రాజుగారు మీరంటే నాకు అభీమానంప్రస్తుతం ఎంమేల్యేగాఉన్నారు వేరెపోస్టులకితొందరపడవద్దు బాబుగారినిద్దృష్టిలొపెట్టుకోండి మీరుధైర్యంగామాట్లాడతారునాకుచాలా ఇష్టం మీవీడియోలుబాగాచూస్తాను❤❤
RRR పదవి కోసం ఎక్కడ పోరాడారు? పోరాడింది ప్రజల కోసం. ఇప్పుడు రాష్ట్రం ఎదురు కొంటున్న అన్నీ సమస్యలకు, జగన్ కు సమాధానం, PLANS వెయ్యగల ఏకైక వ్యక్తి RRR. CBN దూరం పెట్టడం వల్ల స్టేట్ కి problem, CBN ki RRR ki వున్న శక్తి లేదు.
Plz realise that RRR has done lots of damage to YCP by constantly exposed their ill deeds. This has supported TDP to gain power back this time. He is a fair person
బుచ్చయ్యచౌదరిగారి మాట అలాఉంచితే, రఘురామకృష్ణంరాజు గారు కూడా వైసీపీ కి వ్యతిరేకం గా చాలా ఫైట్ చేసాడు. ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి. మూడు పార్టీలు కలిసినవి కాబట్టే వైసీపీ ని ఓడించగలిగారు. వాళ్ళ తో పని అయిపోయిందికదా అనుకొంటే చరిత్ర పునరావృతం అవుతుంది.
మీపై ప్రజల అభిప్రాయం ఏమిటంటే, గత 5 సంవత్సరాలుగా వారు మిమ్మల్ని ఆంధ్రాలోని సైకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు మీరు న్యాయం కోసం పోరాడుతున్నారు, ఇప్పుడు అదే సమయంలో ప్రజా సేవపై దృష్టి పెట్టాలి
చాలా బాగా చేస్తున్నారు అండి. Govt hospitals, schools, hostels, park లు , పంట కాలువలు, డ్రైనేజీ కాలువలు, చెరువులు అన్నీ govt నుండి money ఆశించకుండా మొత్తం డెవలప్ చేస్తున్నారు. నేను పర్సనల్ గా undi park, రెండు చోట్ల కాలువలు చూశాను చాలా బాగా చేసారు.
ఈయన, తన కోసం తాను పోరాడుకున్నారు.గొప్పగా ప్రజాసేవ చేసిందేమీ లేదు. ఏ పదవైనా, ఎందుకు ఇవ్వాలి? జగన్ తో డబ్బు గొడవలు రాకపోతే, ఇంకా జగన్ తో నే, ఉండే వారు కదా?
రాజుగారు మీకు మంత్రిపదవి వస్తుందని ఎట్లానుకున్నారు. మీరు ఆఖరినిమిషం వరకు ఏపార్టీలో వున్నారో మీకు తెలుసా మీకేకాదు మీ అభిమానులకు తెలుసా ఎవ్వరికి తెలియదుగా, మరిఎట్లా అనుకొంటున్నారు. మీరు జగన్ బాధలనుండి బయటపడటానికి తెలుగుదేశం పార్టీగాని బాబుగారు కానీ మీకు ఎంత సహాయంచేసారో మర్చిపోయారా. బాబుగారు మీకోసం ఇంకో వ్యక్తికీ అన్యాయం చేసింది మీకు గుర్తులేదా. మీరు పార్టీమీద బాబుగారిమీద నిందవేయటం సమంజసమేనా అని అలోచించి మాట్లాడాలిగదా
CBN గారు, లోకేష్ గారు RRR తో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉండేవారు. ఒక్కోరోజు అయితే 10 టైమ్స్ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయట. అందుకే RRR భ్రమ పడుతున్నారు. కానీ RRR చెప్పినట్టు లివ్ ఇన్ టైప్ లో ఉంది అది.😊😊😅
రాజు గారు కొంచం నిదానం గా వుండాలి సార్, పదవే మిమ్మల్నీ మరింత గా ముందు కి తీసుకువెళుతుంది అనుకోవద్దు. మంచి గవర్నెన్స్ credibility వున్న పార్టీ లో వున్నారు, మీ నియోజకవర్గం no.1 లో వుండేటట్లు చెయ్యండి. అదే మిమ్మల్నీ పైకి తీసుకెళ్తుంది.
