Yetluntane Pilla Love Failure Full Song | Singer Ramu | Naveen J | Pavani | D Vally Tunes

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 356

  • @maheshboorgula7885
    @maheshboorgula7885 Рік тому +11

    సినిమా చూసినట్టు ఉంది...
    Next leval.....super

  • @atkaribablu8544
    @atkaribablu8544 Рік тому +152

    నీ పాటకు,నీ ఆటకు నీ యాక్షన్ కి..నీ డైరెక్షన్ కి....మోత్తనికి నీకె నా పాదాభివందనం తమ్ముడు రాము...సూపర్ కచ్చితంగా అతిత్వరలో మంచి స్థాయికి ఈ కళామతల్లి ఒడిలో సినిమా ఛాన్స్ కొట్టేస్తావు పక్క...లవ్ సూపర్....సూపర్...❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @Deva_____the_____fighter
    @Deva_____the_____fighter Рік тому +19

    😎రామ్ అన్న నువ్వు ఏ సాంగ్ పడిన ఆ పాటలో మ్యాజిక్ ఉంటుంది. సూపర్ అన్న సాంగ్ ❤️❤️❤️💥🔥 యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అన్న 💥💥💥

  • @kosarianjaiah6520
    @kosarianjaiah6520 Рік тому +25

    ఇంత గొప్ప అద్భుతమైన ప్రేమ పాటను అందించిన నీకు ఇవే నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అన్న...ఎదుగుతున్న మొక్కల పెరుగుతూ ఉండాలని నువ్వు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....ఇప్పటి జనరేషన్ లో 4.5.6 నిముషాలు సంగ్ తీయడమే గగనం... అట్లాంటి ది 11:25 సంగ్ తిసినవ్ అంటే నువ్వు గ్రేట్ అన్న...ఒక సినిమా రేంజ్ కూడా ఈ లెవల్ ఉండదు...❤❤అద్బుతం పో సినిమా చూస్తే గుండెల్లో పీలింగ్ కలుగుతాదో లేదో తెలియదు కాని ఈ సంగ్ వింటుంటే గుండెలో ప్రేమ ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకొని వస్తున్నాయి...ఇటువంటి సంగ్ రాదు వచ్చిన అది ని వల్లే సాధ్యం ... ఈ పాటతో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగినా వ్ పో సినీ పరిశ్రమ నీ ముందు బానిస అయింది ❤

  • @anilneeradi2375
    @anilneeradi2375 10 місяців тому +11

    నువ్వు తీసిన సాంగ్స్ సూపర్ అన్నయ్య ఇలాంటి సాంగ్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము

  • @gundetimohan1757
    @gundetimohan1757 Рік тому +10

    సినిమా చూసి నట్టుంది రాముగారు
    మీ యాక్టింగ్ అమేజింగ్. మరీ డైరెక్షన్ సపోర్బ్ 🌹🌹🌹💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mayuritunes1609
    @mayuritunes1609 Рік тому +4

    Ramu garu 🎉 Best wishes frm Mayuri Tunes channel ❤

  • @MaheshPuttapaka
    @MaheshPuttapaka Рік тому +9

    సినిమా చూసినట్టు గా ఉంది అన్న ❤

  • @JashikaReddy
    @JashikaReddy Рік тому +2

    సూపర్ క్రియేట్ వీటి రాము నిజం గా బన్యవాదాలు

  • @anilneeradi2375
    @anilneeradi2375 10 місяців тому +3

    ఈ పాటకి నీ ఆక్షన్ కి నీ డైరెక్టర్ కి స్థలం సూపర్ ఉంది సాంగ్ అన్నయ్య

  • @mallemveeranjaneyulu3250
    @mallemveeranjaneyulu3250 10 місяців тому +2

    ఎన్ని చెప్పినా తక్కువేఎన్ని చెప్పినా తక్కువే వేరే లెవల్ అన్న

  • @maheshmoviesmusicalchanel7976
    @maheshmoviesmusicalchanel7976 Рік тому +4

    ఈ యాక్టింగ్ బోయపాటి గారు చుస్తే రాము అన్నని పక్క మూవీస్ లోకి తీసుకుంటాడు. అలాగే ఈ సాంగ్ చేసిన ప్రతి ఒకరిని.

