ఒకరిని ఒకరు చంపుకోవడం. ప్రేమకోసం ప్రేమికులు ఆత్మయత్నానీకి పాల్పడడం. అది చూసీ తట్టుకొని తల్లితండ్రులు అవమానానికి గురియై ఇరుకుటుంబల మధ్య గొడవలు మొదలై వారి జీవనం ముగిసే వరకు పగ ప్రతీకారం అంటూ కొట్టుకొని జైలు జీవితం గడిపిన వారు కూడా ఎందరో వున్నారు.
    ప్రేమ అనే ఒక్క పదానికి ఎన్నో ఆటంకాలు.
    ఎందుకు ఇలా జరుగుతుంది అంటే:
    కేవలము (నేను)(నా కూతురు)(నా కుమారుడు)నేను ఎక్కువ డబ్బు పలుకుబడి కలిగిన యోధుడను .నాకుతురును లేదా నా కుమారుడిని ,ప్రేమ పేరుతో మా పలుకుబడిని నాశనం చేస్తారేమో అని తల్లితండ్రుల నా జాతీ, నా మతం, నా కులం,అని గొప్పలకు పోయి ప్రేమకు ఏ యుగంలోనైన గొడవలు విధ్వంసలు తప్పలేదు.
    ఏ కొందరి జీవతలలో ప్రేమలు గెలుస్తాయి అంటే రెండు కుటుంబాలలో ప్రేమ అనే పదం కు అత్యంత విలువను ఇచ్చేవారు ,అహంకారం లేకుండా కులమత భేదం లేకుండా అందరూ కలిసి వుండే భావన ను రెండు కుటుంబలలో వున్నప్పుడు ప్రేమ అనే పదానికి అర్థం వుంటుంది.
    ప్రేమలో ఓడిపోయిన ప్రేమ గుర్తులు గుర్తుకు చేసుకొని ఆనంద పడటం ఒక ఆనందంగా మిగిలిపోతుంది.
    ప్రేమికులు ప్రేమ దక్కలేదని కలిసి జీవించే భాగ్యం లేదని నిరాశకు లోనయ్యీ మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని వృదచేసుకోకూడదు.
    దూరమైన ప్రేమ కోసం మత్తు సేవించి రోడ్డు ప్రయాణంలో మార్గ మధ్యంలో ఆకస్మిక మరణం జరుగవచ్చు హ ప్రమాదం లో ఈ తప్పుచెయ్యని తోటీప్రయాణికుడు కూడా మరణించే అవకాశాలు కూడా చాలా వుంటాయి.
    ఈ చక్కని జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ అందరికీ నచ్చేలా ప్రవర్తిస్తూ,ఏదో సాధించాలని తపన పట్టుదలను మన జీవితాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేసుకోవాలి.
    మనిషి జీవితం చాలా దుర్లభం. నీటి బుడగ లాంటి జీవితం ఎలాగంటే వర్షం కురిసే సమయాల్లో పిల్లకలువలో ప్రయాణించే నీటిలో వర్షపుబొట్టులో నుండి జన్మించే నీటి బుడగ ఆ కాలువలో కొన్నిక్షణలు ప్రయాణించి పగిలిపోతాయి.అలాంటి మానవ జీవితం చాలా విలువైనది.
    ( ప్రేమా గొప్పదే కానీ జీవితం చాలా విలువైనది )
    _______________________________________
    మా SANGEM MUSIC UA-cam ఛానెల్ నీ ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు పేరు పేరున ప్రత్యెక ధన్యవాదాలు .ఈలాగే ఆదరిస్తూ - ఆశీర్వదిస్తూ వుంటారని మా టీమ్ అందరం ప్రాదేయపడుతున్నం. థాంక్యూ.

КОМЕНТАРІ • 8