ఎంత చక్కగా చెప్తున్నారు గురువుగారూ మీరు 🙏😊. జ్ఞానం ఉండడం వేరు, ఉన్న జ్ఞానాన్ని విడమరిచి తెలియని వాళ్ళకి తెలియ చెప్పడం వేరు. మీరు చాలా బాగా అరటిపండు వొలిచినట్టుగా చాలా వివరంగా, విడమరచి చెప్తున్నారు. నాలాగే ఎంతోమంది రాబోయే వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మేమంతా ధన్యులం🙏. మరొకసారి ధన్యవాదాలు 🙏. - మీ ఏకలవ్య శిష్యురాలు 😊.
శృతుల గురించి చాల చక్కగా వివరించారు గురువుగారు. నా వాయిస్ కి ఏ శృతి సరిపోతుందో తెలుకోవడం ఏలా అనుకునేదాన్ని. మీరు మీ తర్వాతి విడియో లో తెలియచేస్తాను అన్నారు. దాని కోసం ఎదురుచూస్తూవున్నాను. అలాగే (లయ )అనగాఏమిటి? తెలియచేయండి.🙏🙏
ఎప్పుడెప్పుడు మీ వీడియో లు వస్తాయా ఎప్పుడెప్పుడు మీ గొంతు విందామా అని ఎదురు చూస్తూ ఉంటాను మేడం మీ వీడియో లు అంత బాగుంటున్నాయి .చాలా చాలా ధన్యవాదాలు మీకు ఇంకా ఏమి చెప్పాలో నాకు మాటలు రావటంలేదు అంత అద్భుతంగా వుంటాయి మీ ప్రతి వీడియో కూడా.సూపర్ సూపర్
మన శృతి ఎలా తెలుసుకోవాలి అని చెప్పలేదు. మేడం మీరు 😢 నేను సంగీతం నేర్చుకోలేదు కానీ విని అంతో ఇంతో పాడగలను లైవ్ లో పాడుతున్నప్పుడు నాకు ఎదురౌతున్న ప్రధాన సమస్య శృతి నేను పాడే దానికి వారు ప్లే చేసే దానికి సరిపోలడం లేదు.. అందువల్ల నేను పాడేటప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుంది.. అసలు నా శృతి ఎంటో నేను ఎందు లో పాడగలను అనే విషయం నాకు తెలిస్తే నాకు మీరు చాలా పెద్ద హెల్ప్ చెసిన వారు అవుతారు.. నాకు సంగీతం గురించి ఏమి తెలియదు.. ఇప్పుడిప్పుడే వీడియోలు చూస్తున్న ఒక్కోక్కరూ ఒక్కో విధంగా చెబుతున్నారు.. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది మేడం.😢
adbutham... prathi video chala chakkaga vivarinchi chebyhunnaru Egarly awaiting for the voice culture videos పూర్తి సంగీత జ్ఞానాన్ని అందిస్తున్న మీకు మా అభివందనం తెలియజేస్తున్నాను🙏
మీ థియరీ విడియోలు మొత్తం చూశాను ఇవాళ, నోట్సు కూడా రాసుకున్నాను.. మీరు చాలా చక్కగా పాఠం చెబుతున్నారు మేడం, ఏమీ తెలియని నాలాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకుని సాధన చేసేలా ఉన్నాయి.. ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
ధన్యవాదాలు చాలా మంచి విషయాలు చెప్తున్నారు సంగీతం రాణి వాళ్లకు సులభ పద్ధతి లో నేర్చుకోవటం ఎలా అలాగే శృతి గురించి కూడా మా అదృష్టం మీ పరోక్ష శిష్యురాలను నేను మీకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻
గురువు గారికి పాదాభివందనాలు 🙏. శృతి ల గురించి ఎంతో చక్కగా వివరించి అర్థం అయ్యేలా చేసారు.శృతిలు గురించి నాకు వున్న సందేహాలన్నీ తొలగిపోయాయి 😊ధన్యవాదములు అమ్మా 🙏🙏😊
Thank you somuch madam. Waiting for next vedio. I was waiting for the long time. Learned somany new things. I learnt music from ur channel. It's my dream... did not get chance. Bcoz of u am fulfilling my dream. Tq somuch
మేము ఏ శృతిలో పడుతున్నామని మేము ఏల తెలుసుకోవాలి మేము యే స్కేల్ లో ప పాడగలము అని ఎలా తెలుసుకోవాలి ఈ క్లాస్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చెప్తామన్నారు 7 నెలలు అవుతోంది
ఎంత చక్కగా చెప్తున్నారు గురువుగారూ మీరు 🙏😊. జ్ఞానం ఉండడం వేరు, ఉన్న జ్ఞానాన్ని విడమరిచి తెలియని వాళ్ళకి తెలియ చెప్పడం వేరు. మీరు చాలా బాగా అరటిపండు వొలిచినట్టుగా చాలా వివరంగా, విడమరచి చెప్తున్నారు. నాలాగే ఎంతోమంది రాబోయే వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మేమంతా ధన్యులం🙏. మరొకసారి ధన్యవాదాలు 🙏. - మీ ఏకలవ్య శిష్యురాలు 😊.