  • @dilipkumar1411
    @dilipkumar1411 Рік тому +2

    Song and acting chala bagundi, ramanna❤ next level acting , movie level lo vundi. DOP great. Over all ga next level song

  • @shrutishruti4756
    @shrutishruti4756 Рік тому +21

    సినిమాల్లో ఇవే కత్తులూ, కటార్లు ఇప్పుడు సాంగ్స్ లో ఇవే కత్తులూ కటార్లు...సమాజానికి అసలు ఎం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు....... మంచినీ చూపెట్టకపోయిన పర్వాలేదు. కానీ చెడుని చూపెట్టకండి.. టీనేజ్ పిల్లలపై వీటి ప్రభావం ఉంటది.... అందుకే జాగ్రత్తగా వీడియోలు చేయాలి ..

    • @crazyboygs1008
      @crazyboygs1008 9 місяців тому

      True

    • @amulasudhakar3932
      @amulasudhakar3932 8 місяців тому +1

      సూపర్

    • @kosarianjaiah6520
      @kosarianjaiah6520 8 місяців тому

      ప్రేమ గొప్పది ప్రేమను ప్రేమించండి ప్రేమను ప్రేమతో దీవించండి❤

    • @akkamparsharam309
      @akkamparsharam309 3 місяці тому

      Ys bro

  • @VenkannaDIRECTOR
    @VenkannaDIRECTOR Рік тому +2

    Super తమ్ముడు

  • @praveenbandari8727
    @praveenbandari8727 Рік тому +3

    Super

  • @gollapallyAnjali02
    @gollapallyAnjali02 10 місяців тому +1

    Super Danny bro

  • @ArjunNayak-
    @ArjunNayak- Рік тому +3

    Super all the best. Hole team 👏👏👏

  • @HarikaB-z4p
    @HarikaB-z4p Рік тому +2

    Super Danny bava

  • @ManiMani-bt2os
    @ManiMani-bt2os 11 місяців тому +2

    నాకు total song and emotion నటన
    సూపర్ చాలా మంచి mining
    Undi I full enjoy your song

  • @tejavathlaxmipriya5633
    @tejavathlaxmipriya5633 Рік тому +4

    ఫాస్ట్ లో చూసి నేను.. ఇది సిరియల్ అనుకున్న తరువాత తెలిసింది... ఈ.. ఒక పాట అని 😂😂😂... నైస్... బంజారా పిల్ల 👍🏻💓

  • @grajasekhar5944
    @grajasekhar5944 11 місяців тому

    అరె ఫ్రెండ్స్ లో మాత్రం నమ్మకద్రోహం ఉండకూడదు అలాంటి వాళ్ళని చంపేయాలని ఫస్ట్ 2పార్ట్ లో చూపియ్యాండి బ్రో సాంగ్ యాక్షన్ exlent

  • @VenkannababuGone-ci2tg
    @VenkannababuGone-ci2tg 4 місяці тому +1

    రాము & లక్ష్మణ్ అన్నలు మీరు పాడే లవ్ పెల్యూర్ పాటలంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నలు.. 💞

  • @praveensalvadi1138
    @praveensalvadi1138 10 місяців тому +1

    Super acting, story 👏👏

  • @JohnnyJanardhan
    @JohnnyJanardhan Рік тому +2

    Exellent Ram anna no words 💯💯💯💯💯💯💯💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌Wonderful 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SrinivasSrinivas-vy6el
    @SrinivasSrinivas-vy6el 10 місяців тому +1

    Hii 💐brother 💐supar 💐supar ❤❤❤calabagaundi ❤❤❤very ❤supar ❤supar ❤t. Srinivas ❤❤

  • @malleshgoud4046
    @malleshgoud4046 Рік тому +3

    రామ్ bro మీ నుండి వచ్చే పాట ఏదైనా అద్భుతమే...