Undoubtedly Raju garu did tremendous job for the defeat of the dictator Jagan and the recognition of his efforts not recognised by the NDA Government. Also, the delay in investigation of his case is unfortunate. Immediate recognition of his efforts to be rewarded suitably by the Kutami Government.
సార్ సీబీన్ గారు ప్రయత్నం చేస్తున్నారా లేదా టీడీపీ లో పని చేసిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా లేదా గవర్నమెంట్ ఆర్థికంగా బాగా లేదు అని అందరికి తెలుసు వైసీపీ లో పని చేసిన ఆఫీసర్ లు టీడీపీ కి సహకారం ఇవ్వడం లేదు అని తెలుసు ఎక్కడ ఏమి ఉందొ తెలియదు మరి ఈ పరిస్థితి లో అంత స్పీడ్ గా పని జరుగుతుంది అని ఆశించకుండా ఉండడం మేలు కదా
Meeru indiscipline anipistundi sir,sarcastic ga matla da kudadu.RRR garu. People can understand, meeru intelligent kuda sir. Scilent is great always. .l am your FAN sir.
మిమ్మల్ని వ్యక్తిగత ద్వేషంతో గత పాలకుడు బాధించాడు. మీరు ప్రభుత్వం మీద పోరాడారు. నామినేషన్ వరకు ఈ పార్టీలో చేరాలో మీరు తేల్చలేక పోయారు. పార్టీ కోసమే ఐదు సంవత్సరాలు హింసను భరించిన వారితో పోల్చుకోవడం అంతా సబాబైన పని అని అనుకోవడం కష్టం. మీ మీద అభిమానమున్నా సరే.
Mr GV Reddy is just 24 months in TDP and he was very soft about his criticism of the Criminal Jagan Govt . His analysis was good. But he should not expect any post in just 2 years after joining??!
సురేష్ గారు, జగన్ సీఎం గా వున్నప్పుడే వైసీపీ MP గా వున్న రఘురామ కృష్ణ రాజు గారికి వ్యక్తిగతంగా బెడిసింది ఇందులో బాబుగారికి ఎలాంటి సంబంధం లేదు, జగన్ కక్షతో RRR గారిని టార్చెర్ తోపాటు అష్టకష్టాలు పెడితే CBN గారే కాపాడారు, అలాగే RRR బీజేపీ లోకి వెళ్లాలనుకున్న వారు ఆహ్వానించలేదు, చివరికి CBN గారే రామరాజుగారికి సర్ది చెప్పి ఉండి అసెంబ్లీకి టికెట్ ఇచ్చి గౌరవించారు, అయినా ప్రతిదీ తన వల్లే అని అహంకారం తో మాట్లాడితే నష్టపోయేది RRR గారే, టీడీపీ ఇలాంటి వారు లేకపోయినా ఒంటరిగా అయినా గెలిచేది. కానీ వ్యతిరేక ఓటు చిలకూడదు కాబట్టి CBN గారు కూటమి కట్టారు. RRR గారు ఓపిక అవసరం మినిస్టర్ పదవి కానీ, నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలో CBN గారికి బాగా తెలుసు
అందుకని మీరు పదవులు ప్రాధాన్యతగా మాట్లాడటం తగ్గించి నీకున్న పదవితో ఎంపీ పదవిలో ఉన్నప్పుడు మీరు కనీసం పోలవరం ముంపు బాధితులను ఆదుకోలేదు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు . అందుకని మీకున్న ఎమ్మెల్యే పదవితో చేయగలిగిందంట చేయండి. మిమ్మల్ని కొట్టిన వాళ్లనే కాదు అమరావతి రైతుల మీద దాడి చేసిన వాళ్ళని 200 0మంది పైగా అనగా సుబ్రహ్మణ్యం హత్య చేసిన వారిని సుధాకర్ ని టార్చర్ పెట్టిన వారిని అందరి మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి. జగన్ రెడ్డి చేసిన అరాచకాలపై టిడిపి అధిష్టానం దృష్టిలో పెట్టుకోవాల్సింది రఘురాం గారికి ఇచ్చిన ప్రతి పదవి కూడా ఆయన సొంత ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించుకుంటారు . కానీ పార్టీ నిర్మాణానికి గాని రాష్ట్ర ప్రయోజనాలకు గాని ఉపయోగించరు అనేది స్పష్ట. ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన స్టీల్ ప్లాంట్ అమ్మటాన్ని సమర్థించారు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని. అందునా తనకు సిందానపై కనీసం స్పందించని రాష్ట్రంలో లోకి అధికారంలోకి రావాలని కోరుకోవటం అనేది స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అమరావతిని నిర్మించాలని కోరుకోకుండా కేవలం టిడిపితో పొత్తులు పెట్టుకొని,. టిడిపి సీట్లు తగ్గించాలని ప్రయత్నం చేశారు ,ఆ విధంగా పార్టీకి టిడిపి పార్టీకి ఉపయోగపడలేదు , రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ఉపయోగపడలేదు, ఇప్పుడు కూడా టిడిపి పై టిడిపి పార్టీ చేసిన కంటే కూడా తనకు పదవిలో ఇవ్వలేదు అన్నదానిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. . అమరావతిని అఫిడవిట్టిచ్చిన దాడులు జరిగినప్పుడు స్పందించక పోయినా కూడా మొదటి నుంచి ఆ విధంగా బిజెపి దాని ఏలియన్స్ లోకి వెళ్లిన జనసేన ప్రమోట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి గాని లేదా ఆయన కనీసం పోలవరం ముంపు పై కూడా పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడలేదు అనేది నేను గమనించా.. అందుకే టిడిపిని పార్టీ పరంగా అభివృద్ధి చేయాలనుకున్న వాళ్ళని గాని లేదా తటస్థులై రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది అని పౌరుడిగా నా సూచన.
రాజు గారు చిన్నగా మొదలెట్టారు..ఈ అనవసరపు వాగుడే మీ కొంప ముంచుతుంది..చంద్రబాబు గారు నాకోసం చాలా చేసారు అని చెప్పేవారు పదవి కోసం ఇలా మాట్లాడవచ్చా ..నేను చాలా పాపులర్ స్టార్ అనుకుంటున్నారు..మీ పతనం ఇక్కడినుండి మొదలు..ఉద్యమంలో KCR కూడా పెద్ద స్టార్..ఇప్పుడు ..?
RRR garu meeru yilanti pichi comments public discussion li cheyadam valle meeru mee fans ni duram chesukuntunnaru. Party leader is ultimate supreme, after him only we are fans of you. Eighter obey his decision or politely say no, don't try to establish yourself as an arrogant person or dominating person.
Nammukunna BJP kaneesa maryada lekunda vadileste, sitting MLA ni kadaniCBN garu seat ichhadu, 2019 mundu TDP cheradeeste hand ichhavu MLA seate yekkuva, inka padava? ati ante ide
Good. Interview Suresh garu.☘️🍀🌼🌱
రాజుగారు మీరంటే నాకు అభీమానంప్రస్తుతం ఎంమేల్యేగాఉన్నారు వేరెపోస్టులకితొందరపడవద్దు బాబుగారినిద్దృష్టిలొపెట్టుకోండి మీరుధైర్యంగామాట్లాడతారునాకుచాలా ఇష్టం మీవీడియోలుబాగాచూస్తాను❤❤
మీకు ఏ పార్టీవారు టికెట్ ఇవ్వకపోయినా తెలుగు దేశం మీరు విలువైన వారిని పోరాటము అభివృద్ధి మీఊపిరని గుర్తించి ంది
నేనూ అనుకుంటున్నా సైకోకి ఇంకా మోడీ సపోర్ట్ బాగా వుందని.
👌
నేను కూడా అనుకుంటున్నా, మిత్రమా .. 👍👍
పదవి కోసం పోరా డా వద్దు ప్రజల కోసం ప్రజా హక్కుల కోసం పోరాడాలని కోరుతున్నా ము రాజు గారూ
Akkada padavi ledule. Nuvvu. Mundhu Mla ga pani cheyyi. Leda. Next time ticket undadu
@@SivaPrasadBandla మీ చేత " నువ్వు" అనిపించుకు నే టంత వారా RRR గారు ? బాబూ ????
@@malladinarayanasarma 3 rd gender ga unnappudu ok but yeduruga v unnappudu automatic ha. Garu vachhestundhi. Pattimpu ledu. Anochhu
@@SivaPrasadBandlaWhat "Nuvvu"? Give respect to RRR because he deserves it 💯💯💯💯
RRR పదవి కోసం ఎక్కడ పోరాడారు? పోరాడింది ప్రజల కోసం. ఇప్పుడు రాష్ట్రం ఎదురు కొంటున్న అన్నీ సమస్యలకు, జగన్ కు సమాధానం, PLANS వెయ్యగల ఏకైక వ్యక్తి RRR. CBN దూరం పెట్టడం వల్ల స్టేట్ కి problem, CBN ki RRR ki వున్న శక్తి లేదు.