శృతుల గురించి చాల చక్కగా వివరించారు గురువుగారు. నా వాయిస్ కి ఏ శృతి సరిపోతుందో తెలుకోవడం ఏలా అనుకునేదాన్ని. మీరు మీ తర్వాతి విడియో లో తెలియచేస్తాను అన్నారు. దాని కోసం ఎదురుచూస్తూవున్నాను.
అలాగే (లయ )అనగాఏమిటి? తెలియచేయండి.🙏🙏
Avunu andi meemu kuda
చాలా బాగా చెప్పారు అమ్మ , శృతి లో చేరటం, శృతి లో వుండాలి అని చెపుతారు, ఈ సందేహం కూడా తీర్చండి అమ్మ, ధన్యవాదములు అమ్మ 🙏🙏
Dhanyavadamulu amma
థాంక్యూ మేడం..ఎన్నో రోజుల నుంచి నాకున్న సందేహాన్ని తీర్చారు..నేను సంగీతాన్ని మీ ద్వారానే నేర్చుకుంటున్నాను..చక్కగా ఫాలో అవుతున్నాను..🙏🙏🌹💐💐
ఎప్పుడెప్పుడు మీ వీడియో లు వస్తాయా ఎప్పుడెప్పుడు మీ గొంతు విందామా అని ఎదురు చూస్తూ ఉంటాను మేడం మీ వీడియో లు అంత బాగుంటున్నాయి .చాలా చాలా ధన్యవాదాలు మీకు ఇంకా ఏమి చెప్పాలో నాకు మాటలు రావటంలేదు అంత అద్భుతంగా వుంటాయి మీ ప్రతి వీడియో కూడా.సూపర్ సూపర్
🙏
నమస్కారమండి🙏శృతి -రకాలు గురించి చక్కగా వివరించారు.ధన్యవాదములు
Chala bagachapparu madam
Waiting for next class
Daily practice chastunanu mee songs
So many thanks 😊 🙏
మన శృతి ఎలా తెలుసుకోవాలి అని చెప్పలేదు. మేడం మీరు 😢 నేను సంగీతం నేర్చుకోలేదు కానీ విని అంతో ఇంతో పాడగలను లైవ్ లో పాడుతున్నప్పుడు నాకు ఎదురౌతున్న ప్రధాన సమస్య శృతి నేను పాడే దానికి వారు ప్లే చేసే దానికి సరిపోలడం లేదు.. అందువల్ల నేను పాడేటప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుంది.. అసలు నా శృతి ఎంటో నేను ఎందు లో పాడగలను అనే విషయం నాకు తెలిస్తే నాకు మీరు చాలా పెద్ద హెల్ప్ చెసిన వారు అవుతారు.. నాకు సంగీతం గురించి ఏమి తెలియదు.. ఇప్పుడిప్పుడే వీడియోలు చూస్తున్న ఒక్కోక్కరూ ఒక్కో విధంగా చెబుతున్నారు.. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది మేడం.😢
మీరు చేస్తున్న ఈ వీడియోల వల్ల మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సంగీతం నేర్చుకోవాలి అన్న కోరిక మీ ద్వారా తీరింది,🙏🙏🙏🙏
adbutham... prathi video chala chakkaga vivarinchi chebyhunnaru Egarly awaiting for the voice culture videos
పూర్తి సంగీత జ్ఞానాన్ని అందిస్తున్న మీకు
మా అభివందనం తెలియజేస్తున్నాను🙏
మీ థియరీ విడియోలు మొత్తం చూశాను ఇవాళ, నోట్సు కూడా రాసుకున్నాను.. మీరు చాలా చక్కగా పాఠం చెబుతున్నారు మేడం, ఏమీ తెలియని నాలాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకుని సాధన చేసేలా ఉన్నాయి.. ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
ధన్యవాదాలు చాలా మంచి విషయాలు చెప్తున్నారు సంగీతం రాణి వాళ్లకు సులభ పద్ధతి లో నేర్చుకోవటం ఎలా అలాగే శృతి గురించి కూడా మా అదృష్టం మీ పరోక్ష శిష్యురాలను నేను మీకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻
🙏
గురువు గారికి పాదాభివందనాలు 🙏. శృతి ల గురించి ఎంతో చక్కగా వివరించి అర్థం అయ్యేలా చేసారు.శృతిలు గురించి నాకు వున్న సందేహాలన్నీ తొలగిపోయాయి 😊ధన్యవాదములు అమ్మా 🙏🙏😊
చక్కగా వివరిస్తున్నారు అమ్మా మీరు ✍️🎤💐🙏🙏🙏
Chala chakkaga vivarimcharu amma ardha mayyelaga dhanyavadhamulu 🌹👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹
Chala danyavaadamulu🙏🙏Next mee video kosam yeduru chustu untamu🙏🙏
Thank you verymuch for clarity of shrutis.