  • @YadhagiriAlle
    @YadhagiriAlle 15 днів тому

    సూపర్. అన్న 👍👍👍👍👍❤️❤️

  • @Aravindtunes
    @Aravindtunes Рік тому +33

    నాలాగా లవ్ ఫెయిల్యూర్ అయినవాళ్ళు ఒక లైక్ చెయ్యండి

  • @d.d.rdalli4521
    @d.d.rdalli4521 3 місяці тому +1

    ప్రేమ అందం చూడక పోయినా,, వాడి పర్శనాలిటీ నీ కూడా చూడలేదా...😢

  • @jaganjagan5757
    @jaganjagan5757 3 місяці тому

    రామ్ లక్ష్మణ్ అన్నలకు నమస్తే అన్న జై తెలంగాణ అన్నా మీరు ఒకటి చిన్నగా మూవీ తీయడం అన్న మంచి కథ ఈ సాంగ్స్

  • @srinivastalari3166
    @srinivastalari3166 Рік тому +2

    Another block buster song ram anna

  • @APPALANAIDUGUDIVADA-km6fy
    @APPALANAIDUGUDIVADA-km6fy 10 місяців тому +1

    Super brother chala bagundi super first time chustunna

  • @saikiranmarsukola393
    @saikiranmarsukola393 10 місяців тому +1

    Anna Nijam chepthunna na 8 years love story ee okka pata lo flash ayyindi bhayya super song Anna part 2 ekkada unndhi anna

  • @srinusamala1137
    @srinusamala1137 10 місяців тому

    అన్న మీరు ఏ సాంగ్ చేసిన అద్బుతం మంచి మెసేజ్ ఉంటది మి సాంగ్స్ చాలా సార్లు చూస్తాం అన్న

  • @Jaanuanna
    @Jaanuanna Рік тому +11

    మాటల్లో చెప్పలేను సోదర డైరక్షన్ పరంగా యాక్టింగ్ లో సాంగ్ లోవున్న ప్రతిది క్రేడిట్ మీకే మాకు ఈ ఆవకాశాన్ని మమ్మల్ని ఓ మంచి పాత్రలో చూపించినందుకు కృతజ్ఞతలు చాలా బాగుంది సాంగ్ మొత్తం హైలెట్ సూపర్. ...సూపర్. ..సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌

  • @venkateshgurram1289
    @venkateshgurram1289 Рік тому +4

    అన్నా నువ్వు పాట హైలెట్ అలాంటిది డైరెక్షన్ చేసి చూపిస్తున్న చూడండి anna సూపర్ nvu ❤️

  • @naveenpodishetti7857
    @naveenpodishetti7857 11 місяців тому +1

    Good screen play all the best 👍

  • @madhavigutti9657
    @madhavigutti9657 Рік тому +2

    Anna super song no words

  • @ladduladdu709
    @ladduladdu709 Рік тому +2

    ❤❤congratulations

  • @anilneeradi2375
    @anilneeradi2375 10 місяців тому +1

    లొకేషన్ సూపర్

  • @galirajkumarrajubhai151
    @galirajkumarrajubhai151 10 місяців тому

    Super excited Brother

  • @vmsproductions9370
    @vmsproductions9370 3 місяці тому

    కొత్త గా మీరు చూపించింది ఏముందన్న ప్రతి సాంగ్లో లాస్ట్ క్లైమాక్స్ ఉండేదే కదా. ఈ శీను

  • @gullamahender4155
    @gullamahender4155 11 місяців тому +2

    Nice song Ram Anna❤❤❤❤❤❤❤❤❤❤No Wards❤❤❤

  • @raahejannat1278
    @raahejannat1278 24 дні тому

    Hero intakanna smart boy dorakaledaa meeku....kharma....kharmaaa

  • @psrisailam1778
    @psrisailam1778 6 місяців тому

    వెరీ గుడ్ సాంగ్. సూపర్ యాక్షన్

  • @SvSVlogs-sh2qf
    @SvSVlogs-sh2qf 10 місяців тому +1

    Mind blowing song super acting anna total song super

  • @bunny.pvschannel1512
    @bunny.pvschannel1512 Рік тому +2

    మాటలు లెవ్ అన్న సూపర్ సూపర్ సాంగ్ మరియు యాక్టింగ్❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @BoyaBheemesh-ev8zt
    @BoyaBheemesh-ev8zt 10 місяців тому +1

    Suppar ramu annaya

  • @mayurifolks8730
    @mayurifolks8730 9 місяців тому

    Camera Arun kolugoori :panithanam cinema levallo vundi bhavishathu lo goppa cimatografy ga edugalani korikuntunna all the best Arun. GS NANDAM MAYURI FOLKS