Gv reddy గారు, పట్టాభి గారు కి పనిచేసే అవకాశం ఉన్న పదవి ఇస్తే బాగా పని చేస్తారు.
Anam also deserve recognition by the government.
Total recognition only to makeup anitha
RRR garu you are so great 👍👍👍
Really selflessly doing service in your constituency , very great 🙏🙏🙏
మీరు నిన్న కాక మొన్న పార్టీ లోకి వచ్చారు పార్టీ పుట్టినప్పుడు నుండి ఇప్పటి వరకు ఏ పదవి పొందని బుచ్చయ్య లాంటి వాళ్ళు ఎంత బాధ పడాలి రాజు గారు.
Ithaniki MLA seate yekkuva
inthaniki ye paddavi ivvakapoyina nastam ledu tdp ki
Plz realise that RRR has done lots of damage to YCP by constantly exposed their ill deeds. This has supported TDP to gain power back this time. He is a fair person
బుచ్చయ్యచౌదరిగారి మాట అలాఉంచితే, రఘురామకృష్ణంరాజు గారు కూడా వైసీపీ కి వ్యతిరేకం గా చాలా ఫైట్ చేసాడు. ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి. మూడు పార్టీలు కలిసినవి కాబట్టే వైసీపీ ని ఓడించగలిగారు. వాళ్ళ తో పని అయిపోయిందికదా అనుకొంటే చరిత్ర పునరావృతం అవుతుంది.
అయ్యా మన హోమ్ మినిస్టర్ ని మార్చాలి. ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోగల వ్యక్తి gambhiranga వుండే imean ఇంటిమిడేటింగ్ పర్సనాలిటీ is required
ఏం అవసరం లేదు. ముందు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి. తెలియకుండా జలగన్నా ను కూల్చేయాలి.
👌
పదవి తో పనేమీ మీవిలువ మీదే
పార్టీ ల ను బద్నాం చేద్దాం అంటే కుదరదు . పార్టీ లను శాసిద్దాం అంటే కుదరదు.
స్వంత నియోజక వర్గములో ప్రజాసేవ చేసి అందరికి ఆదర్శంగా నిలబడండి.
మిమ్మల్ని T T D చైర్మన్ గా చూడాలని మా ఆకాంక్ష
ఆ పదవికి న్యాయం జరుగుతుంది..
ఇ 0 డి పెండెంట్‌గా పోటీ చేసి గెలు వు . అప్పుడు తెలుస్తుంది
Sairam sir
మీపై ప్రజల అభిప్రాయం ఏమిటంటే, గత 5 సంవత్సరాలుగా వారు మిమ్మల్ని ఆంధ్రాలోని సైకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు మీరు న్యాయం కోసం పోరాడుతున్నారు, ఇప్పుడు అదే సమయంలో ప్రజా సేవపై దృష్టి పెట్టాలి
చాలా బాగా చేస్తున్నారు అండి. Govt hospitals, schools, hostels, park లు , పంట కాలువలు, డ్రైనేజీ కాలువలు, చెరువులు అన్నీ govt నుండి money ఆశించకుండా మొత్తం డెవలప్ చేస్తున్నారు.
నేను పర్సనల్ గా undi park, రెండు చోట్ల కాలువలు చూశాను చాలా బాగా చేసారు.
ఈయన, తన కోసం తాను పోరాడుకున్నారు.గొప్పగా ప్రజాసేవ చేసిందేమీ లేదు. ఏ పదవైనా, ఎందుకు ఇవ్వాలి? జగన్ తో డబ్బు గొడవలు రాకపోతే, ఇంకా జగన్ తో నే, ఉండే వారు కదా?
రాజుగారు మీకు మంత్రిపదవి వస్తుందని ఎట్లానుకున్నారు. మీరు ఆఖరినిమిషం వరకు ఏపార్టీలో వున్నారో మీకు తెలుసా మీకేకాదు మీ అభిమానులకు తెలుసా ఎవ్వరికి తెలియదుగా, మరిఎట్లా అనుకొంటున్నారు. మీరు జగన్ బాధలనుండి బయటపడటానికి తెలుగుదేశం పార్టీగాని బాబుగారు కానీ మీకు ఎంత సహాయంచేసారో మర్చిపోయారా. బాబుగారు మీకోసం ఇంకో వ్యక్తికీ అన్యాయం చేసింది మీకు గుర్తులేదా. మీరు పార్టీమీద బాబుగారిమీద నిందవేయటం సమంజసమేనా అని అలోచించి మాట్లాడాలిగదా
CBN గారు, లోకేష్ గారు RRR తో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉండేవారు. ఒక్కోరోజు అయితే 10 టైమ్స్ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయట.