Namaskaram guruvu gaaru, chala chala baaga ardhamayyindhi,dhayachesi sruthulu paadi vinipinchagalarani vinnapamu
Chaalaa chakkaga vivarinchaaru madam thanks
Fantastic Madam. Explained very well
tq amma maku cliyar ga ardhamayettu vivarana istunnanduku 🙏🙏🙏🙏🙏🙏
K thirumal Dhanyavadhamulu
Thanks అమ్మ గారు గురువు గారు
అర్థం అయ్యింది .మంచిగా చెప్పారు.
👌🙏
Sruthula gurinchi bags theliachesaru mam tq soomuch,mi dwara chala nerchukuntunnamu mam
Namashkaram guruvu gaaru.🙏
Please next video.. guruvu gaaru
Thank you somuch madam. Waiting for next vedio. I was waiting for the long time. Learned somany new things. I learnt music from ur channel. It's my dream... did not get chance. Bcoz of u am fulfilling my dream. Tq somuch
Chala Baga chepparu 👌🙏
Madam's teaching is very much conducive to understand and learn for beginners
Chala baga chepparu
Excellent mam your teaching
Nice explanation madam👍🏻👌🏻🙏🏻
Best best teacher
Dhanyavaadaalu ammaa
Awesome mam no words to say about you mam
It's my God gift from you learning music class bhakthi songs thank you very much mam I love you mam
🙏
Namasthe madam chala bagundi andi. Sruthi levels ela eya Sruthi ni ela pettukovalo kuda cheppandi madam plzz thank q fr wonderful information
Super super
Always u r soooper mam u r a wonderful music teacher ugadi kosam oka related song nerpinchandi mam chakkaga festival roju padukuntanu
thank you mam awaiting for more videos on shruthi
వృత్తి గురించి చెప్పినందుకు గురువు గారికి కృతజ్ఞతలు
Thanks 👍 mam really good information
Nice mam
Thankyou very much madam.
Waiting for next part ma'am 😊🙏
Tq so much ma'am❤❤❤
Well explained mam
Nice explanation madam
నీ గురించి చెప్పే అంత శక్తి నాకు లేదు కానీ 🙏🙏🙏🙏🙏
🙏Chala baga chepparu madam
Tq for information mam
Ok madam thank you💐
Tq so much amma
Thank you
thank you very much mam
అమ్మ రాముడే నా దైవము భద్రాచలా రాముడే నా దైవము ఈ పాట ఒక్కసారి వీలుంటే పాడగలరు
Next class kosam wait chesthunnanu
Tq
Tq mam 👍
🙏🙏🙏
Matalalo chappalemu macem mee explain
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baga telesende mom.
Chalabagachepparu next meeting video koraku eduru chustuntanu
Nenu nerchukoni madam gaaru total 22ani chepparu small dought madam andhuke adhghuthunaanu kodhigha ee 22srutis yealla vastaayi cheppandhi madam
Sodasha Swara sthanalu palakadam lo Ela palakali vivarincha di madam , from draksharama
మేము ఏ శృతిలో పడుతున్నామని మేము ఏల తెలుసుకోవాలి మేము యే స్కేల్ లో ప పాడగలము అని ఎలా తెలుసుకోవాలి ఈ క్లాస్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చెప్తామన్నారు 7 నెలలు అవుతోంది
🌹👍
Shadjamam, rishabham avvi ela gurthinchali. Vaati ni ela paadali kakaili nishadham anni antaru kada vaati gurinchi vivaranga telupa galaru madam garu
Mam namaste gurutherigina donga kugugu annamacharyula vari keerthana nerpinchandi mam please it's my humble request mam
Mam please upload the next video 🙏🙏🙏🙏🙏🙏
మా శ్రుతి తెలుసుకోవటానికి ప్రాక్టికల్ వీడియో పెడతాం అన్నారు పెట్టండి అమ్మ
So next video lo I can test my sruthi
Mam how can i identify my Sruthi?
Good morning mam my name is Nalini i saw your video so I also want to learn music but iam 47 years can I learn now can i get music pls give me answer
ఈ క్రమంలో రెండో వీడియో ఎప్పుడు వస్తుంది
Pls cheppandi madam
Madam total gaa sruthulu 22 kadhaa madam meeru 12 ani chepparu
next vedio
ఈ క్రమంలో రెండో వీడియో ఎప్పుడు వస్తుంది ?
Good morning madam
Academy address pampaa galara
Amma yenta chekkaga chepparo Chaala rojula nunchi Naaku Ee doubt undi
🙏
నేను ఫిమేల్ ని నాకు తరచు F సరిపోతోంది ఫరవాలేదా.
Chala chakkaga vivarimcharu amma ckkaga ardha mayyelaga dhanyavadhamulu amma 🌹👌👌👌🙏🙏🙏🙏🙏🙏🌹
🙏🙏🙏🙏🙏🙏
Thank you so much Madam
Thank you andi
🙏🙏🙏
🙏🙏
Super explanation.