  • @crazythoughts5997
    @crazythoughts5997 Рік тому +1

    ఓ చిన్నపాటి సినిమా చూసినట్టు అనిపిస్తుంది bro

  • @MaleLalaiah
    @MaleLalaiah 5 місяців тому

    Super lyrics Danny sir

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Рік тому +2

    Awesome song

  • @ismartguru9652
    @ismartguru9652 Рік тому

    Anna nuvu chala great nee songs ante chala estam anna chala chala great anna meeku andhariki nanuchi padhabi vandhanammm... Anna

  • @munavathrajesh1363
    @munavathrajesh1363 3 місяці тому

    ❤ supar.anaa

  • @PeddiRajamModigem
    @PeddiRajamModigem 2 місяці тому

    Anna meeru ado akka roju Ascor award tesstarani Korukunttunna❤❤❤❤

  • @abhilashanewcreations
    @abhilashanewcreations Рік тому +2

    Song super 💞
    Anna all the best🤝

  • @sureshnunavath2044
    @sureshnunavath2044 Рік тому +1

    Pavani nuvuu super and also ramu bro super direction and performance

  • @baluthalla4097
    @baluthalla4097 6 місяців тому

    సూపర్ రామ్ అన్నా భువనగిరి

  • @Jagapathi777villian
    @Jagapathi777villian Рік тому +1

    Same movie Laage undanna
    Daggarlo chance vasthadi
    Mi acting next level 🔥

  • @rafeekpasha2468
    @rafeekpasha2468 3 місяці тому

    ఇంకా ఏదో కావాలి అనిపించేలా ఉంది సాంగ్ ఏదో మిస్ అయింది ఏమో అనేది నా ఆలోచన

  • @srikanth.b644
    @srikanth.b644 Рік тому +2

    Super mind blowing❤

  • @vadderavi9441
    @vadderavi9441 11 місяців тому

    Abha abha abha......em ..song...Ramana.... exlant song.......ram.. laxman..lu... great

  • @mudavathraju799
    @mudavathraju799 Рік тому +2

    RAM ANNAYA DIRECTON SUPER ❤️💐

  • @shivacrazy8290
    @shivacrazy8290 10 місяців тому

    సాంగ్ షూట్ రంగారెడ్డి గూడ నుండి జడ్చర్ల ఎమ్మెల్యే గారి ఇంట్లో చేసారు 😍👌

  • @biddikavenkatesh123
    @biddikavenkatesh123 3 місяці тому +1

    సూపర్ బ్రో మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది

  • @SyeedFrana
    @SyeedFrana 4 місяці тому

    Super lyrics bro

  • @BukkeYamuna
    @BukkeYamuna Рік тому +3

    Please Ramu garu mi body weight loss chesukondi tharuvatha em chesina hit

  • @poshettyshiras4974
    @poshettyshiras4974 Рік тому

    Super Ram

  • @rkeditzofficial3
    @rkeditzofficial3 11 місяців тому

    Video, Sound Effects, And Acting All Blockbuster Hit. But Okka Blood Effect Kuda Vasthe Baguntunde...

  • @srikeshavaram
    @srikeshavaram Рік тому +2

    అద్భుతం..🎉👍

  • @Aravindtunes
    @Aravindtunes Рік тому +6

    విల్లిదరు కలవాలని కొరుకునవల్లు ఒక లైక్ చెయ్యండి ❤❤

    • @danieldanny3526
      @danieldanny3526 5 місяців тому

      పార్ట్ 2 లో కలుపుదాం తప్పకుండా

  • @ANJIYADAV-en7qs
    @ANJIYADAV-en7qs 11 місяців тому +1

    ❤❤❤❤❤

  • @gundetimohan1757
    @gundetimohan1757 Рік тому +4

    మీ సొంత అమ్మానాన్న కుఁ కుడా ఒక పాత్ర అది మీ డైరెక్షన్ లో ఇవ్వడం మీ అమ్మ నాన్నల అదృష్టం నేను మీ హిందీ రైటర్ ##వంశీ మోహన్ గుండేటి ##🌷🌷🌷🌷❤️❤️❤️❤️🌹🌹💐💐💐🎉🎉🎉🎉🎉🎉