అందుకే RRR భ్రమ పడుతున్నారు.
కానీ RRR చెప్పినట్టు లివ్ ఇన్ టైప్ లో ఉంది అది.😊😊😅
RRR garu Jaggadni jail ki pampandi
సీబీఎన్. అంటే ఎంత అభిమానమో, మీరంటే అంతే అభిమానం. నిజంగా మీరు 100 పర్సంట్ కరెక్ట్ sir
Rrr gaariki manchigaa nyaayam sathwaram jaragaalani aasisthunnaa👍🙏
మీ రచ్చబండ కార్యక్రమం అయితే మాకు చట్టంపై సూపర్ నాలెడ్జ్ వచ్చింది
RRR garu meeru great leader &fighter for good cause
Good Morning Brother👍👍👍👍👍👍👍👍👍👍👍
Pleasant interview
పదవులు తక్కువ, అర్హులు, ఆశావాడులు ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి పదవులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది.
You are really great Mr r r r you deserve the minister Post take serious action on those who did injustice to you
మన ప్రభుత్వం మానవత్వం వున్న ప్రభుత్వం నేరస్తులు స్వేచ్ఛగా తిరగాలి శిక్షలు పడకూడదు అనేది ప్రభుత్వం పాలసీ
పదవుల్లో చెత్త పదవులు కూడా వుంటాయా.
Hattsoff rrr garu
Rrr garu meku nayam jarugu tunthe
R r r మీ సే వా నిరతి అమోఘం మహా అద్భుతం ఈ నాటి ప్రభుత్వం లో మీ పాత్ర కీలకం కాని ఓర్పు అవసరం పదవి ఉన్న లేకున్నా మీ ఒక శేక్తి యో శించండి
రాజు గారు మీరు మంచివారు
అహంకారం గా వద్ధు
రఘురామ కృష్ణం రాజు గారిని నిన్న హైదరాబాద్ air port లో చూసాను
Raju garu good to see you
RRR గారు మీరు జగన్ గాడిని road కి ఈడ్చటానికి highway వేశారు అందరు highway మీద నుంచి వెళ్లి సిఎం మంత్రులు అయ్యారు
What a joke! 😂😂😂
I 😊100 percent correct
Maa MLA maa hiro RRR
చెత్త పదవి అనేది నోటి దురుసు
పోలీసులు వాళ్ళు చేసినఖర్మకివాళ్ళేభాధ్యులు😂😂
👍👍👍👍🙏💐
You are so work minded please don't feel, or don't expect padavi కొందరైనా పదవి లేకపోయినా సేవ చేసేవారు వుండాలి మీరు అలాటి వారే
అయ్యా MLA పదవి కాదా వేరే పదవెందుకు?? వార్డు మెంబర్ పదవి చాలు పని చేయాలని మనసు వుంటే
రాజు గారు కొంచం నిదానం గా వుండాలి సార్, పదవే మిమ్మల్నీ మరింత గా ముందు కి తీసుకువెళుతుంది అనుకోవద్దు.
మంచి గవర్నెన్స్ credibility వున్న పార్టీ లో వున్నారు, మీ నియోజకవర్గం no.1 లో వుండేటట్లు చెయ్యండి. అదే మిమ్మల్నీ పైకి తీసుకెళ్తుంది.
ఓమ్ త్రివిక్రమాయనమః
త్రివిక్రమతత్వం ఆంధ్రదేశ ముఖ్యమంత్రి గారికి ఏర్పడాల్సిఉంది .మామూలుముఖ్య మంత్రి సరిపోరు.ఆశక్తి త్రివిక్రముడేఇవ్వాలి.
జిందాల్ అన్నయ్యనే అడగటం " రాజనీతి"❤️❤️❤️❤️
Raju garu is real fighter. Don't worry u will be awarded shortly. Iam one of ur strong fan
Undoubtedly Raju garu did tremendous job for the defeat of the dictator Jagan and the recognition of his efforts not recognised by the NDA Government. Also, the delay in investigation of his case is unfortunate. Immediate recognition of his efforts to be rewarded suitably by the Kutami Government.
be in your senses RRR while talking to media.
Why mister ?
What did he say wrong ?
He said what the need to be done...
Public opinion building needs to be done in his case.....
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వారికి విలువ లేదు సార్ ఈ సమాజంలో పోరాడే వాడిని ఉపయోగించుకుని తొక్కేస్తారు సారీ సమాజంలో అంతే అంతే ఈ సమాజం మారదు
Suresh Namaste
Sur, A man is yet to born to satisfy everybody.
Jai R R R garu
Chennai and Mumbai in floods please change both capitals. 😂
Yes
Hyderabad too
MAA RAJUGARU. RAISING S U N
,ఇసుక వలన ప్రజలు ఇబ్బ్దిది పడుత్తున్నారు రేట్ కూడా 6 యినేట్స్ rs 28000/సేల్స్ చేసు నారు దయచేచి govt తో మాట్లాడి రాజు గారు. సురేష్ గారు
సురేష్ గారు ఈ రాజు గారు కులాలలోనూ మతాలలోనూ వేలు పెడుతున్నారు. ఇలా వేలు పెట్టిన వాళ్లంతా కాల గర్భం లో కలిసి పోయారు.
Jaihok RRR sir🎉
రాజుగారివీరాభిమానిని రాజుగారి ఫోన్noకావాలి తెలుపగలరు
సార్ సీబీన్ గారు ప్రయత్నం చేస్తున్నారా లేదా టీడీపీ లో పని చేసిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా లేదా గవర్నమెంట్ ఆర్థికంగా బాగా లేదు అని అందరికి తెలుసు వైసీపీ లో పని చేసిన ఆఫీసర్ లు టీడీపీ కి సహకారం ఇవ్వడం లేదు అని తెలుసు ఎక్కడ ఏమి ఉందొ తెలియదు మరి ఈ పరిస్థితి లో అంత స్పీడ్ గా పని జరుగుతుంది అని ఆశించకుండా ఉండడం మేలు కదా
Raju garu
Meeru oka party pettandi
Like minded vallu join avutharu
Meeru indiscipline anipistundi sir,sarcastic ga matla da kudadu.RRR garu.
People can understand, meeru intelligent kuda sir.
Scilent is great always. .l am your FAN sir.
ట్రాన్స్పరమ్స మరియు కరెంటు రేట్లు తగ్గించాలి
టిటిడి చైర్మన్ గా మీరు కరెక్ట్ త్రిబులార్ సర్ దే వదేవుడి కి భక్తిశ్రద్ధలతో ఉంటారు కాబట్టి సరైన వ్వక్తి త్రిబులార్ ప్రజల అనుకుంటున్నారు సర్
Raju gariki Namaskaram sir. Oka abhimaniga mi avedana artham chesukogalanu. Jagan gadni edirinchadamlo raraju ayyaru. Mari Babu garu alochana yeto. Prajallo miku manchi gurthimpu undi. Thappaka melu jaruguthundi.
Naidu, Bengaluru
SC la meeda SC Case lu (2019--24) Pettina Valla meeda Action Theesukovali.
Raju garu deserve TTD chairman
"టెంత్ పరీక్షల్లో మా అమ్మ కాపీ కొట్ట
మంది" అంటే ఇన్విజిలేటర్ బుక్ చెయ్యడా ? సింపుల్ .
Meeku Chandrababu garu sitting seat vadulikoni ticket echaru gnanam undali konthaina tdp vadilipoinodivi a face pettukuni babu gari ni padavi demond chesthav.rrr
ఖచ్చితంగా చెప్పారు,అభినందనలు
మిమ్మల్ని వ్యక్తిగత ద్వేషంతో గత పాలకుడు బాధించాడు. మీరు ప్రభుత్వం మీద పోరాడారు. నామినేషన్ వరకు ఈ పార్టీలో చేరాలో మీరు తేల్చలేక పోయారు. పార్టీ కోసమే ఐదు సంవత్సరాలు హింసను భరించిన వారితో పోల్చుకోవడం అంతా సబాబైన పని అని అనుకోవడం కష్టం. మీ మీద అభిమానమున్నా సరే.