  • @brahmicheppali1361
    @brahmicheppali1361 Рік тому +1

    Ramu anna Mee strength mottam song lo choopincharu

  • @stefhen.4304
    @stefhen.4304 Рік тому

    Cenima kuda intha laaga direction cheyyaru.chala bhagundhi song and mi direction

  • @Mr.Durgabhai
    @Mr.Durgabhai 6 місяців тому +1

    Chinnanaati friend vennu potu podavadam pedda twist bro sock ayya ,song super bro .

  • @hanmandluhanmandlu4676
    @hanmandluhanmandlu4676 8 місяців тому

    Super bro Chala bagundi song and mi acting

  • @gklgeethams3888
    @gklgeethams3888 Рік тому +2

    Woooooooow🔥🔥🔥🔥🔥🔥excellent 👌👌👌👌 super Ram garu 💫💫 cinema level llo Adhiri poyindhi direction 🎉🎉🎉music super 👌 👌 and all the very best Ram garu and team 💯💯💯💯💯❤️❤️god bless you 🙌🙌Ram garu and waiting for part "2" song..and totally song.. thaghedheleeee✨✨🤝👍🥰🥰

  • @MaheshYadav-i9n4b
    @MaheshYadav-i9n4b Рік тому

    సూపర్ యాక్టింగ్ రామ్ అన్న

  • @dandugularevathi3812
    @dandugularevathi3812 Рік тому

    Suppar chala baga chesaru
    Nati natulaki all the best ❤

  • @srinunani3902
    @srinunani3902 Рік тому

    Super nice annagaru

  • @gangadarishiva8090
    @gangadarishiva8090 Рік тому

    Super annaya nice video exlent

  • @rich_boy_Sandeep
    @rich_boy_Sandeep Рік тому +2

    Cinema range lo undhi

  • @ChanduDappu-cw2jz
    @ChanduDappu-cw2jz 9 місяців тому

    తాగినంక మాలాంటి వాళ్లకు సాంగ్ ఒక అర్థం ఉండాలి

  • @KSRCHINNI225
    @KSRCHINNI225 Рік тому +2

    సినిమా రేంజ్ లో ఉంది బ్రో 🔥🔥🔥😎😎👏👏👏

  • @Filmflashpresents
    @Filmflashpresents Рік тому

    Brother camera and editing work excellent 🎉direction kuda sound design superb asalu

  • @Padma_bujji_lovely_videos
    @Padma_bujji_lovely_videos 6 місяців тому

    Super 🎉 sir

  • @krishnacreations7767
    @krishnacreations7767 Рік тому +1

    Super song ramu 🎉🎉

  • @kumarthokala6243
    @kumarthokala6243 Рік тому

    Super ram anna garu

  • @Srikanth-v9o
    @Srikanth-v9o 4 місяці тому

    Super lyrics Danny sir chalabagundi movie laga

  • @malladi2612
    @malladi2612 11 місяців тому +1

    E varathanu sampurnesh babua

  • @SandeepkumarKavali-r1m
    @SandeepkumarKavali-r1m 4 місяці тому

    Lyrics Danny super

  • @itsmydremdance
    @itsmydremdance Рік тому

    Totally super gani bhai reddy endi anna alaunadu peluvagane ela untado anukunna kani acting super anna❤❤❤

  • @gangadhargangadhar4972
    @gangadhargangadhar4972 Рік тому +1

    Ana ne direction and singing Hero character super ana 👌👌

  • @nramesh6950
    @nramesh6950 3 місяці тому

    షూటింగ్ బాగుంది కెమెరా మాన్ బాగా తీశాడు

  • @GaneshThodeti-l2s
    @GaneshThodeti-l2s 10 місяців тому

    ❤❤😢
    సూపర్ బ్రో

  • @MadhuBanapuram
    @MadhuBanapuram Рік тому +3

    లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి 😭

  • @lภค_คภ
    @lภค_คภ Рік тому

    Wow superb

  • @rameshjoduramesh5450
    @rameshjoduramesh5450 9 місяців тому

    సూపర్ పాట బాగుంది