Asalu babu garu ethanini kastallo kapadaru kani.ticket evva kunda undalsindi e chettha ku.headache person unna maryada kuda pogotukuntadu
Correct ga chepparu, ithanu election mundu BJP meeda aasa pettukunnadu , bjp ithani moham kooda choodaledu, CBN garu 2019 lo ithanu TDP ki hand ichhina sitting MLA ni kadani seat ichharu, koncehm anna vundali , yedo sametha laga pettanamma pettadu, pette l....ki yem vachhindi annattu vundi ithan vyavaharam
నర్సాపురమ్ నుంచి గెలిచిన MP రాజు గారికి కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. మీరు పార్టీలోకి ఎన్నికల ముందు వచ్చారు. అయినా MLA టికెట్ దక్కింది, సంతోషించండి.
As a MP happend acustodial torcher with cid cositables but central cbi even dont touch the A6 Mp why what is reason
Mr GV Reddy is just 24 months in TDP and he was very soft about his criticism of the Criminal Jagan Govt . His analysis was good. But he should not expect any post in just 2 years after joining??!
చెత్త పదవి అంటే మీ దృష్టిలో ఏమిటి. ఆ పదవి లో వుండే వ్యక్తులు
మనుషులు కదా
మీరూ టీటీడీ చైర్మన్ ki మాత్రమే కరెక్ట్, కానీ అవకాశం లేదు,
సురేష్ గారు, జగన్ సీఎం గా వున్నప్పుడే వైసీపీ MP గా వున్న రఘురామ కృష్ణ రాజు గారికి వ్యక్తిగతంగా బెడిసింది ఇందులో బాబుగారికి ఎలాంటి సంబంధం లేదు, జగన్ కక్షతో RRR గారిని టార్చెర్ తోపాటు అష్టకష్టాలు పెడితే CBN గారే కాపాడారు, అలాగే RRR బీజేపీ లోకి వెళ్లాలనుకున్న వారు ఆహ్వానించలేదు, చివరికి CBN గారే రామరాజుగారికి సర్ది చెప్పి ఉండి అసెంబ్లీకి టికెట్ ఇచ్చి గౌరవించారు, అయినా ప్రతిదీ తన వల్లే అని అహంకారం తో మాట్లాడితే నష్టపోయేది RRR గారే, టీడీపీ ఇలాంటి వారు లేకపోయినా ఒంటరిగా అయినా గెలిచేది. కానీ వ్యతిరేక ఓటు చిలకూడదు కాబట్టి CBN గారు కూటమి కట్టారు. RRR గారు ఓపిక అవసరం మినిస్టర్ పదవి కానీ, నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలో CBN గారికి బాగా తెలుసు
అందుకా make up అనితకి ఇచ్చింది. క్రిస్టియన్ నీ కాదని మాట మారుస్తోంది.
అందుకని మీరు పదవులు ప్రాధాన్యతగా మాట్లాడటం తగ్గించి నీకున్న పదవితో ఎంపీ పదవిలో ఉన్నప్పుడు మీరు కనీసం పోలవరం ముంపు బాధితులను ఆదుకోలేదు.
ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు .
అందుకని మీకున్న ఎమ్మెల్యే పదవితో చేయగలిగిందంట చేయండి.
మిమ్మల్ని కొట్టిన వాళ్లనే కాదు అమరావతి రైతుల మీద దాడి చేసిన వాళ్ళని 200 0మంది పైగా అనగా సుబ్రహ్మణ్యం హత్య చేసిన వారిని సుధాకర్ ని టార్చర్ పెట్టిన వారిని అందరి మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి.
జగన్ రెడ్డి చేసిన అరాచకాలపై
టిడిపి అధిష్టానం దృష్టిలో పెట్టుకోవాల్సింది రఘురాం గారికి ఇచ్చిన ప్రతి పదవి కూడా ఆయన సొంత ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించుకుంటారు .
కానీ పార్టీ నిర్మాణానికి గాని రాష్ట్ర ప్రయోజనాలకు గాని ఉపయోగించరు అనేది స్పష్ట.
ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన స్టీల్ ప్లాంట్ అమ్మటాన్ని సమర్థించారు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని.
అందునా తనకు సిందానపై కనీసం స్పందించని రాష్ట్రంలో లోకి అధికారంలోకి రావాలని కోరుకోవటం అనేది స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అమరావతిని నిర్మించాలని కోరుకోకుండా కేవలం టిడిపితో పొత్తులు పెట్టుకొని,.
టిడిపి సీట్లు తగ్గించాలని ప్రయత్నం చేశారు ,ఆ విధంగా పార్టీకి టిడిపి పార్టీకి ఉపయోగపడలేదు ,
రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ఉపయోగపడలేదు,
ఇప్పుడు కూడా టిడిపి పై టిడిపి పార్టీ చేసిన కంటే కూడా తనకు పదవిలో ఇవ్వలేదు అన్నదానిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.
.
అమరావతిని అఫిడవిట్టిచ్చిన దాడులు జరిగినప్పుడు స్పందించక పోయినా కూడా మొదటి నుంచి ఆ విధంగా బిజెపి దాని ఏలియన్స్ లోకి వెళ్లిన జనసేన ప్రమోట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి గాని లేదా ఆయన కనీసం పోలవరం ముంపు పై కూడా పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడలేదు అనేది నేను గమనించా..
అందుకే టిడిపిని పార్టీ పరంగా అభివృద్ధి చేయాలనుకున్న వాళ్ళని గాని లేదా తటస్థులై రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది అని పౌరుడిగా నా సూచన.
Correct
True👏👏👏👏
I access to my knowledge that CBN will take his own time .
Appudu interviews ivvakandi gouranga undandi
First our CBI and ED are inefficient!!
RRR ki TTD chairman ivvali
రఘురామ కృష్ణంరాజు ఇస్ గ్రేట్ టైగర్
RRR one man army
బాబు గారు ఏమి చేయడు.. ఒక పెద్ద పప్పు శుద్ధ
ఇతని విధానం చూస్తే బాబు గారు జగన్ కంటె ఎక్కు వన్నట్టు ఫీల్ అవుతాడు. ఇటు వంటి వ్యక్తులు జాతీయ పార్టీల్లో అయితే పడి వుంటూరు
నిజమే ఇసుక, పాత ప్రభుత్వం లానే అమలు, అవుతుంది కూటమి ప్రభుత్వం, దీనిమీద ద్రుష్టి పెట్టాలి.
RRR. IS. CORRECT
సర్, నిన్న కాక మొన్న పార్టీ లో చేరి పదవలు కావాలంటే ఎలా సర్. అక్కడ పెద్ద క్యూ ఉంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి అందరి కంటే ముందు ఇవ్వాలి.
Party is bigger than individual..party is bugger than cbn himself..so first priority only for party loyalists plss . Rrr is more of self ego
Chetta padavulu untaya Raju garu.
రాజు గారు చిన్నగా మొదలెట్టారు..ఈ అనవసరపు వాగుడే మీ కొంప ముంచుతుంది..చంద్రబాబు గారు నాకోసం చాలా చేసారు అని చెప్పేవారు పదవి కోసం ఇలా మాట్లాడవచ్చా ..నేను చాలా పాపులర్ స్టార్ అనుకుంటున్నారు..మీ పతనం ఇక్కడినుండి మొదలు..ఉద్యమంలో KCR కూడా పెద్ద స్టార్..ఇప్పుడు ..?
Total failure regarding revenue department
Please clarify on dotted and assigned pattas and save small farmers
Ambedkarnu aaddamu pettukoni vjavadaloni pwd.grounds ni nasanamu chesadu daanni sarichesevidhananni marala swatantra midanni ambedkar rakshasulu.vigrumbichakunda suchanulu cheyandi
RRR is Kattar Hindu
ఎవరి కోసం చేశా నీ కోసం చేసుకున్నా వు . ఈ పిచ్చి మాటలు ఆ పండి .
RRR garu meeru yilanti pichi comments public discussion li cheyadam valle meeru mee fans ni duram chesukuntunnaru. Party leader is ultimate supreme, after him only we are fans of you. Eighter obey his decision or politely say no, don't try to establish yourself as an arrogant person or dominating person.
Nammukunna BJP kaneesa maryada lekunda vadileste, sitting MLA ni kadaniCBN garu seat ichhadu, 2019 mundu TDP cheradeeste hand ichhavu MLA seate yekkuva, inka padava? ati ante ide
ప్రభుత్వం బైలొచ్చేదాకా ఆగటంలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే .అక్కడ కోవ ర్టు లున్నారు.
Raghu Rama Krishnam Raju గారు కాబోయే TTD చైర్మన్ అవుతారు. ఆయనే Suitable Person. 🎉
TDP GOV VERY INEFFICIENT IN HANDLING CASES VER SAD STATE.
Poradindi okaru padavulu anubavinche vallu okaru.
' నాకు తెలిసి TDPలో ఎంతో కాలం ఉండలేరు.
You deserve post but I think cbn wants to give new entries in second batch..
It is his way of politics but we expect you to get as early as possible